డాక్టర్ అవ్వాలి అంటే ముందు ఆయుర్వేదం నేర్చుకోవాలి | Raw talks With Dr Rajeev | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • డాక్టర్ అవ్వాలి అంటే ముందు ఆయుర్వేదం నేర్చుకోవాలి | Raw talks With Dr Rajeev | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / @reflectionpictures2023
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 124

  • @HarHarVihari
    @HarHarVihari 27 วันที่ผ่านมา +40

    మన పాఠశాలల్లో పనికిరాని అన్ని నేర్పిస్తున్నారు. మన మంత్రాల్లోనే చాలా వివరంగా ప్రతి దాని గురించి వర్ణించబడింది. ముందుగా మన విద్యా విధానం మారాలి.

    • @AnuradhaBhattar-df1fo
      @AnuradhaBhattar-df1fo 27 วันที่ผ่านมา +4

      Great job Jai shree Ram 🙏 Jai Bharat 🙏

    • @kallurisubrahmanyam4350
      @kallurisubrahmanyam4350 27 วันที่ผ่านมา +2

    • @ravindraravi258
      @ravindraravi258 26 วันที่ผ่านมา +2

      Science subject theesi veda adhyayanam chaedhama

    • @wildspider369-yq3nt
      @wildspider369-yq3nt 26 วันที่ผ่านมา +2

      Mantrala lo unnadhi chepthey. Ippudu nuvvu youtube lo ee video chusevadivi kadhu.

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 26 วันที่ผ่านมา +1

      Sanathana dharmaniko related ga edn vundali. Ayurveda me nannu bathikinchindi. Emergency lo English. Long run lo Homoeo n ayurveda. Karonalo kudineer yega manalni bathikinchindi. Bro

  • @sreenivaskumar8405
    @sreenivaskumar8405 27 วันที่ผ่านมา +22

    నాకు ఇప్పుడు కచ్చితంగా సంస్కృతo నేర్చుకోవాలని అనిపిస్తోంది.

  • @user-yw6zg4jb6h
    @user-yw6zg4jb6h 27 วันที่ผ่านมา +20

    Dr.Rajiv Kurapati గారు ఆదర్శనీయులు, మీకు ధన్యవాదములు

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 27 วันที่ผ่านมา +17

    మనం వాడే viksveporab ఆయుర్వేదం మెడిసిన్ అని ఎంత మందికి తెలుసు లైక్ కొట్టండి...😂

  • @mvvchowdary4769
    @mvvchowdary4769 27 วันที่ผ่านมา +20

    అమోఘ్ గారు రాజీవ్ గారు మీరు తెలుసు కోవలసింది
    మొదట సులభ సరళంగాఅందరికీ అనగా పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి
    హిందుత్వం అంటే ధార్మిక స్వాతంత్రం
    అనగా అనువు నుండి అనంతం వరకు అన్నింటా వున్నది దైవం అందుకే ఎవరు ఏవిధమైన బావన తో పూజించినా ప్రార్ధించినా
    మనం అంగీకరణ బావం తో వుంటాము
    అదే ఇస్లాం క్రిస్టియానిటి
    లు ధార్మిక నియంత్రణా వ్యవస్థలు మనం ప్రాథమికంగా అర్దం చేసుకొని విషయం ఇది
    నేను కూడ రాజీవ్ గారికి వలెనే చిన్నప్పటి నుండి ఆలోచించే వాడిని
    మహా సంకల్పం అనే పుస్తకం రాయాలి
    మహా భారత కాలం నాటి కె మన పూర్వీకులు మనల్ని మించిన సైంటిస్టులు
    మన ఘనత
    ఒక స్కూల్ టీచర్ ను
    ఒక చందమామ కథ రాయమనండి
    ఒక కాలేజ్ లెక్చరర్ ను
    ఒక నవల ను రాయమనండి
    ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ ను మహా భారతం లాంటి కావ్యం రాయమనండి రాయలేరు
    మీకు అర్థమయివుంటుంది
    మన పూర్వీకుల గొప్పదనం మన స్థానమానం
    మహా అమెరికా
    మహా చైనా
    మహా రష్యా ఇలా ఏ దేశం పేరునా ఒక మహా కావ్యం లేదు
    మనకు మన దేశం పేరున 5000 సంవత్సరాలుగా మహా కావ్యం వుంది
    మన దగ్గర విశ్వ గురుత్వం వుంది
    దానిని వ్యాప్తి చేసుకోవాలిసిన అవసరం వుంది నియంత్రణా వ్యవస్థలను పాశాండ తత్వాలను పాతాళం కి తోక్క వలసిన పని వుంది

