Causes of Headache | Types of Headaches | Signs of Migraine Headaches | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Causes of Headache | Types of Headaches | Signs of Migraine Headaches | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    causes of headache,headache,headache relief,migraine,tension headache,cluster headache,migraine headache,headache causes,headache treatment,signs of migraine headaches,migraine,headache,migraine symptoms,migraine relief,cluster headache,migraine aura,headache relief,
    #Headache #TensionHeadache #MigraineHeadache #BrainTumor #Glucoma #HormoneDisturbance #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 595

  • @chevvakulasrinivasarao7254
    @chevvakulasrinivasarao7254 2 ปีที่แล้ว +103

    సలామ్ డాక్టర్ గారికి ఇంతా మంచి డాక్టర్ గారు మన విజయవాడలో ఉండటం మన అదృష్టం

    • @user-wc2ur8pb5r
      @user-wc2ur8pb5r ปีที่แล้ว

      Vijayawada lo patients ni chustunnara andi ekkada hospital vundi please cheppandi

    • @lakshmimanne3961
      @lakshmimanne3961 หลายเดือนก่อน

      Kongara ravikanth Vijayawada ani google lo serch cheyyandi location icharu danlo ​@@user-wc2ur8pb5r

  • @shaikruksana3848
    @shaikruksana3848 2 ปีที่แล้ว +54

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు మీరు ఇండియాలో ఉండడం అది విజయవాడ లో ఉండడం మా అదృష్టం అండి ❤️🥰

    • @venkatboddupalli4311
      @venkatboddupalli4311 16 วันที่ผ่านมา

      నమస్కారం సార్. గత కొన్ని సంవత్సరాల నుండి తల నొప్పితో తట్టుకోలేక పోతున్నాను అది కూడా ఒక సైడు వస్తుంది కొన్ని రోజులు ఒక పక్క వస్తే మరి కొన్ని రోజులు మరో పక్క వస్తుంది మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి నేను వస్తాను

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว +28

    నమస్కారం డాక్టర్ గారు
    ఐదు రకాల హెడేక్ గురించి చాలా మంచిగా వివరించారు
    ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు
    గాడ్ బ్లెస్స్ యు

  • @vaddiramu695
    @vaddiramu695 หลายเดือนก่อน

    థాంక్యూ డాక్టర్ గారు మీ సలహాలను పాటిస్తూ మీరు చెప్పిన మెడిసిన్ కొని తెచ్చుకోవడం వల్ల నా బాడీలో ఎన్నో వ్యాధులను అరికట్టు కో గలిగాను థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన మీ రుణం తీర దేమో

  • @ContentCondorBird-mo6vp
    @ContentCondorBird-mo6vp 3 หลายเดือนก่อน +4

    సార్ నాకు ఏ రోజు హెడేక్ రాకుండా లేదు ప్రతిరోజు హెడేక్ నాకు తలకాయ కి దెబ్బ తాకింది అందువలన లేకపోతే పని చేయడం వలన ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి మీ కాళ్లు మొక్కుతా ప్రతిరోజు😢😮

  • @mohanrao2981
    @mohanrao2981 ปีที่แล้ว +4

    Meru anni health issues gurinchi chala baga chepthunnarandi yela vundalo kuda baga chepthunnaru u r great docor

  • @rksravanthipayam8033
    @rksravanthipayam8033 2 ปีที่แล้ว +26

    సూపర్ ఎక్సప్లనేషన్ సార్

  • @vidyaj9547
    @vidyaj9547 2 ปีที่แล้ว +15

    Periods timelo vache migraine ela pogottukovalo oka sari explain cheyadi sir.pls..

  • @anithasaka2265
    @anithasaka2265 ปีที่แล้ว +11

    I have been suffering from migraine for the past 25 years,but no doctor has given,such a great information.
    Sharing knowledge is one of the best help for the society.
    More over,a lady doctor has take extra fee to share her knowledge on my doubts on taking care of my kids .
    You are the best.

