Body Scan Awareness | Types of scan | Ultra Sound Scan | CT Scan | MRI Scan | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 709

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 2 ปีที่แล้ว +118

    MRI గురించి చాలా చక్కగా వివరించారు సార్ ! అలాగే నాచిన్న డౌటు క్లియర్ చేయండి సార్!
    నాకు గత 14 సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది గుండెలోAVR
    Mechanical Ease valve replacement
    జరిగినది. ఇప్పుడు నాకు కొన్ని కారణాల వల్ల
    మా డాక్టర్ గారు గండె MRI ( CORDIO) తీయాలి అన్నారు. నేను దానికి అర్హుడనా !
    నా గండెలో మెకానికల్ వాల్వ్ ఉంది కనుక
    3T MRI లో ఉండే హై పవర్ అయస్కాంతం
    శక్తి ని మెకానికల్ వాల్వ్ తట్టుకోగలదా !
    దయచేసి మీసలహా చెప్పండి 🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +154

    డాక్టర్ గారు, గ్లామర్ కోసం కాకుండా సేవ కోసం వచ్చిన మీ లాంటి వారి కోసం, మా హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏

  • @nrajunrt
    @nrajunrt 2 ปีที่แล้ว +79

    మారుమూల పల్లెటూరిలో చదువుకోని వారికి కూడా అర్థమైయట్లు.. చాలా చాలా బాగా చెప్పారు..
    Thank U sr..

  • @nageswararaovanumu9472
    @nageswararaovanumu9472 2 ปีที่แล้ว +49

    ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు
    ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం
    మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
    మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
    మీ వీడియోస్ అన్ని excellent excellent excellent

  • @dussamanoar3952
    @dussamanoar3952 2 ปีที่แล้ว +17

    నమస్కారం సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంతోషం నేను గ్రామీణ వైద్యున్ని నాకు ఇప్పటి వరకు నాకు ఈ విషయం మీద అవగాహన లేదు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాను

  • @bindoobhargavi7520
    @bindoobhargavi7520 2 ปีที่แล้ว +20

    మీ లా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు... మీరు వీడియోs ద్వారా చాలా సేవ చేస్తున్నారు 🙏🙏మీ ప్రతి వీడియో చూస్తూ వున్నాను... చాలా బాగా వివరిస్తున్నారు 🙏🙏

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 ปีที่แล้ว +23

    డాక్టర్ గారికి నమస్కాములు ఇంత చక్కగా విపులముగా చెప్పి మంచి knowldge ఇచ్చి నందులుకు maa ధన్యవాదములు

    • @bharathm3121
      @bharathm3121 2 ปีที่แล้ว +1

      DTAP scan also tell sir

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว +13

    తెలుగులో బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. ధన్యవాదాలు

  • @vemurinagu7946
    @vemurinagu7946 ปีที่แล้ว +8

    డాక్టర్ గారు చాలా విపులంగా వివరించారు,ఈయన ప్రొఫెసర్ గా ఉంటే ఎంతోమంది కి మేలు చేసేవారు.

  • @gandareddyvenkatareddy8477
    @gandareddyvenkatareddy8477 2 ปีที่แล้ว +29

    ధన్యవాదాలు డాక్టర్ గారు వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది

  • @pedabbulukolli7984
    @pedabbulukolli7984 2 ปีที่แล้ว +25

    ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తున్న మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు.

