@@AdhiNarayana-ig2fxarey babu nivu cheppe vishayam ento cheppedi spastanga cheppura Nayana, okka mukka ardam kavadam ledu, word word ki e dot lu entra Nayana
👌🏻👌🏻👌🏻👑👑👑✊🏻✊🏻✊🏻🩵🩵🩵🩵🩵100%☑️☑️🎉🎉🎉🎉🎉ముందు గా సభ నిర్వహకులు గౌరవ ఎమ్మెల్యే వీరేషన్న గారికి...ప్రత్యేకంగా వందనాలు..గురువులకే గురువు జాతి ఆణిముత్యం ప్రొఫెసర్ ఖాసీం సార్ వందనాలు... ఇంకా సభలో పాల్గొన్న గౌరవ మంత్రి వర్యులు జాతి రత్నం దామోదర్ రాజా నర్సింహా సార్ గారికి వందనాలు ప్రత్యేకంగా మరియు సభలో పాల్గొన్న నా రక్త బంధువులందరికి వందనాలు...ముప్పై సంవత్సరాలనుండి అలుపెరుగనిపోరాటం మనది......వర్గీకరణనే....మన లక్ష్యం....
ముందుగా మన తొలి వెలుగు రఘు గారికి కోటి కోటి దండాలు... ఎందుకంటే నిజాయితీగా బతికిన మాదిగబిడ్డల దగ్గర టీ వీ లు పేపర్లు లేవు,.మేము ఎవ్వరినీ కూడా మోసం చేసి సంపాదించుకోలే...మా ప్రోగ్రాం లను టీవీ లో చూపిస్తున్న రఘు గారికి థాంక్స్..
అంటరాని తనం, వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని నీరు కారుస్తున్నామనే కనీస ఆలోచనలేని వ్యక్తులు మేధావులుగా చలామణీ అవుతూ, అగ్రవర్ణాల కుట్రకు ఆజ్యం పోస్తున్న వీరు ముందుతరాల ద్రోహులుగా చరిత్రలో నిలుస్తారు. రెండవతరం దళితులు ఆర్థికంగా బలపడుతూ కులవివక్షలపై పోరాడే శక్తిని పెంచుకుంటున్న పరిస్థితులను తిరోగమనం వైపు మరల్చే స్వయంకృతాపరాధం. మొదటితరం దళితులలో ఉద్యోగులు క్రిస్టీయన్ మతంలోకి మారి అంటరాని కులాలకు దూరంగా జరిగి సామాజిక భాధ్యతలను మరిచి దళితోధ్యమాన్ని నీరుగార్చిన విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు.
నీలం రంగు విశాలత్వానికి (అనంతానికి), ఏనుగు తన ఠీవి (ఉన్నతత్వానికి) చిహ్నాలు. కుత్సితం, విభజన తత్వం, ఐక్యతా పతనానికి సాగే వారు నీలం రంగును, ఏనుగుల చిత్రాలను ధర్శించడం చాలా వికృతత్వాన్ని తెలుపుతుంది.
జై భీమ్ జై మాదిగ కాసీం సార్ మీ లాంటి మేధావులు మాన జాతికి చాలా అవసరం నా మనవి.ఇకనుండి మాన మాదిగ బిడ్డలందరు కలసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను జై మాదిగ జై భీమ్
కాసీంగారు గడిచిన చరిత్ర గురించికాదు , ప్రస్తుత స్థితిలో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మాదిగల , మాలల మధ్య అభివృద్ధిలో ఎంత అంతరం ఉంది , ఈ విభజన ఎంత సహజం ! అధికార పార్టీలు సుప్రీం కోర్ట్ తీర్పును అమలుచేయడానికి అందరు వత్తిడి చేయడానికి సమాయత్తం కావాలని , దానికి సత్వర ముహూర్తం నిర్ణయించి , నాయకత్వం వహించాలి ! ఎంత పెద్ద సభ నిర్వహించినా , ఉపన్యాసం వల్ల ఏమీ జరగదు ! కార్యాచరణముఖ్యం !