    • @easy-mathscontent
      @easy-mathscontent ปีที่แล้ว

      mam, can you recommond any doctor for migraines treatment.

  • @vasudevaprasadpedaprolu9466
    @vasudevaprasadpedaprolu9466 2 ปีที่แล้ว +19

    Sir try to publish a book with all your videos content topic wise. It is also more useful for all people

  • @swapnaswapna3913
    @swapnaswapna3913 ปีที่แล้ว +5

    డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @mahisam3987
    @mahisam3987 5 หลายเดือนก่อน +1

    Chala baga explain chesaru sir.. Very valuable information for patients..

  • @akulamahender775
    @akulamahender775 ปีที่แล้ว +2

    మైగ్రేన్ కి మంచి సొల్యూషన్ నల్ల నువ్వులు రోజు ఒక (50గ్రాములు ) బాగా నమిలి తినాలి ఇలా 1నెల రోజులు తినండి.. తగ్గిపోతుంది.. నాకు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు తగ్గింది.

  • @mohammedmujeeb8177
    @mohammedmujeeb8177 2 ปีที่แล้ว +32

    Sir how to reduce classic head each (migraine headache with aura) kindly make a detailed vedeo, your explanation is excellent,we are watching very keenly, please continue sir. 👍👍👍🙏

    • @swathimangalagiri6162
      @swathimangalagiri6162 2 ปีที่แล้ว

      I too need the information

    • @rskm9798
      @rskm9798 2 ปีที่แล้ว +1

      Thank you🌹🙏

    • @eedarasaiharshith4998
      @eedarasaiharshith4998 2 ปีที่แล้ว +1

      Yes.Iam suffering migraine aura please explain sir

    • @peddireddyvijay
      @peddireddyvijay 2 ปีที่แล้ว +2

      I too have this problem, identify your trigger points to prevent your migraines.
      I identified two tigger points for me.
      1) Not eating On Time and not eating right food.
      2) My eyes are extremely sensitive to white light(Tube light ) i am using indoor and out door glasses.
      hope this helps.

    • @jhansi5368
      @jhansi5368 ปีที่แล้ว +3

      Mobile ekkuva chusina.. Tension stress tiskunna edhi vasthundhi.. Paracetamol veskokapothey vomting sensation vasthundhi.. Light kuda direct ga chudalemu Am sufeering this from 20yrs and my age is 27yrs

  • @veeravallilakshmi5904
    @veeravallilakshmi5904 ปีที่แล้ว +1

    నమస్తే అండి డాక్టర్ గారు మీరు అన్ని చెబుతున్నారు మీరు చెప్పేవన్నీ బాగుంటాయి వాస్తవాలు కూడా దయచేసి సర్పి వ్యాధికి నివారణ ఒక వీడియో చేయగలరా ప్లీజ్ సార్

  • @dorcasgovada1131
    @dorcasgovada1131 2 ปีที่แล้ว +11

    Thank you for the detailed information on various headaches Dr. Give us the solution also Dr.

  • @arpitharamya496
    @arpitharamya496 ปีที่แล้ว +7

    Very useful information sir....nicely and clearly explained....thank u

  • @vijayalaxmi722
    @vijayalaxmi722 2 ปีที่แล้ว +273

    మైగ్రేన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా... దయచేసి వివరించగలరు

    • @manthanaswarnasrinu4546
      @manthanaswarnasrinu4546 2 ปีที่แล้ว +8

      Avunu cheppandi

    • @riaketharine5268
      @riaketharine5268 2 ปีที่แล้ว +30

      చెప్పండి నేను 8years నుండి వాడుతున్నాను

    • @malleshamgangadari7658
      @malleshamgangadari7658 2 ปีที่แล้ว +20

      అన్నా నేను కూడా వన్ ఇయర్ నుంచి వాడుతున్నది టాబ్లెట్ మైగ్రేన్ హెడేక్ నివారణ పూర్తిగా శాశ్వతంగా నివారణ లేదా