    • @agamproduction3576
      @agamproduction3576 27 วันที่ผ่านมา +1

      🙏😔🙏💪🙏💪🙏💪💪💪🙏 👌👌👌🌹🌹🌹 ఇది కదా ఆలోచన విధానం అంటే గ్రేట్ గ్రేట్ sir మీకు మర్రోక సారి వందనo 🙏🙏🙏🙏

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 27 วันที่ผ่านมา

      @@agamproduction3576 🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 27 วันที่ผ่านมา +10

    రాజీవ్ కూర పాటి గారు ధన్యవాదాలు పతంజలి మహర్షి గారు వాక్ శుద్ధి కోసం వ్యాకరణం,,, ఆరోగ్యం కోసం ఆయుర్వేదం,,, మానసిక ఆరోగ్యం కోసం,, యోగ,,, ను సరళంగా వివరంగా అందించారు,,, జైహింద్ 🇮🇳🌷🙏.

  • @DrYvvs55
    @DrYvvs55 27 วันที่ผ่านมา +9

    గీత : మనుష్యానాం సహశ్రేషు,
    వేల కొలది ఈ జనులలో ఏ ఒక్కడో జ్ఞాన శిద్ది కొరకు ప్రయత్నించు వాడు, అట్లు ప్రయత్నిoచిన వారిలో ఒకా నొకడు మాత్రమే ము ధార్థముగా నన్ను తెలుసు కొన గలుగు చున్నాడు. ప్రస్తుత ఈ పాపులేషన్ లో, లక్షకు ఒకరికి కూడా సనాతన శూక్ష్మాలు అర్థం కావు. అవి పూర్వ జన్మ వాసనా భలము వలన ప్రాప్తిస్తాయి.. జై గురు దేవ్😢 7:06 7:06

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 26 วันที่ผ่านมา +4

    25 years gaa suffocate avutunna. ఎవరితో మెురపెట్టుకోవాలో తెలీటం లేదు. నాకు 60 years. ఒకటితో మెుదలలై అన్ని జబ్బులు వచ్చేసాయి. నేను ఎలాను surrender అయిపోయాను. మీనోటిధర్మమాని ఆయుర్వేద introduce చేస్తే తిరుగుండదు. మీమాటలు అమృత గుళికలు. God bless you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 27 วันที่ผ่านมา +5

    అవునండి.రోగం కూడా గుణ కర్మ విభాగశః అన్నమాట. ఎందుకంటే వాటి వల్లనే మనిషి జన్మ ని తీసుకుంటున్నాడు.త్రిగుణాల వల్లనే కఫ వాత పిత్తాలనేవి వాటి వాటి నిష్పత్తులతో వెంట తెచ్చుకుంటాడు జీవి.భగవంతుడనబడే వానికి సృష్టి అనే తిక్క కి ఒక లెక్ఖ వుంది కదా!మనకి మనం చేసిన కర్మ ఏమిటనేది నిన్నటిదే మర్చిపోతాం.గత జన్మ ఏం గుర్తుంటుంది?నియమానుగత సృష్టి అనంతంమైనది .దానిపని అది చేసుకుపోతుంది.అందులో భాగమే ఖగోళ ప్రభావిత జ్యోతిశ్శాస్త్రం.రాజీవ్ గారన్నదదే.ఏ ఒక్క మనిషీ జీవితాంతం ఒకే శారీరక స్థితి గతులు కలిగి వుండడు.

  • @kammaribramham8967
    @kammaribramham8967 26 วันที่ผ่านมา +1

    ఇంత విజ్ఞానం ఉన్న సంస్కృతం ను, పాఠశాలలో ప్రభుత్వం విధిగా ప్రవేశపెట్టాలి.

