My Best Friend | Dr. Anand Bharathan | Liver Transplant Surgeon | Roommate | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 ปีที่แล้ว +320

    మానవతా దృక్పథంతో ఆలోచించే మీలాంటి వారు మరియు dr. Anand bharathan లాంటి వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

    • @padmavathiangara7919
      @padmavathiangara7919 ปีที่แล้ว +3

      Manchi variki manchi varu dorukutharu, Dr. Ravi garu..

    • @vanjavakalyrics
      @vanjavakalyrics ปีที่แล้ว +3

      ఎంత మంచి విషయం తెలిపారు డాక్టర్ గారు.ఆనంద్ లాంటి అరుదైన వ్యక్తులు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యమే!అయినా అటువంటి వారు మీకు మిత్రులు కావడం కూడా ఆనందించదగ్గ విషయమే.మీరు కూడా అదే కోవకు చెందుతారేమోననిపిస్తుంటుంది మీ వీడియోలు చూస్తుంటే.ఏమైతేనేం సంతోషంగా వుంది.ధన్యవాదాలండీ.

    • @user-rukminithotasubscribe
      @user-rukminithotasubscribe ปีที่แล้ว

      🙏🙏🙏true inspiration andi

    • @ashokkumartalluri7667
      @ashokkumartalluri7667 ปีที่แล้ว +1

      You are a real hero sir 🙏🙏🙏🙏🙏🙏

    • @kalahasthigireesh8053
      @kalahasthigireesh8053 ปีที่แล้ว

      Fffffffgñvv

  • @rajk9329
    @rajk9329 ปีที่แล้ว +9

    ఇంత మంది దీవెనలు అందుకున్న మీరు ధన్యజీవులు, కారణం జన్ములు. 🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకి నా పాదాభి వందనాలు. మనుషుల్లో నే దేవుడు ఉంటాడు అని మీ ద్వారా నిరుపిన్చారు

  • @syedvazeer9334
    @syedvazeer9334 ปีที่แล้ว +372

    సార్ మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది 🙏

    • @padmapriya509
      @padmapriya509 ปีที่แล้ว +4

      Yes

    • @younusmondal3918
      @younusmondal3918 ปีที่แล้ว +5

      మీరు చాలా మంచివారు సార్.అందువల్లే మీకు మంచివారే స్నేహితులుగా ఆ భగవంతుడు ఇస్తాడు. .మీ సేవా తత్పరతకు అలాంటి వారే మీకు లభిస్తారు. All the Best, God Blesses you and your family.

    • @anithaa3562
      @anithaa3562 ปีที่แล้ว +2

      Yes

    • @bindumadhavitetala8399
      @bindumadhavitetala8399 ปีที่แล้ว +2

      Yes doctor garu maku manchi doctor garu telisaru anipistundi

    • @bhaskarvaradaiah1975
      @bhaskarvaradaiah1975 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏💐

  • @ramkrishna7521
    @ramkrishna7521 ปีที่แล้ว +103

    Sir.. రోజూ చాలా videos చూస్తుంటాము...కాని ఈ రోజు ఈ video చూసాక చాలా good feel కలిగింది...మంచి వ్యక్తి ని మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు..

    • @sugunag6476
      @sugunag6476 ปีที่แล้ว

      Dr.gari Mee every vidio chustanu.meeru oka Son lantivaru .Iam G.Suguna Hyd.I will come my health problems. Do u give me permission

  • @bashkar986
    @bashkar986 ปีที่แล้ว +99

    సార్ ఆనంద్ గారు లాంటి వారు మీలాంటివారు సమాజానికి చాలా చాలా అవసరం సార్

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 ปีที่แล้ว +109

    నమస్కారం డాక్టర్ బాబు మీలాంటివారు మీ స్నేహితులు లాంటి వారు సమాజానికి చాలా చాలా ‌ అవసరం అలాంటి గొప్ప వారికి పాదాభివందనాలు 👏👏👏👏👌👌👌🙏🙏🙏❤️❤️💐💐💐💐

  • @raogaru306
    @raogaru306 ปีที่แล้ว +81

    మనుషుల మధ్య తిరిగే దేవుళ్ళు 🙏

  • @baddaashok244
    @baddaashok244 ปีที่แล้ว +36

    లోకంలో మంచి వాళ్ళందర్నీ చేతకాని వారని జనం చిన్న చూపు చూస్తారు. అటువంటి తరుణంలో ఒక మంచి వ్యక్తి ని గుర్తించి వారి మంచితనాన్ని సమాజానికి తెలియ చేసిన మీ మంచితనానికి శతకోటి వందనాలు డా. రవికాంత్ గారు. 🙏🙏🙏

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 ปีที่แล้ว +130

    సార్ మీరు చెప్పిన ప్రతీ ది అక్షర సత్యం అటువంటి మీ స్నేహితుడు కూడ స్థితప్రజ్ఞత కలవారు మీరు నిజంగా దేవుడు తో సమానం సార్ ధన్యవాదాలు

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 ปีที่แล้ว +76

    నమస్కారములు💐💐🙏🏻
    నిజజీవితంలో...అద్భుతమైన వ్యక్తి గురించి తెలియజేశారు...మీవంటి మానవతామూర్తులే ఈసమాజం ఆరోగ్యంగా వుండేలా చేయగలరు.
    మీ వృత్తి మీ ప్రవృత్తి రెండూ అద్భుతాలే...మీకు భగవంతుని ఆశీశ్శులు ఎల్లవేళలా వుండాలని మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.💐💐🙏🏻

  • @adithyayadav3209
    @adithyayadav3209 ปีที่แล้ว +112

    చాలా గ్రేట్. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారా.డాక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే మీకు కూడా సార్

