వందనాలు అయ్యగారు నా భర్తకి స్థిరమైన పని కలిగి ఉండు లాగ ప్రార్దన చేయండి అయ్యగారు మాకు ముగ్గురు పాపలు నేను నా భర్త పనికి వెళ్తే వచ్చే ధనము 700 మేమూ దేవుని కి ఇచ్చువారీగా ఉండాలని ప్రార్దన చేయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు పిల్లలు లేని వారందరికీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేసరికి నా మంచి యేసయ్య గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏
అయ్యగారు విజయవాడ మేము ఖాతాలకు బయలుదేరుతున్నాము మేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు కోతల కొరకే మా పిల్లల్ని వదిలేసి వెళుతున్న మా పిల్లలకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు మీ ప్రార్ధన మొత్తం
అయ్యగారు వందనాలు అయ్యా నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా ఇంటి పక్కన అందరూ నీకు మళ్ళీ ఆడపిల్ల ఏడిపిస్తున్నారు అయ్యగారు నా భార్యకి ఫస్ట్ పాప రెండోది కుమారుడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారు వాళ్ళందరూ ముందు నా కొడుకుని వెలితి సాక్ష్యం చెప్పుకోవాలి నా దేవుడు నా యేసు ఇచ్చిన అయ్యగారు నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్య షాజహాన్ ఏడో నెల ఫిబ్రవరి నెల 15 తారీకు నా యేసు క్రీస్తు దేవుని నాకు ఒక కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్రార్థన శక్తి లో నేను వెలుగెత్తి సాక్ష్యం చెప్పుకోవాలని ప్రార్థన చేయండి 🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలు అయ్యగారు దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు 😭😭😭చాలా అవమానాలు పడుతున్నాను😥😥 నేను కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి ప్రతినెల క్రమం తప్పకుండా వస్తున్నాను. మీరు నాకు ప్రతి నెల లైన్ లో వెళ్తుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భర్త మారు మనసు కొరకు ఆరోగ్యం కొరకు ఆటో బాగా నడవాలని ఎలాంటి రిపేరు రాకుండా ఉండాలని ప్రార్థన చెయ్యండి అయ్యగారు 🙏😥😥
అయ్య గారు వంద నాలు అయ్య వంద నాలునా కుటుంబంకోరకు ప్రార్ధన చేయండి అయ్య నాకుతురు పేరు పావని అయ్య నాకుతురుకి మంచి సంబందము రవి అని పెళ్లి చేయాలి అని ప్రార్ధన చేయండి
దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాల నా గురించి ప్రార్థన అడుగుతున్నాను మాకు పిల్లలు పుట్టేటట్లు ప్రార్థన చేయండి అయ్యగారు నేను సాక్ష్యం చెప్పుకుంటాను పిల్లల కోసం చాలా బాధపడుతున్నాను
Anna please prardha chindi anna vadhanlu annaya Anna please prardha chindi anna please prardha chindi anna vadhanlu annaya aoup30lakshlu aoupplu Unnao prardha chindi anna vadhanlu annaya 🙏🙏 9
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Praise the Lord ayyagaru🙏 na family koraku preyer cheyandi ayyagaru bless me yasayya😭😭😭😭 na bratha narasaraju lakshmi nuich dilip nuich vidipinchu kapadu yasayya please yasayya please yasayya okasari help me yasayya please yasayya please yasayya maa family ni kapadu yasayya please yasayya😭😭😭😭😭👨👩👧👧
అయ్యా నా పేరు ప్రసన్నకుమారి మాది ఆలపాడు మా ఇల్లు దళిత కట్టుకున్నాను గోడ కట్టుకొని నా ఆశ ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థన చేయండి జరగాలని త్వరలో కట్టుకోవాలని స్టార్టింగ్ మొదలు పెట్టిన కాడ నుంచి ఏదో ఒక సాధన ఇస్తూనే ఉంది అయ్యా ప్రార్థన చేయండి అయ్యా జరగాలి త్వరగా గోడ కట్టుకోవాలని
