చలిలో వేడి వేడిగా కొండ బొబ్బర్లతో గారెలు చేశాం😜 | వర్షంలో మా ఊరు🌧️ | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 355

  • @bosu9995
    @bosu9995 8 วันที่ผ่านมา +87

    తింటే గారెలే తినాలి చూస్తే ATC channel ఏ చూడాలి, LOVEATC❤️

  • @ramarao6
    @ramarao6 8 วันที่ผ่านมา +50

    అనంతపురంలో మేము వాటిని అలసంద వడలు అంటాము. చాలా బాగుంటాయి.

  • @dhanalakhmipavuluri9659
    @dhanalakhmipavuluri9659 8 วันที่ผ่านมา +31

    వర్షం లో కూడా వంటలు చేసుకోవటం చాలా బాగుంది

  • @natural_facts9
    @natural_facts9 8 วันที่ผ่านมา +114

    raju ramu ganesh chinna rao respect button✅

    • @KbAswarthanarayana
      @KbAswarthanarayana 8 วันที่ผ่านมา +23

      Laxman kuda vunnaru anna

    • @nagarajuchatla-e1g
      @nagarajuchatla-e1g 8 วันที่ผ่านมา +10

      వాళ్ళ టీమ్ మొత్తం 5 మంది బ్రో.... అందులో లక్ష్మణ్ అనే ఒక అతను కూడా వున్నాడు... ఓకే

    • @kumarvideosin405
      @kumarvideosin405 8 วันที่ผ่านมา +9

      Lakshman tammudu kuda

  • @kankipati81
    @kankipati81 8 วันที่ผ่านมา +10

    బావుంది... బొబ్బర్ల గారెల వీడియో...
    బయట తుఫాను ప్రభావం ఎలా ఉందో మీకు... జాగ్రత్త...

  • @himakar7894
    @himakar7894 6 วันที่ผ่านมา +2

    రాజు ఆలోచన చాలా బాగుంది హోటల్ బిజినెస్ పెట్టండి అరకులో ఎందుకు అంటే మీరు అన్ని సహజంగా దొరికే వాటితోనే ఫుడ్ తయారు చేస్తున్నారు అవి మాకు కూడా దొరుకుతాయి

  • @villagekitchenvizag
    @villagekitchenvizag 8 วันที่ผ่านมา +11

    “అదిరిపోయే వంటకం! 😋 ఈ చలిలో వేడివేడి కొండ బొబ్బర్ల గారెలు ఎలా అన్నా, ఆ రుచిని ఫీలవడమే ఆనందం. అరకు ట్రైబల్ కల్చర్ యొక్క ఈ వంటకాలతో మన సంప్రదాయాలు సజీవంగా ఉండటం నిజంగా అద్భుతం. మరిన్ని ఇలాంటి వంటకాలు చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను! 👏🌿”

  • @SayendherMaggidi9848
    @SayendherMaggidi9848 8 วันที่ผ่านมา +3

    చిన్నరావ్ గారి ఓపికకి ధన్యవాదాలు hat's off anna nice video ❤❤👌👌🙏

  • @MShiva777
    @MShiva777 8 วันที่ผ่านมา +3

    💐💐మీరు చేసే ప్రతి వీడియో మనసుకు ప్రశాంతతనిస్తుంది బ్రదర్స్ చాలా బాగుంది 💚💚💚

  • @Shiva-c3x
    @Shiva-c3x 8 วันที่ผ่านมา +9

    ఇది కదా మాకు కావాల్సింది 😍😍 సూపర్ వీడియో అన్న..

