చక్కని ప్రణాళికతో మీరు అభివృధి లోకి వచ్చారు డాక్టర్ రవికాంత్ గారు. మీలాంటి puthunni కన్న మీ తల్లి తండ్రులు పుణ్య మూర్తులు. ధన్య వాదములు. ALWAYS BEST WISHES TO YOU. PLEASE CONTINUE THIS SERVICE.
మీ ఈ వీడియో..ఎంతో .ఎంతో నచ్చేసిందబ్బాయ్...మీరు మా అబ్బాయి కంటే కొంచెం పెద్ద.. అంతే..అంతె కాదు ..మిరు మాటలాడుతుంటే యూ ట్యూబ్ చూస్తునట్లు ఉండదు..మా ఇంట్లో అబ్బాయి మాట్లాడుతున్నట్లు ఉంటుంది..రేపెప్పుడైనా మిమ్మల్ని కలిసినా అలాగే ఫీలౌతానేమో...మీరిలాంటి సంగతులు చెబుతుంటే..ముఖ్యంగా మా వయస్సు వారికి చాలా లైవ్ లీ గా అనిపిస్తుంది..
ఈ విశ్వంలో చాలా మంది మేధావులు ఉంటారు,డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.వెధవలు,స్వార్ధపరులు కి అయితే ప్రపంచం లో కొద వే లేదు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు,కోట్లలో ఒకరు.ఎక్కడన్నా డాక్టర్ ని చూస్తే భయపడతారు.మిమ్మల్ని చూస్తే మటుకు ఒక ఆత్మీయుడి ని,ఒక ప్రాణ స్నేహితుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.హాట్సాఫ్ డాక్టర్ గారు.
మీరు అంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ గా ఆలోచించి చదివేరు గనుక ఈరోజు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు మీ విలువైన సమయాన్ని అందరి కోసం కేటాయించుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి
Sir. ఎంత హ్యాపీ ఉంది తెలుసా సర్.మే వీడియో చూస్తుంటే మొహంలో సంతోషం వస్తుంది. తెలీకుండా నవ్వెస్తున్నం.చాలా బాగా చెప్పారు sir.మీ నవ్వు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది.మీరు కనిపించే దేవుడు sir.🙏really help to stress release.good message too
మీ experiences పంచుకుంటూ,underlining message ని జోడించి ప్రతి video చక్కగా చేస్తారు.. మీ ఆనందం,నవ్వు, అందం,నాలెడ్జ్,థాట్స్,సర్వీస్,మెసేజెస్ అన్ని మీలో combo.. ఏది bore క్కొట్టేటట్టు వుండవు.. గుడ్ పర్సనాలిటీ all together..❤❤❤
20 years back maymugani college time lo may maithe dairy raase aluvatu naaku ledu Dr gaaru.aahithe aa time lo venkatesh soundarya movie bale occhedandi.aa patalu hentha manchiga untundandi. D.D.L.J.sharuk Khan,Kajol. Movie hentha famous aahindi aasongs vintuntene bale happy ga feel aahedi. Eppadiki college,hotel,songs,picnic vellina place chusthene gurthu occheddi.super memories.💐💐💐💐
మాస్టరూ నేను కూడా విపాస్సనకు వెళ్లాను 10days కోర్స్ పది రోజులు మౌనం, తర్వత నాలో చాలా మార్పు వచ్చింది, శ్రీ సత్నారాయణ goenka గారి స్పీచ్ చివరన మెడిషన్స్ లో చెప్పడం అద్బుతం
Ravi kanth garu meru chala kastabadaru kabati ilanti position lo vunaru very great sir meru. Me videos chusi inspire avuthuna nenu keep doing videos like this
Edhi sir life ante entha manchi life chepparu Naa life ekkadiki velthundo kuda telyadam ledu e rojuki kuda ninu oka 1000' of times failure avvali anukunna life lo appatiki ina success avuthano ledho Na life lo failures ekkuva undali edhe na guna patam. But one day nakosam okka success waiting anedhi nammuthunna, But inko bayam entante success vachaka brain dead avuddemo agipoddemo na life Ane bayam, Prayathamam chese datlone vere konam undani chepparu.
