MLA Vivek Venkataswamy Speaks To Media On Malala Simha Garjana, SC Classification | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 75

  • @vettigangadhar7457
    @vettigangadhar7457 หลายเดือนก่อน +3

    జై భీమ్ జై మాల
    మాలల ఐక్యత వర్దల్లాలి

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 หลายเดือนก่อน +2

    JAI GUDISHELA VIVEK SIR GADDAM ALL .S . C . COMMUNITY ZINDABAD JAI MALA ❤❤❤ JAI BHEEM 🎉🎉🎉

  • @kjR-b9o
    @kjR-b9o 2 หลายเดือนก่อน +7

    వివేక్ గారి పోరాటానికి సెల్యూట్ సార్.. అతను కి ఏమి తక్కువ అని ఏదో స్వార్ధం తో చేస్తున్నాడు అనుకోవడం పొరపాటు.. మాదిగ సోదరులు ఉద్యోగాలు సంపాదిస్తే మంచిదే.. మాలలకి ఓపెన్ కేటగిరీ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టె టాలెంట్ ఉంది..మాలల మీద కొందరు అసూయ, ద్వేషం తో అనగాదోక్కాలి అని కుట్ర చేస్తున్నారు.. మాలల కోసం వివేక్ గారు పోరాటాలు చేయడం మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది సార్ 🙏🙏

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 หลายเดือนก่อน +1

    జై మాల జై భీమ్ ✊🏻✊🏻✊🏻👌🏻👍🏻💙💙

  • @TEAM_PAIDIMALLANARSING
    @TEAM_PAIDIMALLANARSING 2 หลายเดือนก่อน +7

    మాల సింహం 🦁🙏🏻🔥

  • @B.NARSINGRao-in2ds
    @B.NARSINGRao-in2ds 2 หลายเดือนก่อน +17

    జై భీమ్ జై మాల✊💪✌️

  • @rajk2899
    @rajk2899 2 หลายเดือนก่อน +8

    జై మాల✊✊💪💪

  • @marepallikoteshwarrao8705
    @marepallikoteshwarrao8705 2 หลายเดือนก่อน +5

    Jai Manda krishna.Jai Nadiga

  • @SaiGuttalaGuttalasai
    @SaiGuttalaGuttalasai 2 หลายเดือนก่อน +12

    జై భీమ్ జై మాల

  • @TEAM_PAIDIMALLANARSING
    @TEAM_PAIDIMALLANARSING 2 หลายเดือนก่อน +6

    Jai Mala ✊🏻 jai VIVEK sir 💥🙏🏻

  • @BURUGUGOPI
    @BURUGUGOPI 2 หลายเดือนก่อน +1

    Jai mala .....

  • @HARIPRASAD-li4qk
    @HARIPRASAD-li4qk 2 หลายเดือนก่อน +9

    నీ మంత్రి పదవి కోసం మాలల మీటింగ్ నడుపుతున్న నీ బ్లాక్ మనీ దందా మాకు తెలుసులే వివేక్ అన్న నీ ఒక్కడి ఇంట్లో మూడు పదవులు ఉండటం ఇదేక్కడి సామాజిక న్యాయం.మొదటగా మాలలు నిన్ను ప్రశ్నిస్తారనీ భయంతో నీవు ఆ మీటింగ్ లల్లో కిరాయి ప్రేమ చూపిస్తున్నావు

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 หลายเดือนก่อน +4

      Black mail ki అర్దం మందకృష్ణ అని అందరు కి తెలుసు....వివేక్ గారికి పదవులు కొత్త కాదు....టాలెంట్ ఉంటే ఓకే ఇంట్లో ఎన్ని పదవులు అయిన వస్తాయి..
      కేసీఆర్,కేటీఆర్,హరీష్,కవిత గారు..
      చంద్రబాబు లోకేష్ గారు ...తెలుసు కదా...
      కిరాయి ప్రేమ మంద ది..పంజాబ్ జడ్జ్మెంట్ తన గొప్ప గా
      మంద ఏదో సాధించినట్టు...బిల్డప్.... టాలెంట్ ఉంటే ఇంట్లో అందరికీ తెచ్చుకోవచ్చు ఎవరైనా పదవులు

