ఇప్పటికైనా మార్పులు, సవరణలు చేసినందుకు సంతోషం. అయితే బాహాటంగా దారుణ దేశ వ్యతిరేక, నినాదాలు చేసిన వారిని వారి మతం కారణంగా ఉపేక్షిస్తున్న సందర్భాలు ఉన్నాయి. చట్టాలు ఉండగానే సరికాదు. వాటిని వర్తింప చేయాలి
క్రిస్టియానిటి లో ఎన్ని ఘోరాలు చేసినా యేసు నీ నమ్ముకుంటే....ఆ పాపాలు అన్ని...మాఫ్...అయితాయి...అందుకే... కిరస్థానీ లందరూ.. నేరస్థులే....వాళ్లపాపాలుఅన్ని మాఫీ అయిపోయినయ్యి కనక.. మళ్ళీ పాపాలు చేస్తారు.....కానీ హైంద వ్యం లో...ఎన్నిజన్మ్లెత్తినా..ఎన్ని పూజలుచేసినా చేసిన పాపానికి శిక్ష అనుభించాల్సి దే.....మా దేవుడిని నమ్మినంత మాత్రాన...మా పాపాలు యేసు లాగ క్షమించడు....
مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِىٓ إِسْرَٰٓءِيلَ أَنَّهُۥ مَن قَتَلَ نَفْسًۢا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍۢ فِى ٱلْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ ٱلنَّاسَ جَمِيعًۭا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَآ أَحْيَا ٱلنَّاسَ جَمِيعًۭا ۚ وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِٱلْبَيِّنَٰتِ ثُمَّ إِنَّ كَثِيرًۭا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِى ٱلْأَرْضِ لَمُسْرِفُونَ ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: ''ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.'' వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు. (Quran - 5 : 32) Shared via Al-Quran Al-Kareem Telugu
పూజలు గుజ్జులు మేడం లాయర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు లాయర్ గారు చెప్పే విషయాలు నేను దేవతలు ఉన్నారు ధర్మము గెలుస్తుంది అంటే దేవతలు భూమ్మీద ఉన్నారా అనిపిస్తుంది నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం గారికి జైశ్రీరామ్ జై
బాగుంది . ఒక్కో ఎపిసోడ్ కొన్ని సెక్షన్స్ గురించి తెలిపే అవకాశం ఉందా. ఒక్కో సెక్షన్ చిన్న రీల్ ల అప్లోడ్ చేస్తే అందరికీ చేరవచ్చు. గతంలో ఫ్యామిలీ కేసు లో మగవాళ్ళని చాలా రకాలుగా భార్యలు ఇబ్బంది పెట్టారు ఇంకా అవే రూల్స్ ఉంటాయా .ఒకవేళ మారితే అవి ఎంటి
ఎన్ని చట్టాలు వచ్చినా మన దేశ స్త్రీలకు. పేద వారికి. మరియు రైతులకు. రక్షణ.మంచి జరిగేది. ఒరిగేది ఏమి లేదు.మార్చాల్సింది. చట్టాలు కాదు. పొలిటికల్. పోలీస్ శాఖ. జ్యూడిసియల్. జర్నలిజం. ఈ నాలుగు విధి నిర్వహణ. సరిగా వుంటే చాలు. మనదేశంలో అందరూ బాగుంటారు. యూపీ లాగా. 🙏భారత్ మాతాకి జై 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
Great, Jai Hind! I need the Advocate's appointment for atleast 5 minutes on any Saturday's or Sunday's to discuss few insights about inventions and discoveries and their respective patent rights. Thank you.
Madam, You made every citizen of India to know the recent amended laws, Appreciated your efforts and explained in simple way, even a layman can understand 👏👏.
Subha Garu pranamams Was eagerly waiting for the episode since ayodhya evidences videos ❤ Thank you mam for sharing the knowledge with us There are no one who are kind enough like you Thank u mam for your valuable time mam 🙏🙏🙏
Nicely explained about CPC, IEA , IPC and relation with BNSS, BNS,BSA. Good command over telugu. To my knowledge a Decade consists of 10 years and a century spans 100 years.