జై భీమ్ 💙 జై మాల💪🏼 We will agree with your Words sir 💯🔥 but i didnt agree with Grand fa మంద కృష్ణ మాదిగ మాటలు మాల లని మనువాదులు ,ద్రోహులు అని అన్న మాటలు మంచివి కావు🤬👎🏼 మోడీ సంక దగ్గరకి వెళ్ళింది ఆయన ముందు ఆ మాటలు అతనికే వస్తాయ్ 😤 చదువుకున్న మేధావి అయిన #కాశీం సార్ మా నల్ల మల్ల లింగాల మండలానికి చెందిన వ్యక్తి 🫶🏼✅ well matured speech ......రాజ్యంగా బద్దంగా సవరణలు జరిగితే మాకు ఏది ఇబ్బంది లేదు
ఎంతో గొప్ప చరిత్ర వున్న SC లు బ్రిటిష్ వారు రాసీన చరిత్రను ఆధారము చేసుకుని ఇప్పటివరకు SC లు మమ్ములను ఏదగకుండ చేసారు అన్న తప్పుడు అభిప్రాయముతో ఆత్మనున్యాతలో భావనలోకి వెళ్లము.సుప్రీంకోర్టు తీర్పు కారణంగా SC లలో వున్న గొప్పతనము గురించి తెలుసు కొంటున్నారు. క్రిమిలేయర్ తెస్తే ఆర్థికంగా వెనుకబడిన వారు ఆర్థికంగా స్థిరపడుతారు.
మాల మాదిగలకు మద్య ఎవడో పీటీంగ్ పెటెసాడు ఇందులో బాగుపడెది మాదిగ లో ఒక గోట్టాంగాడు మాలలో ఒక గోటంగాడు బాగుపడతాడు మీది 99% సంక్కానాకీ పోవాల్సిందే 100 సంవత్సరాలు ఎనకీ దళితులు పోవలసీనదె
మాలలు ,మాదిగలకు ఒక్కరోజునే sc రెజర్వేషన్స్ వాచ్చినాయి కదా... మాదిగలు వారివృత్తి పై ప్రేమ చదువు పై ఆసక్తి కనబరచలేదు కదా... మాలలు Dr అంబేద్కర్ గారు స్ఫూర్తి గా చదువు పై శ్రద్ధచూపడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మాదిగలు మాలలతో చదువులో పోటీ పడలేక ఈ వర్గీకరణ ఉద్యమం చేపట్టినారు. అంతే... ఇది మీ సాంఘిక వైఫల్యమే కారణం.
Prathi urlo vra lu ga vamshaparya job chestu tarvatha vro ,mro ga promotion pondi malalu job thechukunnaru mari vallu talent tho job ela thechukunnattu cheppandi uncle
నువ్వు అన్న మాటలు జనరల్ వాళ్ళు మాట్లాడుతున్నారు . అసలు రిజర్వేషన్లు sc రిజర్వేషన్లు Enduku Cheppu Complete ga రద్దు చేద్దామా ఐనా మీ సొమ్ము వద్దు మాకు కానీ మీకు ఎందుకు నొప్పి అన్నా
SC లూ Christians గా మారితే మీరూ BC-C లు అనీ SC RESERVATIONS తీసివేయడం చాలా చాలా అన్యాయం. So, BC-C లకు కూడా SC RESERVATIONS ఇవ్వాలి.... So, ప్రతీ ఒక్కరు చర్చించాల్సిన అవసరం ఉన్నది.
Sc లలో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ బాధలు ఎవరు చెప్పాలి, గంగేద్దుల, డక్కల, ఎరుకుల, పాపం వాళ్ళకి సభలు పెట్టటం కూడ తెలియదు వాళ్ల రిజర్వేషన్ లు ఎవరు తింటున్నారు 😢
ఖాసిం సార్... అంబేద్కర్ అని ఏక వచనం తో మాట్లాడం నాకు నచ్చలేదు... ఇంతవరకు రిజర్వేషన్ పొందని కులాలకు అందించాలంటే నా ఆలోచన క్రిమి లేయర్ పద్ధతి తీసుకురావాలి. వీరిలో లో ఆదాయం మరియు గతం లో పొ0దిన ఉద్యోగ అవకాశాలు పరిగణ లోకి తీసుకోవాలి.. నేను మీరు ప్రస్తావించిన ఏక వచనం ద్వారా మీపై నా సదాభిప్రాయం సన్నగిల్లింది.