  • @nagarajarao6715
    @nagarajarao6715 2 ปีที่แล้ว +40

    Educating all people scientifically. Good awareness programme. Thanks a lot 🙏

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 2 ปีที่แล้ว +27

    ఆరోగ్య విషయమై మంచిసలహాలు సూచనలు చేసి సామాన్యునికి కూడా తెలిసే విధంగా వివరించారు. ధన్యవాదాలు డాక్టరు గారు. ఐతే స్కానింగ్ విషయమై లేదా ఇతరమైన వైద్యపరీక్షలైనా రోగి తనకుతానుగా ఫలానా పరీక్ష చేయించుకో వాలి అనుకోడు డాక్టర్. ఆవిచక్షణ కేవలం డాక్టర్లదే. అవసరానికి మించే కాదు అనవసరంగా పరీక్షలు చేయించే డాక్టర్సు మన విజయవాడలోనే వున్నారు. అనవసరం అని మీకెలా తెలుస్తుంది అంటారేమొ. విజయవాడలో బాగా పేరుమోసిన డాక్టర్ వద్ద జరిగిన అనుభవం. కేసు హిస్టరీ ప్రారంభం లోనే తలనొప్పి అన్న మరుక్షణంలో యంఆరై స్కానింగ్కు వ్రాసి చేయించుకు రమ్మన్నారు. అప్పట్లో ₹7,000/- మరుసటిరోజు రిపోర్ట్ చూసి ప్రోబ్లం లేదని సాధారణమందులు వ్రాసి వాడుకోమన్నారు. అసలు మెడికల్ డిగ్రీ చేతికి రావడానికి ఏడు సం. పడుతుంది. మళ్ళీ స్పెషలైజేషన్ యంసిహెచ్ ఎట్ రాయవేలూరు. మరి శరీర శాస్త్రం మీద ఎంతో థీరీ చదివి పట్టు సాధించి చివరికి ఎవడో కనిపెట్టిన మిషన్లు మీద ఆధారపడి వైద్యం చేయటం వైద్యవృత్తికే కళంకం కదా. దీనిలో (రోగి) నాపాత్ర ఏమైనా ఉందా? ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడి బాధలు తగ్గక చివరకు సాధారణ హోమియోపతి వైద్యంతో సఫలీకృతుడనయ్యా. ఇది కల్పితం కాదు ఇది జరిగిన నిజం డాక్టర్. 🙏 ఏదేమైనా మానవాళి జబ్బులగురించి, వైద్యం గురించి మాబోటి సామాన్యులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. మరోసారి ధన్యవాదాలు. 🎉

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు! చాలా చాలా కృతజ్ఞతలు ,ఎంతో స్పష్టముగా అర్థమయ్యే రీతిలో తెలియ చేసారు.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +4

    మా మంచి కుటుంబ డాక్టరు గారి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🌹

  • @tvijaya1
    @tvijaya1 2 ปีที่แล้ว +4

    Chala nidanamugu ardham ayyelaga chepputhunnaru
    Hospital ki vellinapudu enthalaga kakapoyena atleast.konchem ayena patients ki cheppithe andaru drs bavuntundi
    Kontha mandi drs..oka sec chusi
    Thala dinchukone. Student laga rasthunaru.
    Oka smile ame vundadu
    Patient tho oka rendu mudu words kuda chepparu
    Edi chala hospitals lo jaruguthunnadi

  • @masura-tm9lt
    @masura-tm9lt 2 ปีที่แล้ว +12

    అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు Sir

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 ปีที่แล้ว +21

    Excellent sir
    చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదములు సార్

  • @rajuneeli8940
    @rajuneeli8940 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు,
    స్కానింగులో రకాలు, వాటి ఉపయోగాలు అద్భుతంగా వివరించారు.... 👌
    చాలా చాలా ధన్యవాదాలు సార్... 🙏

  • @muralivemuri8393
    @muralivemuri8393 2 ปีที่แล้ว +15

    చాలా స్పష్టంగా.. ఎప్పటికీ మరిచిపోలేనంత వివరంగా.. వివరించారు.
    థాంక్యూ సో మచ్ సర్.
    టోటల్ బాడీ చెకప్ నాకు అవసరం సర్.
    ఎంత అవుతుంది మీ దగ్గర

    • @pasupuletisreehari4991
      @pasupuletisreehari4991 2 ปีที่แล้ว

      Call cheyandi sir...ilanti vishayalu ikkada adagakudadu kada

    • @narayanak7719
      @narayanak7719 2 ปีที่แล้ว +2

      💔 hrudaya purvaka abhinandanalu sir. Mee voice culture Telugu pronounsation,spastatha,Samajam patla mee bhadyathaku na namaskaram. Sir

  • @lakshmanaraogara7757
    @lakshmanaraogara7757 ปีที่แล้ว +2

    ధ్యాంక్యూ సర్ మీ వివరణ మాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగ పడుతుంది.

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว +4

    గుడ్ ఈవెనింగ్ సార్
    స్కానింగ్ డిఫరెన్స్ గురించి చాలా చాలా బాగా చెప్పారు సార్
    ఇంత మంచిగా చెప్పినందుకు ధన్యవాదములు సార్
    గాడ్ బ్లెస్స్ యు సర్

  • @nagarajumulagala1482
    @nagarajumulagala1482 2 ปีที่แล้ว +1

    అందరు డాక్టర్లు మీలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది సామాన్యుడు కూడా ఏ జబ్బు వచ్చినా తట్టుకోగలడు

  • @vasudevaprasadpedaprolu9466
    @vasudevaprasadpedaprolu9466 2 ปีที่แล้ว +14

    Thank you sir for your clear explanation, can be understood by anyone without any basic medical knowledge.. Thank you sir 🙏

  • @hmanohara8102
    @hmanohara8102 ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మంచి సమాచారం ఇచ్చారు

  • @yaddanapudibrahmanandam8694
    @yaddanapudibrahmanandam8694 ปีที่แล้ว

    చాలా చక్కగా విశ్లేషణ సామాన్యులకు కూడా అర్థమయ్యే లాగా వుంది.

