రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే | Dr.Mudigonda Sivaprasad about Rahul Gandhi | Bhaktione

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే | Dr.Mudigonda Sivaprasad about Rahul Gandhi | Bhaktione
    #bhaktione #devotional #hinduism #devotionalfacts ‪@BhaktiOne‬ #rahulgandhi
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This.
    Subscribe to Our Channel ;www.youtube.co...
    And Also Follow Us On :
    Facebook : / bhaktione

ความคิดเห็น • 19

  • @varadarajankl3431
    @varadarajankl3431 19 วันที่ผ่านมา

    జయహో ❤ డా " ముదిగోండ శివ ప్రసాద్ గారు 😊😊😊

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 หลายเดือนก่อน

    Sivaprasad gaariki Paadabhivandanam .

  • @chandrasekar446
    @chandrasekar446 8 หลายเดือนก่อน

    🙏🙏

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 2 หลายเดือนก่อน

    I know about gopalakrishnaiah he wears simple dhothi and rounds every house of every village with simple information that he is competing asembly mla elections that is one and final approach for vote we cant compare present vote for note system

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 8 หลายเดือนก่อน

    Naveen Patnaik is clean, I believe.
    Kejriwal, Yogi also

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 หลายเดือนก่อน

      Kejrival putta pagilindhi avineethi lekundaa chesthaa ani cheppi andhulone kuuruku pothunnadu

  • @arun1488
    @arun1488 8 หลายเดือนก่อน

    Already Modi Italy madam tho chetapaltalu vesukuni tirugutunadu kada sir

  • @bharatia1400
    @bharatia1400 6 หลายเดือนก่อน

    Appati rajakeyalaki ippati raajakeeyalaki nakkaki nagalokaniki unnanta teda undi

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 8 หลายเดือนก่อน +1

    సర్, తినటానికి తిండి ఏర్పాటు చేసిందే కాంగ్రెస్. ఆహార భద్రత కల్పించింది డా సింగ్. అప్పులు చాలా పెరిగినయి

    • @ISV-sj2bz
      @ISV-sj2bz 3 หลายเดือนก่อน +1

      సర్ మన దేశ ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. గవర్నమెంట్ యొక్క బాధ్యత పౌరులకి ఆహార భద్రత కల్పించడం. ఆ పని గవర్నమెంట్ చేసింది మనం కట్టిన టాక్సులతో. దానికి కాంగ్రెస్ పట్ల అంత విధేయత అవసరం లేదు. ఇంకా చేయవలసిన చాలా పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. కనుకనే ఈనాడు దేశ ప్రజలు ఆ పార్టీని విస్మరించారు. ఈ దేశ విభజనకు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అది అందరూ గుర్తించాలి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 หลายเดือนก่อน

      ​@@ISV-sj2bzchaala vivarinchi cheppaaru jai sreeram

    • @jonnakutisivaji7202
      @jonnakutisivaji7202 2 หลายเดือนก่อน

      మాచిరాజు రాంప్రసాద్ గారు దేశ విభజన చేసి భారతదేశాన్ని నాలుగు ముక్కలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాదా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కాశ్మీర్ తీవ్రవాదాన్ని కారకులు కాంగ్రెస్ వారే కదా సర్దార్ పటేల్ ని ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ వారే కదా ముస్లింలకు మైనారిటీ స్టేటస్ ఇచ్చి అసాధారణ అధికారాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వక్త్ బోర్డుకు అసాధారణ అధికారాలు ఇచ్చింది ఇండియా నెహ్రూఇందిరా రాజీవ్ పరిపాలనలో అనేకసార్లు కరువు వచ్చింది. ఆంధ్రదేశాన్ని రెండుగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని నువ్వు సమర్దిస్తున్నావా? కాంగ్రెస్ పార్టీలో కరప్షన్ చేయని నాయకులు ఎవరైనా ఉన్నారా? బిజెపి అధికారంలో రాకముందు వరకు దేశ పరిస్థితి ఏంటి ఏమిటి కాశ్మీర్లో సైన్యము పై రాళ్ళ దాడులు బెంగళూరు హైదరాబాద్ ముఖ్య నగరాలలో బాంబు దాడులు, హిందువులక హిందూ దేశం నుంచి హిందుత్వాన్ని వెళ్ళగొట్టడం కాంగ్రెస్ లక్ష్యం . దేశానికి అన్నం పెట్టినది నానరేంద్ర మోడీ మీ మన్మోహన్ సింగా సోనియమ్మ కాదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 99 స్థానాలు సాధించారంటే అది బిజెపి వైఫల్యమే కానీ కాంగ్రెస్ గొప్పతనం కాదు.

  • @williamcarey1360
    @williamcarey1360 หลายเดือนก่อน

    ఏమౌతుంది ! బావుంటుంది. నీకేమి నొప్పి .! భారతీయ సమాజ సమైక్యతకు మీలాంటి వారు అడ్డు బండలు. ఇంతవరకు సాహిత్యం లో నీవు సంపాదించిన పేరును పాడుచేసి కోకు.. నేను సహితం నీ రచనలను ఆ రోజుల్లో ఇష్ట పడే వాడిని.. కానీ ఇప్పుడు మతం పేరు మీద సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నావు. సారీ. !

  • @karm8543
    @karm8543 3 หลายเดือนก่อน

    Mudigonda=moooorka sikamani 😂😂😂😂😂😂

  • @harinarayanareddyjonnala131
    @harinarayanareddyjonnala131 หลายเดือนก่อน

    Bundeladoddiantepasuvulalockup

  • @lathaele7390
    @lathaele7390 2 หลายเดือนก่อน

    miru rasina kamma charitra lo pemmasani 500 cr karchu petti tdp ni gelipinchadu .emantaru