ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మేధావి వర్గాల అందరికీ ఈ సమాజానికి వెనుక పడిపోయిన ఎస్సీ మాదిగ వర్గానికి సంఘీభావం కి తెలపడానికి వచ్చిన భారతదేశ మేధావి వర్గాల అందరికీ ధన్యవాదాలు
జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాటలు వాస్తవ సత్యాలు.పేద పిల్లలకి నాణ్యమైన విద్య మంచి ప్రమాణాల విద్యలేదు,వికలాంగ సమస్యలు,మరియూ పేదలకు మంచి వైద్యం లేదు ఈ సమాజంలో అందరికి సమానావ కాశాలు రావాలి అన్నాడు, కృతజ్ఞతలు సర్. 🙏🙏
ఇంతవరకు అన్యాయమైపోయిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణ తో మాదిగలకు న్యాయం జరుగుతుందని గ్రహించి వర్గీకరణనకు మద్దతు తెలపడానికి వచ్చిన అపార జ్ఞానశీలి జై ప్రకాష్ నారాయణ సార్ గారికి పాదాభివందనములు పాదాభివందనములు 🙏🙏 జై మందకృష్ణ మాదిగ 💐💐
జయప్రకాష్ నారాయణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీలాంటి మేధావులు ముందు ఉండాలని ఆశిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి కాకా వెంకటస్వామి బొమ్మలు వాడుకుని ఓట్లు వేయించుకొని మీరు మన వాళ్ళు మన జాతి వాళ్ళు మన దళితులు అని చెప్పే మోసం చేసిండు ఈరోజు నా వాళ్ళ కొడుకు విషం చిమ్ముతున్న మాదిగ జాతి పైన వర్గీకరణకు అడ్డుపడి ఈరోజు మాల జాతి ఆయనకు గుర్తొచ్చి మనకు అన్యాయం జరుగుతుందని మాల జాతిని వాడుకుంటున్నాడు
జై భీమ్ సార్, నా ఆవేదన అంతా నాణ్యమైన విద్యా విధానం గురించే సార్, అణగారిన వర్గాలు ఇప్పుడు ఉద్యమం చేయాల్సింది సమానమైన నాణ్యమైన విద్య కోసం మాత్రమే, అదే జరిగితే రిజర్వేషన్ల తో పని లేదు అనేది నా అభిప్రాయం సార్, ఇందులో చాలా పెద్ద వివక్షా పూరిత కుట్ర దాగున్నది, అందరికీ సమాన విద్యా విధానం రావాలి , దానికోసం బహుజనులు, మేధావులు పోరాటం చేయాలి, పేదలైన అగ్రవర్ణాలు పిల్లలు కూడా నష్టపోతున్నారు దయచేసి మేధావులు పోరాడండి🙏
@@nagesharlagadda7783 అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. సిస్టంలో అది సాధ్యం కాదు. కాబట్టి అది జరగదు. ఏదో అద్భుతం జరిగితే తప్పించి ఇంకో 100 సంవత్సరాలకు కూడా నాణ్యమైన విద్య ఆశించడం బ్రమే అవుతుంది.
@@nagesharlagadda7783 మీ ఆవేదన నూటికి నూరుపాళ్ళు సరైనది. నిజంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి నాణ్యమైన విద్య అందినప్పుడే అది సాధ్యమవుతుంది. మీరు ఆదిశగా పోరాటం చేస్తే ఇప్పటికీ కొంత సాధించే వారేమో? నాణ్యమైన విద్య అందాలంటే ప్రతిభావంతులైన టీచర్లు నియమించబడాలి. టీచర్లు తమ విధులు సక్రమంగా నిర్వహించే వారై ఉండాలి. ప్రభుత్వ పాఠశాల అన్నింటిని పూర్వం లాగా ఏడిఎడ్ పాఠశాలలు ఇంకా మార్చాలి. కొంత డబ్బు తల్లిదండ్రులు చెల్లించడం ద్వారా ప్రశ్నించే అధికారం ఉంటుంది. టీచర్లకు ప్రతి సంవత్సరం బోధన సామర్ధ్య పరీక్ష నిర్వహించాలి. అందులో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే తదుపరి సంవత్సరానికి బోధనకు అనుమతించాలి. ప్రస్తుత సమాజంలో మంచి చేసిన వ్యతిరేకించే వారే ఎక్కువ. కాబట్టి ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాలైనా మారదు.
