విజయనగర సామ్రాజ్యంలో గొడుగుపాలుడు గురించి ఏమైనా శాసనలు ఉన్నాయా. గొడుగుపాలుడు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ragotham గారు. మీ ద్వారా తెలుసుకోవాలని ఆకాంక్ష. మనోజ్ కుమార్ నెల్లూరు
విజయనగర పాలకుల వద్ద పనిచేసే వివిధ వృత్తుల గురించి కొంత సమాచారం రాయవాచకములోను, శాసనాల్లోనూ ఉంది. వాటిలో గొడుగు పట్టుకునే వారి గురించిన వివరాలు లేవు. కనుక గొడుగుపాలుడు అన్నది ఒక కల్పిత పాత్ర అని మా అభిప్రాయం.
నిజంగా మీరు మనకు ఒక వైపు మాత్రమే అది కూడా చాలా కొద్దిగా మాత్రమే, (ఆ కొద్ది చరిత్రనే పునరావృతం చేస్తూ ) మన దేశ ఘన చరిత్ర ను ( నా వయసు ఇప్పుడు 70+) మాకు సైతం తెలియ కుండా చేసిన దుష్టులను భగవంతుడు ఇప్పటికీ బతకనిస్తూ, వారు మన దేశానికి, గొప్ప రాజులను చక్రవర్తుల, వారే కాక వారి రాజ్య రక్షణ కోసం పాటు పడిన అకుంఠిత సేవా తత్ప్ రులు, తమ ప్రాణాలు సైతం లెక్క చేయక దేశ భక్తి, స్వామి భక్తి తమ ఊపిరి గా తమ ధర్మాలను నిర్వర్తించిన రాజోద్యుగుల త్యాగాలు, వీర ప్రతాపాలను మనకు తెలియ కుండా చేసిన నేటి దుర్మార్గుల ను నేటికీ నెత్తిన పెట్టుకుంటున్న కొంత మంది తుచ్చ రాజ కీయుల భరతం పట్ట వలసింది, ప్రజలకు నిజాన్ని చూపించి వారిని ఉత్తేజ పరిచేవి మీ లాంటి వారే. వాస్తవాలు కళ్ళ ముందు చిత్రీ కరించి చూపిస్తున్న మీకు అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏👍 మీ కృషి ఎల్లప్పుడూ కొనసాగాలని ఆ భగవంతుడి ని ప్రార్ధిస్తున్నాను. జై శ్రీ రామ.
@@prasanthbodlapati3543 ధన్యవాదాలు ప్రశాంత్ గారు. చరిత్ర పట్ల మీకున్న అభిమానం విలువైనది. వంశీ జూలూరి గారు కూడా అన్వేషికి సహాయం చేసారు. చేస్తున్నారు కూడా.
ఆర్య!! ఇంత ఘనమైన చరిత్ర మన తెలుగు కన్నడ తుళు మనం వారసులం.. కానీ. నేటి సమాజంలో చాలా కొద్దీ మంది కె చరిత్ర పట్ల అభిరుచి అవగాహనా, మనం కోల్పోక ముందే, ఏదో ఉదంగా ఈ రాజుల పేర్లు మన ఇంట్లో వినిపించల్లీ. ఎలా.. రోజు ఈ చరిత్రస్ నన్ను చాలా బాధపెట్టుతోంది.. మనం దూరమై ఎక్కడికి వెళ్తున్నామ్ము... శూన్య ప్రాంచెం అనే ఒక నాగరీకత వ్యపు 😢
నేను హిస్టరీ స్టూడెంట్ ని కావలి జవహర్ భారతి కళాశాలలో చదివాని అప్పటి మాగరువుగారు (oL)ఓ. లక్ష్మి నారాయణ గారు సాక్షాత్తు వారు చెపుతున్నట్లు ఉన్నది. నేడు చరిత్ర చదివే విద్యార్థులు ఎక్కడున్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయేటప్పటికి ప్రతి విద్యార్థి మన చరిత్ర తెలుసుకోవాలి. విద్యార్థి ఏ గ్రూప్ ఎంపిక చేసుకున్నా చరిత్ర ఒక పాఠ్యంశంగా ఉండాలి. విద్యాశాఖ అందుకు చర్యలు తీసుకోవాలి ధన్యవాదములు
ధన్యవాదాలండి. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు చరిత్రను ఎంతో కొంత తెలుసుకోవాలి. అప్పుడే సామాజిక పరిస్థితుల పట్ల సరైన అవగాహన, సంఘ జీవనానికి కావల్సిన అంశాల గురించి తెలుస్తుంది.
