Tribal snacks : వలుసులతో మా గిరిజనుల చిరుతిండి | దీని రుచి అమోఘం😋| Araku tribal culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 429

  • @AnnaNagarjuna
    @AnnaNagarjuna 2 หลายเดือนก่อน +161

    ప్లీజ్ ATC videos ki likes చేయండి views ki likes chala తేడా ఉంటుంది ఎందుకని మనం ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళ కష్టానికి ఫలితం ఇవ్వాలి

    • @chandugurram4762
      @chandugurram4762 2 หลายเดือนก่อน +4

      లైక్ చేయలి కానీ అతను మాట్లాడే విధానం నచ్చలేదు ఎందుకు అంటే కొండలో వుండే వాళ్ళు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడాలి కానీ స్టైల్ గా మాట్లాడాలని చూస్తున్నాడు అది నచ్చలేదు నాకు ఇంక చాలా మంది కి

    • @AnnaNagarjuna
      @AnnaNagarjuna 2 หลายเดือนก่อน

      @@chandugurram4762 అలా మాట్లాడితేనే కదా అందరికీ అర్థం అయ్యేది వాళ్ళ భాషలో మాట్లాడితే ఏం అర్థం అయితది ఎవరు చూస్తారు. వాళ్ళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కానీ వాళ్ళని బాధ పెట్టొద్దు

    • @srilakshmi5972
      @srilakshmi5972 2 หลายเดือนก่อน +19

      ​@@chandugurram4762m brother kondallo vundevaallu neat ga matladakudada? Even I'm also from a tribal community, I teach to my students. What's wrong in using proper telugu Or English language?

    • @srilakshmi5972
      @srilakshmi5972 2 หลายเดือนก่อน +7

      Like chesanu brother..

    • @chandugurram4762
      @chandugurram4762 2 หลายเดือนก่อน

      @@srilakshmi5972 matlada vachu but mana language edo adi matladatam currect Ani Naa abhiprayam శ్రీలక్ష్మి that's it

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 2 หลายเดือนก่อน +44

    నేను అయితే మా చుట్టాల ఫోన్ తీసుకుని subscribe చేస్తున్న నాకు ఏటీసీ అంటే చాలా ఇష్టం వీడియోస్ బాగుంటాయి

  • @sasisanvitha2483
    @sasisanvitha2483 2 หลายเดือนก่อน +45

    మీ వీడియో కోసం మేము చాలా వెయిట్ చేస్తుంటాము మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంటుంది

  • @AnnaNagarjuna
    @AnnaNagarjuna 2 หลายเดือนก่อน +16

    Hii brother meru mi culture super meela ఒక్కరోజు అయినా బ్రతకాలి అని undhi హ్యాట్సఫ్

  • @bosu9995
    @bosu9995 2 หลายเดือนก่อน +21

    మీ వీడియో కోసం వెయిటింగ్, కొత్త కొత్త వంటకాలు పరిచయం చేస్తున్న ATC team ప్రత్యేక ధన్యవాదములు రాము గారు చెప్పే విధానం superb supurb

  • @boddinavarahaladora8499
    @boddinavarahaladora8499 2 หลายเดือนก่อน +1

    చిన్నారావ్ బావ అద్భుతమైన నవ్వు నాకెంతో ఇష్టం...

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 2 หลายเดือนก่อน +1

    మీరు చేసే ప్రతీ వీడియో చాల చక్కగా,నీటిగా,పద్ధతిగా,కొత్తగా ఉంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని రోజు దీవించాలి మీరు రోజు కొత్తగా ఉండే వీడియోస్ చేయాలని ఆశిస్తున్నాను,అందరు బాగుండాలి అందులో మీరు నేను ఉండాలి.❤❤❤💯💜💜❤️🙏👍😊

