Israel Gaza War: ఇక ఈ హత్యలు ఆపండంటూ రోదిస్తున్న గాజన్లు | BBC Prapancham with Gowthami Khan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 151

  • @nareshk9447
    @nareshk9447 3 หลายเดือนก่อน +54

    బీబీసీ కి కూడా భయం ఇప్పుడే పోయినట్లుంది 😂😂

  • @sundarraja9196
    @sundarraja9196 3 หลายเดือนก่อน +39

    ఇ౦తవరకు " హమాస్ " వెధవలను పె౦చి , పోషించి , వారిని పుార్తిగా సమర్ధించిన పాలస్తీనా వాళ్ళకు ( తమ వాళ్ళు చస్తున్న౦దుకు ) ఇప్పుడు తెలివి వచ్చిందా ??? ఇతరుల ప్రాణాలు మాత్రమే విలువ లేనివా ???

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 3 หลายเดือนก่อน +60

    హమాస్ వళ్లే పలాస్తీనా ప్రజల చావులు

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 หลายเดือนก่อน +1

      ఇది ఒక కపతుల ప్రచారం,గాజాలో 70 వేల మంది ఇజ్రాయెల్ సైన్యం గాయపడి ఇండ్లలో,ఆస్పత్రుల్లో ఉన్నారు.30 వేల మంది చనిపోయారు.హమాస్ కి వ్యతిరేకం అనేది ఒక ప్రచారం. ఇన్నాళ్లు అనగా 9 నెలల్లో గొప్పలు చెప్పుకొనే ఇజ్రాయెల్ ఒక 41 ki ప్రాంతాన్ని ఆక్రమించుకోలేక వెనకు తగ్గుతున్న అక్రమ దారుల బలహీనత,వారు ఓటమి చెందారు.Hizbolla మీద దాడి చేస్తామని ఇజ్రాయెల్ 3 నెలలనుంది ఏందుకు చెబుతుంది? ఏందుకు దాడి చేయలేకపోతుంది? Hizbolla దాడిలో ఉత్తర ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రాంతం మంటల్లో మండుతుంది.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

      mundu chupu leni Hamas valana ney akkadi people badhalu chavulu korivi tho tala gokkovadam ayyindi

  • @crazykids2889
    @crazykids2889 3 หลายเดือนก่อน +32

    BBC, BBC anchor kuda hamas supporters kada

  • @1687star
    @1687star 3 หลายเดือนก่อน +45

    October 7 జరిగిన ఘోరం వలన ఇప్పుడు ఘాజ ప్రజలు అనుభవిస్తున్నారు. దినికి కారణం హమాస్ చేసిన ఆ ఘోరం కారణం.

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 3 หลายเดือนก่อน +65

    ఎన్నాళ్ళకు వచ్చింది బుద్ధి పాలస్తీనా ప్రజలకూ .హమాస్ కు మద్దతుగా నిలిచిన పాలస్త్తిని లను వదల వద్దు

    • @sanjeevanshelmohkar6572
      @sanjeevanshelmohkar6572 2 หลายเดือนก่อน

      @@nuthakkivenugopalrao6318 ఇది కేవలం నాటకం సమయం వచ్చిపుడు వారు మళీ విజృంభించి తిరూతారు

  • @knowledgehubtv872
    @knowledgehubtv872 3 หลายเดือนก่อน +62

    అందితే జుట్టు,అందక పోతే కాలు.... మరకలు

  • @vedarajuv7376
    @vedarajuv7376 3 หลายเดือนก่อน +18

    ఈ మార్పు ప్రాణ భయంతో వచ్చిందే తప్ప నిజాయితీగా మానవత్వం తో వచ్చింది కాదు ఐనా ఈ శాతం నామమాత్రంగానే ఉంటుంది