శుభా రాజేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాలపై అవగాహన పేరుతో మీరు చెబుతున్న విశ్లేషణ బి ఎన్ ఎస్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొన్ని కొత్త సెక్షన్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ కానీ రాజ్యాంగాన్ని కానీ లెక్కలేనితనంగా చేశారు వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త చట్టాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని మెసేజ్ ఇవ్వడం సరైన అవగాహన కాదని నా ఉద్దేశం. మీరు పుట్టి పెరిగిన వాతావరణం మన ధర్మ శాస్త్రం మీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమాజంలో ఉన్న సొమ్మును దోచుకునేవాడిని పొట్టకూటి కోసం నేరం చేసేవాడిని ఒకే ఘాటును కట్టేసి చూడటం సరైన విధానం కాదని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా కఠిన చట్టాలు చేస్తే సత్వర న్యాయం జరిగిపోతుందని భావించడం నాలుగు గోడల మధ్య ఉండే వారికి తప్ప ఇంకెవరికి మంచిగా కనిపించదు సమాజంలో మనం తిరిగినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి సామాజిక పరిజ్ఞానం ఉన్నప్పుడే నేరాలు అర్థం చేసుకోగలుగుతాం ప్రజలకు సత్వర న్యాయం కఠిన చట్టాలతోనే జరుగుతుందని అభిప్రాయంలో మీరు ఉన్నారు మనదేశంలో ఐదు కోట్ల వరకు కేసులు పెండింగ్లో ఉంటే చట్టాలను కట్టిన తర్వాత చేస్తే సత్వర న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి మీలాంటివారు మద్దతు పలకకూడదు దేశంలో కోర్టుల సంఖ్యను వాటితో పాటు న్యాయమూర్తుల సంఖ్యను పెంచకుండా ప్రజలకు సత్వర న్యాయం జరగబోతుందని తప్పుడు ప్రచారాన్నిముందుకు తీసుకెళితే ప్రజలకు ఏ రకమైన మెసేజ్ మీరు ఇస్తున్నట్లు
🙏Namskaram medam ! కొత్త చట్టాల్లో భార్యా భాధితుల గురించి,భార్యాభాధితులకు,సరైన న్యాయం జరుగుతుందా? లేదా అనే డిబేట్ వీడియో చేయండి మేడం ! ఎందుకంటే ! నేను భార్యా,భాధితుడిని !
Respected mam garu, I was enlightened by academic lecture. Found to be very very useful to candidates of law profession as well as layman. Please continue in extending helping hand to those whose intellectual faculty is in hungry of latest news about the subject matter in letter and spirit.may God bless you and channel with academic performance in future endeavours please. outstanding academic marvelous i.e., thunder bolt in wonderful academic arena please. Taking leave academic arena for next episode.please continue further for the benefit of all the sections please. Bye. All the best
అట్రాసిటి చట్టం, భారతదేశంలో అత్యధికంగా దుర్వినియోగం చేయబడుతున్న చట్టంగా వ్యాప్తిలో ఉంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి కూడా తగిన శిక్షలను పొందుపరుస్తూ, ఆ చట్టాన్ని సవరించటం ఎంతో అవసరం.
all these should be explicitely taught as 'subject' right from schools, yes 'right from schools'. we are so so so so into MBiPC only we forget most important aspects of further life. Madam Anjali garu, please do something to spread this.
