Rigveda Parichayam, ఋగ్వేద పరిచయం , Madan Gupta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • కొన్ని వేల సంవత్సరాల క్రితం వేద ఋషులు ప్రకృతి లోని స్వీయ అవగాహనను, స్వీయ స్పృహను గుర్తించి అర్ధంచేసుకున్నారు. ప్రకృతిలోని ఎండ, వేడి, చలి, గాలి, వాన, వెలుగు, చీకటి, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవన్నీ వారి భావసామ్రాజ్యాన్ని జాగృతం చెశాయి. ఈ సమస్థ సృష్టి అంతా పదార్థంతో తయారైనదే ఈ ప్రాణం లేని పదార్ధాన్ని నడిపిస్తున్న నియంత్రిస్తున్న శక్తి మరొకటి ఉన్నదని వారు అర్థం చేసుకోగలిగారు.
    సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాధ్, సభూమిం విశ్వతో వృత్తాః అత్యతిష్ట దశాంగులం. అసంఖ్యాకములైన శిరస్సులు, అసంఖ్యాకములైన కళ్ళు, అసంఖ్యాకములైన పాదాలు, చేతులు కలిగిన ఆ విశ్వపురుషుడు అని వర్ణించిన ఆ విశ్వాత్మకుడు, శ్వాసిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఒక క్రమబద్దమైన ప్రణాళికను రచించి విశ్వాన్ని నడుపుతున్నాడు. అని విపులంగా ఆ విశ్వచైతన్యపురుషుని సామర్థ్యాన్ని ఋగ్వేదం చెబుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఋగ్వేదం లోనిదే.
    iish.org/
    #Madan Gupta
    #Vande Bharatham TV
    #BJP
    #RSS
    #Bharateeyulu
    #Rishi Jeevan Samaj

ความคิดเห็น • 61

  • @josephbosetummala5560
    @josephbosetummala5560 3 วันที่ผ่านมา +3

    మీరు తోపు సార్. మీరు మొగోడు సార్. నాకు 58 ఏండ్లు. 30 ఏండ్లుగా వేదాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి మీ ద్వారా ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది. మీ ప్రయత్నం సఫలమైనట్లే! హరే కృష్ణ 😊

  • @bejugamalatharamam5796
    @bejugamalatharamam5796 7 วันที่ผ่านมา +4

    ధన్యవాదాలు, నమోస్తు...

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 5 วันที่ผ่านมา +2

    ఆచార్య మీ వివరణ అమోఘం

  • @LakshyaAnantha
    @LakshyaAnantha 4 วันที่ผ่านมา +1

    JaiSanathanaDharma

  • @user-zf3yu7mr6h
    @user-zf3yu7mr6h 4 วันที่ผ่านมา

    Thanks Guruvugaru
    🙏🙏🙏

  • @umamaheswari8268
    @umamaheswari8268 3 วันที่ผ่านมา

    Jai sri ram

  • @tnarayani6730
    @tnarayani6730 4 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారు గురూజీ
    మరలా మరలా విని మననం చేసుకోవాలి
    చిట్ట చివరగా జ్ఞానోదయం కలిగించే మీ వచ నాలకు , మీకు , ధన్యవాదములు

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 6 วันที่ผ่านมา +3

    Vidyavantulara namonamaha

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదములు తల్లీ

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 วันที่ผ่านมา

    thank you media respected madam Gupta garu this is our great wealth it must avail all our heirchy thank your industry 🙏

  • @ramsabha0
    @ramsabha0 11 วันที่ผ่านมา +3

    Super మదన్ గారు ❤

  • @user-zf3yu7mr6h
    @user-zf3yu7mr6h 4 วันที่ผ่านมา

    Dandamulu🙏🙏🙏

  • @pavansathya8434
    @pavansathya8434 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @prasannamoram3494
    @prasannamoram3494 วันที่ผ่านมา

