Hi ramu garu Ela ఉన్నారు మీకు చాలా చాలా థాంక్స్ అండి నేను చిన్నప్పుడు చదువుకున్న villege వేటుకూరు miru ఈ వీడియో తీసుతుంటే చాలా హ్యాపీ గా ఉంది నా బాల్యం అంతా గుర్తుకొస్తుంది.thanks a lot ramu garu
మీ DP పిక్ చూస్తేనే అర్థం అవుతుంది మీరెంత ప్రకృతిని, ప్రశాంతతని ప్రేమిస్తారో…..🤗 అలాగే థాంక్ యు సో మచ్ తమ్ముడు.. మీకు ప్రత్యేకంగా మన వీడియోల్లో నచ్చిన కొన్ని విషయాలను కామెంట్. చెయ్యండి. మరింత డెవలప్ చేసుకుంటాను thank you once again thammudu
Hi ram garu. Chinnappudu national geographic channel lo chusamu rubber tree nunchi collect chesi process cheyyadam. Malli mi channel lo chusthunte happy anipinchindhi. Mi videos starting yeppudu naku chala nachuthundhi. Water stream super undhi. Nenu yedaina cheppali anukunnadhi kuda assalu cheppalenu, miru matlade vidhanam chala baguntundhi. E roju video chala chala chala bagundhi ram garu.
thank you sooooooo much maam…. మీరు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు చిన్నతనంలో చూసిన అనుభూతులు నెమరు వేసుకోవడానికి మన ఛానెల్ ఉపయోగపడుతుందని నా ఫీలింగ్
Ma ammamma saamalu pandinchedhi ma thotalo..nenu thinnanu.. disease lu ravandi.. rice valla rogalu ekkuvainai.. rubber process first time chudadam super video Ram gaaru 💐
Hai andi ram garu rubber trees kooda choopinchandi aa paalu ela teesaaro avanni choopinchaalsindandi memu choosevaallam kada kudirite plantation kooda choodaalani anipinchindi veedio ayite baavundi ram garu 😁👌👌
అవును అండి... మిస్ చేశాను.. అంటే rubber గురించి చెయ్యాలని ఆలోచన లేదు అప్పుడు.. కనపడిన క్లిప్ అల్ల తిస్తుపోయాను.. మళ్ళీ వెళ్తే ఒక short video తీస్తాను అండి
@@TribalMirror మొన్న లైవ్ ఇచ్చావు కదా అన్న ఆ తర్వాత నేను చూస్తున్నాను కానీ వీడియో పెట్టలేదు వారు రోజు గ్యాప్ వస్తే నాకైతే చాలా గ్యాప్ వచ్చినట్లు మీ వీడియోలు కోసం అంత ఎదురు చూస్తున్నాను కాకపోతే నేను మెసేజ్ ఎప్పుడు పెట్టను ఇదే ఫస్ట్ టైం పెట్టడం మీకు
Video chala bagundi. Mee palakarimpulu inka baagunnayi. Aa pradesam chala prashamtam ga undi❤❤
Wow... thank you so much ma'am..
మీ అభినందనలు పొందడమే చాలా సంతోషంగా ఉంది...
మీ వీడియో కోసం వెయిటింగ్ బ్రో. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నేను కూడా అక్కడ తిరిగిన ఫీలింగ్ కలిగింది. నేచర్ కి దగ్గరగా.
Wow thank you అండి
తమ్ముడు మీరు చాలా అదృష్టవంతులు పకృతి అందాలు అన్ని చూస్తూ ఎంగోయ్ చేస్తూ మాకు కూడ చూపిస్తున్నారు థాంక్స్ తమ్ముడు
Thank you అండి...
Happy to see this video brother
Super video ram garu💐💐💐💐
Hello mam
Hi ramu garu Ela ఉన్నారు మీకు చాలా చాలా థాంక్స్ అండి నేను చిన్నప్పుడు చదువుకున్న villege వేటుకూరు miru ఈ వీడియో తీసుతుంటే చాలా హ్యాపీ గా ఉంది నా బాల్యం అంతా గుర్తుకొస్తుంది.thanks a lot ramu garu
Hi madam Garu...
బాగున్నారా...
బాల్య స్మృతులు ఒక మధుర జ్ఞాపకాలు.
ఆనందన్నిస్తాయి
Meeru valani palakarinche thiru chala bagundi.vinadaniki
రామ్.గారువీడియ్.సూపర్
Thank you అండి
Annayya mi videos ante Naku chala estam rampa village videos cheyyi annayya please
Me vedio ⏯️ chesukoni 🔊 low lo pettukoni chusthu happy 😊 ga padukovachhu anna 😍 peace ✌🏻🕊️ the beauty of nature 🫴🏻🍃🌱🌳⛈️🌴🏔️🙃
మీ DP పిక్ చూస్తేనే అర్థం అవుతుంది మీరెంత ప్రకృతిని, ప్రశాంతతని ప్రేమిస్తారో…..🤗 అలాగే థాంక్ యు సో మచ్ తమ్ముడు.. మీకు ప్రత్యేకంగా మన వీడియోల్లో నచ్చిన కొన్ని విషయాలను కామెంట్. చెయ్యండి. మరింత డెవలప్ చేసుకుంటాను
thank you once again thammudu
Super 👌 ❤❤❤
Hi Ramu garu chala bagunnai illu chttuta greenary bagundi
హాయ్ రామ్ గారు నేను ఈ మధ్య మీ విడియోలు చూడలేదు నాకు సమయం లేక సారి మీ 100 చందా దారులు దాటి నందు వలన నా హృదయ పూర్వక ధన్యవాదాలు విడియో బలే సరదాగా ఉంది
Hello అండి..బాగున్నారా???
