మంచి డెసిషన్ తీసుకున్న మీకు ధన్యవాదములు మీరు అమెరికా వెళిపోతే ఇంత మంచి డాక్టర్ నీ కోల్పోయి ఉండేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ కి మీరు వక వజ్రం లా అనుకుంటున్నాం ఇమద్యే నేను మి వీడియోస్ ఫాలో అవుతున్న 👌👌👌👌👌👌👌ఉంటున్నాయి మరింతగా మంచిగా ఉండాలి మీరు దేవుడు మీకు 100సంవత్సరాల వరకు ఏ ఆటంకం రాకుండ చూడాలి 🙏
మీరు ఇచ్చే ఈ అమూల్యమైన సలహాలు కొన్ని వేల మంది పేరెంట్స్ కి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మీరు చేసే డాక్టర్ వృత్తి చాలా గొప్పది అదే కాకుండా మీరు ఇచ్చే ఈ సోషల్ అవేర్నెస్ అద్భుతం అద్భుతం సదా మీ కు కృతజ్ఞులం🙏
Dr. Ravi garu🙏. Super guidance to those who are going to take subjects for future carrier. Nice and smile explanation with real and practical examples. You are given heartful suggestions like a Father. Brother and as friend. Thanku very much Dr.
ఇది చాలా ముఖ్యమైన విషయం..8-10th class పిల్లల్ని career guidance లో తల్లితండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలకి కష్టపడే మనస్తత్వం తో పాటు, క్లారిటీ నేర్పించాలి.
చాలా చాలా మంచి సలహాల తో మీ చక్కటి అనుభవాలను కూడా జోడిస్తూ ,అందరికీ అర్థం అయ్యేలా , మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ ,మమ్మల్ని,మా పిల్లలుని కూడా గైడ్ చేస్తున్న డాక్టర్ గారికి 🙏🙏🙏🙏
నీలాంటి ఆదర్శ భావాలున్న, హెల్పింగ్ నేచర్ వున్న మంచి మనుషులు ఆనాడు మాకు తటస్టించక,మా బాబు భవిష్యత్ కోసం సరైన అవగాహన లేక అగమ్య మార్గంలో నడిపించి,బ్రతుకున భారాన్ని మిగిలిచాము. God bless you కన్నయ్యా
Thanks you sir మీలాంటి మంచి మాననుఉన్నా వారు దొరకడం అరదు సార్. డబ్బులు ఇచ్చిన చెప్పని సలహాలు. మీ అమూల్యమైన సమయం మాలాటి వారికోసం ప్రత్యేకిoచే చెపుతున్నందు కు చాలా చాలా చాలా చాలా థాంక్స్ soooooooooooooooooooomuch sir🙏🙏🙏🙏🙏
బాబు శ్రీకాంత్ గారు మీ వీడియో చూస్తే చిన్న వయసులోనే ఇంత మంచి సలహాలు మాకెంతో సంతోషం కలిగించే విధంగా ఉన్నాయి వాటితొ పాటు మీ అనుభవాలు తెలుగులోచెప్పిన విధం ఎంతో బాగుంటుంది
Super explain sir.🙏 సర్ మీరు motivation speech చాలా అర్థవంతంగా, అద్భుతంగా ఇస్తున్నారు. పాఠశాల మరియు ఇంటర్ కళాశాల విద్యార్థులకు మంచి అవగాహన కలిగంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే life career లో first step అక్కడే పడుతుంది సర్. మీలాంటి motivater ద్వారా వాళ్ళలో మంచి స్పూర్తి నీ ఇవ్వొచ్చు సర్. మీ బిజీ లైఫ్ లో వీలు చూసుకొని వారానికి ఒక్కసారి అదీ వీలు కాకపోతే నెలకి ఒక్కసారైనా విద్యార్థులకు మీరు motivation speech లు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్.🙏🙏🙏🧡🤍💚🇮🇳
Sir, మీకు you tube channel ద్వారా మాలాంటి వారికి సందేశం ఇవ్వాలనే ఆలోచన మాకు, మాపిల్లలకి వరం మా మాటవినని మాపిల్లలు మీ advices ని చక్కగా follow అవుతున్నారు ధన్యవాదాలు సర్
హలో!రవి బాబు! మంచి చక్కటి టాపిక్ తో సులభంగా అందరికీ అర్థం అయే విధంగా, ఎన్నో విషయాలు వివరంగా చెప్పతున్నావు . చాలా సంతోషం.డాక్టర్ వృత్తిలో వుంటూ సేవాభావంతో పనిచేస్తూ, అన్ని రకాలుగా సలహాలు,సూచనలు తెలియజేయటం.చాలా సంతోషం.నీలాంటి బిడ్డను కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు. నవ్వతూ చక్కటి వాగ్ధాటితో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒక మంచి మనీషివి.నిన్ను తప్పక కలిసి అభినందనలు తెలియజేయాలి.మరిన్ని మంచి వీడియోలు నీ నుంచి రావాలని ఎదురు చూస్తుంటాం...... ఆల్ ది బెస్ట్ బాబు...... శ్రీమతి సుధాకర్