ప్రస్తుతం మన భారతదేశం సవరణ చేసిన చట్టాలు చాలా బాగున్నాయి కానీ గతంలో కంటే శిక్షను కొద్దిగా కఠినతరం చేశారు ఈరోజుల్లో మానవ మృగాలకు ఇంకా కఠినమైన శిక్షలు ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇంకా కొంత సమయం తీసుకుని మరల ఒకసారి కఠినాతి కఠినమైన శిక్షలు మార్చు వలసిన అవసరము ఈ రోజుల్లో ఉన్నది ముఖ్యముగా మన భారత దేశము వ్యవసాయక దేశం పాపం పాపం అమాయక రైతులు వారి పురాతన భూములను కాపాడుకోలేక పోతున్నారు భూ దందాలు చేసే భూ బకాసురులను చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేస్తూ ఒక సన్న కారు చిన్న రైతు యొక్క భూమిని ఎవరైనా తెలిసే తెలియక ఆక్రమించినట్లు అయితే అతనికి ఉండవలసిన శిక్ష ఉరిశిక్ష తప్పితే జీవిత కాలపు కారాగారం శిక్ష అంతకంటే తక్కువ ఉన్నచో ఈరోజుల్లో మోసపూరిత వాతావరణమునకు అలవాటుపడ్డ ప్రజలకు ఈ రకమైన శిక్షలు తప్పక ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది సాధ్యమైనంత తొందరలో భూ వివాదాల చట్టంలో కూడా మార్పు చేయవలసిన అవసరము అత్యవసరమైనది
Very clear exposition of the new set of the legal codes. As to continuing cases through the transition, I hope some case law and precedents might still be entertained where applicable. It is not like a crime under the old regime is no longer a crime in the new regime. I heard that the old IPC 420 has a different number in the new system. 420 has become such a part of our vernacular, IMO, it should have been retained with the same numeral in the new set.
V,good, laws,but implementation problem,,Excellent, explanation, my Father, Fore Father were Emenent lawyers , Father explains,criminal ,civil cases to us,really Marvellous. F
చట్టాలలో కొన్నిటిని కఠినతరంగా మార్చాలి! అతి తెలివి తేటలతో నేటి సమాజంలో తక్షణ& కఠిన చట్టాలు రూపొందించబడి, అమలు చేయాలి అప్పుడే నేరజనులు అదుపులో ఉంటారు, సమాజంలో శాంతి భద్రతలు బాగుంటాయి!
Firstly need to dismantle the collijem system which is worst in world and also need to implement ILS, To become IAS is very difficult but to become judge only one exam till SC judge or with political influence also can become judge and also multi subjects need to be introduced such as civil, medical,criminal etc., then Bharath laws will be belived
Mis utilization of the laws by mankind... అనేదే problem అయితే... Lawyers, and judgements లో AI ని use చేసి.. judge చేస్తే.. time lagging ఉండదు కదా..!! లంచాలు, ప్రలోభాలు, భయాలకి తావుండదు కదా..!!
1.ప్రతి ఒక్కరు law చదువుకోవాలి .2 స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యంగం వ్రాసినతార్వాత చట్టాలు ఏర్పడ్డాయి.Briteeshers ప్రస్థావన ఎందుకు వస్తుంది? 3.కనీసం civil cases లో ఐనా వేగంగ తీర్పులు ఇవ్వండి.petty cases లో punishment గాsocial service బాగుంధీ.
ఈ కొత్త చట్టాలు గతంలో జరిగిన నేరాలకు, చట్టం నుంచి తప్పించుకున్న క్రిమినల్ నేరగాళ్లు, ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసులు తిరగదొడవచ్చా. అడ్వకేట్ మేడం గారు వివరిస్తే కొంత అవగాహన ప్రేక్షకులకు కలుగుతుంది.
అమ్మ మీరు వయసులో చిన్న వారు అయినా పాదాలకు వందనాలు.. me హుంధతానం జ్ఞానం అవి మతో పంచుకోవడం మా అదృష్టం 🙏🙏🙏🙏 ధన్యవాదాలు అంజలి గారు శుభ గారిని మల్లి ఆహ్వానించినందుకు
అసలు న్యాయం వ్యవస్థ గురించి మా గ్రంధాలూ ఏనాడో చెప్పాయి. వాటిని ఎవ్వరు చూడట్లేదు. భారతం లో శాంతి పార్వంలో భీష్మపితామహులు వారు ఈనాడు చెప్పారు. చాణుక్యుడు అర్ధశాస్త్రం లో కూడా అద్భుతం గా చెప్పారు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు 😢
అమ్మ మీరు వయసులో చిన్న వారు అయినా పాదాలకు వందనాలు.. me హుంధతానం జ్ఞానం అవి మతో పంచుకోవడం మా అదృష్టం 🙏🙏🙏🙏 ధన్యవాదాలు అంజలి గారు శుభ గారిని మల్లి ఆహ్వానించినందుకు Ayushmanbhava
వ్యవస్థలలో, చట్టాలలో లోపం లేదు అనడం సరికాదు....వాటిలోని లోపాల్ని ఉపయోగించుకుని తప్పు చేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు.......లోపాలు,లొసుగులు లేకుండా చట్టాలు తయారుకావాలి అనేది ఇంపార్టెంట్
Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
ఎన్ని చట్టాలు చేసిన డబ్బు పలుకుబడి ఉన్నవాడికి న్యాయం జరగుతోంది పేదవాడికి న్యాయం జరగడం లేదు ముందున్యాయవ్యవస్థ ప్రక్షలన జరగాలి
ఇప్పటికైనా మార్పులు, సవరణలు చేసినందుకు సంతోషం. అయితే బాహాటంగా దారుణ దేశ వ్యతిరేక, నినాదాలు చేసిన వారిని వారి మతం కారణంగా ఉపేక్షిస్తున్న సందర్భాలు ఉన్నాయి. చట్టాలు ఉండగానే సరికాదు. వాటిని వర్తింప చేయాలి
మనిషి మనిషి చేసిన చట్టం నుంచి తప్పించుకో వచ్చమో కానీ , ఆ దైవం యొక్క నియమాల నుంచి తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .
దైవం పట్ల బయము లెని వారు నేరాలు చేస్తారు
క్రిస్టియానిటి లో ఎన్ని ఘోరాలు చేసినా యేసు నీ నమ్ముకుంటే....ఆ పాపాలు అన్ని...మాఫ్...అయితాయి...అందుకే... కిరస్థానీ లందరూ.. నేరస్థులే....వాళ్లపాపాలుఅన్ని మాఫీ అయిపోయినయ్యి కనక..
మళ్ళీ పాపాలు చేస్తారు.....కానీ హైంద వ్యం లో...ఎన్నిజన్మ్లెత్తినా..ఎన్ని పూజలుచేసినా చేసిన పాపానికి శిక్ష అనుభించాల్సి దే.....మా దేవుడిని నమ్మినంత మాత్రాన...మా పాపాలు యేసు లాగ క్షమించడు....
مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِىٓ إِسْرَٰٓءِيلَ أَنَّهُۥ مَن قَتَلَ نَفْسًۢا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍۢ فِى ٱلْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ ٱلنَّاسَ جَمِيعًۭا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَآ أَحْيَا ٱلنَّاسَ جَمِيعًۭا ۚ وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِٱلْبَيِّنَٰتِ ثُمَّ إِنَّ كَثِيرًۭا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِى ٱلْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: ''ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.'' వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
(Quran - 5 : 32)
Shared via Al-Quran Al-Kareem Telugu
@@Moksham-d7n;ఎవరు చెప్పారు, ఎక్కడచెప్పారు, జర చూపియ్యవా అక్క! ఏదిపడ్తే అది స్టేట్మెంట్ చెల్లదు కదా?🔊
Yes meeru Correct ga chepparu
పూజలు గుజ్జులు మేడం లాయర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు లాయర్ గారు చెప్పే విషయాలు నేను దేవతలు ఉన్నారు ధర్మము గెలుస్తుంది అంటే దేవతలు భూమ్మీద ఉన్నారా అనిపిస్తుంది నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం గారికి జైశ్రీరామ్ జై
మేడం, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. 👍
ఈ సెక్షన్స్ ఒక సబ్జెక్టు లాగా చిన్న పిల్లలకి స్కూల్ కాలేజెస్ డేస్ నుంచి చెప్పాలి మేడం
Yes
Correct suggestion sir well said
S.
Legal knowledge is mandatory for everyone
బాగుంది .
ఒక్కో ఎపిసోడ్ కొన్ని సెక్షన్స్ గురించి తెలిపే అవకాశం ఉందా.
ఒక్కో సెక్షన్ చిన్న రీల్ ల అప్లోడ్ చేస్తే అందరికీ చేరవచ్చు.
