CT Scan Causes Cancer? | What is CT Scan | How Does it Work? | X Ray | MRI | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 386

  • @gnm874
    @gnm874 7 หลายเดือนก่อน +60

    మీ వివరణ మీరు అందజేసే మెడికల్ నాలెడ్జ్ లక్షలాది మంది కి ఉపయోగపడుతుంది
    మీకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @srinivasaraokoyyalamudi9483
    @srinivasaraokoyyalamudi9483 7 หลายเดือนก่อน +22

    ఒకటవ తరగతి పిల్ల వాళ్లకి చెప్పినట్లు చాలా వివరంగా చెబుతున్నారు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 7 หลายเดือนก่อน +23

    వెలకట్టలేని విలువైన మెడికల్ సమాచారం చెప్పారు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 7 หลายเดือนก่อน +16

    నమస్కారం డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా అందరికీ తెలిసేలా చేసారు ధన్యవాదాలు సార్

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 7 หลายเดือนก่อน +16

    ఎప్పటినుంచో వేధిస్తున్న ma అనుమానాలకు ఈ రోజు మీ ద్వారా సమాధానం తో భయం తొలిగింది🙏🙏🙏

  • @ranigovindu1740
    @ranigovindu1740 7 หลายเดือนก่อน +9

    చాలా వివరంగా తెలియని చాలా మంచి విషయం తెలియ చేసారు. చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 หลายเดือนก่อน +15

    సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా సిటి స్కాన్ గురించి చక్కగా వివరించారు డాక్టర్ గారు. నాకు కూడా సందేహం ఉంది చాన్నాళ్లుగా. మా ఫామిలీ తో నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఎప్పుడూ ఎవరి బిజీలో వారు ఉంటారు. అటువంటి సమయంలో వారిని.ఇబ్బంది గురి చేయకూడదని ఎప్పుడూ అడగలేదు. న్యూరాలజిస్ట్,డెంటల్,ఐవిఎఫ్.డాక్టర్లు ఉన్నారు. వీరందరూ మీ పొరుగున ఉన్న బాలాజీ నగర్ లో కొత్తపల్లి సూర్యనారాయణ గారి😅కోనేరు రాధాకృష్ణ మనమలు+మనవరాళ్లు డాక్టర్ గారు

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 7 หลายเดือนก่อน +13

    డా.రవికాంత్ గారి కిఅభివందనాలు.. క్యూరీ గారి కి అభివందనాలు 👌

  • @ysgaming9932
    @ysgaming9932 7 หลายเดือนก่อน +6

    డాక్టర్ గారికి 🙏
    సి.టీ. స్కాన్ గురుంచి చాలా వివరంగా చెప్పారు .ధన్యవాదాలు🙏

  • @gowrikumar6031
    @gowrikumar6031 7 หลายเดือนก่อน +14

    మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు...sir

  • @kumariyangala5652
    @kumariyangala5652 7 หลายเดือนก่อน +5

    అయ్యా మీకు నమస్కారాలు ఇంత మంచిగా వివరంగా చెబుతున్నారు డాక్టర్ గారు కానీ నాకు గాలి బ్లాడర్ ఆపరేషన్ చేశారు అయ్యా చేసినంక ఒక సంవత్సరం అయిపోయినంక నొప్పి వస్తుంది లెఫ్టు రొమ్ము కింద మళ్ళీ నొప్పి వస్తుంది స్కానింగ్ చూపించిన ఏమీ లేదు అంటున్నారు ఎక్స్రే తినిపించిన ఏమీ లేదు అంటున్నారు,

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425 7 หลายเดือนก่อน +8

    Good morning sir చాలా మంచి ఇఫర్మేషన్ చెప్పారు. మీరు చల్లగా వుండాలి 🎉

    • @balludon4161
      @balludon4161 7 หลายเดือนก่อน +1

      Super 👍 thanks

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 7 หลายเดือนก่อน +15

    చాలా చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ గారూ! చాలా వివరంగా చెప్పారు C T Scan గురించి!!

  • @vanadurga3953
    @vanadurga3953 7 หลายเดือนก่อน +3

    నమస్కారం డాక్టర్ గా రు. గొంతులో ‌కాయలు‌ఆపరేషన్ చేయించడం వలన మంచిది కాదని అంటున్నారు .ఎంత వరకూ నిజమో దయచేసి తెలియపరచ గలరు.