Sir,Mangalagiri, srikrishna Deva raya inscription ,,,,about the victorys ,,, given details about Udayagiri,kondaveedu victory s details. Given please give me details. Where available means which Book,, for example ,, South Indian inscriptions16,,also not available,,
This is the first time that I came to know about the victories of the Vijayanagar king Venkatapati Raya over Golconda Sultan. But Marxist historians will not mention this in History Text books.
Penna War of 16fh century of Venkatapathy rays II is another Bahubali cinema of our modern times. Your story, script ,dialogue, direction is and will be splendid and marvellous. Poetry drama like Allasani Peddana on Venkatapati rays II deserve our appreciation. Pl. We support you sir.
Very good narration and extraordinary script and visuals . Hats off to you. Basically I am a History lover. Expect to unfold many more Historical events from you. With regards. DR.Y.NARAYANA SWAMY REDDY Anantapur.
Mana samskruti hindoomatanni kapadukonutaku patupadina mana Hindoo Chkravartulu vari tyagalu ellappudu maku spooridayakamuga vundalante mana bhavai tarala pillaalaku aa mahaneeyula perlu pettukovali. Jai Hind.
Narration is apt and information is correct. Venkatapati Royal Ii of Penugonda Araveti dynasty is unique like Srikrishnadeva Rayal. A full documentary or history film is essential. Hats of to Anveshi.
రఘునాధ విజయం అన్న చారిత్రిక నవల, నేను చిన్నప్పుడు చదివాను, బహుశ, తిరుపతి వెంకట కవులు రచించినది అనుక్కుంటాను, అందులొ మీరు వివరించిన చారిత్రిక అంశాలు పొందు పరిచారు
Mind blowing our history, tremendous job thank you Raghu garu, keep going we expect our complete history, appreciate your efforts. lots of love from Hyderabad.🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍
We understand that there are some regular viewers from the teaching community and also from student community. Thank you for watching Anveshi and sharing your views.
@@AnveshiChannel That is wonderful to hear. I saw someone commented below that this can be made into a movie. You already have the outlines of a script. do consider also developing this into a full length movie. You have the sense for drama, historical accuracy, and storytelling. If told without any of the CGI silliness seen in recent historical Telugu movies in showing armies and forts (Lord of the Rings style), but with a sense for drama and pace, audiences will surely appreciate. Shri Chandra Prakash Dvivedi’s Prithviraj was a sore disappointment because of the fakery. I saw a Marathi movie on a similar episode in Shivaji Maharaj’s life that was most impressive. If you consider doing this, may the Universe bless you with the means and ideas to be successful! Regardless, what you’re doing now is unique and precious, and may you continue doing it as well. Thank you.
@@nrusimha11 Thanks a lot for the encouragement and the appreciation. We are a small team sparing free time to do videos on Vijayanagara history. Hope that some big production houses with keen sense of aesthetics would come up with movies/series based on factual history!
Venkatapati raya II biography and Statue or State Festival in Penugonda. Sir. Role model Emperor in AP. Popularise Thank you. Chola Chalukya war near Thondamanadu village 1000 years ago is also worth narration sir.