Praise the Lord ayyagaru🙏 vijayasri health koraku akhil health koraku preyer cheyandi ayyagaru bless me yasayya vijayasri ki akhil ki manch government job ravalani prayer cheyandi ayyagaru🙏🙏🙏 maku avaru leru ayya🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు స్వరూప గర్భఫలం కోసం ప్రార్థన చేయండి నా భర్త పేపర్ గుమ్మని వచ్చేలా ప్రార్థన చేయండి మేము ఏ బిడ్డనైతే కోల్పోయాము బిడ్డ మళ్లీ పుట్టాలని ప్రార్థన చేయండి అవమానిస్తున్నారు అనిందిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతి శాంతి శాంతిని దయచేయండి కొత్త సంవత్సరం నాకు మళ్ళీ పుట్టాలా ని ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు. అయ్యగారు. మాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలవుతుంది ఇంకా పిల్లలు లేక బాధపడుతున్నాము అలాగేనా భర్త కుసరైన పని లేదు ప్రార్థన చేయమని అడుగుతున్నాను 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ నాకు గుండె ఇడోగ్రాము చెసరు నా గురించి నా ఆర్యోగం కోసం సైతాను సొదిస్తుదిప్రార్థన ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు అయ్యా , నాకు ఇద్దరు బిడ్డలని ఇచ్చిన దేవుడు ఒక బిడ్డని తీసుకుని ఉన్నాడు, మరల ఆ బిడ్డని నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .ఇద్దరు బిడ్డల తర్వాత opration చేపించుకున్నాను , ఇప్పుడు పిల్లలు పుట్టడానికి opration చేపించుకున్నాను , అన్నయ్య కోల్పోయిన బాబు ని తిరిగి నాకు దేవుడు ఇవ్వాలని దీవించండి ఆమెన్ .అదేవిధంగా మా పాప కి నీట్ లో సీట్ వచ్చులాగున ప్రేయర్ చేయండి ,నా భర్త చేసే పని యందు ఫలింపు దయచేయు లాగున ప్రేయర్ చెయ్యండి అన్నయ్య ఆమెన్,ఆమెన్,ఆమెన్.
అయ్యగారికి వందనాలు నా భార్య షాజహాన్ ఏడో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి మా ఇంటికి ఒక మగ సంతానం కావాలి ప్రార్థన చేయండి మా అమ్మ మనవడు పుట్టాలని సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Press tha lord ayyagaru na Peru nirosha ayyagaru Naku manchi matches ravalani preyar cheyandi ayyagaru December lo vachetatlu preyar cheyandi ayyagaru please 😢
Ma hasbend ALP cbt-1exagajama rasdu machi markulu ravalane peryar chende job kosam 8manthas ga vathunadu cbt -1 lo machi ga pass avalane peryar cheyande⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru my daughter G jabilli ki free mbbs seat kosam please prayer cheyand ayyagaru and good future and good health kosam please prayer cheyand ayyagaru
Devan ki vandanalu naa peru keerthana madi chandurthi Naku iddaru ammayilu peddamma 10th class chal tundi chinnammai 8th class peddamma pass avvile manchi markul ravali ma chinnamai ki gyanam ravali Baga chandawali na iddaru kutul Baga chandawali munch marker Rawal class first ravala na bharta Venkatesh oka cheyaledu na bharta ne deevinchandi maa amma single naku thammudu analogy palayadu ma amma ni thammudu ne deevinchandi nenu me prarthana Shakti vastunnamu one year naaku manchi phalithalu na kutumba ki vachela Aashirwad in Chandi I Garu maa kutumbam kosam MahaKumbh 10th class vishay aml prathna Chandi ma ammake ki manchi bhavishya undla prayer chainde vandanalu praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru my son G paul health problems from 15 years suffering please prayer cheyand ayyagaru good health and good future kosam please prayer cheyand ayyagaru