  • @udayuday9822
    @udayuday9822 2 หลายเดือนก่อน

    నేను వీడియో చూడకనే లైక్ చేస్తా అంత ఇష్టం వీళ్ల వీడియో

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 2 หลายเดือนก่อน +8

    మంచి బలమైన ఆహరం. Super👌👌

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 2 หลายเดือนก่อน +1

    వలుసలతో తయారుచేసిన చిరుతిండి చాలా బాగుంది. నేను మెదటిసారి ఇలాంటి చిరుతిండిని చూడటం. వీడియో చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉

  • @somelinagendra116
    @somelinagendra116 2 หลายเดือนก่อน +6

    హాయ్ రాము,రాజు,గణేష్ గారు ఎలా ఉన్నారు వలిసే తో సరి కొత్త పిండి వంటకం అద్భుతంగా ఉంది వాటి నీ ఏ విధంగా తయారు చేయడం వీడియో ద్వారా చాలా బాగా వివరించారు సూపర్ ఇంకా చిన్నారావు గారి వంటకం అమోఘం చిన్నారావు గారు అతని చిన్న నాటి జ్ఞాపకం గుర్తు తెస్తూ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా ఆనందంగా వుంది ఇప్పుడు మారతున కాలానుగుణంగా ఈ వాలిసే పంట అంతరించి పోతుంది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా ఈ పంట వేసేవారు ఇప్పుడు ఈ పంట రాను రానూ అంతరించి పోతుంది చాలా థాంక్యూ రాము గారు చాల మంచి వీడియో మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 หลายเดือนก่อน +4

      Thank you Nagendra Garu ❤️

    • @Nikhil_teja
      @Nikhil_teja 2 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture 12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
      అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
      Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
      ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
      మీరు ఇనా మాట్లాడండి అన్నా ..

  • @killoraviram6976
    @killoraviram6976 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా ఉంటాది నేను కూడా నా చిన్నప్పుడు తిని ఉన్నాను. మల్ల గుర్తు చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్ .

  • @satishkumar-eg9mu
    @satishkumar-eg9mu 2 หลายเดือนก่อน +17

    అర్ధరాత్రి నుండి ఎర్లీ మార్నింగ్ వరకు ramu గారి ఇంట్లో టైం స్పెండ్ చెయ్యండి,మీరు ఏమి చేస్కోని తింటాం , టీవీ చూడటం ,అలా చాలా బావుంటుంది , అపుడప్పుడు బయట వాతావరణం చూపించటం❤❤❤❤

    • @RajiRajeshwari-f4y
      @RajiRajeshwari-f4y 2 หลายเดือนก่อน +1

      S

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 หลายเดือนก่อน +2

      Sare Bro chedham

    • @Nikhil_teja
      @Nikhil_teja 2 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture 12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
      అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
      Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
      ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
      మీరు ఇనా మాట్లాడండి అన్నా ..

  • @minchaladevasukumari9599
    @minchaladevasukumari9599 2 หลายเดือนก่อน

    ప్రకృతి అంత స్వచ్చంగా మీ మాటలు, మీనవ్వు నేను ఫిదా అయ్యాను తమ్ముళ్లు.

  • @godavari4122
    @godavari4122 2 หลายเดือนก่อน +2

    Ur 🎉 true brother …. I can understand the feeling. Great job with family members. ❤ keep going

  • @jyothik4659
    @jyothik4659 2 หลายเดือนก่อน +1

    Every video chusanu with advertisement, like chestanu mee videos baguntaee

  • @satyapriya9493
    @satyapriya9493 2 หลายเดือนก่อน

    వీటిని మేము గడ్డినువ్వులంటాం.వీటితో పొడీ,పచ్చడీ చేసేదాన్ని. ఇపుడు దొరకటంలేదు. మా మామ్మగారిది శ్రీకాకుళం.. అందుకు తెలుసు. బాగుంది చక్కగాచేసారు. అభినందనలు. సత్యప్రియాదేవ్🌺🌺🌷🌷🙏

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 2 หลายเดือนก่อน

    హాయ్ తమ్ముళ్లు ఎలా వున్నారు. ఈ వీడియో చాలా ఆలస్యం గా చూస్తున్న. మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండే నేను ఈ సారి మిస్ అయ్యాను.❤