ఈ కథ వింటుంటే ముక్క చెక్కలు అయిపోయిన అమరావతి అప్పుల పాలు అయిపోయినమన పరిస్థితి గుర్తుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా, రాయలు రాజధాని హంపి ని పోగొట్టుకున్నవెంకటపతి రాజు లాగా తంజావూరు సామంత రాజు గారి సహాయంతో వారి వైభవాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేసుకున్నారు, అప్పటి ఢిల్లీ పాలకుల వల్ల ఇక్కడి కొందరి మన స్వార్థపరులు వల్లమనం కుక్కలు చింపిన విస్తరి రాజధాని లేని లేని రాజ్యంగా ఏర్పడింది.ఆ రాజధాని కోసం అస్ట్ కష్టాలు పడి అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేయాలని చూసేరు, పునాదులు అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు ఓడిపోవడం వల్లఅమరావతి అనే రాజధానిని తరువాత వచ్చిన పాలకులు ముక్కల చెక్కలు చేశారు. మంగ ఆంధ్రుల అదృష్టం బాగుండి రాయల్ కాలంలో తంజావూరు రాజులు సహాయంతో గెలిచినట్టు ఈరోజు జనసేన బిజెపి సహాయంతో చంద్రబాబు గెలిచారురాజ్యాంకోసం పోరాడాలి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పిన పథకాలు వియాలంటే పోయిన కంపెనీలు వచ్చేటట్టు చూడాలా, రెవెన్యూ యాక్ట్పెట్టి పోయిన ప్రభుత్వంలో కొందరు దోపిడీదారులు దోచుకున్నప్రజాధనం తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పటికే జనసేన సహకారంతో శత్రువులను చీల్చి చెండాడారు వీటన్నిటితో పాటు కేంద్ర సహకారం చాలా ముఖ్యం ఆంధ్ర అభివృద్ధి చెందాలి అంటే.
అళయ రామరాయలు ఉత్త చేతకాని ఎదవ, సాయిబులను తన సైన్యం లో బాగా చేర్చుకొని వాళ్లకు ప్రాముఖ్యత ఇచ్చినాడు వాళ్ళు చివరి నిముషంలో శత్రువులతో చేతులు కలిపి కొంప ముంచారు😢
జయం జయం చంద్రన్న 😂😂😂😂😂 ( ఏమీ చెయ్యకుండా చేసిన భజన ఎలా తుస్సు అంటుందో 2019 ఎలెక్షన్ నిరూపించాయి)... నిజం అయిన యుద్ధం లో గెలిచన వారికి కీర్తి నిలిచిపోతుంది... ❤💐🤚
కన్నుల ముందు వెంకటపతి విజయాన్ని చూపారు.కానీ మన చరిత్ర పుస్తకాలలో ఈ విజయాన్ని కప్పివుంచారు.
జయహో వెంకటపతి దేవరాయ... జయహో జయహో... జై సనాతన ధర్మ... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి... 💪✊✌️😤🕉️🌍🌌🚩🇮🇳
జయహో శ్రీ శ్రీ శ్రీ మహారాజా వేంకటపతి రాయ మహారాజా
విజయనగర సామ్రాజ్యంలో గొడుగుపాలుడు గురించి ఏమైనా శాసనలు ఉన్నాయా. గొడుగుపాలుడు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ragotham గారు. మీ ద్వారా తెలుసుకోవాలని ఆకాంక్ష.
మనోజ్ కుమార్
నెల్లూరు
విజయనగర పాలకుల వద్ద పనిచేసే వివిధ వృత్తుల గురించి కొంత సమాచారం రాయవాచకములోను, శాసనాల్లోనూ ఉంది. వాటిలో గొడుగు పట్టుకునే వారి గురించిన వివరాలు లేవు.
కనుక గొడుగుపాలుడు అన్నది ఒక కల్పిత పాత్ర అని మా అభిప్రాయం.