  • @sarojadegala3352
    @sarojadegala3352 ปีที่แล้ว +13

    డాక్టర్ ఆనంద్ భరత్ అను గారికి మీకు శతకోటి వందనాలు

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 ปีที่แล้ว +23

    అన్న మంచివాళ్లకు ఆ దేవుడు మంచి ఫ్రెండ్స్ నే ఇస్తాడు

  • @mdsultanmurali
    @mdsultanmurali ปีที่แล้ว +1

    Dr. రవికాంత్ గారు నేను మీ ఈ వీడియో నీ చాలా ఆలస్యంగా చూశాను, భారతం లో ఆనందం ఉండాలంటే. ఆనంద్ భారతన్ లాంటివాళ్లు ఉండాలి.....
    Sir Anand bharathan garu, Dr. ravikanth garu cheppinatlu drinkars ni ye okkaru kuda marchaleru. Meeru anukunnadi, nammindi vasthavame aina coman eople daanni artham chesukoleru. Kabatti mee profeshanni konasaginchadame samajani avasaram, adi yentho mandiki meluchesthundi okasari alochinchandi.

  • @nagamanip2532
    @nagamanip2532 ปีที่แล้ว +39

    అటువంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి...అప్పుడే దేశం బాగుపడుద్ది Dr. గారూ 🙏🙏

    • @ramana765
      @ramana765 ปีที่แล้ว +6

      Evadu vote veyyadu

    • @grajtpd5645
      @grajtpd5645 ปีที่แล้ว +1

      VadduSirVetavunnaValluKhachitangaChedagodatharuVaadantayVadduSir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkatlakshmi9613
      @venkatlakshmi9613 ปีที่แล้ว +1

      Ravaddu sir

  • @ninasirrajesh880
    @ninasirrajesh880 ปีที่แล้ว +8

    సార్ మిరు మంచి వారు కాబట్టే మి స్నేహితులు కూడా అంత మంచి వారిని ఇచ్చారు అ దేవుడు మిరు మి స్నేహితులు ఎప్పుడు ఇలా సంతోషం గా ఉండాలని

  • @28.8.21
    @28.8.21 ปีที่แล้ว +3

    డాక్టర్ సార్, ఎంతో మేధావులు ఐనప్పటికి, కోట్ల రూపాయల ఆస్తులు తరతరాలకు కూడబెట్టకుండా, సమన్యప్రజలకు సేవకు అంకితం చేసినవాల్లే భూమిపైన నడిచే ద్వైవ స్వరూపాలు! 🙏

  • @chanikareddy
    @chanikareddy ปีที่แล้ว +43

    మంచి వాళ్ళకి మంచి స్నేహితులు దొరుకుతారు సార్, నిజంగా అద్భుతం సార్🙏🙏🙏🙏🙏🙏

  • @guptapn686
    @guptapn686 ปีที่แล้ว +8

    నమస్కారం రవి గారు
    ఒక్కొక్క మానవుడు వారి పుట్టుకను నిర్దేశించుకుని పుడతాడు. దానికి అనుగుణంగానే జీవితం సాగుతుంది. అందులో భాగంగానే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటన జరగకుంటే అతను చాలా బాగా ఉండేవాడు ఈ సంఘటన జరిగి ఉంటే ఇంకా బాగా ఉండేవాడు అని అనుకోవటం మానవుల యొక్క అలవాటు.
    ఉత్తమ విలువలు ఊరకనే రావు వారి జన్మ సంస్కారాలను బట్టి వారి జన్మ పరంపరాలను బట్టి వారికి లభిస్తాయి. కనుక వాటిని ఉత్తమ దిశ వైపు మరల్చుకుంటూ ముందుకు సాగించడమే మానవ జీవితం యొక్క ఉత్తమ స్థితి.
    ఏ మానవుడు అయితే తనకోసం తాను చాలా స్వల్పంగా జీవిస్తూ పదిమంది కోసం ప్రపంచం కోసం తపన చెందుతూ జీవిస్తాడో అతడే మహాత్ముడు అని అనిపించుకున్నాడు. మీ స్నేహితుడు మహాత్ముడిగా జీవించాలని అనుకోవట్లేదు అతని స్వభావమే మహాత్మునిగా తయారు చేస్తూ ఉంది. కాబట్టి ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా ఉన్నత ఆలోచనలకి మన వంతు చేయూతను ఇవ్వటాన్ని మానవత్వం అనిపించుకుంటుంది.
    ఆనందం అంటే ఎక్కువ వసతులతో విలాసవంతంగా జీవిస్తేనే ఆనందం లభిస్తుంది, అని నేటి మానవ జీవితం యొక్క పరమార్థం. కానీ శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు ఆనందాన్ని అనుభవించాలంటే ఆనందం అంటే ఏమిటో తెలుసుకోమని చెప్తాడు.
    చిన్న సలహా ఇవ్వండి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ లేదా డబ్బు లేని వారు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏదైనా శస్త్ర చికిత్స లాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వచ్చి చేస్తూ స్కూల్ ను కంటిన్యూ చేయమని చెప్పండి శ్రేయోభిలాషులుగా సలహాలను ఇవ్వగలం కానీ పాటించేవారు మాత్రం వారే ధర్మం ఎవరైనా చెప్పగలరు కానీ పాటిస్తేనే ఆ ఆనందం తగ్గుతుంది అది ఎవరికి వారు నిర్ణయించుకుండే స్థితి....
    దీని యొక్క తమిళ్ భాషలో ఇదే సందేశాన్ని పంపుతూ ఉన్నాను మీ స్నేహితునికి పంపండి ఎంతో సంతోషపడతాడు....
    *నా గురువు దైవం భగవాన్ రమణ మహర్షి గారు మొట్టమొదటిగా చెప్పిన ఏకైక వాక్యం*
    *కర్త వారి వారి ప్రారబ్ధకర్మానుసారము జీవుల నాడించును.జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు ; జరుగునది ఎవరెంత యడ్డుపెట్టి నను జరుగనే జరుగును . ఇది సత్యము గనుక మౌనముగ నుండుటయే ఉత్తమము*...