  • @SivajiVizagBoy
    @SivajiVizagBoy 2 หลายเดือนก่อน +1

    A T C టీం కి ధన్యవాదములు మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ మరెన్నో చెయ్యాలి అని కోరుకుంటున్న ఇ వీడియో లో రాజు ని మిస్ అయినా వాళ్ళు ఎంత మంది వున్నారు ఒక లైక్ వేసుకోండి

  • @buridiprakash6725
    @buridiprakash6725 2 หลายเดือนก่อน

    అప్పట్లో మా అమ్మ కూడా ఇలానే తయారు చేసేది కానీ ఇపుడు ఈ పంట మా ఊర్లోనే కనిపించడం లేదు వీడియో సూపర్

  • @Pranu-HP
    @Pranu-HP 2 หลายเดือนก่อน +6

    Love from kurnool my brother's ❤...getting addicted to your videos😊

  • @BhargaviKosuri
    @BhargaviKosuri 2 หลายเดือนก่อน +1

    Laxman anna decent gaa untadu good boy voice and face cutting

  • @PraveenG7280
    @PraveenG7280 2 หลายเดือนก่อน +5

    గిరిజన వంటకం..... జై ఆదివాసీ 🙏🙏🙏

  • @SatishKumar-my2hl
    @SatishKumar-my2hl 2 หลายเดือนก่อน

    పంచ పాండవులలో ఒక పాండవుడు మిస్ అయ్యాడు.. Good Video

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 2 หลายเดือนก่อน +1

    Atc team chala kashta padi videos chesthunnaru andarilaga evevo ardam kanivi useless videos cheyatledu manaku teliyani tribal life style tho manalni entertain chesthunnaru so please like cheyandi vallaki manam supportive ga vunte inka increase avtharu future lo

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 2 หลายเดือนก่อน

    Miru maku teliyani sweet chesi chupinchinanduku thanks 😊 mi video's kosam waiting chesthamu epudu miru inka vere vera sweet chesi chupinchali ani korukuntunanu 🥰😇

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 หลายเดือนก่อน

    హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది మీ టీం లో ఏ ఒక్కరు లేకపోయినా ఏదో ఒక లోటు ఉంటుంది రాము గారు మీ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి😊

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 2 หลายเดือนก่อน

    Ram veetini avasaginjalu antaru adena avi ayete nenu tinnanu chala baguntundi,ram ne health chusuko miru andaru bagunte chala vedios maku vastai, mundu health important jagratha, nice vedio super miru inkka me vedio

  • @PraveenG7280
    @PraveenG7280 2 หลายเดือนก่อน +8

    నాది వక చిన్న కోరిక, మన గిరిజన గ్రామాల్లో మనం తయారు చేసుకునే ఇంటి చుట్టూ వెదురు కంచలు, అలాగే వెదురు బుట్టలు వీడియో తీసి చూపించండి... ఇప్పటి వాళ్లకు వాటిగురించి ఏమితెలియదు ❤❤❤❤మీ వెనుక ఉన్న వెదురు గాబు చూసి నాకు ఆలోచన వచ్చింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 หลายเดือนก่อน +2

      Sare chedham 👍🏻

    • @Nikhil_teja
      @Nikhil_teja 2 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture 12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
      అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
      Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
      ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
      మీరు ఇనా మాట్లాడండి అన్నా ..

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 หลายเดือนก่อน

    yidi chala manchi healthy food veetinimaa side yerri nuvvulu ani pilustaru deeni veyinchi chutney chestaru palyalaku ee podini mix chestaru rottelaku chutney chestaru chala baguntundi memu tintu untamu super video Tq mee team members andariki

  • @taduriaruna9099
    @taduriaruna9099 2 หลายเดือนก่อน +1

    You people r introducing lot of new things and food recipes really Appreciate your efforts..Some grains and vegetables fruits Flowers first time I’m seeing.want to Explore Araku 😊take care of your health Ram and keep it up 👍 👏👏

