మనము జంభూ ద్వీప ఖండంలో మనము జీవిస్తున్నాము. జంభూ ఫలముల. (( నేరేడు)) జ్యూస్,, చూర్ణం. అబుద్బుతమైన ముందు. ఉపయోగించు కున్నోళ్ళకు ఎంతో మంచిది. లివర్ ప్యాంక్రియాస్. జీర్ణ వ్యవస్త వ్యాదులకు దివ్య ఔషదం. ఈ ఉత్పత్తి దారుడు, నిజంగాతనకు తెలియ కుండా నే, వేలమంది ఆరోగ్యన్నికాపాడుతున్న మహానీయుడు. మీ కష్టం ఊరికే పోదు. దైవం మిమ్ములనూ మీ కుటుంభాన్నీ కాపాడ గలడు. జై గురు దేవ్...🎉🎉
బయట అమ్మే ఫ్రూట్ జ్యూస్ ( ఫ్రూటీ, మాజా) వంటి వాటిల్లో కేవలం 5-7% మాత్రమే ఒరిజినల్ పండ్లు రసం ఉంటాది కాని ఈయన మొత్తం ఫ్రూట్ రసం అమ్ముతున్నారు. అందరు కొని తాగుదాం
👌🙏 ఎటువంటి రాశాయనిక ఎరువులు లేకుండా ఇలా అందిస్తున్నందుకు ధన్యవాదములు 🙏 100 ఏళ్ళ పాటు ఇలానే మీ ఆలోచన ఉంటూ వ్యాపారం ముందుకు సాగాలని భగవంతునికి కోరుకుంటున్న 🙏
మీ వల్ల రైతే కాదు చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఇంకా రావాలి రైతే కాదు యువత కూడా మంచి మార్కులు ఎంచుకోవాలి దానికోసం మీలాంటి యూట్యూబ్ ఛానల్ మీలాంటి వాళ్ళు చాలా అవసరం ధన్యవాదాలు రైతుబంధు ఛానల్ కి
Jamun Fruit's Juice is a Very important releif for the Diabetics! Preserving Juice in glass bottles for a long term use like one year is a big boon for them. On behalf of Diabetics like me I thank you both Maruthi Prasad garu & You, Rajender Reddy garu!✨🌟🌹👏🫡
Chala great sir. Ippudunna polluted world lo profit ni Aasinchakunda, research chesi mari tayaru chesthunnaru. Wish God bless you always and all the best
భూమి మీద అన్ని పెరుగుతున్నాయి , ఒక్క మారుతి ప్రసాద్ గారి వయస్సు తప్ప , 30 years నుండి అలానే ఉన్నారు . ఇంకో 30 years కూడా అలానే ఉంటారు . Great anna , God bless you with lots of wealth and health
Soo proud of you people I am always support formers try to sale retailers also am ready to buy but i am not able to purchase in online stores try to sale in online stores thank you soo much I am ready to invest on your business. ❤
Hands off brother and respect your attitude and your stubborn and strength in staying on your feet and believing in your product development 🙌👏 Your success lighting path to other people❤
Explained clearly with good thought.Maintain good quality,so that best demand for this product in the market.Spread this information about this quality product.
Pulp tho fermented juice emina try cheyandi sir,may be farmers ki bio fertilizers ga kuda use cheyochu vatini and jam kuda miru inko by product ga try cheyandi
Hello sir.. Very nice to see a farmer making juice without any preservatives, white sugar and food color.. I can understand only little Telugu... Does he sells to retail customer..? Like one or two boxes...?
అన్న ఉపాధి హామీ పథకం ద్వారా కూడా పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతికి దోహద పడటం జరుగుతున్నది కావున వాటి వీడియోలు కూడా చేయండి అందరికీ తెలుస్తుంది
నేరేడు పల్ప్ పడేయకుండా దానితో jam చేయొచ్చేమో ఆలోచించండి. అందులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు anti-oxidants ఉంటాయి. షుగర్ పేషంట్స్ కి చాలా విలువైనది. ఏది ఏమైనా ఆర్డర్ చేస్తాం. మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు!
Hi, I really love to watch your videos brother because very informative and visually great. My humble request to you that please do not repeat the same information given by the farmer already in the middle of the video. It would be great to do that in the end but not in the middle. Thank you. Please keep up the good work 👍
స్వతంత్రమైన ఆలోచన, మారుతీ ప్రసాద్ గారికి అభినందనలు!