నిజంగా depression కి help అయింది, కాకపోతే ఆ habit నీ continue చేయ లేక పోయాను sir. ఇప్పుడు confident గా మళ్ళీ try చేస్తాను with your inspiration. Sir, plz దేవుడి మీద మీ opinion చెప్పండి Sir, దేవుడే మనల్ని పుట్టించార కాబట్టి దేవుడు గొప్పవాడా? లేక evolution నుంచి వచ్చాడు కాబట్టి మనిషినే గొప్పవాడా?. దేవుడి గొప్పతనం చెప్పండి మీ medical analogy తో. Goal లేని బాటసారి గా ఉన్నాను Sir. Hope u will help me. దేవుడు ఉంటే/ లేకపోతే మనం ఎందుకు పుట్టాము? Evolution కి మొదలు, చివర తెలీదా?. నా answers లేని questions లో never ending loop లో పడవేసింది. ఒక thiest కి athiest కి మధ్యలో ఉనను Sir ఎటూ fix అవలేక. భయం వల్లనే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. (ఇంకా చాలా ఉనాయి sir చెప్ప లేనివి ఇది main di) Doctor గారు ఇది మీరు చదువుతారు అని ఆశిస్తున్నాను. మీ medical experience తో చెప్పే ఉదాహరణలు నా లో మంచి ఆలోచన తెచ్చి జీవితం వైపు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాను అని ఆశిస్తూ! ఎదురుచూస్తను Sir.
Well said Dr. Sir. Swami Vivekananda said, you are the right person to solve your own problems. Nothing will come from out side, search and bring out the divinity with in you. ఏవేరైనా డిప్రెషన్ లో వున్నప్పుడు మీరు చెప్పినట్టు ధ్యానం చాలా ఉపయోగం. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆత్మహత్య లకు వెళ్లకుండా brave గా ఉండి సాధించి పెంచిన తల్లితండ్రులకు సంతోషాన్ని అందిచాలి. డాక్టర్ గారు చెప్పింది చాలామంది విద్యార్థులు అర్ధంచేసుకుని జీవితాన్ని మలుపుతిప్పుకొలని ప్ర్రార్ధన.
You are just amazing sir, the things you are sharing and the concepts you are choosing are very very useful in every body's life.. especially this vedio is very helpful for youngsters... The love and respect towards you in our hearts is increasing to the heights which we can't explain..
Thank you dear Bangaram... నా కళ్ళు నీళ్ళతో నిండుకున్నాయ్ ! రెండు రోజుల క్రితమే దేవుడు నిన్ను (మిమ్మల్ని) ఆశ్చర్యకరంగా నాకు పరిచయం చేశాడు... మీ వీడియోలన్నీ చూస్తూన్నాను... నేను డాక్టర్ కావాలనుకున్నాను..KMC లో సీటు సంపాదించాలనుకోవడం నా బంగారు కల... అది నెరవేరలేదు..! కానీ బంగారి స్వామి అని నా ఫ్రెండ్ అందులోనే MBBS పూర్తి చేశాడు.. ఇప్పుడు కరీంనగర్లో.. మంచి పేరున్న పెద్ద డాక్టర్ .. బహుషా తను మీకు సీనియర్ లేక క్లాస్మేట్ అయ్యుంటారు...తనకు కూడా నిన్న మీ వీడియో ఒకటి షేర్ చేశాను.. డాక్టర్ ఏ విధంగా ఉండాలనుకున్నానో, నేను డాక్టర్నై ఏ విధంగా ఉండాలనుకున్నానో.. ఆలాగ మీరు , మీ ఆలోచనలూ ఉండడం నన్ను నేను మీలో చూచుకున్నట్లు ఉంది... నా కల మీ రూపంలో నెరవేరిందేమో అనిపిస్తోంది... మేము రీసేంట్ గా ఇళ్ళు మారాము ... 20 యేళ్ళ క్రితం రాసుకున్న డైరీ ఒకటి దొరికితే, ఎంతో భావేద్వేగంతో రాసుకున్న ఆ సంఘటనలు చదవడానికి ఎంత టైం పట్టిందో.... ఇంత సున్నితమైన ,మనస్సుకు హత్తుకునే అద్భుతమైన విషయాలను పంచుకోడాని ఏ మాత్రం వెనుకాడని మీకు , మీ మంచి మనస్సుకు ...ఏ విధంగా హేట్సాఫ్ చెప్పాలో అర్థం అవడంలేదు... నాకు ట్రై సిటీస్ అంటే వల్లమాలిన ప్రేమ.. ఆ విషయం కూడా మీరు మరో వీడియోలో పంచుకున్నారు... ఎందుకంటే, నేను ఇంటర్ చదివింది వరంగల్ లోనే..! (CKM Collegeలో) నా టీనేజ్ ఆ ట్రైసిటీస్ తో అనుబంధం పెంచుకుంది...! దేవుడిదయతో లైఫ్ లో మనం ఒక్కసారైనా కలవాలని ఆశ ఉంది... 8790615100 God bless you dear..... 🙌🙌🙌
Nijam ga chalabaga chepparu doctor garu same nenu cenema chusi ticke book lo pettukunedhanni 2002 hyd lo undeydhanni flight first time yekkithey ticket chala year s dhachukunnanu me video chustey anni gurthuku vachayee tq so much sir
Really you are sharing your moments at the time of studies which may guide for future generations in a better manner. Your sharing is just like a Guide .
