యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు మీకు అందరికీ బ్రదర్ పాట చాలా బాగుంది మనకు అన్నీ యేసయ్ యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
నా బలము నీవే యేసయ్యా నాశక్తియ నీవేయేసయ్య నాప్రాణమునీవేయేసయ్యా నా సర్వము నీవే యేసయ్యా నాకున్న బలము నీవే నాఆత్మఫలమునీవే 1.దావీదుకుఉన్నబలమునీవేయేసయ్యా గొల్యాతునుఓడించినదినవేయేసయ్యా దానియేలుకుఉన్నబలమునీవేయేసయ్యా సింహపు నోటిని మూయించినదీనీవేయేసయ్యా నాకుఉన్నబలమునీవే నాఆత్మఫలమునీవే. 2.మోషెకుఉన్నబలమునీవేయేసయ్యా సముద్రాన్నిదాటించినదీనీవేయేసయ్యా ఏలియాకుఉన్నబలంనీవేయేసయ్యా అగ్ని నినికురిపించినదినీవేయేసయ్యా నాకుఉన్నబలమునీవే నాఆత్మఫలంమూ నీవే. 3.పాపినిప్రమించేదినీవేయేసయ్యా పాపము క్షమించేది నీవేయేసయ్యా సాతానునుగెలిచినదినీవేయేసయ్యా మరణపుముల్లునువిరిచనదినీవేయేసయ్యా పాపినిప్రమించేదినీవేయేసయ్యా పరమునకునడిపించేదినీవేయేసయ్యా సలువనుఓడించినదినీవేయేసయసయ్యా మరపుమల్లునువిరిచినదీనీవేయేసయ్యా నాకుఉన్నబలమునీవే నాఆత్మఫలమూనీవే. నాబలము.
Prabhuvu namani ka Mahima kalugunu gaka
Praise the Lord brother thank you
Praise the Lord and Saviour Jesus.
8:51 8:
1000/ true sir ....amen !
అందులు మీరు కాదు అన్ని అవయవాలు ఉండి దేవుని కొరకు ఉపయోగపడని మేము❤😭
Chala bhaga chepparu 😊😊😊😊😅
Avunu bro
Yes amen 🙏Amen praise god hallelujah
S
బ్రదర్ చాలా చక్కగా పాడారు. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక ఆమెన్
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు మీకు అందరికీ బ్రదర్ పాట చాలా బాగుంది మనకు అన్నీ యేసయ్
యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్
యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
God bless you brother
Superb❤️🙌
పల్లవి :-
నా బలమూ నీవే యేసయ్య -నా శక్తియు నీవే యేసయ్యా (2)
నా ప్రాణం నీవే యేసయ్యా -నా సర్వం నీవే యేసయ్యా
నాకున్న బలం నీవే -నా ఆత్మ ఫలం నీవే (2)
“నా బలమూ నీవే “
చరణం:-1
దావీదుకు ఉన్న బలం నేవే యేసయ్యా
గొలియాతును ఓడించినది నేవే యేసయ్యా
దానియేలుకున్న బలం నేవే యేసయ్యా
సింహపునోటిని మూయించినది నేవే యేసయ్యా (2) (2)
నాకున్న బలం నీవే నా ఆత్మ ఫలం నీవే (4)
“ నా బలమూ నీవే”
చరణం:-2
మోషేకు ఉన్న బలం నీవే యేసయ్యా
సంద్రాన్ని దాటించినదీ నీవే యేసయ్యా
ఏలియాకు ఉన్న బలం నీవే యేసయ్యా
అగ్నిని కురిపించినదీ నీవే యేసయ్యా (2)(2)
నాకున్న బలము నీవే నా ఆత్మఫలం నీవే (4)
“నా బలమూ నీవే “
చరణం:-3
పాపిని ప్రేమించేది నీవే యేసయ్యా
పాపం క్షమియించేది నీవే యేసయ్యా
సాతానును గెలిచినదీ నీవే యేసయ్యా
మరణపు ముల్లును విరిచినది నీవే యేసయ్యా …యేసయ్యా….
పాపిని ప్రేమించేదీ నీవే యేసయ్యా
పరముకు నడిపించేదీ నీవే యేసయ్యా
సిలువలో ఓడించినదీ నీవే యేసయ్యా
మరణపు ముల్లును విరిచినదీ నీవే యేసయ్యా
నాకున్న బలము నీవే నా ఆత్మ ఫలం నీవే (4)
“నా బలమూ నీవే “
యేసయ్య మీకు అద్భుతమైన మేలు చేస్తారు బ్రదర్
Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ
బ్రదర్ చాలా మంచిగా పాడినారు దేవునికి మహిమ కలుగును గాక
Super
Nice Brother
Thank you brother godblesyou❤
God bless you brother 🎉🎉
Super song brother God always helps you brother me kallu tapakunda devudu rapustaru amen amen amen
Praise the Lord brother, God bless you
God bless you abundantly brother 🙏 ❤️ 🙌
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🛐
సూపర్ బ్రదర్ దేవునికే మహిమ కలుగునుగాక 🙏🏻🙏🏻🙏🏻
praise the lord God blessU brother 🙏🙏🙏🙏
God bless you annayya
Excellent glory to Jesus
Super n. Ravi. Mallela
Prise God annaya
అన్న 🎤👌👌👌👌👌👌👏👏🙏🙏🙏☦️✝️⛪💒🕊️🙇🤍💙🐦❤️💚🙌ఆమెన్.. హ్లెలూయ ఆమెన్
Praise the Lord, God bless you beta. 🎉
Devuni sthuthinchusu adbhuthamyna geethanni alapincharu chala bagundi.