గతంలో ఫ్యామిలీ కేసు లో మగవాళ్ళని చాలా రకాలుగా భార్యలు ఇబ్బంది పెట్టారు ఇంకా అవే రూల్స్ ఉంటాయా .ఒకవేళ మారితే అవి ఎంటి
ఎన్ని చట్టాలు వచ్చినా మన దేశ స్త్రీలకు. పేద వారికి. మరియు రైతులకు. రక్షణ.మంచి జరిగేది. ఒరిగేది ఏమి లేదు.మార్చాల్సింది. చట్టాలు కాదు. పొలిటికల్. పోలీస్ శాఖ. జ్యూడిసియల్. జర్నలిజం. ఈ నాలుగు విధి నిర్వహణ. సరిగా వుంటే చాలు. మనదేశంలో అందరూ బాగుంటారు. యూపీ లాగా. 🙏భారత్ మాతాకి జై 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
నమస్తే అమ్మా. చాలా బాగా వివరించారు లాయర్ గారు. ఒకసారి స్పెషల్ గా సివిల్ అంటే ఆడవాళ్ళకి ఆస్తి హక్కుల గురించిన షో చేయగలరు.
అమ్మ శుభ గారు చాల వివరాలు చెప్పారు దాన్యవధాలు తల్లి 😊
ఎంత అందంగా ఉన్నా రో అంతే అందంగా వివరించారు.మీరు చెప్తుంటే ఆశ పుడుతుంది.న్యాయం జరుగుతుంది అని
ముగ్గురు లాయర్లను మార్చినా ఒక్కరూ కూడా సంగతిని జడ్జి గారికి కన్వే చేయలేదు
Modi garunda evvani jargavu ...
@@althaf.2619గారు ఈ చట్టాలు మోడీ గారి సమయంలో నే వచ్చాయి కదా. చట్టానికి మీ నమ్మకంతో ఏమి పని లేదు కదా.
@@althaf.2619మరి ఎవరు ఉంటే జరుగుతాయో సెలవియ్యొచ్చు కదా.
@@althaf.2619Rey thuraka muskoni pakaki pora
Assalamaalayakum Good Massage
Thanks alot to the Government of Bharat..!! The amendments are so much close to my ideology... For the real life of our Nation's health.!!
Without showing the alternative solution .
Great, Jai Hind!
I need the Advocate's appointment for atleast 5 minutes on any Saturday's or Sunday's to discuss few insights about inventions and discoveries and their respective patent rights.
Thank you.
Madam, You made every citizen of India to know the recent amended laws, Appreciated your efforts and explained in simple way, even a layman can understand 👏👏.
Such an elevated and enlightening information subha ji
Hats off to your knowledge
God bless you thalli
And liking beautiful and elegant ❤
Nice not only in law, change should come in education, health and also in justice
Ayya me padalaku sastanga namaskaramu meru makosam chirastayega undaali, e desaniki meru undani sir, we love you so much . Thnx
Chala Baga chepparu medam nenu na vanthuga meeru cheppina vushayalucheppi avagahana chesthanu.tq somuch medam.
Alage civil chattalagurinchi kuda vivarinchandi oka vedio cheyandi
Alage cases years years nadavadaaniki kararanalu, vaati kiparishkaraalu cheppandi
Very very useful message madam, thank you ma'am.
Subha Garu pranamams
Was eagerly waiting for the episode since ayodhya evidences videos ❤
Thank you mam for sharing the knowledge with us
There are no one who are kind enough like you
Thank u mam for your valuable time mam 🙏🙏🙏
Subha Gari cell phone number
Super Explanation given by Advocate Mam
Nicely explained about CPC, IEA , IPC and relation with BNSS, BNS,BSA. Good command over telugu.
To my knowledge a Decade consists of 10 years and a century spans 100 years.
