ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid | Mic TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid Hitting Earth | Buchanna | Mic Tv News
    #isro #apophis #scientistchakravathi #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 177

  • @ramaraopt1659
    @ramaraopt1659 25 วันที่ผ่านมา +16

    Asteroid అంటే తెలియని anchor
    దాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగితే 😮 ఏమని చెప్పాలి

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 23 วันที่ผ่านมา +19

    యాంకర్ గారు మీరు దయచేసి🙏 6th క్లాస్ నుండి మళ్ళా స్టార్ట్ చేసి ప్రైవేటుగా చదువుకోండి స్వామి😂

  • @srinivaspinnamreddy8688
    @srinivaspinnamreddy8688 23 วันที่ผ่านมา +12

    శుభం భూయాత్, మీ టైటిల్ ప్రకారం అదే జరిగితే దరిద్రం వదిలిపోతాది. సగం ఈ మీడియా దరిద్రాన్ని భరించలేక పోతున్నాం. కేవలం ధనార్జనే ధ్యేయంగా విలువల వలువలు విడిచేస్తున్న ఈ దరిద్రపు కాలం లో ఉండడంకన్నా ఒక్కసారే పోవడం బెటర్.

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 23 วันที่ผ่านมา

      ఈ మీడియా హింస, స్వార్థం😂😂😂

  • @boddiapparao2887
    @boddiapparao2887 26 วันที่ผ่านมา +12

    ఆచార్య వర్యూలు ఒక మంచి మాట చెప్పారు భూమి కి పైన ఉన్నవి అని.

  • @maddimuralidharreddy5392
    @maddimuralidharreddy5392 25 วันที่ผ่านมา +16

    ' స్పేస్ స్టేషన్ ' అంతరిక్షం లో రోజు కి 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది! కాని ఈ యాంకర్ మహనుభావుడు ' స్పేస్ స్టేషన్ ' అమేరికా పైన ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నాడు !

  • @rajdssinger
    @rajdssinger 23 วันที่ผ่านมา +5

    యాంకర్కి ఎంత తెలిసినా తెలియనట్టుగా ప్రశ్నలడగటమే తన పని కాని కింద కొందరు కామెంట్స్...

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 25 วันที่ผ่านมา +19

    యాంకర్ కీ కనీస అంతరిక్ష పరిజ్ఞానం లేకపోవడం బహు శోచనీయం...గొప్ప వ్యక్తులనీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా ఏం ప్రశ్నలు సంధిస్తావు అయ్యా యాంకరు??? కొంచెం బుద్చినీ పెంచు...ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకు...యాంకర్ ప్రవృత్తికి ద్రోహం చెయ్యకు... నీకు ఒక దండం యాంకరు!!!🙏🙏🙏

    • @maringantiranganath9632
      @maringantiranganath9632 23 วันที่ผ่านมา

      Space station ఎవరి వేపు వుంటుంది అని అడుగుతున్నాడు....మహానుభావుడు
      Space station భూమి లాగేనే భూమి చుట్టు తిరుగుతుంది కదా...

  • @SastryKvgs
    @SastryKvgs 27 วันที่ผ่านมา +3

    You are relaying best interviews in telugu without profit.salute to management

  • @PEESMPS
    @PEESMPS 25 วันที่ผ่านมา +4

    చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలండి

  • @gayatrysri
    @gayatrysri 27 วันที่ผ่านมา +11

    కలియుగం షుమారు 5000 సంవత్సరూలు మాత్రమే అయినవి. ఇంకా 1,20,000 సంవత్సరాలు వున్నవి 🙏

    • @venkateshrao7038
      @venkateshrao7038 27 วันที่ผ่านมา +5

      Don't believe that wrong information.

