"మనిషికి దిష్టి దోషమా" || MANISHIKI DHISTI || SINGER DHANUNJAY || FULL VIDEO SONG || BIBLE COMPASS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #MANISHIKI DHISTI DHOSHAMA #DHANUNJAY TELUGU SINGER #telugu #songs #motivationsong #motivation #motivationalvideo #education #socialmessage #social
    Song track
    • "మనిషికి దిష్టి దోషమా"...
    Album song01
    • ధనవంతులలో దైవ భక్తులు ...
    SONG LYRICS:
    పల్లవి: మనిషికి దిష్టి దోషమా..! మనిషిది దృష్టి లోపమా..!
    నరుల దృష్టి పడితే నాశనమా..! దృష్టిలోపమైతే నాశనమా..!
    మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు..!
    దిష్టి తీస్తాయా..! దృష్టి మలిచాయ..!
    నీ కష్టాల కన్నీటికి..!! పాడైనది నీ చూపు చూసుకో..!!
    నిన్ను చూసి ఏడ్చేవానికి..!! దుఃఖమే మిగులుతుంది తెలుసుకో..!!
    కలంకుడైన మనిషి దృష్టికి భయపడక..!!
    నిష్కలంకుడైన దైవదృష్టి కోరుకో..!!
    "మనిషికి దిష్టి దోషమా!"
    చరణం 1: పుట్టిన బిడ్డకు, పండే పంటకు దిష్టి..!
    చదివే చదువుకు, సంపాదించే ధనముకు దిష్టి...!
    నరదిష్ఠని నరఘోషని నరుల దృష్టి మళ్లింది....!
    ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒంటికి ఇంటింటికి దిష్టిబొమ్మలే...!
    నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం...!
    నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం...!
    నీ కలహాలకు కపట దృష్టియే కారణం...!
    నీ పతనానికి విషపు దృష్టియే కారణం...!
    నీ కన్ను చెడితే నీ దేహమంత చీకటవుతుందని మరవకు...!!!
    నీకు మేలు చేసి దయను చూపే దైవదృష్టుందని తెలుసుకో...!!!
    "మనిషికి దిష్టి దోషమా!"
    చరణం 2: అందం అలంకరణ పై పొగిడే రూపానిపై దృష్టి..!
    ఎదిగే మనిషి పై పొందే పదవిపై దృష్టి..!
    బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది..!
    ఇరుగుపైన పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా..!
    ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో...!!
    దయ కోల్పోయెను హాగరు చిన్న చూపుతో...!!
    దాసులైరి అన్నలు యోసేపుపై పగ చూపుతో...!!
    ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో...!!
    కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి...!!!
    కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి...!!!
    "మనిషికి దిష్టి దోషమా!"
    -----------------------------------
    SONG CREDITS:
    Lyrics , Tune : Prabhakara rao garu
    Music : Prashanth Penumaka
    Vocals By : - Dhanunjay garu Telugu Singer
    Produced by : Anil & Jyothi
    video editing: PBKR (Prabhakara Rao Garu)
    Recording Studio : SAS (SREE ABHERI STUDIOS)
    --------------------------------------------------
    #jesuschrist #christianmusic #newchristiansongs #motivation #motivationalvideo #education #songs #song #jayashalisongs #jayashalitv #boui #kjv #teluguchristiansongs #socialmessage #motivationsong #shortvideo #singer #disti #shortvideo #bibleworld #god66tv #kanthikala #inspiration #inspirational #inspirationalquotes #inspirationalvideos #social #telugu

ความคิดเห็น • 318

  • @KamlaDhamam-dp2gp
    @KamlaDhamam-dp2gp 2 วันที่ผ่านมา +2

    Praise God 🙏

  • @venkimaddala1781
    @venkimaddala1781 วันที่ผ่านมา +2

    Wonderful Song ❤

  • @jaipalbanoth7810
    @jaipalbanoth7810 5 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏