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 หลายเดือนก่อน +27

    పాలస్తీనా సివిలిన్స్ మంచిని అర్ధం చేసుకున్నారు

  • @BallaNagaraju
    @BallaNagaraju 3 หลายเดือนก่อน +17

    హమాస్ ఉగ్రవాదులు ఇతర ఉగ్రవాదులు వీలకు ప్రతినిదులు కాకపోతే గాజా లో మొత్తం అన్ని టన్నెల్స్ ఎలా ఉగ్రవాదులు నిర్మించారు ఎటు చూసినా గాజాలో మొత్తం ఉగ్రవాదులే మరి అక్టోబర్ 7న ఇశ్రాయేలు లో అధికారులు సహ 1400మంది ని చంపుతుంటే ముస్లిం లు ముస్లిం దేశాలు ఆనందం వ్యక్తం చేసారు హమాస్ ఉగ్రవాదులు చేసిన అరాచకాలకు ముఖ్యంగా జాగా ప్రజలు ఇప్పుడు గాజా ప్రజలు అన్నటువంటి మాట ముందే ఎందుకు అనలేదు హమాస్ ఉగ్రవాదులు గురించి ఎందుకు ఇశ్రాయేలు కు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా రు చెప్పలేదు గాజా మొత్తం ఉగ్రవాదులే వాలకు సంబంధించిన సపోర్ట్ ప్రజలు మధ్య. నుంచి బాంబులు ఇశ్రాయేలు మీద వేయడం దగ్గర నుంచి ఇశ్రాయేలు ఏక్ట్ విటీస్ మీద ఉగ్రవాదులకు సహయం చేసిన ముస్లిం ప్రజలు ఇదంతా వాస్తవం కాదా ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు లక్షల కోట్లు మంది ఉన్నారు హమాస్ ఉగ్రవాదులే కాదు ఇంకా ఉగ్రవాదుల గ్రూపులు ఉన్నాయి వీటి వలన ఇంకెన్ని సమస్యలు ఇశ్రాయేలు కు వస్తాయి

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 3 หลายเดือนก่อน +34

    Palasthin లోని ప్రతి కుటుంబాల నుండి ఒక యువకుడు ఉన్నాడు హమాస తీవ్రవిదులలౌ

  • @sirajahamedkhilji3191
    @sirajahamedkhilji3191 3 หลายเดือนก่อน +15

    Palastenians ee Mata eppudo cheppali.

  • @ravikalpanagopu
    @ravikalpanagopu 3 หลายเดือนก่อน +66

    ఆపేది లేదు. ఒక్కడు కూడా బతికి ఉండకూడదు

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 3 หลายเดือนก่อน +3

      ​@@naimnaim9569అంటే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు అందరూ స్వతంత్ర సమరయోధులన్నమాట 😂😂😂😂

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน

      సరే లే ను టెన్షన్ పడకు, పరలోకం లో అన్ని చూస్తావ్

    • @ravikalpanagopu
      @ravikalpanagopu 3 หลายเดือนก่อน +6

      @@mohdafsar9445 పర లోకం లో కూడా కుక్క చావు చస్తారు మీరు

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน

      @@ravikalpanagopu చూద్దాం లే ఎవరు ఎలాంటి పరిస్థితి లో ఉంటారు... ప్రతి కర్మ కు సమాధానం ఉంటది అక్కడ, రవ్వంత అన్యాయం కూడా జరగదు

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน

      @@ravikalpanagopu
      وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَآبَّةٍۢ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّۭى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَـْٔخِرُونَ سَاعَةًۭ ۖ وَلَا يَسْتَقْدِمُونَ
      అల్లాహ్‌యే గనక ప్రజలు పాల్పడే (ఒక్కో) అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క ఘడియ వెనక్కిగానీ, ముందుకు గానీ జరగలేరు.
      (Quran - 16 : 61)

  • @satya-yh5gw
    @satya-yh5gw 3 หลายเดือนก่อน +62

    నమ్మకండి!!!జిహాదీగాళ్ళు ఎన్నటికీ మారరు!!! వాళ్ళంతా ఛస్తేనే ప్రపంచానికి శాంతి!!!!

    • @sekharsiddanathi3140
      @sekharsiddanathi3140 3 หลายเดือนก่อน

      Chii...vaallu manushule....mana daggara nuxels unnaru....nuvvu andulo okare anukoni...ninnu champesta ante chastava....fool....erriiipu

    • @naveencherupalli
      @naveencherupalli 3 หลายเดือนก่อน +1

      Neelantollu chastene kulalu potai.

    • @_MAHESH007
      @_MAHESH007 3 หลายเดือนก่อน

      Pora khngress spoon​@@naveencherupalli

    • @reeeeel2858
      @reeeeel2858 2 หลายเดือนก่อน +2

      ​@@naveencherupalli andulo nuv okadaivi aavvu

    • @mirchiv8391
      @mirchiv8391 2 หลายเดือนก่อน

      Correct bro

  • @a78497s
    @a78497s 3 หลายเดือนก่อน +5

    October 7th na Israel people ni Gaza loki tisukostante Gaza vallu dance lu vesaru kadha..

