నాన్న .... యే సు నాన్న ... నాన్న...నీ ఇటికి నే దుర మై ఒక్కనిముషామైన బ్రతుకలేనయా నే బ్రతుకమేనయ్యా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా 2. నాన్న. 1 .స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని 2 చేయి విడిచితి నీ తోడు మరచితి .2 కరుణించి దరి చేర్చుమా కరుణించి దరి చేర్చుమా .నాన్న 2.నీ ప్రేమను నేను కదనీ నిన్ను దూరo చేసుకుంటిని.2 అలసిపోతిని కృషించుచుంటిని నే అలచిపోతిని కృషించుచుంటిని నీ కృపతో బ్రతికించు మా నీ కృపతో బ్రతికించు మా. నాన్న.2 3.. రాజ్యం చేరాలని నీ చిత్తం చేయాలని 2. నిన్ను చూడాలని నీతోబ్రతకాలని 2 నా ప్రాణo ఆశిoచుచున్నది 2.నాన్న
అన్న. పరలోకంలో దేవుని దూతలు మధ్య ఇటువంటి మధురమైన పాటలు పాడుతూ ఆ నిత్య రాజ్యంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు.. మీరు ఈ లోకంలో సజీవంగా లేకపోయినా మీ పాట రూపంలో మా మధ్య నిత్యం నిలెచే ఉంటారు అన్న..
th-cam.com/video/-n5EOVn78B8/w-d-xo.htmlsi=Mf9rbu6QhoOBf8bz మానవునికి అత్యవసరమైన విషయము ఏమిటి? జీవితకాలములో atleast చివరిక్షణంలోనైనా నిజమైన దేవుని తెలిసుకొని ఆయనను అంగీకరించాలి ఆయన మానవులకు ఏమి సెలవిస్తున్నారో లేక ఏమి అజ్ఞాపించుచున్నారో ఆ మాటలను, అజ్ఞలను, శాసనములను, కట్టడలను లేక న్యాయవిధులను గైకొని లేక అనుసరించి నడచుకొనవలయును పై రెండు విషయాల్లో ఏఒక్కటి చేయకపోయినా మానవుడు అత్యంత ప్రమాదంలో వున్నాడు లేక మానవునికి ఇంతకంటే ప్రమాదకరవిషయము మరొకటిలేదు
నాన్న .... యే సు నాన్న ... నాన్న...నీ ఇటికి నే దుర మై ఒక్కనిముషామైన బ్రతుకలేనయా నే బ్రతుకమేనయ్యా
నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా 2. నాన్న.
1 .స్నేహితులే సొంతమనుకొని
లోక సంపదలే శాశ్వతమని 2
చేయి విడిచితి నీ తోడు మరచితి .2
కరుణించి దరి చేర్చుమా కరుణించి దరి చేర్చుమా .నాన్న
2.నీ ప్రేమను నేను కదనీ నిన్ను దూరo చేసుకుంటిని.2
అలసిపోతిని కృషించుచుంటిని
నే అలచిపోతిని కృషించుచుంటిని
నీ కృపతో బ్రతికించు మా నీ కృపతో బ్రతికించు మా. నాన్న.2
3.. రాజ్యం చేరాలని నీ చిత్తం చేయాలని 2.
నిన్ను చూడాలని నీతోబ్రతకాలని 2
నా ప్రాణo ఆశిoచుచున్నది 2.నాన్న
అన్నయ్య చాలా బాగుంది మీ పాట
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
Marvelous and Divine voice
May God's peace be with his family
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
😢😢
అన్న. పరలోకంలో దేవుని దూతలు మధ్య ఇటువంటి మధురమైన పాటలు పాడుతూ ఆ నిత్య రాజ్యంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు.. మీరు ఈ లోకంలో సజీవంగా లేకపోయినా మీ పాట రూపంలో మా మధ్య నిత్యం నిలెచే ఉంటారు అన్న..
ఆశీర్వాదం అన్న గారు ఈ రోజు నిత్యత్వం లో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం... వారి కుటుంబం ఆదరణ పొందేలాగున మనమంతా ప్రార్దిద్దాం. Thank you 🙏
దేవుడు తన దాసునికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రములు
నాన్న యేసు నాన్న నీ ఇటికి నే దురమై నేను బ్రతుకలేను
Bishop. Dr. Georgebabu
Anna wonderful singing
Thankq anna
ప్రభువు నందు నిద్రించిన తన సేవకుని కుటంబం ను దేవుడు ఆదరించును గాక ని ప్రార్థన చేస్తున్నాము.