మీకు మీ మంచి మనస్సుకి శతకోటి వందనాలు. నా కొడుకు వయసు ఇప్పుడు 4.7years వాడికి medicine చేసే వయసు వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తా, దయచేసి అప్పుడు స్పందించాలని కోరుకుంటున్నా...🙏🙏🙏
డాక్టర్ గారు మీరు లైఫ్ టైం తీసుకునే నిర్ణయింపట్ల కొన్ని జీవిత అనుభవాలను జోడించి ఇచ్చిన సమాచారం చాలా బాగుంది. మీరు మాట్లాడే విధానం బాగుంది. సహజ వాగ్దాటి ఉంది. రోబో లాగా మాట్లాడకుండా ప్రస్తుత మాట్లాడే విధానం కొనసాగించాలని కోరుకుంటున్నాను. స్పాంటేనియస్ గా మాట్లాడటం చాలా గొప్ప విషయం అలా మాట్లాడుతున్నప్పుడు ఉ వూ లాంటి పదాలు రావడం సహజం . సమాజ హితం కోసం చేసే విలువైన వీడియో లు ఆరోగ్య పరమైన, లేదా వ్యక్తిత్వ వికాసానికి సంబంచినవి చెయ్యండి sir! content ముఖ్యం t గ్రద్ద, సింహం లాంటి జీవులు వాటి ప్రత్యేకతను కా పా డుకుంటా యి.
ఎవరో ఏదో అన్నారని విలువైన సమయాన్ని వృధా కానివ్వకండి. మీ own style కొన సాగించండి. sir మీకు 98%positive సపోర్ట్ వుంది. అది చాలా గొప్ప విషయం. పి. వి రమణ టీచర్
డాక్టరు గారు! మీకులాగా సలహాలిచ్చేవారు లేక ఎంతో మంది యువత సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తడబడి వారి జీవితాలు అగమ్యగోచరం గా మారుతున్నాయి. మీరు రోగులనే కాదు , సమ్మజాన్నికూడా చికిత్స చేయగల నేర్పరి. మిమ్మల్ని గన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనం. మీకు భగవంతుడు దీర్ఘాఆయుష్షు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను.
Thank you very much sir for your valuable suggestions. మీరు అన్ని విషయాలలో 100% success అయ్యారో లేదో తెలియదు కాని మీరు success అయిన విషయాలలో అందరి మేలు కోరుకుంటున్నారు. మీది చాలా మంచి మనసు. మీకు మా హదయపూర్వక నమస్కారములు .
4.40sec మేము కూడా పేద రైతు కుటుంబం సార్. మా నాన్న గారు పాలు పోసే వాళ్లకు అడిగి ఇంటర్ కోర్సులు, ఎంసెట్ కోచింగ్ , ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ అన్ని కనుక్కొని బాగా చదివించారు. తమ్ముడు ఐఐఎం,ఐఐటీ లో PhD, నేను ఎంబీఏ లో చదివాము. మా నాన్న గారి తపన కృషి మీ మాటల్లో కనిపించింది డాక్టర్ గారు
రవికాంత్ గారు, పిల్లల కి ఉపయోగ పడే మీ యొక్క మంచి అనుభవాలు చెపుతున్నారు. మా పిల్లలకి ఈ వీడియోలు చూపిస్తున్నా ను. చాల inspirational గా ఉన్నాయి. చాల థాంక్స్ అండి.
Oka badhyata gala pouruni patrani chala Baga poshistunnaru chala సంతోషం నేను మీకంటే పెద్దదాన్ని మిమ్మల్ని బ్లెస్ చేస్తాను దేవుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి
Doctor garu is 100% right.. I always regret for not showing interest in Biology. Not knowing Biology is equally interesting as Maths and computers...with my kind of heart. My excuse... Nobody was there to guide..... We were just like herd of sheep.!!.
Your speech with a smiling face is awesome Doctor. Sure , we should guide children in a right direction . That doesn’t include only docs, engineers and lawyers . So many opportunities like agriculture, teaching, accounts , animation , railway jobs, bank jobs and entrepreneurship many more are there. Teach our children we will be successful if you do hard work in any field. Then the message will reach every student not only toppers .