  • @rayiraghu1981
    @rayiraghu1981 2 หลายเดือนก่อน

    U R good doctor. మానవత్వం ఉన్న doctor. ఎన్నో తెలియని చిన్న విషయాలు కూడా బాగా అర్థమయ్యేటట్టు చెబుతారు. కనిపించే దేవుడు doctor. అందరూ మీలాగే ఉంటే డాక్టర్లందరు కనిపించే దేవుళ్ళే.

  • @svsnreddysathi8512
    @svsnreddysathi8512 2 ปีที่แล้ว +4

    తెలియని వాళ్లకు అర్థమయ్యేలా చెబుతున్నారు బాగున్నది

  • @Bunny-ob8xp
    @Bunny-ob8xp ปีที่แล้ว +7

    Dedicated person for the medical profession. 👍.

  • @bhaskararao7038
    @bhaskararao7038 2 ปีที่แล้ว +7

    Sir THANK YOU VERY MUCH for giving information & educating common man in these days as it is very useful .

  • @knowledgehub9420
    @knowledgehub9420 2 ปีที่แล้ว +12

    Its important that doctors explain medical procedures to the public for awareness, appreciated thank you sir

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 ปีที่แล้ว +2

    చాలా ఉపయోగం అయిన వీడియో సార్, మీకు ధన్యవాదములు

  • @jkjevi3131
    @jkjevi3131 2 ปีที่แล้ว +2

    Meeru surgeon ayyi... medical related toppics chepthaaru🤦what a business strategy 👏👏

  • @tulasisankar5698
    @tulasisankar5698 ปีที่แล้ว

    చాల బాగా చెప్పారు సార్. మీ వల్ల ఎన్నో విషయాలు తెలుసు కొంటునం మీకు చాలా ధన్యవాదాలు

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 2 ปีที่แล้ว +7

    Thank you so Much Sir Very Nice explanation I am great Fan of you Sir....

  • @hariprasadmugada6685
    @hariprasadmugada6685 ปีที่แล้ว +1

    మీ సమాధానం కోసం మీ సలహా కోసం ఎదురుచుస్తున్నాను సార్

  • @RamaKrishna-kl6pz
    @RamaKrishna-kl6pz 2 ปีที่แล้ว

    Chala mandhi commercial ga alochistaru kani chala mandhi ki uchithanga chestunnaru chala dhanyawadalu sir

  • @tsvprasadayyala3506
    @tsvprasadayyala3506 2 ปีที่แล้ว +11

    It's very impressive and informative for general awareness of the patient or people.
    But sorry to comment that no patient Will volenterly ask for any scan to be done unless until suggest by doctor.
    But nowadays it has become a practice by majority of Dr s suggesting either of the scans even in non related complaints.
    I had experience that one Dr advised u/sound scan for a patient gone with ankle fracture.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 ปีที่แล้ว +9

    Very good and important information with teaching type explanation. Even a common man can understand more than seventy percent of the of the matter. Thank you very much for the useful medical information.

  • @laxmikaja8508
    @laxmikaja8508 2 ปีที่แล้ว +3

    Health problems explained very nice meny meny thanks doctor garu

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +11

    Good explanation for all the three varieties of scans. Thanks doctor garu

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 2 ปีที่แล้ว +1

    Excellet doctor meeru.Humanity, kindness , awareness janalaki andisthunna Narayanudu meeu🙌🙌🙌🙌🌹🙏🙏

  • @tapaswiyepuri236
    @tapaswiyepuri236 2 ปีที่แล้ว

    Docter babu erojullo ela prathi vakkati ardhamayyela chepthunnaru tq sooo much docter babu God bless you

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 2 ปีที่แล้ว +12

    Thank you Doctor, good explanation about scanings

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 ปีที่แล้ว

    Devidu meeku intha manchi manasu ichhinamdhuku God ki thanks. Alaanti kofukuni kanna Mee Amma gaariki paadaa bhi vandanaalu sir.

