నమస్కారం రవికాంత్ గారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం సార్ ఎంతోమంది పేదవారు తమ వైద్యం కోసం ధనాన్ని ఖర్చు పెట్టుకుని అప్పులు పాలవుతున్నారు వారికి మీ సలహాలు చాలా అద్భుతంగా సహకరిస్తాయి నమస్కారం
థాంక్యూ సర్, కమరిషియల్ డాక్డర్లు ఎక్కవగా ఉన్న ఈ రోజులలో మీరు సమాజ శ్రేయస్సు కోరుతూ మీరు చేస్తున్న అవగాహన, పరిష్కారా మార్గాలు , మీరు వివరించున్న తీరు ఎంతో అభినందనీయము సర్, మీకు మీ కుటుంబానికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు సర్..మీకు చాలా కృతజ్ఞతతో.. తుమ్మల వీరయ్య
డాక్టర్ గారికి, నమస్కారం 🙏 మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను. మాకు చాలా useful గా ఉంటాయి. అలాగే ఈ video కూడా ఉంది. కాని ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు 30 వెన్నెముకలు ఉంటాయని, వాటి మధ్యలో ఉన్నవి వెన్నుపూసలని చెప్పారు. బహుశ మీ medium of instruction English అయిఉంటుంది. మనకు ఉండేది ఒకే వెన్నెముక(spine), ఆ వెన్నెముకలో 30 (vertebrae) వెన్నుపూసలుంటాయి. వాటి మధ్య లో నుండి ప్రయాణిస్తున్న ది వెన్నుపాము(spinal cord) అని నాకు తెలుసు. దయచేసి ఏమీ అనుకోవద్దు.
🙏డాక్టర్ గారు అందరికి ఉపయోగం ఉండేలా చాలా మంచిగా చెప్తున్నారు ముక్యంగా నాకు ఉన్న రెండు ప్రాబ్లెమ్ గురించి చెప్పినందుకు టాంక్యూ మీరు నూరేళ్లు ఆరోగ్యం కలిగి ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్న 🙏
నిజంగానే మీ మాటలు/సలహాలు మాకు చాలా ఉపయోగ పడతాయండి. మీరు మా లాంటి వారి కోసం ఈ విధంగా చెప్పటం చాలా అదృష్టం గా మరియు ఆరోగ్యాంగా కూడా అనుభూతి పొందగలుగుతున్నాం.
డాక్టర్ గారు ఈ రోజు నా సమస్య గురించి తెలుసుకున్నాను,రోజు ఎదురుచూస్తూ ఉంటాం sir మీ వీడియో కోసం ఈ రోజు ఏ టాపిక్ తో వస్తున్నారా అని, really you are family doctor for us . మా అందరి అభిమాన డాక్టర్ గారు మీరు
మీరు చాలా బాగా చెప్పినారు ❤️డాక్టర్ గారు మీలాంటి డాక్టర్లు ఇలాంటి మంచి మనసున్న డాక్టర్లు ❤️చాలా తక్కువగా ఉంటారు మీరు దేవుడు లాంటి డాక్టర్ గారుమీరు మంచి టిప్స్ ❤️చెబుతున్నారు మీరు చెప్పినాక పల్స్ చూడడం నేర్చుకున్నాను అందుకు ధన్యవాదాలు ❤️❤️❤️❤️❤️❤️🙏🏼
Sir మీరు చెప్పే ఒక్కో మాట మాకు వేదంతో సమానం. మా ప్రాణాలను కాపాడుతుంది.మీరు ఇచ్చే బలం...... కనిపించని కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవుడు అయితే కనిపించే దేవుడు మీరు స్వామీ... 🙏🏼🙏🏼🙏🏼
చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా రోజులుగా కుడివైపు మెడ & భుజం నొప్పోగా ఉంటోంది. Rhamotologist దగ్గర చికిత్స పొందుతున్నాను. నొప్పి తగ్గడం లేదు. అదే తగ్గుతుందిలే అని neglect చేస్తున్నాను. అలా చేయకూడదని హెచ్చరించారు. ధన్యవాదాలు.