సార్ జయ ప్రకాష్ నారాయణ సార్ గారికి మాదిగజాతి అందరి తరపున నమస్కారాలు సార్ మీరు ఎస్సీ వర్గీకరణ గురించి చాలా చెప్పినందుకు ధన్యవాదాలు, పల్లె గాంధీ మాదిగ నందికొట్కూరు నియోజకవర్గం, మాదిగ ఉద్యోగుల సమాఖ్య
ఈ సమాజానికి తెలుసు జయప్రకాశ్ నారాయణ గారు మీరు కలెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మాదిగల పై మాదిగ పేట పై పడి ఊచకోత కోసినప్పుడు నువ్వు వివక్షతో ఏం చేసావ్ మా సమాజానికి అందరికీ తెలుసు అయ్యా సుద్దపూస మాటలు మాట్లాడడం అందరికి వస్తది రాజ్యాంగబద్ధంగా చేయమంటున్న ము వర్గీకరణ, సుప్రీం కోర్టు చేత కొట్టివేయబడింది గతంలో, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును నువ్వు వస్తున్నప్పుడు చదివిన అంటివి కదా అందులో ఎక్కడైనా వర్గీకరణ చేయండి అని ఉన్నదా ఉంటే మరి bjp పాలిత ప్రాంతమైన మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ యూపీ లాంటి రాష్ట్రాలలో ఎందుకు చేస్తలేరు కారణం వర్గీకరణ చేస్తే మళ్లీ మొదటికే వస్తది ఇది వర్గీకరణ చేయడం ఎవరి వల్ల కాదు కారణం మీలాంటి మనువాదులు చేతుల్లో మా మందకృష్ణ అన్న కీలుబొమ్మ గా ఉన్నాడు పార్లమెంటులో బిల్లు పెట్టి ఏస్సి లను ఏబిసిడిలు గా వర్గీకరించాలి దాన్ని స్వాగతించే ది రాజ్యాంగ ప్రేమికులు గా మాలలే ,పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ 30 సంవత్సరాల నుంచి మాదిగలను మోసం చేస్తున్న ఈ పాలకవర్గాలు మళ్లీ ఇప్పుడు ఇంకా మోసం చేయడానికి కొత్త రూపంలో సుప్రీంకోర్టు ద్వారా ఒక గైడ్ లైన్ ని తీసుకురావడం జరిగింది నేను ఒక రాజ్యాంగ ప్రేమికుడుగా మాలగా చెప్తున్నాను పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధిని చాటుకొని ఎస్సీలను ఏబిసిడిలు గా వర్గీకరించాలి ఆ దమ్ముంటే చేయండి కానీ ఊరికే మాలలు అడ్డుకుంటున్నారు మాలలు అడ్డుకుంటున్నారని మాలల మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మానుకోవాలి జైభీమ్
'ఈయన స్వార్ధపరుడు' అంటే! నాకు తెలియదు ఈయన స్వార్దపరుడా? కాదా?? అని... But ఈయన ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి ఈయన స్వార్దపరుడు అంటే! తప్పు brother.🙂. అన్ని కులాల్లో స్వార్ధపరులు ఉన్నట్లే! అన్ని కులాల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు.✨.
J P is very honest, upright ,righteous,principled and always fought for moral, ethical principles. C M should understand the injustice done to madiga caste and its allied sucastes .