    • @sriraghavendrabhakthichann6728
      @sriraghavendrabhakthichann6728 26 วันที่ผ่านมา +1

      In ka. 4 28 000. Years unnayee

    • @damodarakkera5072
      @damodarakkera5072 25 วันที่ผ่านมา +2

      100 years మానవ జీవిత కాల పరిమితి కానీ ఈ రోజు ల్లో ఎవరూ బ్రతుకు గ్యారంటీ లేదు

    • @Gamingzone-ec4fb
      @Gamingzone-ec4fb 25 วันที่ผ่านมา

      People s kuda ekkuve so andharu chavaru

  • @Bsr601
    @Bsr601 25 วันที่ผ่านมา +1

    Thanks andi....

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 25 วันที่ผ่านมา +6

    ఈమధ్య ఇలాంటి వీడియోలు అన్నిటిలోను beginning లో మాటలు లేకుండా సుమారు 1.1/2.ని.లు. వృథా చేస్తున్నారు. దీని వలన పరయోజనమేమిటో? 77సం.వ్యక్తి అభిప్రాయం.

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 25 วันที่ผ่านมา +6

    అసలు సునీతా విలియం బ్రతికే వుందా?

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 15 วันที่ผ่านมา +3

    Sir, security దృష్టిలో పెట్టుకొని, మీరు కొన్ని విషయాలు disclose చేయకండి. దేశ విద్రోహులకు information యిచ్చినట్టు. ఆ suppliers details, మీ stratagy యివన్నీ ఎందుకు. ఆలోచించండి

  • @rajarapuswamy
    @rajarapuswamy 22 วันที่ผ่านมา +2

    మంచి శుభవార్త

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 26 วันที่ผ่านมา +21

    ఖగోళ శాస్త్రం గురించి ఏమీ తెలియని పరి చయ కర్త

  • @bskm5322
    @bskm5322 27 วันที่ผ่านมา +6

    Good 🎉 interview 🎉
    Namaskaram 🙏 sir

  • @radhag9849
    @radhag9849 25 วันที่ผ่านมา

    V. good explanation t.q

  • @nramarao26
    @nramarao26 27 วันที่ผ่านมา +43

    Manabharata దేశంలో పురాతన గ్రందాలను చూస్తే విమానం గురుంది, ఆయుర్వేదం గురుండి వ్రాయబడి ఉంది. కానీ తయారు చేయడం రాదు. మూఢ నమ్మకాలను పొత్సహిస్తం.

    • @HKsReelsReview
      @HKsReelsReview 27 วันที่ผ่านมา +13

      "తయారు చేయటం" secondary thing,
      "ముందుగా ఊహించగలగటం"
      Great thing- అదే ఇండియా గొప్పదనం

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 26 วันที่ผ่านมา +9

      తయారు చేశారు.... కుబేరుడు ఆ విమానాన్ని ఉపయోగించాడు. కుబేరుడిని జయించి రావణ బ్రహ్మ దాన్ని లంకా నగరానికి తీసుకు వెళ్ళాడు.

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 26 วันที่ผ่านมา +10

      భరద్వాజుడు ఈ విమాన శాస్త్రాన్ని వ్రాశాడు. అసలు రేడియం, పాదరసం. వంటి మూలకాలు kanugonnDiu... అగస్త్యుడు, పరాశరుడు వంటి మహర్షులు.
      సంస్కృత భాష, ప్రాకృత భాష ఎప్పుడైతే మనకు దూరమైనదో... ఆ రహస్యాలు మనకు తెలియలేదు... వరామిహురుడు అంతరిక్ష శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రములను వ్రాశాడు.

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 26 วันที่ผ่านมา +8

      భారత దేశంలో సప్త ఋషులు ప్రాచీన మొట్ట మొదటి శాస్త్రవేత్తలు

    • @HKsReelsReview
      @HKsReelsReview 26 วันที่ผ่านมา +11

      @@krishnaraokrish6982 yes, మనలో చాలా మంది (half knowledged - fully selfish) కి మాత్రం కోటు-బూటు వేసుకొని ఇంగ్లీపీసు మాట్లాడితేనే శాస్త్రవేత్తలు అని ఫీలింగ్

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 27 วันที่ผ่านมา +1

    Very very great sir🙏🙏🙏

  • @rambabubasavarambabubasava773
    @rambabubasavarambabubasava773 25 วันที่ผ่านมา +1

