వర్గీకరణ పై చిందు కులస్థుడి ఎమోషనల్ స్పీచ్ | Gajavelly Eshwar Chindu Sensation on SC Classification

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 67

  • @BhavanisantoshSantoshkumar
    @BhavanisantoshSantoshkumar 17 วันที่ผ่านมา +22

    Yes100%
    100% నిజం మాట్లాడిండు సార్ నీకు ఉప కులాల తరపున ధన్యవాదాలు మేధావులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @syam610
    @syam610 17 วันที่ผ่านมา +18

    గతంలో వర్గీకరణ ద్వారా పొందిన ఉద్యోగాలు.. ఇప్పుడు వర్గీకరణ లేదు కాబట్టి
    తిరిగి తమకే చెందాలని మాల సోదరులు వేసిన కేసులు యిప్పటికీ కోర్టులో సాగుతున్నాయి..
    అందుకే వర్గీకరణ కావాలి 🙏

    • @TamanamVijaaykumar
      @TamanamVijaaykumar 14 วันที่ผ่านมา

      కోర్టులో కేసు నెంబర్ తెలియపరచండి

  • @mauryaboya787
    @mauryaboya787 17 วันที่ผ่านมา +9

    మనసు పులకించిపోయిdi ఒక చిందు తమ్ముడు నీ ఈ stayilo ఉండdam.sindu సిందు కులం మాదిగలం ఆత్మ

  • @markantianjilaiah4957
    @markantianjilaiah4957 17 วันที่ผ่านมา +7

    రఘు అన్న కు ధన్యవాదములు లైవ్ ఇచ్చినందుకు

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 16 วันที่ผ่านมา +5

    మాదిగల.. ఉపకులాల... మహాత్మ.. సూర్యుడు... మన మంద కృష్ణ మాదిగ అన్న.... ✊✊✊✊✊

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 17 วันที่ผ่านมา +5

    సార్ సూపర్ పిచ్ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ జై కాశిమన్న

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 17 วันที่ผ่านมา +6

    చాలా బాగా మాట్లాడారు sir
    వెనక బడిన కులాల గురించి చాలా చక్కగా వివరించారు. 👌🏼👌🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 16 วันที่ผ่านมา +4

    జై మంద కృష్ణ మాదిగ ✊✊✊✊

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 17 วันที่ผ่านมา +8

    Excellent speech anna..
    Jai Madiga Jai MRPS

  • @dayakarkongara4673
    @dayakarkongara4673 17 วันที่ผ่านมา +2

    Super Eeshwar sir 🎉

  • @YadaiahDevulapally
    @YadaiahDevulapally 17 วันที่ผ่านมา +4

    హాట్సప్ ఈశ్వర్

  • @Hrudayanrush187
    @Hrudayanrush187 13 วันที่ผ่านมา +1

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 17 วันที่ผ่านมา +6

    Jai krishna Annaaaa 🎉🎉🎉🎉 Legend journey Anna

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 16 วันที่ผ่านมา

    తమ్ముడు మీరు నిజమైన మాదిగల తమ్ముళ్లు జై భీమ్ దొక్కలి మాస్టిని బెయినీడు ...ఇంకా ఎందరో అందరము అన్నదమ్ములం