మాలలు దీన స్థితిలో ఉండరని చెప్పి అన్ని వర్గాల వర్గీకరణ ఫలాలను దోచుకుని తింటారా మాలలే బాగుపడితే 58 కులాల పరిస్థితి ఏంటి అర్థం లేకుండా మాట్లాడొద్దు మీ వాటా ఎవరు గుంజుకోవట్లేదు రాజ్యాంగబద్ధంగా పంచుకోవడమే జై మాదిగ
అన్నా అంతకన్నా అగౌరవంగా, అతి హీనంగా, అత్యంత పేదరికం లో మాదిగ లు ఉన్నారు అన్నా... ఇంకా చెప్పులు కుట్టే వారిగా రోడ్ పై బొందలు తీస్తూ డప్పులు కొడుతూ.. చాలీ చాలని జీవితం..😢😢
వర్గీకరణ వ్యతిరేకి sc st obc ఐక్యత నినాదానికి అనర్హుడు అణిచివేత అసమానతల మీద పోరాటానికి అనర్హుడు అగ్రకుల ఆధిపత్యం చెలయించేవాడు వెలివాడలో ఇంకొనిమీద ఆధిపత్యం చూసుకునేవాడు రిజర్వేషన్లో వాడి స్వార్థం చూసుకొనేవాడు పక్కోడిది కుడా లబ్ది వాణి కులం వాడే పొందాలనుకొనేవాడు అసమానతలకు గురైతున్న కులాల్లో నేను ఎక్కువ అని వివక్షత పాటించేవాడు అన్నేయితే ఎలాగా మనువాది అంటున్నామో విడుకూడా అదే మనువాదితో సమానం జై భీమ్ ✊🏻
సార్ బీసీల్లో ఏబిసిడి గా వర్గీకరణ జరిగింది సార్ అందరికీ సమాన అవకాశాలు వచ్చేసావా సార్ మళ్లీ వాళ్ళని మళ్లీ వర్గీకరణ చేయమని చెప్పండి సార్ అగ్రవర్ణాల కుట్ర బలమైన మాల మాదిగ సామాజిక వర్గాలను చిచ్చు పెట్టడం ద్వారా నాలుగు శాతం ఐదు శాతం ఉన్న జనాభా మమ్మల్ని పరిపాలన చేయడానికి వేసుకున్న రాజ మార్గం వర్గీకరణ దయచేసి మాదిగ సోదరులు మొత్తం షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి విజ్ఞులైన వారు
Maa madiga la ku mee mala la ku eppudu kuda kancham pottu mancham potuu ledu mee ru veru memu veru reservation ana gaa nee mee mala lu mosali kanniru karustun ru
జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు ఎందుకు అంటే మీ పార్టీలో అనగా లోకసత్తా పార్టీలో ఎంతమంది దళితులకు అవకాశాలు చెప్పాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు దళితులపై కపటప్రేమ చూపిస్తున్నారు
బాబా సాహెబ్ చూపినట్లు ఒక ప్రాంతం మీద కులం మీద మతం మీద రాజకీయ పార్టీలు నిలవవు అన్నారు ఉదాహరణ కి కే సి ఆర్ ఆంధ్రవారిని తిట్టి రాజకీయం చేసాడు తెలంగాణ విడిచి కే సి ఆర్ జీరో అలాగే మంద ఏలీయా మాదిగ కూడా తెలంగాణ లోనే ఇప్పుడు మున్ముందు ఆంధ్రలోని మాదిగలు కూడా వ్యతిరేకిస్తారు ఎందుకంటె ఆంధ్ర లో మాలలు ఎక్కువ మాదిగలకు ఇప్పటివరకు పదిహేను శాతం రిజర్వేషన్ లు అనుభవించే అవకాశాన్ని కోల్పోయి తక్కువ శాతం తీసుకో వలసివాస్తది మిగిలితే భారతదేశం లోని ఎక్కువమంది మాదిగలే ఏబీసీడీ లను వ్యతిరేకిస్తునారు
జయప్రకాష్ నారాయణ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. షెడ్యూల్ కులాల వర్గీకరణ అవసరం గురించి చాలా చక్కగా వివరించారు 🎉
Thanks sir really your are
Great
జయప్రకాష్ నారాయణ ధన్యవాదములు Good massage sir,, thank you sir,,
జై మాదిగ జై
సార్ జయప్రకాశ్ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏జై కృష్ణన్న జై మాదిగ.. 🌹🙏❤
ఈ ప్రోగ్రానికి వచ్చిన మేధావులకు నా యొక్క. నమస్కారాలు
ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మేధావి వర్గాల అందరికీ ఈ సమాజానికి వెనుక పడిపోయిన ఎస్సీ మాదిగ వర్గానికి సంఘీభావం కి తెలపడానికి వచ్చిన భారతదేశ మేధావి వర్గాల అందరికీ ధన్యవాదాలు
మా జాతి హక్కులు న్యమైన ధర్మాన్ని గెలిపించేతందుకు వచ్చిన పెద్దలు జయ ప్రకాష్ సార్ కు పాదాభి వందనములు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మద్దతు ఇచ్చేందుకు vachinanduku ప్రత్యకా danyavadaalu sir
❤
మేధావి అంటే మీ లాంటి వాళ్ళు, అని నా కు ఇప్పుడు మీ మాట్లో అర్ధం అవుతుంది సార్.