Entha baaaaga chepthunnaru assalu....enni hours ayina vintu kurchovochu mee videos...after watching this video i have advised my son to start writing a diary....
maa family doctor Ravikanth kongara garu migilina 5 dairies kali vunnappudu vetakandi . mee hand writing ✍️ bavundi .dairy gurinchi cheputunappudu meelo santosham telustundi . mee friend babbayi mari meeru abbaya .
Even I faced same situation when I was in intermediate and long term...I used to worry about my marks...that overthing and unnecessary thoughts made little bit depressive person ...but luckily I came out from everything...I corrected all my mistakes I was made in previous exam...got seat in mbbs ... But everyone may not get support from other whenever they are in depression for those kind of people self motivation is very important..i think many are getting motivation by watching you videos 😊
ఎంత చక్కగా నవ్వుతారు డాక్టర్ sir మీ నవ్వు చూస్తేనే మాకు జబ్బులన్ని పోతాయి మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆనందంగా వుండాలి డాక్టర్ గారు
డాక్టర్ గారు తన కుటుంబ సభ్యులను పరిచయం చేయాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు?
🙏
Facebook lo valla video vundi
@@lavanya4538 doctor gaariki Facebook account vundha?
@@surya-gv3uz sanvi family teaser ani youTube lo chudandi
@@lavanya4538 ok
thank you
మీ వీడియోస్ మాకు చాలా విలువైనది సార్ మా కోసం టైమ్ తీసుకుని పెడుతున్నందుకు థాంక్యూ సో మచ్
🙄🙄
@@tdparmy9679 hi
అదేంటో గాని మీరు నవ్వితే నాకూ వస్తుంది నవ్వు 😂😂😂 TQ brother...keep smiling....👍
వివేకానంద books చదివితేనే మంచి భావాలు ఉంటాయి అందుకే మీరు మా మంచి డాక్టర్
Sartyk
చక్కని ప్రణాళికతో మీరు అభివృధి లోకి వచ్చారు డాక్టర్ రవికాంత్ గారు. మీలాంటి puthunni కన్న మీ తల్లి తండ్రులు పుణ్య మూర్తులు. ధన్య వాదములు. ALWAYS BEST WISHES TO YOU. PLEASE CONTINUE THIS SERVICE.
జీవితం ఉన్నది ఎంజాయ్ చెయ్యటానికి
ఎఛీవ్ చెయ్యటానికి బాగుంది కొటేషన్ 👌
Chala baga chaparu sir🙏🙏
మీ ఈ వీడియో..ఎంతో .ఎంతో నచ్చేసిందబ్బాయ్...మీరు మా అబ్బాయి కంటే కొంచెం పెద్ద.. అంతే..అంతె కాదు ..మిరు మాటలాడుతుంటే యూ ట్యూబ్ చూస్తునట్లు ఉండదు..మా ఇంట్లో అబ్బాయి మాట్లాడుతున్నట్లు ఉంటుంది..రేపెప్పుడైనా మిమ్మల్ని కలిసినా అలాగే ఫీలౌతానేమో...మీరిలాంటి సంగతులు చెబుతుంటే..ముఖ్యంగా మా వయస్సు వారికి చాలా లైవ్ లీ గా అనిపిస్తుంది..