  • @believervlogs66
    @believervlogs66 หลายเดือนก่อน +42

    ::::::::::::::::::Song Lyrics::::::::::::::::::
    పల్లవి: మనిషికి దిష్టి దోషమా! మనిషిది దృష్టి లోపమా! నరుల దృష్టి పడితే నాశనమా! దృష్టిలోపమైతే నాశనమా!
    మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా!దృష్టి మలిచాయ నీ కష్టాల కన్నీటికి...!!!
    పాడైనది నీ చూపు చూసుకో...!!!
    నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో...!
    కలంకుడైన మనిషి దృష్టికి భయపడక..!
    నిష్కలంకుడైన దైవదృష్టి కోరుకో...!!!
    "మనిషికి దిష్టి దోషమా!"
    చరణం 1: పుట్టిన బిడ్డకు, పండే పంటకు దిష్టి..!
    చదివే చదువుకు, సంపాదించే ధనముకు దిష్టి...!
    నరదిష్ఠని నరఘోషని నరుల దృష్టి మళ్లింది....
    ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒంటికి ఇంటింటికి దిష్టిబొమ్మలే...
    నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం...
    నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం...
    నీ కలహాలకు కపట దృష్టియే కారణం...
    నీ పతనానికి విషపు దృష్టియే కారణం...
    నీ కన్ను చెడితే నీ దేహమంత చీకటవుతుందని మరవకు...
    నీకు మేలు చేసి దయను చూపే దైవదృష్టుందని తెలుసుకో..!!!
    "మనిషికి దిష్టి దోషమా!"
    చరణం 2: అందం అలంకరణ పై పొగిడే రూపానిపై దృష్టి..! ఎదిగే మనిషి పై పొందే పదవిపై దృష్టి
    బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది
    ఇరుగుపైన పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా...!!!
    ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో
    దయ కోల్పోయెను హాగరు చిన్న చూపుతో
    దాసులైరి అన్నలు యోసేపుపై పగ చూపుతో
    ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో
    కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి
    కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి
    "మనిషికి దిష్టి దోషమా!"

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +6

      Good job 🙏

    • @MamathaChevuri
      @MamathaChevuri หลายเดือนก่อน +1

      Beautiful song and meaningful song ee okka song tho oka message cheparu and beautiful voice.❤❤❤

    • @NaveenaEnosh
      @NaveenaEnosh หลายเดือนก่อน +1

      Thank you so much 🎉🎉🎉❤❤❤

    • @br.solomonevangelistcalvar3600
      @br.solomonevangelistcalvar3600 27 วันที่ผ่านมา +1

      Excellent.... Parise the Lord 🙏

    • @RaviRavi-um7er
      @RaviRavi-um7er 7 วันที่ผ่านมา

      Super annaya Chala baudhi 👍👍💯💯

  • @jyothimallavarapu7500
    @jyothimallavarapu7500 หลายเดือนก่อน +5

    Song super annayya

  • @madepogubabu4568
    @madepogubabu4568 5 วันที่ผ่านมา +2

    Superb..... చాలా బాగా వుంది బ్రదర్ పాట, రచయిత గారు మీకు దేవుడు దీర్ఘాయువు ను దయచేసి ఇలాంటివి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను

    • @biblecompass66
      @biblecompass66  5 วันที่ผ่านมา

      Tq u brother 🙏
      Devuni krupa 🤲

  • @maniveni7913
    @maniveni7913 หลายเดือนก่อน +3

  • @SPSEdits
    @SPSEdits หลายเดือนก่อน +27

    దిష్టి గురించి ఈ లాంటి పాట ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ వినలేదు సూపర్ డూపర్ పాట అన్నయ్య, Godbles you అన్నాయ god is great

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +3

      Tq u very much
      Nijanga devuni krupa 🙏

  • @rajstudio6488
    @rajstudio6488 หลายเดือนก่อน +22

    తండ్రియైన దేవుడు మీకు మంచి పాటను ఇచ్చాడు... సమాజానికి ఇప్పుడు ఇది అత్యవసరం....