Family doctor unna. Fees pay cheyyakapothe Matladaru Kaani. Meeru Emi asinchakunda andariki useful ayye. A vishayalu chepthoo andaga untunnaru God bless you babu
ఇంతవరకూ మీలాంటి డాక్టర్ ను చూడలేదు.. నేను సీనియర్ జర్నలిస్టును. పాత రోజులలో ఇలా డాక్టర్లు వివరంగా చెప్పేవారు, కాని అప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు. మీరు ప్రతి జబ్బు గురించి చెప్పాలని కోరుకుంటున్నాను..
Really you are our family Doctor garamdi..fee thisukoni kuda sarigga patient tho education cheyyani Doctors yendaro vunnaru andulo meerokkarike ma salute sir bro and our every thing sir
నమస్తే Doctor గారు నేను tailoring back20years నుండి చేస్తున్నా ను నాకు కళ లో వెరికోసే వైన్స్ prblm ఉంది కానీ నాకు ఈ మధ్య మిషన్ కుదుతున్నపుడు పాదాలలో మంట వస్తుంది అస్సలు కుట్టలేక పోతున్నాను ఏంమి చేయాలి
Sir please make a video on back pain at l4 l5 s1 and what are should be taken.. please help us sir...I regularly follow all your videos.. they are good and anybody can understand.
నమస్కారం డాక్టర్ గారు మీ సలహాలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి నాకు చిన్న సహాయం చేయండి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కాపడం పెట్టమని చెప్తారు కదా ఎలాంటి దెబ్బలకి వేడి కాపడం పెట్టాలి ఎలాంటి దెబ్బలకి పెట్టాలి ఈ క్లారిటీ ఇవ్వగలరని ఆశిస్తున్నాను థాంక్యూ 🙏
Ravikanth garu mimmalnni chustunte ma entlo oka manishila brotherla anipistunnaru, mi caring, mi suggestions ki vanda thanks lu cheppina takkuve, ma papa philiphains lo medicine chaduvutundi , nenu chusinana mi prathi video chala happyga maa papaki send chesthanu okasari MI hos ki vochhi miku directga abinandanalu cheppalani koreka sir ,thank you sooo much sir
Thank you so much, Sir. You're the first doctor I have seen in my life who is so philanthropic and unequivocally service-oriented. Devudu mimmunu bahuga deevinchi, aaseervadinchunu gaaka. Amen! ❤ 🌷 🙏🙏🙏
Thank you so much Sir 🙏 Nenu 35 years age lo unnappudu naku back pain vachindhi Ayurvedic doctor dhaggariki velthe x-ray theeyincharu. L-7 or L-11 number assalu gurthuledhu. ., Light ga arigindhi ani cheppaaru. Naaku kaalu pain vachedhi. One month ki Ayurvedham medicine iccharu complete ga thaggipoyindhi. Yeppudu naku 48 years yippativaraku yelaanti problem ledhu. I'm happy.
Really super sir i am also suffering this neck blug prblm in 3 month in 3months also going so many doctor physiotherapy all done but my problem is still with me tq sir really super.
Thank you very much for the detailed explanation, I do have neck pain and recently I am getting it now, should I consult orthopedic doctor or neurosurgeon for diagnosis and treatment. Please help
Hello Doctor, after caesarean surgery twice, I am getting pain in the spinal cord from the place where the anesthesia injection was given. It becomes severe like waves of pain spreading to neck, stomach, heart and surroundings. Could you please suggest whether this is disc problem or something else.
Hi Doctor Good Evening. Could you please start the Online Consultation, people like me who is not able to physically come to your hospital (staying Bangalore / Hyderabad) will be much more useful especially IT Employees like me.