అల్ల నేరేడు
.పండ్ల రసానికి మంచి భవిష్యత్తు ఉంటుంది
మీ వీడియో వల్ల పదిమంది రైతులకు మంచి జరుగుతుంది అన్న ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻
Naku 10 aekarala land kavali Anna
👍
మనము జంభూ ద్వీప ఖండంలో మనము జీవిస్తున్నాము. జంభూ ఫలముల. (( నేరేడు)) జ్యూస్,, చూర్ణం. అబుద్బుతమైన ముందు. ఉపయోగించు కున్నోళ్ళకు ఎంతో మంచిది. లివర్ ప్యాంక్రియాస్. జీర్ణ వ్యవస్త వ్యాదులకు దివ్య ఔషదం.
ఈ ఉత్పత్తి దారుడు, నిజంగాతనకు తెలియ కుండా నే, వేలమంది ఆరోగ్యన్నికాపాడుతున్న మహానీయుడు. మీ కష్టం ఊరికే పోదు. దైవం మిమ్ములనూ మీ కుటుంభాన్నీ కాపాడ గలడు. జై గురు దేవ్...🎉🎉
బయట అమ్మే ఫ్రూట్ జ్యూస్ ( ఫ్రూటీ, మాజా) వంటి వాటిల్లో కేవలం 5-7% మాత్రమే ఒరిజినల్ పండ్లు రసం ఉంటాది కాని ఈయన మొత్తం ఫ్రూట్ రసం అమ్ముతున్నారు. అందరు కొని తాగుదాం
రాజేంద్ర రెడ్డి గారికి చాలా ధన్యవాదములు. మీకు ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీర్వచనం ఉండాలి
All the best
Tandava Das Reddy M
చాలా బాగుంది అండి..మారుతి రావు గారి వాయిస్ పనవ్ కల్యాణ్ గారి వాయిస్ కి దగ్గర గా ఉంది❤
👌🙏 ఎటువంటి రాశాయనిక ఎరువులు లేకుండా ఇలా అందిస్తున్నందుకు ధన్యవాదములు 🙏 100 ఏళ్ళ పాటు ఇలానే మీ ఆలోచన ఉంటూ వ్యాపారం ముందుకు సాగాలని భగవంతునికి కోరుకుంటున్న 🙏
మీ వల్ల రైతే కాదు చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఇంకా రావాలి రైతే కాదు యువత కూడా మంచి మార్కులు ఎంచుకోవాలి దానికోసం మీలాంటి యూట్యూబ్ ఛానల్ మీలాంటి వాళ్ళు చాలా అవసరం ధన్యవాదాలు రైతుబంధు ఛానల్ కి
Maruti Prasad Voice Pawan kalyan voice laga undi. Entha mandi ekibhavistharo .... oka like vesukondi
😂same alane vinipistundi bro
Same nenu kuda alane anukunna bro 😎
Ya bro same to same Pawan Kalyan voice
Naku okkadike ala anipisthundi anukunna, meeku anipisthundi annamata 😂
Exactly
మారుతీ ప్రసాద్ గారు మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఇలాగే రైతులందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని నష్టపోకుండా వ్యవసాయం చేయాలని నా మనవి
జై కిసాన్
రాజేంద్ర అన్న మీ విజన్ కు హ్యాట్సాఫ్
మారుతి ప్రసాద్ గారు మీరు రైతు లకు ఒక మంచి ఆలోచన ఇచ్చినారు.
రైతే రాజు 🙏🙏🙏
ప్రసాద్ గారి పట్టుదలకు చాలా చాలా ధన్యవాదాలు
మీ ద్వారా మధుమేహం వారికి
మేలు చేస్తున్నారు మీ మంచి ఆలోచనలకు
దేవుడు మేలు చేయ్యాలి అని
ఆశిస్తూ నన్ను
8 Years of hard work, he never lost hope, that's inspiration everybody needs to learn.
Yakada darukuthude ye juse
Where we will get this juice
చాలా మంచి వెంచర్ సార్. మారుతీ ప్రసాద్ గారికి అభినందనలు 💐
మీ శ్రమకు ,కృషి కి ధన్యవాదములు .మీకు వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ ,🙏🙏రైతుబడి వారికి కూడా ధన్యవాదములు 🙏🙏
జై జవాన్ జై కిసాన్ అనే మాటకు అర్థము మరియు విలువ ఇప్పుడు అర్థం అవుతుంది.