    • @9625shiloh
      @9625shiloh หลายเดือนก่อน +3

      అవును bhredha మీరు నిజమే చెప్పారు.......👍👍💯

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +3

      Yes brother
      Tq u🙏

  • @CRamesh-n8f
    @CRamesh-n8f หลายเดือนก่อน +5

    👌👌👌🙏🙏🙏🙏🎸🎸🌺

  • @charankarthik3567
    @charankarthik3567 หลายเดือนก่อน +4

    👌

  • @AnilKumar-bs9ul
    @AnilKumar-bs9ul หลายเดือนก่อน +6

    Super song

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i หลายเดือนก่อน +2

    🙏🙏🙏 అన్న

  • @pulieranna622
    @pulieranna622 หลายเดือนก่อน +7

    సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌👌

  • @anthonypaul9280
    @anthonypaul9280 หลายเดือนก่อน +5

    Wonderful

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Thank you brother 🤝

  • @srilathaaravind7335
    @srilathaaravind7335 หลายเดือนก่อน +6

    Nice song

  • @god.messages8626
    @god.messages8626 หลายเดือนก่อน +11

    దిష్టి గూర్చి అన్నయ్య పాట సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌 మేడురు క్రీస్తు సంఘం

  • @rajus8268
    @rajus8268 19 วันที่ผ่านมา +2

    అద్భుతం అన్న మీ ఆలోచన కి hats off.. అన్న

    • @biblecompass66
      @biblecompass66  18 วันที่ผ่านมา

      Tq u nanna 🙏
      Devudu ichina alochana 🤲

  • @gospelbibleacademy1609
    @gospelbibleacademy1609 หลายเดือนก่อน +12

    పల్లవి:- మనిషికి దిష్టిదోషమా మనిషిది దృష్టిలోపమా
    నరుల దృష్టి పడితే... నాశనమా దృష్టిలోపమైతే నాశనమా
    మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు
    దిష్టి తీస్తాయా దృష్టి మలచాయ
    నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో
    నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో
    కళంకుడైన మనిషి దృష్టికి భయపడక
    నిష్కళంకుడైన దైవ దృష్టి కోరుకో..... ll మనిషికి ll
    1) పుట్టిన బిడ్డకు పండే పంటకు దిష్టి....
    చదివే చదువుకు సంపాదించే ధనముకు దిష్టి....
    నర దిష్టియని, నర ఘోషని నరుల దృష్టి మళ్లింది
    ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి ఒంటికి ఇంటింటికి దిష్టిబొమ్మలే....
    నీ దరిద్రతకు నీ చెడు దృష్టియే కారణం
    నీ బలహీనతకు అసూయ దృష్టియే కారణం
    నీ కలహాలకు కపట దృష్టియే కారణం
    నీ పతనానికి విషపు దృష్టియే కారణం
    నీ కన్ను చెడితే.. నీ దేహమంతా చీకటవుతుందని మరువకు
    నీకుమేలు చేసే దయనీ చూపే దైవదృష్టుందని తెలుసుకో.... ll మనిషికి ll
    2) అందం అలంకరణపై పొగిడే రూపానిపై దృష్టి....
    ఎదిగే మనిషిపై పొందే పదవిపై దృష్టి
    బాలురైన, వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది ఇరుగుపైన, పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా.....
    ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో
    దయ కొల్పోయేను హాగరు చిన్న చూపుతో
    దాసులైరి అన్నలు యోసేపుపై పగచూపుతో
    ప్రాణలు విడిచెను సౌలు విషపు చూపుతో
    కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి
    కీడు దృష్టిపడిన వారి జీవితాలే వెలిగిపోతాయి ll మనిషిll

  • @harishbathula339
    @harishbathula339 หลายเดือนก่อน +6

    Excellent song n lyrics 🙏

  • @danieldanny2600
    @danieldanny2600 หลายเดือนก่อน +10

    చాలా బాగుంది అన్నయ్య చాలా అంటే చాలా సూపర్ అన్నయ్య థాంక్యూ

  • @PalliboyiniSobhanbabu
    @PalliboyiniSobhanbabu หลายเดือนก่อน +13

    వండర్ఫుల్ మీనింగ్ సాంగ్. దేవునికి మహిమ కలుగునుగాక ! Bouilo వున్నా వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు 🙏👍👌

