Walking The Path - String Reveals & Nationalist Hub | Full Video | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 3.7K

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 3 ปีที่แล้ว +441

    తెలుగు వారా ! చాలా సంతోషం. భగవంతుడు నిన్ను ఇంట, వెంట , జంట వుండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ మరింత శక్తిని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వున్నాను

    • @swamijigundepalli6332
      @swamijigundepalli6332 3 ปีที่แล้ว +6

      Super

    • @namassivaaya
      @namassivaaya 3 ปีที่แล้ว +22

      చిన్న కరెక్షన్... ఆయన తెలుగు వారు కాదు... తెలుగు వచ్చిన తమిళుడు... ఐనా మనం మనల్ని సనాతన ధర్మానుయాయులుగా చూచుకోవాలి... భాష గురించి ఆలోచించే "బాషా"ల వల్ల నష్టపోయాం....

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 3 ปีที่แล้ว +6

      He studied in NIT Warangal

    • @bharathraj5452
      @bharathraj5452 3 ปีที่แล้ว +2

      Bhagavanthudini prarthinchadam kadu
      Miku chethanithe miru Edo okati cheyandi desham kosam, otherwise support these kind of people at least from now...

    • @mpramarao57
      @mpramarao57 3 ปีที่แล้ว +1

      Chalk chalk samthosam

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 ปีที่แล้ว +392

    Two heros on one screen నచ్చింది చర్చ మనకు ఇలాంటి అర్జునులు ఇంకా రావాలి భరతావని శక్తి అందరికి తెలియాలి

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +6

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @georged8991
      @georged8991 3 ปีที่แล้ว +3

      చాలా బాగా చెప్పారు

    • @nagendramatam3040
      @nagendramatam3040 3 ปีที่แล้ว

      s

    • @shivanipal4379
      @shivanipal4379 3 ปีที่แล้ว +1

      RSS n bjp become sickular now we want aggressive hindu
      Who make hindu aggressive n dedicated hindu

    • @me-id6ok
      @me-id6ok 3 ปีที่แล้ว

      Share this channel to all friends and family 🙏🙏🙏🙏🚨

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 ปีที่แล้ว +1

    వినోద్ గారికి నా యెక్క అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 ปีที่แล้ว +488

    Vinod is super, He should have long and healthy life. He should achieve his goals.people support you.

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +31

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @vusha8612
      @vusha8612 3 ปีที่แล้ว +6

      His goal is Mukti

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +6

      @@girishm6335 then y hindus are silent and keep voting why cheppi farty....

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +3

      @@saircew am from telangana ofcourse in andhra mostly politics run based on case sys...votes are dividing based on case party...but now hindus recognized uniting each other...

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +2

      @@girishm6335 no man.. in TS if hiindus united means how come TRS will get that many seats.... and in AP how come why cheepi gets unanimous seats or that much wins... despite of that many temple destructions... AP people can live without food but not caste....

  • @కృష్ణప్రియ-స3ధ
    @కృష్ణప్రియ-స3ధ 3 ปีที่แล้ว +286

    ఇంత చిన్నవయసులో ఇంత గొప్ప పనులు చేస్తున్న వినోద్ గారికి🙏🙏🙏🙏
    అలాగే సాయిగారు చేస్తున్న గొప్ప పనులకు కూడా 🙏🙏🙏

    • @mahidharkumarrokkam3320
      @mahidharkumarrokkam3320 ปีที่แล้ว

      I want give one advise to Vinod as well wisher. Whatever think it will happen in your life infuture as per Bhagavat Geetha. Don't think negatively in your life. Be positive throughout your life, you will get support from Universe. I wish you best wishes to pursue aim.

    • @mahidharkumarrokkam3320
      @mahidharkumarrokkam3320 ปีที่แล้ว

      Every activity controlled by finance every where in the world. The finance factor will be controlled by Government in any country. We can control all activities against nation by controlling foreign funds flow effectively. This may be possible with Yogi Adityanath as Prime Minister of India.

  • @BINDUMADHURI-g1q
    @BINDUMADHURI-g1q 23 วันที่ผ่านมา +1

    Every one is blessing you vinod.. you are doing a great job.. every one is with you..