  • @madhuchandrakummari3203
    @madhuchandrakummari3203 ปีที่แล้ว +1

    Dr anand bharathan ❤
    గారికి శుభాకాంక్షలు
    వారు డాక్టరు గా సేవలందించాలి

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 ปีที่แล้ว +42

    🌺 దేవతలు అందరూ మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్నట్టు ఉన్నా రు 🌺 శుభాకాంక్షలు డాక్టర్ గారు.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta ปีที่แล้ว +2

    ఇంకా ఇలాంటి వారున్నారు అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వారికి అవకాశాలు కనీసం ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి ఐతే సాధ్యమౌతుంది అని నా అభిప్రాయం మీరేమంటారు ఫ్రెండ్స్
    ఈ డాక్టర్ గారి మాటల్లో నిజాయితీ ఉంది అని కళ్ళలో కనిపిస్తుంది కదా

  • @jratnasree8474
    @jratnasree8474 ปีที่แล้ว +11

    అందరికీ ఆనందాన్ని పంచగలడని, ఆనంద్ గారి తల్లి తండ్రులకి ముందే తెలిసి ఆపేరు పెట్టారేమో? కానీ సర్ అలాంటి డాక్టర్లు ఉండటమే చాలా అరుదు, అలాంటి గొప్ప డాక్టర్లు, ఇప్పుడు ఉన్న చెత్తరాజకీయనాయకులకు ఎదురు వెళ్ళితే ఏం చేయటానికైనా ప్రయత్నిస్తారు సర్. మనం ఎవరికైనా మంచి చేయాలంటే, ముందర మనం ఈ చెడ్డవాళ్ళ జోలికి పోకుండా ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం సర్.

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +1

    చాలా నిజయితీ గా, మంచి తనం గురించి, ధర్మ o గురించి చెప్పా రు, అందరికి మంచి జరగ లని కోరుకుంటూ న్నా ను

  • @bsbaburaob4226
    @bsbaburaob4226 ปีที่แล้ว +11

    ?మంచి హృదయం గల భరతన్ మహానుభావుడు మీ మిత్రుల గుట గర్వించదగినవిషయం. అందువల్ల మీరు గూడ మంచి హృదయం గలవారు అయ్యారు.

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 ปีที่แล้ว +7

    మంచి వాళ్లకి మాత్రమే మంచి ఫ్రెండ్స్ ఉంటారు sir. తెలుగు లో ఇంత స్పష్టంగా చెప్పడం really we are lucky sir. మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలతో, చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +11

    ఆల్కహాల్ గవర్నమెంట్ నిషేధించాలి... మీరు చెప్పేది కరెక్ట్... అంత మంచి డాక్టర్ అవసరం సమాజానికి చాలా ఉంది

  • @vishnugoutham5924
    @vishnugoutham5924 ปีที่แล้ว +4

    # గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి ఆనంద్ గారు. ఆనంద్ లాంటి గొప్ప వ్యక్తుల స్నేహం పరిచయం మనల్ని కూడా మంచి వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా మారుస్తారు.‌ అదే విదంగా చెడ్డ వ్యక్తుల సహవాసం కూడా వారి ప్రభావం కూడా అలనే చెడుగా ఉంటుంది.
    అనంద్ గారు లాంటి వ్యక్తులు దేవుడు సమాజం కోసం పంపించిన మంచి మచ్చు తునకలు. ఇలాంటి వ్యక్తుల గురించి మీరు ఈ వీడియొ చేయడం నీను ఈ వీడియొ చూడటం చాలా ప్రౌడ్ గా పీలవుతున్న.
    ఎది ఎమైన ఆనంద్ గారి ఆశయం సిద్దించాలి.
    అలా ముందుగానే‌ మద్యాన్ని మాన్పించే భాద్యత డాక్టర్ గా తాను కాకుండా మోటివేషన్ చేసే వ్యక్తులను కేటాయించి ఒక సంస్థ ను స్తాపించమని చెప్పండి డాక్డర్ గారు.
    ఎంత గొప్ప డాక్డర్ అయినా సమాజంలో వ్యసనాలను మాన్పించడం మార్పు తీసుకురావడం చాలా కష్టమైనది ,అది వైద్యం చేయడం కంటే కూడా చాలా కష్టమైనది దానికి అనంద్ గారు లాంటి గొప్ప మనసున్న వైద్యులు ఎంతో కష్ట పడి చదివి సాదించిన వైద్యన్ని తాను కొనసాగించ మని చెప్పండి.
    మద్యాన్ని మాన్పించడానికి ఇంత సమయం వెచ్చించిన ఆనంద్ గారు సమయాన్ని వృదా చేయకుండా కేవలం మాటలతో అంటే మద్యం చేసివించడం మత్తు పదార్దాలకు బానిసలు కాకుండా ముందుగానే కౌన్సిలింగ్ చేయడానికి మంచి వాక్ చాతుర్యం కలిగిన మంచి వ్యక్తులను ఎన్నుకొని వారికి వైద్య పరంగా సమాచారం వారికి తెలిపి వారితో ఆ కార్యచరణ చేయించండి.
    ఒక ప్రక్క వైద్యం మరో ప్రక్క మార్పు జరిగుతుంది.
    మద్యానికి బానిసైన వ్యక్తుల జీవితాన్ని చిన్న చిన్న డాక్యుమెంటరీ చేసి మోటివేషన్ చేసే సమయంలో రూరల్ గ్రామాల్లో చూపించాలి అప్పుడు మర్పు కలుగుతుంది కొద్దిగా.
    ఎది ఎమైన వైద్యం చేయడం కంటే కష్టమైనది సమాజ శ్రేయస్సు కోరడం కావున ఆనంద్ గారు రెండింటిని విజయవంతంగా రెండు చేయాలని ,అందుకు సహకరించే మంచి వ్యక్తులు సంస్థలు ఆనంద్ గారికి కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @padmavathirani9759
    @padmavathirani9759 ปีที่แล้ว +18

    Dr. Anand sir is service oriented, self oriented people are occupied in present society. Doctor like you are very openly said other doctor good quality. It's really nice message .