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother
      Devuni krupa 🙏

  • @dhanavathakash4166
    @dhanavathakash4166 หลายเดือนก่อน +6

    Thanks Anna 🙏

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 หลายเดือนก่อน +5

    Super

  • @paltasingiaswin
    @paltasingiaswin หลายเดือนก่อน +5

    Wow supar సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అన్నయ్య

  • @GAnandaRao-i6s
    @GAnandaRao-i6s หลายเดือนก่อน +5

    Wonderful song❤❤❤

  • @marysucharitha7318
    @marysucharitha7318 หลายเดือนก่อน +15

    వందనాలు అన్నయ్య
    మీరు రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది అన్నయ్య ఎవరి చూపు వారి నాశనం అని చాలా బాగా తెలియజేసారు సూపర్ 👌అన్నయ్య 🙏
    నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుందని మరువకు నీకు మేలు చేసే దయానుపంచే దైవ దృష్టి ఉందని తెలుసుకో చాలా బాగా రాసారు అన్నయ్య 🙏🙏🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u ma
      Inka goppa patalu rayutaku
      Pray for me 🙏

  • @ASHOK-SUNDARASHALI
    @ASHOK-SUNDARASHALI หลายเดือนก่อน +13

    Super super super annaya
    సాహిత్యం బాగుంది, స్వరకల్పన కూడా, music composing కూడా బాగుంది
    అద్భుతం, ఆశ్చర్యం, అమోగం
    సమాజానికి ఈ పాట అవసరం.

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother
      God's grace 🙏

  • @rrchandrakar
    @rrchandrakar หลายเดือนก่อน +8

    Wonderful song dear brother

  • @BheemeshBheemesh-lw2wh
    @BheemeshBheemesh-lw2wh หลายเดือนก่อน +6

    Thank you అన్నయ్య ❤❤❤❤
    For your valuable information song

  • @boleddulavenkatesh8014
    @boleddulavenkatesh8014 3 วันที่ผ่านมา +2

    Exlent song brother eppatlo e pata chala avasaram manushulaki❤❤

  • @pastorissacbabu6597
    @pastorissacbabu6597 หลายเดือนก่อน +6

    Super concept based Song

  • @sarayusam8792
    @sarayusam8792 หลายเดือนก่อน +5

    Super sir song

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u so much andi 🙏

  • @rajinikanthenugula121
    @rajinikanthenugula121 หลายเดือนก่อน +8

    చాలా బాగుంది అన్న పాట ❤❤❤

  • @induprasanth4921
    @induprasanth4921 หลายเดือนก่อน +6

    Nice song brother

  • @VishwatejSaidu
    @VishwatejSaidu หลายเดือนก่อน +7

    Wonderful song Annayya🙏🙏

  • @Charushortsofficial
    @Charushortsofficial หลายเดือนก่อน +4

    Eye Opening Song Annaya...❤

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes
      Devuni krupa 🤲
      Tq u 🙏

  • @HappyRowdyBaby
    @HappyRowdyBaby หลายเดือนก่อน +7

    God bless you

  • @VasamsettiSrinu-or8pl
    @VasamsettiSrinu-or8pl หลายเดือนก่อน +5

    Elante Patalu Sama Janaki Chala avasaram elanti Patalu

  • @GeddamGangarathnam
    @GeddamGangarathnam หลายเดือนก่อน +6

    Super song brother ❤❤

  • @rajumendi222
    @rajumendi222 หลายเดือนก่อน +10

    ఇలాంటి మరెన్నో పాటలు క్రైస్తవ్యం ద్వారా వెలుగులోకి రావాలి బ్రదర్ సంతోషం చాలా చాలా బాగా వివరించారు మానవాళి దృష్టి కొరకై ప్రభువు పలికిన మాట అనగా వాక్యం మీద ఆధారపడి మీరు వ్రాసిన పాట అద్భుతం❤🎉🙏📖⛪🇮🇳🎻

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +2

      Tq u so much brother
      God's grace 🙏

  • @VasamsettiSrinu-or8pl
    @VasamsettiSrinu-or8pl หลายเดือนก่อน +6

    Price alert

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 หลายเดือนก่อน +6

    Song chala chala bagundhi 👍👏👏👏🙏👌

  • @TulasisudhaKondepudi
    @TulasisudhaKondepudi หลายเดือนก่อน +6

    నిజాని పాటగ రాయటం మంచి ఆలోఛన బదర్🎉

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u andi 🙏
      Devuni krupa 🤲

  • @p.satyamsatya5858
    @p.satyamsatya5858 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏✝️✝️✝️✝️👌👌