  • @sanjeevkmr15-cc3dd
    @sanjeevkmr15-cc3dd 7 หลายเดือนก่อน +2

    Dr..గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు🙏 విలువైన సమాచారాన్ని తెలియపరిచినందుకు.👋

  • @shravankancharla4511
    @shravankancharla4511 5 หลายเดือนก่อน

    సార్ మీ వద్దకి వచ్చే పేసెంట్స్ చాలా అదుష్టవంతులు చాలా బాగా వివరంగా చెబుతున్నారు.

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 7 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు నమస్కారము. మీ వివరణ చాలా ఉపయోగకరము. ధన్యవాదాలు

  • @kodellijohn9372
    @kodellijohn9372 7 หลายเดือนก่อน +1

    నమస్కారం డాక్టర్ గారు మీ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుంది ధైర్యం గా ఉంటున్నారు దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించును గాక
    డాక్టర్ గారు తలకు రేడియేషన్ పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా దయచేసి చెప్పండి

  • @veeramallidivya
    @veeramallidivya 7 หลายเดือนก่อน +4

    Thank you doctor garu. Nenu adigina ventane reply ichinanduku. Andulonu intha detailed ga types of rays tho saha information ichinanduku. Thank you sir.

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 7 หลายเดือนก่อน +3

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ 🤝

  • @adurtypadmalatha7178
    @adurtypadmalatha7178 7 หลายเดือนก่อน

    Money kosam arata padi doctor vuna e rojullo chinna chinna problems kosam hospital ki vellakunda me mate mandula, mantram la panichestundi ento mandiki, thanku hero doctor

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 7 หลายเดือนก่อน +1

    E doubt chala mandiki untundi ,thank you for sharing the information sir

  • @chintakrishnamurthy3290
    @chintakrishnamurthy3290 7 หลายเดือนก่อน +1

    డాక్టర్ రవికాంత్ గారు నమస్కారం అండి మీరు చెప్పిన విధానం చాలా బాగున్నది ఎంత చిన్న పిల్లల చక్కగా అర్థమయ్యే విధంగా ఉన్నది కృతజ్ఞతలు

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 7 หลายเดือนก่อน +8

    మీకున్న ఓపికకు వేల వందనాలు ప్రతి విషయాన్ని కూడా ఇంత ఓపికతో మాట డుతున్నందకు🙏🙏🙏

  • @TeamCultD
    @TeamCultD 7 หลายเดือนก่อน

    I skip this chapter in my school time, now it is full filled I felt it's a science class thank you sir

  • @RevathiOruganti
    @RevathiOruganti 7 หลายเดือนก่อน +2

    Malanti samanyulaki manchi useful information cheputunnaru sir 🙏🙏🙏💐💐

  • @rameshjourneys1377
    @rameshjourneys1377 7 หลายเดือนก่อน +3

    Within one week లో Pet CT scan & CT scan చేశారు, అప్పుడు జబ్బు బయట పడింది, అదే TB, తరువాత Liver Biopsy చేశారు, ఇప్పుడు మందులు వాడుతూనే ఉన్నా. తగ్గుముఖం పట్టింది.

    • @suryagupta5933
      @suryagupta5933 หลายเดือนก่อน

      Ippudu TB tagginda sir?

  • @ksoumya3048
    @ksoumya3048 7 หลายเดือนก่อน +5

    Sir naku 28 years naku iddaru pillalu naku two years nundi left side stomack lo pain ante ala kurchunte pattesinattu untundi normal ga rest theskunte pani chesukunte nakem theliyatledu but kurchunte noppilaga vasthundi scanning inka endoscopy cheyinchukunna adulo ami ledu anni nornmal gane unnayi nd healthy ga unnanu naku ithara samasyalu kuda amee levu even fever lantivi kuda appudu ravu deniki parishkaram antoo arthm avvatle naku noppi ilage unte cect scan cheyinchukomannaru ante antee nenu am chesthe baguntundo me matallo cheputharani aduru chusthu untanu mela treat chese valle leru assalu meru chala great andi plz nakosam konchm time thesukuni vedio cheyagalarani korukuntunna plz sir ...