అయ్యా గారికి వందనాలు అయ్యా 2 సంవత్సరాల క్రితం కొత్త మిద్దెకు స్లాప్ లో పైపులు పెడుతున్న సమయంలో మొదటి అంతస్తు నుంచి కింద పడ్డాను వెంటనే 2 కాళ్ళకు 2 చేతలకు స్పర్శ లేకుండా పోయినది ఇపుడిప్పుడ్ కొద్దిగా వస్తున్నది కానీ నడవ లేకున్నను అన్ని పనులు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు ప్రార్ధన శక్తి వాగ్ధానాలు మీ కార్యక్రమాలు ఈ మధ్యనే చూస్తున్నాను ప్రభువును నందు విశ్వాసం పొంది వున్నాను మా కొరకు మ కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి
అయ్యా నా బ్రతుకుమారాలి, నాకుటుంబంలోవారు మారుమనస్సు రక్షణ పొందాలి, 70లక్షలు అప్పులో వున్నాము ఎటువంటి దిక్కు మాకు లేదు అయ్యా 😢రేపు తాడేపల్లిగూడెం లో గొప్ప సాక్షిగా నన్ను దేవుడు నిలబేటాలి అన్ని, నాజీవితంలో దేవుడు గొప్ప అద్భుతం కార్యం జరిగించాలి అన్ని నాకు దేవుడు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అభిషేకం కావాలి, దేవుని గ్యానం, తెలివి బుద్ది వివేచన వివేకం, మంచి ఆరోగ్యం దిర్ఘాయుశు కొరకు, క్రీస్తు మహిమ సాక్షిగా మా ద్రారిద్రత పోయి, మేము అప్పు ఇచ్చే బిడ్డగా ఉండేలా ఆత్మ దీవెన దయచేయుము తండ్రి 😢🙇🙇🙇
ఇస్కా అయ్యగారికి మా చిన్నరికి వష్టి అయ్యగారు అండి నాకు అమ్మ నాన్నా ఎవరు లేరు మాతండ్రి పేరు మీద ఇంటిపన్ను వుంది. అది నా పేరు మీదకు రావాలి అని అది ఈ నెలలో న్నా పేరు కు రావాలి అని మాకోసం పార్థన చేయండి అయ్యగారుకు మానిండు వందనములు❤
praise the lord brother garu na Peru satyaveni naku garbaphalam koraku prayer cheyyandi na Bartha Peru varahalababu manchi arogyam manchi position appulu nundi vidudala koraku prayer cheyyandi e month lo naku December month lo pregnancy confirm ayyela prayer cheyyandi
అయ్య మీకు నా వందనములు మాబాబు కి పెళ్లి అయ్యిందా మూడు సంవత్సరములు అయింది కాని పిల్లలు లేరు డాక్టర్ గారు కణలుతక్కువగా ఉన్నాయి అన్నారు 2 లక్షలు ఖర్చు అవుతంది అన్నారు కాని మేము అన్న మీరు ప్రార్థన చేయండి నా కొడుకు నా కోడలకి పిల్లలు కూడా పుట్టాలి కొరు కోటన్నారు plz అన్న
Praise the lord 🙏🙏 ayyagaru na husband okati thagudu manali plz pramotion ravali peyalsi ravali ellu konukovali na Babu ki nadavadam ledu nadaka vachulaguna plz plz plz prayer 🤲🤲🙏🙏 cheyandi ayyagaru
వందనాలు అయ్యగారు నా భర్తకి స్థిరమైన పని కలిగి ఉండు లాగ ప్రార్దన చేయండి అయ్యగారు మాకు ముగ్గురు పాపలు నేను నా భర్త పనికి వెళ్తే వచ్చే ధనము 700 మేమూ దేవుని కి ఇచ్చువారీగా ఉండాలని ప్రార్దన చేయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise the lord all of you 🙏 Issac ayyagaru ki na vandanalu meru me paricharya inka devudu aaseervadinchaliiu
Issakuayyagariki na vandanalu
🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿యేసయ్య నాపట్లకార్యముచేయయ్య ఆబిడ్డహృదయంమార్చి నాకష్టారిజీతంనాకివ్వాలితండ్రి
యేసయ్య కు పాదాభివందనాలు ఇస్సాకు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం వందనాలు
ఇస్సాకు అయ్యా ఫాస్టర్ గారికి నా మా కుటుంబ తరుపున 🙏🙏🙏🙏🕎✝️🕎దేవుని నామమున వందనాలు
Yesayya vandanalu
Pastergaaru eeroju aaradanalo chaala JOSHga unnaaru.