  • @chandrasekharrobbi9511
    @chandrasekharrobbi9511 3 หลายเดือนก่อน +4

    మంచి పరిణామం. ప్రజలు తీవ్రవాదాన్ని అంగీకరించరని సుస్పష్టం.
    ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 3 หลายเดือนก่อน +5

    నేను అనేక ఛానల్ లో కామెంట్ పెట్టాను అమస్ ను వ్యతిరేకించకుంటే ప్రాబ్లెమ్ సాల్వ్ కాదని.

    • @phussainbasha4367
      @phussainbasha4367 2 หลายเดือนก่อน

      💪💪💪🇵🇸🇵🇸🇵🇸🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳👳‍♀️

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

      yes correct 💯 Hamas ni vyatirekinchali khandinchali smasanam chesesaru kadaa

  • @thetruth3322
    @thetruth3322 3 หลายเดือนก่อน +7

    This resolution should have been taken very early by palastineians. They have lost everything for ever.

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 หลายเดือนก่อน +12

    BBC ki ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా

  • @MistyEchoes33
    @MistyEchoes33 2 หลายเดือนก่อน +1

    While what happened on October 7th was a brutal terrorist attack which is highly condemnable, but the conflict didn’t begin on October 7th. Israeli apartheid for the last so many decades on Palestinians and their human rights cannot be ignored. Israel on a daily basis breaks international laws and treats Palestinians very poorly, after occupying their land and displacing them. We should not forget the genocide Israel is now committing and there is no justification whatsoever for Israel’s war crimes. Punishing Palestinian civilians for acts of Hamas terrorists is nothing but a genocide.

  • @terranowa2080
    @terranowa2080 3 หลายเดือนก่อน +1

    Unconditional right to stop our own life whenever we want medically. My body my choice. Freedom. Peace ✌️ ☮️ 🕊 🏳️‍

  • @apparaodasari2453
    @apparaodasari2453 3 หลายเดือนก่อน +5

    ఇక.. పుస్కి కూడా... ఆలోచించాలి.😊

  • @rahaman687
    @rahaman687 2 หลายเดือนก่อน +1

    Fake news

  • @mosesministries_541
    @mosesministries_541 3 หลายเดือนก่อน +1

    Finally BBC have known the truth.

  • @UgraBhargavaSena
    @UgraBhargavaSena หลายเดือนก่อน

    ఒక రాకెట్ తెచ్చి ఈ బీబీసీ వారిమీద వేయొచ్చు కదా ఇజ్రాయిల్ ప్లీజ్😂😂

  • @muralisix
    @muralisix 2 หลายเดือนก่อน

    38 వేల మంది అమాయకుల ప్రాణాలు కోల్పోడాని కారణం ఆలస్యంగా అర్థం చేసుకోవడం దురదృష్టకరం 😢

  • @sekharreddy1341
    @sekharreddy1341 2 หลายเดือนก่อน

    I stand Israel

  • @vissujami
    @vissujami 3 หลายเดือนก่อน +2

    Ippudu bbc ki gnanam vachindi

  • @kalangiramesh661
    @kalangiramesh661 3 หลายเดือนก่อน +4

    చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే...ఈ బుద్ధి ఇజ్రాయిల్ పౌరులను చంపించినప్పుడే వుంటే ఇంత అనర్థం జరిగేది కాదు...BBC లాంటి దుష్ట బుద్ధి చానల్స్ కూడా ఈ అనర్థం ఎక్కువ అవడానికి ఒక కారణం...పలస్తినియులు మార్పు కోరుతున్నారు అనేది అంత నమ్మదగిన విషయం కాదు,చూద్దాం ఏమి జరగనున్నదో

  • @barberianking9272
    @barberianking9272 3 หลายเดือนก่อน +1

    HAMAS di final target enti ante... palastine civilians ni beggars ga cheyatam...

  • @michaelceasar
    @michaelceasar 3 หลายเดือนก่อน +6

    *adhi dhebba*

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 2 หลายเดือนก่อน +2

    ఫరవా లేదు.అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో జై పాలస్తీనా!అన్నాడు.

  • @alladaprasanth9809
    @alladaprasanth9809 3 หลายเดือนก่อน +2

    British based channei

  • @hemanthkumarreddyedde
    @hemanthkumarreddyedde 3 หลายเดือนก่อน +2

    France need to go back from European Union

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 3 หลายเดือนก่อน +1

    Ippatiki grahincharu violence evariki manchidi kadani . praise the LORD.

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 2 หลายเดือนก่อน +1

    What a kind bank that is to refund the money she lost

  • @venkannamajji1697
    @venkannamajji1697 3 หลายเดือนก่อน +1

    Hello BBC, to which side you are! Don't be multiplied. Are you really humanitiesed?