    • @RAVIKUMAR-zg6bv
      @RAVIKUMAR-zg6bv 2 ปีที่แล้ว +6

      Yes side effects untai
      Try to reduce pain killers as possible as

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว +13

      @@sugandababy2220 35yrs nudi suffering migraine headache tho ladues ki periods tim 2nd day aftr menopause ghorang suffered ma dly vasthundi sounds asalu padavu stress nidra leka tabs vesukuntanu parents expired single life leading unnarried ga vundipoyanu face glow poyi gunjuthundi thala bck baruvu giddiness vundi 3dys varaku vuntiundi hell left to right shift hormonal imbalance valla eeg scan all cheyibcha yemi ledu parayanam migraine headache reduce tabss ysed food skip chesina vasthundi.lights padavu nidra radu motions vomit ayithe tekkuva,ayyi thagguthundi few mns nudi freequentely cmng homeo using 35yrs nudi.needle yho pulling pinning eyes eye brows kanathalu noppi head yethhalenu bend cheyalenu

  • @buradaguntasolomon2459
    @buradaguntasolomon2459 ปีที่แล้ว +5

    Beautiful explanation, very useful doctor garu......

  • @sureshbandaru7634
    @sureshbandaru7634 2 ปีที่แล้ว +32

    మీకు పాదాభివందనం సార్

  • @durgakadari9354
    @durgakadari9354 2 ปีที่แล้ว +1

    Miru chepina pratidi chala baga ardamayela chakka g cheputaru danyavadalu God bless you doctor garu 🙏🎉

  • @vasanthinair4090
    @vasanthinair4090 2 ปีที่แล้ว +3

    Chala baga vivarana istunnaru.. Super.. God bless🙏 you..

  • @kbheemesh7555
    @kbheemesh7555 ปีที่แล้ว +6

    నాకు కూడా మైగ్రేన్ తలనొప్పి ఉంది ఇంతమంది డాక్టర్ ను కలిసిన పరిష్కారం దొరకడం లేదు సార్ ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి

    • @jesususlovesyou
      @jesususlovesyou ปีที่แล้ว

      Vassograin tablet my experience anthe

  • @idiologist
    @idiologist ปีที่แล้ว +6

    Migraine taggataniki oka Manchi Tablet cheppandi sir. I'm so suffering these headache.

  • @joshnakonatha2359
    @joshnakonatha2359 ปีที่แล้ว

    Ela information telusu kovadam valla doctor epudu vellali ani telusu sir maku dirhyamu vastudhi sir super 👌👌👌🙏🙏🙏 tq u so muchhhh sir

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 ปีที่แล้ว +7

    Thank you so much Doctor for your video’s. They’re really helpful. I have been suffering with headaches for the past 5 years. This video helped me to find my headache problem. God bless you with knowledge, wisdom and understanding. From New Zealand

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 2 ปีที่แล้ว +2

    Sir చాలా బాగా చెప్పారు.నాకు స్లీపింగ్ disturbence, డైరెక్ట్ sun heat or light ఉన్నా mygrane headache వస్తుంది సార్.vomting సెన్సేషన్.ఏమి చేయాలో చెప్పండి సార్

  • @suryapranav9567
    @suryapranav9567 ปีที่แล้ว +8

    Thank you so much sir for your valuable information 🙏🏽🙏🏽

  • @sivalakshmisurisetty6317
    @sivalakshmisurisetty6317 2 ปีที่แล้ว +6

    Chala baga explain chesaru sir... 🙏

  • @lakshmiprasannatippirisett3272
    @lakshmiprasannatippirisett3272 ปีที่แล้ว +3

    Thank u so much for the valuable information. I am also suffering from migraine headache from 5 years. Now it increased more also. Can u please suggest me any remedies for this.