Naadhi kadapa. Anna nakallalo pennanadhi neeru gari pithunnai aho venkatapathi Raya jayaho
ఇప్పటికైనా మనం బుద్దితో హిందువులకు కావలసిన వారిని పదవుల్లో కూర్చోబెడదాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిద్దాం.
పాలకుల చంక నాకుతూ అధికారం అనుభవించే బాపనోల్లను పక్కనబెడదాం!
Certificate lo hindu ani raskone kristava kukkalni em cheddam@@NaiduBogineni
మన పాఠ్య పుస్తకాలు/ తెలుగు అకాడమీ వారు చెప్పని విషయాన్ని అద్భుతంగా చెప్పారు. ధన్యవాదములు. ఈ వీడియో ను నా మిత్రుల కు షేర్ చేస్తాను..
ధన్యవాదాలు.
Very very thanks for your
Information and.our gret histary🙏🙏🙏
నిజంగా మీరు మనకు ఒక వైపు మాత్రమే అది కూడా చాలా కొద్దిగా మాత్రమే, (ఆ కొద్ది చరిత్రనే పునరావృతం చేస్తూ ) మన దేశ ఘన చరిత్ర ను ( నా వయసు ఇప్పుడు 70+) మాకు సైతం తెలియ కుండా చేసిన దుష్టులను భగవంతుడు ఇప్పటికీ బతకనిస్తూ, వారు మన దేశానికి, గొప్ప రాజులను చక్రవర్తుల, వారే కాక వారి రాజ్య రక్షణ కోసం పాటు పడిన అకుంఠిత సేవా తత్ప్ రులు, తమ ప్రాణాలు సైతం లెక్క చేయక దేశ భక్తి, స్వామి భక్తి తమ ఊపిరి గా తమ ధర్మాలను నిర్వర్తించిన రాజోద్యుగుల త్యాగాలు, వీర ప్రతాపాలను మనకు తెలియ కుండా చేసిన నేటి దుర్మార్గుల ను నేటికీ నెత్తిన పెట్టుకుంటున్న కొంత మంది తుచ్చ రాజ కీయుల భరతం పట్ట వలసింది, ప్రజలకు నిజాన్ని చూపించి వారిని ఉత్తేజ పరిచేవి మీ లాంటి వారే.
వాస్తవాలు కళ్ళ ముందు చిత్రీ కరించి చూపిస్తున్న మీకు అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏👍
మీ కృషి ఎల్లప్పుడూ కొనసాగాలని ఆ భగవంతుడి ని ప్రార్ధిస్తున్నాను.
జై శ్రీ రామ.
ఇంతటి ఘనమైన చరిత్ర ను ఈ నాటి భావితరాలకు తెలియ జేస్తున్నందుకు ధన్యవాదాలు. నా చిన్న సహాయం 100 రూపాయలు.
మీ ప్రోత్సాహానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు.
This should also be picturised. . We have movies of only krishnadevaraya
Namaskaram andi.Udatabhakti ga 100 rupayalu pampanu. Sadhyamaintha varaku konsagistaanu. Mee gurunchi Vamsi juluri garu prastavinchaaru upword interview lo.@@AnveshiChannel
@@prasanthbodlapati3543 ధన్యవాదాలు ప్రశాంత్ గారు. చరిత్ర పట్ల మీకున్న అభిమానం విలువైనది.
వంశీ జూలూరి గారు కూడా అన్వేషికి సహాయం చేసారు. చేస్తున్నారు కూడా.
నేను కొంత సహకరించాలని వుంది..
మీ ఈ సత్ప్రయత్నం చాల శ్లాఘనీయము. ధన్యవాదాలు🙏
ధన్యవాదాలండి.
భారతదేశం గర్వించదగ్గ హిందూ సనాతన సామ్రాజ్యం మన విజయనగర సామ్రాజ్యం 🙏
మరిన్ని చారిత్రక విశేషాలు మీనుండి తెలుసు కోవాలనీ ఎదురు చూస్తున్నాం
ధన్యవాదాలండి.