  • @narsareddyanugu600
    @narsareddyanugu600 3 ปีที่แล้ว +28

    రెండు ధృవాలు కలిస్తే ఇక కిరాయి నా కొడుకుల పుసాలు కదిలించడమే వీరి కర్తవ్యం, గ్రేట్ జాబ్ అన్నగారు, మీ ప్రయత్నం ఇలాగే కొనసాగించండి, మా సపోర్ట్ ఎల్లపుడు ఉంటుంది మీకు

  • @chandramouli8163
    @chandramouli8163 3 ปีที่แล้ว +265

    మీతో కలిసి పనిచేయాలని ఉంది, మీకు సర్వదా జయం కలుగు గాక...జై శ్రీ రామ్

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 9 หลายเดือนก่อน +2

    We strongly support string 💪💥💯

  • @sriharilingampelly4244
    @sriharilingampelly4244 3 ปีที่แล้ว +124

    మిలాంటివారు చేపుతెనే మనవాళ్ళు వింటారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @gandesiri4u
    @gandesiri4u 3 ปีที่แล้ว +170

    భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను

  • @shobham2892
    @shobham2892 ปีที่แล้ว +1

    Great vinod We are with you string God bless you 🌺

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 3 ปีที่แล้ว +243

    కచ్ఛితంగా.... వెన్నంటే ఉండి మనమందరం వినోద్ గారికి సపొట్ గా నిలబడాలి. Tq sir...

  • @mevsrikanth963
    @mevsrikanth963 3 ปีที่แล้ว +180

    వినోద్ అన్న మీరుచూడటానికి చాల సహజంగా ఉన్నారు కాని మీ ఆలోచన దేశాన్నే మారుస్తుంది....

  • @KVeeraKVeera-mo5gt
    @KVeeraKVeera-mo5gt ปีที่แล้ว +2

    మన దేశం కోసం పోరాడిన. ఆ కాలంలో. భగత్ సింగ్ ఎటువంటి వారో. ఈ.కాలంలో అదే పద్ధతిని అదే మనస్తత్వంతో. మంచి కోసం ప్రాణాలు లెక్క చేయని లెజెండ్. స్ట్రింగ్.గారు.
    జై భారత్ సింగ్. జై స్ట్రింగ్ 🙏🙏🙏🙏🙏

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 ปีที่แล้ว +273

    Vinod is highly daring man, he must take all support from the Government.

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +18

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @venkiiveera960
      @venkiiveera960 3 ปีที่แล้ว +5

      Government support avasaram ledu, Public support kavali

    • @abhishekbhagavathula6564
      @abhishekbhagavathula6564 3 ปีที่แล้ว +7

      Bhayya lord Shree ram will protect you my dear Vinod,nothing gonna happen to you,we all are with you

    • @saktiprasadswain6546
      @saktiprasadswain6546 3 ปีที่แล้ว +1

      I will say our people stay together.stand together

    • @vishalkondur9260
      @vishalkondur9260 3 ปีที่แล้ว +3

      @@abhishekbhagavathula6564 you are absolutely right Sarvaloka Saranyaya Ragavaya mahatmane JAI SRIRAM

  • @gangadhargangedla8115
    @gangadhargangedla8115 3 ปีที่แล้ว +38

    String vedios నేను చూశాను చాలా బాగా చెప్పారు అందులో నేను అతని కి ఫ్యాన్ అయిపోయాను నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి అతను

  • @deshpandegiridharrao.
    @deshpandegiridharrao. ปีที่แล้ว +1

    అభినందనలు..మీ ఆలోచనలు అభిప్రాయాలు తొందరలోనే సాకారం కావాలని ప్రోత్సహిస్తూ..తెలుగు రాష్ట్రాల సీనియర్ పాత్రికేయులు మీకూ తోడవుతారు.👍🙏.గిరిధర్ రావు.

  • @KM-hm7zn
    @KM-hm7zn 3 ปีที่แล้ว +122

    నేషనలిస్ట్ హబ్‌ & స్ట్రీంగ్ కు చాలా చాలా ధన్యవాదాలు.. ప్రజలకు నిజమైన సమాచారం అందిస్తున్నారు.. 🙏🏼
    ఈ ముఖాముఖి ద్వారా వాస్తవాలు అందరికి తెలియజేసారు..
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gowthamsaddala3336
    @gowthamsaddala3336 3 ปีที่แล้ว +1060

    String నిజంగా ఉచ్చ పోయించింది. 👍 , సూపర్ vinod అన్న

    • @impowerfulthought1315
      @impowerfulthought1315 3 ปีที่แล้ว +43

      Druva rathe ganiki

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +53

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @santhoshreddy1992
      @santhoshreddy1992 3 ปีที่แล้ว +17

      @@girishm6335 yesakka party maaku vaddu

    • @subbunittala2012
      @subbunittala2012 3 ปีที่แล้ว +23

      Dhruv rathi ki pagilindhi

    • @santhoshreddy1992
      @santhoshreddy1992 3 ปีที่แล้ว +8

      @@subbunittala2012 vallandaru paid artists ... Chala mandi unnaru .. Well funded

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 ปีที่แล้ว +9

    String ఆపరేట్ చేస్తున్న బాబుకు అతని team, సాయి కృష్ణ , మీ team కి భగవంతుడు ఒక వజ్ర కవచం కావాలి.
    నాలాంటి అమ్మమ్మ ఆయుష్షు కూడా పోసుకొని నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యా లతో వర్ధిల్లాలి.