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 ปีที่แล้ว +1

    Bangaru tandri mee vedios enthoo upayuktham ga madhuram ga untayi .Medicine teleeni ardam Kani variki kuuda awagahana rawalani kastam nastam taggalani mee prayatnam suuuper.Musical tones to arogyam awasaramani meeru cheppadam --- many thanks .mee friend dr.gurinchi chepparuu nakuu aa manchi balaheenathee undi .adi daiva balam Krupa sankalpam unteene andarikee panchagalam .material prosperity kanna trupthi santhoshalee maku rewards.god bless u & ur family for ever.

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 ปีที่แล้ว +17

    డాక్టర్స్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోతున్న ఈరోజు ల్లో మీరు
    యూట్యూబ్ ద్వారా మంచి ఆరోగ్య విషయాల మీద మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఎంతో మంది కి మనసు లో మంచి స్థానాన్ని పొందుకున్నారు
    మీ ఫ్రెండ్ లాంటి డాక్టర్స్ వుంటారా అనడానికి నమ్మకం కుదరడం లేదు
    ఏది ఏమైనా డాక్టర్లలలో కూడా మీ లాంటి, మీ ఫ్రెండ్ వంటి వారు వుండటం ఆనందం సంతోషం
    గాడ్ బ్లెస్స్ యు శ్రీకాంత్ గారు 🙏

  • @jsm5079
    @jsm5079 ปีที่แล้ว +3

    మీ మిత్రులు Dr. ఆనంద్ భారతన్ గారికి హృదయ పూర్వక అభినందనలు.
    ఒక గొప్ప వ్యక్తి గురించి నిస్వార్థంగా వివరించిన మీకు శత సహస్ర నమస్కారములు మరియు కృతజ్ఞతలు.🙏🌟✨✨💫💝

  • @kiranr3871
    @kiranr3871 ปีที่แล้ว +17

    Anna, he can appoint a team to start any NGO nd parallely he can practice as you are saying he is a good doctor. Society needs this type of doctors. He can start a movement nd everyone requires support. God bless him nd his family nd God bless india

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 หลายเดือนก่อน

    నిజమే! ఇలాంటి అతి మంచివారు మన చుట్టూ ప్రపంచంలో ఉన్నారు. అలాంటివారి మంచితనాన్ని తమ స్వార్థానికి వాడుకునే వారే ఎక్కువగా ఉన్న ప్రపంచం ఇది. మీరు చెప్పినది అక్షర సత్యం. ఎవరూ ఎవరి మాటా వినరు. డాక్టర్ ఆనంద్ గారూ, మీరు భగవంతుని తరువాత భగవంతుని స్థానంలో ఉన్నారు. ఈ వృత్తిలో కొనసాగుతూ కూడా మీరు మధ్యపాన నిషేధం గురించి కృషి చేయండి. సమాజంలో ఉన్నది మధ్యపానం ఒక్కటే కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు మీ స్థానంలో చాలా మంచిపనే చేస్తున్నారు. మీకు తెలియనిది కాదు, ఒకసారి సుధా మూర్తి గారి వీడియోలు చూడండి. ఈ విషయం ప్రజలదాకా తీసుకొని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు రవికాంత్ గారు.

  • @jyothsnaraajjj
    @jyothsnaraajjj ปีที่แล้ว +52

    Very happy to know that such persons exist in this society

    • @joystickgaming1266
      @joystickgaming1266 ปีที่แล้ว

      @User_352 fraud star edu

    • @kavithareddy1948
      @kavithareddy1948 ปีที่แล้ว

      Dont trust its a fake account

    • @bsr7473
      @bsr7473 ปีที่แล้ว

      @@kavithareddy1948 hello Mam edo win ani gift ani message vastunnayi is it true or fake plz guide thanks in advance Mam 💐

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 10 หลายเดือนก่อน

    మీకు మీలాంటి మంచి వా వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా అండగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను డాక్టర్ గారు

  • @anitavenkat6726
    @anitavenkat6726 ปีที่แล้ว +17

    సార్! మీరు మంచి మంచి సమాచారం చెప్పినందుకు నా వందనాలు.

    • @nayakaljyothi8784
      @nayakaljyothi8784 ปีที่แล้ว

      Sir, Meeru Manchi visayalu cheputu public ni medical ga social ga educate chestunaru. Congratulations.

  • @pradeepraju1276
    @pradeepraju1276 ปีที่แล้ว +1

    సార్ మీ వీడియో అన్ని చూస్తూ డాక్టర్ ఆనంద భరితం గారు కోసం చాలా భాగం చెప్పారు అందుకే సార్ డాక్టర్ దేవుడు అంటారు

  • @venkatareddy1195
    @venkatareddy1195 ปีที่แล้ว +3

    Dr.kotenies అనే మహారాష్ట్ర వ్యక్తి 1932 -1940 టైమ్ లో చైనా లొ తన ప్రాణాలు పణం పెట్టీ వేలాది మంది ప్రజలు కు వైద్యం చేసిన మహనీయుడు, అటువంటి డాక్టరే మీరు చెప్పిన dr. ఆనంద్ భరతన్ 🙏🙏🙏

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 ปีที่แล้ว +1

    ధన్యవాదములు సార్, మీ అనుభవం పంచుకున్నందుకు. మీకు 70 సం. వచ్చేటప్పటికి ఇలాంటి ఎన్నో విచిత్రమైన సంఘటనలు అనుభవం అవుతాయి. నేను టెన్త్ ఫెయిల్ అయిన మా మిత్రుడు ఒక కాంట్రాక్టర్ దగ్గరికి పనికి వచ్చాడు వాడు ఇప్పుడు 200 కోట్లు సంపాదించాడు. నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్ కానీ ఓ రెండు కోట్లు కూడా సంపాదించ లేదు. మనకు క్వాలిటీ ఇంపార్టెంట్ వారికి అది కాదు.