  • @BathiniNarsaiah-i6p
    @BathiniNarsaiah-i6p 11 วันที่ผ่านมา

    జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ

  • @jeevanlalg
    @jeevanlalg 12 วันที่ผ่านมา

    Gratitude..❤

  • @FrancisMaddimadugu
    @FrancisMaddimadugu 17 วันที่ผ่านมา +1

    Super explanation sir

  • @srinivaskonkata
    @srinivaskonkata 15 วันที่ผ่านมา

    Excellent. Jai Krishna anna

  • @RajuCherry-u9s
    @RajuCherry-u9s 12 วันที่ผ่านมา

    జై చిందు జై భీమ్

    • @BathiniNarsaiah-i6p
      @BathiniNarsaiah-i6p 11 วันที่ผ่านมา

      Mashti45 kulam, ఈశ్వర్ అన్నగారు మంచి సూచించారు

  • @kranthikumar-vt2vk
    @kranthikumar-vt2vk 13 วันที่ผ่านมา

    వర్గీకరణ వలన ఉద్యోగం రాలే చదువుకుంటే ఉద్యోగం వస్తది నిజాం రాజ్యం కాదు ఇది

  • @angothyakub8189
    @angothyakub8189 8 วันที่ผ่านมา

    100%carect

  • @JGO998
    @JGO998 17 วันที่ผ่านมา +1

    Super krishna sir

  • @maggidivenkat9514
    @maggidivenkat9514 16 วันที่ผ่านมา

    You are very correct bro

  • @Lingam.Lingam
    @Lingam.Lingam 16 วันที่ผ่านมา

    జై మాదా కృష్ణ మాదిగ

  • @venkatgaddala5791
    @venkatgaddala5791 17 วันที่ผ่านมา +1

    మంద కృష్ణమాదిగ అన్న గారు మీ పోరాట పటిమ మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది జాతికోసం నిటారుగా నిలబడి కొట్లడిన గొప్ప మహానుభావుడు అన్న మీరు జాతి తరపున మీకు పాదబి వందనం

  • @srinivassree154
    @srinivassree154 17 วันที่ผ่านมา +1

    Jai manda krishna anna

  • @maggidivenkat9514
    @maggidivenkat9514 16 วันที่ผ่านมา

    You arecorect bro

  • @maheshmunagala3482
    @maheshmunagala3482 17 วันที่ผ่านมา +3

    Andhuke samajika nyayam kosam vargikarna jaragali

  • @krishnajettigari2707
    @krishnajettigari2707 17 วันที่ผ่านมา +1

    👍

  • @SPBD-x4v
    @SPBD-x4v 17 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anthamgarimadhavi
    @anthamgarimadhavi 16 วันที่ผ่านมา

    Jai mrps madiga ❤️🙏👍❤️

  • @VenkiteshSirra
    @VenkiteshSirra 17 วันที่ผ่านมา +1

    ✊✊👏

  • @bathulagoutham2147
    @bathulagoutham2147 17 วันที่ผ่านมา +3

    Vargikarana jaragali

  • @jeevanlalg
    @jeevanlalg 12 วันที่ผ่านมา

    Warangalites always ahead…❤

  • @krishnapanga5327
    @krishnapanga5327 17 วันที่ผ่านมา

    Brother Kondaiah Chindu mamagaru ma intlo vunday Vaduz. He was tall man with Good features with nice expressions on Telugu was bold and decent. He may not alive as myself is 73 years. I always remember him.

  • @crm3507
    @crm3507 17 วันที่ผ่านมา

    👌🏿👌🏿

  • @bathulagoutham2147
    @bathulagoutham2147 17 วันที่ผ่านมา +2

    Sc vargikarana jaragali

  • @aithasailu535
    @aithasailu535 15 วันที่ผ่านมา

    సూపర్ స్పీచ్ సార్. జై మాదిగ

  • @ravi2708
    @ravi2708 17 วันที่ผ่านมา +1

    jai bheem sir

  • @srinivassree154
    @srinivassree154 17 วันที่ผ่านมา

    Jai madhiga

  • @gouthams4037
    @gouthams4037 17 วันที่ผ่านมา +1

    Mi voice mire avvali.... Ishwar bhai, miru medhavulu mundara unchina prshana chela nyayamainadi....