  • @shashiindian
    @shashiindian 3 ปีที่แล้ว +315

    వినోద్ అన్నా.. అద్భుతమ్ గా చెప్పారు.."విడియోల్లో మిగిలిపోకూడదు మనం..We should go on the ground" 👏👏👏👏

    • @mhsrao9338
      @mhsrao9338 3 ปีที่แล้ว +7

      Nice

    • @mhsrao9338
      @mhsrao9338 3 ปีที่แล้ว +5

      We will support you

    • @srinivasmysa3908
      @srinivasmysa3908 3 ปีที่แล้ว +5

      Excellent service of both nationalist hub and string for the nation, God bless you, always we are with you

    • @kranthikumarpappala7735
      @kranthikumarpappala7735 3 ปีที่แล้ว +3

      @@mhsrao9338 ws

    • @oorvasimalhotra1661
      @oorvasimalhotra1661 3 ปีที่แล้ว +3

      Agree Shsbikanth garu.

  • @anilkumaryeddula7464
    @anilkumaryeddula7464 3 ปีที่แล้ว +6

    నాకు మీ ప్రయత్నం చాలా బాగా నచ్చింది... జాతీయవాదుల కార్యక్రమాలు బానిస ఛానెళ్లలో రావు అని బాధపడేకన్న మనదైన ఒక మాధ్యమం/ ఛానెల్ స్థాపించి మన భావజాలం ప్రజలకు చెప్పడం చాలమంచి ప్రయత్నం...
    మీకు , స్ట్రింగ్ టీమ్ కి హృదయపూర్వక అభినందనలు

  • @sureshgollapally9915
    @sureshgollapally9915 3 ปีที่แล้ว +150

    అఖండ భారత దేశం ఒక హిందూ దేశం అని అందరికీ , ప్రపంచానికి తెలవాలి అంటే..ఇలాంటి వాళ్ళు దేశానికి చాలా అంటే చాలా అవసరం..మీతో మేము ఉంటం..జై శ్రీరామ్

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว +2

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @thehindu4018
    @thehindu4018 3 ปีที่แล้ว +154

    ఐక్యతే బలము అనైక్యతే బలహీనం
    దేశం కోసం ధర్మం కోసం మనమంతా
    జై హిందు

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +235

    అన్న నిజాలను ప్రజలకు తెలియజేస్తున్న మి యొక్క కార్యక్రమ కర్మలకు 🌹🇮🇳👏

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +5

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

  • @HarinathAchari-qs4gz
    @HarinathAchari-qs4gz ปีที่แล้ว +1

    Iam proud subscriber of STRING

  • @ajmateti
    @ajmateti 3 ปีที่แล้ว +52

    God bless Nationalist like you, we are behind you to support you.

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +4

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @vidyasingh4162
      @vidyasingh4162 3 ปีที่แล้ว +2

      Guys TH-cam algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel.

  • @SadanandkG
    @SadanandkG 3 ปีที่แล้ว +25

    ఈ రోజు చాలా చాలా మంచి వీడియో చూసాను. మీ ఇద్దరి కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mydreamvlogsrana6738
    @mydreamvlogsrana6738 ปีที่แล้ว

    ranadip 😍కచ్ఛితంగా.... వెన్నంటే ఉండి మనమందరం వినోద్ గారికి సపొట్ గా నిలబడాలి Thankyou🙏

  • @reddyred91
    @reddyred91 3 ปีที่แล้ว +54

    భారత మాతను విడగొట్టాలని చూసే ప్రతి వ్యక్తి కీ ఇదే మా జాతీయ వాదుల హెచ్చరిక...మా సహనాన్ని పరీక్షించవద్దు..వినోద్ వెంట మేము అందరం ఉన్నాం..
    వినోద్ కి ఏమన్నా జరిగితే ఊరుకోం...జై హింధ్!!🇮🇳

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 3 ปีที่แล้ว +325

    వినోద్ గారు మా తెలుగోడు అయినందుకు గర్వాపడుతున్నాను🚩🚩🚩

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว +2

      Nijanga na

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว +2

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kunaltannir505
    @kunaltannir505 ปีที่แล้ว +1