సార్ మీరు చెప్పింది నిజమే ఎస్సీల లో మాల మాదిగలు లబ్ధి పొందారు. 57 ఉప కులాలు చాలా వెనుకబడ్డాయి 57 ఉప కులాలను ఒక కేటగిరీలో చేర్చి 7 శాతం రిజర్వేషన్ కల్పించండి. మిగిలిన ఎనిమిది శాతం మీ మాల మాదిగలు జనాభా ప్రకారం పంచుకోండి. ఆ విషయం వేదిక మీద చెప్పండి. అప్పుడు వర్గీకరణ అందరూ అంగీకరిస్తారు. మొత్తం ఏకపక్షంగా మీ మాదిగల రిజర్వేషన్ పొందాలని మీరు ఇలా ఎన్ని ధర్నాలు చేసినా వర్గీకరణ జరగదు .
@muralimanohart2167 సుప్రీంకోర్టు ఏం చెప్పింది వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ముందు ప్రాముఖ్యం కల్పించాలని చెప్పింది. రిజర్వేషన్లలో వెనుకబడిన వర్గాలకు ప్రాముఖ్యం కల్పించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఒకసారి సరిగ్గా విను
@muralimanohart2167 ప్రొఫెసర్ కాసిం సార్ ఏం చెబుతున్నారు ఒక చిందు కులం వ్యక్తి ఒక డక్కలి కులం వ్యక్తి ఒక మాస్తి కులం వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ మెట్లు ఎక్కలేదు అన్నాడు కదా మాల మాదిగ కులాల రిజర్వేషన్లు 10 సంవత్సరాలు వదలకండి ఉప కులాలు 57 కి ఇవ్వండి . అప్పుడు యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు.
మాదిగ వీరుడు ఖాసీం 🙏👍👌
Aena.miru.hilanti.rajakiyalu.cheste.miru.eapud.cepulu.kudtaru.mari.edena.mi.poratam
@@AdhiNarayana-ig2fxarey babu nivu cheppe vishayam ento cheppedi spastanga cheppura Nayana, okka mukka ardam kavadam ledu, word word ki e dot lu entra Nayana
జై భీమ్ జై మాదిగ జై కాసిం సార్ మీకు 1000 సార్లు పాదాభివందనం
జై మంద కృష్ణ మాదిగ జై కసిం సార్ ✊🏻
👌🏻👌🏻👌🏻👑👑👑✊🏻✊🏻✊🏻🩵🩵🩵🩵🩵100%☑️☑️🎉🎉🎉🎉🎉ముందు గా సభ నిర్వహకులు గౌరవ ఎమ్మెల్యే వీరేషన్న గారికి...ప్రత్యేకంగా వందనాలు..గురువులకే గురువు జాతి ఆణిముత్యం ప్రొఫెసర్ ఖాసీం సార్ వందనాలు... ఇంకా సభలో పాల్గొన్న గౌరవ మంత్రి వర్యులు జాతి రత్నం దామోదర్ రాజా నర్సింహా సార్ గారికి వందనాలు ప్రత్యేకంగా మరియు సభలో పాల్గొన్న నా రక్త బంధువులందరికి వందనాలు...ముప్పై సంవత్సరాలనుండి అలుపెరుగనిపోరాటం మనది......వర్గీకరణనే....మన లక్ష్యం....
జై భీమ్ సార్
100% ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం
జయహో DSP ధర్మ సమాజ్ పార్టీ
ముందుగా మన తొలి వెలుగు రఘు గారికి కోటి కోటి దండాలు... ఎందుకంటే నిజాయితీగా బతికిన మాదిగబిడ్డల దగ్గర టీ వీ లు పేపర్లు లేవు,.మేము ఎవ్వరినీ కూడా మోసం చేసి సంపాదించుకోలే...మా ప్రోగ్రాం లను టీవీ లో చూపిస్తున్న రఘు గారికి థాంక్స్..