    • @HARIPRASAD-li4qk
      @HARIPRASAD-li4qk 2 หลายเดือนก่อน +5

      ABCD వర్గీకరణ జరుగుతే మీకు వచ్చే నష్టం ఏంటో అర్థం అయితలేదు, BC లో వర్గీకరణ వున్నటే SC లో కూడా వర్గీకరణ జరగాలి

    • @HARIPRASAD-li4qk
      @HARIPRASAD-li4qk 2 หลายเดือนก่อน +1

      @@ShayamShayam-h5o పూటకు ఒక పార్టీ మారేది వివేక్, తనకు మంత్రి పదవి రాలేదని మాల పై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు. అది అందరికీ తెలుసు

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 หลายเดือนก่อน +4

      @HARIPRASAD-li4qk కేసీఆర్ ఏ పార్టీ లో ఉంది వచ్చారు..చంద్ర బాబు ఏ పార్టీ .రేవంత్ గారు ఏ పార్టీ ..,....ట్రిప్ కో సారి వేరు వేరు పార్టీ లకి సపోర్ట్ చేస్తూ మందకృష్ణ నిలకడగా ఉన్నాడా?
      రాజకీయ అనే పదం లోనే కీ ఉంది....ఏ పార్టీ లో ఉంటే ఏముంది...ఇంతకముందు పదవులు లేవ
      వివేక్ గారికి....వివేక్ గారు లేనప్పుడు కొంత మంది
      మాలలు ఫైట్ చేశారు..ఇప్పుడు వచ్చిన స్పందన గతంలో మాల వాళ్ళు లో లేదు..అల స్పందించారు వివేక్ గారు...
      మాల వాళ్ళు ఐక్యం కావటానికి సహరించిన మందకృష్ణ కి ఈ విషయంలో thanks... judgement ఎక్కువ చేసి చూపించక పోతే
      మాల వాళ్ళు లో ఇ స్పందన వచ్చేది కాదు... ఏది ఏమైనా వివేక్ గారు కారణాలు ఏమైనా ముందుకు వచ్చారు అందుకు మేము హ్యాపీ గా ఫీల్ అవుతున్నాం....sir... టాలెంట్ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు పదవులు వస్తాయి.. ,....మందకృష్ణ లాగా జాతిని అడ్డుపెట్టుకొని సంపాదించలేదు కదా.. వాళ్ల నాన్న గారి నుండి వచ్చినది కొనసాగిస్తున్నారు...ఏ పార్టీ లో ఉంటే ఏమైతది

    • @HARIPRASAD-li4qk
      @HARIPRASAD-li4qk 2 หลายเดือนก่อน +3

      @ShayamShayam-h5o ఇప్పుడు వివేక్ వేంకట స్వామి కూడా మంత్రి పదవి కోసం జాతిని అడ్డం పెట్టుకుంటున్నాడు, ఒకసారి మంత్రి పదవి వస్తే అందరినీ వదిలేసి పక్కకు జరుగుతాడు

  • @RajeswariByagari
    @RajeswariByagari 2 หลายเดือนก่อน +8

    Jai mala

  • @Ramkasi-n9y
    @Ramkasi-n9y 2 หลายเดือนก่อน +6

    జై వివేక్ అన్నగారు జై భీమ్ జై మాల 🦁🦁🦁

  • @rambabu7758
    @rambabu7758 2 หลายเดือนก่อน +7

    Jai mala jai mala ✊

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj 2 หลายเดือนก่อน +1

    Sir your plan very nice we're aware next political opportunity your family idea your family political target we KNEWS your family mlas and mp seat's

  • @marepallikoteshwarrao8705
    @marepallikoteshwarrao8705 2 หลายเดือนก่อน +4

    Jai Manda krishna.Jai Nadigac

  • @bairamuthyam3690
    @bairamuthyam3690 2 หลายเดือนก่อน +5

    Jai Mala ✊💙💙🔥

  • @srinivascnu3933
    @srinivascnu3933 2 หลายเดือนก่อน +3

    వర్గీకరణ వలనా వచ్చే నష్టం ఏంటి జనాభా లెక్కల ప్రకారం రెండు కులాలకు రిజర్వేషన్ వస్తుంది (పక్క వారిది మనకే కావాలి అన్నట్టు వుంది)