Sir mee Lanti good doctors mana country lo Chaka avasarm . USA is advanced country so they hire good doctors from all over. Meeru Manchi pani chesaru. I feel you still can earn good name and fame,money in India. I wish God must give you good health and wealth to serve the poor,and people In need . Meeku shatha Kota vandanalu as you stayed back in mother land.we came out of our country to live not able to come back to India as we got so much used to living here. God bless you sir with everything!!! We love your Vedios
U r doing good and great job sir , I am practicing as an Advocate in huzurnagar, recently my daughter joined in MBBS in GMC SURYAPET, give your blessings to my daughter sir. Dr.Laxman sir is our relative sir.
అయ్యా, డాక్టరు గారు మీరు చెప్పింది నుాటికి నుారు శాతం నిజము సార్,,మీ లాంటి అనుబావాలు,నేటి సమాజానికి,నేటి యువతీ,యువకులకు,ఆదర్ళం,స్పుార్థిదాయకము సార్,మీ సలహ,సుాచనలకు,ధన్యవాదములు.
నమస్కారము doctor గారు, నేను wgl నుండి, మీ vedeos అన్ని చాల ఉపయోగకరమైనవి, మా పాప ఇపుడు 10th, నేను చెప్పిన మాటలు వినడమ్ కష్టమైన పనే, కాని ఈ రోజు మీ నోటి ద్వార ప్రత్యక్షమైనవి వినడంతో నా పని సులభం చేసిన మీకు నా దన్యవాదములు.
My parents passed only school. I absolutely had no clue what I wanna be till date. However I made good use of every opportunity. Ended up in USA 🇺🇸 now, after 10 years work in India 🇮🇳.
Dear Dr. Now adays our Doctors and specialists are not spending with patients even for 5 to 10mts. You have given good advise to the students to take advice from experienced persons reg further education. Best wishes Dr. RamanaRao.
Said golden words. U would be a great father and guide to ur children. U are very ambitious, have good vision and guidance and hard working right from ur childhood.very happy to see a person like u with all good qualities. Respect u a lot Dr handsome.
Super sir meeru . Practical life గురించి బాగా చెప్పారు.. Counselling clinic కూడా పెట్టుకోండి.. మీరు ఇప్పటి తరం వారికి చాలా అవసరం... ఈ కంప్యూటర్ చదువుల ఫ్లో లో చెప్పేవాళ్ళు లేరు.. అందరూ స్పీడ్,బిజీ..
Your service is great to our society. You will be recognised in social front also in future. Spending your valuable time to educate common people is very great . Thank you Doctor garu.
Good advice to the students who r in dilemma in choosing their career path. But often path select చేసుకొనే age lo capable person's undi , right suggestion వారి నుండి దొరకని స్టూడెంట్స్ ఉంటారు. Awareness sessions for career path programmes unte, they can Choose the feasible One which best fit.Finally em చెప్పారు సారూ మనం మార్చలేనివి,అవును ...but professional career now a days flexible ga undi...
Ma family lo kuda educated evaru leru. Nenu ma senior valla dady engineer ayana daggara ki vellanu inter tarvata. Ayana na rank ki vere manchi engineering seats availability unna kani nannu mechanical engineering cheyamannaru. Ayana kuda mechanical engineer eh anduke chepparani telusu kani manakelago em telidu kanisam telisina vallu cheppindaina vinalibkada ani mech engg eh chadivanu. Today im doing good. Thanks to k. Suryanarayana rao garu and thank u Dr. Ravikantha garu for educating people.
Exactly my thoughts, especially in relation to other branches of enginnering and ending in IT industry anyways. I made the mistake and gave this exact advise to my sister and cousin.
Iam so much interested in biology & medical field but after 10th lot of people advised me that engineering gives a lot of jobs easily. There I made a mistake by opting MPC & later civil engineering. Very soon I quite my job & settled in agricultural bussiness.
స్థిత ప్రజ్ఞులైన మీలాంటి వైద్యులు అరుదుగా మా లాటివారికి దొరకటం మా అద్రుష్టమే సుమీ🙂🙏
Doctor garu me sallahalu chala bavunnai
మీరు భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన వైద్యుడు మిమ్మల్ని చాలా ఆదర్శంగా తీసుకోవాలి
మంచి డెసిషన్ తీసుకున్న మీకు ధన్యవాదములు
మీరు అమెరికా వెళిపోతే ఇంత మంచి డాక్టర్ నీ కోల్పోయి ఉండేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ కి మీరు వక వజ్రం లా అనుకుంటున్నాం ఇమద్యే నేను మి వీడియోస్ ఫాలో అవుతున్న 👌👌👌👌👌👌👌ఉంటున్నాయి మరింతగా మంచిగా ఉండాలి మీరు దేవుడు మీకు 100సంవత్సరాల వరకు ఏ ఆటంకం రాకుండ చూడాలి 🙏
నిజం సార్ మీరోక అద్భుతమైన డాక్టర్. మీ ఫొటో మా ఇంట్లో పెట్టుకుంటాను
చాలా విలువైన లోతైన విశ్లేషణ. అద్భుతం గా చెప్పారు డాక్టర్ గారు.