    Yes agree sir

  • @JahamgeerShaik
    @JahamgeerShaik 25 วันที่ผ่านมา +2

    థాంక్స్ అండి నాకు అంతా అర్ధం ఐయ్యింది

  • @pssastri5696
    @pssastri5696 26 วันที่ผ่านมา +1

    Goodtelling

  • @kotharamesh810
    @kotharamesh810 26 วันที่ผ่านมา +1

    Poverty is collapsed due to destruction of Earth. Thank you for your info

    • @ravinderneerla
      @ravinderneerla 25 วันที่ผ่านมา

      Emi cheppaaavuraa!

  • @SavithriPerepi
    @SavithriPerepi 26 วันที่ผ่านมา +8

    మనిషి స్వర్గానికి ప్రాణాలతో వెళ్ళడం పురాణాలలో విన్నాం,ప్రస్తుతం సునీత విళియం గారు ఒక AA స్వర్గంలో ఉంటారు కాబోలు

    • @hihoney5609
      @hihoney5609 25 วันที่ผ่านมา +1

      త్రిశంకు స్వర్గం..

    • @youtubevideos8880
      @youtubevideos8880 3 วันที่ผ่านมา

      😂😂​@@hihoney5609

  • @UduthaMallikarjunanetha-e8j
    @UduthaMallikarjunanetha-e8j 8 วันที่ผ่านมา

    Sairam all the best of luck Sairam guru

  • @R25725
    @R25725 24 วันที่ผ่านมา +3

    ఇంకా నయం అంతరిక్షం అమెరికాదా మనదా (ఇండియాదా) అని అడగలేదు.

  • @kavitharangarao3
    @kavitharangarao3 26 วันที่ผ่านมา

    🙏

  • @NageswaraoRam
    @NageswaraoRam 24 วันที่ผ่านมา

    Chakravarthy garu we doctors are nothing before you sir as far as science is concerned

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju 23 วันที่ผ่านมา

    Om sunitha gariki jai ❤❤❤❤❤❤❤

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q 23 วันที่ผ่านมา

    👌👌👌👌👌💐💐

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 16 วันที่ผ่านมา

    E Anchor valana chaala vivaranga Achaaryulu vaaru cheppavalasi vachchindi, common man ki kuda ardham ayyindi.😊

  • @2009ratnakumar
    @2009ratnakumar 6 วันที่ผ่านมา +1

    పొట్ట నింపడానికి పనికి వచ్చే విషయాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @ET-si7rl
    @ET-si7rl 26 วันที่ผ่านมา

    anchor 😊😊😊😊😊😊😊😊😊😊

  • @SnehalathaKolan
    @SnehalathaKolan 17 วันที่ผ่านมา

    Om nama shivaya

  • @hemanthj3428
    @hemanthj3428 25 วันที่ผ่านมา +2

    1 meter = 3ft
    330 metres = 1000 ft approx
    Means 90 floors approx
    Not 33 floors 😂😂

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 26 วันที่ผ่านมา

    Escape velocity 12km/second.!!.

  • @nsainaveen
    @nsainaveen 23 วันที่ผ่านมา

    kalpana chawla US astronaut died in 2003, NASA already knows about all the issues.

  • @narasimhacharytangallapall4759
    @narasimhacharytangallapall4759 8 วันที่ผ่านมา

    There is a prediction ( as per Veera Brahmendra Swamy and Nostradamus that this Apophis Asteroid or some thing like the same might hit the earth in the year 2032-2035, and it is going to hit in "Hindu Maha Samudram" Indian Ocean. Then the water of the Ocean might come on to the earth the south India and the same water touches Kanaka Durga Maa at Vijayawada.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 25 วันที่ผ่านมา

    Even now we only know about billion, trillion, zillion and maximum pellion
    But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

  • @Therisapadamata
    @Therisapadamata 25 วันที่ผ่านมา +2

    Titleenduku relation lekunda pettaru. Alaga cheyakandi

  • @kalvamuthyam3402
    @kalvamuthyam3402 25 วันที่ผ่านมา +2

    He was not a Scientist

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 25 วันที่ผ่านมา

    Spreading - ve thinking among people and attracting - vity. 100% nothing will happen. These people under influence of reptelians. We are (under influence of pleiadians ) meditating positively and attract positivity. Pleiadians helps us .