  • @504venu
    @504venu 27 วันที่ผ่านมา +5

    జై భారత్ జై శ్రీరామ్

  • @janakidevi1526
    @janakidevi1526 15 วันที่ผ่านมา

    ఓం నమః శివయ🙏,జై భరత్🇮🇳.

  • @herbals2228
    @herbals2228 27 วันที่ผ่านมา +3

    మిత్రుడు అమోఘ్ గారికి డాక్టర్ రాజీవ్ కూరపాటి గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే డాక్టర్ రాజీవ్ గారు ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు ఆయనతో కలిసి వీడియో చేసినందుకు అమోఘ్ దేశపతి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను విషయం ఏమిటంటే మా కుటుంబం సుమారు మూడు తరాలకు మించి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో మంచి అనుభవం గురించి ఒకప్పుడు మా తాతల కాలంలో జమీందారీ వంశముగా ఉండేది కార్యక్రమంలో అల్లోపతి వైద్యం వచ్చిన తర్వాత అనేక కారణాల వలన మా తరం వచ్చేటప్పటికి ఆయుర్వేద అంటే ఏంటి నాటు వైద్యమా నాటు మందుల అనే పరిస్థితికి వచ్చింది అయితే మా తాతగారు పోయిన తర్వాత ఆయన పెట్టిలో ఒక పురాతనమైనటువంటి ఆయుర్వేద గ్రంథం ఒకటి దొరికింది దాన్ని ఆధారం చేసుకొని చదివి అర్థం చేసుకొని అందులో ఉదాహరించినటువంటి ఔషధ మూలికలను తెలుసుకునేందుకుగాను కొన్ని సంవత్సరాల పాటు అడవులలో గిరిజనులతో పాటు తిరిగి వాటిని తెలుసుకొని కొన్ని మందులు తయారు చేయటం నేర్చుకొని చాలామందికి ఆ మందులు తయారు చేయటానికి అయిన ఖర్చులు మాత్రమే తీసుకొని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ అందులో కొంత అనుభవం గడిచిన తర్వాత ఆయుర్వేద వైద్యశాస్త్రం చాలా గొప్పదని తెలుసుకొని ఇప్పటికి సుమారు గత 35 సంవత్సరాలుగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు అవసరమైన మేరకు కొన్ని మందులను నేనే సొంతంగా తయారు చేసి కొన్ని ఆయుర్వేద ఫార్మా కంపెనీ మందులను సజెషన్ చేస్తూ కొన్ని వేల మందిని వ్యాధి పీడుతులను నయం చేయటం జరిగింది ఇప్పటికీ కూడా ఆయుర్వేదం మీద దొరుకుతున్నటువంటి గ్రంథాలను సేకరించి అధ్యాయం చేస్తూ అందులోని ఔషధార గురించి తెలుసుకుని అనేక ఔషధాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని సాధ్యమైనంతమందికి మంచి చేయాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాను. డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు కూడా ఒక గొప్ప డాక్టర్ గా స్థిరపడి సంస్కృతం మీద మక్కువతో సనాతన గ్రంథాల వైపు తన దృష్టిని మళ్లించి ఆయుర్వేద శాస్త్రం గురించి అధ్యయనం చేసి చాలా తెలుసుకుని ఉంటారు కాకపోతే వారు ప్రస్తుతం అల్లోపతి వైద్యులు కనుక అలోపతి మెడిసిన్ గురించి దాని సైడ్ ఎఫెక్ట్లు గురించి వివరించగలిగిన ఆయన ఆ ప్రస్తావన చేయలేదు ఆయుర్వేదం కొన్ని దశాబ్దాల నుండి అనేక దేశాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి వైద్యశాస్త్రంగా తెలుసుకు నీ ఆయుర్వేదానికి సంబంధించి అన్ని దేశాలలో చాలా పెద్ద మొత్తంలో ప్రయోగాలు జరుగుతున్నాయి వాటి ఫలితాలను కూడా గుర్తిస్తున్నారు ఇంకా గుర్తిస్తారు తెలుసుకుంటూనే ఉంటారు నేనెందుకు గర్వపడుతున్నానంటే ఆయుర్వేద వైద్య శాస్త్రం అనేది నా భారతదేశంలో పుట్టిందని అందులో మా పూర్వీకులకు ప్రవేశం ఉందని తద్వారా నేను కూడా నేర్చుకోగలిగానని ఏ క్వాలిఫికేషన్ లేనప్పటికీ నేను కూడా ఒక వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు సగర్వంగా చెప్పుకోగలను ఆయుర్వేదం యొక్క గొప్పతనం డాక్టర్ గారు ఆయుర్వేద శాస్త్రం గురించి వీడియో లెంత్ పెరుగుతుందని ఏమో కానీ సున్నితంగా మాత్రమే చెప్పి ముగించారు డాక్టర్ గారితో మిత్రుడు ఆమోఘ దేశపతి గారు ఇంకొక వీడియో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను

  • @user-jj2sn8iu4q
    @user-jj2sn8iu4q 27 วันที่ผ่านมา +7

    Ram Ram 🚩

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 22 วันที่ผ่านมา

    జై సనాతన ధర్మం.. జై ఆయుర్వేద... జై భారత్

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 27 วันที่ผ่านมา +3

    Dr.Rajiv kurapati 🙏🙏🙏👍🙏👍🙏👍🙏👍

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 27 วันที่ผ่านมา +5

    Jai Sri ram

  • @durgaprasad_523
    @durgaprasad_523 22 วันที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.🙏🏻

  • @user-my1kp1wj4k
    @user-my1kp1wj4k 27 วันที่ผ่านมา +4

    Jaisreeram. Sir

  • @biradawadamuniprathap2652
    @biradawadamuniprathap2652 26 วันที่ผ่านมา +2

    చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రాజీవ్ కూరపాటి గారు
    ధన్యవాదాలు

  • @NaveenVyas-sn4gl
    @NaveenVyas-sn4gl 27 วันที่ผ่านมา +4

    Puri peethadhi pati shankaracharya Swami Sri nichlanand Saraswati Gari charanalalo koti koti pranam 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

  • @Dssdharmavaram
    @Dssdharmavaram 27 วันที่ผ่านมา +4

    Jai shree Ram

  • @premalatha5073
    @premalatha5073 27 วันที่ผ่านมา +2

    మీ ఇద్దరి సంభాషణ ఉపాయుక్తంగావుంది.

  • @jhansiranilekkala-rl5ji
    @jhansiranilekkala-rl5ji 27 วันที่ผ่านมา +3

    శతకోటి నమస్కారాలు
    ఈ వాస్తవాలు ఇంకా విలువడాలి
    ఆయుర్వేదమే ఉత్తమం

  • @laxminarsukursam4255
    @laxminarsukursam4255 27 วันที่ผ่านมา +3

    JAI SRI RAAAAM🙏🙏🙏

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz 27 วันที่ผ่านมา +2

    Good message sir Jai Sri ram Jai hindhu

  • @kblakshmi1
    @kblakshmi1 25 วันที่ผ่านมา +1

    Dr.Rajeev garu. Hindus melokoliparu.Brahudaranya upanishat sri.yagyvalkya Maharishi varidi. Dani to explain chala bagundhi. Chala bagundi. Vetigurenchi Central govt. Lo propose chasta

  • @AnilKumar-cb1rm
    @AnilKumar-cb1rm 27 วันที่ผ่านมา +4

    Supper video

  • @deshpratham-kz7cu
    @deshpratham-kz7cu 23 วันที่ผ่านมา

    Dr saab you are role model to YOUTHS thanks for educating our own westernized confused Hindu Youths sir. We must break the ECOSYSTEM of international and internal ENEMIES of Hindu and India by boycotting them. JAGO HINDU YOUTHS JAGO SAVE OUR NATION FROM ENEMIES.

  • @pannapoorna3995
    @pannapoorna3995 27 วันที่ผ่านมา +3

    Sankhamulo posthene theerthamouthadi jaisriram

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 27 วันที่ผ่านมา +2

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩🌹🌹🇮🇳🇮🇳❤️❤️

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 27 วันที่ผ่านมา +2

    Jai Bharat

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 25 วันที่ผ่านมา

    Great Amoghji n Greatest Dr. Rajeevji, greatest Ayurvedam.