మీరు ఇచ్చే ఈ అమూల్యమైన సలహాలు కొన్ని వేల మంది పేరెంట్స్ కి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మీరు చేసే డాక్టర్ వృత్తి చాలా గొప్పది అదే కాకుండా మీరు ఇచ్చే ఈ సోషల్ అవేర్నెస్ అద్భుతం అద్భుతం సదా మీ కు కృతజ్ఞులం🙏
Very nice
Meeku chala manchi father dorikeru pillaluni chala care thesukunnaru study vishyam lo
Entha manchivaru Dr garu meeru manchi salahalu esthunnaru
7:28 7:30 7:31
అద్భుతం డాక్టర్ అన్నయ్య చిన్న చిన్న విషయాలు చక్కగా ఇంట్లో ఒక సొంత మామయ్య అన్నయ్య లాగా వివరించారు🙏🙏🙏
Good nice message
@@moturisaiprasad2464 not 😅n
@@moturisaiprasad2464 u 😅😅😅😊😊😊😊😊😊
Dr. Ravi garu🙏. Super guidance to those who are going to take subjects for future carrier. Nice and smile explanation with real and practical examples. You are given heartful suggestions like a Father. Brother and as friend. Thanku very much Dr.
రమాకాంత్ గారికి నమస్కారం ఏ విషయమైనా చక్కటి పద జాలం తో వివరించి డాక్టర్ వృత్తికి గౌరవం పెంచుతున్న మీకు ధన్యవాదాలు
ఇది చాలా ముఖ్యమైన విషయం..8-10th class పిల్లల్ని career guidance లో తల్లితండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలకి కష్టపడే మనస్తత్వం తో పాటు, క్లారిటీ నేర్పించాలి.
Thank you so much Sir,
Chala baga explain chasaru
very very thank you sir manchi vishyalu chepputunnar
చాలా చాలా మంచి సలహాల తో మీ చక్కటి అనుభవాలను కూడా జోడిస్తూ ,అందరికీ అర్థం అయ్యేలా , మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ ,మమ్మల్ని,మా పిల్లలుని కూడా గైడ్ చేస్తున్న డాక్టర్ గారికి 🙏🙏🙏🙏
Thank you doctor garu సమాజం పట్ల మీరు చూపే శ్రద్ధ ఎంతో బాగా చెప్పారు సార్
Sir me pone no chyppande sir. Very good job. Sir.
Hiiii
Sai. Sai. Sai
Pli
Yes
నీలాంటి ఆదర్శ భావాలున్న, హెల్పింగ్ నేచర్ వున్న మంచి మనుషులు ఆనాడు మాకు తటస్టించక,మా బాబు భవిష్యత్ కోసం సరైన అవగాహన లేక అగమ్య మార్గంలో నడిపించి,బ్రతుకున భారాన్ని మిగిలిచాము.
God bless you కన్నయ్యా
💕💖
డాక్టర్. రవిబాబుగారు. మా ఫ్యామిలీ డాక్టర్ గారు. ఆయన గురించి మీరు చెపుతుంటే మాకు చాలా సంతోషం కలిగింది
Thanks you sir మీలాంటి మంచి మాననుఉన్నా వారు దొరకడం అరదు సార్. డబ్బులు ఇచ్చిన చెప్పని సలహాలు. మీ అమూల్యమైన సమయం మాలాటి వారికోసం ప్రత్యేకిoచే చెపుతున్నందు కు చాలా చాలా చాలా చాలా థాంక్స్ soooooooooooooooooooomuch sir🙏🙏🙏🙏🙏
రవి బాబు గారి గైడెన్స్ వల్ల ఈ రవి గారి గైడెన్స్ మాకు దొరుకుతున్నందుకు సంతోషిస్తున్నాము 🙏
బాబు శ్రీకాంత్ గారు మీ వీడియో చూస్తే చిన్న వయసులోనే ఇంత మంచి సలహాలు మాకెంతో సంతోషం కలిగించే విధంగా ఉన్నాయి వాటితొ పాటు మీ అనుభవాలు తెలుగులోచెప్పిన విధం ఎంతో బాగుంటుంది
Super explain sir.🙏
సర్ మీరు motivation speech చాలా అర్థవంతంగా, అద్భుతంగా ఇస్తున్నారు. పాఠశాల మరియు ఇంటర్ కళాశాల విద్యార్థులకు మంచి అవగాహన కలిగంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే life career లో first step అక్కడే పడుతుంది సర్. మీలాంటి motivater ద్వారా వాళ్ళలో మంచి స్పూర్తి నీ ఇవ్వొచ్చు సర్. మీ బిజీ లైఫ్ లో వీలు చూసుకొని వారానికి ఒక్కసారి అదీ వీలు కాకపోతే నెలకి ఒక్కసారైనా విద్యార్థులకు మీరు motivation speech లు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్.🙏🙏🙏🧡🤍💚🇮🇳
మీ Wife very Lucky Person 🎉
మీలాంటి అందమైన మనసు మరీయీ మనీషీ నీ పోందటం ఆమే అదృష్టం 👍
Doctor is so smart and soul smart. And sir wife also same. I seen to sir wife .Her nature also same. She is a gynacolagist.
