నమస్తే సార్ ఇలాంటి గ్రామాలు ఉంటాయని చాల మందికి తెలియదు. మీరు ఈ గ్రామాన్ని చాల అందంగా చూపించి వాళ్ళు కష్టపడే విధానం వారి నిష్కల్మషమైన మనస్తత్వాన్ని చాల అందంగా చూపించారు. ధన్యవాదాలు సార్
రాము గారు అంతా దూరం వెళ్లి మంచి వీడియో లు చేసి వాళ్ళు ని మర్యాద తో కూడిన వరుస కలిపే బంధుత్య పలకరింపు, వెరసి ప్రతి వీడియో లో ప్రతి అంశం చాలా బావుంటాయి....
మీ వాయిస్ సూపర్ గా ఉంది బ్రదర్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడటం, ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు కల్మషం లేని మనస్సులు మరియు మనుషులు, ఆరోగ్య వంతమైన బతుకులు, ఇప్పటి పట్టణం బతుకులు నరకం
హాయ్ నాన్న నేను 84 to 90 వరకు గిరిజన సంస్థ లో వర్క్ చేసినపుడు ఇవన్నీ తిరిగేవాడినో, ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను, 90 లో గవర్నమెంట్ జాబ్ రావడం తో ప్లేన్ ఏరియా వెళ్లి, మళ్ళీ 2020 లో రంపచోడవరం R&B dept లో my జాబ్ చేస్తూనే వున్నాను, nest ఇయర్ రిటైర్ అవుతాను అనుకుంట, ని వీడియో చాలాబాగున్నాయి నాన్న 👍,
Nuvvu chupinchey prakruthi,konda prantham choosthuntey ee prapanchaanni marichipotham, vaalla dareness,kalmasham leni jeevanavidaanam adbhutham 🙏👍💐 super super super
వీడియో చాలా బాగుంది తమ్ముడు నీట్ గా చూపించారు కల్మషం లేని మనుషులు వాళ్ళ మాట తీరు చాలా బాగున్నాయి ఇంతకీ మీది ఏ ఊరు తమ్ముడు వీడియో చూపించినందుకు చాలా థాంక్స్
ఆధునిక ప్రపంచానికి దూరంగా, కష్టం చేసుకుని తినడం, తమకు వీలైనంత లో వినోదంగా గడిపేయడం. గొప్పగా కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదాలు, జబ్బు లు వస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సాందేనేమో పాపం! మీ వల్ల మేము వెళ్ళి చూడలేని గిరిజన ప్రాంతాలను చూపిస్తున్నారు మీరు👏👏
Hello it looks good natural weather. Tribal like is different with peaceful, healthy and happy life. Congratulations for showing tribal culture. What is there staple food. How is their daily living. What is their cultural living.
Anna nuvu peattea ani viduo .challla anttea challla super ga undhi 👏thank u anna..... Nivu petto viduo. Place chustunttea.. Manasuki challla. Happy ga anipisthundi... Thank you so much anna... God bless u Anna.
Chaala bagundi ram garu maddi veedu gramam.. Paapa ayithe chaala baga maatladidandi.. Nyce vedio.. 💐😍💐
Hi రచన గారు... చాలా thank you అండి..
Hii rachana akka
Super super
Chala gaya gundi ee gramam
పాప వచ్చీరాని మాటలతో చాలా అందంగా చిరునవ్వుతో చెప్పింది, సూపర్
నమస్తే సార్ ఇలాంటి గ్రామాలు ఉంటాయని చాల మందికి తెలియదు. మీరు ఈ గ్రామాన్ని చాల అందంగా చూపించి వాళ్ళు కష్టపడే విధానం వారి నిష్కల్మషమైన మనస్తత్వాన్ని చాల అందంగా చూపించారు. ధన్యవాదాలు సార్
గిరిజన గ్రామము చక్కగ చూపించినందులకు ధన్యవాదములు
మీరు అంత దూరం వెళ్లి,వారి జీవన విధానాన్ని చూపించిన తీరు చాలా అద్భుతం. మీకు ప్రత్యేక అభినందనలు
Thank you అండి
గిరిపుత్రుల జీవనవిధానం చాలా అద్భుతంగా వుంది🎉
Very very beautiful village and
Very peaceful
And very innocent peoples
రాము గారు అంతా దూరం వెళ్లి మంచి వీడియో లు చేసి వాళ్ళు ని మర్యాద తో కూడిన వరుస కలిపే బంధుత్య పలకరింపు, వెరసి ప్రతి వీడియో లో ప్రతి అంశం చాలా బావుంటాయి....
Thank you అండి
మీ వాయిస్ సూపర్ గా ఉంది బ్రదర్
నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడటం, ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు కల్మషం లేని మనస్సులు మరియు మనుషులు, ఆరోగ్య వంతమైన బతుకులు, ఇప్పటి పట్టణం బతుకులు నరకం
Thank you అండి
Wow super meru cheyppadam chla bagunnadi very nice 👌 👍 ❤❤😊
Chalabagundi.villeg.chalabaga.kashtabadavu.bro..naic.vidio
Excellent Ram, Dharma Devatala Aashissulu!!! With Lots of Love and Affection!!!!