జై జయ ప్రకాష్ నారాయణ గారు 💐💐💐
మాదిగ ఉదైమానికి సంఘిబావం చెపడానికి వచిన మేదవులందరికి ధనవధలు
దండోరా అని పెట్టిందే దండుకోవటానికి.మాదిగలను తాకట్టు పెట్టి ఎన్ని కోట్లు దండే సాడో మంద ఏలీయా.
@@sdvk7779nuv echinava leka nuv chusav endhukura etla neeradhara aropanalu cheyadam kadhu proofs unte chupettali
@@sdvk7779 kotlu kotteyali anukunte ee party lo join Aina vachhevi bro,ayana kotlu kotti unte oka press, newspaper,factoris pettevadu
🙏
అదికూడా నువ్వే చెప్పరాదు ఏంత దందుకున్నాడో
Tq sir your speech very gratefully
సభకు వచ్చిన మేధావులకు ధన్యవాదములు మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నిజం ఇది అందరూ ఆలోచించి వర్గీకరణకు సహకరించాలి
జయప్రకాష్ గారికి కృతజ్ఞతలు 💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Jai Krishna madiga Anna, మాదిగ జాతికి మద్దతు తెలుపుతున్న మేధావులు అందరికీ కృతజ్ఞతలు
జై కృష్ణ మాదిగ అన్న ❤జై MRPS ❤🎉
Very nice sir ji.
Meeru enka meelanti vaaru matladadam great efforts by MKM
ఓ మేధావులారా మీకు ధన్యవాదములు 💐💐🙏🙏🙏🙏
జయప్రకాష్ గారికి🙏🙏🙏
జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాటలు వాస్తవ సత్యాలు.పేద పిల్లలకి నాణ్యమైన విద్య మంచి ప్రమాణాల విద్యలేదు,వికలాంగ సమస్యలు,మరియూ పేదలకు మంచి వైద్యం లేదు ఈ సమాజంలో అందరికి సమానావ కాశాలు రావాలి అన్నాడు, కృతజ్ఞతలు సర్. 🙏🙏
దేవుడి గురించి చెప్పిన మాట సూపర్ సార్
ఇంతవరకు అన్యాయమైపోయిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణ తో మాదిగలకు న్యాయం జరుగుతుందని గ్రహించి వర్గీకరణనకు మద్దతు తెలపడానికి వచ్చిన అపార జ్ఞానశీలి జై ప్రకాష్ నారాయణ సార్ గారికి పాదాభివందనములు పాదాభివందనములు 🙏🙏 జై మందకృష్ణ మాదిగ 💐💐
జై మంద కృష్ణమాదిగ అన్న గారు
Jayaprakash sir .Meeku vandanalu.❤❤
జయప్రకాశ్ నారాయణ సార్ కి ధన్యవాదములు 🙏🙏🙏
Thank you Andi
Tq sr🎉
జయప్రకాష్ నారాయణ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీలాంటి మేధావులు ముందు ఉండాలని ఆశిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి కాకా వెంకటస్వామి బొమ్మలు వాడుకుని ఓట్లు వేయించుకొని మీరు మన వాళ్ళు మన జాతి వాళ్ళు మన దళితులు అని చెప్పే మోసం చేసిండు ఈరోజు నా వాళ్ళ కొడుకు విషం చిమ్ముతున్న మాదిగ జాతి పైన వర్గీకరణకు అడ్డుపడి ఈరోజు మాల జాతి ఆయనకు గుర్తొచ్చి మనకు అన్యాయం జరుగుతుందని మాల జాతిని వాడుకుంటున్నాడు
ధన్య వాదాలు సార్ 🎉🎉🎉
Excellent ga chepparu sir❤
👍 ఎక్స్లెంట్ సార్
మాదిగలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మేధావులకు మనస్ఫూర్తిగా జైభీములు!జైజై!!భీమ్లు జై! మాదిగ జై జై మాదిగ వర్ధిల్లాలి మాన్య శ్రీ మంద కృష్ణమాదిగ నాయకత్వం
జై జయప్రకాష్ నారాయణ జై మాదిగ జై అన్న మందకృష్ణ మాదిగ
JP Sir always stand with Social Justice ⚖️ SC Vargikarana is Social Justice 🙏
Sc వర్గీకరణ తో సామజిక న్యాయం సాధ్యమవుతుంది
జై మంద కృష్ణ మాదిగ...❤❤❤
దళితుల లో ఉన్నటువంటి అసమానత పోవాలంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరాలి అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది
Jai madiga jai mandakrishna anna ❤❤
జై మంద కృష్ణ అన్న ✊✊
TQ sir
జై ప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు
జయ ప్రకాష్ నారాయణ గారి మాదిగల తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻
Jai manda krishna madiga great analysis sir..
అపర మేధావులకు.. అనన్య సామాన్యులకు... వర్గీకరణను సమర్థిస్తూ విచ్చేసిన మేధావులందరికి ఉద్యమ వందనాలు... అపర మేధావి గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారికి వందనాలు ..
జై భీమ్ సార్, నా ఆవేదన అంతా నాణ్యమైన విద్యా విధానం గురించే సార్, అణగారిన వర్గాలు ఇప్పుడు ఉద్యమం చేయాల్సింది సమానమైన నాణ్యమైన విద్య కోసం మాత్రమే, అదే జరిగితే రిజర్వేషన్ల తో పని లేదు అనేది నా అభిప్రాయం సార్, ఇందులో చాలా పెద్ద వివక్షా పూరిత కుట్ర దాగున్నది, అందరికీ సమాన విద్యా విధానం రావాలి , దానికోసం బహుజనులు, మేధావులు పోరాటం చేయాలి, పేదలైన అగ్రవర్ణాలు పిల్లలు కూడా నష్టపోతున్నారు దయచేసి మేధావులు పోరాడండి🙏
@@nagesharlagadda7783 అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. సిస్టంలో అది సాధ్యం కాదు. కాబట్టి అది జరగదు. ఏదో అద్భుతం జరిగితే తప్పించి ఇంకో 100 సంవత్సరాలకు కూడా నాణ్యమైన విద్య ఆశించడం బ్రమే అవుతుంది.
@@nagesharlagadda7783 మీ ఆవేదన నూటికి నూరుపాళ్ళు సరైనది. నిజంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి నాణ్యమైన విద్య అందినప్పుడే అది సాధ్యమవుతుంది. మీరు ఆదిశగా పోరాటం చేస్తే ఇప్పటికీ కొంత సాధించే వారేమో? నాణ్యమైన విద్య అందాలంటే ప్రతిభావంతులైన టీచర్లు నియమించబడాలి. టీచర్లు తమ విధులు సక్రమంగా నిర్వహించే వారై ఉండాలి. ప్రభుత్వ పాఠశాల అన్నింటిని పూర్వం లాగా ఏడిఎడ్ పాఠశాలలు ఇంకా మార్చాలి. కొంత డబ్బు తల్లిదండ్రులు చెల్లించడం ద్వారా ప్రశ్నించే అధికారం ఉంటుంది. టీచర్లకు ప్రతి సంవత్సరం బోధన సామర్ధ్య పరీక్ష నిర్వహించాలి. అందులో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే తదుపరి సంవత్సరానికి బోధనకు అనుమతించాలి.