    UR great Reportars I am proud of U I salute U God bless U

  • @nanajikarri3262
    @nanajikarri3262 3 ปีที่แล้ว +2110

    String fans like vesukondi👍

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +46

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @vidyasingh4162
      @vidyasingh4162 3 ปีที่แล้ว +26

      East and West
      String is Best

    • @nagendramatam3040
      @nagendramatam3040 3 ปีที่แล้ว +4

      I support 💪

    • @BoostRiderGaming
      @BoostRiderGaming 3 ปีที่แล้ว +9

      @@girishm6335 right bro agree you

    • @BoostRiderGaming
      @BoostRiderGaming 3 ปีที่แล้ว +10

      @Naraka Manjunath no diverted...its a truth

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 ปีที่แล้ว +103

    నమస్కారం అన్న మీరు కలిసి nation కోసం హిందూ దర్మం కోసం పెద్ద ఎత్తున్న విడియోస్ చేయండి హిందుత్వం గురించి హిందువులు మాట్లాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని మనందరం పరిరక్షించుకోవాలి.

  • @sankuashhok
    @sankuashhok 8 หลายเดือนก่อน +1

    మీ లాంటి వ్యక్తులు ఈ దేశానికి అవసరం సర్.

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 3 ปีที่แล้ว +301

    జయమ్ము,నిశ్చయమ్మురా!!భయమ్ము లేదురా!!జంకు,గొంకు లేక సాగి పొమ్ము రా!సాగి పొమ్మురా!! నీ వెంటే మేమంతా!!జైహింద్.

  • @saisaketh5037
    @saisaketh5037 3 ปีที่แล้ว +88

    ధర్మో రక్షతి రక్షితః ..జాతీయ భావాలు కల్గిన మీరిద్దరూ దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం గర్వించదగినది... జై హింద్.

    • @anjanibalenene8369
      @anjanibalenene8369 3 ปีที่แล้ว

      Prather bharathiya yuvakudu desham gurunch jagrath padavalasina samayam vaccine bharathiyudu melukuvali

  • @venkatasarada1659
    @venkatasarada1659 ปีที่แล้ว +1

    We are always with you 👍

  • @mallikarjungoud9906
    @mallikarjungoud9906 3 ปีที่แล้ว +28

    హనుమంతుడు & భీముడు కూర్చుని మాకు ధైర్యం ఇస్తున్నట్టు ఉంది అన్న మీ ఈ ఇంటర్వ్యూ....
    జై శ్రీరామ్..
    జై భారత్
    జై హింద్

  • @gandesiri4u
    @gandesiri4u 3 ปีที่แล้ว +89

    అవును మనం మౌనంగా ఉంటున్నాము మన పైన జరిగిన జరుగుతున్న ధాడులకి

    • @bhajarangbhali4225
      @bhajarangbhali4225 3 ปีที่แล้ว +4

      మనం కూడా ఎదురు తిరగాలి ప్రభుత్వ అధికారులకు, వారు మన సేవకులు. Mro ఆఫీస్ కు పోయి వంగి వంగి దండాలు పెడుతున్నాము. ఇలాంటివి చాలా ఉన్నాయి.

  • @SilverBulleteer
    @SilverBulleteer ปีที่แล้ว

    Future hope. We are with you all around. Thanks for being upfront.

  • @btsforeverarmyforever5636
    @btsforeverarmyforever5636 3 ปีที่แล้ว +10

    I am rajasthan I will try my best to support string and nationalist hub this is high time we should support nationalists channels to counter the leftest propaganda 👍all the best guys ❤️jai shree ram from Rajasthan ❤️🙏🚩🇮🇳

  • @Vedham5
    @Vedham5 3 ปีที่แล้ว +335

    జయతు అఖండ భారతం, విజయోస్తు సనాతన ధర్మం!

  • @Nandhan2266
    @Nandhan2266 ปีที่แล้ว +1

    Keep going and growing 👏👏👏

  • @sureshb3626
    @sureshb3626 3 ปีที่แล้ว +27

    అన్నా దేశరక్షణ, సంస్కృతి, సంప్రదాయల కోసం మిలాంటి వారి కృషిని మరువలేము...🙏🙏🙏

  • @kriahnay2197
    @kriahnay2197 3 ปีที่แล้ว +179

    జై శ్రీరామ్ | జై శ్రీరామ్ | జై శ్రీరామ్

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +3

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @indian_fighter64
      @indian_fighter64 3 ปีที่แล้ว +6

      @@girishm6335 atleast meeru aina mundhu nunchi careful ga undandi Ap lo hindus nidrapoyarule..