Mosam చేసింది ఎవరో mari చెబితే
మాలలు @@anilkumar-hr2wl
Brother modalu chesina valla daggare TV channels untaya ayithe 😅
వర్గీకరణ జరిగితేనే అందరికీ సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందుతాయి 100%వర్గీకరణ జరగాలి జై భీమ్ జై భారత్
మాదిగ అంటే మహానుభావులు.... ఖాసీం సారు గారు మిరే మా జీవితాలు వెలుగులు నింపడానికి చేస్తున్నావ్ ప్రయత్నంనికి నా వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏
అంటరాని తనం, వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని నీరు కారుస్తున్నామనే కనీస ఆలోచనలేని వ్యక్తులు మేధావులుగా చలామణీ అవుతూ, అగ్రవర్ణాల కుట్రకు ఆజ్యం పోస్తున్న వీరు ముందుతరాల ద్రోహులుగా చరిత్రలో నిలుస్తారు. రెండవతరం దళితులు ఆర్థికంగా బలపడుతూ కులవివక్షలపై పోరాడే శక్తిని పెంచుకుంటున్న పరిస్థితులను తిరోగమనం వైపు మరల్చే స్వయంకృతాపరాధం. మొదటితరం దళితులలో ఉద్యోగులు క్రిస్టీయన్ మతంలోకి మారి అంటరాని కులాలకు దూరంగా జరిగి సామాజిక భాధ్యతలను మరిచి దళితోధ్యమాన్ని నీరుగార్చిన విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు.
Yes 100 % true🎉
జై మాదిగ.
నీలం రంగు విశాలత్వానికి (అనంతానికి), ఏనుగు తన ఠీవి (ఉన్నతత్వానికి) చిహ్నాలు. కుత్సితం, విభజన తత్వం, ఐక్యతా పతనానికి సాగే వారు నీలం రంగును, ఏనుగుల చిత్రాలను ధర్శించడం చాలా వికృతత్వాన్ని తెలుపుతుంది.
GOOD MESSAGE SIR JAI BHEEM 🙏🙏 SIR
జై భీమ్ జై మాదిగ కాసీం సార్ మీ లాంటి మేధావులు మాన జాతికి చాలా అవసరం నా మనవి.ఇకనుండి మాన మాదిగ బిడ్డలందరు కలసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను జై మాదిగ జై భీమ్
కాసీంగారు గడిచిన చరిత్ర గురించికాదు , ప్రస్తుత స్థితిలో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మాదిగల , మాలల మధ్య అభివృద్ధిలో ఎంత అంతరం ఉంది , ఈ విభజన ఎంత సహజం ! అధికార పార్టీలు సుప్రీం కోర్ట్ తీర్పును అమలుచేయడానికి అందరు వత్తిడి చేయడానికి సమాయత్తం కావాలని , దానికి సత్వర ముహూర్తం నిర్ణయించి , నాయకత్వం వహించాలి ! ఎంత పెద్ద సభ నిర్వహించినా , ఉపన్యాసం వల్ల ఏమీ జరగదు ! కార్యాచరణముఖ్యం !
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ అన్న
కాశిం gaaru, మాలమదిగాలు ఇద్దరు ప్రక్కకు జరిగి అందని దళిత వర్గాలకు andali sir
Accepted
😂😂 vargikarana jargutundi
Mala lanu jaripi migathavi SC population wise panchukunte saripaye...
జై భీమ్ జై మాదిగ జై కాశీం సార్👌👌👏👏
tholi velugu raghu anna gariki pratheka dnyavadamulu anna 💓💓💓 u tholi velughu raghu anna gariki
మాల మాదిగల వర్గీకరణ పేరుతో రాజ్యాధికారం కు దూరం చేసేందుకు మను వాదులు కుట్రలు సఫలం.
Yes. మీ కోరిక నాయ్యం అయింది. నేను బీసీ ని 🙏🙏🙏🙏.