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 2 ปีที่แล้ว +4

    All u tube viewers will be grateful to u sir as most valuable and life concerns are delivering.

  • @lakshmimarri4944
    @lakshmimarri4944 11 หลายเดือนก่อน +4

    Thank you so much Dr sir for your valuable information

  • @rashmisunku9212
    @rashmisunku9212 ปีที่แล้ว

    Dr garu chala Baga explain chesinaru yenirakala head ache undani chepinaru... Aithe meeru prathidi yella gurthu petkontaru ..chala goppa profession meedi . Happy weekend ....

  • @prasannaragi1169
    @prasannaragi1169 ปีที่แล้ว +2

    Tqqqqq for the great information.... God always be with you sir ❤Tqq...

  • @renukasisti4888
    @renukasisti4888 ปีที่แล้ว +6

    u like God of doctors...clarified most of our doubts .. 🙏🙏

  • @bhuvaneswari9851
    @bhuvaneswari9851 2 ปีที่แล้ว +7

    Very very useful information sir 🙏🌹

  • @kamsalabramhachari9432
    @kamsalabramhachari9432 2 ปีที่แล้ว +4

    Sir weight gain kosam best food and tips cheppandi sir please

  • @pushpalathanandhipati
    @pushpalathanandhipati 6 หลายเดือนก่อน +3

    తలనొప్పి నీరసం. కళ్ళు తిరగడం వాతింగ్ ఆయాసం తలతిమ్మిరి రావడం వైట్లోస్ అవడం ఏమంటారు సిర్

  • @ChinnuMinnu04
    @ChinnuMinnu04 2 ปีที่แล้ว +17

    Migrain ki solution cheppandi sir

  • @malleswaridundu2207
    @malleswaridundu2207 2 ปีที่แล้ว +3

    Very very useful information istunnaru Dr 👍👍👍🙏🙏🙏

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj ปีที่แล้ว +5

    Sir....... please explain about Hiatus hernia and when we need surgery.

  • @Dr.shaikMohammadMadeenaRafeeq
    @Dr.shaikMohammadMadeenaRafeeq 3 หลายเดือนก่อน

    Most helpful topic to distinguish headache types amazing Explanation sir Allah Bless you abundantly ✨️🩵🌹

  • @ranjithaddakula8945
    @ranjithaddakula8945 ปีที่แล้ว +2

    Nyc information sir 🙏🙏🙏 ....but classic migrate kosam medicine cheppandi sir..please please 🥺🥺😭😭

  • @shaikbaji4638
    @shaikbaji4638 ปีที่แล้ว +3

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు

  • @hanumanthraomittapalli3727
    @hanumanthraomittapalli3727 2 ปีที่แล้ว +3

    Dr. Garu very good explanation verity of headaches. We are great knowledge doctor. Medical subject explain is very very good👍👍👍👍.

  • @satishsatish-rm5mp
    @satishsatish-rm5mp 6 วันที่ผ่านมา

    సెల్యూట్ డాక్టర్ గారు

  • @bhuvimuthyala8517
    @bhuvimuthyala8517 7 หลายเดือนก่อน +1

    I have classic migraines. I take painkillers please do another video on migraines about classic migraines.

  • @tavvagopal2341
    @tavvagopal2341 ปีที่แล้ว +3

    నమస్కారం డాక్టర్ గారు మీకు నా పాదాభివందనములు మైగ్రేన్ తలపోటు తగ్గాలంటే ఏం చేయాలో చెప్తారా సార్

  • @laxmanlaxman3867
    @laxmanlaxman3867 ปีที่แล้ว +1

    Excellent sir your all video mind blowing sir great videos sir all healthy issues realized realted

  • @smnsmn9076
    @smnsmn9076 2 ปีที่แล้ว +7

    Thank you very much Doctor garu.