  • @msri545
    @msri545 ปีที่แล้ว +5

    నమస్తే 🙏 డాక్టర్ గారు నేను మీ ఫ్యామిలీ డాక్టర్ గారు అన్నపుడు మాకు చెప్పలేని సంతోషం గాఉంటది సార్ అదృష్టవంతులం మేము సార్ మీలాంటిగొప్ప వారి గురించి తెలుసుకునే అవకాశం వునందుకు ధన్యవాదములు సార్ మంచి వాళ్ళకి మంచివారె కలుస్తారు మీరు మాకు దొరికిన ఆణిముత్యం సార్ ఇంకా మరెన్ని ముత్యాలను పరిచయం చేస్తునందుకు థాంక్యూ సూమసచ్ సార్ మీకు ఏంచెప్పిన తక్కువే సార్ మీరు ఇంకా మరెన్ని గొప్ప విజయాలు చేయాలనీ మీరు అనుకున్న ప్రతి విజయం మీకు రావాలని కోరుకునే వారిమీ సార్ మంచివాళ్ళు వుంటారు సార్ వున్నారు సార్ అలాటివాళ్ళు ఇపుడు బాగుండాలి సార్ రియల్లీ మేము లక్కీ sir💐

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 ปีที่แล้ว +1

    ఒకరి బాధను అర్థం చేసుకునే వారే
    దేవుళ్ళు
    న్యాయం ధర్మం ఇంకా ఉన్నాయి
    అని చూపేందుకు దేవుడు ఇలాంటి వాళ్ళు ను
    మునుముందు ఉంచాడు
    దేవుడు మీకు తోడుగా ఉంటాడు

  • @streddy1334
    @streddy1334 ปีที่แล้ว +16

    Having a study partner and good friends who will guide you in the right direction is the key to succeed in medical profession and in life also in general. Appreciate your friend's hard work and dedication. He should start with conducting some seminars regarding alchohol and showing slides from his previous patients about liver damage due to alchohol.

    • @vinnathasaraf7622
      @vinnathasaraf7622 ปีที่แล้ว

      You are good person that is the reason you got good friends. May good bless you both

  • @goplakrishna1189
    @goplakrishna1189 ปีที่แล้ว

    నమస్కారము డాక్టర్ గారు ఆనంద్ గారి ఆలోచన చాలా మంచిది కాని ఆయన వుృతిైని మానేసి ప్రజల ని చైతన్యం పరచాలనికోవడం మంచి పనికాదెమేననినా ఆలోచన వైద్యంతో పాటే సమాజములో ఇలాంటి విషయములో అయనను పోరాటం చేయటం మంచి దేమెనని నా అభిప్రాయము డాక్టర్ గారు🙏

  • @raveendravepati4626
    @raveendravepati4626 ปีที่แล้ว +9

    Absolutely inspiring! You are an excellent friend too!!

  • @Raja-zr8qk
    @Raja-zr8qk ปีที่แล้ว

    మంచివాళ్ళు సహవాసం చెయ్యబట్టే మీరూ అంత మంచిగా ఉన్నారు.. మీరు కూడా 100 కోట్ల మందిలో ఒకలు...

  • @harikrishnaiitm
    @harikrishnaiitm ปีที่แล้ว +17

    Thank you so much Dr Ravikanth garu for sharing about a great man, Dr Anand Bharathan garu. I completely agree with Dr Bharathan garu as 'Helping others give more happiness and satisfaction than our own work' and I follow this most of the times. Really people of such kind nature like you and your friend are very rare in the present society .

    • @ALZAZZAWI
      @ALZAZZAWI ปีที่แล้ว

      ✍️✍️👆👆🎁🎁..

  • @145creations3
    @145creations3 ปีที่แล้ว +1

    రవికాంత్ లాంటి వాళ్లకు మీరు కూడా వుంటే మా లాంటి వాళ్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంతా కన్నా ఏమి లేదు సార్

  • @eswararao.sesetti
    @eswararao.sesetti ปีที่แล้ว +4

    సార్.... 🙏🙏🙏
    Right time.... In.... Right place.... 🙏🙏🙏
    బాగా చెప్పారు.....
    మంచివాళ్ళు దొరకటం కష్టం.... దొరికిన మంచి వాళ్ళని కాపాడుకోవటం.... మన కర్తవ్యం...
    ఆయన తీసుకునే నిర్ణయం "తప్పు"..
    ఎందుకంటే... దాన్లో రాజకీయ నాయకుల involvement ఉంటుంది... వాళ్ళు వేరు... మీరు వేరు....
    మీలాంటి well educated people కి... వాళ్ళు అస్సలు సెట్ కారు...
    "అస్సలు వద్దు అని చెప్పండి pls"... 🙏🙏🙏
    పీపుల్ కి సర్వ్ చెయ్యాలి అంటే.... చాలా మార్గాలు ఉన్నాయి... Try another way....
    జై హింద్....
    భారత్ మాతా కీ జై....