Avunandi nadhi kuda ade feeling. Doctor babu bangaru konda
జీవితమంటే అచ్యు చేయడానికి ఎంజాయ్ చేయడానికి అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీరు సూపర్ డాక్టర్
❤️❤️
Thank you అన్న🙏
నాకు...'అన్న' అనాలని లేకపోయినా.....ఆ ఫీలింగ్ ,మనసులో నుండి....తన్నుకుని వచ్చేసింది🙏
Thank you dear bro.... thank you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️......
ఈ విశ్వంలో చాలా మంది మేధావులు ఉంటారు,డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.వెధవలు,స్వార్ధపరులు కి అయితే ప్రపంచం లో కొద వే లేదు.
మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు,కోట్లలో ఒకరు.ఎక్కడన్నా డాక్టర్ ని చూస్తే భయపడతారు.మిమ్మల్ని చూస్తే మటుకు ఒక ఆత్మీయుడి ని,ఒక ప్రాణ స్నేహితుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.హాట్సాఫ్ డాక్టర్ గారు.
నిజమే డాక్టర్ డైరీ లో అదిలపరచి న ప్రతి అక్షరం గోల్డెన్ మెమరీ నాకు కూడా అలవాటు వుంది డాక్టర్
Hello my family doctor garu 2days nuchi me video's కోసం ఎదురు చూస్తున్నం me డైరీ చూపించడం సంతోషం ధన్యవాదాలు 👌👏👏💐
మీరు అంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ గా ఆలోచించి చదివేరు గనుక ఈరోజు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు మీ విలువైన సమయాన్ని అందరి కోసం కేటాయించుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి
Sir. ఎంత హ్యాపీ ఉంది తెలుసా సర్.మే వీడియో చూస్తుంటే మొహంలో సంతోషం వస్తుంది. తెలీకుండా నవ్వెస్తున్నం.చాలా బాగా చెప్పారు sir.మీ నవ్వు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది.మీరు కనిపించే దేవుడు sir.🙏really help to stress release.good message too
Dr garu thank you very much for sharing your memories, very good hand writing.God bless you abundantly
డాక్టర్ రవి గారు......మీ డైరీ గురించి మరియు డైరీ రాయటంవలన ఉపయేగాలు బాగా చెప్పారు అండీ.....ధన్యవాదాలు.
మీరు చెప్పింది అక్షరాల నిజమని నా అనుభవంలో కూడా తెలిసింది ధన్యవాదాలు 🙏🙏
Mi memories గుర్తుచేసుకుని చాలా బాగా నవ్వుతున్నారు క్యూట్ smile
నమస్తే డాక్టర్ రవికాంత్ కొంగర గారు మీ వీడియోస్ సూపర్ చాల బాగా చిప్యారు
2days Mee video's kosam ఎదురుచూస్తూ వున్నాము sir.🙏🙏🙏
సార్ మీ ప్రతి ఒక్క mimesis అందరికి షేర్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు చెపుతుంటే
నా పాత diry లను గుర్తు చేశారు.ధన్యవాదములు . ఇది ఒక గొప్ప అనుభూతి మంచి పని చేశారు. నాకు ఈ అలవాటు ఉంది. బలే ఉంటుంది.
సార్ నిండు నూరేళ్ళు చల్లా ఉండాలి నిజం కోరుకుంటున్నాను sweet memories good information sir
Mi videos,,chepey topic challa baguntae,,,chaduvvuki avidam ga importance ivalo baaga cheputunaru,,,miru ఆలోచించే తీరు బాగుంది,,mi videos prathi ఒకరికి,,,,thankq boss,,, chaaalla help avutae
Doctor garu meela andaru unte chala baguntundi🙏
Mee navvu chusthu chachhi povachhu sir,kalmashum lekunda chinnapillalla navvu tharu,I am a big fan of your smile and vedios
మీ experiences పంచుకుంటూ,underlining message ని జోడించి ప్రతి video చక్కగా చేస్తారు..
మీ ఆనందం,నవ్వు, అందం,నాలెడ్జ్,థాట్స్,సర్వీస్,మెసేజెస్ అన్ని మీలో combo..
ఏది bore క్కొట్టేటట్టు వుండవు..