Prabhuvariki sthuthulu sthosthramulu amen.
Glory
వందనాలు బ్రదర్ సూపర్ సూపర్ నా ఊపిరి కూడా నీవే ఏసు
Praise the Lord
Song Chala Baagundi
God bless you Brother
Glory to God 🙏 exlent brother ..
Amen amen praise the Lord God bless you very nice woais nice song 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 చాలా బాగుంది బ్రదర్ అన్ని మనకి యేసయ్యా
Wonderful ❤
Praise the LORD.GOD bless you brother .
పాట చాలా బాగుంది బ్రథర్.దేవునికి మహిమ ఆమెన్.
Anna vandanalu 🙏🙏🤝🤝🛐🛐👌👌👌👑
Nice songe
Praise the lord 🙏 brother voice super brother glory to God
🙏🙏🙏Amen🙏🙏🙏
Super bro amen HaLELUYA 🙏🏻
Praise the Lord brother. God bless you abundantly brother by giving more and more strength. He is our strength brother. Vandanalu.
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
Very good song. May God blessed you ❤❤
Hallelujah
వందనాలు బాగ ఆరాధించారు
Glory to Jesus, Yesaiah nu nammukunnavarini ayana viduvadu,yedabayadu ,God bless you abundantly brother
Praise the Lord God bless you Anna 🙏🌹🙌🌹👏
Amen amen praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏 excellent song brother devudu mimmalni bahuga vaadukovali amen amen amen amen 🙏🙏 hallelujah hallelujah
మీ పాట మాకు కనువిప్పు..Amen Halleluya 🙏🙏✝️✝️
బ్రదర్ చాలా మంచి పాడారు ఆమేన్
GOD BLESS YOU BROTHER 🙏
JESUS LOVES YOU ❤
brother devudu mimalni enka balamgavadukovalani prardhistanu
Thank you God praise the Lord brother
Baga padaru brother.god bless you.
Prise the Lord brother 🙏🙏🙏🙏🙏
Praise the Lord god bless you
దేవుడికే మహిమ కలుగును గాక ఆమెన్
Vandanalu brother chalabaga padaru devunike mahima kalunugaka amen
God bless you (Brother)
సబ్స్క్రయిబ్ చేశాను sir 🙏🙏🙏
Praise the lord brother. ❤
Praise the lord ✝️❤️
God bless you brother 🙏 yesayake ganta mahima kalugunu gaka amen 🙏
Praise the lord annaya
Praise the lord brother 🙏🙏🙏
Super bro good song
Yesayyake samasta ganata mahima prabhavamulu kalugunugaaka karuninchi kapadindaru yesayya
Amen praise the lord 🙏🙏 Hallelujah
God bless you
నా బలము నీ వే యేసయ్య అమెన్
Devuniki mahima 🙌🙌🙏🙏
Super 🎉🎉🎉
Thanks lord brother AMEN 🙏🏻 HALELUYA PRISE THE LORD
Glory to Jesus 🙏
Praise the lord sir 🙏
Very nice song Amen brother
Glory to god... ఆమెన్ 👏
All glory to God
Praise the Lord
Praise the lord brother 🙏🙏🙌 good song 🙏🙏🙏
HALLELUJAH ❤☦️🙏
PRAISE THE LORD ❤☦️🙏
AMEN ❤☦️🙏
హలేలుయ్యా ఆమేన్ 👏👏👏👏👏👏👏
Praise the lord anna
,, Ok sir thank you super song
హల్లెలూయ యేసయ్య నికే మహిమా ఘనత తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ అన్న 🙏🙏🙏
Praise the lord brother
Praise the lord 🙏🙏🙏
చాల అద్భుతమైన పాట చాల బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
Na aadharamu Neeve Yasayya.
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Naa Balamu Naa Balagamu Naa yesayya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
మరనాత అయ్యగారు, రావులపాలెం
Excellent spiritual song , excellent slinger
praise,The,lord,onder,ful,song,brother,,Hartfulsong💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏
Amen hallelujah 🙏🙏🙏🙏🙏
Super song , glory to God.
Nice support of you sir ,nice job