  • @jayapradha4325
    @jayapradha4325 7 หลายเดือนก่อน +4

    మీకు ప్రతి సబ్జెక్టు మీద మంచి అవగాహన వుంది డాక్టర్ బాబు.చక్కగా అర్థమైంది.భయం పోయింది.ఇంతగా విడమర్చి టెన్త్ ఇంటర్ ఫిజిక్స్ నేర్చుకొన్నట్లు అనిపించింది.మేడం క్యూరీ నోబెల్ ప్రైజ్ అండ్ రీసెర్చ్ గురించి కంపేర్ చేస్తూ ఆల్ఫా,బీటా,గామ కిరణాల ల్యాబ్ లో ఆమె ప్రయోగాలు వివరణ అత్యద్భుతం.నమస్తే తమ్ము.

  • @bodduvenkataramana422
    @bodduvenkataramana422 7 หลายเดือนก่อน +9

    నమస్తే డాక్టర్ గారు నాకు దాదాపు, 25 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు, రాత్రిపూట ఏదైనా స్పైసీగా ఉండే ఫుడ్డు కడుపునిండా తింటే తెల్లవారుజామున రెండు లేక మూడు గంటలకు బొడ్డు పైన ఊపిరితిత్తుల కింద pain వస్తున్నది.2 ,3 hours ఉండి తర్వాత తగ్గుతుంది.నేను ulcer ఏమో అనుకున్నాను ఈమధ్య endoscopy చెయిస్తే ulcer కాదు స్మాల్ పాలిప్స్ ఉన్నాయి కానీ దాని వల్ల నొప్పి రాడు అని doctor చెప్పినారు .మరి నొప్పి ఎందుకు వస్తున్నది అనే దాని కోసం స్టమక్ ultra sound చెయిస్తే గాల్ బ్లాడర్ లో16 ఎం ఎంstone ఉన్నదని. అందుకే నెప్పి వస్తున్నది అని అంటున్నారు ఇది నిజమేనా. పిత్తాశయం లో స్టోన్ ఉంటె కారంగా ఉండే ఆహారం తింటే ఎలా నొప్పి వస్తుంది telapandi

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 4 หลายเดือนก่อน

      ఇప్పుడు ఎలా వుంది అండి

  • @vireshkosanam6018
    @vireshkosanam6018 7 หลายเดือนก่อน

    Sir , Your not only doctor, you have good knowledge in engineering and physics

  • @AkhilA-g9k
    @AkhilA-g9k 2 หลายเดือนก่อน

    Good question very excellent answer sir.

  • @saraswatidurgavajhula8444
    @saraswatidurgavajhula8444 7 หลายเดือนก่อน

    Thank you so much doctor garu. Your videos are always a book for us. I too had heard of the side effects of CT scan but was wondering about MRI. Glad to hear that MRI is not dangerous. My MRl is due for the third time owing to my illness. Very much relieved with this video.

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy 7 หลายเดือนก่อน +2

    This is highly importent infermation sir thank u

  • @prithviraj4794
    @prithviraj4794 7 หลายเดือนก่อน +1

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @estherbhanu4859
    @estherbhanu4859 7 หลายเดือนก่อน

    హృదయపూర్వక కృజ్ఞతలు డా . గారు

  • @geethab5988
    @geethab5988 5 หลายเดือนก่อน

    Hi Doctor, when can we expect the short video regarding proper details of CT scan? As you mentioned, you will be explaining in that short we are curious and eagerly waiting for it. please make it ASAP. you are amazing!!!!!

  • @prasanthiyerrapragada3063
    @prasanthiyerrapragada3063 7 หลายเดือนก่อน

    Sir your explanation way is simply super
    It is so clear and no doubt at all

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 4 หลายเดือนก่อน

    I am following your videos maximum very great information Tq sir

  • @anuradhagadicherla7661
    @anuradhagadicherla7661 7 หลายเดือนก่อน

    Sir aentha pedda specialise chaduvu kinna vallu aina memu baaga అవగాహన అయిన vishayam అడిగితే cheppaleru but meeru aela sir mind lo vunnadi ala chepestaru fast ga appatikappudu telusukunnadaithe Ela cheppaleru you r great sir mimalni రియల్ గా చూడాలని వుంది sir Mee పదాలకు namaskarinchukovali sir

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 7 หลายเดือนก่อน

    Great explanation Dr 👍👍👌👌 that’s why 12th physics & chemistry important for life 😊😊😊

  • @kbkr1261
    @kbkr1261 7 หลายเดือนก่อน +2

    Thank you so much Doctor garu. It is really very useful information for us.