  • @anukaniveni9892
    @anukaniveni9892 7 วันที่ผ่านมา +2

    🤤my favourite one ma అమ్మమ్మ చేసేది చాలా టేస్టీగా ఉండేటివి

  • @tirupathiraotamada7196
    @tirupathiraotamada7196 8 วันที่ผ่านมา +3

    మీరు కల్మషం లేని మంచి మనుషులు బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏🙏🥰🥰🥰 ATC

  • @tharunkumarreddy836
    @tharunkumarreddy836 8 วันที่ผ่านมา +7

    Kocham Ganesh ni chupichandi 😅

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 8 วันที่ผ่านมา +2

    అలసంద గారెలు సూపర్ చల్లని వాతావరణంలో వేడిగా గారెలు
    మేము కూడా అప్పుడప్పుడు చేసుకుంటాం😋

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 8 วันที่ผ่านมา +5

    కొత్త గా ట్రై చేసారు..చూడానికి చాలా బాగున్నాయి 😋😋 బొబ్బర్లు వడలు (గారెలు) చికెన్ గ్రేవీ తో చాలా బాగుంటుంది

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 8 วันที่ผ่านมา +8

    Super...... Chala baga chesaru❤❤❤❤

  • @sai-wn7vq
    @sai-wn7vq 7 วันที่ผ่านมา +2

    mee friendship chala bagumtumdhi bro

  • @tirumalakumari465
    @tirumalakumari465 8 วันที่ผ่านมา +5

    Mydear lovely son's మీరు చేసిన బొబ్బరి మసాలా వడలు సూపర్ గా ఉన్నాయి.ఇలాంటి వర్షం లో తుఫాను లో ఇలా వేడి వేడి వడలు తింటుంటే సూపర్ గా ఉంటది 😂😂😂

  • @Laxmiramana143
    @Laxmiramana143 8 วันที่ผ่านมา +4

    అన్న వీటితో పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు సూపర్ గా ఉంటాయి

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 8 วันที่ผ่านมา +3

    గారెలుకు కన్నాలు ఉంటాయి. వడలకు ఉండవు. వీటిని వడలు అంటారు. మేము శెనగ పప్పుతో వడలు చేసుకుంటాము. వీడియో చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉

  • @ChSuresh-ht5kk
    @ChSuresh-ht5kk 8 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా మంచి బొబ్బర్లతో గారెలు చేశారు వీడియో చాలా బాగుంది రాము రాజు గణేష్

  • @PraveenG7280
    @PraveenG7280 7 วันที่ผ่านมา +3

    మా గిరిజన ప్రాంతంలొ సంక్రాంతి కి బొబర్లు తొ గారెలు చేసుకుని తింటాం, జై ఆదివాసీ ❤❤❤❤

  • @pedarajudasari9183
    @pedarajudasari9183 8 วันที่ผ่านมา +2

    Vizag lo kuda varasam paduthundhi memmu kuda elage chesukuntam me video s chala baguntayi babu maa family motham Mee video chusam

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 7 วันที่ผ่านมา +1

    Huge respect for your hardwork....

  • @vijayalakshmidarsi7452
    @vijayalakshmidarsi7452 8 วันที่ผ่านมา +1

    Chala bagunnai brothers Anni mere thinandi eppudu makememo noru vuristaru 😋😋😋😋 weather chala bagundi chinnara rao garu eppudu navvuthune vuntaru super

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 8 วันที่ผ่านมา +7

    హాయ్ రామ్ అందరు ఎలా ఉన్నారు రామ్ నాకు బొప్పరు గారెలు అంటే చాలా ఇష్టం అలానే రామ్ మా సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయి రామ్ వర్షంతో బొబ్బరి గారెలు చాలా బాగుంది వీడియో ❤️❤️❤️❤️

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 8 วันที่ผ่านมา +1

    Chala ekkuva ga vundi ma vaipu kuda so nice garelu chala bagunnayi ramu atc team Inka maku eppudu Ruchi chuistharu Mee dishes

  • @sudhakarrao7061
    @sudhakarrao7061 8 วันที่ผ่านมา +1

    Great boy's future life all of them

  • @jnanasandeepv8366
    @jnanasandeepv8366 6 วันที่ผ่านมา

    Guys meeru kekaaaaa....manchiga cool climate lo veedi veedi ga vadalu tintu enjy chesthunaru. Rains thagipovalani korukuntunanu....mee efforts ki hatsoff guys...situations ela vunna maa kosam meeru paduthuna efforts ki nijam ga dhanyavadalu....All ways do your best and we always support you ATC....love you all ❤❤❤