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 2 ปีที่แล้ว +6

    Thank you very much for giving such a valuable information, doctor garu

  • @ramalakshmiyatla3885
    @ramalakshmiyatla3885 ปีที่แล้ว +1

    3 scanes gurinchi chala baga chepparu sir teliyani vishayalu chala telusukunnanu thank you sir

  • @udaykumar9835
    @udaykumar9835 2 ปีที่แล้ว

    Sir ravikanth garu miru cheppey vi Anni chusthunnamu chala bagunna ee
    Chala santhosham

  • @mygapurojaroja9003
    @mygapurojaroja9003 ปีที่แล้ว

    Maaku theliyani vishayalu chala artham ayyetattu chebuthunnaru Sir , Thank you Soo much Sir

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 ปีที่แล้ว +1

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ravibabupulaparthi4566
    @ravibabupulaparthi4566 2 ปีที่แล้ว +3

    🙏🙏 నిజంగా మీరు దేవుడు సార్

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว

    Sir,
    Mee bhahya soundaryam mariyu athma soundarya rendoo goppavi!
    Vaidyo narayana Hari!

  • @sandhyarajesh5228
    @sandhyarajesh5228 2 ปีที่แล้ว +3

    Thanks for your clear explanation
    God bless you sir

  • @rameshgnt
    @rameshgnt 9 หลายเดือนก่อน

    డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు మూడు రకాల స్కానింగ్ గురించి మీరు చాలా చక్కగా వివరించారు
    అలాగే కొన్నిచోట్ల ఫిలిం ఎక్స్రేలు తీస్తారు కదా అది ఏంటిది డాక్టర్ గారు

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 ปีที่แล้ว +1

    Dr.The information is very informative, Thank you Doctor garu.🎉❤🎉

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 2 ปีที่แล้ว +3

    Chala baga explain chasthunnaru sir

  • @sunithag6079
    @sunithag6079 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్కారమండీ అసలు ఒక
    ఏంటి 3 వాటి గురించి వివరంగా చెప్పారు భయం అనేది లేకుండా చేస్తున్నారు సార్ మీకు సిటీ స్కానింగ్ ఎమ్మారై స్కానింగ్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటో అన్ని వివరంగా చెప్పారు సార్ మీకు కృతజ్ఞతలు

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 2 ปีที่แล้ว

    Ilanti minimum knowledge andariki avasaram. Thankyousir

    • @ramaraoa5944
      @ramaraoa5944 2 ปีที่แล้ว

      Good information Thank u sir

  • @gnaneshwarkumra2973
    @gnaneshwarkumra2973 2 ปีที่แล้ว

    Sir me lanti doctors undali sir chala vivaranga chepthunaru me video lo cha information esthunatu sir thanks 🙏👍

  • @subhadraKR
    @subhadraKR ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్,మంచి సమాచారం అందించారు🙏🙏🙏🙏😍

  • @telugu9933
    @telugu9933 ปีที่แล้ว

    Thankyou so much Dr garu elage manchiga chi information evandi Dr garu 🙏🙏🙏🙏🙏

  • @minysdairies
    @minysdairies 2 ปีที่แล้ว +1

    Wonder full doctor chala important information chepparu tq sir

  • @rukhsana9898
    @rukhsana9898 2 ปีที่แล้ว +2

    Thank you so much sir. Chala chakkaga chepparu .

  • @laxmi3624
    @laxmi3624 2 ปีที่แล้ว +5

    U have explained very well sir, god bless u!

  • @b.s.nreddy2773
    @b.s.nreddy2773 2 ปีที่แล้ว +2

    Very good doctor without any selfish desires

  • @dileepkumar-hg4ie
    @dileepkumar-hg4ie 2 ปีที่แล้ว +7

    Hi sir good information don’t mind small correction for Mri scan ( cochlear implants, pacemaker, aneurysmal clips, heart valve replacement, some dental brace, any SS implant below 1 year ) are the contra indications. Even if any implants in body even if it is SS we can do the scan after 1 year). If it is titanium implant we can do it in anytime. And you said 1 CT-Scan = 1000 X rays those calculations are in old days when it was 1 slice, 2 slice machines now using 128 slice.