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 26 วันที่ผ่านมา

    Bahu chitra jagath. Bhahuda karanath
    Sri Madhwacharya

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 27 วันที่ผ่านมา +4

    Sir meru....scince gurinchi interview cheyyakandi malli....
    Cheste ilanti vallatho cheyakandi.....
    Okati meku space gurinchi avagahane ledu...eyana padda scientist kadu just normal technician.....
    Ekkada dorikaru....babu🙏

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx 25 วันที่ผ่านมา

      Same feeling... evadu andi babu vedu...

  • @krajasekhar4065
    @krajasekhar4065 24 วันที่ผ่านมา +1

    మీ థంబ్ నైల్ ప్రకారం మన దేశానికి ఏమి పర్వాలేదు.. మన పండితులు ఏ గ్రహః శక్తి ని, కదలికలను అయిన ఇట్టే మార్చగల శక్తి మన జ్యోతిష్య పండితులుకు ఉన్నది.....పాపం మిగిలిన ప్రపంచ దేశాలు వారు ఎలా బయట పడతారో..అదే బాధ..😅😢

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 23 วันที่ผ่านมา

      వాళ్ళని కేవలం పాపుల్ని మాత్రమే రక్షించే దేవుడు రక్షిస్తాడు😂😂😂

    • @EDMVibes24
      @EDMVibes24 19 วันที่ผ่านมา

      KA PAUL Elon Musk dagara oka Rocket teesukoni
      Aasteroid meeda ki veli akada prayer chesi divert chestadu lendi

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 25 วันที่ผ่านมา

    No need of background music in high volume

  • @rajavaranasi
    @rajavaranasi 26 วันที่ผ่านมา +4

    This anchor is so illiterate, he can’t understand what host is telling.

  • @pssastri5696
    @pssastri5696 26 วันที่ผ่านมา

    Manchitopic

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 25 วันที่ผ่านมา +2

    Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe
    cresation is just 6000 yrs old

    • @ravinderneerla
      @ravinderneerla 25 วันที่ผ่านมา

      Aadhaaralu choopettandi sir.

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      @@ravinderneerla venkata chaganti on universe creation

  • @bhaskere8884
    @bhaskere8884 24 วันที่ผ่านมา

    1floor will be about 10 feet not 10 metres. Please correct

    • @bhaskere8884
      @bhaskere8884 24 วันที่ผ่านมา

      Thanks for the valuable information

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 12 วันที่ผ่านมา

    Vast interview 😁
    Both are Funny 🤣🤣🤣🤣

  • @pssastri5696
    @pssastri5696 26 วันที่ผ่านมา

    Allsubjectsarewelcomethatisknoweldge

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw 25 วันที่ผ่านมา

    Injaneers karektgaleru brirjilukulutunnae buildings padipotunnae rodslechipotinnae bhoomikisambhandhinchina enjaneersnitolaginchali neeti gala injaneersnigurtunchi varininiyaminchali ledante india nasanamavutundi lanchamanepadanni vadakundacheyali

  • @rajendranath922
    @rajendranath922 27 วันที่ผ่านมา +11

    బుచ్చన, ఏవిరికి ఏమోకానీ నీకు మాత్రం Space science గురించి ABCD కూడా తెలువంట్లేదు కదా

    • @rajavaranasi
      @rajavaranasi 26 วันที่ผ่านมา

      Yes 😂

    • @yadagiritirunagari9397
      @yadagiritirunagari9397 26 วันที่ผ่านมา

      శాస్త్ర సబ్జెక్ట్ ను ఇంటర్వ్యూ చేయడం గొప్ప ఐడియా . అలాగే అ శాస్త్రం గురించి ఇంటర్వూ చేసేవారు బాగా ప్రిపేర్ కావాలి . చాలామంది లాగే ఏదో నోటికి వచ్చిన , సందర్భంగా వచ్చిన ప్రశ్నలను అడగటం బాగాలేదు . ఏదేమైనా మంచి సబ్జెక్ట్. …యు ఆర్ గ్రేట్