  • @jagarapusuresh4322
    @jagarapusuresh4322 2 หลายเดือนก่อน +1

    తమ్ముళ్లు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము చాలా బాగుంది వీడియో

  • @G.shashi881
    @G.shashi881 2 หลายเดือนก่อน +2

    Veetini masaid gaddi. nuvulu antaru... Ippudu e panta chala thakkuva aipoindhi veetini... పచ్చిమిర్చి endu mirchi.. Vesi pachadi chestharu... Endu mirchi podi.. Vesi.. Veetini podi chesi.. Annam lovesukoni thintaru అలాగే konni kurallo podi chesi vesukuntaru kammaga vuntai meeru chesina sweet kuda bagundhi thammudu🌹🌹

  • @jnanasandeepv8366
    @jnanasandeepv8366 2 หลายเดือนก่อน

    Nice video guys...i like n love all your videos...mee prantham lo chese rottu pachallu video emaina pettagalara....❤

  • @bhumeshdhanthela4597
    @bhumeshdhanthela4597 2 หลายเดือนก่อน +1

    Hi ganesh hi laxman hi chinnaro ఆల్ ద బెస్ట్ ramu❤

  • @indiandogs9676
    @indiandogs9676 2 หลายเดือนก่อน +4

    Chinarao garu ,kalmsam Leni navu ,good

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 2 หลายเดือนก่อน

    Nenu girijana ammaini kabbati me videos appudu chustuntanu naku chala estam

  • @MANJULA-pu2hb
    @MANJULA-pu2hb 2 หลายเดือนก่อน

    రాము మేము ఒకప్పుడు తినేవారు మా పక్కన ఎర్రి నూగులు అంటారు చాలా బాగుంటుంది తినడానికి. ఒకప్పుడు మా పక్కన దొరికేది ఇప్పుడు దొరకదు.Supar Supar

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 2 หลายเดือนก่อน +1

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h 2 หลายเดือนก่อน

    Rokkali tho danchetapudu ah smell ki control avalemu thinali ani anipisthu super ga untadhi ❤❤❤❤❤❤

  • @satishjonnada4919
    @satishjonnada4919 2 หลายเดือนก่อน

    Anna eppudu chudaledhu ilanti.....vantakam video chala baagundhi ramu anna.......

  • @GirijanaVillageculture
    @GirijanaVillageculture 2 หลายเดือนก่อน +1

    మా అమ్మ కూడా ఇలానే ప్రతి సంవత్సరం కూడా తయారు చేసి పెడతది వలసులు పిండి చాలా ఇష్ట అన్నయ్య సూపర్❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 2 หลายเดือนก่อน +1

    Video ayite chala bagundhi bro Ilane Maaku teliyani Mee acharalu Maaku chupistunnaru chala happy ga vundhi inka ilanti videos cheyyandi bro alane campaign videos cheyyandi brothers 😎😎😎❤️❤️❤️❤️😊

  • @dorababu-kakinada
    @dorababu-kakinada 2 หลายเดือนก่อน

    నిన్న నేను అనంతగిరి వచ్చాను రాము గారు అక్కడ వాటర్ ఫాల్స్ వీడియో చేశాను మిమ్మల్ని కలుద్దాం అనుకున్న కుదరలేదు నాకు మీరు రాజు మీ చిన్నారి బావ అంటే చాలా ఇష్టం Dorababu Kakinada Vlogs

  • @chittipillaworld
    @chittipillaworld 2 หลายเดือนก่อน +1

    సూపర్ తమ్ముడు చాలాబాగా explain చేస్తున్నారు మీకు చూసి motivate అయి నేనుకూడా కొత్తగ youtube channel పెట్టెను నెమ్మదిగా growth అవుతుంది మీరే inspretions thanku

  • @journy9966
    @journy9966 2 หลายเดือนก่อน

    రాజు లేకుండా ఫస్ట్ వీడియో అనుకుంట
    Nice video

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 2 หลายเดือนก่อน

    Mee vedioes kosam wait cesina kani naku work unddadam valla cudaledhu bro eppudu custhuna ok mee health jagartha ramu thammudu 👍👌👌