  • @veerlasarojini07
    @veerlasarojini07 2 หลายเดือนก่อน +5

    Vivek tammudu jai bheem

  • @TEAM_PAIDIMALLANARSING
    @TEAM_PAIDIMALLANARSING 2 หลายเดือนก่อน +4

    Jai vivek sir 🙏🏻

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 หลายเดือนก่อน

    రాహుల్ గాంధీ policy ఏ గ్రూపు ఎంతో, ఆ group కు అంత అని అర్ధము. కాని ఏ కులము ఎంతో,ఆ కులానికి అంత అని అర్ధము కాదు.కానీ విలేకర్లు తెలివి దారి తప్పింది.

  • @sudhakarababugali5231
    @sudhakarababugali5231 2 หลายเดือนก่อน +6

    Jai bheem Jai samvidan Jai vivek sir

  • @vijaychandervijay1338
    @vijaychandervijay1338 2 หลายเดือนก่อน +4

    Jai mala jai vevak anna

  • @NakkwearSailu-cm8nc
    @NakkwearSailu-cm8nc หลายเดือนก่อน

    అన్నా నా ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో పోవుడు కాదన్నా నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు కట్టుబడి ఫోటోకో కండువా వేసుకుని నీకే ఇంత ఉంటే మేము మాదిగ జాతిలో పుట్టిన జాంబవంతుని వారసులం అన్న

  • @kadarishankar3417
    @kadarishankar3417 2 หลายเดือนก่อน +3

    Jaibheem

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    ఇకపై ఎస్సీ లంతా ఒక్కటే కులం గా పేరు పెట్టు కొంటే సరి ఐక్యంగా అధికారం వైపు నడవ వచ్చు, ఎస్సీ ఉమ్మడి కులాలు అన్నీ సింహ కులం అని పేరు పెట్టుకోండి, ఒక్కటిగా కదలండి,పెద్దోళ్ల మారవిని విచ్ఛిన్నం కావద్దు,,

  • @spelevators3240
    @spelevators3240 2 หลายเดือนก่อน +6

    Jai bheem

  • @PilliSaikumarPilliSaikumar
    @PilliSaikumarPilliSaikumar 2 หลายเดือนก่อน +4

    Jai bheem jai mala 🔥

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน

    అయ్యా మీడియా ఏన్ని సార్లు చెప్పాలి సుప్రీం కోర్టు ప్రకారమే మా వాదన అని.ఒకవేళ సుప్రీం కోర్టు కూడా న్యాయం చేయకపోతే మనదేశం లో న్యాయం లేనట్టే కదా, మతం మారితే కేవలం ఒక రకమైన కులం మారుతుంది అనటం వెనుక అర్దం నాకు తెలియడం లేదు. అందరికీ అర్దం అయ్యేలా వివరణ ఇవ్వాల్సి ఉంది,

  • @Anp-z6e
    @Anp-z6e 2 หลายเดือนก่อน +5

    Jai bheem. Jai mala

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 หลายเดือนก่อน

    మాదిగలు తొందర పాటు వల్ల RSS కు చిక్కిన్నారు.మాల, మాదిగలు homogenious. ఎందుకంటే మాలో ఒకరినొకరు అక్కడక్కడా వివాహాలు జరుగుతున్నాయి. మాదిగలను ఆ కారణము తో ఎక్కడ చంపలేదు. మాదిగలకు తొందర ఎక్కువై వర్గీకరణకు వెళ్లినారు. వారిలో 80%,, మాలలను 10%,BC లను 10% కూడా ఋణ జీవితములోకి నెట్టి వేస్తున్నారు.