గుడ్ పర్సనాలిటీ all together..❤❤❤
20 years back maymugani college time lo may maithe dairy raase aluvatu naaku ledu Dr gaaru.aahithe aa time lo venkatesh soundarya movie bale occhedandi.aa patalu hentha manchiga untundandi. D.D.L.J.sharuk Khan,Kajol. Movie hentha famous aahindi aasongs vintuntene bale happy ga feel aahedi. Eppadiki college,hotel,songs,picnic vellina place chusthene gurthu occheddi.super memories.💐💐💐💐
I am from warangal.. I am fallow ur every videos.. Sir.. మస్తు చెబుతారు మీరు
Sweet memories 🤩🤩🤩
Namaste namaste my favourite lovely doctor Garu
మాస్టరూ నేను కూడా విపాస్సనకు వెళ్లాను 10days కోర్స్ పది రోజులు మౌనం, తర్వత నాలో చాలా మార్పు వచ్చింది, శ్రీ సత్నారాయణ goenka గారి స్పీచ్ చివరన మెడిషన్స్ లో చెప్పడం అద్బుతం
I also went Vipassana doctor garu. It's a wonderful experience. No phones, no talks, delicious food. Literally that changed my life.
Sir, mee old memories matho share chesukovadam super 👌. Maku chaala happy ga vundhi so sweet memories really you are great 👍😊
Ravi kanth garu meru chala kastabadaru kabati ilanti position lo vunaru very great sir meru. Me videos chusi inspire avuthuna nenu keep doing videos like this
It is very useful video l will show to my son and daughter
Edhi sir life ante entha manchi life chepparu
Naa life ekkadiki velthundo kuda telyadam ledu e rojuki kuda ninu oka 1000' of times failure avvali anukunna life lo appatiki ina success avuthano ledho
Na life lo failures ekkuva undali edhe na guna patam.
But one day nakosam okka success waiting anedhi nammuthunna,
But inko bayam entante success vachaka brain dead avuddemo agipoddemo na life Ane bayam,
Prayathamam chese datlone vere konam undani chepparu.
Sir me old memories sharing chestunte naku na old memories guruthu ku vachhai so nice👏👏👏👏😊
నిజంగా depression కి help అయింది, కాకపోతే ఆ habit నీ continue చేయ లేక పోయాను sir. ఇప్పుడు confident గా మళ్ళీ try చేస్తాను with your inspiration. Sir, plz దేవుడి మీద మీ opinion చెప్పండి Sir, దేవుడే మనల్ని పుట్టించార కాబట్టి దేవుడు గొప్పవాడా? లేక evolution నుంచి వచ్చాడు కాబట్టి మనిషినే గొప్పవాడా?. దేవుడి గొప్పతనం చెప్పండి మీ medical analogy తో. Goal లేని బాటసారి గా ఉన్నాను Sir. Hope u will help me. దేవుడు ఉంటే/ లేకపోతే మనం ఎందుకు పుట్టాము? Evolution కి మొదలు, చివర తెలీదా?. నా answers లేని questions లో never ending loop లో పడవేసింది. ఒక thiest కి athiest కి మధ్యలో ఉనను Sir ఎటూ fix అవలేక. భయం వల్లనే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. (ఇంకా చాలా ఉనాయి sir చెప్ప లేనివి ఇది main di) Doctor గారు ఇది మీరు చదువుతారు అని ఆశిస్తున్నాను. మీ medical experience తో చెప్పే ఉదాహరణలు నా లో మంచి ఆలోచన తెచ్చి జీవితం వైపు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాను అని ఆశిస్తూ! ఎదురుచూస్తను Sir.
Sir Madi warangal ..nenu proud ga feel avuthunnanu. Meru warangal lo MBBS chesinanduku
I felt very emotional after seeing this video. I even studied at the Hostel. Sweet memories
Well said Dr. Sir. Swami Vivekananda said, you are the right person to solve your own problems. Nothing will come from out side, search and bring out the divinity with in you. ఏవేరైనా డిప్రెషన్ లో వున్నప్పుడు మీరు చెప్పినట్టు ధ్యానం చాలా ఉపయోగం. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆత్మహత్య లకు వెళ్లకుండా brave గా ఉండి సాధించి పెంచిన తల్లితండ్రులకు సంతోషాన్ని అందిచాలి. డాక్టర్ గారు చెప్పింది చాలామంది విద్యార్థులు అర్ధంచేసుకుని జీవితాన్ని మలుపుతిప్పుకొలని ప్ర్రార్ధన.