    • @nagendramatam3040
      @nagendramatam3040 3 ปีที่แล้ว +2

      Jay Shri Ram

    • @chanduvakchore6317
      @chanduvakchore6317 3 ปีที่แล้ว +1

      Jai shri ram 🙏🙏🙏

  • @kiranhindu
    @kiranhindu ปีที่แล้ว +1

    దేవాదాయ శాఖ నుండి దేశం కోసం హిందుత్వం కోసం పోరాడే ఇలాంటి వారికి సహాయం చేయాలి ప్రతి రాష్ట్రం లోని దేవాదాయ శాఖ నుండి మోదీ జీ గారికి తెలియజేయాలి అలా జీవో వచ్చే లా 🙏🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +610

    అతి త్వరలోహింద్ పులులు వేట మొదలు పెట్టబోతునట్టుగా వుంది
    ✊️✊️✊️🌹🇮🇳👏👏

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +19

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @bhajarangbhali4225
      @bhajarangbhali4225 3 ปีที่แล้ว +39

      హిందూ పులి మీరే ఎందుకు కాలేరు సోదరా,
      సోదరా మనం ప్రతి ఒక్కరం పులులుగా మారాలి అప్పుడే మన మహిళల మానాలను కాపాడు కోగలము లేదంటే మనం చాలా నష్టపోతాము.

    • @vidyasingh4162
      @vidyasingh4162 3 ปีที่แล้ว +4

      Yes

    • @swarnalathareddy1002
      @swarnalathareddy1002 3 ปีที่แล้ว +6

      Very good job
      Keep going successfully 👌
      God bless u beta
      All the best 👍

    • @prasada4468
      @prasada4468 3 ปีที่แล้ว +1

      Ha ha ha super joke man

  • @NewsWayTelugu
    @NewsWayTelugu 3 ปีที่แล้ว +425

    మీ ఇద్దరూ కు సెల్యూట్... 🚩🇮🇳🕉️

    • @chandrakalagangapatnam8869
      @chandrakalagangapatnam8869 3 ปีที่แล้ว

      Interview telugu lo cheyandi

    • @MeghaRawat-qc8pq
      @MeghaRawat-qc8pq 3 ปีที่แล้ว +1

      Oh it's telugu!! For a second i thought they are speaking in sanskrit🥺 it sound so similar to sanskrit now I want to learn. If you guys are native telugu speaker please tell me from where should I start💕

    • @forthright4882
      @forthright4882 2 ปีที่แล้ว

      Interviewer gadu em bhajana chestunnadu fraud ganiki

  • @srinivasyadav3196
    @srinivasyadav3196 3 ปีที่แล้ว +212

    అన్న నేను మీతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక చిన్న ఊరు, పేద కుటుంబం నుండి నాకు ఎలాంటి బాధ కానీ భయం గాని లేదు. దేశం మనకేం ఇచ్చింది అని కాదు దేశానికి మనం ఏమి ఇచ్చాము అనే భావనతో బతుకుతున్నాను కానీ నాకు కరెక్ట్ సపోర్ట్ లేదు.

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว +20

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @jathiratnalu6932
      @jathiratnalu6932 3 ปีที่แล้ว +8

      @@kirankumarjanapati5993 Perfect ! nen anukunnade meeru chepparu ! super sir !

    • @karna197
      @karna197 2 ปีที่แล้ว

      @@kirankumarjanapati5993 pooku meedha chettha am kadhu! maku reservation lu konasaaginchandi ani memu adigama? SC reservations meedha ippudu SC laki chala mandhiki interest ledhu. mundhu e kula thoka lu chowdary , reddy, naidu ivi teesesthe manchidhi. kulalu povali reservations povali , desham goppa abhivrudhi chendali anthe kani inka SC lu upper caste lu reservation la meedha yedavatalu yenti ra babu ivi

    • @hareeshkumar5983
      @hareeshkumar5983 2 ปีที่แล้ว +4

      We can support bro

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human ปีที่แล้ว

      @srinivas అలాంటి భావన పక్కనబెట్టి పేదరికంలోఉన్న నీ తల్లిదండ్రులను ఇప్పుడైనా సుఖపెట్టు

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 3 ปีที่แล้ว +15

    Brother VINOD it's un beleavable that you are TELUGU and humble too,very happy to listen to you

  • @shekarpatel7328
    @shekarpatel7328 3 ปีที่แล้ว +131

    ఇక్కడ ఒకటి గమనించాను , ఏమిటంటే dislike కొట్టే వెదవలు కూడా భయపడి dislike కొట్టడం లేదు. 8.7k views కి కేవలం 3 dislike ఉన్నాయంటే ,ఇప్పుడిప్పుడే నిజాలు తెల్సుకుంటు ఉన్నారని అర్థం అవుతోంది.