  • @psrinu1030
    @psrinu1030 2 หลายเดือนก่อน

    Mi videos kosam nenu waiting chesthunnanu Anna mi videos chala baguntai miru matlady vidhanam bagunntundhi Anna

  • @VishnupriyaGanta
    @VishnupriyaGanta 2 หลายเดือนก่อน

    Hai ramu anna me videos kosam waiting ma family motham chala baguntai me videos

  • @boyaramuramu137
    @boyaramuramu137 2 หลายเดือนก่อน +1

    ఉదయం నుంచి యూట్యూబ్ చూస్తూనే ఉన్న బ్రో మి వీడియో ఎప్పుడు వస్తుందా అని ఇప్పుడు హ్యాపీ 😊😊😊😊

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 2 หลายเดือนก่อน +1

    Complete traditional sweet...@ATC Brothers 😍😍

  • @Anu143..16
    @Anu143..16 2 หลายเดือนก่อน +1

    Evandoi ram garu 💙🎐..
    Mee prathi video chala bavuntundhi andi videos madhyalo mee chinnapati gnapakalu chepthunte maku ilanti thipi gnapakalu levu ani badhesthundhi 🥲raju anya missing what happened ram garu💙 andhuke comedy thaggindhi vachey raju anya fast ga🤍🎐nee chelli waiting nee kosam😅...... ATC team ki advance happy dasara 💙😅

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 2 หลายเดือนก่อน +1

    Hiii ATC Family...video chala chala bagundi maku teliyanivi meeru video chesi pedutunaru chala chala Thank you

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 หลายเดือนก่อน

    It felt new.. వలుసులతో స్నాక్స్ చాలా బాగుంది..

  • @Saisri9893
    @Saisri9893 2 หลายเดือนก่อน +2

    First comment brothers video super ga vundhi na comment ki like cheyyandi brother

  • @aranjith5368
    @aranjith5368 2 หลายเดือนก่อน +3

    రామ లక్ష్మణ చిన రాజ గణేష..❤❤

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 2 หลายเดือนก่อน

    Hello ATC Team, Video bagundi kani Raju Thammudu video lo lekunte koncham energy tagginattu anipistundi but traditional vantakam bagundi, Love from Hydrabad 🥰

  • @తెలంగాణముదిరాజ్సమితి
    @తెలంగాణముదిరాజ్సమితి 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ ప్రాంతంలో గడ్డి నువ్వులు అంటారు

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 2 หลายเดือนก่อน

    Antarinchipotunna valusula gurinchi maku teliyajesinanduku meeku chala thanks veeti gurinche vinadam ede modatisary veelitae a mokkalni kuda teesi chupinchandi

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 2 หลายเดือนก่อน +1

    Video ayite chala bagundi👌👌maku teliyani anno kottha vantalu mi valla telustunnayi good👍👍raju garu ni miss ayyam

  • @ubeadahammed4116
    @ubeadahammed4116 2 หลายเดือนก่อน

    very nice video Raamu bhai. I like the way you gather information. Keep doing such videos. Love from Saudi

  • @jarugasumana6873
    @jarugasumana6873 2 หลายเดือนก่อน

    🎉🎉🎉 veetini gaddi nuvvulu antaru . Veetitho pachadi and guttivankaya kuralo bathe adbuthamaina Ruchi vasthundi

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 2 หลายเดือนก่อน

    హలో రాము అండ్ గ్రూప్ బాగున్నారా మీ ట్రెడిషనల్ చిరు తిండి చాలా బాగుంది

  • @jammulaleela5497
    @jammulaleela5497 2 หลายเดือนก่อน

    Thank u thammudu maku tayleyani manche food gurinche chaparu

  • @PangiSathish-v3q
    @PangiSathish-v3q 2 หลายเดือนก่อน

    చాలా బాగుంటధి ❤

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 2 หลายเดือนก่อน +2

    నాకు అయితే చాలా ఇష్టం ఈ రెస్పి బావగారు

  • @Nishchitha_raj777
    @Nishchitha_raj777 2 หลายเดือนก่อน +3

    I'm literally saving my data to see your videos😂 ❤ u All (ATC)

  • @learnautomation8277
    @learnautomation8277 2 หลายเดือนก่อน

    okka vakti valla oka illu and oka village bagupadutundi. daniki ram oka nidarshanam..
    Manchinga grow avvandi andaru..
    camping lo sitafal (custard apple) Kanchi chuyinchandi..
    forest camping videos cheyandi..