  • @jagadishtadi6596
    @jagadishtadi6596 28 วันที่ผ่านมา +3

    సూపర్

  • @bibleguidance3880
    @bibleguidance3880 หลายเดือนก่อน +5

    Super song 👌👌🙏🙏🙏

  • @amospaul4477
    @amospaul4477 หลายเดือนก่อน +5

    🙏🙏🙏

  • @SupriyaVivek-vv1ed
    @SupriyaVivek-vv1ed หลายเดือนก่อน +6

    Super singer Anna ❤

  • @lavnyalavnya1402
    @lavnyalavnya1402 หลายเดือนก่อน +6

    Nice song 👌god bless you🙌

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u so much brother 🙏

  • @daslakavath658
    @daslakavath658 หลายเดือนก่อน +8

    Wonderful song Annaya

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother 🤝
      Gods grace 🤲

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV หลายเดือนก่อน +4

    👏👏😍😍🥰
    అద్భుతమైన పాట

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 หลายเดือนก่อน +7

    అద్భుతమైన సాంగ్ థాంక్యూ సో మచ్ అన్న

  • @praveenmamillapalli109
    @praveenmamillapalli109 หลายเดือนก่อน +9

    One of the best song in Christianity i never seen this type of songs
    I hope this is the one of the best song list ❤❤❤

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes brother
      May be
      Devuni krupa
      Tq u very much 🙏

  • @rajurajappa7480
    @rajurajappa7480 หลายเดือนก่อน +6

    వందనాలు అన్నయ్య గారు చాలా బాగుంది పాట

  • @SUNNY-BOUI
    @SUNNY-BOUI หลายเดือนก่อน +9

    నిజంగా ఇలాంటి జ్ఞానవంతమైన పాట రాసారంటే కచ్చితంగా మీ వెనుక దేవుడు ఉన్నాడు... దేవుని సహాయం ఉంటేనే ఇలాంటి ఆలోచింపజేసే పాటలు వస్తాయి
    Thank You అన్నయ్య🤝
    Such a Wonderful And Meaningful Song👏👏🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +2

      Tq u nanna 🙏
      By Gods grace 🤲

  • @nirmalachilka
    @nirmalachilka หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది 🙏🏻🙏🏻

  • @bibleguidance4062
    @bibleguidance4062 หลายเดือนก่อน +7

    Super song .🎉🎉good message for every one

  • @pokemonwithgamer
    @pokemonwithgamer หลายเดือนก่อน +7

    THANK U ANNA FOR THIS GOOD SONG

  • @yesannagandhalam7337
    @yesannagandhalam7337 หลายเดือนก่อน +5

    🙏🙏🙏supersong

  • @elishavasapalli2800
    @elishavasapalli2800 หลายเดือนก่อน +8

    అన్న పాట అదిరిపోయింది కింగ్ జాన్సన్ విక్టర్ గారు విని ఉంటే చాలా గొప్పగా పొగిడేవారు మీకు

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Devuni krupa 🤲
      Tq u brother 🙏

  • @rajufederer2401
    @rajufederer2401 หลายเดือนก่อน +6

    Woww anna superb song anna song of the year

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u so much brother 🙏

  • @medarirakshitha5735
    @medarirakshitha5735 หลายเดือนก่อน +7

    Wonderful song annaya👌🏻👍🏻glory to god🙏🏻✝️

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +1

      Tq u nanna 🤝🙏
      Gods grace 🤲

  • @ayyarajuayyaraju6706
    @ayyarajuayyaraju6706 หลายเดือนก่อน +7

    సూపర్ అన్నయ్య సాంగ్...🤝🤝🤝🙏🙏🙏🎹🎷🎸

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj หลายเดือนก่อน +6

    Praise the lord
    Brother's
    Amazing song

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much brother 🙏🤝

  • @kingnagendra3116
    @kingnagendra3116 หลายเดือนก่อน +6

    Wonderful Song Anna garu Super💐🙏🤝👌

  • @repelleanand1650
    @repelleanand1650 หลายเดือนก่อน +6

    Glory to God 🙏🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes brother
      Devuni krupa 🙏