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z 26 วันที่ผ่านมา

    Jaisriram

  • @user-ng4cy4hm1t
    @user-ng4cy4hm1t 23 วันที่ผ่านมา

    Jai sreeram

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 27 วันที่ผ่านมา +2

    Jai sriram

  • @rkbl3800
    @rkbl3800 27 วันที่ผ่านมา +4

    Idi mana sanathana dharmam

  • @asanjeevak
    @asanjeevak 27 วันที่ผ่านมา +2

    Valuable information..thanks for this video

  • @SrilathaKulkarni-jg2mi
    @SrilathaKulkarni-jg2mi 27 วันที่ผ่านมา +2

    Chala baga vivarinchi chepparandi

  • @chvijaya9786
    @chvijaya9786 26 วันที่ผ่านมา

    Really an excellent interview,.. Dr.RAJEEV KURAPATI a great personality. Amogh really you did a great job. Keep it up.

  • @SreelakshmiChintakindi
    @SreelakshmiChintakindi 26 วันที่ผ่านมา

    Anna interview Chala bavundi. Dr garu Chala baagaa vivarincharu.

  • @sirangivenkateswarlu8974
    @sirangivenkateswarlu8974 26 วันที่ผ่านมา

    Excellent debate

  • @raoplns
    @raoplns 24 วันที่ผ่านมา

    Very good interview and we'll said by Dr.

  • @meesevarachuru5693
    @meesevarachuru5693 25 วันที่ผ่านมา

    మీ వలన చాలా తెలుసు కున్నాను. జైశ్రీరామ్

  • @yedla1
    @yedla1 15 วันที่ผ่านมา

    excellent superb interview

  • @chaithanyay7972
    @chaithanyay7972 26 วันที่ผ่านมา

    Om namashivaya.

  • @anithakodlahalli13
    @anithakodlahalli13 13 วันที่ผ่านมา

    This is the exact topic and explanation I am waited long time...

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 27 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 26 วันที่ผ่านมา

    GREAT

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 23 วันที่ผ่านมา

    Very good points about Ayurveda ❤❤

  • @sramanaidu1646
    @sramanaidu1646 24 วันที่ผ่านมา

    జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ

  • @Vijjiprsn
    @Vijjiprsn 27 วันที่ผ่านมา +3

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

  • @9291955
    @9291955 26 วันที่ผ่านมา

    🙏👌సూపర్ interview Amogh గారూ చాలా well educated వారితో interview చేసి మంచి విషయాలు తెలియజేశారు 👍మీరు great person

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 27 วันที่ผ่านมา +2

    Excellent analysis, sir.
    Allopathy has to be reformed with Ayurvedic medicine.
    How?
    Allopathy prescribes medicines only as all clinical trials are conducted on numbers, not based on the lifestyle of each patient.
    Ayurveda investigates case by case, doesn't treat identically, and prescribes lifestyle.
    Now, all most all Allopathic doctors are prescribing life style,yoga and meditation.
    Who follows who?
    Allopathic doctors are following Ayurvedic methods, not otherwise..

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7e 27 วันที่ผ่านมา +1

    Super 👌

  • @HKsReelsReview
    @HKsReelsReview 24 วันที่ผ่านมา

    Wow, what a video & discussion ? 🙏👍 simply superb, A must watch video, no doubt about it !

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 17 วันที่ผ่านมา

    ఆంగ్లేయులు (British వారు) తన విద్యా విధానం ద్వార మంచి పనివారిని చేసేది మాత్రమే. అందుకే ప్రపంచంలో వున్న పెద్ద పెద్ద కంపెనీల CEO లు అందరు భారతీయులే.

  • @kishanbattunaik2352
    @kishanbattunaik2352 27 วันที่ผ่านมา +2

    Good information giving me tq

  • @SreeSpace
    @SreeSpace 26 วันที่ผ่านมา

    Blessed to watch this video..