    Dhanyavadalu sir, eppati nundo telusukovalanukutunnamu🙏

  • @babubce1132
    @babubce1132 2 วันที่ผ่านมา

    Thank you sir.very useful

  • @RamaSaiMatrumandali
    @RamaSaiMatrumandali 4 วันที่ผ่านมา

    🙏

  • @allappasoma5366
    @allappasoma5366 4 วันที่ผ่านมา

  • @RamaSaiMatrumandali
    @RamaSaiMatrumandali 4 วันที่ผ่านมา

    🤜

  • @manojmandangi3635
    @manojmandangi3635 3 วันที่ผ่านมา

    Sir complete 4for vedas chepandi Hindu Dharmani kapadandi santosh mandangi from odisha Dist Rayagada

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 8 วันที่ผ่านมา +1

    ,🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍

  • @UmapathiGajula-bj4hd
    @UmapathiGajula-bj4hd 6 วันที่ผ่านมา +1

    Very nice

  • @karnap2918
    @karnap2918 10 วันที่ผ่านมา +2

    Adbhuthamm😍

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదములు

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 6 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @krishnapriya9548
    @krishnapriya9548 5 วันที่ผ่านมา

    🙏 Namaskarm Gurugaru.Chala bhaga theliparuGurugaru..Koti Koti Namaskarmulu.

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలు

  • @komalarajshekar9352
    @komalarajshekar9352 6 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @amarnathroyal9285
    @amarnathroyal9285 6 วันที่ผ่านมา +1

    Super sir

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 6 วันที่ผ่านมา +1

    నమస్కారం సర్

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 8 วันที่ผ่านมา +1

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear.
    You gave many important details. For all of us, all these details are very useful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదములు. మీ ప్రోత్సాహమే మాకు బలం

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 8 วันที่ผ่านมา +2

    Excellent sir

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదములు

  • @sm369
    @sm369 9 วันที่ผ่านมา +1

    Actually such information should be given at school level.

  • @chacosravan
    @chacosravan 5 วันที่ผ่านมา +1

    దయచేసి పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక వీడియో చేయండి ... గత జన్మలో ఎవరో చేసిన పాపాన్ని ఈ జన్మలో ఇవ్వకుండా పూర్తిగా గత జన్మలో లేదా స్వర్గ నరకాలలో ఇచ్చే శక్తి దేవునికి ఉన్నా కానీ ఇంకో జన్మలో ఇవ్వడం ఎందుకు, ఈ విషయం మీద సందేహం లేకుండా అర్థమయ్యే విధంగా ఒక వీడియో చేయండి 🙏

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      తప్పకుండా

    • @chacosravan
      @chacosravan 5 วันที่ผ่านมา

      @@VandeBharatamTv కృతజ్ఞతలు🙏

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 5 วันที่ผ่านมา

    🙏... ఆ విశ్వాత్మకుడు..... అంటే...విశ్వమొత్తం వ్యాపించి...సమస్త కర్మలు.. ఆచరించువాడనే కదా అర్థం..

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 8 วันที่ผ่านมา

    Superb explanation

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ధన్యవాదములు

  • @user-jv7pw5tg4c
    @user-jv7pw5tg4c 6 วันที่ผ่านมา

    Rugvadam..telugu books
    ..cheppandi

  • @baladastagirireddymoola4240
    @baladastagirireddymoola4240 6 วันที่ผ่านมา

    What about Indra in Rugveda?

  • @baladastagirireddymoola4240
    @baladastagirireddymoola4240 6 วันที่ผ่านมา

    Major mantras belonging to Indra and praised Indra.