Greetings Sir..this was the topic am eagerly waiting for, from last 1 year am suffering from sciatica pain and slowly I lost strength in my two legs and completely unable to walk..am completely in confusion in selecting a correct medication for my problem..Can u pls suggest me how I can regain myself ..Thanks a lot for ur valuable videos sir
ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు మాకు దొరికిన విలువైన కోహినూర్ వజ్రం సర్ .థాంక్స్ అన్నది చిన్న పదం..
Your patience in explaining all useful and commonly occurring health issues is highly commendable. Excellent sir.
@@ttralwar6657 correct ga chepparu
Lm
Lamxl
4 GB kg. G
చల్లగా వర్ధిల్లు నాయన.మనుషులు చేసుకున్న అదృష్టం వల్ల భగవంతుడు పంపిన వరానివి నీవు.నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
నమస్కారం రవికాంత్ గారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం సార్ ఎంతోమంది పేదవారు తమ వైద్యం కోసం ధనాన్ని ఖర్చు పెట్టుకుని అప్పులు పాలవుతున్నారు వారికి మీ సలహాలు చాలా అద్భుతంగా సహకరిస్తాయి నమస్కారం
Sir మీకు ఈ విధంగా కృత్జ్ఞత చెప్పాలో తెలియదు. ఏది ఏమైనా మిమ్మలను కన్న తల్లి తండ్రులకు పాదభి వందనం.
మాటల్లో చెప్పలేని,చేతల్లో చేయగల సామర్థ్యం మీ voice sir...great job sir
థాంక్యూ సర్, కమరిషియల్ డాక్డర్లు ఎక్కవగా ఉన్న ఈ రోజులలో మీరు సమాజ శ్రేయస్సు కోరుతూ మీరు చేస్తున్న అవగాహన, పరిష్కారా మార్గాలు , మీరు వివరించున్న తీరు ఎంతో అభినందనీయము సర్, మీకు మీ కుటుంబానికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు సర్..మీకు చాలా కృతజ్ఞతతో.. తుమ్మల వీరయ్య
డాక్టర్ గారు మీరు చాలా మందికి ఆరోగ్యం అవగాహన కోసం చేసే అతిగొప్ప మార్గదర్శి
Very nice message sir thanks sir
డాక్టర్ గారు మాది తిరుపతి అండి కచ్చితంగా మిమ్మల్ని ఒకసారి విజయవాడకు వచ్చి కలుస్తామండి
Sir good informatioms thanks👍sakala..k.k.mpl
డాక్టర్ గారికి, నమస్కారం 🙏 మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను. మాకు చాలా useful గా ఉంటాయి. అలాగే ఈ video కూడా ఉంది. కాని ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు 30 వెన్నెముకలు ఉంటాయని, వాటి మధ్యలో ఉన్నవి వెన్నుపూసలని చెప్పారు. బహుశ మీ medium of instruction English అయిఉంటుంది. మనకు ఉండేది ఒకే వెన్నెముక(spine), ఆ వెన్నెముకలో 30 (vertebrae) వెన్నుపూసలుంటాయి. వాటి మధ్య లో నుండి ప్రయాణిస్తున్న ది వెన్నుపాము(spinal cord) అని నాకు తెలుసు. దయచేసి ఏమీ అనుకోవద్దు.
🙏డాక్టర్ గారు అందరికి ఉపయోగం ఉండేలా చాలా మంచిగా చెప్తున్నారు ముక్యంగా నాకు ఉన్న రెండు ప్రాబ్లెమ్ గురించి చెప్పినందుకు టాంక్యూ
మీరు నూరేళ్లు ఆరోగ్యం కలిగి ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్న 🙏
నిజంగా మీరు మాకు దొరికిన దేవుడు ఇచ్చిన వరం sir, ఆరోగ్యం పట్ల మీరు యిచ్చే సలహాలు చాలా అవగాహన కల్పిస్తున్నాయి
మీ తల్లిదండ్రులుకు వందనాలు మీ వంటి సంతానం సమాజానికి అందించిన నందుకు 🙏
Great sir పేద వాళ్ళకి మీ వీడియోస్ వల్ల చాలా లాభం మంచి జరుగుతుంది.మంచి డాక్టర్ మీరు. పాదాభవందనాలు సిర్
నిజంగానే మీ మాటలు/సలహాలు మాకు చాలా ఉపయోగ పడతాయండి. మీరు మా లాంటి వారి కోసం ఈ విధంగా చెప్పటం చాలా అదృష్టం గా మరియు ఆరోగ్యాంగా కూడా అనుభూతి పొందగలుగుతున్నాం.