ఆర్య!! ఇంత ఘనమైన చరిత్ర మన తెలుగు కన్నడ తుళు మనం వారసులం.. కానీ. నేటి సమాజంలో చాలా కొద్దీ మంది కె చరిత్ర పట్ల అభిరుచి అవగాహనా, మనం కోల్పోక ముందే, ఏదో ఉదంగా ఈ రాజుల పేర్లు మన ఇంట్లో వినిపించల్లీ. ఎలా.. రోజు ఈ చరిత్రస్ నన్ను చాలా బాధపెట్టుతోంది.. మనం దూరమై ఎక్కడికి వెళ్తున్నామ్ము... శూన్య ప్రాంచెం అనే ఒక నాగరీకత వ్యపు 😢
THANKS To HISTORIAN FINE ESSAYEST ON UN KNOWN FACTS oF VIJAYA NAGAR DYNASTY THANKS
మనకు చరిత్ర నేర్పించింది అక్బర్ ఎప్పుడు పుట్టాడు? టిప్పుసుల్తాన్ ఖడ్గం ఎంత గొప్పది? పీనుగల మీద కట్టిన తాజ్ మహల్ ఎంత గొప్పది.
ಜೈ ಹೋ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ
The inspirable history. Jai viroopaksha. Jai
Chaala baaga vivarincharu..talikota yuddam tarvarha developments 75 percent mandiki teleedu..krushi abhinandaneeyam
Excellent narration 👏👏
Thank you.
ఇది మా పూర్వీకుల చరిత్ర మికు ధన్యావాదాలు స్వామి
అబ్బా అబ్బా ❤అందిరిపోయింది
నేను హిస్టరీ స్టూడెంట్ ని కావలి జవహర్ భారతి కళాశాలలో చదివాని అప్పటి మాగరువుగారు (oL)ఓ. లక్ష్మి నారాయణ గారు సాక్షాత్తు వారు చెపుతున్నట్లు ఉన్నది. నేడు చరిత్ర చదివే విద్యార్థులు ఎక్కడున్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయేటప్పటికి ప్రతి విద్యార్థి మన చరిత్ర తెలుసుకోవాలి. విద్యార్థి ఏ గ్రూప్ ఎంపిక చేసుకున్నా చరిత్ర ఒక పాఠ్యంశంగా ఉండాలి. విద్యాశాఖ అందుకు చర్యలు తీసుకోవాలి
ధన్యవాదములు
ధన్యవాదాలండి.
మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు చరిత్రను ఎంతో కొంత తెలుసుకోవాలి. అప్పుడే సామాజిక పరిస్థితుల పట్ల సరైన అవగాహన, సంఘ జీవనానికి కావల్సిన అంశాల గురించి తెలుస్తుంది.
Thanks
Thanks a lot Chandrasekhar garu.
Sir,Mangalagiri, srikrishna Deva raya inscription ,,,,about the victorys ,,, given details about Udayagiri,kondaveedu victory s details. Given please give me details. Where available means which Book,, for example ,, South Indian inscriptions16,,also not available,,
Thank you very much for your efforts. We had learnt in school that after thallikota defeat, Vijayanagara never regained and kept losing.
Thank you.
వింటుంటే వీరావేశం వస్తున్నది
This is the first time that I came to know about the victories of the Vijayanagar king Venkatapati Raya over Golconda Sultan. But Marxist historians will not mention this in History Text books.
I have never come across this in our class books , good & honest narrator. 😊
Glad that you watched the video & appreciated the history.
Thank you.
Backgriund music is heartful pathos
It's an awakening for Sanathana Dharma! Future is looking very dangerous for Sanathana Dharma. One must realise the the danger in future! Jai Hind!
Yela సంపాదించారు, గొప్ప script,screen play?? Really hatsoff sir..goosebumps మాకు 🙏🌹
Thank you.