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz หลายเดือนก่อน

    నువ్వు ఎందన్న ముస్లిమ్స్ లాగా మాట్లాడు తున్నావు నీకు తెలుగు సరిగా మాట్లాడుతున్నావు 😢😅

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 หลายเดือนก่อน +1

    I request the Eenadu ,Andhra Jyorhi and T.V .5 media to give be frank and please support impartially

  • @BodduNikhil
    @BodduNikhil 2 หลายเดือนก่อน +3

    Jai madiga

  • @maheshwarambazar5403
    @maheshwarambazar5403 หลายเดือนก่อน +1

    Jai bheem
    Vivek sir speaking fact

  • @mohankrishna6059
    @mohankrishna6059 2 หลายเดือนก่อน +2

    Selfish.... where is SOCIAL JUSTICE

  • @NARESHKothapalli-zu3bs
    @NARESHKothapalli-zu3bs หลายเดือนก่อน

    ఈ కంపును పుట్టించిన చూతీయగాడు ఎవడు

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 2 หลายเดือนก่อน

    ఎర్రిపూక, రిజర్వేషన్స్ పెట్టింది అప్పుడున్న పరిస్థితి లో ఆర్థికంగానే కాదు సమాన గౌరవం పొందాలని..ఎంతకాలం? తరతరాలా? రిజర్వేషన్స్ కోసం నీకు నువ్వే మాల, మాదిగ, ఇతర అని చెప్పుకుంటున్నావ్.ఈ కులాలు ఏ మతంలో ఉన్నాయ్. ఆ మతం మారినాక నీకు కులం ఎక్కడిది.ఆ మతం లో నీదే కులమో తేల్చుకో.నీ బుద్ది మారనంతకాలం రిజర్వేషన్స్ కొనసాగుతాయి..మెరిట్ లో సీట్స్ తెచ్చుకున్న నువ్వన్న st ఫ్రెండ్స్ మాకు చాలా మంది ఉన్నారు. అన్ని రంగాలలో!. కుల రాజకీయాలు మాని, అభివృద్ధి చెయ్.నాయకుడంటే విజన్ చూపెట్టేవాడు. లేకుంటే నాయకుడు అవసరమా.... Jai sriram.

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 หลายเดือนก่อน +1

    Telangana state lo kamsaaleelu dominate chesthunnatlunnaaru

  • @BegariSantosh
    @BegariSantosh 2 หลายเดือนก่อน +1

    జై మాల.

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 หลายเดือนก่อน +2

    మొత్తానికి మా మాలలకి రిజర్వేషన్లు కావాలంట వర్గీకరణ వద్దంటావ్ మీరు ఏది చెప్పినా నీ పైసా బలంతో జరిగే ఉద్యమం అంతే అని అర్థమవుతుంది

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 หลายเดือนก่อน

      ఇన్ని రోజులు మీకు రాజకీయ నాయకులు ఇచ్చిన డబ్బుతో నడిచింది కదా.. మోడీ గారు మీటింగ్ ఎవరు డబ్బులు పెడితే అయ్యింది....బీజేపీ ...15% అందరికీ కేవలము మాల వాళ్ళు కోసం కాదు...గుర్తించాలి

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 หลายเดือนก่อน

      15% అందరికీ..మాల వాళ్ళు కి కాదు..పైసా బలం తో మోడీ గారు మీటింగ్ పెట్టరా??మంద

  • @ManaBhojanamaha9999
    @ManaBhojanamaha9999 2 หลายเดือนก่อน +2

    ఎందరో సభలు పెట్టుకున్నారు వాళ్ళ పటిష్టతగురించి మాట్లాడుకున్నారు కాని మీరుమాత్రం మొత్తం రిజర్వేషన్ ఫలాలు మాలలమే తింటాం అని మాట్లాడుతున్నారు

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 หลายเดือนก่อน

    మనలో ఉన్న మనువాదాము వచ్చే bus లాంటిది. OC లో ఉన్న మనువాదాము వెళ్లే bus లాంటిది. వచ్చే bus మాదిగలకు అదృష్టము, వెళ్లే bus మాదిగలకు దుర దృష్టము అని గుర్తించలేక పోతున్నారు.వర్గీకరణ కులసంఖ్యతో జరిగితే BC, మాలలు వెళ్లే bus గా మా రే ప్రమాదమున్నది.

  • @PrasadPrasad-kt1vg
    @PrasadPrasad-kt1vg หลายเดือนก่อน

    VEDU KOJAA YADHAVA NO.1

  • @dasharathmamidipelly709
    @dasharathmamidipelly709 2 หลายเดือนก่อน +2

    జై మాదిగ జై మనదకృష్ణ. మాదిగ

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 2 หลายเดือนก่อน +2

    నీ నాటకం మొత్తం మంత్రి పదవి కోసం అనే విషయం నీ గుంట నక్క మాలలకు ఎప్పుడు తెలుస్తుందో.