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 7 หลายเดือนก่อน

    You have explained very clearly about Ct scan .dr ravikanth garu.thank you

  • @MrBeetla
    @MrBeetla 7 หลายเดือนก่อน

    Another good video from leaving legend, I think we can thank him only one way let shar his videos to reach as many as possible to reach maximum number so that, govt recognise his sarvice to the society and award him with Padma award, so that may young doctors nspire his lectures and take him as their role model.

  • @bunnibabuparla7829
    @bunnibabuparla7829 7 หลายเดือนก่อน

    Thank you so much Doctor garu for a great explanation, as always. YOU are the BEST! 🙏

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 7 หลายเดือนก่อน

    good explsnstion doctor. Iam a teacher by proffession now, i will be your student because youinspire me

  • @padmabalaji5836
    @padmabalaji5836 7 หลายเดือนก่อน +1

    Thank u so much for information about ct scan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤

  • @sailaja4553
    @sailaja4553 7 หลายเดือนก่อน

    Same feeling sir chadive pillalaku chaduvu meeda intrest poddi sir elaanti worst incidents jaraga kudadu sir, worst society worst system maaraali sir, kids bavishyattu paadi potundi sir, system maarali ani korukunttunnanu sir🙏🙏

  • @sureshreddy5074
    @sureshreddy5074 6 หลายเดือนก่อน

    thanks for explaining so well sir, how about performing for babies same tests.

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 7 หลายเดือนก่อน +1

    Thank you very much sir valuable information

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 7 หลายเดือนก่อน +2

    Thank you, vivaraga చెప్పారు

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 7 หลายเดือนก่อน

    Very very useful information for all. Thank you doctor garu. CT scan gurinchi short video twaraga cheyyagalaru.

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 7 หลายเดือนก่อน +2

    Namaste sar veri good message thankyou doctor Babu

  • @rnkumar5007
    @rnkumar5007 7 หลายเดือนก่อน

    Thank u so much Sir, Giving this information 🎉

  • @NamavarapuRajasekhar143
    @NamavarapuRajasekhar143 2 หลายเดือนก่อน

    డాక్టర్ గారు నేను ఖతార్ లో రెండు సార్లు.ఇండియాలో ఒక సారి ultra sound scan చెయించాను .గోంతు దగ్గర అలాగే రైట్ సైడ్ మెడ దగ్గర.ఏప్పుడు కూడా మెడ రైడ్ సైడ్ పెడుతున్నాను ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు సార్ అలాగే ఒకసారి ఖతార్ లో ఉండగా తలకి కార్ పార్కింగ్ గేట్ తగిలింది సార్ అప్పటి నుండి అప్పుడప్పుడు తల తిరగడం తల నోప్పి మొఖం మొత్తం లాగేసింది సార్ అలాగే పది మందిలోకి వెళ్లిన ఎక్కువ భయపడి పోవడం.కుదురుగా నుంచో లేక పోవడం.కుదురుగా కుర్చోలేను మాట్లాడేటప్పుడు భయపడి పోవడం . నడిసే టప్పుడు కుడికాలు లేపలేకపోతున్నాను సార్ left సైడ్ అంత బాగానే ఉంది సార్.right సైడ్ మాత్రం తల నుంచి కాలు వరకు.సరిగా పని చేయనట్టు ఉంటుంది సార్ ఏప్పుడు కూడా ఏలాంటి ప్రాబ్లం లేదు లేకుండా ఉండేవాడిని ఇప్పుడు నా బాడిలో రైట్ సైడ్ మొత్తం ఏం జరుగుతుందో తెలియడం లేదు సార్.చాలా సార్లు గోంతు సంబంధించిన డాక్టర్ గారు దగ్గరకు వెళ్ళాను సార్ ఖతార్ లో.ఏం లేదు అంత బాగుంది అంటున్నారు.ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో కూడా తెలియడం లేదు సార్ ఇండియా వచ్చిన వెంటనే మి హాస్పిటల్ కి.తప్పకుండా వస్తాను సార్

