New Criminal Laws: పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇక జైలుకే, కొత్త చట్టాల్లో ఇంకా ఏమేం ఉన్నాయి BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • ఇంతకుముందున్న IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలను తీసుకొచ్చారు. నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారు?
    #NewCrimminalLaws #Judiciary #Court #Law
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

ความคิดเห็น • 41

  • @user-ox2uk2zs9k
    @user-ox2uk2zs9k 2 วันที่ผ่านมา +30

    డబ్బులుంటే ఏ చట్టం ఏం పీకలేదు

  • @sujatha2510
    @sujatha2510 2 วันที่ผ่านมา +12

    కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఉంది. 90% పాత చట్టాలను అటూ ఇటూ తిప్పారు . పెరిగిన జనాబకు సరిపడా తగినన్ని కోర్టులు నియమించకుండా , న్యాయమూర్తులునూ నియమించకుండా FIR నమోదు చేసిన మూడు సంవత్సరా లలో న్యాయం జరుగుతుంది అని కొత్త మార్పులు చేసినంత మాత్రన న్యాయం జరుగుతుంది అనడంలో న్యాయం లేదు

  • @Safh185
    @Safh185 2 วันที่ผ่านมา +10

    ఇంట్లో ఆడవారు డబ్బులు కోసం భర్తలను వేధించే వాటిలకు కూడా కొత్త సెక్షన్లు తీసుకురండి .
    పెళ్ళి పేరుతో భర్త కు వ్యతిరేకంగా ఉండి ఏడిపించే వారికి కూడా కొన్ని చట్టాలు రావాలి .
    ఈ రోజుల్లో ఆడవారికి అస్సలు భయం లేదు, విచ్చలవిడిగా తయారవుతున్నారు .

    • @rajapolmera3817
      @rajapolmera3817 วันที่ผ่านมา +1

      bartha mundhe barri tegimpu
      adigi the , gurha himhsha ,
      sexual vedhimpu , attempt to rape
      ella enno gorralu jarugu thunnai
      evadu noru ethadu
      india lo prostitution nerama ??? kadha ????
      barya bartha property kadhu ani selavu echaru pedha court sir lu.
      bartha asthi ki matramu kava li
      jai hind jai bharat jai baba

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz 2 วันที่ผ่านมา +14

    గవర్నమేంట్ లొ ఉన్న హైయర్ అపిషియల్ నేరం చేస్తే వారిపై ప్రాసిక్యూషన్ లు లేవా😂😂😂😂

  • @sdvk7779
    @sdvk7779 2 วันที่ผ่านมา +5

    నేరాలు చేయకూడదు అనే బుద్ధి ఎవడికీ లేదు.కొత్త నేరాలకు కొత్త శిక్షలు అని చెప్పటం మానేసి బ్రిటిష్ పాత చట్టాలు అనే ప్రచారం ఎక్కువైపోయింది.

  • @salutevlogs
    @salutevlogs วันที่ผ่านมา +7

    ఈ చట్టాలు నీలాంటి నాలాంటి సామాన్యులకే తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు లేనట్టే అన్నమాట ప్రజలు చేసే తప్పులు కి ఇటువంటి శిక్షలు ఉన్నాయి ప్రభుత్వం చేసే తప్పులు కి ఎటువంటి శిక్షలు వేయాలి

  • @sdvk7779
    @sdvk7779 2 วันที่ผ่านมา +10

    వరకట్నం కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టమే నా?

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 2 วันที่ผ่านมา +5

    Any provision for avoiding misuse of Laws by women

  • @user-zs2rl1yv1h
    @user-zs2rl1yv1h 2 วันที่ผ่านมา

    My guruji HONOURABLE G.B. REDDY GARU is always great in the entire world.guruvu garekee namaskaramulu and padabivandanamulu.

  • @KS-xr2es
    @KS-xr2es 2 วันที่ผ่านมา

    Excellent Prof GB reddy sir. Your great assert to Osmania university.