ప్రస్తుత సమాజంలో మంచి చేసిన వ్యతిరేకించే వారే ఎక్కువ. కాబట్టి ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాలైనా మారదు.
Dr. Ambedkar రాజ్యాంగం కంటే గొప్పగా కృష్ణ పోరాటం వుందా రాజ్యాంగం లో ఏమి ఉందొ తెలియకపోవ్వడం దురదుష్టకారం జై భీమ్
Bulakayala bhim 😂
Thank u sir
సార్ జయ ప్రకాష్ నారాయణ సార్ గారికి మాదిగజాతి అందరి తరపున నమస్కారాలు సార్ మీరు ఎస్సీ వర్గీకరణ గురించి చాలా చెప్పినందుకు ధన్యవాదాలు, పల్లె గాంధీ మాదిగ నందికొట్కూరు నియోజకవర్గం, మాదిగ ఉద్యోగుల సమాఖ్య
Good sir your speech
🙏🙏🙏🙏💐sir
Sir,dhanyavadalu for supporting to classification.
Jai madiga Jai Krishna Anna garu ❤🎉❤😢
Excellent speech
అనాగారిన జాతి కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి అన్న మందకృష్ణ మాదిగ ....! Thank you JP gaaru..!
మా ఉద్యమానికి మద్దతిచ్చిన మేధావులు అందరికీ నమస్కారము
మా హృదపూర్వక నమస్కారాలు సార్
ధన్యవాదాలు JP Narayana సార్ కు ❤
సార్ జయ ప్రకాష్ గారికి ధన్యవాదములు సార్
80 సం. ల తరువాత కూడా వివక్ష ఉంది అంటే ప్రజాస్వామ్యమా, రాచరికమా అర్ధం కావడం లేదు
Thank you so much for your support
Thankyou JP garu for you r speach on sc classification
Sir sir sir thak you
Sir sir sir thank you
హృదయపూర్వక ధన్యవాదములు JPN Sir🙏🙏
జయప్రకాష్ గారికి మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు
Dhanyavadalu sir...
Great leader MANDA KRISHNA ANNAA ❤❤❤❤❤
❤❤
థ్యాంక్యూ సార్ సూపర్ సార్
Good inspiring talk ..!
Very good speech JP garu, 🙏🏻👍
Prathi okkariki vandanalu
EWS kota gurimchi kuda matladandi sir plz 800000 aadayam unna reservation atta 😢😢😢😢
𝙏𝙖𝙣𝙦 𝙨𝙞𝙧 𝙟𝙖𝙮𝙖𝙥𝙧𝙖𝙠𝙖𝙨𝙝 𝙜𝙖𝙧𝙪
ఈయన బీజేపీ అభిమాని
Tq sir well said
Jai mrps Jai manda krishna anna ❤❤
❤💙🙏🏼🙏🏼
🎉
Jai mrps madiga 🙏♥️🙏👍💪
ఈ సమాజానికి తెలుసు జయప్రకాశ్ నారాయణ గారు మీరు కలెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మాదిగల పై మాదిగ పేట పై పడి ఊచకోత కోసినప్పుడు నువ్వు వివక్షతో ఏం చేసావ్ మా సమాజానికి అందరికీ తెలుసు అయ్యా సుద్దపూస మాటలు మాట్లాడడం అందరికి వస్తది రాజ్యాంగబద్ధంగా చేయమంటున్న ము వర్గీకరణ, సుప్రీం కోర్టు చేత కొట్టివేయబడింది గతంలో, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును నువ్వు వస్తున్నప్పుడు చదివిన అంటివి కదా అందులో ఎక్కడైనా వర్గీకరణ చేయండి అని ఉన్నదా ఉంటే మరి bjp పాలిత ప్రాంతమైన మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ యూపీ లాంటి రాష్ట్రాలలో ఎందుకు చేస్తలేరు కారణం వర్గీకరణ చేస్తే మళ్లీ మొదటికే వస్తది ఇది వర్గీకరణ చేయడం ఎవరి వల్ల కాదు కారణం మీలాంటి మనువాదులు