    • @kiranmaithummala2260
      @kiranmaithummala2260 2 ปีที่แล้ว +2

      @@RavikanthKongaraOfficial cholesterol meda oka video cheyandi sir plzzzz

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 ปีที่แล้ว +1

    Chakkati vivarana
    Chala bagaa explain chaesaaru
    Doctor dhanya vaadamulu

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 ปีที่แล้ว +1

    Thank you for good information sir. 👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meerashaik6151
    @meerashaik6151 2 ปีที่แล้ว +1

    Sir, meru chala bhayamu ga chapinaru

  • @sudhakarraobandaru543
    @sudhakarraobandaru543 2 ปีที่แล้ว +1

    Super Telugu language pronounciation...and explaining.,...TQ Sir 🙏

  • @narayanakavati8263
    @narayanakavati8263 2 ปีที่แล้ว +2

    Genuine and honest doctor

  • @balunallagadda1029
    @balunallagadda1029 2 ปีที่แล้ว +1

    Medically u are educating people thanq..

  • @chalabaagacheparuedamtqsom8808
    @chalabaagacheparuedamtqsom8808 2 ปีที่แล้ว

    Sar mee videos chala veshiyalu telusu kuntunam so many thanks🙏

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 ปีที่แล้ว +6

    Good knowledge to common people

  • @baduguchandrika3529
    @baduguchandrika3529 2 ปีที่แล้ว

    చాల బాగ. చెప్పరు. ధాన్యవాదాలు డాక్టర్ గారు💐💐

  • @brmkumari1885
    @brmkumari1885 ปีที่แล้ว +1

    God bless you sir. Thank you sir

  • @raghavaraogurrala320
    @raghavaraogurrala320 4 หลายเดือนก่อน

    Very good information about it thanku so much for your support

  • @dasarivenkatesh6152
    @dasarivenkatesh6152 2 ปีที่แล้ว +4

    Very good explanation and it's awareness of the people what you're doing great sir

  • @maddiralasambasivarao6799
    @maddiralasambasivarao6799 2 ปีที่แล้ว +1

    Sir, You are God for public

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +1

    Thanks for very good information Dr. Ravi garu.

  • @potlakayalaram2783
    @potlakayalaram2783 2 ปีที่แล้ว

    Sir meeru scanning gurinchi chala baga vivarincharu thank you sir

  • @hanumandluchinthala3518
    @hanumandluchinthala3518 ปีที่แล้ว +4

    Super explanation sir... Can you please give me what is difference between MRI and PET,
    in which test cancer will be identified by PET or MRI.

  • @joypriya4153
    @joypriya4153 2 ปีที่แล้ว +1

    మీరు చెబుతూ వుంటే మా అన్నా లేదా మా ఫ్యామిలీ లో వున్నా వారు చూపినట్లు ఉంటుంది డాక్టర్ 🙏

  • @prt1703
    @prt1703 2 ปีที่แล้ว +1

    Tahnk You doctor gaaru very use ful information bless you always

  • @Steven-rx8pq
    @Steven-rx8pq ปีที่แล้ว

    డాక్టర్ గారు బాగా వాటి తేడాలు చెప్పారు

  • @sakekrishna1942
    @sakekrishna1942 2 ปีที่แล้ว +2

    Very good information sir thank you sir 💐💐💐

  • @alluvravin3843
    @alluvravin3843 2 ปีที่แล้ว +1

    Sir.. Nice explained sir so good Sir.. Nice doctor garu

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 2 ปีที่แล้ว +2

    Tq so much for your available time sir 🙏🏿🙏🏿

  • @ajay.manoharvasupalli8419
    @ajay.manoharvasupalli8419 2 ปีที่แล้ว

    Thanky సార్ మంచి మెస్సేజ్ ఇచ్చారు

  • @ghost_riderrr
    @ghost_riderrr 2 ปีที่แล้ว +2

    Hats off to your Telugu language sir!

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 2 ปีที่แล้ว

    Chala detailed ga chakkaga chepparandi

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 2 ปีที่แล้ว

    Ilanti information andariki avasaram sir thankyou

  • @saradaamara2511
    @saradaamara2511 2 ปีที่แล้ว +1

    Thank you sir,ma doubts clear చేసారు.

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast1952 ปีที่แล้ว +1

    Thank you Doctor for your Valuable information ' awareness

  • @bnbankuru1576
    @bnbankuru1576 2 ปีที่แล้ว +1

    Dr Garu excellent service sir

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 2 ปีที่แล้ว

    Thank s for great ఇన్ఫర్మేషన్

  • @mokshagnainfo4132
    @mokshagnainfo4132 2 ปีที่แล้ว +1

    This information is very useful sir... Thanq

  • @nagarajuoleti1058
    @nagarajuoleti1058 2 ปีที่แล้ว +2

    Thank u so much sir ur giving more valuable information

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah739 2 ปีที่แล้ว +5

    Useful information sir🙏

  • @photography6458
    @photography6458 2 ปีที่แล้ว +1

    Thank you so much for sharing this video