  • @rajstudio6488
    @rajstudio6488 หลายเดือนก่อน +3

    Great Annayya 😊😊😊😊😊

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u 🤝
      Gods grace 🤲

  • @padhmauppalapati6624
    @padhmauppalapati6624 23 วันที่ผ่านมา +2

    Excellent song god bless you anna

  • @MeePalleturuPillaSri
    @MeePalleturuPillaSri หลายเดือนก่อน +6

    Wow 😳 what A song ఎవరికి రాణి కొత్త ఆలోచన...🎉

  • @AjithAjithdavid
    @AjithAjithdavid หลายเดือนก่อน +2

    అద్భుతమైన రచన అన్న ❤

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u nanna 🙏
      Devuni krupa 🤲

  • @ratanbushi8132
    @ratanbushi8132 หลายเดือนก่อน +5

    Excellent song

  • @YESEBUBuRAGA
    @YESEBUBuRAGA หลายเดือนก่อน +7

    Praise the lord anna excellent song Anna ❤❤

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother
      Devuni krupa 🙏

  • @sonipriyad
    @sonipriyad หลายเดือนก่อน +2

    Wonderful message through this song👏👌May god give his divine knowledge and wisdom to write many blessed songs uncle 🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +1

      Tq u ma 🙏
      Devudichinadi 🤲🎶

  • @GollamandalaSrinivas
    @GollamandalaSrinivas หลายเดือนก่อน +4

    ఎక్సలెంట్ వండర్ఫుల్ మీనింగ్ సాంగ్ సార్ 🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother
      Devuni kupra 🙏

  • @srinuchevala3647
    @srinuchevala3647 หลายเดือนก่อน +5

    Sooperrr lirics
    Wonderful annayya 🙏🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u nanna
      Devuni krupa 🙏

  • @venkateswararao8575
    @venkateswararao8575 หลายเดือนก่อน +5

    Excellent song annaya vandanlu 🙏🙏🙏

  • @korrapolubrothersrajbhusha8209
    @korrapolubrothersrajbhusha8209 หลายเดือนก่อน +7

    👏👏👏👌👌Wonderful Song Annayya 💐🙏👏👌👏God blessed you

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much 🙏
      Yes Devuni krupa 🤲

  • @chinnaraos
    @chinnaraos หลายเดือนก่อน +3

    Good song 🙏💐

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +1

      Tq u brother 🙏🤝

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน +5

    Anna super song anna god bless you elanti songs chala wrayali anna

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Thappakunda
      Devuni krupa 🙏
      Tq u

  • @prashanthedlaprashanth1895
    @prashanthedlaprashanth1895 28 วันที่ผ่านมา +3

    Vandhanalu 🙏 song super super super 👌🤝👏👏🙌🤝👌👌👌👌👌god bless you

  • @pavankumar-dk4fo
    @pavankumar-dk4fo หลายเดือนก่อน +2

    Different topic very good brother.... Thankyou

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u brother 🙏
      Devuni daya 🤲

  • @chsubbu3031
    @chsubbu3031 หลายเดือนก่อน +5

    Lyrics chaalaa baagaa raasaaru annaya really song wonderful God's grace 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes tq u brother 🤝
      Devuni krupa🙏

  • @SagidapoguManoj
    @SagidapoguManoj หลายเดือนก่อน +6

    చాల చక్కటి పాట, ఇలాంటి పాటలు ఇంకా రావాలి. ఈ ప్రయత్నం చేసిన టీమ్ అందరికి వందనాలు.

  • @pulisulochana1289
    @pulisulochana1289 หลายเดือนก่อน +6

    దిష్టి గురించి ఎవరు రాయలేని మంచి అధ్బుతమైన వివరణ ఇచ్చారు చాలా thanks అన్న🤝🤝,ఇలాంటి మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను🙏🙏💐💐💐

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u so much 🙏
      Gods grace 🤲

  • @RajRaju_Official_01
    @RajRaju_Official_01 หลายเดือนก่อน +7

    వందనములు 🙏🏻 అన్నయ్య...పాట🎶🎤🎵 చాలా చాలా బాగుంది 😍👌🏻👍🏻 💯 మీరు🔥✝️🕊 దేవుని పనిలో వాడబడుతూ,మరిన్ని పాటలు🎤🎵🎶🎼 వ్రాయాలని కోరుకుంటున్నాను...✝️దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించును గాక! 🙏ఆమెన్🙏❤✝️దేవునికి మహిమ కలుగును గాక🙏ఆమెన్💟