@@chvennela5599 gynaecologist doctor gari name enti andi hospital name enti
Sss
Ss
Sir, మీకు you tube channel ద్వారా మాలాంటి వారికి సందేశం ఇవ్వాలనే ఆలోచన మాకు, మాపిల్లలకి వరం మా మాటవినని మాపిల్లలు మీ advices ని చక్కగా follow అవుతున్నారు ధన్యవాదాలు సర్
హలో!రవి బాబు! మంచి చక్కటి టాపిక్ తో సులభంగా అందరికీ అర్థం అయే విధంగా, ఎన్నో విషయాలు వివరంగా చెప్పతున్నావు . చాలా సంతోషం.డాక్టర్ వృత్తిలో వుంటూ సేవాభావంతో పనిచేస్తూ, అన్ని రకాలుగా సలహాలు,సూచనలు తెలియజేయటం.చాలా సంతోషం.నీలాంటి బిడ్డను కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు. నవ్వతూ చక్కటి వాగ్ధాటితో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒక మంచి మనీషివి.నిన్ను తప్పక కలిసి అభినందనలు తెలియజేయాలి.మరిన్ని మంచి వీడియోలు నీ నుంచి రావాలని ఎదురు చూస్తుంటాం...... ఆల్ ది బెస్ట్ బాబు...... శ్రీమతి సుధాకర్
మీకు మీ మంచి మనస్సుకి శతకోటి వందనాలు. నా కొడుకు వయసు ఇప్పుడు 4.7years వాడికి medicine చేసే వయసు వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తా, దయచేసి అప్పుడు స్పందించాలని కోరుకుంటున్నా...🙏🙏🙏
Doctor sir మీరే మాకు పెద్ద గైడెన్స్ చూపిస్తున్నారు ప్రతి విషయంలోని ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు మా ఫ్యామిలీ మెంబెర్ అనుకోండి థాంక్యూ సర్
మనిషి మాత్రమే కాదు మీ మనసు కూడా చాలా అందం గా వుంది డాక్టర్ గారు
Yes
Yes your right
Ravi babu seeniyer doctor gariki meny meny thanks meeru maaku god gift sir
మీరు వ్యక్తీకరించిన లోతైన విశ్లేషణ చాలా చాలా బాగుంది..చాలా మందికి తమ గురించి తాము ఆలోచించుకోవాలి అన్నది ఏర్పడుతుంది...మంచి సమాచారం...ధన్యవాదములు👍👌🌷🌹
మీరు చెప్పేవన్నీ వాస్తవాలు మీ అభిప్రాయాలతో నేను 100% ఏకీభవిస్తున్నాను మీ వీడియోస్ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ధన్యవాదాలు
వామ్మో నిజంగా మీ ఇంటర్వ్యూ తల్లీ దండ్రులకు ఒక దిక్సూచి.
ధన్యవాదాలు
చాలా చక్కటి మంచి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారకి నమస్కారాలు🙏🙏🙏🙏🙏❤🤍💚🇮🇳
మీరు చెప్పే ప్రతీ విషయం ఆణిముత్యం లాగా వుంటాయి, చాలా థాంక్స్ డాక్టర్ గారు
డాక్టర్ గారు మీరు లైఫ్ టైం తీసుకునే నిర్ణయింపట్ల కొన్ని జీవిత అనుభవాలను జోడించి ఇచ్చిన సమాచారం చాలా బాగుంది.
మీరు మాట్లాడే విధానం బాగుంది. సహజ వాగ్దాటి ఉంది. రోబో లాగా మాట్లాడకుండా ప్రస్తుత మాట్లాడే విధానం కొనసాగించాలని కోరుకుంటున్నాను. స్పాంటేనియస్ గా మాట్లాడటం చాలా గొప్ప విషయం అలా మాట్లాడుతున్నప్పుడు ఉ వూ లాంటి పదాలు రావడం సహజం .