వందనాలు అయ్యగారు పిల్లలు లేని వారందరికీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేసరికి నా మంచి యేసయ్య గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭
Amen🙏
అయ్యగారు విజయవాడ మేము ఖాతాలకు బయలుదేరుతున్నాము మేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు కోతల కొరకే మా పిల్లల్ని వదిలేసి వెళుతున్న మా పిల్లలకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు మీ ప్రార్ధన మొత్తం
Amen🙇🏻♀💫
Praise the lord🙏ayyagaru.......
Hallelujah
అయ్యగారు వందనాలు అయ్యా నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా ఇంటి పక్కన అందరూ నీకు మళ్ళీ ఆడపిల్ల ఏడిపిస్తున్నారు అయ్యగారు నా భార్యకి ఫస్ట్ పాప రెండోది కుమారుడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారు వాళ్ళందరూ ముందు నా కొడుకుని వెలితి సాక్ష్యం చెప్పుకోవాలి నా దేవుడు నా యేసు ఇచ్చిన అయ్యగారు నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్య షాజహాన్ ఏడో నెల ఫిబ్రవరి నెల 15 తారీకు నా యేసు క్రీస్తు దేవుని నాకు ఒక కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్రార్థన శక్తి లో నేను వెలుగెత్తి సాక్ష్యం చెప్పుకోవాలని ప్రార్థన చేయండి 🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నా ప్రియా పరలోకపు తండ్రి యేసయ్య 🙏🏻 నా యందు దయ ఉంచి ప్రేమించి 😭 ఒక గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభువా
అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు తాడేపల్లిగూడెం నా కిడ్నీ ప్రాబ్లం చేయండి ప్రార్థన ప్రార్థన హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ🙏🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏✝️✝️✝️
యేసయ్య నాయానికి వందనములు మేయు మీసన్నిధికి విజయవాడ వచ్చుచున్నాము మేము క్రిస్మస్ బహుమానమ పొందేల ప్రార్థన చేయండి ఆమెన ఆమెనె🙏🙏🙏🙏 🙏🙏🙏 ✝️✝️✝️ మాది కొల్లూరు . బాపట్ల జిల్లా .💒
వందనాలు అయ్యగారు దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు 😭😭😭చాలా అవమానాలు పడుతున్నాను😥😥 నేను కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి ప్రతినెల క్రమం తప్పకుండా వస్తున్నాను. మీరు నాకు ప్రతి నెల లైన్ లో వెళ్తుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భర్త మారు మనసు కొరకు ఆరోగ్యం కొరకు ఆటో బాగా నడవాలని ఎలాంటి రిపేరు రాకుండా ఉండాలని ప్రార్థన చెయ్యండి అయ్యగారు 🙏😥😥
Praise the lord ayyagaru pregnancy kosam prayer cheyandi ayyagaru 🤰🤰🤰😭😭😭😭😭
అయ్య గారు వంద నాలు అయ్య వంద నాలునా కుటుంబంకోరకు ప్రార్ధన చేయండి అయ్య నాకుతురు పేరు పావని అయ్య నాకుతురుకి మంచి సంబందము రవి అని పెళ్లి చేయాలి అని ప్రార్ధన చేయండి
దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాల నా గురించి ప్రార్థన అడుగుతున్నాను మాకు పిల్లలు పుట్టేటట్లు ప్రార్థన చేయండి అయ్యగారు నేను సాక్ష్యం చెప్పుకుంటాను పిల్లల కోసం చాలా బాధపడుతున్నాను
Anna please prardha chindi anna vadhanlu annaya Anna please prardha chindi anna please prardha chindi anna vadhanlu annaya aoup30lakshlu aoupplu Unnao prardha chindi anna vadhanlu annaya 🙏🙏 9