Tq
డాక్టర్ గారు ఈ రోజు నా సమస్య గురించి తెలుసుకున్నాను,రోజు ఎదురుచూస్తూ ఉంటాం sir మీ వీడియో కోసం ఈ రోజు ఏ టాపిక్ తో వస్తున్నారా అని, really you are family doctor for us . మా అందరి అభిమాన డాక్టర్ గారు మీరు
Kannada Prabha
ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలము sir.
మ అదృష్టం మీరు. మీ తరాతరాలు మీరు చేసిన పుణ్య కార్యములు నిత్యము నిలుస్తూ ఉంటాయి.
వెన్నెముక సంబంధించిన ఎనాలిసిస్ అద్భుతంగా ఉంది ధన్యవాదాలు.
మీ సలహలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి Dr గారు tq
Tq sir
Nanu mee family doctor annaru.... Chala happy ga undi.... Thank you doctor garu. You are God gift for us.
TQ doctor garu 🙏
మీరు చెప్పేవి చాలా మందికి చాలా బాగా ఉపయోగకరమైన విషయాలు.👍
Dr. Ravikanth గారు ముందుగా నా నమస్కారం మీరు చాల చాల మంచి విషయాలు health గురించి బాగ చెప్పుతారు మీకు నా ధన్యవాదములు 🙏
మీలాంటి డాక్టర్ ప్రజల కోసం ఈల్ల మంచి సజెషన్ evadam చాలా బాగుంది sir
మీరు చాలా బాగా చెప్పినారు ❤️డాక్టర్ గారు మీలాంటి డాక్టర్లు ఇలాంటి మంచి మనసున్న డాక్టర్లు ❤️చాలా తక్కువగా ఉంటారు మీరు దేవుడు లాంటి డాక్టర్ గారుమీరు మంచి టిప్స్ ❤️చెబుతున్నారు మీరు చెప్పినాక పల్స్ చూడడం నేర్చుకున్నాను అందుకు ధన్యవాదాలు ❤️❤️❤️❤️❤️❤️🙏🏼
విలువైన సమాచారాన్ని చాలా సద్భావంతో సమాచారాన్ని ఇస్తున్న మీకు ధన్యవాదాలు
నాకున్న సమస్య గురించి చాలా చక్కగా వివరించారు.. Thanq అండి.... 🙏🙏
సార్ చాలా బాగా చెప్పినారు నాకు అలాంటి ప్రాబ్లమ్ వుంది నేను తచారం చేస్తున్న ఇంకా డాక్టర్ నీ కలుస్తాము థాంక్స్ సార్
Sir మీరు చెప్పే ఒక్కో మాట మాకు వేదంతో సమానం. మా ప్రాణాలను కాపాడుతుంది.మీరు ఇచ్చే బలం...... కనిపించని కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవుడు అయితే కనిపించే దేవుడు మీరు స్వామీ... 🙏🏼🙏🏼🙏🏼
. Back pain Bhagavatam in Pushkar Narayan touch post
మీరు నిజంగా మా ఫ్యామిలీ మెంబెర్ ఎ సర్ 😍😍😍
Yes
Eykkuva aadavaari lo vundi
40+ nunchi start avtai
Mana ammamma tatamma time lo ilativi vinaledu prastuta parstitullo deeni arkattalema
Thank you so much sir
yes real ga
@@rskm9798 o
Maa andari kosam puttina bangaaru konda miru❤️❤️❤️❤️.. mi smile chusteney sagam rogaalu maayam ayipotayi❤️❤️❤️❤️ love u doctor garu
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే మీ ఈ ప్రయత్నం అభినందనీయం 🙏
🙏
👍
సార్ ఎంత మంచి సలహా ఫ్రీగా ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్
You are our family friend, guide and God sir. Meeru AP lo puttadam we are very Lucky 🙏
Clearly explained...Thank u very much.Dr Ravi Garu🙏🙏
చాలా వివరంగా వివరించారు సర్ ధన్యవాదములు మీ సూచనలు అద్భుతం
థాంక్స్ సార్ మీ వల్ల చాలా సంగతులు తెలుసు కుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా రోజులుగా కుడివైపు మెడ & భుజం నొప్పోగా ఉంటోంది. Rhamotologist దగ్గర చికిత్స పొందుతున్నాను. నొప్పి తగ్గడం లేదు. అదే తగ్గుతుందిలే అని neglect చేస్తున్నాను. అలా చేయకూడదని హెచ్చరించారు. ధన్యవాదాలు.
