Mala VS Madiga fight after seeing calculation! |ఈ దేశలో సంపన్న మాదిగలు లేరా?? !మాల VS మాదిగ కొట్లాట|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 279

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +33

    మాలల చరిత్ర చాలా గొప్పగా పాడారు అన్న 🔥🔥

    • @imInvinciblee
      @imInvinciblee 14 วันที่ผ่านมา

      super bro! inko line add cheyalsindi " ee desaniki rajyangam raasi kotla batukullo velugunichina vadu mala"

  • @narenderbapanapally7020
    @narenderbapanapally7020 14 วันที่ผ่านมา +17

    సూపర్ గా పాడావు రమేష్ అన్న నిన్ను చూస్తుంటే మళ్ళీ సాయి చందును చూసినట్టుంది సాయి చంద్రన్న లేని లోటును నీవు పొడుస్తున్నావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ కోరుకునే బుద్ధిలేని అజ్ఞానులకినీ కలంతో మంచి బుద్ధి చెబుతున్నావు అన్న.... జై భీమ్ జై మాల 💪💪

    • @rajaratnakumar7630
      @rajaratnakumar7630 14 วันที่ผ่านมา +1

      Meeru central wide agitation cheyandi

  • @Madhu-r7l
    @Madhu-r7l 14 วันที่ผ่านมา +25

    మంచి విశ్లేషణ...రమేష్
    ధన్యవాదాలు

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 14 วันที่ผ่านมา +16

    చాలా అద్భుతంగా చెప్పావు రమేష్ బావ జై భీమ్ జై మాల

  • @giribandela3158
    @giribandela3158 14 วันที่ผ่านมา +21

    Super 🎉Ramesh, జై భీమ్,జై మాల, జై రాజ్యాంగం ❤

  • @nuneanandam7147
    @nuneanandam7147 14 วันที่ผ่านมา +11

    Yes 1000%correct brother Jai Maala Jai Bheem Jai Constitution.

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +17

    చాలా గొప్పగా పాడారు,, రమేష్ అన్న 🔥🔥🔥

  • @goratiganesh8364
    @goratiganesh8364 14 วันที่ผ่านมา +5

    దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పారు
    బ్రదర్ జై భీమ్

  • @srinivasbagari3934
    @srinivasbagari3934 14 วันที่ผ่านมา +19

    జై మాల.. జై జై మాల

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 14 วันที่ผ่านมา +6

    సూపర్ రమేష్ అన్న జై భీమ్,జై మాల,మాలల గొంతుక అవుతున్నానందుకు మీకు ధన్యవాదాలు

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +16

    అన్న పాట అదిరి పోయింది 🔥🔥🔥

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 14 วันที่ผ่านมา +9

    Good job Gorati Ramesh అన్న..జై భీం

  • @PechettiShayamKumar
    @PechettiShayamKumar 14 วันที่ผ่านมา +4

    జై మాల జై జై మాల జై భీమ్ రాజ్యాంగం వర్ధిల్లాలి జయహో బాబాసాహెబ్ భీమ్ రామ్ అంబేద్కర్,❤❤❤❤

  • @ChandrasekharaMuni-eh1cd
    @ChandrasekharaMuni-eh1cd 14 วันที่ผ่านมา +6

    జై భీమ్ తమ్ముడు వాస్తవాలు చెప్పినావు స్సీ వర్గాలు అందరు తెలుసు కొండి రాజకీయ వర్గాలు మాల మాదిగలు మధ్య గొడవలు పెట్టినారు తెలుసుకోండి

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +11

    అన్న మీ పాట గూస్ బంప్స్,, రచ్చ రచ్చ 🔥🔥🔥

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 14 วันที่ผ่านมา +12

    మావైపు ఎవ్వరూ సపోర్ట్ అవసరం లేదు , మాకు మా దేవుడు డాక్టర్ అంబేద్కర్ గారు మా దేవుడు ,మా కు రాజ్యాంగం ద్వారా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది అప్పుడు మాత్రమే వర్గీకరణ జరగాలి

    • @Mmmp-o9f
      @Mmmp-o9f 14 วันที่ผ่านมา +1

      సుప్రీం కోర్టు ను రద్దు చెయ్యాలి......... వామ్మో

  • @vnstelugu
    @vnstelugu 14 วันที่ผ่านมา +14

    జై మాల జై జై మాల ( కొత్త బ్రాహ్మణ పల్లి, మాడ్గుల మం, రంగారెడ్డి ) సూపర్ రమేష్ బ్రదర్