  • @pavanipavani1470
    @pavanipavani1470 8 วันที่ผ่านมา +1

    వడలు చాలా బాగుంది చూస్తే నోట్లో లాలాజలం ఊరొతోంది 👌🤤🤤

  • @sjsjwhwhhwhw
    @sjsjwhwhhwhw 7 วันที่ผ่านมา +2

    Iam watching this video while eating vadalu

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 8 วันที่ผ่านมา +1

    హాయ్ తమ్ముడు రాజు రాము చల్ల చల్లగా ట్రైన్లో వడలు చాలా బాగా వేశారు చాలా బాగున్నాయి చూస్తే అరకు ట్రైబల్స్ చూడాలి తింటే ఆర్ కో ట్రైబల్ చేసిన వాడలే తినాలి 👌👌👌👌 👍👍👍👍👍

  • @ballubalaji9991
    @ballubalaji9991 8 วันที่ผ่านมา +1

    మీరు 👌👌👌👌మా ఊర్లో పర్వాలేదు నిన్న ఐతే బాగా పడింది ఇ రోజు పర్వాలేదు చాలా గెఫ్ ఇచ్చింది 🌤️🌤️🌤️🌤️ చికెన్ కర్రీ ఐతే గార్లు కీ మంచి కాంభినేషన్ పైన వర్షం షెడ్ లో గార్లు దుకాణం 👌👌👌

  • @pujariswamyswamy2541
    @pujariswamyswamy2541 8 วันที่ผ่านมา +1

    Chinna Rao smile super Ramu bro Raju bagunda andar ki all the best😂😂😂

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 8 วันที่ผ่านมา +1

    Bro,, subscribers peragali ani manaspurtiga korukuntunnanu,, love you bros,, ramu health jagratta

  • @vinodakula6354
    @vinodakula6354 8 วันที่ผ่านมา +1

    Video chala manchi ga undi

  • @Villagewomen-z2n
    @Villagewomen-z2n 7 วันที่ผ่านมา +2

    Super తమ్ముడు

  • @sureshsuri-kg4cd
    @sureshsuri-kg4cd 7 วันที่ผ่านมา +1

    హాయ్ friends చాలా బాగా తయారు చేసారు. మా బెంగళూరు వైపు పచ్చి శనగపప్పు తొ చేసుకుంటాం ఇంచు మించు same procedure చక్క లవంగం పుడి వేస్తాము. మా saide కూడా జడివాన కురుస్తుంది.

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 8 วันที่ผ่านมา +1

    Healthy item chesaru vadalu bobarlatho. Ma Hyderabad lo varshalu levu just mabbu ga undi.mari varshalu padite mari cows, mekalu ke food ela meru bytake teskelaru kada. Next video kosam waiting.

  • @modernpoet7155
    @modernpoet7155 8 วันที่ผ่านมา +2

    బొబ్బర గారెలు మా ఫేవరేట్..నెలకి ఓసారి ఐనా చేస్తా

  • @rajini2890
    @rajini2890 7 วันที่ผ่านมา +1

    Superb

  • @padmafoodsandvlogs
    @padmafoodsandvlogs 8 วันที่ผ่านมา +6

    మొదటి సారి చేశారు అలసంద వడలు బాగచేశారు చికెన్ మటన్ కూరలు చాలా బాగుంటుంది మి విడియో లు ఆన్ని చూస్తాము త్వరలో వన్ మిలియన్ subscriber కావాలని కోరుకుంటున్నా😅

  • @swarupabhaskar-d3y
    @swarupabhaskar-d3y 6 วันที่ผ่านมา

    Ramu bro and all members me beautiful place araku andalu maku chupisthunnandhuku tan q very much brothers.and meeru eppatiki ilage friendly ga vundalani korukuntunnanu.bye brothers.