    • @yadagiritirunagari9397
      @yadagiritirunagari9397 26 วันที่ผ่านมา +1

      శ్రీమాన్ చక్రవర్తి గారి పూర్తి పరిచయం చేయలేదు . దయచేసి తెలుపండి . లేదా స్వామి గారు మీరైనా తెలుప ప్రార్థన.

  • @SrinivasKancharla-cd7ve
    @SrinivasKancharla-cd7ve 26 วันที่ผ่านมา +1

    Wrong ansar.protect alien gods

  • @varadarajudharanipragada760
    @varadarajudharanipragada760 2 วันที่ผ่านมา

    330 metres = 33 storeyed building?
    అంటే
    1 అంతస్తు = 10 మీటర్లా?!!!
    నిజానికి 1 అంతస్తు= 10½ అడుగులు కదా!
    ఇంటర్వ్యూ సమయంలో ఇలాంటి తప్పులు జరిగినా, వీడియోని రిలీజ్ చేసేముందొకసారి ఎడిటోరియల్ టీమ్ సరిచూడకపోవటం విచారకరం.

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 11 วันที่ผ่านมา

    Avunu poye Kalam daggarakochindi. Yuddalu, Matha pichi/Ugravadam, Dopidi , mosam manchi valla patla dowrjanyam, palakulu criminals ku vathasu palukuta, ilanti karanalu.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 25 วันที่ผ่านมา +1

    యాంకర్ యదవలా వున్నాడు. ఆస్టరోయిడ్ ని అమెరికావాళ్ళు చేశారా అని అంటున్నాడు. గ్రహాశకలాలు మనుషుషులు చేస్తారా?వె... వల మీటింగ్.

  • @sridhark5491
    @sridhark5491 23 วันที่ผ่านมา

    Kaliyugam anthaaniki inkaa vela samvathraalu undhi. Ippatiki sumaaruga 4500 maathrame jarigindhi, nothing will happen, oka vela jatiginaa andharu pothe emavuthundhi ? Nothing to worry

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u 26 วันที่ผ่านมา +3

    భూమి అంథమైథే సునీత కూడా అంతమవుతది

    • @ravinderneerla
      @ravinderneerla 25 วันที่ผ่านมา

      Ore havleeeee manamu koodaaa...

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 26 วันที่ผ่านมา +3

    Anchor. Sariga ledu
    Chinna pillalu madiri

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 12 วันที่ผ่านมา

    Anchor is Buffun 😅😅😅😅😊

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari4516 17 วันที่ผ่านมา

    శాడిస్ట్ ల లా ఉన్నారే

  • @kannagudila8189
    @kannagudila8189 26 วันที่ผ่านมา

    Lejar shatilagt tho pelchali

  • @indiraraom8106
    @indiraraom8106 24 วันที่ผ่านมา

    First Indian ke indiyake name vasthuode Indian lady phisekaley menteley sttareg God Grace

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 25 วันที่ผ่านมา

    Sir aliens unnaya leda ?

  • @sivaprakashjaggumantri9330
    @sivaprakashjaggumantri9330 16 วันที่ผ่านมา

    All were wrongs due to not only son or moon there are so many objects

  • @rahul-tp7hr
    @rahul-tp7hr 26 วันที่ผ่านมา +1

    Anchor has zero knowledge on space station. hilarious fun with his kid questions

  • @kishorenandu1869
    @kishorenandu1869 24 วันที่ผ่านมา

    Anchor full comedy 😂😂😊

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf 23 วันที่ผ่านมา

    తెల్లవాళ్ళ వల్ల వెనక బడ్డావా,,
    నా నాయనే లేకపోతే ఇంకా కొన్ని కొత్త కులాలు సృష్టించేవాదివేమో

    • @EDMVibes24
      @EDMVibes24 19 วันที่ผ่านมา

      ISRO lo reservation kalpinchaledu ani kada nee asalu bada

    • @EDMVibes24
      @EDMVibes24 19 วันที่ผ่านมา

      India ki Satellites enduku dabulu dandaga ane mindset kada needi

  • @rajeshkumarrajesh2887
    @rajeshkumarrajesh2887 24 วันที่ผ่านมา

    Sari poayaru iddaru....