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +9

    జై భీమ్ రమేష్ అన్న గారు ❤️🌹🙏

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv 14 วันที่ผ่านมา +6

    Super thammudu jaibheem jaimala

  • @Brainexacademy
    @Brainexacademy 14 วันที่ผ่านมา +2

    మీకు వేనవేల దండాలు అన్నా
    జై భీమ్ 🎉

  • @msrinivas3379
    @msrinivas3379 14 วันที่ผ่านมา +2

    సూపర్ గా ఇచ్చి పడేసినావ్ అన్న 🔥🔥🔥

  • @flower4556
    @flower4556 14 วันที่ผ่านมา +6

    గత 30 సంవత్సరాలు నుండి SC రిజర్వేషన్ లో 15% ఉన్న రిజర్వేషన్ ఫలాలు ఎదుపులతో, కుట్ర మాటలతో, సుతి మేతని మాటలతో దొబ్బి తిన్నారు మాదిగలు. 58 కులాలకు అందకుండా మొత్తం దొబ్బి తినాలి అని మాదిగలు కుట్రలు చేస్తున్నారు.

  • @VenkateshamBade
    @VenkateshamBade 14 วันที่ผ่านมา +3

    అన్న నీ పాట లో చాలా ముందు చూపుతో అనువాదాలు పన్నాగం చాలా పాట ద్వారా చెప్పినవన్న నీకు నీకు జై భీములు

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 14 วันที่ผ่านมา +6

    జై మాల జై జై మాల

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 14 วันที่ผ่านมา +8

    ఇంకా మాల సింగర్s బయటకు రండి

  • @santivishnu2545
    @santivishnu2545 14 วันที่ผ่านมา +6

    సూపర్ సాంగ్ అన్న

  • @ShivaKumar-xf7bc
    @ShivaKumar-xf7bc 14 วันที่ผ่านมา +5

    Anna neku padhave vandhanalu

  • @venkateswarlubokka2278
    @venkateswarlubokka2278 14 วันที่ผ่านมา +6

    Exllent❤❤

  • @kistaiahmachkuri
    @kistaiahmachkuri 14 วันที่ผ่านมา +7

    Super

  • @kusumavenkatesh8227
    @kusumavenkatesh8227 14 วันที่ผ่านมา +5

    Anna mikuchala Danya vadamulu🎉🎉🎉

  • @narsimharao9864
    @narsimharao9864 14 วันที่ผ่านมา +4

    Super explain Jai Bheem Jai Mala Jai Babasaheb ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🐅🐅🐅🐅🐅🐅⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @VenkateshamBade
    @VenkateshamBade 14 วันที่ผ่านมา +2

    అన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మాదిగ సంబంధించిన మీటింగ్ వస్తే తప్పు కాదు కానీ ఒక దళిత మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యే వివేకు వస్తే తప్పేంటి. దీని కారణం మన దళిత కులాలను వేరు మీరు చేసి మన ప్రపంచంలోని అతి పెద్దదైనలికిత పూర్వ రాజ్యంగాన్ని మార్చి మనుధర్మ రాజ్యాంగాన్ని అమలు పరచడమే కుట్రలో భాగంగా చేస్తున్న చేస్తున్న పన్నాగం

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 14 วันที่ผ่านมา +4

    మాల, మాదిగల మధ్య పంచాయతీ వేరే వారు ఎందుకు రావాలె మాదిగలకు లేదా బుద్ది

  • @Brainexacademy
    @Brainexacademy 14 วันที่ผ่านมา +1

    correct cheppinavu annaa

  • @vihankanchi6896
    @vihankanchi6896 14 วันที่ผ่านมา +5

    Super song anna....exllent speech bro

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +6

    మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి

  • @GoratiJangaiah-ls1rx
    @GoratiJangaiah-ls1rx 14 วันที่ผ่านมา +1

    చాలా మంచి పాట మాల చరిత్ర పాట రూపంలో

  • @SabbeVenkateswararao
    @SabbeVenkateswararao 14 วันที่ผ่านมา +5

    God bless you Anna super song Anna

  • @brajendrarao9516
    @brajendrarao9516 12 วันที่ผ่านมา +1

    Very meaningful n eye opener to the society.