  • @sathyanarayana__
    @sathyanarayana__ 17 วันที่ผ่านมา

    Kulal panchaithi lo deshsm yekadapothunnadi Anna

  • @NAGESWARARAOD-cu3cd
    @NAGESWARARAOD-cu3cd 17 วันที่ผ่านมา

    Must be abcd reservations kavali

  • @SrinivasaraoSrinivasarao-gd1yx
    @SrinivasaraoSrinivasarao-gd1yx 17 วันที่ผ่านมา

    Anna p v rao ki dandam pettali endukante reservation kottivesina mee jobs pokunda kaapadadu

  • @naraiahputti9018
    @naraiahputti9018 17 วันที่ผ่านมา

    Katika pedarikam lo unna konthamandi mala valla ku neechudina manda krishna vargeekarana valana udyogalu raledu vall usuru thagili manda krishna nasanam kavali

  • @yadaiahbattu2506
    @yadaiahbattu2506 17 วันที่ผ่านมา

    గ్రామాలలో డ్రామాలు వేసినట్టు వేదిక పైన సుత్తి డ్రామా మంద ఏలియా డ్రామా గుహనం మేధావులు మెచ్చుకునే డ్రామా మంచి డైరెక్షన్ పోస్ట్ చేస్తున్నావ్ చందు అరె వేస్ట్ ఫెలో

    • @Nijam-Nippu
      @Nijam-Nippu 17 วันที่ผ่านมา +2

      వృత్తిపరంగా డ్రామాలు వేస్తాము, కానీ నీలా ప్రతిరోజూ దోపిడీ డ్రామాలు వేయము

    • @kravivarma1567
      @kravivarma1567 12 วันที่ผ่านมา

      Paapam....vargikarana jarugutundani confirm aina tarvata inka picchi peaks veltundi maa sodara sanghaniki...Ummadi aasti ni sonta aasti laa bavinchaaru ippati daaka..inka ummadi asti ni panchukovalsindey

  • @subbug1263
    @subbug1263 13 วันที่ผ่านมา

    No.vargikarana.jay.mala

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 17 วันที่ผ่านมา +1

    *🇮🇳😄⁉️మంద కృష్ణ మాదిగకు మద్దతు పలకటం అంటే BJP కి మద్దతు పలకటమే అది నిజం కంచె ఐలయ్య గారు బహుజన నాగరిక ప్రపంచ మేధావి. ఆయన చెప్పాడంటే అది నిజమే. ఆ పాటతో మనం అందరం బానిసలం బానిసలుగానే బ్రతకాలి అని అంటున్నారు దానర్ధం మనువాదులకు మద్దతేగా ఏమి మీ పిచ్చి పోరాటం రా.. సోయి లేని పోరాటం. మీ శత్రువునీ గుర్తించని చదువులు నిరుపయోగం. మేము మీతో కలువం. అది సోయిలేని ఉద్యమం సిగ్గులేని పోరాటం.. వర్గీకరించి బిక్షమెత్తుకుందాం అంటున్నారా? ఆ పిచ్చి సేవలు ఆపరా.. మీరు? జై భీమ్ జై మాల జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳*.

    • @abrahamgunna9405
      @abrahamgunna9405 15 วันที่ผ่านมา

      Yeduti vaadi kancham lodi koodaa laakkoni thintam anedi ye vaadam ?

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS 15 วันที่ผ่านมา +1

      @abrahamgunna9405 నీ చదువు ఏమి నేర్పింది.. డైలాగులు చెప్పడం కాదు తమ్మీ వాస్తవాలు వేరే లెక్కలు తేలుతాయి wait

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu 17 วันที่ผ่านมา

    Thammudu very good speach niku unaa avagahana mala medhavu lu mani cheppu koni tirige valla ku ledu jai bheem🎉🎉🎉🎉🎉

  • @pnr7170
    @pnr7170 17 วันที่ผ่านมา

    ఈయన prof....... చెప్పేవి శ్రీరంగ నీతులు

    • @Nijam-Nippu
      @Nijam-Nippu 17 วันที่ผ่านมา

      చేసివి కూడా శ్రీరంగ నితులే చేస్తాడు