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน +1

      Tq u very much brother
      Thappakunda
      God's grace 🙏

  • @nagendratatapudi5252
    @nagendratatapudi5252 หลายเดือนก่อน +7

    ఎక్సలెంట్ సాంగ్ అన్నయ్య సాంగ్ చాలా చాలా బాగుంది సందేశాత్మకమైన మెసేజ్ ని ఈ సాంగ్ ద్వారా ఈ సమాజానికి తెలియజేశారు ఈ సాంగ్ రాసిన ప్రభాకర్ అన్నయ్య కి దేవుడు మరింత జ్ఞానాన్ని ఇచ్చి మునుముందు సమాజానికి అవసరమైన మంచి పాటలను ఆయన కలం ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much
      God's grace
      Thappakunda 🙏

  • @PothulaMary
    @PothulaMary หลายเดือนก่อน +5

    Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much 🙏🤝

  • @ashokarika8513
    @ashokarika8513 หลายเดือนก่อน +6

    మంచి అర్ధవంతమైన మాటలు
    పాటగా వినిపించారు థాంక్స్ అన్నయ్య.
    క్రీస్తును నమ్మిన వారుకూడా దిష్టిని నమ్ముతున్నారు అలాంటి వారికి ఈ పాట గుణపాఠం అవుతుంది అని నమ్ముతున్నాను. ఇంత మంచి పాటను మీ ద్వారా మాకు అందించిన దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏.

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes
      Tq u nanna
      Real ga Devuni krupa ne🙏

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน +4

    Track kuda pettandi anna

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Sure comming soon 🙏

  • @estherraniestherrani7906
    @estherraniestherrani7906 หลายเดือนก่อน +5

    మంచి పాట. God Bless you nanna.

  • @basinasrinivasarao7990
    @basinasrinivasarao7990 หลายเดือนก่อน +5

    Vandanalu tammudu song seper

  • @gangaratnamgeddam8438
    @gangaratnamgeddam8438 หลายเดือนก่อน +5

    Wonderful song God bless you brother 🙏🙏🙏

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much brother 🙏

  • @nannaprema9977
    @nannaprema9977 หลายเดือนก่อน +3

    Super song broo ...glory to god❤

  • @HarshaVardhan-ky1ts
    @HarshaVardhan-ky1ts หลายเดือนก่อน +3

    అన్నయ్య TRACK సాంగ్ కావాలి ప్లీజ్ 🙏🙏🛐

  • @PangiKameswarao-k7j
    @PangiKameswarao-k7j หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ అన్న ఇంకా ఇంకా వినాలనిపించే సాంగ్ anna

  • @kadavathvittal8365
    @kadavathvittal8365 หลายเดือนก่อน +5

    Thank you so oooo much Mani Anna intha goppa patanu samajaniki parichayam chesinanduku .... Devudu sahayam chesina ee pata dwara manushulaku pattina dishthi tholigipothundhi......
    Elanti marenno patalu mee kalam nundi ravalani devunni manaspoorthiga korukuntunna Mani Annaya❤❤❤😊😊😊😊
    Prematho mee Aathmiya sahodarudu .
    Vittal

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much nanna🙏

  • @godourfather1238
    @godourfather1238 หลายเดือนก่อน +5

    Extraordinary and beautiful song, thanks brother

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Tq u very much brother 🙏

  • @PrathapsonofGod
    @PrathapsonofGod หลายเดือนก่อน +6

    పాట super చాలా బాగుంది ఈ పాట వినతర్వాత మూఢ నమ్మకలు పోగొట్టుకోవాలి మంచి పాట అందించిన్నందుకు వందనాలు అన్నయ్య

  • @sangatiramudu5113
    @sangatiramudu5113 หลายเดือนก่อน +4

    Annaya pata chalabagundhi e pata samajaniki chala avasaram enka patalu rayalani koru thunna vandhanalu ❤❤❤❤

    • @biblecompass66
      @biblecompass66  หลายเดือนก่อน

      Yes
      Tappakuda
      Devuni krupa🤲