    • @srigayatrivishwakarmacarvi1425
      @srigayatrivishwakarmacarvi1425 3 ปีที่แล้ว

      Avunu bro

    • @varaprasad5865
      @varaprasad5865 3 ปีที่แล้ว +2

      Exactly, I specifically comment on dislikes for most of such videos. I feel happy that, there are many people who look at dislikes as well.

    • @sugavaasihaasanhariprasad6752
      @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +13

      హయ్యో sir నేను మొత్తుకునేది అదే.. ఈ వీడియో వల్ల కొన్ని మత పిచ్చి వెదవలకు..బాధ కలిగింది అనుకుందాం...tv ఛానెల్ news లలో & social midea లలో తీవ్రవాదుల గురించి తప్పుగా మాటాడినా dislikes కొడతారు & చాగంటి ప్రవచనాల videos కి dislikes కొడతారు.. అంటే మనం ఎంతటి కిరాతకమైన మనసులున్న మనుషుల మధ్యలో.. సెక్యులరిజం అనే మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నాం..రేపు దేశంలో ఏదైనా అల్లర్లు జరిగితే మొదటి బాధితుడు ఎవరు..నష్టపోయేది ఏ వర్గం వాళ్ళు.. ఒక్క సారి ఆలోచిందండీ pleass... 🙏

    • @nagendramatam3040
      @nagendramatam3040 3 ปีที่แล้ว +3

      yes

  • @prabhathacreations
    @prabhathacreations ปีที่แล้ว

    మీలాంటి పుత్రులను కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీరు కారణజన్ములు. మీ పోరాటంలో సదా భగవంతుడు మీ వెన్నంటే ఉంటాడు.

  • @ashokkondapalli6752
    @ashokkondapalli6752 3 ปีที่แล้ว +39

    Glad to see Nationalist Hub n String Reveals in one screen.

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 3 ปีที่แล้ว +136

    హిందీ లో కూడా స్ట్రింగ్ అనే ఛానెల్ ఉంది....
    👍👍👍.. తెలుగు లో కూడా అదే పేరుతో ఉండటం మంచిది అయింది.
    ప్రజలకు నిజాలు తెలియజేస్తున్న మీ ఇద్దరి కలయికలో ఒక వీడియో చేయండి.🙏

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 3 ปีที่แล้ว +6

      Hindi, Telugu, Kannada, English languages lo unnay,,, first English lo start chesaru

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +2

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @venkataramaraju4096
      @venkataramaraju4096 3 ปีที่แล้ว +6

      వినోద్ మొదట ఇంగ్లీషు లో STRING ని మొదలు పెట్టేరు! ఆ తరువాత ఆయనే మిగతా భారతీయ భాషల్లో దానిని తీసుకొని వచ్చేరు! అతి తక్కువ సమయంలో యూట్యూబ్ వార్తా ఛానెల్ గా STRING ప్రఖ్యాతి గాంచింది!

    • @pvrpreddy3875
      @pvrpreddy3875 3 ปีที่แล้ว +1

      String వెర్షన్ తెలుగులో ఉంది యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.

    • @yoganandkumar9207
      @yoganandkumar9207 3 ปีที่แล้ว

      @@pvrpreddy3875 subscribe కూడా అయ్యాను

  • @sudharamya4180
    @sudharamya4180 ปีที่แล้ว

    Thanks Sai krishna gaariki thanks Vinodh gariki

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk 3 ปีที่แล้ว +850

    మీరు కృష్ణ అర్జున్ లాగా, మోడీ అమిత్ షా లాగా పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి గారూ & వినోద్ గారు

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +37

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @samrider077
      @samrider077 3 ปีที่แล้ว +8

      Ss same felling anna

    • @maruthiprasad1452
      @maruthiprasad1452 3 ปีที่แล้ว +5

      Yes

    • @sanathanadharmama
      @sanathanadharmama 3 ปีที่แล้ว +2

      Kadapa valluru check

    • @KS-sf3go
      @KS-sf3go 3 ปีที่แล้ว +15

      @@girishm6335 String already made videos on missionary invasion in both Telugu states. Please watch those videos for detailed information for awareness. Jai Hind 🙏

  • @roopanaik5942
    @roopanaik5942 3 ปีที่แล้ว +29

    Watched the whole video though I do not understand telugu much just for our hero Vinodh - Strings. Huge fan of him, really like his clarity of thoughts. Please guide youngsters to help u all to build a stable Hindu nation. Hats off boys to u both...