  • @user-mr8if8pz4l
    @user-mr8if8pz4l 27 วันที่ผ่านมา +3

    అన్ని గ్రంధాల్లో ఉన్నాయా?

  • @user-1234abcd5
    @user-1234abcd5 26 วันที่ผ่านมา +1

    I don't trust this news and video.

  • @AlipashaMohammad
    @AlipashaMohammad 25 วันที่ผ่านมา +1

    Anna fake tamnail pettakandi

  • @AlipashaMohammad
    @AlipashaMohammad 25 วันที่ผ่านมา

    Bhomi Pani aipoindi Edo jarugutundi Ani tppudu pettakandi

  • @battheiah
    @battheiah 27 วันที่ผ่านมา +3

    Tretha, Dwapara, kaliyugam it's all trace science is real credential thing.

    • @sudheerk67
      @sudheerk67 25 วันที่ผ่านมา

      You are trace and your life is also trace 😂😅

  • @BhulakshmiBhulakshmi-fy1jw
    @BhulakshmiBhulakshmi-fy1jw 27 วันที่ผ่านมา +4

    అయ్య గారు మన గ్రంథాలలో ఏ గ్రంథములో ఉన్నాయో కొద్దిగా ref. కొద్దిగా వాటి ఫ్రూఫ్స్ ఇవ్వర.

    • @rcvarmas
      @rcvarmas 26 วันที่ผ่านมา

      🐏🐏🐏

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      Even now we only know about billion, trillion, zillion and maximum pellion
      But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      Even now we only know about billion, trillion, zillion and maximum pellion
      But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe
      cresation is just 6000 yrs old

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......

  • @GudibandiAnjiReddy
    @GudibandiAnjiReddy 16 วันที่ผ่านมา +1

    .?

  • @purimitlaramesh648
    @purimitlaramesh648 24 วันที่ผ่านมา

    Eeyana Goppa Saint udyogam chestunnaadu ante gaani ee Yana mindlo mottam Dyvabhakte undi,veellu sun ni Surya bhagavaanudu antunnaadu,mottam mana grandaallone undani ilaanti prachaaram maatram neethaa next generation ki forward chestunnaadu

    • @EDMVibes24
      @EDMVibes24 19 วันที่ผ่านมา

      Bhugol ante ardam telusara neeku
      Bhumandal ante ardam telusara neeku
      Suara Mandal ante ardam telusara neeku

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 26 วันที่ผ่านมา +8

    ఈ సార్ నిజంగా శాస్త్రవేత్త కాదు.మూడనమ్మకాలు నమ్మి వ్యక్తి లా అనిపిస్తుంది.

    • @vignanavedika940
      @vignanavedika940 26 วันที่ผ่านมา +2

      మూఢనమ్మకాలు అనడం సరదా లేదా మామూలు అయిపోయింది. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ లేదు. ఆయనకున్న శక్తి అనంతం. కానీ చీకటి పడితే అంత శక్తీ కనుమరుగు అవుతుంది. చంద్రృడి ద్వారా చల్లదనం ,అమ్రృతంలాంటి వెన్నెల ప్రసరిస్తాడు.
      ఈ వెలుగులు చీకట్లు క్రమబద్దీకరించేఓ శక్తి ఏదో వుంది. మన విశ్లేషణలకు అందవు. అది మూఢనమ్మకం అనడం సబబుకాదు.