  • @DaidaSharath
    @DaidaSharath หลายเดือนก่อน

    ఫస్ట్ నువ్వు తెలుగు మాట్లాడడం నేర్చుకో‌🙏🏼

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 2 หลายเดือนก่อน +3

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు మరలా పుట్టి వర్గీకరణ వద్దు అన్న జరిగి తీరుతుంది 59 కులాలకు న్యాయం జరిగింది

    • @pudaridevendhar2265
      @pudaridevendhar2265 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂joke..

    • @gbntelugutv4542
      @gbntelugutv4542 2 หลายเดือนก่อน

      @pudaridevendhar2265 వర్గీకరణ ఆపాలనుకోవడం జోకే

    • @pudaridevendhar2265
      @pudaridevendhar2265 2 หลายเดือนก่อน

      @@gbntelugutv4542 నీకు ఎలా నమ్మకం ఉందో ఒక్కటి చెప్పు

    • @pudaridevendhar2265
      @pudaridevendhar2265 2 หลายเดือนก่อน

      @@gbntelugutv4542 రేవంత్ అసెంబ్లీ లో మాట్లాడిన తరువాత aicc కార్యదర్శి కేసీ వేణుగోపాల్...రేవంత్ ఒక్కడి ది కాదు కాంగ్రెస్...అని చెప్పేశాడు..

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 หลายเดือนก่อน

    మాలల సత్తా అని చూపిస్తూ రాజకీయ లబ్ది కోసం పాట్లు

  • @garnepudibhavani
    @garnepudibhavani หลายเดือนก่อน

    Homogeneous you are claiming is a lie

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 หลายเดือนก่อน

    S Siggu undale vala family ki now they're educationalists, industrialists , business magnets, ELECTRONIC MEDIA ,print media, great politicians since independence to our country enjoying all the benefits till now from the Central & State Government etc 😢😭Does reservation required to such families 😢 accounts in foriegn countries 😢

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 หลายเดือนก่อน +2

    తెలంగాణ ఉద్యమం వ్యతిరేకించిన లగడపాటి రాజగోపాల్ సమైక్య రాష్ట్రం రావాలని ఉద్యమం చేసిండు అది విఫలమై తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు వివేక్ చేస్తున్న ఉద్యమం మాలల అందరి ఉద్యమం కాదు కొద్దిమంది డబ్బు ఉన్నవాళ్లు చేసే ఉద్యమం డబ్బుతో నడిచే ఉద్యమం రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కచ్చితంగా ఐ తీరుతుంది వివేక్ నీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లాంటిదే గుర్తుపెట్టుకో

    • @pramodkumar78b4
      @pramodkumar78b4 2 หลายเดือนก่อน

      తెలంగాణ ను పార్లమెంటు బిల్ పెట్టీ పాస్ చేశారు చంద్రబాబు ముందు ఇలాగే దొడ్డి దారిలో తెచ్చిన చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది తేడా తేల్చుకో మిత్రమా చట్టప్రకారం వర్గీకరణ చెయ్యటం శాశ్వత పరిష్కారం

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 หลายเดือนก่อน +2

      ఎలా...రాష్ట్రాలు పార్లమెంట్ లో బిల్లు చేయవచ్చు....వర్గీకరణ ..పార్లమెంట్ లో బిల్లు అయ్యిందా...

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 2 หลายเดือนก่อน

    మొత్తానికి మా మాలలకి రిజర్వేషన్లు కావాలంట వర్గీకరణ వద్దంటావ్

  • @bhanuprakashkondra4132
    @bhanuprakashkondra4132 2 หลายเดือนก่อน +3

    Jai mala

  • @chbalababu9716
    @chbalababu9716 หลายเดือนก่อน +1

    Jai bheem

  • @Anp-z6e
    @Anp-z6e 2 หลายเดือนก่อน +3

    Jai mala

  • @maheshwarambazar5403
    @maheshwarambazar5403 หลายเดือนก่อน +1

    Jai bheem
    Jai mala

  • @maheshwarambazar5403
    @maheshwarambazar5403 หลายเดือนก่อน +1

    Jai mala