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv 6 วันที่ผ่านมา +1

    Super vantakam Anna

  • @roopanagraj8667
    @roopanagraj8667 8 วันที่ผ่านมา +2

    Super undhi Fog

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 8 วันที่ผ่านมา +1

    వడలు బాగా చేశారు.🎉🎉🎉🎉👌👌👌👌💐💐💐👍

  • @MBabu-b8j
    @MBabu-b8j 8 วันที่ผ่านมา +1

    సూపర్ వీడియో మీరు ఆనందించండి వడలను🤤😅వడలు చాలబాగా వున్నాయ్😊😊

  • @maheshmudhiraj9681
    @maheshmudhiraj9681 6 วันที่ผ่านมา

    అలసంద వడలు + నాటు కోడి కూర సూపర్ ఉంటుంది 😋😋😋

  • @srinuetc
    @srinuetc 5 วันที่ผ่านมา +1

    Raju swag bagundi

  • @volgakings143
    @volgakings143 8 วันที่ผ่านมา +2

    మినప్పప్పు గారెలు కూడా సూపర్ గా ఉంటాయి మ అదిలాబాద్ జిల్లా లోని ఆదివాసీ కానీ మేము కానీ ఎక్కువగా తింటాం

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 8 วันที่ผ่านมา +1

    Ooooo... Happy to see my family... Good.. take care all❤❤❤❤

  • @nimmakarohith5350
    @nimmakarohith5350 8 วันที่ผ่านมา

    Raju Anna umbrella chabagundhi color full ga vunndhi ❤😊😊and gharelu to kotta vanta chesaru bagundhi ❤❤❤❤❤

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 8 วันที่ผ่านมา

    Atc ఛానెల్ లో రాజు గారి కామెడీ చాలా బాగుంది మేము కూడా నవ్వుకుంటా ము
    చూస్తే రాజు గారి వీడియో చూడాలి వింటే రాజు గారి మాటలే వినాలి
    రాము గారి dignti మాకు నచ్చుతున్నది చిన్నారి బావ నవ్వు చాలా బాగుంది

  • @vvreddy673
    @vvreddy673 8 วันที่ผ่านมา +1

    Super...👌👌👌❤❤❤

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 7 วันที่ผ่านมา +1

    Nice thammudu 👌👌❤

  • @sekhar5234
    @sekhar5234 4 วันที่ผ่านมา

    Nenu ఎప్పుడు బొబ్బర్లు తో చేసిన గారెలు తినలేదు బ్రో ..నాకు బబ్బర్లు చాలా ఇష్టం❤

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 7 วันที่ผ่านมา

    Wow memu kudha appudappudu chesukuntam ram,maku ikkada varsham taggindi, super miru inkka me vedio

  • @jannianandrao6865
    @jannianandrao6865 8 วันที่ผ่านมา +3

    Super Anna video 📸 చాలా బాగా చేశారు మరి మాకో మీరే తినకండి

  • @pavanipavani1470
    @pavanipavani1470 8 วันที่ผ่านมา +1

    Hi brothers video super ga undi 👌🤤🤤❤❤

  • @vijayagudipudi5522
    @vijayagudipudi5522 8 วันที่ผ่านมา +1

    Video bagundi❤❤❤❤❤❤ bye good night 🌃

  • @satishmaddireddy6651
    @satishmaddireddy6651 7 วันที่ผ่านมา

    Super ga undhi brothers video ❤❤❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 7 วันที่ผ่านมา