ayyagaru ki na vandanalu na peru rekha eroju vagdanam na jivithamlo neraverali Ani prardana cheyandi ayyagaru
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి
Ayyagaru preyer is the lord ayagaru sandeep kosam preyer cheyandi ayyagaru thaguduku banisa ipoenadu thana manasu marelaga prayer cheyandi ayagaru
Praise the Lord ayyagaru🙏 na family koraku preyer cheyandi ayyagaru bless me yasayya😭😭😭😭 na bratha narasaraju lakshmi nuich dilip nuich vidipinchu kapadu yasayya please yasayya please yasayya okasari help me yasayya please yasayya please yasayya maa family ni kapadu yasayya please yasayya😭😭😭😭😭👨👩👧👧
Vandhanalu ayyagaru
Ayyagariki vandanalu andi appulu thiralani pradana cheyandi ayyagaru elu stalam konukovadaniki avaru ravadam ledu andi avaraena konukovadaniki ravalani pradana cheyandi ayyagaru Ayyagariki vandanalu andi
మాకు గర్భ ఫలం లేక ఆరు సంవత్సరాలయింది అయ్యగారు మాకు గర్భ ఫలం కావాలని ప్రార్థన చేయండి
Ayygarki vadhanu amen ❤️❤️❤️
వందనాలయ్య గారు నా కొడుక్కి జాబ్ ఇప్పించండి అయ్యగారు 5:54
అయ్యా నా పేరు ప్రసన్నకుమారి మాది ఆలపాడు మా ఇల్లు దళిత కట్టుకున్నాను గోడ కట్టుకొని నా ఆశ ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థన చేయండి జరగాలని త్వరలో కట్టుకోవాలని స్టార్టింగ్ మొదలు పెట్టిన కాడ నుంచి ఏదో ఒక సాధన ఇస్తూనే ఉంది అయ్యా ప్రార్థన చేయండి అయ్యా జరగాలి త్వరగా గోడ కట్టుకోవాలని
Praise the Lord ayyagaru🙏 vijayasri health koraku akhil health koraku preyer cheyandi ayyagaru bless me yasayya vijayasri ki akhil ki manch government job ravalani prayer cheyandi ayyagaru🙏🙏🙏 maku avaru leru ayya🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు స్వరూప గర్భఫలం కోసం ప్రార్థన చేయండి నా భర్త పేపర్ గుమ్మని వచ్చేలా ప్రార్థన చేయండి మేము ఏ బిడ్డనైతే కోల్పోయాము బిడ్డ మళ్లీ పుట్టాలని ప్రార్థన చేయండి అవమానిస్తున్నారు అనిందిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతి శాంతి శాంతిని దయచేయండి కొత్త సంవత్సరం నాకు మళ్ళీ పుట్టాలా ని ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు. అయ్యగారు. మాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలవుతుంది ఇంకా పిల్లలు లేక బాధపడుతున్నాము అలాగేనా భర్త కుసరైన పని లేదు ప్రార్థన చేయమని అడుగుతున్నాను 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ నాకు గుండె ఇడోగ్రాము చెసరు నా గురించి నా ఆర్యోగం కోసం సైతాను సొదిస్తుదిప్రార్థన ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
ప్రైసెతేలార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏 Happy Christmas 🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనములు మా గురించి ప్రార్థన చేయండి
Amen amen amen thank you lord Jesus Christ 👑💖🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Praise the lord brother 💖🙏🏻🙏🏻🙏🏻 my name is David please pray my family and business
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🛐🙏
Amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏🙏🙏 amen
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు అయ్యా ,
నాకు ఇద్దరు బిడ్డలని ఇచ్చిన దేవుడు ఒక బిడ్డని తీసుకుని ఉన్నాడు, మరల ఆ బిడ్డని నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .ఇద్దరు బిడ్డల తర్వాత opration చేపించుకున్నాను , ఇప్పుడు పిల్లలు పుట్టడానికి opration చేపించుకున్నాను , అన్నయ్య కోల్పోయిన బాబు ని తిరిగి నాకు దేవుడు ఇవ్వాలని దీవించండి ఆమెన్ .అదేవిధంగా మా పాప కి నీట్ లో సీట్ వచ్చులాగున ప్రేయర్ చేయండి ,నా భర్త చేసే పని యందు ఫలింపు దయచేయు లాగున ప్రేయర్ చెయ్యండి అన్నయ్య ఆమెన్,ఆమెన్,ఆమెన్.
Praisethe lord ayyagaru
అయ్యగారికి వందనాలు నా భార్య షాజహాన్ ఏడో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి మా ఇంటికి ఒక మగ సంతానం కావాలి ప్రార్థన చేయండి మా అమ్మ మనవడు పుట్టాలని సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻
Press tha lord ayyagaru na Peru nirosha ayyagaru Naku manchi matches ravalani preyar cheyandi ayyagaru December lo vachetatlu preyar cheyandi ayyagaru please 😢
Vandanalu Ayyagaru maku pillalu leru ayya.ma koraku praddana cheyandi ayyagaru.
Ma hasbend ALP cbt-1exagajama rasdu machi markulu ravalane peryar chende job kosam 8manthas ga vathunadu cbt -1 lo machi ga pass avalane peryar cheyande⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eissaku ayya gariki vandanalu ayya maku 20.00000 lashlu apu undhi ma papa us vellindhi akkada manchi job ravalani preyer cheyandi ayyagaru ma apullu tiralani peryer cheyandi ayyagaru mamalani devuni biddalaga divinchandi amen 🙏 amen amen amen 🙏
పొలముా ఆమెలగ 🙏
Praise the lord ayyagaru my daughter G jabilli ki free mbbs seat kosam please prayer cheyand ayyagaru and good future and good health kosam please prayer cheyand ayyagaru
Devan ki vandanalu naa peru keerthana madi chandurthi Naku iddaru ammayilu peddamma 10th class chal tundi chinnammai 8th class peddamma pass avvile manchi markul ravali ma chinnamai ki gyanam ravali Baga chandawali na iddaru kutul Baga chandawali munch marker Rawal class first ravala na bharta Venkatesh oka cheyaledu na bharta ne deevinchandi maa amma single naku thammudu analogy palayadu ma amma ni thammudu ne deevinchandi nenu me prarthana Shakti vastunnamu one year naaku manchi phalithalu na kutumba ki vachela Aashirwad in Chandi I Garu maa kutumbam kosam MahaKumbh 10th class vishay aml prathna Chandi ma ammake ki manchi
bhavishya undla prayer chainde vandanalu praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagariki vandhanalu naku government job kavali prayer cheyandi ayyagaru
Praise the lord brother 🙏🏻🙏🏻
Praise the lord ayyagaru my son G paul health problems from 15 years suffering please prayer cheyand ayyagaru good health and good future kosam please prayer cheyand ayyagaru