  • @goparajuvenkatrao9056
    @goparajuvenkatrao9056 17 วันที่ผ่านมา

    ఈయనకి మైండ్ దొబ్బింది

  • @manojkumarrapalli2034
    @manojkumarrapalli2034 14 วันที่ผ่านมา

    Graha sakalalu koda bulid chestara anchor ji

  • @ganilkumar2789
    @ganilkumar2789 15 วันที่ผ่านมา

    TIME PASS VIDEO ALL HYPE MAIN MATTER LESS FALTU MATTER MORE .

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 15 วันที่ผ่านมา

    Anchor has zero knowledge to ask scientist

  • @tellaramarao1877
    @tellaramarao1877 25 วันที่ผ่านมา

    Pariskaram vunna dani
    gurinchi matladali
    migata vannee waste.

  • @Bogala-og6oy
    @Bogala-og6oy 24 วันที่ผ่านมา

    Vedevadandi babu.spece organiztion oka chinna post.veditho interview chesi yedo oke u tube nos.penchukovalani😊😊

  • @talamalaanilkumar6142
    @talamalaanilkumar6142 26 วันที่ผ่านมา

    Dhevdi ki bhayapadu

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 26 วันที่ผ่านมา +1

    Anchor ku skylab gurinchi telidu
    Oorike chutunnaru
    Appudu skylap pedda. News
    Evvariki telidu. Anchor ku tekusa

    • @ET-si7rl
      @ET-si7rl 26 วันที่ผ่านมา

      😊😊😊😊😊

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 25 วันที่ผ่านมา

    Pedda panganamame ..veelu scietistlue 😂😂

  • @faridpathan8292
    @faridpathan8292 26 วันที่ผ่านมา

    Sutthi .... .

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 25 วันที่ผ่านมา +5

    Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 25 วันที่ผ่านมา +1

      English kuda vunda😂😂😂

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 25 วันที่ผ่านมา

      @@vijayavardhanrajudeta831 Sanskrit is the mother of english language.

  • @pagadalakirankumar2867
    @pagadalakirankumar2867 23 วันที่ผ่านมา

    Achore is big jocker

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 23 วันที่ผ่านมา

    Modi godhi

  • @nagabhushanampadhi348
    @nagabhushanampadhi348 25 วันที่ผ่านมา +1

    దరిద్రం వదిలిపోద్ది

  • @sivaramakrishnak2616
    @sivaramakrishnak2616 24 วันที่ผ่านมา

    ఇద్దరు కి ఇద్దరు సరిపోయారు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 25 วันที่ผ่านมา +1

    రానివ్వండి,నే రెడి గా ఉన్నా,పట్టుకుంటా.

    • @kaladar5377
      @kaladar5377 25 วันที่ผ่านมา

      మాడి మసై పోతావ్ నువ్వే కాక పక్కనున్నవారిని కూడా తీసుకుపోతావా

  • @prasadgummapu8246
    @prasadgummapu8246 26 วันที่ผ่านมา +1

    బాబాలు కరువు లేకుండా వున్నారు. Saince గూర్చి మీకు తెలిసింది మాట్లాడండి. గాని దేశం లోని జ్ఞానవoతులను పైకి రానివ్వరు. హిందుత్వని కులాన్ని అభివృద్ధి చేస్తుంది మన ప్రభుత్వాలు. బాధాకరం.

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 25 วันที่ผ่านมา +1

    బుచ్చన్న గారు సైన్స్ ని ప్రమోట్ చేస్తారు అది తెలుసు కానీ వచ్చినవాళ్ళు సైన్స్ చెప్పాలి కదా...!
    మీరూ సైన్స్ అని మొదలెట్టి ఆదిత్యాయచ సోమాయ... అంటూ మొదలెట్టి అన్నీ గ్రహలే అంటుంటే నవ్వొస్తుంది మీ సైన్స్ ని చూసి.... అందులో రాహువు కేతువు కూడా ఉన్నారు మరి వాటి గురించి...?

  • @boddiapparao2887
    @boddiapparao2887 26 วันที่ผ่านมา

    భూమికి ఆకర్షణ గానీ,అకాకరం గానీ,
    చలనం గానీ లేవనీ నా అభిప్రాయం.