Namo ,,namo ,,,venkatapati raya ,,ki jai,,,
Bro thanks for giving information about unknown facts
Thank you.
Thank you so much for making this great documentary
Thank you.
One should see Hampi and kishkinda.
Thanks!
Thank you for your contribution, Ravi garu.
so nice
Thank you.
Penna War of 16fh century of Venkatapathy rays II is another Bahubali cinema of our modern times. Your story, script ,dialogue, direction is and will be splendid and marvellous. Poetry drama like Allasani Peddana on Venkatapati rays II deserve our appreciation. Pl. We support you sir.
Thanks a lot sir.
Cinema..gaa..tiste..baguntundi..competative exams rasevallaki vupayogamga vuntundi
Excellent.🙏💐
Very good narration and extraordinary script and visuals . Hats off to you. Basically I am a History lover. Expect to unfold many more Historical events from you. With regards. DR.Y.NARAYANA SWAMY REDDY Anantapur.
Thank you sir.
ఇతర మతాలలోకి మారని మన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుదాం ❤❤
Sir , your voice is super . Subject is very interesting and informative.
Thank you.
👌super
Mana samskruti hindoomatanni kapadukonutaku patupadina mana Hindoo Chkravartulu vari tyagalu ellappudu maku spooridayakamuga vundalante mana bhavai tarala pillaalaku aa mahaneeyula perlu pettukovali. Jai Hind.
ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పండి
శ్రీశైలం లో చరిత్ర
Fantastic description and narration of our great history by you, Sir. Thank you.
Thank you.
అద్భుతం మీ చరిత్ర చిత్రణ.
ధన్యవాదాలు.
ధన్యవాదములు సర్
Very good information which we can't get anywhere
Thank you.
Good efforts, keep it up.
🙏🙏🙏🙏🙏 thank you sur for the great video .. expecting more and more about our hindu legend kings history 🙏🙏🙏
Thank you.
Map 🗺️ editing super sir
Jai shree ram 🚩🚩🚩🚩
Thank you.
Narration of the History of vijayanagara is very good. The end of Kulikutub happened or not. Make it clear. Namaskaaram.
Narration is apt and information is correct. Venkatapati Royal Ii of Penugonda Araveti dynasty is unique like Srikrishnadeva Rayal. A full documentary or history film is essential. Hats of to Anveshi.
Thank you sir.
Mee prayathnaniki chala abhinandanamulu
Charitra cheppani Mee samsodhanalaku koti vandanamulu
ధన్యవాదాలు.
ఆహా! కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు మహానుభావా!
ఎప్పటికైనా సర్వ మానవాళికి హితం కోరేది సనాతన ధర్మమే!
మనలో ఐకమత్యం రావాలి!
విజయనగర సామ్రాజ్య వైభవ దీప్తులు....
🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు.
Excellent hard work
Thank you.
👌👍💪💪💪 Barath Mathaki Jai Jai Hindh 💪💪💪💪💪💪
అందుకే కాబోలు పెన్నా నదిని పీనుగుల పెన్న అనికూడా మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటారు .
కళ్లకు కట్టినట్టుగా వివరించారు
ధన్యవాదాలు.
Very good information sir, thanks
Thank you.
🙌🙌🙌🙌❤
కృతజ్ఞతలు sir
ధన్యవాదాలు.
Thank you andi Please keep posting. How our culture was destroyed since more than 1000 years we all saw
superb sir
Thank you.
Great 👍
Than q sirrr
Hats off to Vijayanagara Rajus.
Hatsoff sir🙏🙏🙏🌹🌹🌹
Good historical information
Thank you.