Family doctor unna. Fees pay cheyyakapothe Matladaru
Kaani. Meeru Emi asinchakunda
andariki useful ayye. A vishayalu chepthoo andaga untunnaru
God bless you babu
🙏🏻👌👌 చక్కగా చెప్తున్నారు డాక్టర్ గారు అందరికీ ఉపయోగపడుతున్నాయి 🙏🏻
Sir, చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు
,మీరు చెప్పిన సిమ్టంస్ తో పాటు మెడ నుండి వెనుక వైపు తల భాగం విపరీతమైన నొప్పి వస్తే దాని పరిస్థితి వివరించగలరు.
Right question sir..
So beautifully explaining Dr. Wonderful service to the public. God bless you Sir.🌹🌹🙏🙏
Tq Dr garu
Sir . Meeku Devudu 100 yrs àayushhu aarigyam ivvali.
Ee laage meeru praja seva cheyyali.
Meeru oka blessed son given by God to this nation
S, family doctor eh... Meeru nijam gaa🙏🙏🙏maa family doctor koodaa intha baagaa cheppaleremo💐💐👍👍👍tnq sir🙏🙏🙏
D. S. Raju : Thank u Dr. for valueble advice to all of us to follow and easily understanding way.
ఇంతవరకూ మీలాంటి డాక్టర్ ను చూడలేదు.. నేను సీనియర్ జర్నలిస్టును. పాత రోజులలో ఇలా డాక్టర్లు వివరంగా చెప్పేవారు, కాని అప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు. మీరు ప్రతి జబ్బు గురించి చెప్పాలని కోరుకుంటున్నాను..
గ్యాస్ ట్రబుల్, ఫ్రీ మోషన్స్ కావడానికి వాటికి తగినట్టు మెడిసిన్ కూడా తెలుపుతూ ఒకటి చక్కటి వీడియో చేయండి డాక్టర్ గారు
Fiber food yekkuva thinali beerakaya benda dosakaya sorakaya banana yekkuva use cheyali daily majjiga 4 glass tragali free motion jaruguthundhi gastrik problem vundadhu mee rendu problem theeruthai
సర్ మీరు మకు ఇంత బాగా వివారిస్తారు హృదయ పూర్వకా ధాన్యవాడలు సర్
Really you are our family Doctor garamdi..fee thisukoni kuda sarigga patient tho education cheyyani Doctors yendaro vunnaru andulo meerokkarike ma salute sir bro and our every thing sir
Namaste doctor. Please explain sleeping positions for back ache suffers. Thank you
Thank you sir, grate effort for society, you will have good future sir
Because of your video for me neck pain is reduced. Thankyou very much sir🙏🙏
I felt great ecstasy. Your heartful suggestions towards health is immeasurable
Dr గారు ఎవ్వ రు మెడిసిన్ చెప్ప రు మీరు చెప్పారంటే మని డాక్టర్ కాదు మీరు, God bless you sir .