    • @paripellyupendar9431
      @paripellyupendar9431 ปีที่แล้ว

      సార్ కోంతమాందీ సమాజన్నీ ఎంత కోంత మార్పు కోసం ఒక్క ఆడుగు ప్రయత్నం చేస్తునప్పుడు.. ex..రవీకాంత్ సార్ చెప్పీనా ఈ స్టోరీలో చెప్పునట్లు ఆంత గోప్ప వ్యక్తి మాన ఆభీవృద్దీ కోసం పోరుడుతా ఆంటే ఆంతన్నీ పోత్సహీంచకుండా చులకున చేస్తు..మాన ఈ రోజు సమాజనీకీ చెడు బాటలో నడీపీస్తుంస్తునట్లే కాదా ..ఆంత గోప్ప వ్యక్తి వల్లే కదన్నము ఈ పనీ సారే గానీ ..మారీ మాన లంటీ సమన్యుల వల్ల ఆవుతుందీ ఆంటారా...చెప్పండీ

    • @eswararao.sesetti
      @eswararao.sesetti ปีที่แล้ว

      @@paripellyupendar9431 అన్నా....మీరు చెప్పదలచుకున్నది ఏంటో క్లారిటీ లేదు.....
      సరే....
      డాక్టర్ గారు చెయ్యాలి అనుకున్నది మంచిపనే..... మనం ఆయన్ని "చులకన" చెయ్యట్లేదు.....
      కానీ ....
      ఈ కుటిల... స్వార్థ...రాజకీయ నాయకుల మధ్యన... అసలు రాజకీయమే తెలియని....ఒక నిస్వార్థ, బాగా నాలెడ్జ్ ఉన్న ఈయన ఒక్కళ్ళే ఆ పనిని ఎంతవరకూ చెయ్యగలరు చెప్పండి.....
      Be ప్రాక్టికల్..... అది పాజిబుల్ కాదు... అంత మంచి ఆశయం కోసం పని చేసే person ని.... రాజకీయం చేసి ఎలాగైనా చులకన చేసేస్తారు... అది ఇప్పుడు ఆయనకి అవసరమా....
      ఈ దేశప్రజల ఆలోచనా తీరులో మార్పు ఇప్పుడిప్పుడే వస్తుంది... ఇంకా చాలా మార్పు రావాలి... ఆ మార్పు వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం.... Ok నా...
      జై హింద్....
      భారత్ మాతా కీ జై....

  • @kishorekk9360
    @kishorekk9360 ปีที่แล้ว

    Doctor గారు... మీరు చేసిన వీడియోలు చూసి సగం మందికి పైగా రోగాలను తగ్గించుకోవచ్చు.. మీరు చేస్తున్న వాటికి శతకోటి వందనాలు

  • @stanlyjonathankanakapudi573
    @stanlyjonathankanakapudi573 ปีที่แล้ว +5

    ప్రియమైన డాక్టర్ కొంగర శ్రీకాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు

    • @alp2885
      @alp2885 ปีที่แล้ว

      Srikanth kadhu ravikanth doctor gaari peru doctor gaari brother Srikanth guntur

  • @Devarapalli
    @Devarapalli ปีที่แล้ว +2

    Mi iddari stories వింటున్న మేము Adrushtam మాకు కలిగినందుకు మా Jeevitam ధన్యం.
    విన గలిగే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @rams7516
    @rams7516 ปีที่แล้ว +3

    We are lucky to have you both in our society ❤🤝🙏

  • @vijayavardhankasarla8281
    @vijayavardhankasarla8281 ปีที่แล้ว

    మీ స్నేహితుడు తీసుకున్న నిర్ణయం గొప్పది, ఆ నిర్ణయం తో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది..అందులోనే ఆయనకు సంతోషం ఉంది అనుకుంటే చేయనివ్వండి, నా సలహా వృత్తి, సమాజ సేవ రెండు కలిపి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోట్లే, కనీసం ఆయన వల్ల నాలుగు ప్రాణాలు నిలబడితే చాలు.

  • @udayakumarreddy3501
    @udayakumarreddy3501 ปีที่แล้ว +5

    My best wishes & long live the great personality of Anand

  • @gopalv5314
    @gopalv5314 ปีที่แล้ว +1

    It's good to have Surgeon as a Social media Friend, Something unique initiave.

  • @laxmibhavaraju1188
    @laxmibhavaraju1188 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻🙏🏻
    We r blessed to have such a great doctor in our society as well as good kind hearted person.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 ปีที่แล้ว

    మిరిద్ధర్న్ని చుస్తుంటే మనిషన్న వాడు ఈలా ఉండలి అనిపిస్తోంది డాక్టర్ గారు మీరువూరికి ధన్యవాదాలు 🙏

  • @classicalsiri6940
    @classicalsiri6940 ปีที่แล้ว +4

    మీరు కాదు సార్ మేము అదృష్టవంతులం మీ లాంటి గొప్ప డాక్టరు రోజూ మీ విలువైన సమయాన్ని , సూచనలను, ఆలోచనలను పంచుతున్నందుకు మేమే అదృష్టవంతులం. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అని వింటుంటే నే ఎంతో ధైర్యంగా ఉంటుంది . డాక్టర్ని నారాయణుడు అని అంటారు కదా సార్ , మీరు నిజంగా మా రాయణుడే, ఆ డాక్టర్ గారు నారాయణుడుకే నారాయణుడు. అటువంటి వారు వృత్తి మరియు ప్రవృత్తిని సమం చేస్తే నే ఎక్కువ ఫలితం కనిపిస్తుందని నా కనిపించింది. ధన్యవాదాలు 🙏🙏

  • @vasundhara48
    @vasundhara48 ปีที่แล้ว

    ఆదర్శవంతముగా ఒకరు ఉండాలి. వారిని చూసి ఇతరులు వారిని అనుసరిస్తారు. అటువంటి మంచి మిత్రుని కలిగిన మీరు మరికొంతమందికి ఆదర్శప్రాయులు కాగలరు. చూసి - విని నేర్చుకోవలసినవి చాలావున్నాయ్ మీ నుండి ««సంతోషం!!