It's Centenary Jubilee
శుభా రాజేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాలపై అవగాహన పేరుతో మీరు చెబుతున్న విశ్లేషణ బి ఎన్ ఎస్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొన్ని కొత్త సెక్షన్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ కానీ రాజ్యాంగాన్ని కానీ లెక్కలేనితనంగా చేశారు వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త చట్టాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని మెసేజ్ ఇవ్వడం సరైన అవగాహన కాదని నా ఉద్దేశం. మీరు పుట్టి పెరిగిన వాతావరణం మన ధర్మ శాస్త్రం మీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమాజంలో ఉన్న సొమ్మును దోచుకునేవాడిని పొట్టకూటి కోసం నేరం చేసేవాడిని ఒకే ఘాటును కట్టేసి చూడటం సరైన విధానం కాదని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా కఠిన చట్టాలు చేస్తే సత్వర న్యాయం జరిగిపోతుందని భావించడం నాలుగు గోడల మధ్య ఉండే వారికి తప్ప ఇంకెవరికి మంచిగా కనిపించదు సమాజంలో మనం తిరిగినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి సామాజిక పరిజ్ఞానం ఉన్నప్పుడే నేరాలు అర్థం చేసుకోగలుగుతాం ప్రజలకు సత్వర న్యాయం కఠిన చట్టాలతోనే జరుగుతుందని అభిప్రాయంలో మీరు ఉన్నారు మనదేశంలో ఐదు కోట్ల వరకు కేసులు పెండింగ్లో ఉంటే చట్టాలను కట్టిన తర్వాత చేస్తే సత్వర న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి మీలాంటివారు మద్దతు పలకకూడదు దేశంలో కోర్టుల సంఖ్యను వాటితో పాటు న్యాయమూర్తుల సంఖ్యను పెంచకుండా ప్రజలకు సత్వర న్యాయం జరగబోతుందని తప్పుడు ప్రచారాన్నిముందుకు తీసుకెళితే ప్రజలకు ఏ రకమైన మెసేజ్ మీరు ఇస్తున్నట్లు
పెద్ద వాళ్ళే 🌹🙏🌹పిల్లలు చేసే మంచిపనిని మెచ్చుకోకుండా 🌹🙏🌹చేతులు నార్కోండి అంటునారు 🌹🙏🌹ఎంత అన్యాయం 🌹🙏🌹
Really Informative.. should know everyone..
Subha Rajeshwari Advocate garu Exlent msge, congratulations mdm Kothagudem Telangana.
🙏Namskaram medam ! కొత్త చట్టాల్లో భార్యా భాధితుల గురించి,భార్యాభాధితులకు,సరైన న్యాయం జరుగుతుందా? లేదా అనే డిబేట్ వీడియో చేయండి మేడం ! ఎందుకంటే ! నేను భార్యా,భాధితుడిని !
Tokka kuda undavu boys votes vesetapudu kalisi shick ivali
Respected mam garu, I was enlightened by academic lecture. Found to be very very useful to candidates of law profession as well as layman. Please continue in extending helping hand to those whose intellectual faculty is in hungry of latest news about the subject matter in letter and spirit.may God bless you and channel with academic performance in future endeavours please. outstanding academic marvelous i.e., thunder bolt in wonderful academic arena please. Taking leave academic arena for next episode.please continue further for the benefit of all the sections please. Bye. All the best
Good explained children's also learn law in school .
Good explained madam.. Thank you
అట్రాసిటి చట్టం, భారతదేశంలో అత్యధికంగా దుర్వినియోగం చేయబడుతున్న చట్టంగా వ్యాప్తిలో ఉంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి కూడా తగిన శిక్షలను పొందుపరుస్తూ, ఆ చట్టాన్ని సవరించటం ఎంతో అవసరం.
Very good informative session the interview makes us to know and understand the sections very interesting session
" ప్రజలు " అనే పదం వాడడం నేర్పండి అమ్మా..... అందరూ " జనం " అని వాడుతున్నారు. చాలా చక్కగా మాట్లాడారు.
wonderful video. very well explained subha madam. u r genius. very helpful for common man. pl make more such videos. god bless u.
ఈ వ్యవస్థ గురించి ఎoత మంచిగా చెప్పినా దేశ ప్రజలలో నమ్మకం మాత్రం కలిగించక లేక పోవచ్చు . ఈ దేశ రాజకీయ వ్యవస్థ అలాటిది.
ఇలాంటి వారు 🌹🙏🌹ఇప్పుడు మారితే 🌹🙏🌹తర్వాతవారుకూడా 🌹🙏🌹మంచిగా మారుతారు 🌹🙏🌹అందరూ శ్రీ రామ చంద్ర ప్రబులా ఉండాలని 🌹🙏🌹దేవుడిని కోరుకుందాం 🌹🙏🌹🙏🌹🙏🌹
ఆ రికార్డింగ్స్ ను manipulate చేస్తే చాలా పేద్ధ శిక్ష ఉండాలి
అద్భుతం
I think this should go viral👌🏻👌🏻👌🏻 we have to share the information to everyone
OK . Share this information with a criminal before he commit a crime.
