మధురము దేవా... నీ ప్రేమ... ||2|| మారుతునా నిను బ్రతుకునా... యేసయ్యా...... యేసయ్యా...... నీ కృప చాలయ్యా ||2|| నీ కృప నాకు చాలయ్యా ||మధురము|| 1.ఒంటరి బ్రతుకులో జంటగ నిలిచి అన్ని వేళలో తోడుగా ఉండి ||2|| నను పోషించి...నను రక్షించి ||2|| కానపాడినదీ నీ ప్రేమే...నీ ప్రేమే..... ||మధురము|| 2.నా ప్రేమలో నీవు ఆశ్రయమైతివి... నా కష్టములు తొలగించివి....||2|| కరుణించితివి( కడతేర్చితివి)కాపాడితివి...||2|| నను నడిపినది నీ ప్రేమే...నీ ప్రేమే... ||మధురము||
మధురము దేవా... నీ ప్రేమ... ||2||
మారుతునా నిను బ్రతుకునా...
యేసయ్యా...... యేసయ్యా......
నీ కృప చాలయ్యా ||2||
నీ కృప నాకు చాలయ్యా
||మధురము||
1.ఒంటరి బ్రతుకులో జంటగ నిలిచి
అన్ని వేళలో తోడుగా ఉండి ||2||
నను పోషించి...నను రక్షించి ||2||
కానపాడినదీ నీ ప్రేమే...నీ ప్రేమే.....
||మధురము||
2.నా ప్రేమలో నీవు ఆశ్రయమైతివి...
నా కష్టములు తొలగించివి....||2||
కరుణించితివి( కడతేర్చితివి)కాపాడితివి...||2||
నను నడిపినది నీ ప్రేమే...నీ ప్రేమే...
||మధురము||
నా శ్రమలో నీవు ఆశ్రయమైతివి
నీ లాంటి దైవభక్తి గల గాయకుడిని కోల్పోవడం చాలా చాలా బాధాకరం అన్నా
Excellent singing Brother
Excellent song అన్న మీరు లేకపోవడం చాలా బాదకరం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Epatanu liyaric petaand.iyagaru
Epatanu lyaric petaand iyagaru
e songs ki music track petandi sir please