ఏమని వర్ణింతును నీ ప్రేమను||గానం: బ్రదర్ జె.ఆశీర్వాదం గారు||మన్నా ఛానల్ సబ్ స్క్రైబ్ చేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @DharmaRaju-y3e
    @DharmaRaju-y3e 4 หลายเดือนก่อน +24

    జీవితం లో నీ దీవెనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొనియాడ నా తరమా
    ఏమని వర్ణింతును నీ ప్రేమను
    ఏమని వివరింతును
    నా జీవితంలో నీ దీవెనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొనియాడ నా తరమా
    ఏమని వర్ణింతును
    నీ ప్రేమను ఏమని వర్ణింతును
    నా జీవితం లో నీ దీవెనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొనియాడ నా తరమా
    ఏమని వర్ణింతును
    1.నా దీన స్థితిలో నేను ఉన్నప్పుడు
    నన్ను చూచినది నీ ప్రేమే
    గాఢాంధకారము నన్నుక్రమి ఉండగా
    నా చేయి పట్టి నడిపించితివే. 2
    నీ కరుణ నాపై కురిపించితివే 2
    నన్ను నీ సేవలో నిలిపిన దేవా 2
    ఏమని వర్ణింతును నీ ప్రేమను
    ఏమని వివరిరంతునూ
    నాజీవితములో నీ దివేనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొనియాడ నా తరమా
    ఏమని వర్ణింతును
    2. నా శాపము బాపి పాపము భరించి
    సిలువలో నాకై మరణించితివే
    నీ నిత్యజీవము నాకివ్వదలచి
    ఆపరమనగరిని విడిచిన దేవా .2
    నీ రాజ్యములో నన్ను చేర్చగను 2
    నరునిగా నాకై వచ్చిన దేవా 2
    ఏమని వర్ణింతును నీ ప్రేమను
    ఏమని వివరింతును
    నా జీవితములో నీ దీవెనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొనియాడ నా తరమా. 2
    ఏమని వర్ణించను నీ ప్రేమను
    ఏమని వివరింతును
    నా జీవితములో నీ దీవెనలను
    కొనియాడ నా తరమా యేసు
    కొన్ని యాడ నా తరమా

  • @PDani-tq8xz
    @PDani-tq8xz 4 หลายเดือนก่อน +10

    మరో గొంతు మూగ బోయింది. అయన ఆత్మకు శాంతి చేకూరాలి.

  • @viswasarao.k8295
    @viswasarao.k8295 10 หลายเดือนก่อน +4

    God bless you Aseervadam garu

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 7 หลายเดือนก่อน +13

    చానల్ వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, దయచేసి పాడే ప్రతి పాటకు లిరిక్సు పెట్టండి బాగుంటుందని నా అభిప్రాయం

  • @emimayeluvolu8565
    @emimayeluvolu8565 10 หลายเดือนก่อน +3

    Praise God all glory to God heart touching song very melodies singing brother👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh หลายเดือนก่อน

    Y.mariyamma Kuwait 👌 👍🏻 🤝 🎉

  • @Kondagallasanjeevulu-ws3yv
    @Kondagallasanjeevulu-ws3yv หลายเดือนก่อน

    🙏🙏🎁🙏

  • @perliramaiah413
    @perliramaiah413 3 หลายเดือนก่อน +1

    Glory to GOD

  • @bathinakruparao1369
    @bathinakruparao1369 5 หลายเดือนก่อน +2

    Praise the lord bro.

  • @mannatvchannel-mylavaram
    @mannatvchannel-mylavaram  7 หลายเดือนก่อน +2

    Beautiful singing Brother

  • @Mallipudicharles
    @Mallipudicharles 5 หลายเดือนก่อน +1

    GOD bless you Aseervadam anna garu🎉❤🎉❤❤🎉❤

  • @sivakrishnaelipe5910
    @sivakrishnaelipe5910 29 วันที่ผ่านมา +1

    Sir lirics kuda pettandi

  • @battinanani7646
    @battinanani7646 4 หลายเดือนก่อน +1

    Excellent singing Anna . Im feeling very sad to hearing the grate singer Heavenly call . Glory to God

  • @richithaspeebeeduvvuru7863
    @richithaspeebeeduvvuru7863 10 หลายเดือนก่อน +2

    Fabulous singing Anna❤

  • @johnpaulministirepenthucos1534
    @johnpaulministirepenthucos1534 4 หลายเดือนก่อน +5

    దయచేసి , ట్రాక్ కూడా పెట్టండి. మేము పాడాలని అనుకుంటున్నాము

  • @DarseMoses
    @DarseMoses 2 หลายเดือนก่อน +1

    Unless you write the lyrics of this song, how the churches will learn, practice and sing this melodious song. MANNA please try to display the literature/words of the song on the screen. Hosanna ministry does like this. Every believer (90% singers) is learning their songs and singing in their churches .

  • @sivakrishnaelipe5910
    @sivakrishnaelipe5910 4 วันที่ผ่านมา

    Anna track unte link pettandi annA ee song ki

  • @kalyan19961
    @kalyan19961 4 หลายเดือนก่อน +1

    Album name please