  • @narralalitha9633
    @narralalitha9633 27 วันที่ผ่านมา

    Hats off to Dr.Rajiv Kurapati garu. Thank you very much

  • @valueadded567
    @valueadded567 25 วันที่ผ่านมา

    One of the Best video👍🏻

  • @abanakrn1659
    @abanakrn1659 26 วันที่ผ่านมา

    Good video
    Everyone should watch

  • @maddhun5475
    @maddhun5475 25 วันที่ผ่านมา

    Good information

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 25 วันที่ผ่านมา

    Nati Samanthaji has to c this knowledgeable video. Aum

  • @symphonyofenlightenment
    @symphonyofenlightenment 27 วันที่ผ่านมา +1

    Thank you so much amogh anna... Very good information.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 26 วันที่ผ่านมา

  • @satyatmv
    @satyatmv 27 วันที่ผ่านมา

    Sir, I really appreciate your effort to bring this 1.12 Hrs of 100% productive discussion. thanks again.

  • @thukadiamanikanta1049
    @thukadiamanikanta1049 27 วันที่ผ่านมา

    As a medical student this inspired me lot.your idea of launching a sanatan school is wonderful it will definitely succes and will inspire youth.if that ayurvedic concept will introduce in mbbs then indian health industry will be very big and hotspot for the world.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 27 วันที่ผ่านมา

    Dr Garu mee paadaalaku enni sarlu namaskarinchina saripodu, Amogh oka super person ni parichayam cheshaav,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 26 วันที่ผ่านมา

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @mkrishna1062
    @mkrishna1062 26 วันที่ผ่านมา

    🎉

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 25 วันที่ผ่านมา

    science is nothing but a systematic knowledge

  • @SivaReview9
    @SivaReview9 24 วันที่ผ่านมา

    29:22 about Shaho

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 25 วันที่ผ่านมา

    రిఫ్లెక్షన్ చానెల్ బాగా డెవలప్ అయ్యాకా రెండో ఛానల్ తెస్తే బాగుంటుందేమో .

  • @SM-sb9fg
    @SM-sb9fg 27 วันที่ผ่านมา

    Dakshinamurthy stotram gives knowledge which enhances the brain by which a person becomes eligible to get a job. At the same time, Sri Dakshinamurthy swamy, the divine power also gives blessings.

  • @dewpoint1637
    @dewpoint1637 26 วันที่ผ่านมา +2

    జపాన్ మీద అమెరికా వాడు బాంబు వేస్తే ఆ ప్రాంతాన్ని అలానే ఉంచి అక్కడ మిగిలిన ప్రజలకి యుద్ధ ప్రాతి పదిక మీద ప్రోటీన్ ఇచ్చే పని వాళ్ళ గవర్న మెంట్ ఇచ్చింది. అలానే మన దేశం నిజంగా మన చేతిలో ఉన్న మాట నిజం అయితే పూర్తి ఆయుర్వేదాన్ని ఎందుకు శాస్త్రం గా పెట్టీ నేర్పించి బాగుపడ కూడదు.నేర్పించినంత మాత్రాన ఇంగ్లీష్ మెడిసిన్ దుకాణాలు మూత పడిపోతాయి ఆని భయపడడం దేనికి సర్వేజనా సుఖినోభవంతు జై భారత్

  • @umamaheswari8268
    @umamaheswari8268 27 วันที่ผ่านมา +1

    Jai hindutva

  • @umamaheswari8268
    @umamaheswari8268 27 วันที่ผ่านมา

    Bharat mata ki jai

  • @shobhahariprasad8130
    @shobhahariprasad8130 27 วันที่ผ่านมา

    Brahma Sutras + Upanishads+ Bhagavad Geetha is called Prasthanathryam ..

  • @jyothijyoth
    @jyothijyoth 27 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @bmjb1726
    @bmjb1726 5 วันที่ผ่านมา

    Anna great!! Desh ki putti garu!! TH-cam Channel petti begging cheyyali ante…. mana channel chustunnaru vere desasthulu… Maname topu matham, dharmam peru cheppi adukkovadam lo..