చాలా చక్కటి చారిత్రిక విశ్లేషణ. ఈ వీడియో నిర్మాత లకి ధన్యవాదాలు
Please make video about Gandikota pemmasani Ramalinga nayakudu. ।the commander under SKDR
రఘునాధ విజయం అన్న చారిత్రిక నవల, నేను చిన్నప్పుడు చదివాను, బహుశ, తిరుపతి వెంకట కవులు రచించినది అనుక్కుంటాను, అందులొ మీరు వివరించిన చారిత్రిక అంశాలు పొందు పరిచారు
Mind blowing our history, tremendous job thank you Raghu garu, keep going we expect our complete history, appreciate your efforts. lots of love from Hyderabad.🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍
Thank you.
Too good a video. Very well explained.
Thank you.
Thanks for sharing 😊
దైవంతసంబుతులు వాళ్ళు వారికి దేవం సహకరించింది అనంతపూర్
Athyadhbhutham mee varnana, okka saari SIVABHARATHAM koodaa cheppandi
ధన్యవాదాలు.
Excellant tone and voice of commentator.
Thank you.
Vijayanagar empire last king varaku history cheppandi sir
Please try to get Telugu school teachers to use your videos in classes. Maybe Shri Pavan Kalyan may help?
We understand that there are some regular viewers from the teaching community and also from student community. Thank you for watching Anveshi and sharing your views.
@@AnveshiChannel That is wonderful to hear. I saw someone commented below that this can be made into a movie. You already have the outlines of a script. do consider also developing this into a full length movie. You have the sense for drama, historical accuracy, and storytelling. If told without any of the CGI silliness seen in recent historical Telugu movies in showing armies and forts (Lord of the Rings style), but with a sense for drama and pace, audiences will surely appreciate. Shri Chandra Prakash Dvivedi’s Prithviraj was a sore disappointment because of the fakery. I saw a Marathi movie on a similar episode in Shivaji Maharaj’s life that was most impressive. If you consider doing this, may the Universe bless you with the means and ideas to be successful! Regardless, what you’re doing now is unique and precious, and may you continue doing it as well. Thank you.
@@nrusimha11 Thanks a lot for the encouragement and the appreciation.
We are a small team sparing free time to do videos on Vijayanagara history. Hope that some big production houses with keen sense of aesthetics would come up with movies/series based on factual history!
Good sir
Thank you.
Mari elanti senimalu seriyaalu thiiyandi sir please 😢😢😢😢😢
Venkatapati raya II biography and Statue or State Festival in Penugonda. Sir. Role model Emperor in AP. Popularise Thank you.
Chola Chalukya war near Thondamanadu village 1000 years ago is also worth narration sir.
Thank you for the suggestion sir.
Added to our list.
Where we can refer these Saasanaas..? Is it Telugu Academy..?
👏👏👏
పెనుగొండ నగరం ఎలా నాశనం అయ్యింది? ఎందుకంటే అక్కడ చాలా దేవాలయాలు హంపిలో లాగ విధ్వంసం అయ్యాయి.
దాడులు
ఈ కథ వింటుంటే ముక్క చెక్కలు అయిపోయిన అమరావతి అప్పుల పాలు అయిపోయినమన పరిస్థితి గుర్తుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా, రాయలు రాజధాని హంపి ని పోగొట్టుకున్నవెంకటపతి రాజు లాగా తంజావూరు సామంత రాజు గారి సహాయంతో వారి వైభవాన్ని మళ్లీ పునః ప్రతిష్ట చేసుకున్నారు, అప్పటి ఢిల్లీ పాలకుల వల్ల ఇక్కడి కొందరి మన స్వార్థపరులు వల్లమనం కుక్కలు చింపిన విస్తరి రాజధాని లేని లేని రాజ్యంగా ఏర్పడింది.ఆ రాజధాని కోసం అస్ట్ కష్టాలు పడి అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేయాలని చూసేరు, పునాదులు అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు ఓడిపోవడం వల్లఅమరావతి అనే రాజధానిని తరువాత వచ్చిన పాలకులు ముక్కల చెక్కలు చేశారు. మంగ ఆంధ్రుల అదృష్టం బాగుండి రాయల్ కాలంలో తంజావూరు రాజులు సహాయంతో గెలిచినట్టు ఈరోజు జనసేన బిజెపి సహాయంతో చంద్రబాబు గెలిచారురాజ్యాంకోసం పోరాడాలి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పిన పథకాలు వియాలంటే పోయిన కంపెనీలు వచ్చేటట్టు చూడాలా, రెవెన్యూ యాక్ట్పెట్టి పోయిన ప్రభుత్వంలో కొందరు దోపిడీదారులు దోచుకున్నప్రజాధనం తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పటికే జనసేన సహకారంతో శత్రువులను చీల్చి చెండాడారు వీటన్నిటితో పాటు కేంద్ర సహకారం చాలా ముఖ్యం ఆంధ్ర అభివృద్ధి చెందాలి అంటే.