Sweet memories 😄😃👏
Sir miku yela thanks cheppalo teliyatamledu sir, chala manchi vishayalu chebutunnaaru, Really appreciate and Great sir, Thankyou
Mee videos ni,,mee face chustunna prathi sari naku yedola untundi sir
Mi sweet memories ni maatho share chesukunnandhuku tq sir...
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సార్
Mee navvu chala andam ga vuntundhi doctor gaaru❤❤
Ma ఫ్యామిలి doctor గారికి అభినందనలు 🙏🙏
నాకు అలానే వుండేది సర్.నన్ను నేను chusukunnatlu ఉంది సర్ .tq
Sir we are egarly waiting your video you didn't put any video on 2 days we are addicted your videos sir
ఆశ్రమం పేరూ,చిరునామా తెలియజేయండి సర్ ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
Dr.. super memories and I enjoyed lots. God bless you 🙏
Namaste doctor garu🙏... Miru మాట్లాడే మాటలు నాకు చాలా motivation ga ఉన్నాయి. Thank you sir
Mee prathi alochana chala spl ga vuntundhi sir....
నేను 50years నుండి diary రాస్తున్న daily same date 20years back నుండి Chaduvuta బలే వుంటుంది గతం
❤thank you sir present na situation ki answr mi matalo. Labinchindi tqs alote sir... Love you forever..
Prathi video lo Geniune ga matladaathaarandi 👍
Sir, meru really God gifted person to all in the world, who are really want to achieve something in their life 🙏 🙏
You are just amazing sir, the things you are sharing and the concepts you are choosing are very very useful in every body's life.. especially this vedio is very helpful for youngsters... The love and respect towards you in our hearts is increasing to the heights which we can't explain..
మీలా సరదాగా గడపడానికి మనకి frnds ఎవరు లేరు....🙁
Your thoughts and actions are very very very correlated to me.. But I’m not a doc as like you
Nenu me videos chuste chala happy ga anipistundi intlo person la matladinattu untundi sir
Thank you dear Bangaram... నా కళ్ళు నీళ్ళతో నిండుకున్నాయ్ ! రెండు రోజుల క్రితమే దేవుడు నిన్ను (మిమ్మల్ని) ఆశ్చర్యకరంగా నాకు పరిచయం చేశాడు... మీ వీడియోలన్నీ చూస్తూన్నాను... నేను డాక్టర్ కావాలనుకున్నాను..KMC లో సీటు సంపాదించాలనుకోవడం నా బంగారు కల... అది నెరవేరలేదు..! కానీ బంగారి స్వామి అని నా ఫ్రెండ్ అందులోనే MBBS పూర్తి చేశాడు.. ఇప్పుడు కరీంనగర్లో.. మంచి పేరున్న పెద్ద డాక్టర్ .. బహుషా తను మీకు సీనియర్ లేక క్లాస్మేట్ అయ్యుంటారు...తనకు కూడా నిన్న మీ వీడియో ఒకటి షేర్ చేశాను..
డాక్టర్ ఏ విధంగా ఉండాలనుకున్నానో, నేను డాక్టర్నై ఏ విధంగా ఉండాలనుకున్నానో.. ఆలాగ మీరు , మీ ఆలోచనలూ ఉండడం నన్ను నేను మీలో చూచుకున్నట్లు ఉంది... నా కల మీ రూపంలో నెరవేరిందేమో అనిపిస్తోంది...
