కీ||శే| J. ఆశీర్వాదం గారు ఈ 2024 లో పాడిన ..శిలనైన నన్ను...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
  • శిలనైన నన్ను శిల్పివై మార్చావు
    నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
    నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
    మోడుబారిన నా జీవితం
    నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
    నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
    వర్ణించలేను లెక్కించలేను (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
    ఏ విలువలేని అభాగ్యుడను నేను
    నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
    నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
    నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
    ఊహించలేను నీ ప్రేమ మధురం
    నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
    నీ ప్రేమే నాకాధారం - నా జీవిత లక్ష్యం (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
    శిలనైనా నన్ను శిల్పివై మార్చావు
    నాలోని ఆశలు విస్తరింప చేసావు (2)
    నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైనా||
    మోడుబారిన నా జీవితం
    నీ ప్రేమతోనే చిగురింప చేసావు (2)
    నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
    వర్ణించలేను లెక్కించలేను (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైనా||
    ఏ విలువలేని అభాగ్యుడను నేను
    నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
    నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2)
    నీ కొరకే నేను జీవితం ఇలాలో (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైనా||
    ఊహించలేను నీ ప్రేమ మధురం
    నా ప్రేమమూర్తి నీకే నా వందనం (2)
    నీ ప్రేమ నాకాధారం - నా జీవిత లక్ష్యం (2)
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైనా|

ความคิดเห็น •