  • @dumarlaniranjan8581
    @dumarlaniranjan8581 14 วันที่ผ่านมา +5

    Exlent song annagaru

  • @anjaiahanjaiah4275
    @anjaiahanjaiah4275 14 วันที่ผ่านมา +1

    సూపర్ గ్రేట్ రమేష్ అన్న పాట

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 14 วันที่ผ่านมา +1

    సూపర్ అన్నగారు చాలా చక్కగా చెప్పారు

  • @santivishnu2545
    @santivishnu2545 14 วันที่ผ่านมา +3

    జై మాల

  • @damugatlafilms8803
    @damugatlafilms8803 14 วันที่ผ่านมา +5

    Wow Wonderful speech

  • @rajk2899
    @rajk2899 14 วันที่ผ่านมา +1

    రమేష్ అన్న,🔥🔥🔥

  • @ShankarBegari-oi6vy
    @ShankarBegari-oi6vy 14 วันที่ผ่านมา +5

    ఈ జర్నలిస్ట్ ఎం చదువుకున్నాడో అర్ధం అవ్వట్లేదు

  • @pras6246
    @pras6246 14 วันที่ผ่านมา +5

    Super విశ్లేషణ. 2025 వరకు అసలు SC ల జనాభా ఎంతనో లేక తీయండి. ఎవరి జనాభా ఎంతో తెలుస్తుంది. అపుడు వర్గీకరణ చేయండి.

    • @Maheshkammi
      @Maheshkammi 14 วันที่ผ่านมา +1

      Yes...idhi rational demand..👍

  • @neelamads1149
    @neelamads1149 14 วันที่ผ่านมา +1

    Super speech. Jaibheem 👍

  • @palepublessy2018
    @palepublessy2018 14 วันที่ผ่านมา +7

    Jaymadiga. Jaymandakrishna..

    • @RaviKanchi-m7s
      @RaviKanchi-m7s 14 วันที่ผ่านมา +1

      Madiga mala kadu manishilaga alochinchu ayyana swalabab kosam ivvani allochinchu

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +6

    జై మాదిగ

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 14 วันที่ผ่านมา +2

    ANNA SUPER MALA TIGER🎉🎉🎉

  • @narsingraogorantla2090
    @narsingraogorantla2090 14 วันที่ผ่านมา +3

    JAi BHeem

  • @kalamandamurali570
    @kalamandamurali570 14 วันที่ผ่านมา +1

    Good message ana garu 🎉🎉🎉🎉

  • @chintapallyraju6871
    @chintapallyraju6871 14 วันที่ผ่านมา +3

    Thank u anna

  • @srikanthkatam8081
    @srikanthkatam8081 14 วันที่ผ่านมา +1

    Jaibheem brother

  • @naraiahputti9018
    @naraiahputti9018 14 วันที่ผ่านมา +4

    Manda krishna ki mala phobia malala meeda yedupe vadi brathuku

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +3

    మాదిగ లకు రావాల్సిన విద్యా ఉద్యోగాలు మాలలు జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్ లు పొందడం వల్ల మాదిగ లు వెనుకబడ్డారు అంటే
    మాదిగల వెనుక బాటుకు ముమ్మాటికీ మాలలే కారణం కదా
    మరో కు

  • @nageshtaripa9883
    @nageshtaripa9883 14 วันที่ผ่านมา +3

    Jai mala jai bheem chala chakkaga padaru brother

  • @bhaskaraoneelam3362
    @bhaskaraoneelam3362 14 วันที่ผ่านมา +1

    ✊💪

  • @Mmmp-o9f
    @Mmmp-o9f 14 วันที่ผ่านมา +2

    మద్దతుగా ఉన్నోళ్లు బీజేపీ...... అమలు చేసేటోళ్లు పంజాబ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక..... బీజేపీ నా.......... ఏం అనాలాసిస్ సూపర్

  • @suryanarayana5874
    @suryanarayana5874 14 วันที่ผ่านมา +3

    Jai bheem Brother...jai Mala...

  • @battheiah
    @battheiah 14 วันที่ผ่านมา +4

    Manda Elia had not leader ship quality. his mind fill with jealousy on mala and madiga (Blindly) he was slave under foots of manuvaadulu (babu, modi)

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 14 วันที่ผ่านมา +2

    సంచి నింపుకోవడానికి తప్ప ఏమిలేదు

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 14 วันที่ผ่านมา +3

    మోడితో పార్లమెంట్ లో బిల్ పెట్టాస్తా అన్నాడు anchor

  • @maddelasrinivas9656
    @maddelasrinivas9656 14 วันที่ผ่านมา +1

    Anna...jai bheem jai mala.... super anna... goosebumps...