    • @HariKrishna-lo4xi
      @HariKrishna-lo4xi 3 ปีที่แล้ว +2

      In India, Civil servants never behave like civil servants .They behave like bosses.

  • @ivonphaniraj3514
    @ivonphaniraj3514 2 ปีที่แล้ว +37

    వినోద్, సాయి సోదరులారా మీకు నా హ్రృద యపూర్వక ధన్యవాదములు.♥️♥️🌹🌸🌻🌼🌺

  • @bhargava32
    @bhargava32 3 ปีที่แล้ว +102

    Guys TH-cam algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel.

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +4

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @garimellabharadwaj6271
      @garimellabharadwaj6271 3 ปีที่แล้ว +1

      Yes brother.
      Anything they can comment. Example:-🙏🙏🙏🙏👌👌👍🤝😃😃😀🚩

  • @maheshKumar-zs4zk
    @maheshKumar-zs4zk 3 ปีที่แล้ว +34

    Good to see both of u and talking about our nationalism... we are with you and we support you always.. jai ho STRING and NATIONALIST HUB.. Jai hind

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 3 ปีที่แล้ว +267

    ఒక జాతీయ భావం కలిగిన ఇరువురు తెలుగు యోధులు మీరివురు అన్న
    జై హింద్ .

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @sreeramvijayprabhanjan3187
      @sreeramvijayprabhanjan3187 3 ปีที่แล้ว +1

      @@kirankumarjanapati5993
      ఇక్కడ అనగా ఈ భూమి మీద మతం అన్నది మానవ సృష్టి , ధర్మం అన్నది దైవ సృష్టి .
      ఇక పాషాండ మతాలు , fashion మతాలు , అంటూ ఏమీ లేవు .
      ఎందుకంటే భూమి వేరు భారతదేశం వేరు అని ఏ పురాణాలు లో చెప్పలేదు .
      భరత ఖండే , ప్రదమ వర్షే , జంబూ ద్వీపే , కలియుగే ప్రదమ పాదే , .... అంటూ మన వేద పండితులు చెబుతారు కానీ , ఆస్ట్రేలియా దేశే , అమెరికా దేశే ..... అంటూ చెప్పరు .
      హిందూ ధర్మం లో చెప్పబడిన భారతదేశం ఖండించబడినది కాదు .
      అంటే ప్రస్తుత మతాలకు హిందూ ధర్మం కు సంబందం లేదు , కానీ ఉంది . ఎలా అంటే ఈ మతాలు , ఖండాలు దేశాలు , పుట్టుక కు కారణం భారతదేశం కావడమే ఆ సంబందం .

  • @Rambabu-ti8lc
    @Rambabu-ti8lc 3 ปีที่แล้ว +831

    మన వాళ్లు సినిమా హీరోస్ అంటే ఎర్రికేకలు వేస్తారు కాని, మీలాంటి రియల్ హీరో ని పట్టిచుకోరు... జై శ్రీరామ్ 🚩

    • @nagendramatam3040
      @nagendramatam3040 3 ปีที่แล้ว +8

      yes

    • @PSRAO73
      @PSRAO73 3 ปีที่แล้ว +7

      Super. Bro

    • @ShivaKumar-fz6mj
      @ShivaKumar-fz6mj 3 ปีที่แล้ว +8

      Anna.jai.sriram.mana.ki.badyata.vundanna.string.lanti.channel.ni.ekkuva.mandi.to.subscribe.cheyinchali

    • @reddaboinakumar6754
      @reddaboinakumar6754 3 ปีที่แล้ว +6

      అన్న జై శ్రీరామ్ rss ప్రాథమిక పూర్తి చేసుకున్న ను 7680926650 నన్ను పబ్లిక్ లో పరిచయం చేయగలరు వినోద్ అన్న ను భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్

    • @nagaprabha3636
      @nagaprabha3636 3 ปีที่แล้ว +5

      Yes bro valla kosam sastharu....Kani real heros gurinchi pattinchu kori it's same less 60 % youth totally going wrong way

  • @jhansilaxmi7431
    @jhansilaxmi7431 3 ปีที่แล้ว +6

    Naa son cheipithe deleted video kuda chusanu
    Amazing
    God bless you amma vinod. Naa age ke inspire ayyanu. Keep doing same
    Bless you

  • @venkateshwarraonebarsu4544
    @venkateshwarraonebarsu4544 3 ปีที่แล้ว +5

    మీ సంకల్పం అద్భుతం, కలసి /ఒకటిగా పనిచేయడం మరింత ఆనందదాయకం.
    నేనూ మీతోనే.. I am with you.