Thank you so much అండి
Brother video 👌
Wow super video sir assalu aaa konda kaaluvaa ayetee Chala beautiful gaa umdi aaa pachani prakruthi super gaa umdi video
Thank you అండి
Super video God bless you ram
బ్రో గుడ్ వీడియో బ్రో...❤
రాము గారు కొండ కాలువ ఎంత అందంగా ఉందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ సూపర్
Thank you అండి
హాయ్ రాము గారు మీ అంత అదృష్టం అందరికీ ఉండదు సూపర్ అండి మీరు
Konda kaluva looking amazing
👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
Village aithe chala beautiful ga unadhi Anaya,gedda yeru kuda bagundhi Anaya,rabbaru milk nu prepared chesi shets cheyatam bagundhi Anaya.
Thank you అండి
Hi ram garu. Chinnappudu national geographic channel lo chusamu rubber tree nunchi collect chesi process cheyyadam. Malli mi channel lo chusthunte happy anipinchindhi. Mi videos starting yeppudu naku chala nachuthundhi. Water stream super undhi. Nenu yedaina cheppali anukunnadhi kuda assalu cheppalenu, miru matlade vidhanam chala baguntundhi. E roju video chala chala chala bagundhi ram garu.
thank you sooooooo much maam…. మీరు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు
చిన్నతనంలో చూసిన అనుభూతులు నెమరు వేసుకోవడానికి మన ఛానెల్ ఉపయోగపడుతుందని నా ఫీలింగ్
Konda prantham lo nivasisthunaru kani manchi jeevanashaili toh unnaru alage chala mithamga matladthunaru. Chala manchi alavatlu unnayi, Annaya. Actually manishi srushti ki thagina jeevanashaili valladi. Adivithalli antharinchipokudadhu, ilanti thegalu ilage mundhuki vellali. Kani, vidhya vaidhyam valaki andhubatulo undali ashishthunanu. Adavithalliki🙏
చాలా బాగా చెప్పారు అండి.... నా ఆలోచన కూడా ఇలాగే ఉంది .... సృష్టి కి తగినట్టు జీవనం .
Super video 📸
వీడియో సూపర్ బ్రదర్
Super Anna video ❤❤❤❤❤❤❤
Nice video అన్నా
👌👌👌
Nice video
Great job ❤❤❤❤ ram
thank యు అందీ
Butefull ❤🎉🎉🎉
Beautiful
ఆ sheets దేనికి ఉపయోగిస్తారు రాము గారు
🎉👌
Good
Ma ammamma saamalu pandinchedhi ma thotalo..nenu thinnanu.. disease lu ravandi.. rice valla rogalu ekkuvainai.. rubber process first time chudadam super video Ram gaaru 💐
నమస్తే sir
Thank you so much for your comment sir
❤
Konda kaaluva chala bagundi.
antha rubber plants vesthey kothulu em thintai bro mana pantala medha paduthai
Pakshulu thinakunda net veyyochhukadha
❤❤❤❤❤🎉🎉🎉🎉
Konda modalu prantaniki velli video cheyandi bro,aa prantam ekkada undi miku telise untundi bro,so akkadiki velli video cheyandi.
Ok అండి
తమ్ముడు మీతో కలసి రావడానికి మాకు ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి
Mee varnana varnanatheetham
Junnu laaga vunda rubber 😄 ayithe thineyyandi rubber ni 😄
Video super 👌🏞️🏡🏞️❤⛰️
Hai andi ram garu rubber trees kooda choopinchandi aa paalu ela teesaaro avanni choopinchaalsindandi memu choosevaallam kada kudirite plantation kooda choodaalani anipinchindi veedio ayite baavundi ram garu 😁👌👌
అవును అండి... మిస్ చేశాను.. అంటే rubber గురించి చెయ్యాలని ఆలోచన లేదు అప్పుడు.. కనపడిన క్లిప్ అల్ల తిస్తుపోయాను.. మళ్ళీ వెళ్తే ఒక short video తీస్తాను అండి
రేపు na birthday, wish cheyandi
ఇట్లు
మి aparichithudu
పేరు ఊరు లేకుండా ఎలా అండి.??
😉 పర్వాలేదు చెప్పండి
@@TribalMirror నాకు సిగ్గు andi
Cheppalenu
మీ ఇష్టం…
@ Many more happy రిటర్న్స్ of the day అండి… god bless you
@@TribalMirror thank you ram bro
ఏమన్నా గ్యాప్ ఇచ్చావ్ అంటే లేట్ అయిపోయావ్ అని
ఏమ్ గ్యాప్ వచ్చింది అండి
@@TribalMirror మొన్న లైవ్ ఇచ్చావు కదా అన్న ఆ తర్వాత నేను చూస్తున్నాను కానీ వీడియో పెట్టలేదు వారు రోజు గ్యాప్ వస్తే నాకైతే చాలా గ్యాప్ వచ్చినట్లు మీ వీడియోలు కోసం అంత ఎదురు చూస్తున్నాను కాకపోతే నేను మెసేజ్ ఎప్పుడు పెట్టను ఇదే ఫస్ట్ టైం పెట్టడం మీకు
@@NaguKagithapalli hi నాగు గారు
thank you for visiting our channel
. అంటే నేను వారానికి ఒకసారి friday సాయంత్రం 6 కి వీడీయో పెడతాను
Hii
Save forests and wild animals... Don't provide roads and electricity in interior agency.
Ramu garu me mail ID/number ivvagaalara
Please contact me on instagram sir.. mylu rams 24insta
బ్రో గుడ్ వీడియో బ్రో...❤
Nice video
బ్రో గుడ్ వీడియో బ్రో...❤
బ్రో గుడ్ వీడియో బ్రో...❤