చేతుల్లో మా మందకృష్ణ అన్న కీలుబొమ్మ గా ఉన్నాడు పార్లమెంటులో బిల్లు పెట్టి ఏస్సి లను ఏబిసిడిలు గా వర్గీకరించాలి దాన్ని స్వాగతించే ది రాజ్యాంగ ప్రేమికులు గా మాలలే ,పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ 30 సంవత్సరాల నుంచి మాదిగలను మోసం చేస్తున్న ఈ పాలకవర్గాలు మళ్లీ ఇప్పుడు ఇంకా మోసం చేయడానికి కొత్త రూపంలో సుప్రీంకోర్టు ద్వారా ఒక గైడ్ లైన్ ని తీసుకురావడం జరిగింది నేను ఒక రాజ్యాంగ ప్రేమికుడుగా మాలగా చెప్తున్నాను పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధిని చాటుకొని ఎస్సీలను ఏబిసిడిలు గా వర్గీకరించాలి ఆ దమ్ముంటే చేయండి కానీ ఊరికే మాలలు అడ్డుకుంటున్నారు మాలలు అడ్డుకుంటున్నారని మాలల మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మానుకోవాలి జైభీమ్
ఈయన స్వార్థ పరుడు ఈయన ఫార్డ్వార్డ్ కేస్టే
'ఈయన స్వార్ధపరుడు' అంటే! నాకు తెలియదు ఈయన స్వార్దపరుడా? కాదా?? అని... But ఈయన ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి ఈయన స్వార్దపరుడు అంటే! తప్పు brother.🙂. అన్ని కులాల్లో స్వార్ధపరులు ఉన్నట్లే! అన్ని కులాల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు.✨.
జేపీ సార్ మీకు 💐🙏💐🙏
SC లకు reservations కావాలనేవాళ్ళు తప్పకుండా sc వర్గిక ర్నా సమర్డింంచాలి
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉SUPERB SIR..❤❤❤❤❤❤😮😮😮
👍💐💐👌
J P is very honest, upright ,righteous,principled and always fought for moral, ethical principles. C M should understand the injustice done to madiga caste and its allied sucastes .
Thanks sir.. All ✊✊✊ jai bheem jai madhiga ✊✊✊
సూపర్ సార్
JP నువ్వు మనిషివైతే....మా ఊరర్లకు రా....మా మాలకులాల ధీనస్తితి నీ కల్లకు కనబడుతుంది..
మాలలు దీన స్థితిలో ఉండరని చెప్పి అన్ని వర్గాల వర్గీకరణ ఫలాలను దోచుకుని తింటారా మాలలే బాగుపడితే 58 కులాల పరిస్థితి ఏంటి అర్థం లేకుండా మాట్లాడొద్దు మీ వాటా ఎవరు గుంజుకోవట్లేదు రాజ్యాంగబద్ధంగా పంచుకోవడమే జై మాదిగ
@ramaswamyyr2868
రాజ్యాంగ బద్ధంగా పంచుకుని తినుమరి రాష్ట్రం లో చేసే ప్రయత్నాలు మాని కేంద్రంలో పొయి అడుగు
@@gangaramdagam1009ekadaite enti nyayam jaragadam kavali
అన్నా అంతకన్నా అగౌరవంగా, అతి హీనంగా, అత్యంత పేదరికం లో మాదిగ లు ఉన్నారు అన్నా... ఇంకా చెప్పులు కుట్టే వారిగా రోడ్ పై బొందలు తీస్తూ డప్పులు కొడుతూ.. చాలీ చాలని జీవితం..😢😢
Avunananna medi meru nyayanga pondandi
Tq sar 🙏🎆🎆🎆👌
వర్గీకరణ వాదులకు, మద్దతు దారులకు చెప్పండి వర్గీకరణ వ్యతిరేకించేవారు ఉంటారు అది వారి హక్కు అది ప్రజాస్వామ్యంలో భాగం అని వారిని ఏమీ అనొద్దని
Jr ambedkar manasunna maaraaju