  • @prathapgosula321
    @prathapgosula321 14 วันที่ผ่านมา +29

    మాదిగల వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ తీసుకున్నారు రిజర్వేషన్ ఫలాలు

    • @nyathakaninyathakani6159
      @nyathakaninyathakani6159 14 วันที่ผ่านมา

      మనిద్దరం డిబేట్ కూర్చుందాం మాదిగ సోదరుల కంటే మాలోడు ఎక్కువ తిన్నాడని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం లేదంటే నువ్వు దేనికి ఒప్పుకుంటావుసోదరా

    • @salvadianji7095
      @salvadianji7095 14 วันที่ผ่านมา +2

      Ni చదువు కొని నివ్ తీసుకో బ్రో

    • @mpsosuman9190
      @mpsosuman9190 14 วันที่ผ่านมา +8

      మరి మీ వాటా మీకు కావాలంటే వర్గీకరణ జరగాలి కదా.. మీ నష్టాన్ని పూడ్చాలి కదా

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 14 วันที่ผ่านมา +4

      ఎవరు ఎక్కువ తిన్న అందరం మనం అన్నదమ్ములం, కానీ దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు జరిగితే అది కూడ శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాతనే జరగాలి.

    • @vinodkallepalli8858
      @vinodkallepalli8858 14 วันที่ผ่านมา +2

      Andhuke mala la kosam sc vargikarana jaragali

  • @sudhakararao2297
    @sudhakararao2297 14 วันที่ผ่านมา +3

    Super bro 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @gundamalasrihari
    @gundamalasrihari 14 วันที่ผ่านมา +1

    Super anna Jai Mala Jai bheem

  • @MeesalaGanesh-e4r
    @MeesalaGanesh-e4r 14 วันที่ผ่านมา +2

    ఒక్కడితోటి మొదలైంది 30 ఏళ్లు అయ్యింది మీరు ఇంకా ఓనమాలకాన్నే ఉన్నారు అన్నదమ్ముల కలిసుందాం మనవాటాలో మనం పంచుకుందాం

  • @battheiah
    @battheiah 14 วันที่ผ่านมา +3

    You are a younger so, your words are DAINAMIC

  • @bchandrasekhar9838
    @bchandrasekhar9838 14 วันที่ผ่านมา +3

    Jai bheem Jai mala

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 14 วันที่ผ่านมา +3

    Super ANNA 👍

  • @chandrashekkar456
    @chandrashekkar456 14 วันที่ผ่านมา +1

    మీకు న్యాయం విలువ తెలుసా.... మీరు కుల వాదులు..... మీకు మా మాదిగ లకు... ఎటువంటి సంబంధాలు లేవు... కలసి ఎట్లా ఉంటాం..
    ఎవని కులం ఇంకొనితో కలవదు.
    .
    మీరు ఆపలేరు.... వర్గీకరణ జరుగుతుంది జై మాదిగ..... జై కృష్ణ అన్న... మాదిగ ల ఐక్యత వర్ధిల్లాలి...

  • @battheiah
    @battheiah 14 วันที่ผ่านมา +4

    Manda Elia goes on wrong route, and unconstitutional.

  • @Srinukannidi
    @Srinukannidi 14 วันที่ผ่านมา

    జై మాల జై జై మాల సూపర్ అన్నా

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal 14 วันที่ผ่านมา

    మాదిగలే తింటే రిజర్వేషన్ ఎందుకు వద్దంటారు. మాలాలు లేని ఊర్లు చాలా ఉన్నాయి అన్నా.. మూలావాసులు అనీ కొత్తగా ఉంది అన్నా.. వెరీ గుడ్ సూపరో, సూపర్ 👌

  • @balakoteswaraopalepu7602
    @balakoteswaraopalepu7602 14 วันที่ผ่านมา +1

    Jai Bhim brother, good.

  • @bchandrasekhar9838
    @bchandrasekhar9838 14 วันที่ผ่านมา +3

    MRPS musukulo Dhobbitinnadi Madigalae

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb 14 วันที่ผ่านมา +2

    Jai malla ✊

  • @velpulanarahari1511
    @velpulanarahari1511 14 วันที่ผ่านมา +1

    ఇరువర్గాలు కలిసి మేధావులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించండి తద్వారా సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 14 วันที่ผ่านมา +2

    అన్నా మీరు ఎవరైనా సరే మంచి అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టులకు,యూట్యూబ్ వారికి ఇంటర్య్వూ లు ఇవ్వండి అసలు వ్యవస్థ పై,రాజ్యాంగంపై,కులవ్యవతపై,కనీస అవగాహన లేని వారికి ఇంటర్య్వూ లు ఇవ్వకండి

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 14 วันที่ผ่านมา +1

    Super singer

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +5

    మాదిగ రిజర్వేషన్ ల వాటా
    మాలలు తినటం వల్లనే మాదిగ లు వెనుకబడిపోయారు
    కాబట్టి మాదిగ కులం వెనుకబాటుకు మాలలే కారణం కదా