  • @212sudi
    @212sudi 7 หลายเดือนก่อน +2

    So great full to you dr for this explanation

  • @srinivasakumar5140
    @srinivasakumar5140 7 หลายเดือนก่อน

    Thanks for your valuable information . Really it is very valuable

  • @SumanN5454
    @SumanN5454 4 หลายเดือนก่อน

    Well said doctor garu..tq

  • @CHIRUCREATES
    @CHIRUCREATES 5 หลายเดือนก่อน

    Dear sir,
    Please Explain Squamous cell carcinoma indications and treatment Guidelines and which hospital is the best in andrapradesh and which kind of treatment will Give to patient for recovery.
    Tn q

  • @prasunasundari996
    @prasunasundari996 7 หลายเดือนก่อน

    Excellent explanation. You could have been a good professor

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 7 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు డాక్టర్ బాబు గారు 🙏 ఒక మాట

  • @sweety8340
    @sweety8340 4 หลายเดือนก่อน

    Very Informative, sir

  • @venkatasrinathgudala9706
    @venkatasrinathgudala9706 7 หลายเดือนก่อน

    I been watching your videos, they are very much informative and helpful to general public, your topic of( CT) Radiation is excellent, it will debunk the fears of Radiation and safe use
    I am also working infield of Radiation protection in a private Hospital group in Dubai, your explanation and reviews are very much clear to understand, thank you for your efforts for public awareness

    • @terminator969
      @terminator969 6 หลายเดือนก่อน

      @@venkatasrinathgudala9706 Sir I have one doubt, can you please clear it?

  • @estherrani8376
    @estherrani8376 7 หลายเดือนก่อน +1

    🎉👏👌💐 explanation doctor garu🙏

  • @JhansiKaturi
    @JhansiKaturi 6 หลายเดือนก่อน

    Super super bro meru supar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bakkirojmittal
    @bakkirojmittal 7 หลายเดือนก่อน

    Doctor Ravikanth garu.God bless you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhavathi2281
    @prabhavathi2281 7 หลายเดือนก่อน

    Chala baga explain chesaru sir tq🎉

  • @kasiannapurna5306
    @kasiannapurna5306 7 หลายเดือนก่อน +1

    Sir me videos very useful to the society carryon❤

  • @janisdjani5553
    @janisdjani5553 7 หลายเดือนก่อน +1

    Manchiga chepparu

  • @mdmahaboob3840
    @mdmahaboob3840 7 หลายเดือนก่อน +2

    Sir herbal Life nutrition gurinchi chepara sir plz plz

  • @krishnareddygangavarapu1
    @krishnareddygangavarapu1 7 หลายเดือนก่อน

    Thank you Dr రవికాంత్ గారు

  • @jyothii947
    @jyothii947 7 หลายเดือนก่อน +1

    Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 happy ga uindhi sir good information sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿😅

  • @panditelizabeth1407
    @panditelizabeth1407 7 หลายเดือนก่อน

    Sir meru chala great Doctor

  • @RameshBabu-fw1jv
    @RameshBabu-fw1jv 7 หลายเดือนก่อน

    Sir
    Rib క్రింద బాగం నొప్పిగా ఉంది 5 రోజుల క్రితం నేను bike drive చేస్తున్నప్పుడు suddon గా బ్రేక్ వేసాను నాకు hadle rib క్రింద బాగం నొక్కునుంది చాలా నొప్పిగా ఉంది

  • @mohammedmohammed-yw1ol
    @mohammedmohammed-yw1ol 7 หลายเดือนก่อน +1

    Meru super sir

  • @ShivaKumar-yr4dp
    @ShivaKumar-yr4dp 7 หลายเดือนก่อน +1

    Very good information Sir.. Thank u so much 🙏🙏🙏

  • @purnaindirakumari
    @purnaindirakumari 6 หลายเดือนก่อน

    Sir,gas trouble problem ki solution cheppandi.mi videos maku chala useful ga vunnayi sir.

