Adharvanveda Parichayam అధర్వణవేద పరిచయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • అనేక జంతువులను గురించి అధర్వవేదం వివరించింది. వాటి ప్రాముఖ్యతను గురించి వివరించింది అధర్వవేదం. మానవులకు అత్యంత ఆవశ్యకమైన కృషి - వ్యవసాయానికి సంబంధించి నీరు, నీటి ఉపయోగం, నీటి యాజమాన్యం, వివిధ రకాల పంటలు - ఆ పంటలను ఎలా పండించాలి - ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఎలా పంట దిగుబడి తీసుకోవాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, సూర్యరశ్మి ఎంత కావాలి ఇవన్నీ వివరించడంతో పాటుగా వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని కూడా చెబుతుంది.
    #MadanGupta
    #VandeBharatham TV
    #BJP
    #RSS
    #Bharateeyulu
    #RishiJeevanSamaj
    For Vedas download : iish.org

ความคิดเห็น • 16

  • @indiradevi5587
    @indiradevi5587 5 วันที่ผ่านมา +1

    నిజంగా చాలా కష్టం పడ్డారు మీ కృషి కి ధన్యవాదములు

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 12 วันที่ผ่านมา +4

    వేదాలలో ఏమి వుందో తెలుసుకుంటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది.🙏

  • @rudramohan5258
    @rudramohan5258 14 วันที่ผ่านมา +6

    అద్భుతం
    వేదాలు MP 3 రూపం లొ భద్రం గా వుండేలా, అందరికీ అందు బాటలో వుండేలా చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 4 วันที่ผ่านมา +1

    Chala happy ga vundi

  • @venkateswararao6808
    @venkateswararao6808 11 วันที่ผ่านมา +2

    ధన్యవాదాలు సార్ ❤

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 6 วันที่ผ่านมา +1

    I am happy to know this continuation of vedas from so many years.

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 13 วันที่ผ่านมา +1

    Good efforts

  • @allappasoma5366
    @allappasoma5366 14 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @spcreations5011
    @spcreations5011 4 วันที่ผ่านมา +1

    అయ్యా నమస్కారం
    నేను రెండు వేదములు అధ్యయనము చేసిన వ్యక్తిని🙏🙏🙏

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  4 วันที่ผ่านมา +1

      వేదమూర్తులకు నమస్కారములు. నేను వేదములు చదువలేదు కానీ అధ్యయనం చేస్తున్నాను. మీ వంటి వేదమూర్తులు మాకు మార్గదరశనం చేస్తే వేదసేవ ఇంకా బాగా చేయవచ్చు. నా నం. 9441200112

    • @rajaanaganti3402
      @rajaanaganti3402 4 วันที่ผ่านมา +1

      sir.. naku link send cheyandi

    • @rajaanaganti3402
      @rajaanaganti3402 4 วันที่ผ่านมา +1

      ​@@VandeBharatamTv4:07 4:08

  • @anvithreddy893
    @anvithreddy893 5 วันที่ผ่านมา +1

    Me Krishiki ma vandanalu ev class books lo ravalani korukuntunnamu

  • @universalambedkar8051
    @universalambedkar8051 14 วันที่ผ่านมา +1

    🙏🏻📖📚

  • @rajaanaganti3402
    @rajaanaganti3402 4 วันที่ผ่านมา

    link ekada undandi