Thank you అండి
చాలా అద్భుతమైన ప్రదేశం చూపెట్టారు బ్రదర్
thank you అండి
Congrats andi. You have done this video by passion
Chala bagundi anna
Chaala bagundhi peace' full ga untadhi akkadiki velthe
చాలా బాగుంది మద్దివీడు. గ్రామము. కొండల మధ్యలో బాగుంది. నీటుగాచూపించారు. థాంక్స్
Thank you అండి
video chala bagundhi ram
వందేళుగేరంటిరామ్ ఆకొండపైజీవితం.ఆకొండవనాలమద్యమారాముడు.అందాలరాముడు
చాలా బాగుంది వీడియో రాము. గిరిజనుల గ్రామాలు, ఇల్లు వారి జీవన విధానం చూడటానికి ఎప్పుడు బాగుంటాయి.
Hi Ram garu ఊరు బావుండటం ఏమిటి చాలా చాలా అద్భూతంగా ఉంది ఇలాంటి places లో ఉందాలంటే అదృష్టం ఉండాలి ❤
అబ్బ.. చాలా సంతోషం కలిగింది నాకు మీ అభిప్రాయం చూసి.. థాంక్స్ అండి
హాయ్ నాన్న నేను 84 to 90 వరకు గిరిజన సంస్థ లో వర్క్ చేసినపుడు ఇవన్నీ తిరిగేవాడినో, ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను, 90 లో గవర్నమెంట్ జాబ్ రావడం తో ప్లేన్ ఏరియా వెళ్లి, మళ్ళీ 2020 లో రంపచోడవరం R&B dept లో my జాబ్ చేస్తూనే వున్నాను, nest ఇయర్ రిటైర్ అవుతాను అనుకుంట, ని వీడియో చాలాబాగున్నాయి నాన్న 👍,
చాలా సంతోషం sir.. మీలాంటి పెద్దవారి ఆశీర్వాదాలు పొందాలంటే అదృష్టం ఉండాలి..thank you so much for your support sir
4:02 😅😅
Wa k❤ post😅 hi 😅 loll🎉 CT, look😊 ni@@TribalMirror
Very nice super cute beautiful intelligent very good natural people
Super bro chala manchi konda polalu andhamyina prakruthi adavi biddala jivanam gurichi maku spashtanga chupisthunaru
Very nice video అండీ....
వీళ్ళ స్వచ్ఛమైన జీవన విధానంలోని ఎలాంటి పట్టణ మురికీ అంటకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .....
Very nice locations ramgaru uru chala bavundi chala kastapadi maku theliyani kotha kotha places chupistunnaru thank you god bless you
Beautiful life in wonderful nature. Thanks a lot for your passion. A clean surroundings
Thank you అండి
Oka kotha prapanchani chustunattu vundi manasuku prashanthanga chudaniki andanga vundi vilege tq sir
Thank you అండి
చాలా బాగుంది అన్నయ్య విలేజ్
Very good job for showing this video I like it
Supermyluramu
Super anna chala baga chipinccharu aa villiage mee vedios bagntaye anna
Enta prasantamha unnru e prajau chala happy ga undi tammudu ni alochana god bless you
వీడియో చక్కగా తీసి బాగా వివరించారు 👍
Nuvvu chupinchey prakruthi,konda prantham choosthuntey ee prapanchaanni marichipotham, vaalla dareness,kalmasham leni jeevanavidaanam adbhutham 🙏👍💐 super super super
Wow... ప్రకృతిని ఆస్వాదించే మీలాంటి వారి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి
Hiii annaya mi video s chala baguntayee chusinappudalla hpy ga anipstundhi❤❤
Video baavundi ramgaru evari panulu vaaru chesukuntunnaru chala baavundi
Memu choodaleni places ni maaku choopinchinanduku meeku many many thanks🙏👌
Chala chala bagundi Ram garu keep it up
Thank you అండి
Beautiful anna village and beautiful nature life ante vallade anna prasanthanga brathuku tharu
Chala bayamindi Ram garu butiful 🌳🌳🏞️🌲 papa entha chakkaga mataldindi chala bagundi 👌👌👌👌
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
Very beautiful location.really I enjoyed while watching this video.impressive life style and environment.I wish your efforts comes true.
Thank you so much
మీ వీడియో చాలా బాగుంది, మీ మాట ఇంకా చాలా
బాగుంది , చలములోని నీరు లాగా తేటగా ఉంది
Wow Thank you so much అండి
Super Ramu.