సమాజ హితం కోసం చేసే విలువైన వీడియో లు ఆరోగ్య పరమైన, లేదా వ్యక్తిత్వ వికాసానికి సంబంచినవి చెయ్యండి sir! content ముఖ్యం t
గ్రద్ద, సింహం లాంటి జీవులు వాటి ప్రత్యేకతను కా పా డుకుంటా యి.
ఎవరో ఏదో అన్నారని విలువైన సమయాన్ని వృధా కానివ్వకండి. మీ own style కొన సాగించండి. sir మీకు 98%positive సపోర్ట్ వుంది. అది చాలా గొప్ప విషయం.
పి. వి రమణ టీచర్
మీ మంచి మనసున్న మీకు నా ధన్యవాదాలు
🙏very nice డాక్టర్ గారు 🙏💐
డాక్టరు గారు! మీకులాగా సలహాలిచ్చేవారు లేక ఎంతో మంది యువత సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తడబడి వారి జీవితాలు అగమ్యగోచరం గా మారుతున్నాయి.
మీరు రోగులనే కాదు , సమ్మజాన్నికూడా చికిత్స చేయగల నేర్పరి.
మిమ్మల్ని గన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనం.
మీకు భగవంతుడు దీర్ఘాఆయుష్షు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను.
బాగా చెప్పారు సర్ మాకు గైడెన్స్ లేక చిన్న చిన్న జాబ్స్ లో ఉన్నాము
China job OK good health and good lifestyle and fansial displane present necessary
Thank you very much sir for your valuable suggestions.
మీరు అన్ని విషయాలలో 100% success అయ్యారో లేదో తెలియదు కాని మీరు success అయిన విషయాలలో అందరి మేలు కోరుకుంటున్నారు. మీది చాలా మంచి మనసు. మీకు మా హదయపూర్వక నమస్కారములు .
ఇలాంటి మంచి మొటివేషన్ ఇస్తున్నమికు ధన్యవాదములు సార్
Meeru Telugu medium chadavatam vall aa foundation chala bagundi sir. Down to earth vundi matladataaru
బాగా స్థిరపడిన కుటుంబాల్లో పిల్లలకు పనికొచ్చే వీడియో... 👌
Reality కి చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు service motive వున్న డాక్టర్ ను ఎన్నిరోజులకు చూసాను.
100 %correct sir.Really you are inspiring person.
ayyo meeru us velli vnte maaku ante india lo vnna vari position enti doctor than q god👍
డాక్టర్ గారికి🙏 మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శకాలు అవుతావి. అనుభవాలు మనకు పాఠాలు నేర్పుతావి అలాంటి పాఠాలే మీరు ఇతరులకు నేర్పించడం అద్బుతం.
ఇంత బిజీగా ఉన్న మాకోసం ఆవిలిస్తు వీడియో లు చేస్తున్న మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు
చాలా మంచి topic తీసుకున్నారు, చాలా చక్కగా వివరించారు 👍thankyou doctor గారు
Educated persons chalamandi
U.S.A. velatanki interest chupistunnaru. Meelaga India lo unte
People ki chala help ga untundi.
4.40sec
మేము కూడా పేద రైతు కుటుంబం సార్. మా నాన్న గారు పాలు పోసే వాళ్లకు అడిగి ఇంటర్ కోర్సులు, ఎంసెట్ కోచింగ్ , ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ అన్ని కనుక్కొని బాగా చదివించారు.
తమ్ముడు ఐఐఎం,ఐఐటీ లో PhD, నేను ఎంబీఏ లో చదివాము.
మా నాన్న గారి తపన కృషి మీ మాటల్లో కనిపించింది డాక్టర్ గారు
Chakkaka cheperu babu ,mi lanti vallu eppati samaja ni ki chala avasaram ,elane mamchi machi vashayalu cheptu vundandi babu
poor farmer and Xavier don't go well. i am sure you have the backing of church after conversion. take care
రవికాంత్ గారు, పిల్లల కి ఉపయోగ పడే మీ యొక్క మంచి అనుభవాలు చెపుతున్నారు. మా పిల్లలకి ఈ వీడియోలు చూపిస్తున్నా ను. చాల inspirational గా ఉన్నాయి. చాల థాంక్స్ అండి.
Talent+Hard work+ money+proper guidance +luck=success
With out any one life =failure +compramise
👌👌👌👌
Tq🙏
TQ. Sir
👍👍👍👍
Talent no need. Hard work is weapon for success.