ఆమేన్
అయ్యా గారికి వందనాలు అయ్యా 2 సంవత్సరాల క్రితం కొత్త మిద్దెకు స్లాప్ లో పైపులు పెడుతున్న సమయంలో మొదటి అంతస్తు నుంచి కింద పడ్డాను వెంటనే 2 కాళ్ళకు 2 చేతలకు స్పర్శ లేకుండా పోయినది ఇపుడిప్పుడ్ కొద్దిగా వస్తున్నది కానీ నడవ లేకున్నను అన్ని పనులు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు ప్రార్ధన శక్తి వాగ్ధానాలు మీ కార్యక్రమాలు ఈ మధ్యనే చూస్తున్నాను ప్రభువును నందు విశ్వాసం పొంది వున్నాను మా కొరకు మ కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి
అయ్యా నా బ్రతుకుమారాలి, నాకుటుంబంలోవారు మారుమనస్సు రక్షణ పొందాలి, 70లక్షలు అప్పులో వున్నాము ఎటువంటి దిక్కు మాకు లేదు అయ్యా 😢రేపు తాడేపల్లిగూడెం లో గొప్ప సాక్షిగా నన్ను దేవుడు నిలబేటాలి అన్ని, నాజీవితంలో దేవుడు గొప్ప అద్భుతం కార్యం జరిగించాలి అన్ని నాకు దేవుడు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అభిషేకం కావాలి, దేవుని గ్యానం, తెలివి బుద్ది వివేచన వివేకం, మంచి ఆరోగ్యం దిర్ఘాయుశు కొరకు, క్రీస్తు మహిమ సాక్షిగా మా ద్రారిద్రత పోయి, మేము అప్పు ఇచ్చే బిడ్డగా ఉండేలా ఆత్మ దీవెన దయచేయుము తండ్రి 😢🙇🙇🙇
Praise the Lord Hallelujah 🖐️ hallelujah 🙌🙌🙌
Na pearu R Rani mogaa kavali nakosham prear chaeyadi annaya praise the lord 🙏🙏🙏
Tq yesayya❤😇🙇🏻♀
Praise the Lord ayyagaru ma Nanna griki nadum noppitho bhadha paduthunnaru vennulo nundi potassium vastundi Ani mrg nundi bhdha yekkuvaindi bojanam kuda cheyyatle noppithagela prayer cheyyandi ayyagaru
Mari Peru thulapadu ayaguru Amma garu ki vadanalu
వందనాలు అయ్యగారు మా బాబు కి జాబ్ చూపించండి గారు నా బిడ్డకు సంతానం కావాలి అయ్యగారు
Praise the Lord sir 🙏 please pray for my family to have healthy and wealthy thank you sir 🙏🙏🙏
NSA bartha thagudu manalli please prayer cheyandi ayyagaru
Praise the lord brother financial problem appulu problem koraku prayer cheyandi brother akshitha prajwal rani swarna rakesh Rajeev suvarnarao koraku prayer cheyandi brother akshitha prajwal health koraku prayer cheyandi brother sarala devanand family health koraku prayer cheyandi brother appulu terala prayer cheyandi brother please please please please please please please please please please please brother
ఇస్కా అయ్యగారికి మా చిన్నరికి వష్టి అయ్యగారు అండి నాకు అమ్మ నాన్నా ఎవరు లేరు మాతండ్రి పేరు మీద ఇంటిపన్ను వుంది. అది నా పేరు మీదకు రావాలి అని అది ఈ నెలలో న్నా పేరు కు రావాలి అని మాకోసం పార్థన చేయండి అయ్యగారుకు మానిండు వందనములు❤
Amen amen amen amen amen amen amen ❤😊
praise the lord brother garu na Peru satyaveni naku garbaphalam koraku prayer cheyyandi na Bartha Peru varahalababu manchi arogyam manchi position appulu nundi vidudala koraku prayer cheyyandi e month lo naku December month lo pregnancy confirm ayyela prayer cheyyandi
Bless us papa
amen
Prise the lord brother 🙏
Amen 🙏 praise the lord anna