    Chala bagundi video 👌👌garelu baaga chesaru👍👍

  • @srinujarajapu144
    @srinujarajapu144 8 วันที่ผ่านมา

    mee video s chooste manasuku chala happy ga untundi bro

  • @AjayadwithaAdwitha
    @AjayadwithaAdwitha 8 วันที่ผ่านมา

    మీ వీడియోస్ super and వీడియో చాలా క్లియర్ గా వుంది 🎉🎉

  • @sivareddymorra3098
    @sivareddymorra3098 8 วันที่ผ่านมา +1

    Alexander vadalu chicken pulusu super combination try Chandi

  • @MallepoguRajesh-n9c
    @MallepoguRajesh-n9c 7 วันที่ผ่านมา

    I 🎉 love 💕 ATC team.i love 💕

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 4 วันที่ผ่านมา

    Bebbarla tho vadalu memu kuda chestamu same procedure, baguntai kada !! Meeru kuda baga chesaru , 👌🏻nice

  • @upendernaidu4911
    @upendernaidu4911 8 วันที่ผ่านมา +2

    Mi uru varsham lo beautiful ga kanipistundi

  • @sravanibava
    @sravanibava 6 วันที่ผ่านมา

    Bro thumbnail bale vatchindi eroju superrr❤❤

  • @RangaswamyPojari
    @RangaswamyPojari 8 วันที่ผ่านมา

    Alasandala vadalu and natukodi pulusu combination very nice

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula 6 วันที่ผ่านมา

    Super bro chala baga chesaru garelu❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 8 วันที่ผ่านมา +4

    Super video A T C team brothers ❤❤❤😎😎😎

    • @karthikffyt5035
      @karthikffyt5035 8 วันที่ผ่านมา

      What is the mean of A T dro

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu 8 วันที่ผ่านมา

    Super samy super duper excited for you all the best super samy super

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 8 วันที่ผ่านมา

    Ramu aavi ma place lo vadallu antaru danilo koncham allam velulli past vestye taste Verelavil and tomoto r palli chatini is super ACT team members thank you❤🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 7 วันที่ผ่านมา

    Vvvvvnice Maa Take Care All 👌👌👌👍💕🙏🙏

  • @ontieswar7985
    @ontieswar7985 8 วันที่ผ่านมา

    Babbarlatho chese items edaina superga vuntadhi

  • @annammamarneni4267
    @annammamarneni4267 8 วันที่ผ่านมา +2

    అలసందలు పిండి తో జంతికలు కూడా చెయ్యొచ్చు బాగుంటాయి

  • @kick2ki2
    @kick2ki2 8 วันที่ผ่านมา +1

    pettandi bro Araku Tribal Culture Tiffin Center.. Super Hit avutundi

  • @ravikumar1550
    @ravikumar1550 8 วันที่ผ่านมา

    *Alasanda vadalu with chicken pulusu or curry.. combination.. amazing ga untundi.. na Rayalasema Lo alasanda vadalu famous.. sankranti ki alasanda vadalu with chicken curry.. chestaru kanuma roju. Awesome video. Inka vitilo allam,vellulli vestaru.chala tasty ga untundi...mixy Lo kakunda rubbukovadam or grinder Lo vesukunte Inka chala Baga vastayi.vadalu. maa side Alasanda vadalu.. famous... anyhow.. beautiful video. raining lo alaaga vadalu chesukuni tinte aaa Maja ne vere level.. and sajja rottelu Inka chala tasty ga untayi.raining ki.* ❤❤❤

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 8 วันที่ผ่านมา

    Wow nice video nenu intlo try chestha maa intlo kuda vunnai ee kandulu😊😊

  • @somelinagendra116
    @somelinagendra116 7 วันที่ผ่านมา +1

    హాయ్ రాము,రాజు, గణేష్, చిన్న రావు , లక్షమన్ గారు ఈ రోజు సరి కొత్త వీడియో ద్వారా మా ముందుకు వచ్చిననందుకు మీకు అభినందనలు ఈ రెండు రోజులు నుంచి తుపాన్ ప్రభావం వలన వర్షం తో పాటుగా మన గిరిజన ప్రాంతం లో వణుకు పుట్టించే చల్లి వాతావరణం విపరీతంగా ఉంది అలాగే మన గిరిజన ప్రాంతంలో దొరికే బొబ్బర్లతో గారెలు తీయడం సూపర్ గా ఉంది చల్లటి వాతావరణం లో వేడి వేడి గారెలు తినడం లో సూపర్ గా మజాగా ఉంటుంది చాల బాగా చేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై అరకు ట్రైబల్ కల్చర్ బృందానికి అందరికీ వందనాలు ❤❤❤❤❤❤❤❤