Ur videos are helping us to know many things which in a way helping us to create awareness... So thankful to you sir.. Blessed to have you ❤
నమస్తే Doctor గారు నేను tailoring back20years నుండి చేస్తున్నా ను నాకు కళ లో వెరికోసే వైన్స్ prblm ఉంది కానీ నాకు ఈ మధ్య మిషన్ కుదుతున్నపుడు పాదాలలో మంట వస్తుంది అస్సలు కుట్టలేక పోతున్నాను ఏంమి చేయాలి
Thank u very much sir. We already owned you as our family doctor. 🙏🙏🙏🙏🙏🙏🙏
PE ke g no
Please explain about Rheumatoid arthritis I am suffering since 10 years
U r greate సార్ అన్ని వీడియోస్ చూస్తుంటనూ ఒక బ్రదర్ లా ఫ్యామిలీ మెంబెరే చెబుతున్నట్టు ఉంటుంది
Very simple proper aproapriate short vedeos without any other speeches
Sir honestly iam sharing my opinion about your tips and suggestions amazing and very useful to keep our health properly thanks a lot
Sir please make a video on back pain at l4 l5 s1 and what are should be taken.. please help us sir...I regularly follow all your videos.. they are good and anybody can understand.
Nice sir
Good information for patients and other related aspects for neck pain TQ
నమస్కారం డాక్టర్ గారు మీ సలహాలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి నాకు చిన్న సహాయం చేయండి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కాపడం పెట్టమని చెప్తారు కదా ఎలాంటి దెబ్బలకి వేడి కాపడం పెట్టాలి ఎలాంటి దెబ్బలకి పెట్టాలి ఈ క్లారిటీ ఇవ్వగలరని ఆశిస్తున్నాను థాంక్యూ 🙏
Ravikanth garu mimmalnni chustunte ma entlo oka manishila brotherla anipistunnaru, mi caring, mi suggestions ki vanda thanks lu cheppina takkuve, ma papa philiphains lo medicine chaduvutundi , nenu chusinana mi prathi video chala happyga maa papaki send chesthanu okasari MI hos ki vochhi miku directga abinandanalu cheppalani koreka sir ,thank you sooo much sir
Thank you doctor. You are so honest and humanitarian by putting more effort to select non side effect medichines. God bless you.
Sir tablets kakunda em precautions tesukovalo cheppandi and food em tesukovali exercises gurinchi cheppandi
Very nice information. Recently I suffered a lot with sciatica. I feel fortunate to have such a doctor like u sir.God bless u 🙏. Tq
Tq sir
Hello mam,now your sciatica pain is cured,if yes plz tell me how,bcos i am suffering from sciatica from past 5vyrs
Madam, sciatica కి ఏమి వాడారో చెప్పండి plss
I went to physio therapy for 21 days and taking Nurodin tablet with doctors consultation
@@vaniadipudi6471 thank u for replying,is it a painkiller
ఎంతో విలువైన , అవసరమైన విషయాలు తెలియజేశారు సర్ ధన్యవాదాలు.,🙏🙏🙏
నమస్తే సార్ మీరు చేసే ప్రతి వీడియో మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
You are the hero of the entire doctors
Namaskarm Doctor Garu 🙏.You have explained very well and I am always Greatful to you Sir.
Thank you so much, Sir. You're the first doctor I have seen in my life who is so philanthropic and unequivocally service-oriented. Devudu mimmunu bahuga deevinchi, aaseervadinchunu gaaka. Amen! ❤ 🌷 🙏🙏🙏
Amen
@@samdevi4544 ❤️🌹🙏🙏🙏 Yes, in deed.
ఎంత గొప్ప వ్యక్తిత్వం సార్ మీది... దేవుడు ఉన్నాడో లేదో తెలియదు.. కానీ మీరు మాత్రం దేవుడే సార్ 🙏🏻
Thank you so much Sir 🙏
Nenu 35 years age lo unnappudu naku back pain vachindhi Ayurvedic doctor dhaggariki velthe x-ray theeyincharu. L-7 or L-11 number assalu gurthuledhu. ., Light ga arigindhi ani cheppaaru. Naaku kaalu pain vachedhi.