Na family kosam prayer cheyendhi amen 🙏🏻🙏🏻🙏🏻
దేవునికి స్తోత్రములు ఇస్సాకు వందనాలు అయ్యగారు వందనాలు మా పాపకి ఆరోగ్యం బాగాలేదు అయ్యగారు రక్తపాతంతో బాధపడుతుంది 20 సంవత్సరాల వయసు దయచేసి ప్రార్థించండి
Praise the lord repu Naku exam undhi koncham prayer cheyandi and ma family gurinchi prayer cheyandi
Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰
Praise The Lord Ayagariki Naa Vandhanallu Naku Nadumu Noopi Thagalani Prardhana Cheyandi Ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్య మీకు నా వందనములు మాబాబు కి పెళ్లి అయ్యిందా మూడు సంవత్సరములు అయింది కాని పిల్లలు లేరు డాక్టర్ గారు కణలుతక్కువగా ఉన్నాయి అన్నారు 2 లక్షలు ఖర్చు అవుతంది అన్నారు కాని మేము అన్న మీరు ప్రార్థన చేయండి నా కొడుకు నా కోడలకి పిల్లలు కూడా పుట్టాలి కొరు కోటన్నారు plz అన్న
Amen maku garbapalam kosam player chaya di 🙏🙏👬💞🙏🙏
Vadhanalu ayyigaru Naku marriage ayi 1year ayindhi pillalu leru na pradhana cheyandi ayyigaru I month lo nenu canceiv ayyi laga 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤😊
Bin 2:15 2:15 ❤❤❤🎉 jin I'm
Amen praise the lord naku pelli aei 9years avuthundi Inka pillalu leru garbhaphalamu kosam preyar cheyandi
Ayyagarandi Naku kantivelugu program lo dabbulu petti andhariki roju nojanslu cheyichamu government vallu Inka Mani ivvaledhu please prayer cheyandi ayyagarandi 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagariki vandanalu ma akka koduku peru pavan raju job kosam prayer cheyandi plz😂😂😂😂😂😂😂😂😂
Praise the lord 🙏🙏 ayyagaru na husband okati thagudu manali plz pramotion ravali peyalsi ravali ellu konukovali na Babu ki nadavadam ledu nadaka vachulaguna plz plz plz prayer 🤲🤲🙏🙏 cheyandi ayyagaru
Vandhanalu ayagaru maku santhanam kalagalani ma koraku prardhana cheyandi ayagaru ✝️✝️✝️✝️🙏🙏🙏😭😭😭😭😭
Happy Christmas merry Christmas
Praise the lord annaya valla manasu marali illu evali maku please prayer cheyandi annaya
Iam nazeema job kosam prayer cheyandi please ayyagaru
Ayyagariki vandanalu na peru devi maku jivanaupadi ledu maku appulu unnayi cibil score leka bank loan agipoindi bank🏦 loan ravadaniki prayer cheyandi plz😂😂😂😂😂😂😂😂😂
Natho matladava deva
AYYAGAARU VANDANALU NAPERU VIJAYA ELURU NA KUTUMBAM KORAKU PRAYER CHEYYANDI PLS AMEN
Amen🎉🎉🎉🎉🎉🎉🎉
Ayyagariki Vandhanalu
🙏🙏🙏🙏Na Pearu Suneetha 2017 lo Naku Babu Puttadu Naku Garba Falam Andhalani Prayer Cheyyandi Ayyandi Ayyagaru Chalamandhi Niku Okkadea Babu Okkadea Babu Antunnaru Ayyagaru Mirea Ealagaina Prayer Cheyyandi Miru Okka Mata Cheppandi Ayyagaru Adhi Nearavearidhi Plz Plz Plz Plz Plz Plz Ayyagaru Okka Mata Cheppandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Ameen
Ayyagaru ki vandanaluu naa Peru sravani maa appulu ani teeripovali ani prardana cheyyandi Ayyagaru 🙏❤️