FIR నమోదు చేయకపోతే, ప్రైవేటు కేసు గురించి చెప్పండి.
Directly Approach to Court
Both of you has given great information
Respected lawer garu explained the new laws very nicely. T. Q
Super explanation madam
Very good communication skills
Everything can be saved in digital form very easily. It saves paper work and space. Good effort and Acts
Fantastic expansion, really good thank you, keep it up wish you good luck
వైఫ్ &హస్బెండ్, హస్బెండ్ &వైఫ్ ల విడాకులు కేస్ లు గురించి చెప్పండి
all these should be explicitely taught as 'subject' right from schools, yes 'right from schools'. we are so so so so into MBiPC only we forget most important aspects of further life. Madam Anjali garu, please do something to spread this.
ప్రస్తుతం మన భారతదేశం సవరణ చేసిన చట్టాలు చాలా బాగున్నాయి కానీ గతంలో కంటే శిక్షను కొద్దిగా కఠినతరం చేశారు ఈరోజుల్లో మానవ మృగాలకు ఇంకా కఠినమైన శిక్షలు ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇంకా కొంత సమయం తీసుకుని మరల ఒకసారి కఠినాతి కఠినమైన శిక్షలు మార్చు వలసిన అవసరము ఈ రోజుల్లో ఉన్నది ముఖ్యముగా మన భారత దేశము వ్యవసాయక దేశం పాపం పాపం అమాయక రైతులు వారి పురాతన భూములను కాపాడుకోలేక పోతున్నారు భూ దందాలు చేసే భూ బకాసురులను చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేస్తూ ఒక సన్న కారు చిన్న రైతు యొక్క భూమిని ఎవరైనా తెలిసే తెలియక ఆక్రమించినట్లు అయితే అతనికి ఉండవలసిన శిక్ష ఉరిశిక్ష తప్పితే జీవిత కాలపు కారాగారం శిక్ష అంతకంటే తక్కువ ఉన్నచో ఈరోజుల్లో మోసపూరిత వాతావరణమునకు అలవాటుపడ్డ ప్రజలకు ఈ రకమైన శిక్షలు తప్పక ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది సాధ్యమైనంత తొందరలో భూ వివాదాల చట్టంలో కూడా మార్పు చేయవలసిన అవసరము అత్యవసరమైనది
Very clear exposition of the new set of the legal codes. As to continuing cases through the transition, I hope some case law and precedents might still be entertained where applicable. It is not like a crime under the old regime is no longer a crime in the new regime.
I heard that the old IPC 420 has a different number in the new system. 420 has become such a part of our vernacular, IMO, it should have been retained with the same numeral in the new set.
Good explanation. God bless you.
సూపర్ మేడం బాగా చెప్పారు
I Really say thankful to you for Awareness about New Judiciary System...😊
God bless you and your parents with happiness, health and prosperity.
Superb explanation
Superb Explanation ❤ Thalli
V,good, laws,but implementation problem,,Excellent, explanation, my Father, Fore Father were Emenent lawyers , Father explains,criminal ,civil cases to us,really Marvellous.
F
good interview. once again thanks to signature channel and anchor.
చక్కని విశ్లేషణ !!!
Thank u madam very clear Explanation
we are seen old vedio also
Gnana baandagaaram subha rajeswri Amma garu 🙏🙏❤
చట్టాలలో కొన్నిటిని కఠినతరంగా మార్చాలి! అతి తెలివి తేటలతో
నేటి సమాజంలో తక్షణ& కఠిన చట్టాలు రూపొందించబడి, అమలు చేయాలి అప్పుడే నేరజనులు అదుపులో ఉంటారు, సమాజంలో శాంతి భద్రతలు బాగుంటాయి!