  • @padmaneti6799
    @padmaneti6799 ปีที่แล้ว +7

    Thank you so much for the detailed explanation andi

  • @user-bd5lv9gq9q
    @user-bd5lv9gq9q 5 หลายเดือนก่อน

    Sir nijanga chala baga explain chesaru meru super sir me lanti doctor chala rare

  • @krishnavenikunuthuru761
    @krishnavenikunuthuru761 ปีที่แล้ว +1

    Sir chaala baaga explain chesaru.chaala thanks sir.cluster headache tablet cheppandi sir.naaku same simtoms vunnae sir . please.

  • @anjekumar5098
    @anjekumar5098 7 หลายเดือนก่อน

    Your speech is very very excellent sir your eaqual to god sir. God bless you and your family sir 💓🎉🎉🎉.

  • @sreesree7578
    @sreesree7578 ปีที่แล้ว +4

    Sir migraine relief measures cheppandi please

  • @SaathuVeerakumar
    @SaathuVeerakumar 2 หลายเดือนก่อน +1

    Sair, chalaa manchiga,vevarincharu,sir

  • @user-pc8ir1mq7q
    @user-pc8ir1mq7q 6 หลายเดือนก่อน

    Meelanti vallu life long happy ga undali sir

  • @sapakapadma6878
    @sapakapadma6878 ปีที่แล้ว +1

    నమస్తే sir Naku 5 years నుండి vascular headache ఉంది nueorophycision దగ్గర మందులు వాడుతున్నాను కానీ పూర్తిగా తగ్గలేదు
    నా age 43 years sir headache వచ్చినప్పుడు చచ్చిపోవలనిపిస్తుంది doctor గారు నాకు 50 years వచ్చేంతవరకు మందులు వడమ్మనారు

  • @mogalmogal643
    @mogalmogal643 ปีที่แล้ว +3

    Dr garu low BP ki treatment cheppandi sir

  • @dullaborramma5942
    @dullaborramma5942 2 ปีที่แล้ว +7

    Tv continue ga chusina, journey chesina, nidra leka poyna, yedchina kuda ventane headache vasthundi

  • @saikrishnabathini
    @saikrishnabathini 2 ปีที่แล้ว +1

    Miru cheppey suggestion s baney but suggestion s tho patu assal natural ivi rakunda em cheyyali ani chepthe kudaa bagundii doctor gaaaru

  • @bsr7473
    @bsr7473 2 ปีที่แล้ว +9

    Nice presentation with super explanation Dr sir thank you n all team

  • @manasakandi5922
    @manasakandi5922 ปีที่แล้ว +8

    Thank you very much sir. Nice explanation

  • @chandaranmatcha6814
    @chandaranmatcha6814 7 หลายเดือนก่อน

    అద్భుతమైన విశ్లేషణ 🎉🎉🎉

  • @adapatrinadh4286
    @adapatrinadh4286 2 ปีที่แล้ว +6

    Naku 10 days ki okasari migraine headache vastundi dart and etc vadutunnanu appudu taggutundi kani malli 10 or 15 days malli vastundi Ella last 5 year's nundi emina treatment cheppandi please

  • @rameshkamalapuram4512
    @rameshkamalapuram4512 ปีที่แล้ว +1

    Thank u so much sir giving for u r Valuable informethion

  • @krishnaveniuppu6143
    @krishnaveniuppu6143 2 ปีที่แล้ว

    Thanks you so much sir . Maku teliyani chaalaa vishayaalu teliselaa chestunnaaru sir .very wonderful videos

  • @parapatitarakeswararao3308
    @parapatitarakeswararao3308 ปีที่แล้ว

    థాంక్యూ sir manchi valyubul information chepparu

  • @raghus4874
    @raghus4874 6 หลายเดือนก่อน

    Great information sir
    Coild you please fo a video on unusual moments in head or brain.Thank you.