మేము రీసేంట్ గా ఇళ్ళు మారాము ... 20 యేళ్ళ క్రితం రాసుకున్న డైరీ ఒకటి దొరికితే, ఎంతో భావేద్వేగంతో రాసుకున్న ఆ సంఘటనలు చదవడానికి ఎంత టైం పట్టిందో.... ఇంత సున్నితమైన ,మనస్సుకు హత్తుకునే అద్భుతమైన విషయాలను పంచుకోడాని ఏ మాత్రం వెనుకాడని మీకు , మీ మంచి మనస్సుకు ...ఏ విధంగా హేట్సాఫ్ చెప్పాలో అర్థం అవడంలేదు... నాకు ట్రై సిటీస్ అంటే వల్లమాలిన ప్రేమ.. ఆ విషయం కూడా మీరు మరో వీడియోలో పంచుకున్నారు... ఎందుకంటే, నేను ఇంటర్ చదివింది వరంగల్ లోనే..! (CKM Collegeలో) నా టీనేజ్ ఆ ట్రైసిటీస్ తో అనుబంధం పెంచుకుంది...! దేవుడిదయతో లైఫ్ లో మనం ఒక్కసారైనా కలవాలని ఆశ ఉంది... 8790615100 God bless you dear..... 🙌🙌🙌
పోయి కలువండి అడ్డ్రస్ తెలుసు కదా మీకు
నీ దోస్త్ బంగార్ స్వామి ఆ
మది కరీంనగర్ సార్
దన్యవాదలూ డాక్టర్ గారూ....సార్ ఒక చిన్నసమస్య సార్ నాలుక తిమిరిగా ఉంది
Nijam ga chalabaga chepparu doctor garu same nenu cenema chusi ticke book lo pettukunedhanni 2002 hyd lo undeydhanni flight first time yekkithey ticket chala year s dhachukunnanu me video chustey anni gurthuku vachayee tq so much sir
yes sir, meeru cheppindi correct . photos memories chala power istundi life lo
Childhood li rasa bt cere varu chusi prbm aftr stoped ur genuine handsome dctr ma meru
Sir me matalu vinte mind chala happy ga untundi
Good memories sir, you are friendly doctor
thanq sir
Meeru rendu rojula nunchi videos pettatamledu
Even i did the same way sir.remembering my memories after seeing this vedio .tq so much
Good evening sir you are telling good things for the people thank you sir from Chennai.
Very nice video ............
Miru chala viluvyna vishayalu cheptharu sir👌 like u....
Hii doctor babu.. 2days nuchi waiting mee video kosam...
Great videos..awesome smile😊
Sir pls make many more clinical videos as medical students we all will get benefit
డాక్టర్ బాబు మీరు సూపర్ అండి
Memories are beautiful treasures which you can hold for ever.
Really you are sharing your moments at the time of studies which may guide for future generations in a better manner. Your sharing is just like a Guide .
My dad said he too gone through the same phase he is pulmonologist in anantapur... doctors anthe sir 🙏.. love from anantapur 💕🥰
Hai. Doctor babu. Mee. Childhood. Sweet. Memories. Nice. Me. Smile. Super. Sir. Hospital. Ki. Vaste. Baga. Chustara. Mari ravi. Garu
An ideal advise and very motivating !!
Uddaharedaatmanaatmanaam !!
This is the tag line!! Kadaa !!
I am big fan off u sir
Sir me message Chala bagunai sir
Best doctor sir miru okasari iyna mimmalni kalavali
I like your smile 😊 sir mee videos annee chusanu chalaa bagunai... I'm a big fan of you 😜
Maa vallaki naa vishayam lo anta confidence vundi emundi
Mee vedeo chustuvunte ma college memories gurtu vastunnayi sir, thank you sir
Entha baaaaga chepthunnaru assalu....enni hours ayina vintu kurchovochu mee videos...after watching this video i have advised my son to start writing a diary....
Me video kosam waiting sir me planing super thankyou very much sir😄
Good morning డాక్టర్ గారు మీ సలహాలు, సూచనలు సర్వదా అనుసరణీయం మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
maa family doctor Ravikanth kongara garu migilina 5 dairies kali vunnappudu vetakandi . mee hand writing ✍️ bavundi .dairy gurinchi cheputunappudu meelo santosham telustundi . mee friend babbayi mari meeru abbaya .
Wonderful memories sir👍
One of the Best Videos of you Sir, I sent the link to my daughter and wife
Your videos are like a library for health related, motivational, enlightenment and inspirational
You have very nice smile sir😊😊😊
Tq bro..I love journalling💖
Even I faced same situation when I was in intermediate and long term...I used to worry about my marks...that overthing and unnecessary thoughts made little bit depressive person ...but luckily I came out from everything...I corrected all my mistakes I was made in previous exam...got seat in mbbs ...
But everyone may not get support from other whenever they are in depression for those kind of people self motivation is very important..i think many are getting motivation by watching you videos 😊