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      ఇంద్రుడు ప్రధాన దైవమే. కానీ కొన్ని చోట్ల మాత్రమే

  • @WebNeeds
    @WebNeeds 5 วันที่ผ่านมา +3

    గురువుగారు చిన్న అనుమానం, యుగానికి యుగానికి మధ్యలో లక్షల్లో సంవత్సరాల గ్యాప్ ఉందని మనం తెలుసుకున్నాము కానీ ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలను బట్టి గ్రహ స్థితులు బట్టి యుగానికి యుగానికి మధ్యలో 6000 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో ఏది మనం ప్రమాణికంగా తీసుకోవాలి? లేకుంటే దేవతల కాలమానానికి మన కాలమానానికి వ్యత్యాసం వల్ల ఈ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కొంచెం వివరంగా చెప్పగలరు

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา +1

      మీరు చెబుతున్న విషయం నీలేష్ నీలకంఠ ఓక్ గారు యుగానికి 6వేల సంవత్సరాలు గా చెప్పారు. కానీ అనంతమైన కాలాన్ని కొలవడం ఎవరికి సాధ్యం. కొన్ని విషయాలు మనం నిర్ధారించడం కూడా కష్టమే నీలేష్ నీలకంఠ ఓక్ గారి ప్రకారం రామాయణం జరిగి 14000 సం. కానీ రామాయణంలో కనిపించే నాలుగు దంతాల ఏనుగులు అంతరించి 1 లక్ష సంవత్సరాలకు పైన అయింది. ఇంకా ఈ విషయాలలో మరింత పరిశోధన జరగవలసి ఉంది.

    • @WebNeeds
      @WebNeeds 5 วันที่ผ่านมา +1

      @@VandeBharatamTv మీరన్న మాట కైతే నేను ఏకీభవిస్తాను. ధన్యవాదములు గురువుగారు

  • @venuvelidi
    @venuvelidi 5 วันที่ผ่านมา

    Me prampara emit andi?

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      మాది స్మార్త సాంప్రదాయం. యజుర్వేద పరంపర

  • @baladastagirireddymoola4240
    @baladastagirireddymoola4240 6 วันที่ผ่านมา

    In the forest, how we can get food ?

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      అడవులలో ఉండేవారందరూ ఎలా తింటున్నారు. అడవులలో ఆహారం దొరకదా.

  • @amarnathroyal9285
    @amarnathroyal9285 6 วันที่ผ่านมา

    సార్ క్రీస్తు శకం అని కాక AD BC అని చెప్పండి

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 6 วันที่ผ่านมา

      AD ANTEA AFTER DEATH BC ANTEAAA BEFORE CRISTH IPPUDEAA GAAVINNAM MATHAM SAMBHANDHAM LEAADU MANA VEDAALAKU MANAM HINDUVULAM

    • @WebNeeds
      @WebNeeds 5 วันที่ผ่านมา +1

      క్రీస్తుపూర్వం క్రీస్తుశకం అనేది ఇప్పుడు వాడుకలో చాలా చోట్ల తగ్గించారు. దానికి బదులుగా సామాన్య శకం అని వాడుతున్నారు (CE, BCE) (common era, before common era)

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 3 วันที่ผ่านมา

    10,000 year's haa HINDU Culture LoL 😂 joke

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 8 วันที่ผ่านมา +3

    లక్షలాది సంవత్సరాలు కాదా సార్ క్రృతయుగం లో కూడా ఉంది కాదా సార్ దయచేసి జవాబు చెప్పండి

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  8 วันที่ผ่านมา +4

      గ్రహాలు తిరుగుతున్నప్పుడు గురు గ్రహం ద
      తిష్యా నక్షత్రాన్ని దాటింది. 6,000 సంవత్సరాల క్రితం అంతరిక్షం లో జరిగిన ఒక సంఘటన ఇది. ఇదే సంఘటన అంతకుముందు 6,000 సంవత్సరాల క్రితం. దానికి ముందు మరో ఆరువేల సంవత్సరాల క్రితం కూడా జరిగే దానికి అవకాశం ఉన్నది. ప్రస్తుతానికి చారిత్రక పరిశోధకులకు దొరికిన ఒక అంతరిక్ష సంఘటన.