మీరు మంటిలో మాణిక్యం కన్నా yekuva డాక్టర్ గారు. God bless U. 🙏
చాలా ధన్యవాదాలు చాలామందికి ధైర్యం ఇచ్చారు
Hii sir !! miru chepthunte ma nanna matho matladthunnattu undi chala baga chepthunnaru sir,
thank you very much sir
Practicality కి మీరు ఇచ్చే important చాలా బాగుంది సార్. మీ explanation , comparison suuuper sir
Oka badhyata gala pouruni patrani chala Baga poshistunnaru chala సంతోషం నేను మీకంటే పెద్దదాన్ని మిమ్మల్ని బ్లెస్ చేస్తాను దేవుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి
చాలా మంచి విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు డాక్టరు గారు
కెరీర్ గైడెన్స్ చాలా విలువైన సమాచారం చెప్పారు డాక్టర్ గారు
🙏🏻🙏🏻🙏🏻sir meeru nijanga teacher avalsindi doctor garu 👑
Doctor garu is 100% right.. I always regret for not showing interest in Biology. Not knowing Biology is equally interesting as Maths and computers...with my kind of heart. My excuse... Nobody was there to guide..... We were just like herd of sheep.!!.
Your speech with a smiling face is awesome Doctor. Sure , we should guide children in a right direction . That doesn’t include only docs, engineers and lawyers . So many opportunities like agriculture, teaching, accounts , animation , railway jobs, bank jobs and entrepreneurship many more are there. Teach our children we will be successful if you do hard work in any field. Then the message will reach every student not only toppers .
Yes
మీరు తెలుగు లో చెప్పుతున్నారు, ఎంత ఆనందంగా వుందో ఇప్పుడు తెలుగులో మాటలాడము షేమ్ అనుకుంటున్నారు
Sir mee Lanti good doctors mana country lo Chaka avasarm . USA is advanced country so they hire good doctors from all over. Meeru Manchi pani chesaru. I feel you still can earn good name and fame,money in India. I wish God must give you good health and wealth to serve the poor,and people In need . Meeku shatha Kota vandanalu as you stayed back in mother land.we came out of our country to live not able to come back to India as we got so much used to living here. God bless you sir with everything!!! We love your Vedios
U r doing good and great job sir , I am practicing as an Advocate in huzurnagar,
recently my daughter joined in MBBS in GMC SURYAPET, give your blessings to my daughter sir. Dr.Laxman sir is our relative sir.
Me la ga kohinoor vjram la vntaranna maata doctor 👌🏿🙏🏾
Doctor garu meeru chala great sir
మీరిచ్చే సలహాలు అమోఘం గా ఉన్నాయి
అయ్యా, డాక్టరు గారు మీరు చెప్పింది నుాటికి నుారు శాతం నిజము సార్,,మీ లాంటి అనుబావాలు,నేటి సమాజానికి,నేటి యువతీ,యువకులకు,ఆదర్ళం,స్పుార్థిదాయకము సార్,మీ సలహ,సుాచనలకు,ధన్యవాదములు.
Your SMILE is real medicine to viewers Sir
మీరు చెప్పింది చాలా నిజం, suggestions and guidance is very important in teenage.
నమస్కారము doctor గారు, నేను wgl నుండి, మీ vedeos అన్ని చాల ఉపయోగకరమైనవి, మా పాప ఇపుడు 10th, నేను చెప్పిన మాటలు వినడమ్ కష్టమైన పనే, కాని ఈ రోజు మీ నోటి ద్వార ప్రత్యక్షమైనవి వినడంతో నా పని సులభం చేసిన మీకు నా దన్యవాదములు.
Dr. Ravi,
చాలా correct గా చెప్పారు.
సూపర్ సార్ మా పిల్లలు కూడా టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు.
My parents passed only school. I absolutely had no clue what I wanna be till date. However I made good use of every opportunity. Ended up in USA 🇺🇸 now, after 10 years work in India 🇮🇳.
🙏🙏🙏 అద్భుతమైన విశ్లేషణ సార్ అసలు చెప్పడానికి మాటల్లేవ్ వినడం తప్ప 🙏🙏🙏 మీరు బాగుండాలి సార్ 🙏🙏🙏
Dear Dr. Now adays our Doctors and specialists are not spending with patients even for 5 to 10mts. You have given good advise to the students to take advice from experienced persons reg further education. Best wishes Dr. RamanaRao.
Meeru USA vellakapovatam maa varam Sir....aa devudu maa kosam ikkade undela chesadu.....u r super.
సార్ తగినంత రెస్ట్ తీసుకోండి....చాలా స్ట్రైన్ అవుతున్నారు...
Sir, పోసాని స్టైల్లో లవ్ యూ రాజా... అనాలని ఉంది...హాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్...
NICE... 🙏Sir
చలా బాగా చెప్పారు.నాకు 6 years పాప ఉంది.