Beautiful life always nature is very great
Chala bagundi sir pure palleturu
Chala baag chupincharu brother
Super bro vari life chustunte manakante vale chala happy ga brtukutaru vari laga bratikite manaki chala dabbulu migulthai kani kstam brtakalemu
చాలా చాలా బాగుంది తమ్ముడూ. నేను కూడా మద్దిగరువులో పని చేశాను. హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశాను. ఐ లైక్ ట్రైబల్ ఏరియా వెరీ వెల్. థాంక్ యు తమ్ముడు. ప్రభు.
Nice
Thammudu, mee tribal Videos alasipoyina manasulaki Ahladhani andhisthayi.. Thank you..
Super babu bathikite ala bathakali intha andanni choopichinanduku tq
Nice video s bro బ్యూటిఫుల్ విలేజ్😊
Thank you అండి
Fantastic forest and sir Iam very fond of forest and environment in this forest is wonderful 🙏🙏🌹🌹👌👌👍👍
Prakruti andalu chala daggaraga chupisthunnavu.
Good MyluRam
Good job బ్రదర్
మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చాలా బాగా చేస్తారు బాబు ఆ దేవుడు దీవెనకి ఎల్లప్పుడూ ఉంటుంది
చాలా థాంక్స్ అండి
Super video Anna Naku adi chusthunte phone anni pakkane padesi oka varam prashanthanga bathakali Ani undhi
పాప మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి సూపర్ అమ్మ ❤❤❤
Chala bagundi mee vedio
KALMASHAM LENI JEEVITHALU..VERY NICE👍👍👍
Chala prasanthanga undi andi 😊😊😊
Super village anna nakku chala baga nachindi❤❤
Bagundi bro. Nice
వీడియో చాలా బాగుంది తమ్ముడు నీట్ గా చూపించారు కల్మషం లేని మనుషులు వాళ్ళ మాట తీరు చాలా బాగున్నాయి ఇంతకీ మీది ఏ ఊరు తమ్ముడు వీడియో చూపించినందుకు చాలా థాంక్స్
Chala clear ga undhi brother
Rams garu meru chupinche videos chala bagundi mer matlade padhathi kuda bagundi chelli antunte yenthabagundo vinadaniki
Thank you అండి
ఆధునిక ప్రపంచానికి దూరంగా, కష్టం చేసుకుని తినడం, తమకు వీలైనంత లో వినోదంగా గడిపేయడం. గొప్పగా కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదాలు, జబ్బు లు వస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సాందేనేమో పాపం!
మీ వల్ల మేము వెళ్ళి చూడలేని గిరిజన ప్రాంతాలను చూపిస్తున్నారు మీరు👏👏
Challa bagubi ramu avunu ramu papa good
Ramugaru miru video thise vidhanam chala bagundhi.manchi manchi places.nice video sir.
Wow really thank you so much ma'am..
వీడియో చాలా చాలా బాగుంది రాము❤❤
Chaka bagundi and thanks for showing
Bro adbhutham mathividu ni chusi mathi poindi antha beautiful place ni chupinchinaru your superb ya😊😊
Sir paapa chala bagamatladutumdi but vallu umtunna house chustee chala bhada anipimchimde super sir video
Ram garu video super ga undi andi
Thank you sujatha ma'am
Very nice beautiful village ramu garu❤❤❤
Thank you అండి
చాలా బాగా నచ్చింది నాకు ఆఊరు తమ్ముడు
Tammudu super video...mee videos chustu chaala relax avutuntamu...Meeru chala kastapadutuu videos teestu maalanti vaallaki prashantatanu istunnanduku meke chaala thanks tammudu ...nice video....super video
Thank you అండి
nice vedios bro super 👍👍👍
Hello it looks good natural weather. Tribal like is different with peaceful, healthy and happy life. Congratulations for showing tribal culture. What is there staple food. How is their daily living. What is their cultural living.
Bro చాలా బాగుంది ఇలాంటి వి ఇంకా తీసి పెట్టండి bro
చాలా చాలా బాగుంది
Very very beautiful placesuper 🙏🙏🙏
Mylu ram garu you are blessed by nature no doubt you are shooting good video s for us thank you
సూపర్ అన్న వీడియో 👌🏻👌🏻
Prakrutini manasara anubavistunnaru veeru👏👏👏👏👏
Nice video Ram garu❤
Chaala bagundi me voice bagundi
ఐ లవ్ యూ నేచర్ అన్నా........ నీవు మాకోసం అంత దూరం వెళ్ళి చూపించినందుకు hatsup అన్నా.
Super undi climate🎉 guru
Chala.chala.Bhagunda.Bro
మీ వీడియో లు చాలా బాగున్నాయి
Anna nuvu peattea ani viduo .challla anttea challla super ga undhi 👏thank u anna..... Nivu petto viduo. Place chustunttea.. Manasuki challla. Happy ga anipisthundi... Thank you so much anna... God bless u Anna.
Thank you అండి
Happy ❤ga vunnaru
Very nice video brother ❤❤
Mee voice meru matlade paddathi chala bagundhi brother
Thank you andi
Annaya 👌👌👌👌👌👌👌prashanthanga
Chala bagundhi anna super
Thank you అండి
Very inspiring video