  • @Bharatha231
    @Bharatha231 หลายเดือนก่อน

    గౌతమ్ ఖాన్ 😂😂

  • @vasua5869
    @vasua5869 3 หลายเดือนก่อน +1

    Andaroo dongaley

  • @Karthi356
    @Karthi356 3 หลายเดือนก่อน +1

    అమ్మా గౌతమీ ఖాన్

  • @phussainbasha4367
    @phussainbasha4367 2 หลายเดือนก่อน +1

    I'm 🇵🇸🇵🇸🇵🇸🇵🇸💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤🔥

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 หลายเดือนก่อน

    చైనా వాళ్లు చాలా తెలివైన వాళ్ళు కదా ఆవిడ ఎలా మోసపోయింది నమ్మబుద్ధి కాదు

  • @reddaiahgundluri8880
    @reddaiahgundluri8880 2 หลายเดือนก่อน +1

    Sarpayagam jaragali 10years

  • @terranowa2080
    @terranowa2080 3 หลายเดือนก่อน +1

    Goddherikam

  • @sivareddy9632
    @sivareddy9632 3 หลายเดือนก่อน

    Vachhindirroyyyyy.. gouthami khan😅😅😅

  • @nareshkumarrajukshatriya.4652
    @nareshkumarrajukshatriya.4652 2 หลายเดือนก่อน

    ఖతర్ దేశం గురించి వాళ్ళు చెప్తున్నా. ఇంకొక దాని గురించి వీడియో చేశారు మీరు

  • @REHAANSHAIK-jb6ft
    @REHAANSHAIK-jb6ft 2 หลายเดือนก่อน +1

    Fake news hamas eppatiki longadu godi media

  • @anandsagarlinux
    @anandsagarlinux 3 หลายเดือนก่อน

    Fight against those among the People of the Book (Jews and Christians) who do not believe in God and the Last Day, who do not forbid what God and His messenger have forbidden, until they are subdued and pay jizyah (tax on non-Muslims) ... (9:29-32)
    This is clearly written in their holy books.
    Islamic terrorism must be abolished at any cost.
    I request BBC to conduct a debate with Mosab Hassan Yousuf.
    Not sure why BBC is more focused on Middle East affairs. All the time Palestine on news. Remember middle is not the capital of this world 😂

  • @rrchannel868
    @rrchannel868 3 หลายเดือนก่อน +1

    అందితే జుట్టు - లేకపోతే కాళ్ళు

  • @vikramkiran2659
    @vikramkiran2659 2 หลายเดือนก่อน

    గౌతమి ఖాన్ నీ కోసం వేయి కనులతో వేచిచూస్తా.
    కలుద్దాం

  • @thuppudusrikanth6850
    @thuppudusrikanth6850 3 หลายเดือนก่อน

    Nen gauthami khan bbc prapancham

  • @davidkumar-f3s
    @davidkumar-f3s 2 หลายเดือนก่อน

    హమాస్ దాక ఎందుకూ? మొన్న ఓల్డ్ సిటీ లో అధికారూలు కరెంటు బిల్లు కోసం వెళితే వాళ్ళు తరిమి కొట్టారు. ముందు ఇక్కడి‌సంగతి చూడండి. మనమంతా బిల్లు లు కడుతూంటే వాళ్ళు తన్ని పంపుతారా? ఊరులో దరిద్రం పెట్టుకొని బిబిసి న్యూస్ చూస్తారా.

  • @barberianking9272
    @barberianking9272 3 หลายเดือนก่อน +1

    మొత్తానికి పాలస్తీనా ప్రజలకి brain work అవ్వటం start aindi...😂😂😂

    • @S.Srinivas
      @S.Srinivas 3 หลายเดือนก่อน

      మన ఎర్ర జెండా ఉగ్రవాదులకు ఎప్పుడు మార్పు వస్తుందో ఏమో ? 🚩🚩🚩🚩

    • @barberianking9272
      @barberianking9272 3 หลายเดือนก่อน

      @@S.Srinivas Money ki value poinapudu...