  • @vssk4517
    @vssk4517 2 ปีที่แล้ว +2

    Doctor Garu Spine Kanikalu gurinchi video cheyyandi plz

  • @sasibobbili7647
    @sasibobbili7647 ปีที่แล้ว

    Chala Manchi information icharu doctor garu .... thanks to ton andi ....

  • @rajaiahkolluri6770
    @rajaiahkolluri6770 7 หลายเดือนก่อน +2

    Journey chesina ఎండలో తిరిగిన ఏడ్చిన vomthing అయ్యి తల నొప్పి వస్తుంది ఇప్పుడు తలలో back said నరాలు ubbuthunnavi కూడా plese sis reply evvandi barinchalekapithunna noppi vachinappudu chachipovali anipisthundi

  • @ranganathjoe
    @ranganathjoe 2 ปีที่แล้ว +5

    I develop vomitings n motions during head ache...full sweating vachi appudu taggutundi...3/4hrs wk ga untundi...a taruvata chala normal aitaa inta suffer అయ్యన అని డౌట్ కూడా వస్తుంది

  • @tejachoudhary__2959
    @tejachoudhary__2959 2 ปีที่แล้ว +15

    Dr..Garu..Sinasitis allergy Problem valla ma amma and chelli chala suffer avutunnaru.. Assalu control loki ravadam ledhu Sir.. Daily tablets lekunda work chayalekha potunnaru Sir..Deniki please control solution cheppandi Dr. Garu

    • @rajuyadavraj7858
      @rajuyadavraj7858 2 ปีที่แล้ว

      Em tablets use chesthunnaru

    • @suresh6287
      @suresh6287 2 ปีที่แล้ว

      naaku sinusitis undi, ippudu thaggindi. 1. bone spetum unte correct cheyinchukovali 2. allergy ayithe daaniki duramgaa undali. mosquito coil, all-out etc, pillow dust mites ( use towel or any 4 layer cloth on pillow), all preservative food ( i avoid all including cheese, pizza, maggy, noodles everything)

    • @madhusudhanmadhusudhan3624
      @madhusudhanmadhusudhan3624 2 ปีที่แล้ว

      Sir ma mother ki riching vamtings aethunae sudden ga pain vastundhi

    • @madhusudhanmadhusudhan3624
      @madhusudhanmadhusudhan3624 2 ปีที่แล้ว +1

      Emcheyali sir plz sugession evandi sir

  • @prabhabojja1336
    @prabhabojja1336 ปีที่แล้ว +1

    Thank you for your detailed information about migrain 🎉

  • @AmeenaPatan
    @AmeenaPatan 7 หลายเดือนก่อน

    ఇలాంటి వీడియోలు పంపండి థాంక్స్

  • @balramkrishna9991
    @balramkrishna9991 ปีที่แล้ว

    Super sir meru cheppevidhanam chala baguntundi

  • @gowriswaripyla9956
    @gowriswaripyla9956 ปีที่แล้ว +1

    Yes sir...naku magirin chala akkuva vasutundi sir...madinac use chasina tagadam ladhu sir

  • @djyothi8847
    @djyothi8847 ปีที่แล้ว

    Hi sir chala clarity ga chepparu thank you so much andi

  • @pushpalathakalla3622
    @pushpalathakalla3622 7 หลายเดือนก่อน

    Good explanation sir.....im suffering headache since one year....this is cluster ani ippude telisindi sir

  • @poojakavvampelly7493
    @poojakavvampelly7493 11 หลายเดือนก่อน

    Thank you for valuble information sir I'm also suffer migraine headache tablete use chestene thaguthundi

  • @sridevidv9034
    @sridevidv9034 ปีที่แล้ว +4

    Sir..pls give detailed explanation on medication..I take flunarin accompanied with pain killer to calm down my headache

