ఇదేం ఘోరం సర్ 1975 లో భారత్ మాతా కీ జై అంటే జైల్లో పడేయడం అసలా పోలీసు ఆ మేజిస్ట్రేట్ అంతేకాదు భారత్ మాతా కీ జై అనటం జైల్లో పెట్టెలో నేరం అనే ప్రభుత్వం చట్టం ని ఏమనాలి ఆండీ మనం దేశానికి జై అనటం నేరమనే దరిద్రపు చట్టం, దేశానికి ఎమెర్జన్సీ విధించటం చేసిన ఆనాటి ప్రధాని దేశద్రోహం అండీ
Sir,sethakooti namaskaram.will you please explain the full meaning of our National Anthem Janaganamangala daayaka, and addressing to whom while welcoming to India.sorry for the request.
In janatha govt lead by morarji desai high denomination of the than Rs 1000 and Rs 10000 notes were demonitised in the year 1978.. Given short time for exchange. Commen man were not affected. Channel has to verify the previous history.
We got Independence in 1947. And the things which were happened before that means his age could be 5 to 6 yrs. How come he knows and tell us what had happened before Independence ? Through Books ? Which book ? Funny !
Nice information
ముదిగొండ గారు నీకు విజ్ఞత వివేకం ఎంత ఉందో అజ్ఞానం అవివేకం అంత ఉంది ఎంత సంస్కారం ఉందో అంత కుసంస్కారం కూడా ఉంది
ఈ పెద్దాయన హ్యపీగా మరో వెయ్యి సంవత్సరాలు జీవించి ఇలాంటి ఎన్నో విశేషాలు చెబుతూ ఉంటారు
మనసు కు ఆనందం కలిగింది సర్
పాత రోజుల్లో పాండిత్యం ఉండేది కానీ సైన్స్ గురించి విజ్ఞానం అనేది లేకపోతే చేతనే ప్రజల అజ్ఞానంతో బ్రతికేవారు
ఏంకర్ ఎక్సలెంట్.కంఠం.💛మాటలు💙చూడటం అద్రుష్టం💚వినటం పరమానందం💛.ముదిగొండ శివప్రసాద్ గారికి పాషాణ భేథి అవార్డు ఇవ్వాలి.
ఆమె లక్ష్మీ దేవి లా ఉన్నారు🙏
Great sir
ఇదేం ఘోరం సర్
1975 లో భారత్ మాతా కీ జై అంటే జైల్లో పడేయడం
అసలా పోలీసు ఆ మేజిస్ట్రేట్ అంతేకాదు భారత్ మాతా కీ జై అనటం జైల్లో పెట్టెలో నేరం అనే ప్రభుత్వం చట్టం ని ఏమనాలి ఆండీ
మనం దేశానికి జై అనటం నేరమనే దరిద్రపు చట్టం, దేశానికి ఎమెర్జన్సీ విధించటం చేసిన ఆనాటి ప్రధాని దేశద్రోహం అండీ
Sir you are very very great Telugu person.
Great professor you are
ధన్యవాదములు గురువుగారు
ఇలాంటి సమయంలో ఈనాడు యువత కు విషయలు తెలియలి
Alattivallu, విగ్రహాలు పెట్టాలి
🙏
Meeru ekkada untaru sor
Tadikonda gunturu jilla
Sir,sethakooti namaskaram.will you please explain the full meaning of our National Anthem Janaganamangala daayaka, and addressing to whom while welcoming to India.sorry for the request.
what was the age of this historian at happening of this episode before the independence of India?
సారుగారూ మీరు తెలుగు ప్రజలకు తెలియని ఆణిముత్యానివి మీకు మీరే సాటి.
1970's there is a 10,000/- note.
Meeku specticals levu
In janatha govt lead by morarji desai high denomination of the than Rs 1000 and Rs 10000 notes were demonitised in the year 1978.. Given short time for exchange. Commen man were not affected. Channel has to verify the previous history.
సార్ మీరు ఇప్పటికీ బతికున్నారా ఉంటే రిప్లై ఇవ్వండి ప్లీజ్
10,000 N0TE ACHHU VESERU .UNDI.CIRCULATIO LO LEDU.
నువ్వేమో వెయ్యి సంవత్సరాల క్రితం పుట్టినోడులాగే చెబుతున్నావు ఆనాడు కుల వివక్షతో అంటరానితనం తో బాగా నివేదించే వారు
We got Independence in 1947. And the things which were happened before that means his age could be 5 to 6 yrs. How come he knows and tell us what had happened before Independence ? Through Books ? Which book ? Funny !
Hey Britain guy cool
Jai mudi gonda jai jahooo