యుద్ధం జరిగిన పెన్నానది తీరం ఎక్కడ ఉందో తెలుపగలరు
కచ్చితమైన ప్రదేశం తెలీదు. గండికోటకు దగ్గరలో జరిగివుండవచ్చునన్నది కొందరి చరిత్రకారుల అభిప్రాయం.
జై జనని జన్మభూమి
Gurram konda histroy cheppa d
ఏ ఊరి పెన్నా ఒడ్డున యుద్ధం జరినదో చెప్పగలరా .
గండికోట దగ్గర అని ఒక ప్రతిపాదన ఉంది. అయితే ఖచ్చితమైన ఆధారాలు లేవు.
@@AnveshiChannel మీరు ఆంధ్ర చోళుల గురుంచి అంటే విక్రమ సిహపురి గురించి ఒక వీడియో చేయండి.
Hukka bukka rayala paina videos. Map 🗺️ editing cheyandi please sir
Ver good sir
Thank you.
💐🙏👌
🚩🚩🚩🗡️
👌🙏🌹🥰
Thank you.
ఆ పెన్నా నది ఒడ్డు నేటి పేరు ఏమిటి
కుల్లూరు బలిజ వీరులగురించి వీడియో cheyandi
అళయ రామరాయలు ఉత్త చేతకాని ఎదవ, సాయిబులను తన సైన్యం లో బాగా చేర్చుకొని వాళ్లకు ప్రాముఖ్యత ఇచ్చినాడు వాళ్ళు చివరి నిముషంలో శత్రువులతో చేతులు కలిపి కొంప ముంచారు😢
Congress ప్రభుత్వాము అసలు ఆయిన చారి త్ర కనుమారుగు పరిచారు,
1578 కి బదులు 1778 అన్నారు
సార్.. హిస్టరీ..మొత్తం..లో.. సగం. పైగా. తప్పులు. ఉన్నాయి
"తప్పులున్నాయి" అని వదిలేయడం కంటే ఆ తప్పులేవో వివరంగా చెబితే బాగుంటుంది.
అలా కాదు తురక సైన్యం భోజనాలు చేస్తుంటే దాడులు చేసి ఓడించారు
జయం జయం చంద్రన్న 😂😂😂😂😂 ( ఏమీ చెయ్యకుండా చేసిన భజన ఎలా తుస్సు అంటుందో 2019 ఎలెక్షన్ నిరూపించాయి)... నిజం అయిన యుద్ధం లో గెలిచన వారికి కీర్తి నిలిచిపోతుంది... ❤💐🤚
meedi vyrabhakti anipisthundi
Gandikota pemmasani nayakulu
.eeeyana asalu mention kuda cheyaledu .. biased narration
2024 emi jarigindhi
చంద్రబాబు గెలిచాడు . నిజం గెలిచినట్టేగా...
Thurskalu...gelichinaa..chivaraku..Jayam
2024-lo..gelichindi...Chandrannaa..kadaa...😂😂😂😂😂😂