  • @venkateshamgorige7388
    @venkateshamgorige7388 2 วันที่ผ่านมา

    G B REDDY, Sir, A Great Jurist 🙏🙏🙏

  • @chinnalaraveendar7826
    @chinnalaraveendar7826 8 ชั่วโมงที่ผ่านมา

    Excellent explanation Sir

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 17 ชั่วโมงที่ผ่านมา +1

    డబ్బున్నోడనకాల రెసుగుర్రం లా పరుగెడుతుంది మనచట్టం

  • @user-kx1el9qr5f
    @user-kx1el9qr5f 20 ชั่วโมงที่ผ่านมา

    Super explanation sir

  • @komalakemsarapu
    @komalakemsarapu วันที่ผ่านมา +1

    కట్టుకున్న భార్య వున్నా ఇంట్లో వదినను వుంచుకోవచ్చా వదిన కోసం మరో పెళ్ళని మార్చుకోవచ్చా ఒకవేళ మార్చుకుంటే మరి కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి? 🔥

  • @maheshbabu5117
    @maheshbabu5117 2 วันที่ผ่านมา

    well explained Sir 😊

  • @syamkanakala9062
    @syamkanakala9062 วันที่ผ่านมา

    Super super

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 2 วันที่ผ่านมา +1

    జరిగిన సంఘటనలు ఆధారంగానే చట్టం అంటే భయం లేదుకాబట్టే ఈ కొత్త చట్టాలు తెచ్చారు కానీ పది సంవత్సరాల వరకు మాత్రమే అంబేద్కర్ గారు రాసింది కానీ ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోవుండి మార్చలేదు కఠిన చట్టాలు తీలేదు అధి బాధితుల నేరమా లేక చేసుకున్న పాపమా 🤔కొత్త చట్టాలు ప్రకారమే మునుపు చేసిన నే3అగాళ్ళకు శిక్షలు వేయాలి లేదనే ఇక ఆ మునపటి కేసులు ఇంకా ఇరవై సంవత్సరాలు న్యాయవాదులు న్యాయ మూర్తులు ఇవ్వాల్సిన తీర్పులు పొడిగించి నేరగాళ్లకు సహాయపడతారు డబ్బులకు కక్కుర్తిపడి రక్షిస్తారు 😭😭😭🤓🤓🤓🤓🤓

  • @Maaya007
    @Maaya007 13 ชั่วโมงที่ผ่านมา

    లయలర్ కు ఎక్కడ లో కాలుద్ది అనుకుంటా

  • @Prnarahari
    @Prnarahari 2 วันที่ผ่านมา

    Diverce గురించి

  • @narsimharao2964
    @narsimharao2964 17 ชั่วโมงที่ผ่านมา

    What about criminal politicians Don crimes looting money laundering and jumping to foregen countries under shadow of MP MLA MLC plc

  • @Teatysweety2022
    @Teatysweety2022 2 วันที่ผ่านมา

    Wife and husband madya cyber crime applicable ah?
    If no monetory loss happened.

  • @user-st4vw8me5b
    @user-st4vw8me5b 13 ชั่วโมงที่ผ่านมา

    People of India feel fear rather secure by seeing police in the perception that they may impose unrelated cases on common man and beat them in the name of interrogation, by these new laws their fear came true😮 There should be an individual body should monitor Police proceedings to secure common man.

  • @rajapolmera3817
    @rajapolmera3817 วันที่ผ่านมา +1

    india lo prostitution nerama ??kadha??
    maga vari py veshyu lu peduthunna
    akrama case la sangathi emetee

  • @prakashsimhadri3422
    @prakashsimhadri3422 2 วันที่ผ่านมา

    Change.the.new.law.60
    .days.costody

  • @sathyabandaru-jt2fk
    @sathyabandaru-jt2fk 2 วันที่ผ่านมา

    Waste sir, so many crime lawyers in India , NDA can' support you . What about ra Ap woman traffic in before election. Now what about in Ap tell the Ap Also deputy cm before elections he is told , what about Ap woman traffic in Ap tell about the truth.

  • @mittashankaraiah4688
    @mittashankaraiah4688 2 วันที่ผ่านมา

    Land

  • @Dhf_ncbn
    @Dhf_ncbn 2 วันที่ผ่านมา +3

    Old case la ni telchamanu babai😂😂😂

  • @SATHISH_VOLGS
    @SATHISH_VOLGS วันที่ผ่านมา

    డబ్బులుంటే ఏ చట్టం ఏం పీకలేదు