  • @TheUdayachandrika
    @TheUdayachandrika ปีที่แล้ว +7

    Ur blessed to have such a good person as ur friend

  • @srivalliv8346
    @srivalliv8346 ปีที่แล้ว +1

    Alanti varu vunaru kabatey manam great human Indians ani chepagalam hats of both of u .but really take a bow 🙇‍♀️ sir

  • @tukaramg2913
    @tukaramg2913 ปีที่แล้ว +9

    I am big fan of you sir 💕💕

  • @adithyakumargedela6740
    @adithyakumargedela6740 ปีที่แล้ว

    Dr. ఆనంద్ గారు.........మీ మంచి మనస్సు కి salute సార్........మీ లాంటి డాక్టర్స్ ఈ సమాజానికి కావాలి. మీరు మీ వృత్తిని కొనసాగిస్తూ, ఈ తాగుడు వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి ప్రజలకు తెలియ జేయండి. వృత్తిని మాత్రం వదల కండి sir.........Ravi kanth garu, Anand గారు లాంటి డాక్టర్స్ ఈ సమాజానికి కావాలి sir.🙏🙏🙏

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏May God blessDr.Anand sir’s family 🙌

  • @vijayalakshmichundru8137
    @vijayalakshmichundru8137 ปีที่แล้ว +1

    Dr ravikanth sir dr anand sir ki 🙏🙏👌👌

  • @revathidevi8647
    @revathidevi8647 ปีที่แล้ว +12

    🙌🏼🌷I googled and read about him. Gem of a man. May God bless him more🌷

  • @prasiida3398
    @prasiida3398 ปีที่แล้ว

    సార్ మీలాంటి వాళ్ళు దొరకడం మాకు అదృష్టం మీకు మరియు మీ frnd గారికి ధన్యవాదములు sir..

  • @mohammedunusbasha6734
    @mohammedunusbasha6734 ปีที่แล้ว +3

    Good gesture in showing your regard to your friend by introducing his good service and intention to your society.

  • @prashanth7641
    @prashanth7641 ปีที่แล้ว

    చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పేవారు సత్పురుషుల సాంగత్యం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించాలి అని. ఎందుకంటే , సత్పురుషుల సాంగత్యం వాళ్ళ , జీవితాలు ఉద్దరించబడతాయి.
    మీ ఈ వీడియో చుసిన తర్వాత , మీరు ఈ రోజు ఇంత మందికి ఉపయోగపడటానికి కారణం , మీరు మీ జీవితం లోచేసిన సత్పురుషుల సాంగత్యం .
    మీరు, మీ స్నేహితులు , మీ పరివారం అంత , ఇలాగే ఆనందంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం

  • @chetanpratap6541
    @chetanpratap6541 ปีที่แล้ว +7

    Amazing stories of great people, you people are truly inspiring 👏 thank you for sharing Doc!! 🙏

  • @saraswathicheruku3324
    @saraswathicheruku3324 ปีที่แล้ว

    Meeru చెప్పిన సలహా చాలా ఉత్తమమైనది అండి మీ స్నేహితుడు మీ మాట వినాలి అని భగవంతుడు నీ కోరుకుంటున్నాను 🙏🙏

  • @shilpad151
    @shilpad151 ปีที่แล้ว +4

    Fortunately I was a patient at " that point in time" and every word being said above is absolutely true.

    • @ALZAZZAWI
      @ALZAZZAWI ปีที่แล้ว

      ✍️✍️👆👆🎁🎁

  • @WISEMANAGE
    @WISEMANAGE ปีที่แล้ว +1

    నవరత్నాలన్ని ఒక్క చోట.....
    నత్తగుల్లలన్ని ఒక్క చోట..అన్నట్టు
    BIRDS OF SAME FEATHER FLOCK TOGETHER
    You all good professionals....KUDOS..
    LONG LIVE YOU ALL ... GOOD DOCTORS..👃👃👃

  • @janakigajjala7763
    @janakigajjala7763 ปีที่แล้ว +4

    Anand Bharatan is an excellent personality. God bless him

  • @muralimuralikrishna6912
    @muralimuralikrishna6912 ปีที่แล้ว

    సార్ మీరు డాక్టర్ గానే కంటిన్యూ ఇవ్వండి సార్ ఇలాంటి డాక్టర్ కోల్పోతే మేము చాలా నష్టపోతాం ఆల్కహాల్ అనేది పెద్ద భూతం సర్దార్

  • @Withsathvikaall
    @Withsathvikaall ปีที่แล้ว +5

    It's subjective to determine who the "best person in the world" is, as it depends on individual perspectives and beliefs. Some may consider qualities like kindness, generosity, and compassion to be important in determining a person's worth, while others may value intelligence, success, or leadership abilities. Ultimately, it is up to each person to decide who they consider to be the "best."

  • @mullaharichandraprasad86
    @mullaharichandraprasad86 ปีที่แล้ว

    Mee friend Dr.Anand gaari నిర్ణయం చాలా బాగుంది sir good human being

  • @shyamsboga6763
    @shyamsboga6763 ปีที่แล้ว +11

    No words to express 🎉🎉

  • @khajamiah4302
    @khajamiah4302 ปีที่แล้ว

    గొప్ప వారు ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తరు సార్. అలాంటి వారే సార్ మీరు మీ స్నేహితులు.

  • @banukasaianitha6410
    @banukasaianitha6410 ปีที่แล้ว +6

    Thank's for introducing one more gem to us, sir

  • @venugopalaraotalluri1019
    @venugopalaraotalluri1019 ปีที่แล้ว +1

    మీ అనుభవాలు చెప్పే విధానము ల్లోనే. మీరు ఎంత మంచి వారో తెలిసి పోతుంది sir 👌🌹

  • @jyothigundugundu8596
    @jyothigundugundu8596 ปีที่แล้ว +4

    ఆల్కహాల్ మనడానికీ మెడిసిన్ తయారుచైయ్యడీ డాక్టర్ బాబు 😭😭😭😭😭యూత్ పాడౌతున్నారు 😭😭😭😭😭😭