Telugu commercial Agri produce...😊🌴🌳💐🌲🪴🌱Hats off to Rythu Bidda and Maruthi Prasad.. what an effort 🙌
Jamun Fruit's Juice is a Very important releif for the Diabetics! Preserving Juice in glass bottles for a long term use like one year is a big boon for them. On behalf of Diabetics like me I thank you both Maruthi Prasad garu & You, Rajender Reddy garu!✨🌟🌹👏🫡
పేటంట్ తీసుకోండి ఇది మీ సొంత కష్టం
Good suggestion, he should aproch CFTRI etc. to get patent, otherwise his 8 years research lands into the big hands
Chala great sir. Ippudunna polluted world lo profit ni Aasinchakunda, research chesi mari tayaru chesthunnaru. Wish God bless you always and all the best
I proud to be ananthapur ...I appreciate your idea ..i drink jamunnjuice in bellary...super taste ...sweet and salt
The best TH-cam channel is raithu bade raithu bade idhe rajendrude raithu bade❤
Chinnapud nenu annadhatha intrest ga chuse danni etv lo .ipud mi video chusthunte alane undhi naku ❤❤
Nenu chuse vatilo best TH-cam channel sir
Nenu evariki asalu comments pettanu 💐
Meeru chala, great andi...
Anta karchu, loss vacchina pattu vidava kunda prayatninchi nanduku dhanyavadamulu
Jai Srimannarayana🙏🙏🙏
రైతుకి చాలా అండగా ఉంటున్నారు అన్న మీరు చాలా గ్రేట్❤
మీ కృషికి అనంతకోటి ధన్యవాదాలు....
మా అనంతపురం జిల్లా మల్టీఫ్రూట్స్ హబ్.... 🍇🍈🍊🍌🥭🍅🥜🫛🌰🥕🥔🥥🍒
I don't know This I'm in Bellary only but after seeing this video i will definitely visit and purchase the juice .
Thank u Rythu badi . 👏💐
My favorite fruit. I buy frozen అల్ల నేరేడు in USA. Pippi ni compost chesi ammukovacchu, Just a suggestion
Where can we find in usa?
మారుతి ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు
భూమి మీద అన్ని పెరుగుతున్నాయి , ఒక్క మారుతి ప్రసాద్ గారి వయస్సు తప్ప , 30 years నుండి అలానే ఉన్నారు . ఇంకో 30 years కూడా అలానే ఉంటారు . Great anna , God bless you with lots of wealth and health
Great work . 8 years wrk i can see in his words . Patience makes eveything . So proud of u sir❤
very very superb sir ituvanti raithu anna ku governament sahayam cheyyali ..Ituvantivi chelaa aarogyam ....thanks raithu anna garu
RAJENDER ANNA...THANK U FOR HELPING FARMERS MARKET THEIR PRODUCTS...KEEP IT UP!!
Very good reddygaru variki Baga help chesaru thanks u s a
Soo proud of you people I am always support formers try to sale retailers also am ready to buy but i am not able to purchase in online stores try to sale in online stores thank you soo much I am ready to invest on your business. ❤
Good support very helpful in marketing God bless you Rajender very informative videos
Nenu teppinchukunnanu taganu chaala tasty ga vundi and healthy diabetic patients kuda chaala useful
Sampath Chalasani
Eluru
సూపర్ ఐడియా,,మొదటిసారి నేరేడు పండ్ల జ్యూస్ గురించి ప్రజలకి చూపించారు 🙏🙏🙏🔆🔆🔆🔆🙏🙏🙏🙏
Good Business without preservatives and food colour
I wish him all the best
రైతు ఆలోచన బాగుంది🎉❤
Great effort.. Congratulations.. JAI KISAN.. JAI BHARATH
Good Effort by Prasad Garu , put effort Success will come obiviously
Hands off brother and respect your attitude and your stubborn and strength in staying on your feet and believing in your product development 🙌👏
Your success lighting path to other people❤
Explained clearly with good thought.Maintain good quality,so that best demand for this product in the market.Spread this information about this quality product.
Good job brother I'm from Karnataka ❤❤❤ nice job
Hats off to the owner ✌️🙏All the best for future success 👍
Aa seads ni kooda Dry chesi powder chesthe...it will be useful for Diabetic and regular public for healthy life style ❤❤❤
Super Rajendra Reddy garu,iam your fan, Jai kisan.