మాదిగ పోరాటంలో నిజాయితీ ఉంది.ఎంత మంది అడ్డుపడినా వర్గీకరణ సాధిస్థాం💪
Nii padham kandhakundaga
Chepulu kutii జీవనంబు చేయవు
Nirakarimpaledu anadu ఆపు padadhi సుమి భారత్తా అవని మాదిగా వాడి సేవకు.... ❣️❣️🔥
Veeresham gaaru chala manchi nirnayam theeskunnaru prathi jillalo ilanti meetings avasaram .JAI MADIGA✊✊✊
గుర్రం జాషువా గారు చెప్పిన కవిత్వం అప్పువడ్డది భారతవని, మాదిగ సేవకి,, సూపర్ కవిత్వం. అది షర్ట్ విడియో పెట్టు రఘు అన్నా..
King of Kasim sir Garjinchindu
Super knowledgeble person kasim sir, jai madiga ,we need sc classification
Super speech 👌👌👌
జైభీమ్
Zindabad maadiga.....maadiga simhaalu ... Krishna maaadiga zindabad...maala lu maadiga la biksha thini bathukuthunnaaru...
జై భీమ్ 💙 జై మాల💪🏼 We will agree with your Words sir 💯🔥 but i didnt agree with Grand fa మంద కృష్ణ మాదిగ మాటలు మాల లని మనువాదులు ,ద్రోహులు అని అన్న మాటలు మంచివి కావు🤬👎🏼 మోడీ సంక దగ్గరకి వెళ్ళింది ఆయన ముందు ఆ మాటలు అతనికే వస్తాయ్ 😤
చదువుకున్న మేధావి అయిన #కాశీం సార్ మా నల్ల మల్ల లింగాల మండలానికి చెందిన వ్యక్తి 🫶🏼✅ well matured speech ......రాజ్యంగా బద్దంగా సవరణలు జరిగితే మాకు ఏది ఇబ్బంది లేదు
Super anna
Great voice sir Great Explanations
Thank you ragu anna
is true kaasim anna mee speach great anna
ఎంతో గొప్ప చరిత్ర వున్న SC లు బ్రిటిష్ వారు రాసీన చరిత్రను ఆధారము చేసుకుని ఇప్పటివరకు SC లు మమ్ములను ఏదగకుండ చేసారు అన్న తప్పుడు అభిప్రాయముతో ఆత్మనున్యాతలో భావనలోకి వెళ్లము.సుప్రీంకోర్టు తీర్పు కారణంగా SC లలో వున్న గొప్పతనము గురించి తెలుసు కొంటున్నారు. క్రిమిలేయర్ తెస్తే ఆర్థికంగా వెనుకబడిన వారు ఆర్థికంగా స్థిరపడుతారు.
Jai kasim sir jai krishna madiga
జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై కసిం అన్న❤❤❤
మాల మాదిగలకు మద్య ఎవడో పీటీంగ్ పెటెసాడు ఇందులో బాగుపడెది మాదిగ లో ఒక గోట్టాంగాడు మాలలో ఒక గోటంగాడు బాగుపడతాడు మీది 99% సంక్కానాకీ పోవాల్సిందే 100 సంవత్సరాలు ఎనకీ దళితులు పోవలసీనదె
తక్షణమే ఏబీసీడీ జరగాలి
చేయండి వర్గీకరణ త్వరగా తరువాత ఎవరిమీద పడి ఏడుస్తారో చూడాలి.. వాళ్ళు బో..కూడ చేయరు చేస్తే రాజకీయం ఎలా చేస్తారు.. అందుకే గేమ్ ఇది
Jai వీరేశం..kasim sir.
Super speech kaseem sir🙏🙏🙏👌🔥
Jai bheem✊✊✊ jai madiga✊✊✊
మాలలు ,మాదిగలకు ఒక్కరోజునే sc రెజర్వేషన్స్ వాచ్చినాయి కదా... మాదిగలు వారివృత్తి పై ప్రేమ చదువు పై ఆసక్తి కనబరచలేదు కదా... మాలలు Dr అంబేద్కర్ గారు స్ఫూర్తి గా చదువు పై శ్రద్ధచూపడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మాదిగలు మాలలతో చదువులో పోటీ పడలేక ఈ వర్గీకరణ ఉద్యమం చేపట్టినారు. అంతే... ఇది మీ సాంఘిక వైఫల్యమే కారణం.