    • @HarshaMotlakunta
      @HarshaMotlakunta 6 หลายเดือนก่อน

      Already sir cheppadu channel lo undhi chudandi

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 7 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏

  • @karthikk965
    @karthikk965 7 หลายเดือนก่อน

    సార్.. గుండె కి CT angiogram, CT calcium score గురించి చెప్పండి. హైదరాబాద్ లో MEDPLUS Diagnosis వాళ్ళు చాలా తక్కువ కి చేస్తున్నారు. అందరు చెయిస్తే మంచిది అంటున్నారు దాని గురించి చెప్పగలరు.

  • @suneethadevati6523
    @suneethadevati6523 7 หลายเดือนก่อน

    Thank you so much for explaining in lay man terms!! I have a question, what kind of rays does mammogram machine has?

  • @polamurmila6104
    @polamurmila6104 7 หลายเดือนก่อน

    Very,very use full message thank you doctor garu

  • @jahaneer
    @jahaneer 7 หลายเดือนก่อน

    Great people don't teach They inspire like this

  • @prashanthikrishnaa1545
    @prashanthikrishnaa1545 7 หลายเดือนก่อน +6

    Hello dr garu maa chutala amayki typhoid fever morham week aypoindhi tana age 28yrs fever vachindi August lo monativaraku fever vastune undhi thanaku blood taginda 7undhi drgaru thanu skeleton laga ayindi bed medha undi thanaki help cheyandi dr iron tablets &balam tablets chepandi please vala dagara anta money ledhu🙏🙏

  • @avinashnetha9626
    @avinashnetha9626 7 หลายเดือนก่อน

    Good morning sir. Hydrocile surgery gurinchi oka video cheyandi sir.

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr 7 หลายเดือนก่อน

    Namaste sir, thank you so much for giving good information.

  • @kethiripranathireddy7840
    @kethiripranathireddy7840 6 หลายเดือนก่อน

    Tumors ki chese radiation gurinchi oka video cheyara sir

  • @ramakrishnaiahalam983
    @ramakrishnaiahalam983 7 หลายเดือนก่อน

    Good information, thank you very much sir

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 7 หลายเดือนก่อน +1

    Thank you for your information sir

  • @revathireddy1227
    @revathireddy1227 7 หลายเดือนก่อน

    You are a good Lecturer too

  • @vinodhvarma6075
    @vinodhvarma6075 7 หลายเดือนก่อน

    very nice explanation sir, thanks for sharing.
    sir , contrast agent (or contrast medium) use cheste kidney issues vasthaayi ani vinnamu. if possible please do a video on that also sir

  • @saikumarnaidu7866
    @saikumarnaidu7866 6 หลายเดือนก่อน

    nice explanation sir

  • @atozvideosss2532
    @atozvideosss2532 7 หลายเดือนก่อน

    నమస్కారం sir oxytocin గురించి చెప్పండి pls.

  • @anjliramesh3531
    @anjliramesh3531 7 หลายเดือนก่อน +1

    Hai sir super information 👏

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 7 หลายเดือนก่อน

    Thank you doctor garu chala vivaranga chepparu ❤

  • @srividyav5696
    @srividyav5696 7 หลายเดือนก่อน +1

    Sir, hyd lo image hospital appudu appointment thisukovali avarikyna thelisthe cheppandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 help me

  • @sunkavallinageswari4658
    @sunkavallinageswari4658 7 หลายเดือนก่อน +1

    Dr garu operation tharuvatha cancer test chestaru,cancer ledu ani ela thelustundi vedio cheyandi sir

  • @padmavathidayana2235
    @padmavathidayana2235 7 หลายเดือนก่อน

    Namaste Doctor garu 🙏
    Mammography gurunchi kuda cheppandi please 🙏

  • @srinivasulupabbisetty5551
    @srinivasulupabbisetty5551 7 หลายเดือนก่อน +2

    Good information🎉🎉🎉🎉🎉

  • @RahulGandhiRahulGandhi-mb8vk
    @RahulGandhiRahulGandhi-mb8vk 7 หลายเดือนก่อน

    Hi Dr Ravi kanth sir
    Naku Okka request sir
    Surgical disposable business gurichi okka video tiyandi sir

  • @ashokvelagapudi4516
    @ashokvelagapudi4516 7 หลายเดือนก่อน

    Hi Dr. Ravi garu, good information and educating viewers. Can you please explain using Microwave impacts on health. thanks