  • @pradeepraju1276
    @pradeepraju1276 ปีที่แล้ว

    டாக்டர் ஆனந்த் பரதன் அவர்களுக்கு என் மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன் நீங்கள் ஒரு பிரபல வைத்தியராக இருக்கிறீர்கள் அது சமயம் தங்களைக் கடவுள் போல் ஒப்பிட்டு பல ஆயிரம் உயிர் வாழ்ந்து அனி தினமும் உங்களை வணங்கி வாழ்த்தி கொண்டிருப்பார்கள் தொடர்ந்து உங்கள் சேவை மக்களுக்குத் தேவை தங்கு தடையின்றி உங்கள் சேவைகளை செய்வீர் நன்றி வணக்கம்

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว +4

    God bless Anand ji 🙏 and society needs his medical knowledge

  • @bvvramanaa
    @bvvramanaa ปีที่แล้ว

    Sir ఈ సమాజానికి మీరు మీ ఫ్రెండ్ లాంటి వారు చాలా అవసరం sir🙏🙏🙏

  • @sivakumardesaraju1752
    @sivakumardesaraju1752 ปีที่แล้ว +3

    That type of social work can be done simultaneously along with his profession. Because of this type of people, society exists. I wish he should continue his services as doctor and save the lives of many people. May God bless you both and your families.

  • @ratnakumaritanniru9135
    @ratnakumaritanniru9135 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీకు కూడా మంచి మనసు ఉంది కాబట్టి మీ ఫ్రెండ్ లో మంచి తనాన్ని గుర్తించి అందరికీ చెప్తున్నారు .

  • @janakiram5896
    @janakiram5896 ปีที่แล้ว +13

    " sir, your gifted by God to get like good friend "

    • @gayatrysri5293
      @gayatrysri5293 ปีที่แล้ว

      నమస్తే 🙏 డాక్టర్ గ వుంటూ పేదలకు సేవ చేస్తే, మీరు, మీ డాక్టర్ ఫ్రెండ్ కంచి పెద్ద స్వామి వారిలా " నడుచే దేవుళ్ళు " అవుతారు 🙏

  • @dvraju1445
    @dvraju1445 ปีที่แล้ว

    Dr Anand bharatan లాంటి వ్యక్తుల ( ధర్మం నాలుగు పాదాల మీద కాకుండా)వల్లే దేశం నడుస్తోంది. ఆయన గురుంచి విన్న తర్వాత ఒక సారి చూడాలని ఉంది. దైవం తో సమానం గా వీళ్ళకి ఒక నమస్కారం ( ప్రత్యక్షం గా) పెట్టుకునే అవకాశం కల్పించండి.! డాక్టర్ గారూ.

  • @satyavani7607
    @satyavani7607 ปีที่แล้ว +3

    ప్రజలకి అందాల్సినవి ఎక్కువ ధరలు ఉంటున్నాయి.. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసేవి తక్కువ ధరలకు దొరికేలా చేస్తున్నారు.....

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 ปีที่แล้ว

    మీరెంతో అదృష్టవంతులు మంచి వాళ్ళు కాభట్టి అంత మంచి డాక్టర్ మీకు స్నేహితుడు అయ్యరు

  • @anupamakalla670
    @anupamakalla670 ปีที่แล้ว

    మంచి వల్లకి మంచి వాల్లే దొరుకుతారు డాక్టర్ గారు.ఆనంద్ గారు లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు సమాజానికి కావాలి డాక్టర్ గారు.మీ లాంటి డాక్టర్ గారిని మాకు ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్చెప్పుకుంటాం సార్🙏🙏

  • @anupamakalla670
    @anupamakalla670 ปีที่แล้ว

    మీ ద్వార ఆనంద్ గారి గురించి తెలుసుకు నందుకు చాలా సంతోషం గా ఉంది సార్

  • @umakhamampati39
    @umakhamampati39 ปีที่แล้ว

    మంచి వాళ్లకి మంచి వాళ్ళు స్నేహితులు అవుతారు సార్ . మీరు చెప్పే విషయాలు సమాజానికి చాలా అవసరం సార్ థాంక్యూ సో మచ్ సార్

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 ปีที่แล้ว

    మీరు మంచి వారు కాబట్టి మీ యొక్క సహా ధ్యాయిని పరిచయం చేస్తూ ఆయన యొక్క గొప్ప తనము Really Hats off Sir 💐💐💐💐

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 ปีที่แล้ว

    మీరు లక్కీఅటువంటిమిత్రుడులభించినందుకు మీ మిత్రుడిలాంటివారు
    ఈ సమాజంలో ఉండడం నిజంగా గ్రేట్
    మీరు, మీ మిత్రుడు ఇలాగేచిరకాలంఉండాలని దేవుని ప్రార్థి స్తున్నాను.

  • @radhak5239
    @radhak5239 ปีที่แล้ว

    నమస్కారం డాక్టర్ గారు, మీ బాధ అర్థం అయింది,వొక పని చెయ్యండి, ఆనంద్ గారిని dr గానే కొనసాగుతూ ,ఆయన కొంత మంది మంచి మ్మనుషుల సహాయం తో ఈ పని చేసేలా ప్రోస్తహించండి,వొక మంచి పనికి ఆ దేవుడు ఎప్పుడు సహకరిస్తాడు,మంచిమనుషుల్ని దేవుడే పంపిస్తాడు,ప్రయతించమని చెప్పండి, పవిత్రమైన Dr వృతి ని పక్కన పెట్టడం సరైన పని కాదు,ఆయనకి ఈ విధంగా నచచెప్పండి,👃💐All The Best.

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 8 หลายเดือนก่อน

    Congratulations DOCTOR GAARU ALL IN ONE IN MEDICAL LINE THAT IS DR RAVI KANTH KONGARA GOD BLESS YOU NAANA

  • @tavvagopal2341
    @tavvagopal2341 ปีที่แล้ว

    మీరు మంచి వారు మీకు మంచి ఫ్రెండ్ దొరికాడు మీరు దేవుడు మీ ఫ్రెండ్ దేవుళ్లకు దేవుడు మీకు మీ ఫ్రెండ్ కి పాదాభివందనం