E song ma pastor M.Johnbabu garu raasaru ,e song ni inka daiva sevakulu padulaguna spread cheyyandi
Ok thankq sir
Praise the Lord 🙏anna I will send it nearly 1000 members by 10 what's app groups
th-cam.com/video/-n5EOVn78B8/w-d-xo.htmlsi=Mf9rbu6QhoOBf8bz
మానవునికి అత్యవసరమైన విషయము ఏమిటి?
జీవితకాలములో atleast చివరిక్షణంలోనైనా నిజమైన దేవుని తెలిసుకొని ఆయనను అంగీకరించాలి
ఆయన మానవులకు ఏమి సెలవిస్తున్నారో లేక ఏమి అజ్ఞాపించుచున్నారో ఆ మాటలను, అజ్ఞలను, శాసనములను, కట్టడలను లేక న్యాయవిధులను గైకొని లేక అనుసరించి నడచుకొనవలయును
పై రెండు విషయాల్లో ఏఒక్కటి చేయకపోయినా మానవుడు అత్యంత ప్రమాదంలో వున్నాడు లేక మానవునికి ఇంతకంటే ప్రమాదకరవిషయము మరొకటిలేదు
అన్నా గారు.miss you... ఎన్నీ సార్లు ఐన ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కన్నీరు ఆగటం లేదు 😢😢😢.rest in peace.💐🙏🏻💐🙏🏻
Super sung anna 🙏🙏
బ్రదర్ ఆశీర్వాదం గారి ఫ్యామిలీ అందరికి అదరణ కలగాలి ప్రార్దిద్దాం
Really excellent gospel singer,christian society lost super melody singer, so,sad
యేసు nanna దగ్గర ఉన్నారా? మరి మా సంగతి ఏంటి ఎం పని చేసారు miss u
Very nice song br,God bless you
చక్కటి స్వరముతో తన ఆశను దేవునికి తెలియ చేసిన బ్రో.
అయ్యగారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేయుచున్నాను
మిస్ యు బ్రథర్
డియర్ అన్న ఐ మిస్ యూ ఎ లాట్
Intha adbuthanga padinaru uncle meeru... Hatsoff
Praise the Lord brother
Mugaboina madhura swaram wr miss you 😢
RIP Bro.Aseervadamgaru.my sincere condolences to his family members.
I miss my father 4eyrs
Praise the Lord🙏
Supernatural song brother..we miss you😢
Miss you asannaa 🎉🎉🎉
Anna... I miss you 😭😭😭
RIP Brother Aseervadam garu...🎉🎉🎉❤🎉❤
We miss you bro...
May God comfort your family 😢
Super song anna
Anna I miss u😭😭😭
అయ్యా గారు శాశ్వతమైన దేవుని పిలుపులు అందుకున్నారు వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేదాము
We are loss best singer
I miss you brother
We miss you bro
I miss you brother😢
RIP ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🌹😥
ఆశీర్వాదం అయ్యగారు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
అన్న చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది
Miss you annaya
Praise God. Rip anna😭
Rip Bro,Asservadam garu
I like this song
We miss you in this world
Praise the Lord, glory to God.
Praise thap lord annaiah
Super song and super voice anna
స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవాలి Samuel రాజ్ గారు .
/చేయి విడచితి/ , అనే పదాన్ని
" చేయు విడచితి " అని పాటలో పాడినాడు సింగర్ ఆశీర్వాదం గారు 😢
Spell mistake aithuntai brother take lite
Super singer
May God comfort the bereaved family
🙏
Miss u ❤
Praise God
❤
We miss you brother
What happened please give clarify brother
christian Songs padina meeru HERO meeru Goppa Singer meetharwatha yevaraina
We miss you brother 😂😂
😢😢😢
😭😭😭😭😭😭😭😭
😢😢😢😢😢
Rip AYYAGARU
⛪✝️🛐💐🙏💞
J.Asserwadam Anna Adress change go to హెవెన్
Rip brother 😢
Rip sir
Lyrics పంపించండి brother
🙏🏻🥲👌
RIP
Rip
😂😂😂
😂
❤
😢