మీరుచెప్పింది చాలా బాగుంది 👏👏👏👏
Meeru antho baga opika ga matldutunnaru , childhood lo Mee parents matalu Baga vinnaru meeru manchi matladu taaru manchi guidance estharu ,life lo success sadhinchru great 👍
చాలా అద్భుతంగా విశ్లేషించారు డాక్టర్ గారూ..చల ధన్యవాదాలు సార్
Sir నమస్కారం . మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగ కారంగా వున్నాయి. ధన్య వాదాలు.
1. Career single decision
2. Life partner single decision
Nice information Doctor 😊.
చాలా చక్కగా చెప్పారు sir మీరూ అమెరికా వెళ్తే మేము చా లా మిస్ అయ్యే అవకాశం ఉండేది sir 🙏🏻
మీరు చెప్పింది 100%నిజం
Hi sir మా జీవితాలు ఇంతేనా అనేవారు కి మీ మాటలు ఎంతో మేలు జరుగుతుంది డాక్టర్ బాబు గారు
చాలా బాగా చెప్పారు sir. Super sir🙏🙏
Iam agree with u sir .U R correct sir
నిజంగానే చెప్తున్నా రవి గారు మాఇంట్లో డాక్టర్లు ఉన్న సరే మిలాగా చెప్పారు
Said golden words. U would be a great father and guide to ur children. U are very ambitious, have good vision and guidance and hard working right from ur childhood.very happy to see a person like u with all good qualities. Respect u a lot Dr handsome.
Super sir meeru .
Practical life గురించి బాగా చెప్పారు..
Counselling clinic కూడా పెట్టుకోండి..
మీరు ఇప్పటి తరం వారికి చాలా అవసరం...
ఈ కంప్యూటర్ చదువుల ఫ్లో లో చెప్పేవాళ్ళు లేరు..
అందరూ స్పీడ్,బిజీ..
Your service is great to our society. You will be recognised in social front also in future.
Spending your valuable time to educate common people is very great .
Thank you Doctor garu.
డాక్టర్ మీ అనుభవాలు అందరికి పంచటం చాలా మంచి విషయం 🙏
Good advice to the students who r in dilemma in choosing their career path.
But often path select చేసుకొనే age lo capable person's undi , right suggestion వారి నుండి దొరకని స్టూడెంట్స్ ఉంటారు.
Awareness sessions for career path programmes unte, they can Choose the feasible One which best fit.Finally em చెప్పారు సారూ మనం మార్చలేనివి,అవును ...but professional career now a days flexible ga undi...
I have not seen any doctor who spoke very openly. Thank you sir for posting such an useful message
ఇంత వివరంగా ఇంత మంచి విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రవి సర్ వైఫ్ అని మీరు చెప్పకపోతే నేను చెప్పాలి అనుకున్న మీరే చెప్పేశారు🤪
చాలా బాగా చెప్పారు సార్.అందరూ మీలా ఆలోచిస్తే అసలు మన సమాజం చాలా బాగుంటుంది. వైఫ్ ని కూడా ఇప్పుడు ఇట్టే మార్చేస్తున్నారు.
Yes sir you are right now and many times I realised we can't change the decisions once we took...but we can try to improve the skills...
Meelaanti vyakti ni samajaniki icchina Mee parents 🙏...maa padabhivandanam....⭐⭐🙏
Super sir, me experience and me suggestions chala mandiki use avthadi. Thanks 🙏
Ma family lo kuda educated evaru leru. Nenu ma senior valla dady engineer ayana daggara ki vellanu inter tarvata. Ayana na rank ki vere manchi engineering seats availability unna kani nannu mechanical engineering cheyamannaru. Ayana kuda mechanical engineer eh anduke chepparani telusu kani manakelago em telidu kanisam telisina vallu cheppindaina vinalibkada ani mech engg eh chadivanu. Today im doing good. Thanks to k. Suryanarayana rao garu and thank u Dr. Ravikantha garu for educating people.
Exactly my thoughts, especially in relation to other branches of enginnering and ending in IT industry anyways. I made the mistake and gave this exact advise to my sister and cousin.
గుంటూరులో కూడా పెట్టండి సార్ మీరు నీ వైద్యం చాలా గొప్పది అందుకని గుంటూరులో కూడా బ్రాంచ్ పెట్టాలని మా కోరిక
Iam so much interested in biology & medical field but after 10th lot of people advised me that engineering gives a lot of jobs easily.
There I made a mistake by opting MPC & later civil engineering.
Very soon I quite my job & settled in agricultural bussiness.
ఎంత చక్కగా అర్దం అయ్యేలా చెప్పారు డాక్టర్ గారు.
మా అమ్మాయి ఎంబీబీఎస్ 2 ND year.... మీరు చెప్పిన మాటలు use అవుతున్నాయి....ఇంకా వీడియోస్ చేయండి