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 2 หลายเดือนก่อน +2

    హాయ్ అన్న ఎలా ఉన్నారు వీడియో సూపర్ ఉంది 👍

  • @mulalaxmanarao6029
    @mulalaxmanarao6029 2 หลายเดือนก่อน

    Bro mi village lo marriage video pettandi.... new ga untadhi...ledha farmers tho videos cheyandi ... ela panulu chestaro..... different ga untadhi...all the best for entire team ❤❤

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 หลายเดือนก่อน +12

    రాము రాజు చిన్న రావు మీరు అందరూ ఎలావున్నా రు మీరుం అందరూ గొడవలు లేకుండా సంతోషం గా వుండాలి

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 2 หลายเดือนก่อน +2

    రాము గారు నేను ఎప్పుడు చూడలేదు బట్ ఫస్ట్ టైం చూస్తున్న వలసలు అనేవి అవి చాలా బాగున్నాయి బట్ అవి కూడా నేను ఎప్పుడు తినలేదు కూడా చూడడం ఫస్ట్ అయినప్పుడు ఎలా తింటాం చెప్పండి కాకపోతే మీ హెల్త్ జాగ్రత్త రాము గారు ఎవరినైనా మంచి వాళ్ళని చూపించుకోండి డాక్టర్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా బాగుంది రామ్ 🥰🥰🥰🥰🥰

  • @jaleasharani5706
    @jaleasharani5706 2 หลายเดือนก่อน +1

    Raju ramu vumta video s baguntaei ramu thamudu ni helth gagratha nikoraku prayer chastanu God bless u thamullu

  • @diavanneti1756
    @diavanneti1756 2 หลายเดือนก่อน +6

    Nee health Jagrata RAM 💗
    Nuvvu twaragaa recovery avvali 😞
    Tribals snacks recipe nee chala baga chupincharu!
    Naku thinalani undi but nenu chala dhooramloo unnanu kada 😢

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 2 หลายเดือนก่อน +2

    Thammudulu God bless you ❤️

  • @Nareshgoudambala
    @Nareshgoudambala 2 หลายเดือนก่อน +2

    చిన్నారి భాయ్ ఖైరతాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 2 หลายเดือนก่อน

    Hai a t c friends me video kosam morning nunchi vait chastunnanu thankyou video pettinanduku nice video friends ❤❤❤❤❤❤

  • @padma0025
    @padma0025 2 หลายเดือนก่อน

    Nenu a flowers nu chusi picchi mokkalu anukunna andi just photos kosam anukunna avi tintarani ippudu mi dwarane telisindhi😊

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 2 หลายเดือนก่อน +1

    Really great gesture to watch your videos.

  • @venkatavaralakshmikorra-we1gt
    @venkatavaralakshmikorra-we1gt 2 หลายเดือนก่อน

    చిన్నారావు అన్నయ్య, లక్ష్మణ్ బ్రో మాట్లాడేరోచ్ 💐

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 2 หลายเดือนก่อน +1

    కుండ పాత్రలు బాగున్నాయి. బ్రదర్ ఎక్కడ కొన్నారు.? తెలుపగలరు.
    మీ వీడియోలు అన్నీ మాకు బాగా నుచ్చుతాయి ప్రతి వీడియో చూశాము. సూపర్బ్👌👌👌💐💐
    ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్
    All the best..🎉

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 2 หลายเดือนก่อน +3

    Chala bagundi video. Raju ni miss avtunam. Chakaga vivarincharu Raju enduku raledo. Ram Anna ni health chuskoo meru bagunte me nunchi healthy videos vastayee. Rains tage varaku camping videos cheyadu. Correct ga every Tuesday and Saturday bale vastayee me videos. ❤. Advance Happy Dassara ATC team

  • @yaseenshaik9109
    @yaseenshaik9109 2 หลายเดือนก่อน +1

    Super videos bro meevi , I love the nature .