Prathi urlo vra lu ga vamshaparya job chestu tarvatha vro ,mro ga promotion pondi malalu job thechukunnaru mari vallu talent tho job ela thechukunnattu cheppandi uncle
Malalu christianity british vari valla chaduvukoni paiki vacharu kavalante charitra telusukondi
Ambedkar Mahar caste aithe ambekar mala vadu maa vadu ani cheppi makosame reservation techadu ani cheppukunnaru na chinnapudu vinnanu
నువ్వు అన్న మాటలు జనరల్ వాళ్ళు మాట్లాడుతున్నారు . అసలు రిజర్వేషన్లు sc రిజర్వేషన్లు Enduku Cheppu Complete ga రద్దు చేద్దామా ఐనా మీ సొమ్ము వద్దు మాకు కానీ మీకు ఎందుకు నొప్పి అన్నా
నేను బీసీ నాతో oc వాళ్ళు అనే మాటలు కూడా ఇవే. తీస్తే రిజర్వేషన్ పూర్తిగా తీసేయాలి లేదా అందరికీ సమ వాటా ఇవ్వాలి.
Kasim sir super speech
U r great sir really..
Kasim sir.....@🔥🔥🔥
Sir jai madiga ❤❤🎉
Jai Jai Jai madiga Jai Jai Jai prof Kasim
Jai Bheem..
అన్న మీరు సూపర్
💪💪 Jai madiga
వర్గీకరణ మాదిగల న్యాయమైన డిమాండ్... వర్గీకరణ వలన జరిగే నష్టం ఏమిటో సరైన వివరణ లేకుండా కొందరు వ్యతిరేకిస్తున్నారు...
జై మందకృష్ణ అన్న జై జై కాశీం అన్న 🙏🙏🙏
Jai🔥Madiga👑⚔️
SC లూ Christians గా మారితే మీరూ BC-C లు అనీ SC RESERVATIONS తీసివేయడం చాలా చాలా అన్యాయం. So, BC-C లకు కూడా SC RESERVATIONS ఇవ్వాలి.... So, ప్రతీ ఒక్కరు చర్చించాల్సిన అవసరం ఉన్నది.
Bro sc kanna BC c ki cutoff takkuva vuntadi
@@NaveenReddy488Bc లో దేని లో తక్కువ మిత్రమా A లో న, B లో న, c లోన, D లో న. Bc లలో నే చాలా తేడా ఉంది.
Jai madiga🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
జై మాదిగ జై భీమ్ ✊💪🙏
జై భీమ్..
🔥🔥
Legend .speech.Bro
🔥 sir
జై మాదిగ... జై జై మాదిగ
Taking any religion is our right reservation also our right jai madiga
Khasim sir janune and power full speech sir.
సూపర్ స్పీచ్ సార్
Khasim sir next mla pakka jai madiga
👍
వర్గీకరణ సామాజిక న్యాయం
కాశీమ్ సార్ 🔥
Great speech
Jai madiga... 💪💪✊✊🔥🔥💥💥
జై భీమ్ 💪
జై మాదిగ 🙏
👍👍
Jaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii mahadeega maharaj jai adima jambavantha maharajkijai jai mandakrishna❤❤❤🎉🎉🎉
ఓపిక ఉండాలే i.e Kasim sir
జై మాదిగ 💪💪
Only this channel posted this backward classes video not covered any other channels great 👌
Super
వర్ధిల్లాలి వేముల వీరేశం MLA గారి నాయకత్వం
🎉🎉
Sc లలో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ బాధలు ఎవరు చెప్పాలి, గంగేద్దుల, డక్కల, ఎరుకుల, పాపం వాళ్ళకి సభలు పెట్టటం కూడ తెలియదు వాళ్ల రిజర్వేషన్ లు ఎవరు తింటున్నారు 😢
Jai Madiga ✊🙏
Jai bheem 🙏🙏🙏 jai మాదిగ
Jai madiga Jaya ho madiga
మాలలకు మాదిగలకు ఓకేరోజున sc రెజర్వేషన్ వచ్చింది. మాదిగలు తమవృత్తిని నమ్ముకొని చదువుకోడం అనేది
సామాజిక న్యాయం కోసం మీరు ఉంటారు సార్...