One month ki Ayurvedham medicine iccharu complete ga thaggipoyindhi. Yeppudu naku 48 years yippativaraku yelaanti problem ledhu. I'm happy.
Thank you for your valuable suggestions Dr. You suggestions are an asset for the common people.
Warm greetings to you sir,
Can you say about rheumatoid arthritis- medication,food habits,exercise and some helpful tips .
I 6y hi hi hi hi hi I'm a hi hi up up up up up
మీరు చాలా బాగా చెపాురు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏
Really super sir i am also suffering this neck blug prblm in 3 month in 3months also going so many doctor physiotherapy all done but my problem is still with me tq sir really super.
Very good explanation sir, very valuable information. Not every doctor is like you ❤❤
My heartily salute to you for patiently giving detailed information io every problem,spending your valuable time in your busy schedule.
Wonderful explanations with open heart.
You are gods gift to us.God bless you.Thank you sir.
Super ga explan chestunru tq sir
Thank you very much for the detailed explanation, I do have neck pain and recently I am getting it now, should I consult orthopedic doctor or neurosurgeon for diagnosis and treatment. Please help
U r our diamond sir ❤tq so much doing videos okkasari mi hospital ku ravalani undi ❤
Hello Doctor, after caesarean surgery twice, I am getting pain in the spinal cord from the place where the anesthesia injection was given. It becomes severe like waves of pain spreading to neck, stomach, heart and surroundings. Could you please suggest whether this is disc problem or something else.
థాంక్యూ డాక్టర్ గారు గుడ్ మెసేజ్
Dr can you pls explain about back severe pain for cysearian done women ....cannot sit and stand so easily ....aged 30-50yrs women🙏
మంచి సలహాలు సూచనలు 👏👏
సార్ నేను ఇదే ప్రాబ్లం తో బాధపడుతున్నాను నా ప్రాబ్లం కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ సర్
Nice explanation sir can u plz explain about chronic pancreatitis please
ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ అంటే దేవుడు ఆ దేవుడు నీ రూపం లోనే ఉన్నాడు రియల్లీ గ్రేట్ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్
Hi Doctor Good Evening. Could you please start the Online Consultation, people like me who is not able to physically come to your hospital (staying Bangalore / Hyderabad) will be much more useful especially IT Employees like me.
Really excellent explanation sir thank you so much sir👌🏻👌🏻👌🏻👌🏻
Thank you very much Dr for your wonderful information given for neck and back pain.
👏👏👏👏👏
You are great sir
God bless you 🙏
Sir pls peripheral neuropathy kosam cheppandi.....
Greetings Sir..this was the topic am eagerly waiting for, from last 1 year am suffering from sciatica pain and slowly I lost strength in my two legs and completely unable to walk..am completely in confusion in selecting a correct medication for my problem..Can u pls suggest me how I can regain myself ..Thanks a lot for ur valuable videos sir
Thank you sir💐🙏
Super
Hi sir gd morning sir meru entha clear ga cheptunaru life long memalni marchipolemu sir... Very nice voice sir from vizag🎉🎉🎉
Thank you so much sir 🙏🙏🙏🙏💐 good information about all the time god bless you both of your family members 🙏🙏🙏🙏🙏🙏 always meru challenge udali 🙏🙏🙏🙏
అనుకోవటమేమిటి మా డాక్టరే మీరు 🙏❤️
అవునా
Sir, chymoral forte dosage gurinchi cheppandi plz .. is it possible to get your appointment?
Timely given video for a majority of people. ....pl add spine problem related to usage of mobiles, laptops etc..
Sir meeru cheppinatu chesthe maa ammaku cough thaggindhi sir thanku so much sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Your videos are very helpful to me sir
Thank you Doctor garu
Lower back pain gurinchi chepandi
Sir lower back pain