  • @gangadharv2969
    @gangadharv2969 2 หลายเดือนก่อน +1

    సూపర్ మంచిగా చేస్తున్నారు

  • @shazz2973
    @shazz2973 2 หลายเดือนก่อน +2

    Araku tribal culture Lo nature,valla life style chupinchatam oka super thing ante and inka super ayinadi vallu matlade vidhanam❤spashtamina telugu matladataru🥰☺️danini kuda negative ga chepatam chala tappu andi...😢

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 หลายเดือนก่อน

      🥰

    • @Nikhil_teja
      @Nikhil_teja 2 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture 12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
      అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
      Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
      ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
      మీరు ఇనా మాట్లాడండి అన్నా ..

  • @rubenreddy9853
    @rubenreddy9853 2 หลายเดือนก่อน

    Chinnarao bava smele ki ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 2 หลายเดือนก่อน +3

    ఆ వలసులు గింజల పూలమొక్క చూపించండి, శాస్త్రీయ నామం కూడా చెబితే బావుంటుంది, ఏ మొక్క అంతరించిపోకూడదు 👍🤗
    మీ వీడియోలా ద్వారా అందరికి తెలియజేస్తున్నారు, మేము తెలుసుకుంటున్నాము, తదుపరి తరాల వారికి తెలియాలి. 🤗

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 2 หลายเดือนก่อน

    Hi ramu garu nanu furst time chustunna ilantivi valusalu ragipindi la vundi chustuntaaa dani taste emo gani miru chaptunta noru vurutundi 😋😋

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 หลายเดือนก่อน

    God bless you ATC Team 👌❤️

  • @ramalakshmimandibi4956
    @ramalakshmimandibi4956 2 หลายเดือนก่อน

    😊 Baguntadi nenu pichhi ga tinnanu.

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 2 หลายเดือนก่อน +2

    @ATC ….వలుసులు పంట ఫోటో కూడా వీడియోలో పొందుపరచవలసింది.. నవ్వులకి వలసులులకి తేడా తెలుస్తుంది కదా ….అందరు గమనించవలసినది ఏంటంటే నువ్వులు పంట వేరు వలసులు వేరు 👍🏻

  • @PangiSathish-v3q
    @PangiSathish-v3q 2 หลายเดือนก่อน

    నాకు మి మాటలు అంటే చాలా ఇష్టం బ్రోదర్స్

  • @jarugasumana6873
    @jarugasumana6873 2 หลายเดือนก่อน +1

    Oil extracted from this seeds are highly valuable

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si 2 หลายเดือนก่อน +1

    Super cute...video...Annayalu....❤❤❤❤

  • @agirukirankumar6537
    @agirukirankumar6537 หลายเดือนก่อน

    IDi Annam Lo kalpkoni a podi thinnandi Lo yellipayillu vesukoni danchukovali challa Baguntundi memu deeni gurellu pudi anntaru

  • @Shiva-c3x
    @Shiva-c3x 2 หลายเดือนก่อน

    Waiting for ur video broo.. chaala baaga explain chestharu ..

  • @tuluguprakasamma3614
    @tuluguprakasamma3614 หลายเดือนก่อน

    Chinna rao ramu ganesh super

  • @sreenagamaninimmagadda3371
    @sreenagamaninimmagadda3371 2 หลายเดือนก่อน +1

    మేము మా చిన్నప్పుడు ఈ ఒలిసలతో నూనె తీయించే వాళ్ళం.

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 หลายเดือนก่อน

    Meemu tinnamu super super super super super ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @pravalikababy9877
    @pravalikababy9877 2 หลายเดือนก่อน

    Hi ATC family...i felt new watching this video...am sad for ram''s health....i hope u to get well soon and do more videos.....take care ram garu and atc family members ❤