జై భీం...జై మాదిగ... జై జై MRPS
Ambedkar lekunte meru ekkada vunde varu sir
జై మాదిగ జై భీమ్
Jayaho usmaniya arts college Principal sir❤
Great speech Kasim sir
ఖాసిం సార్... అంబేద్కర్ అని ఏక వచనం తో మాట్లాడం నాకు నచ్చలేదు... ఇంతవరకు రిజర్వేషన్ పొందని కులాలకు అందించాలంటే నా ఆలోచన క్రిమి లేయర్ పద్ధతి తీసుకురావాలి. వీరిలో లో ఆదాయం మరియు గతం లో పొ0దిన ఉద్యోగ అవకాశాలు పరిగణ లోకి తీసుకోవాలి.. నేను మీరు ప్రస్తావించిన ఏక వచనం ద్వారా మీపై నా సదాభిప్రాయం సన్నగిల్లింది.
Jai Bheem jai mala
సార్ మీరు చెప్పింది నిజమే ఎస్సీల లో మాల మాదిగలు లబ్ధి పొందారు. 57 ఉప కులాలు చాలా వెనుకబడ్డాయి 57 ఉప కులాలను ఒక కేటగిరీలో చేర్చి 7 శాతం రిజర్వేషన్ కల్పించండి. మిగిలిన ఎనిమిది శాతం మీ మాల మాదిగలు జనాభా ప్రకారం పంచుకోండి. ఆ విషయం వేదిక మీద చెప్పండి. అప్పుడు వర్గీకరణ అందరూ అంగీకరిస్తారు. మొత్తం ఏకపక్షంగా మీ మాదిగల రిజర్వేషన్ పొందాలని మీరు ఇలా ఎన్ని ధర్నాలు చేసినా వర్గీకరణ జరగదు
.
Eh kulam vallu entha percentage unte antha percentage vastadi.....
@@muralimanohart2167 సెపరేట్ కంట్రీ అడగండి, మీ వాళ్ల కి
@muralimanohart2167 సుప్రీంకోర్టు ఏం చెప్పింది వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ముందు ప్రాముఖ్యం కల్పించాలని చెప్పింది. రిజర్వేషన్లలో వెనుకబడిన వర్గాలకు ప్రాముఖ్యం కల్పించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఒకసారి సరిగ్గా విను
@muralimanohart2167 ప్రొఫెసర్ కాసిం సార్ ఏం చెబుతున్నారు ఒక చిందు కులం వ్యక్తి ఒక డక్కలి కులం వ్యక్తి ఒక మాస్తి కులం వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ మెట్లు ఎక్కలేదు అన్నాడు కదా మాల మాదిగ కులాల రిజర్వేషన్లు 10 సంవత్సరాలు వదలకండి ఉప కులాలు 57 కి ఇవ్వండి . అప్పుడు యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు.
@@pamulamahesh1418 Supreme Court mala madigala reservations tisesi migatha kulalaku ivvalani cheppinda brother...??
కాశీమ్ Dr Br అంబేద్కర్ గారి గురించి మాటలాడే మాటలు జగ్రాతా నీ G పలుగుతది
Ayanavallane..ni position
ఎవరి G పగుళతాదో...
ప్రొపేసర్ కాసీం గారి మీద అపరమైన గౌరవం పెరిగి పోయింది
Anna garu బెదిరిస్తున్నారు మాల మహానాడు వాళ్ళ నా....
మేము లంబడిలం we support
Next ST ABCD vargikarana jaraaagali daniki support untara brother miru 😅
Super message sir 🎉🎉
Jai kashim sir