Jai krishnannaa❤❤❤❤❤❤❤
Jayaprakash sir super speesh
వర్గీకరణ వ్యతిరేకి sc st obc ఐక్యత నినాదానికి అనర్హుడు అణిచివేత అసమానతల మీద పోరాటానికి అనర్హుడు అగ్రకుల ఆధిపత్యం చెలయించేవాడు వెలివాడలో ఇంకొనిమీద ఆధిపత్యం చూసుకునేవాడు రిజర్వేషన్లో వాడి స్వార్థం చూసుకొనేవాడు పక్కోడిది కుడా లబ్ది వాణి కులం వాడే పొందాలనుకొనేవాడు అసమానతలకు గురైతున్న కులాల్లో నేను ఎక్కువ అని వివక్షత పాటించేవాడు అన్నేయితే ఎలాగా మనువాది అంటున్నామో విడుకూడా అదే మనువాదితో సమానం జై భీమ్ ✊🏻
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ABCD Catagarisation as per population kindly Understand support ABCD Allllllll
సార్ బీసీల్లో ఏబిసిడి గా వర్గీకరణ జరిగింది సార్ అందరికీ సమాన అవకాశాలు వచ్చేసావా సార్ మళ్లీ వాళ్ళని మళ్లీ వర్గీకరణ చేయమని చెప్పండి సార్ అగ్రవర్ణాల కుట్ర బలమైన మాల మాదిగ సామాజిక వర్గాలను చిచ్చు పెట్టడం ద్వారా నాలుగు శాతం ఐదు శాతం ఉన్న జనాభా మమ్మల్ని పరిపాలన చేయడానికి వేసుకున్న రాజ మార్గం వర్గీకరణ దయచేసి మాదిగ సోదరులు మొత్తం షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి విజ్ఞులైన వారు
Inka enthakalam mosam chestharu mi matalatho. Mala madhigalu ekkadaina kalisi vunnara.
15 శాతం ఉన్న OC లకు 50 శాతం ఎందుకు? సామాజిక న్యాయం కోసం 15 శాతం మాదిగల కు ఇవ్వాలి.
కాసిం గారు పార్లమెంట్ ద్వారానే వర్గీకరణ జరుగుతుంది అని తెలుసు నీకు ఎందుకు మరి మందకృష్ణ వెనకాల పడతారు జై భీమ్ జై భీమ్
Maa madiga la ku mee mala la ku eppudu kuda kancham pottu mancham potuu ledu mee ru veru memu veru reservation ana gaa nee mee mala lu mosali kanniru karustun ru
Thankyou to all support for sc de- categories 🙏🙏🙏
జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు ఎందుకు అంటే మీ పార్టీలో అనగా లోకసత్తా పార్టీలో ఎంతమంది దళితులకు అవకాశాలు చెప్పాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు దళితులపై కపటప్రేమ చూపిస్తున్నారు
JAI A B C D
ఈయన కి ఏమి తెలీదు మలాలు కోసం
బాబా సాహెబ్ చూపినట్లు ఒక ప్రాంతం మీద కులం మీద మతం మీద రాజకీయ పార్టీలు నిలవవు అన్నారు ఉదాహరణ కి కే సి ఆర్ ఆంధ్రవారిని తిట్టి రాజకీయం చేసాడు తెలంగాణ విడిచి కే సి ఆర్ జీరో అలాగే మంద ఏలీయా మాదిగ కూడా తెలంగాణ లోనే ఇప్పుడు మున్ముందు ఆంధ్రలోని మాదిగలు కూడా వ్యతిరేకిస్తారు ఎందుకంటె ఆంధ్ర లో మాలలు ఎక్కువ మాదిగలకు ఇప్పటివరకు పదిహేను శాతం రిజర్వేషన్ లు అనుభవించే అవకాశాన్ని కోల్పోయి తక్కువ శాతం తీసుకో వలసివాస్తది మిగిలితే భారతదేశం లోని ఎక్కువమంది మాదిగలే ఏబీసీడీ లను వ్యతిరేకిస్తునారు
Jayaprakash Narayan garu great miru