  • @durgakumaripeddibhotla5580
    @durgakumaripeddibhotla5580 8 วันที่ผ่านมา

    Bobbarla vadalu chala baguntaay. Super bro Baga chesaru

  • @VraC-ih6cy
    @VraC-ih6cy 7 วันที่ผ่านมา

    I liku bobarallu brother god bless you to all

  • @Nidhi_Thomas
    @Nidhi_Thomas 8 วันที่ผ่านมา +1

    Ramu love from Kakinada ❤

  • @klaxmanklaxman1017
    @klaxmanklaxman1017 8 วันที่ผ่านมา +1

    Anna me videos chala bagundi

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 8 วันที่ผ่านมา

    Super ATC Team God bless you all 🎉🎉🎉🎉🎉

  • @Mounivlogs7
    @Mounivlogs7 8 วันที่ผ่านมา

    Super 👌 ga chesaru 🎉🎉

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 8 วันที่ผ่านมา +1

    Super all tem atc 👌👌👌👌🎉🎉🎉🎉

  • @thermodynerefactory6865
    @thermodynerefactory6865 8 วันที่ผ่านมา

    Supar a ha baguna e Vada lu👌👌

  • @BhavaniBhavani-hz1uu
    @BhavaniBhavani-hz1uu 8 วันที่ผ่านมา

    Ramu garu video chala bagunde

  • @SureshSurakasi
    @SureshSurakasi 8 วันที่ผ่านมา +2

    హాయ్ రాము గారు మీ వీడియోస్ నచ్చకపోవడం ఏంటండి మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము😊

  • @madasujyothi7423
    @madasujyothi7423 8 วันที่ผ่านมา

    Hii Ram ❤Raju Ganesh laxman ChinnaRao Garu.😊 Ala varsham lo vedi vedi ga cheskoni tinte superb Ram ❤

  • @yasmeenyasmeen2133
    @yasmeenyasmeen2133 8 วันที่ผ่านมา

    Hi friends very nice climate location but rain time very careful and take care friends.. nice healthy dish 😋 Thanks for video 👍

  • @DiyaYarlagadda
    @DiyaYarlagadda 8 วันที่ผ่านมา

    Videos kosam waiting anna meru jagrathga vundandi anna

  • @nageshpagolu5954
    @nageshpagolu5954 8 วันที่ผ่านมา

    Rayalaseema spl vantakam chesaru superr bro😊

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 8 วันที่ผ่านมา

    Love from Adilabad ❤️😍

  • @NagarajuSrilaxmi
    @NagarajuSrilaxmi 8 วันที่ผ่านมา

    Super brothers nice and take care ❤️❤️👍👍

  • @srilakshmi5972
    @srilakshmi5972 8 วันที่ผ่านมา

    Brothers.. Super video.. Manchi snack item. Idhe bobbarla tho guggillu kuda chesukovach, chaala bavuntaay. Kaakapothe bobbarlani oka night antha naanapetti morning salt vesi vudakapedithe bobbarla guggillu ready.

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 8 วันที่ผ่านมา

    Umbrellas lo colourfulga vunnaru annalu

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 8 วันที่ผ่านมา

    హాయ్ అన్న ఎలా ఉన్నారు అబ్బా అన్న వర్షం పడుతున్నప్పుడు అలా ఏమియినా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తింటే సూపర్ వుంటుంది అన్న మీరు చేసి చూపిస్తుంటే మాకు తినాలి అనిపిస్తుంది ఈ మధ్య మీరు వంటలు బాగా చేస్తున్నారు