  • @mohdafsar9445
    @mohdafsar9445 3 หลายเดือนก่อน +2

    హమాస్: ఫైట్ idf
    Idf : ఫైట్ చిల్డ్రన్స్, ఉమెన్స్,

    • @User-fx0
      @User-fx0 3 หลายเดือนก่อน +1

      Good joke 🤣🤣🤣

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน

      @@User-fx0 heart is blind అందుకే గుడ్ జోక్

    • @veerababudepa7810
      @veerababudepa7810 3 หลายเดือนก่อน +2

      School lo vundi attack chese vallu hamas valla kosam cheptunav nuvvu

    • @mohdafsar9445
      @mohdafsar9445 3 หลายเดือนก่อน

      @@veerababudepa7810 స్కూల్ లోకి idf వాళ్ళు వచ్చారు, మస్జీద్ లోకి వచ్చారు హాస్పిటల్ లోకి వచ్చారు
      హమాస్ బైట నుండి attack చేస్తున్నారు

    • @veerababudepa7810
      @veerababudepa7810 3 หลายเดือนก่อน

      @@mohdafsar9445 hamas anukuntunava ladies mida pillalu mida attack cheyadaniki..... israel ala cheyadu

  • @srihari8301
    @srihari8301 3 หลายเดือนก่อน

    Now Gaza people got realisation...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

    war ki Full Stop padali poortiga....andariki annividhalaa nashtamey nashtamu badhakaramu ippati kaina mugimpu palakandi

  • @davidgeesala9582
    @davidgeesala9582 2 หลายเดือนก่อน

    మానవులు దానవులు మధ్య నలిగిపోతున్న గాజన్లు

  • @PrasadKorampalli
    @PrasadKorampalli 2 หลายเดือนก่อน +1

    It is a drama.

  • @dasuvasupalli5483
    @dasuvasupalli5483 3 หลายเดือนก่อน

    Anchor peru enti tedhaga undhi gouthami khan

  • @elishapraveen2179
    @elishapraveen2179 2 หลายเดือนก่อน

    E vethirekatha epudo ravalsindi ini maranalu ayevi kadu..it was a late realisation and long delay...

  • @vidyasagar5600
    @vidyasagar5600 2 หลายเดือนก่อน

    World worst news

  • @user-bala686
    @user-bala686 3 หลายเดือนก่อน

    Beekeeper movie la undhi ee Chinese scam 😅

  • @Agent116TV
    @Agent116TV 2 หลายเดือนก่อน

    గౌతమి ఖాన్ ఇదేం పేరు

  • @kumarjay108
    @kumarjay108 3 หลายเดือนก่อน

    Gautami Khan 😂😂😂😂😂

  • @vijayaditya2003
    @vijayaditya2003 2 หลายเดือนก่อน

    Goithami khan😅😅

  • @silas9797
    @silas9797 2 หลายเดือนก่อน

    BBC bevakub based channel

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 หลายเดือนก่อน +1

    bbc కి చాలా రోజుల తరువాత బుద్దోచింది

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

    oyc anda ga nilustadu

  • @generalknowledge9734
    @generalknowledge9734 3 หลายเดือนก่อน

    Anthaa naatakamu and dramaa...
    Israel... kaalpula viramana cheyagaane... yippudu Hamas nu oppose chesthunna Gaza people anthaa mallee Hamas ku support yisthaaru... khachhithamu gaa.
    Otherwise... Hamas aa people thaata theesthundhi.

  • @tambibetala6026
    @tambibetala6026 2 หลายเดือนก่อน

    Dongalu Padda 6months Ki, KUKKALU Moragadam Antay Iday.....
    Annni Panduluuu Vokatay.... Nammay Vallu Yevaru Layru, Vundaru Kuda...

  • @sriramnagarajesh
    @sriramnagarajesh 2 หลายเดือนก่อน

    Gowthami khan haaaa 😂😂😂😂😂

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 หลายเดือนก่อน

    అంతా అబద్ధం ఇప్పుడు గాని ఇజ్రాయిల్ ఎనక తగ్గిందా అది ఇజ్రాయిల్ తప్పు దాడులు కొనసాగితే చాలా మంచిది

  • @raviakarapu1907
    @raviakarapu1907 2 หลายเดือนก่อน

    ఈ యాంకర్ లవ్ జిహాద్ లో ఉన్నది

  • @SanthoshKumar-hl1fm
    @SanthoshKumar-hl1fm 2 หลายเดือนก่อน

    Gowthami khan ? Idemi peru

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 หลายเดือนก่อน +1

      @ సంతోష్ కుమార్.గౌతమి సంతోష్ కుమార్ చెల్లి,ఖాన్ సంతోష్ కుమార్ బావ,కాబట్టి గౌతమి ఖాన్ అయ్యింది.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

      Peru ye dainaa Telugu palakadam, swachha maina uchharana mechhuko daginadi good abhinandanalu

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 3 หลายเดือนก่อน +1

    I support Israel 🇮🇱🇮🇳✝️🕉️🚩🚩