Amazing work brother @Rajendra Reddy Garu🙏🏼 Jai Bharath 🇮🇳
All the Maruti garu. Your hard work is paying you well now ❤❤
Pulp tho fermented juice emina try cheyandi sir,may be farmers ki bio fertilizers ga kuda use cheyochu vatini and jam kuda miru inko by product ga try cheyandi
Pavan kalayan voice la vundi
Hats up Andi GOD bless you Annaya Garu
State Government and Central Government Should Have to Support for Such Farmers!This Owner Maruthi Prasad has Great Enterprenure and Farmer!!!👍♈🕉️✋🇧🇴🌹
Super - I liked the thought process. Well done sir
Prasad Garu,Really help for farmers & with out preservatives Customers get good products with affordable price 👍
Very good Without presevatives u are Producing Allaneradi juice.
Hello sir.. Very nice to see a farmer making juice without any preservatives, white sugar and food color.. I can understand only little Telugu...
Does he sells to retail customer..? Like one or two boxes...?
అన్న ఉపాధి హామీ పథకం ద్వారా కూడా పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతికి దోహద పడటం జరుగుతున్నది కావున వాటి వీడియోలు కూడా చేయండి అందరికీ తెలుస్తుంది
Maruthi Prasad garu.. Me voice exact ga Pawan Kalyan gaari laaga undi andi😀
Very good video sir. Really appreciate your efforts in showing the efforts.
Not only informed but also marketing rythubadi brother 😊😊
what will be use of this seed powder? Hatsoff to your great work. 👏
Sir. Very good product. I am 27years market working. Shortily i come meet.
ఈ విత్తనాలతో తయారుచేసిన పౌడరు షుగర్ వాళ్ళకి చక్కటి మందులాగా ఉపయోగపడుతుంది
Excellent channel idi annitikanna
Mi sramaku tagga falitam miku ravali devudu ashishulu miku eppudu vundali
Best TH-camr....❤❤❤
Really true u tuber ture farmer true video meru ilanti video's chala cheyali brother
Congratulations. All our best wishes to you sir
Great Research sir, Your Hardwork gave you Good results😊
రైతులకు నేస్తం రాజేంద్ర గారు
good interview,every angle cover chaysaru۔congrats۔
జ్యూస్ వాళ్ళ ఉపయోగాలేంటి , అలాగే powder దేనికి వాడుతారు లాంటివి కూడా చెప్తే బాగుండేది
ఎక్కువ గా షుగర్ పేషెంట్స్ కు ఉపయోగం
Great job rajender Reddy gaaru....
Chaala manchi video brother
Very nice idea and hope you will reach more heights in future for your hardwork
This is my village and back side my school ... Good shepherd school ☺️
Neredu seeds powder usefull for sugar patient &control sugar level
Yes. His voice is matching with PK voice
Anna vedio chala bagundi manchi benifits unna juice bottils
Thank u Raitu Badi anna… for supporting farmers
Miru inka baga sdugalani korutunnanu.⚘️🙏.
Good work sir❤🙏
Soo nice Andi 🙏👌👌👌💕
Brother Kala Jamon vadatam Valla kalige prayojanalu kuda theliyajeyalsi... chaala baagundu...
One of the very good fruits 👍
నేరేడు పల్ప్ పడేయకుండా దానితో jam చేయొచ్చేమో ఆలోచించండి. అందులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు anti-oxidants ఉంటాయి. షుగర్ పేషంట్స్ కి చాలా విలువైనది. ఏది ఏమైనా ఆర్డర్ చేస్తాం. మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు!
Addres plz
E idea bagundi sir healthki chala manchidi ade fruits ithe onedaylo thineseyali
Raitulaki Aadarsham marathi Prasad garu......🙏
This is how a company is born , a businessesman is born
Rythu voice matram pakka pawan kalyan voice lanee undi🫨
Yes brother
Very good achievement
Hi,
I really love to watch your videos brother because very informative and visually great.
My humble request to you that please do not repeat the same information given by the farmer already in the middle of the video. It would be great to do that in the end but not in the middle.
Thank you. Please keep up the good work 👍
All the best Mr. Maruthi pradad
City ki supply cheste super sales jaruguthaayi sir.
Good information ℹ️ and Keep support to Rajendra Anna ...