లాయర్ గారు చక్కగా అర్థమయేలా చెపుతున్నారు🙏
Firstly need to dismantle the collijem system which is worst in world and also need to implement ILS, To become IAS is very difficult but to become judge only one exam till SC judge or with political influence also can become judge and also multi subjects need to be introduced such as civil, medical,criminal etc., then Bharath laws will be belived
Jai Sri ram Jai Sri Krishna
Good guidance madam 🎉🎉🎉
Madam garu.
This New Law's.
This is not for the Present Govt.
This is for the People.
చాలా బాగా చెప్పారు అమ్మ లాయరుగారు ధన్యవాదాలు
Thank you subha Garu for Such important information
May god bless you 🙏🏻
Mis utilization of the laws by mankind... అనేదే problem అయితే... Lawyers, and judgements లో AI ని use చేసి.. judge చేస్తే.. time lagging ఉండదు కదా..!! లంచాలు, ప్రలోభాలు, భయాలకి తావుండదు కదా..!!
1.ప్రతి ఒక్కరు law చదువుకోవాలి .2 స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యంగం వ్రాసినతార్వాత చట్టాలు ఏర్పడ్డాయి.Briteeshers ప్రస్థావన ఎందుకు వస్తుంది? 3.కనీసం civil cases లో ఐనా వేగంగ తీర్పులు ఇవ్వండి.petty cases లో punishment గాsocial service బాగుంధీ.
Nice,Excellent, explained nice
ఈ కొత్త చట్టాలు గతంలో జరిగిన నేరాలకు, చట్టం నుంచి తప్పించుకున్న క్రిమినల్ నేరగాళ్లు, ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసులు తిరగదొడవచ్చా. అడ్వకేట్ మేడం గారు వివరిస్తే కొంత అవగాహన ప్రేక్షకులకు కలుగుతుంది.
Very imp and informative interview
అమ్మ మీరు వయసులో చిన్న వారు అయినా పాదాలకు వందనాలు.. me హుంధతానం జ్ఞానం అవి మతో పంచుకోవడం మా అదృష్టం 🙏🙏🙏🙏
ధన్యవాదాలు అంజలి గారు శుభ గారిని మల్లి ఆహ్వానించినందుకు
ధన్యవాదాలు తల్లి !చాలా చక్కగా చెప్పారు
Thank you use full information madam
అసలు న్యాయం వ్యవస్థ గురించి మా గ్రంధాలూ ఏనాడో చెప్పాయి. వాటిని ఎవ్వరు చూడట్లేదు. భారతం లో శాంతి పార్వంలో భీష్మపితామహులు వారు ఈనాడు చెప్పారు. చాణుక్యుడు అర్ధశాస్త్రం లో కూడా అద్భుతం గా చెప్పారు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు 😢
Both are very correct explanation. 👌
Very good subject u have taken
ఆడవాళ్ళ ద్వారా మగ వాళ్లు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉన్నాయా మేడం
Family laws also should be reformed
Ammendment is very necessary. Good change.
Superb interview
Excellent information
👌💐
Valuable information
Good to hear, justice delayed is justice denied
Analysis superb madam
అమ్మ మీరు వయసులో చిన్న వారు అయినా పాదాలకు వందనాలు.. me హుంధతానం జ్ఞానం అవి మతో పంచుకోవడం మా అదృష్టం 🙏🙏🙏🙏
ధన్యవాదాలు అంజలి గారు శుభ గారిని మల్లి ఆహ్వానించినందుకు
Ayushmanbhava
Congratulations and wonderful Nana
చుట్టాలు గురించి తెలియచేసి నందుకు ధన్యవాదాలు అమ్మ
వ్యవస్థలలో, చట్టాలలో లోపం లేదు అనడం సరికాదు....వాటిలోని లోపాల్ని ఉపయోగించుకుని తప్పు చేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు.......లోపాలు,లొసుగులు లేకుండా చట్టాలు తయారుకావాలి అనేది ఇంపార్టెంట్
Good information madam
Congratulations thalli
IPC, EVIDENCE ACT & CRPC names are undergoing changes from 10th JULY
ధన్యవాదాలు మేడం
Very good narration andi
Very very important to change civil case delays
Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
Good explanation 👏
Hats of mam❤
Better to keep names as it is IPC, CRPC, IEA etc, but amendments are welcome