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 26 วันที่ผ่านมา

    WE HAVE TO LEARN SAMSKRUT

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 24 วันที่ผ่านมา

    స్వధర్మం అంటే ఆత్మ ధర్మం ani Sri Ramanamaharshii గారు చెప్పారు

  • @ijjurotuvenkatasatyanaraya5431
    @ijjurotuvenkatasatyanaraya5431 27 วันที่ผ่านมา +1

    ఓం

  • @user-io3ke3lh3f
    @user-io3ke3lh3f 27 วันที่ผ่านมา +1

    Dakshanamurthi stotram Ardam chala tatvam tho vuntundi science kanapade
    padardam meeda adarapadi untadii kanapadani yadardam teliyadu

  • @MADMAX-965
    @MADMAX-965 27 วันที่ผ่านมา

    what we are missing from our past education. we need to improve our present education

  • @sudheer596
    @sudheer596 26 วันที่ผ่านมา

    Dabbu kosam maatrame doctor avvalanukunevaallaku ayurvedam gurinchi cheppakandi sodara. Jai Shree Krishna.

  • @williamcarey1360
    @williamcarey1360 27 วันที่ผ่านมา +4

    సృష్టి మొదలు ఫల పుష్ప తోయములు వంటి వృక్ష సంపద ఇతర ఖండాలలో పండవా ? ఆటవిక జాతి మనుషులు అడవుల్లో నివశించే లేదా ! మరి వైద్యానికి వారేమీ వాడి వుంటారు ! వారు విద్య లేని పామరులే. !! వారికెవరు నేర్పి వుంటారు !! ఖండాంతరాల్లో వున్న నర జాతికి బుర్ర లేదనా !! యేమిటి మీరు చెప్ప దలచు కుంది ?

  • @kammaribramham8967
    @kammaribramham8967 26 วันที่ผ่านมา

    విదేశీయులకు తెలుసు"ఇప్పుడున్న ప్రపంచ విజ్ఞానమే కాదు,ఇంకా 95శాతం విజ్ఞానం సంస్కృతం లో ఉంది.అందుకేవాళ్ళు సంస్కృతం నేర్చుకుంటున్నారు.

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 27 วันที่ผ่านมา +1

    Where is that school located sir

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 27 วันที่ผ่านมา +2

    మన ఆయుర్వేదము కూడా. గ్రీకుల నుండి వచ్చిందని చాలా మంది ఆదారాలతో చెబుతున్నారు. నలందా కూడా బౌద్దులు స్తాపించినదని అంటున్నారు.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 17 วันที่ผ่านมา

      బౌద్ధమతం ను ఎవరు మొదలు పెట్టింది బుద్ధుడే కదా. బుద్ధుడు హిందువు కదా.

  • @SivaNakul
    @SivaNakul 8 วันที่ผ่านมา

    Sir, dhaksna murty swamy vari book kavali.
    How can i get sir
    Ple

  • @lakshminarayanabhonagiri8919
    @lakshminarayanabhonagiri8919 26 วันที่ผ่านมา

    Amog garu school eppudu ekkada start chestunnaru

  • @rojaramani6163
    @rojaramani6163 27 วันที่ผ่านมา +1

    How can we join in that school

  • @umamaheswari8268
    @umamaheswari8268 27 วันที่ผ่านมา +1

    Jai BJP

  • @MasterInNone
    @MasterInNone 24 วันที่ผ่านมา

    పెద్ద వాళ్ళకి ఎన్ని చెప్పిన మారరు . ఇలాంటి విషయాలు చిన్న పిల్లలకి అర్తం అయ్యేలా వీడియోలు చేసి పెట్టండి . రైమ్స్ రిపీటెడ్ గ చూసినట్టు పిల్లలు రిపీట్ గ చూసేలాగా వీడియోలు చెయ్యాలి .

  • @sravanij8068
    @sravanij8068 24 วันที่ผ่านมา

    Me laga alochiste doctors ela bathukutaru doctor s are poor..

  • @GovinduDilshan-zj9co
    @GovinduDilshan-zj9co 13 วันที่ผ่านมา

    Why you start in india sir

  • @aadithyasangani717
    @aadithyasangani717 27 วันที่ผ่านมา +1

    Philipp ani oka gastroenterologist Ayurveda ani oka interview lo adagagan e quack annadu asabyanga mokam pettukoni

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 26 วันที่ผ่านมา

    Boku goki neni to debate cheyandi