ప్రార్ధనే ఆయుధం ఓ క్రైస్తవుడా ప్రార్ధనే ఆధారం ఓ సేవకుడా:2' చిన్న చూపు వద్దయ్య నిర్లక్ష్యం తగదయ్య:2: ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా;2; :ప్రార్ధనే ఆయుధం: 1.వీధులలో యవ్వనుల ప్రాణం కొరకు ఇంటనుండు పసిబిడ్డల జీవం కొరకు;2; నేడైన ఈ క్షణమందైన;2; అంగలార్చుము కన్నీరు కర్చుము;2; ;ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా; 2.వ్యసనపరుల వ్యసనముల విడుదల కొరకు నశీఇంచెడి ఆత్మల రక్షణ కొరకు;2; నేడైన ఈ క్షణమందైన:2: అంగలార్చుము కన్నీరు కార్చుము;2; ఓ క్రైస్తవుడా వోహో సేవకుడా:2: : ప్రార్ధనే ఆయుధము: 3మతోన్మాద శక్తుల విడుదల కొరకు హింసింపబడుతున్న సంఘం కొరకు;2; నెడైన ఈ క్షణమందైన;2; అంగాలార్చుము కన్నీరు కార్చుము;2 ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా;2; :ప్రార్ధనే ఆయుధం:
Pata rachayetha chalabaga rasaru devuike mahema
Nuvu chala Baga padavi thalli pata chala bagundi
God bless you thalli
👌👌👌👌👌👌👌👌👌👌☺️
దేవునికి మహిమ కలుగును గాక పాటను రచించిన వారికి చక్కగా పాడిన వారికి నా హృదయపూర్వక మైన వందనాలు
Super Thalli
God bless you and your family and your ministry
Very very nice song thank you so much
ప్రైస్ ది లార్డ్ సిస్టర్. మీరు రాసిన పాట. ప్రతి ఒకటి దేవుని ఆరాధించే రీతిగా ఉన్నాయి సూపర్ 🙏🙏🙏🙏 దేవునికి మహిమ ఘనత కలుగును గాక
👍 nice 👍 yes prayer is most important.
ప్రార్ధనే ఆయుధం ఓ క్రైస్తవుడా
ప్రార్ధనే ఆధారం ఓ సేవకుడా:2'
చిన్న చూపు వద్దయ్య
నిర్లక్ష్యం తగదయ్య:2:
ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా;2;
:ప్రార్ధనే ఆయుధం:
1.వీధులలో యవ్వనుల ప్రాణం కొరకు
ఇంటనుండు పసిబిడ్డల జీవం కొరకు;2;
నేడైన ఈ క్షణమందైన;2;
అంగలార్చుము కన్నీరు కర్చుము;2;
;ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా;
2.వ్యసనపరుల వ్యసనముల విడుదల కొరకు
నశీఇంచెడి ఆత్మల రక్షణ కొరకు;2;
నేడైన ఈ క్షణమందైన:2:
అంగలార్చుము కన్నీరు కార్చుము;2;
ఓ క్రైస్తవుడా వోహో సేవకుడా:2:
: ప్రార్ధనే ఆయుధము:
3మతోన్మాద శక్తుల విడుదల కొరకు
హింసింపబడుతున్న సంఘం కొరకు;2;
నెడైన ఈ క్షణమందైన;2;
అంగాలార్చుము కన్నీరు కార్చుము;2
ఓ క్రైస్తవుడా ఓహో సేవకుడా;2;
:ప్రార్ధనే ఆయుధం:
VANDANALU JOTHI SIST ER🙏🙏🙏 GLORY TO GOD AMEN 🛐🛐🛐.
Praise the lord
Sister
క్రైస్తవులకు దేవుని మేల్కొలుపు
P0😊😊0PPPPPPPPPPPPp
God bless you sister 🙏
God bles you 🙏
God bless you.
Prise the lord 🙏🙏🙏🙏
🙌🙏
,
🎉🎉🎉❤🎉🎉🎉🎉
Praise the lord sister