    • @roshanwadki5461
      @roshanwadki5461 9 หลายเดือนก่อน

      Namasthe andi... naku kuda regular ga headache vachedi.. dolokind plus etc pain killers vadevadini oka 20 mnts lo relief vachedi, kani malli 2 days ki vachedi... ila dadapu 7,8 years nundi tablet vaduthunna, eppudaithe 40's ki enter ayyano tablets regularga veakunte ela ani bhayam vesindi... konni videos search chesthe manthena gari oka video lo brain ki oxygen andakapovatam valla headache vasthundi, simple ga baga oopiri teeskondi 10 mnts lo taggipothundi ani choosanu... ee video lo kuda mostlý ilane oxygen cylinder gurinchi undi 9:24 daggara.... try chesanu, superb ga workout aindi.. avuthondi kuda... work load ekkuvainappudi, mobile ekkiva use cheainappudu, kangaru padinappudu vasthondi ippudu kuda, breathing chesthunnanu 20 mnts lo taggipothondi.. okkosari nidralo kuda vasthondi talagada sariga leka.. appudu kuda lechi or padukone breathing baga cheathunte work avuthondi... assal tablets vadatamledu 2 mnths nundi... pls try...

  • @palaparthibhaskaranji6687
    @palaparthibhaskaranji6687 5 หลายเดือนก่อน +1

    H i v gurinchi chappndi sir please

  • @lakshminishtala577
    @lakshminishtala577 ปีที่แล้ว +2

    DR PLEASE SUGGEST A HARMLESS TABLET FOR migrin 3 Rd type headache.

  • @pavankuricheti8917
    @pavankuricheti8917 9 หลายเดือนก่อน +1

    Khadar valli gaari tips follow avvandi migrane ki
    Definitely it works

  • @nandhinin4564
    @nandhinin4564 9 หลายเดือนก่อน +1

    Sir Brian lo pressure perigite em cheyaali plz cheppandi

  • @lathalatha534
    @lathalatha534 ปีที่แล้ว +5

    Great doctor 🙏

  • @krupasanthi4891
    @krupasanthi4891 2 ปีที่แล้ว +3

    Sir .naku talalo left, right Kallu pakkana Baga noppi.yela antey talalo naralu chitlipotunnattu bayam karam ga vastundi,timmiri kuda vastundi.daniki yemi cheyamantaru sir.

  • @shamshadshaik2070
    @shamshadshaik2070 ปีที่แล้ว +2

    Thank u sir good information 👍

  • @ramasrisaladi6103
    @ramasrisaladi6103 2 ปีที่แล้ว +11

    Sir can you plz do video related to synasitis .Bcz I have been suffering with the same for so long.....plz do video sir...

  • @anushadammalapati4792
    @anushadammalapati4792 ปีที่แล้ว +2

    నడుమునొప్పి గురించి కూడా చెప్పండి సార్

  • @HemaLatha-os7zh
    @HemaLatha-os7zh 8 หลายเดือนก่อน

    My family member sir your welcome to dharmavaram supar hardwork o my god ❤

  • @mittuu11
    @mittuu11 ปีที่แล้ว +3

    Sir can you please explain occipital nuralgia in detail

  • @mehatabmnsha7691
    @mehatabmnsha7691 2 ปีที่แล้ว +4

    Super sir. Thank so much

  • @starunkishore4603
    @starunkishore4603 2 ปีที่แล้ว +2

    Excellent information sir keep it up

  • @marri.manjula1010
    @marri.manjula1010 2 ปีที่แล้ว +6

    Head back side pain vesthundi solution chependi please

  • @kusumakumari2875
    @kusumakumari2875 2 ปีที่แล้ว +17

    Remedies for hormones imbalance migraine headache sir 👍

  • @gowthamp7023
    @gowthamp7023 4 หลายเดือนก่อน

    Sir, please tell us about cervicogenic headache

  • @ksrinivas1729
    @ksrinivas1729 2 ปีที่แล้ว +5

    Thank you very much doctor

  • @satishbale5126
    @satishbale5126 2 ปีที่แล้ว +13

    Sir ma papaki 10years tharacu talnope wamtings authae em cheyali