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +3

    తెలుగు రాష్ట్రాల్లో సకల కులాలు, సబ్బండ జాతులకు మందకృష్ణ మాదిగ ఆదర్శనీయుడు. అని అంతా ఒప్పుకుని ఆయన వెంట నడుస్తుంటే..
    మాల స్వార్థపరులకు మాత్రం ఆయన గొప్ప తనం కనిపించక పోవటం మాలల మూర్ఖత్వం
    కా

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 14 วันที่ผ่านมา +2

    మలాలా పోరాటం 😢

  • @danielchima9316
    @danielchima9316 14 วันที่ผ่านมา +3

    Asal OU prof and principal post lo vundi... Kasim Ela e community meeting organise chesthundu? Ayinaaa madiga university principal ah? Ledha ou principal?

  • @kethamashok4549
    @kethamashok4549 14 วันที่ผ่านมา +1

    👍👍👍👍👍👍

  • @Mmmp-o9f
    @Mmmp-o9f 14 วันที่ผ่านมา +1

    వర్గీకరణ జరిగింది కాబట్టి బయటికి వచ్చాము........ బీజేపీ కి పంజాబు కేసు కి ఎందుకు సపోర్ట్ చెడిందాబ్బా

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 14 วันที่ผ่านมา +3

    మీకు అర్ధం కానీ విషయం, sc కమిషన్.. నిరూపయోగం. దాని వాళ్ళ ఉపయోగం లేదు తొందర్లోనే దానికీ సమాధి చేస్తారు.

  • @chinthalathirupathaiahchin7917
    @chinthalathirupathaiahchin7917 14 วันที่ผ่านมา

    Super bro

  • @Jpramesh7
    @Jpramesh7 14 วันที่ผ่านมา +2

    దేశం గూర్చి ఎందుకురా బై ఉమ్మడి ఆంధ్ర గూర్చి చూడు.... దొబ్బి తిన్నది ఎవరో తెలుస్తది...

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 14 วันที่ผ่านมา +1

      మోడీ తీర్పుకు అండగా ఉన్నాడు అని మీ నాయకుడు మంద కృష్ణమాదిగ చెప్పాడు కదరా, అప్పుడు మోడీ వర్గీకరణ దేశమంతా అమలు చేయమని మోడీ నీ అడగవచ్చు కదరా సోదర.

    • @Jpramesh7
      @Jpramesh7 14 วันที่ผ่านมา

      @SrinivasThalla-yf8cq మా నాయకుడు దేశమంతా ఎవరికి నష్టం కలుగకుండా ఉండాలని చూస్తాడు..మీరు మీకు మాత్రం లాభం జరిగి ఇతర రాష్ట్రాలలో ఎవరు ఎటు పోయిన మాకు పట్టదు అనే స్వార్ద బుద్ది...

  • @rmu8864
    @rmu8864 14 วันที่ผ่านมา

    మీతోటీ మాకు పంచాది మాకెందుకు అన్నా....మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాలి అంటే అంత బాధ మీకు ఉంది అంటే కచ్చితంగా మీరు హక్కులు దొబ్బినట్లు స్పష్టంగా కనబడుతుంది కదా అన్నా...

  • @yerravenkatesh5854
    @yerravenkatesh5854 14 วันที่ผ่านมา +2

    60 ఏళ్ల నుండి జరిగిన తెలంగాణ ఉద్యమం మంచిది కాదా మీ దృష్టిలో

  • @arvasantha7628
    @arvasantha7628 14 วันที่ผ่านมา +1

    మంద కృష్ణ కే వర్గీకరణ వద్దు, వర్గీకరణ నార్త ఇండియా లో మాదిగలు ఒకచేయాలి , జై భీమ్

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 13 วันที่ผ่านมา

    Very good analysis 👍✊✊✊

  • @NageshwerKola
    @NageshwerKola 14 วันที่ผ่านมา +1

    Super song jai bheem jai mala

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 14 วันที่ผ่านมา +3

    Good job Ramesh Anna Good Explain But just Remove that Song one word.Rajakiya (Vyabicharula)

  • @RaviSiddela-p4u
    @RaviSiddela-p4u 14 วันที่ผ่านมา +1

    సుప్రీంకోర్టు రాజ్యాంగం లో భాగం కాదా
    దాని తీర్పు ఎందుకు అడ్డు పడుతున్నారు

  • @VLMedia-n2j
    @VLMedia-n2j 13 วันที่ผ่านมา

    జై భీమ్

  • @Mmmp-o9f
    @Mmmp-o9f 14 วันที่ผ่านมา +1

    పంజాబ్ కేసుకు మోడీ కి సంభందం......... వారెవ్వా.....