  • @rajmediatelugu1683
    @rajmediatelugu1683 3 ปีที่แล้ว +226

    వినోద్ అన్నా తెలుగు లో కూడా మీరే handle చేయండి.... చానెల్ వీర లెవల్లో ఉంటుంది

    • @bhanukethepalli9641
      @bhanukethepalli9641 3 ปีที่แล้ว +4

      String telugu undi

    • @rajmediatelugu1683
      @rajmediatelugu1683 3 ปีที่แล้ว +4

      @@bhanukethepalli9641 better to handle by Vinod brother

    • @gouniraghuvamshigoud
      @gouniraghuvamshigoud 3 ปีที่แล้ว

      Nationalist Hub undi kada bro. Mana Sai Krishna anna chuskuntadu inka

    • @kumar9118
      @kumar9118 3 ปีที่แล้ว +1

      @@rajmediatelugu1683 yes anna🙏

    • @voiceofvasuki2715
      @voiceofvasuki2715 3 ปีที่แล้ว +1

      Avunu anna telugu lo kuda mire cheppandi. Milanti marinni gontulu lestayi. Levali

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +15

    చాలా అద్భుతమైన విశ్లేషణ ఈ దేశం మీద భక్తి గౌరవాలు ఉన్నవారు ఈ దేశం కోసం పనిచేసే బీజేపీ కి, ఇటువంటి ఛానెల్సకి మద్దతు పలకండి 🙏🙏🙏🙏💐 జై శ్రీ మాత,జై భరతమాత జై గురుదేవ

    • @ramgamingyt9814
      @ramgamingyt9814 3 ปีที่แล้ว

      Sai Krishna ❤️ and Vinod Anna ❤️❤️ support cheyali andharam🙏🙏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu ปีที่แล้ว +1

    The people are divided into four systems u know Vinod garu i think u r nitya muktudu i can understand god bless both of you tnq 🚩🚩🚩🚩🚩

  • @ravivennapusa4794
    @ravivennapusa4794 3 ปีที่แล้ว +135

    Clear thoughts and analysis, vinodh. Not surprised, being associated with isha. This is expected from you. Please keeping both sai and vinodh. Doing a great job in repelling ecosystem of the left

    • @sumanthchowdary2518
      @sumanthchowdary2518 3 ปีที่แล้ว

      Isha is controlled from foreign sources

    • @rajashekarb8362
      @rajashekarb8362 3 ปีที่แล้ว

      @@sumanthchowdary2518 Good or bad right or wrong doesn't have boundaries or differences like race religion nationality or sex 🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +29

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @prabhkarreddy9891
    @prabhkarreddy9891 3 ปีที่แล้ว +9

    వినోద్ గారి ఇంటర్వ్యూ చేసిన సాయి గార్కి నా అభినందనలు. చాలా ఉపయోగకరమైనది

  • @surendarsuram7439
    @surendarsuram7439 3 ปีที่แล้ว +77

    All the Best to String & Nationalist Hub for awakening patriotism in people.

  • @survivor9367
    @survivor9367 3 ปีที่แล้ว +181

    I want to be like vinodh for india... If everyone capable of like him to do something to india.. Please do now and support him..

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +16

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

    • @madhusrikanthganta833
      @madhusrikanthganta833 3 ปีที่แล้ว +5

      Be bold and strong when you need to aware people

    • @saikumarakinapally6789
      @saikumarakinapally6789 3 ปีที่แล้ว +4

      General ga ladies elantivi assalu pattichhukoru especially politics. Please atleast aware your friends.

    • @mindurownbusiness10yearsag61
      @mindurownbusiness10yearsag61 3 ปีที่แล้ว +1

      Always

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 ปีที่แล้ว

      Ok but wat ur doing in home. Cooking

  • @krishnapalsinghsisodiya9678
    @krishnapalsinghsisodiya9678 3 ปีที่แล้ว +60

    I am north indian. I love south indian Languages and culture Telugu, Tamil, Kannada ,Malayalam.

    • @harinadhankireddy1438
      @harinadhankireddy1438 3 ปีที่แล้ว

      Thats great brother

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว +1

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @krishnapalsinghsisodiya9678
      @krishnapalsinghsisodiya9678 3 ปีที่แล้ว +4

      I don't understand telugu. But it sounds so beautiful. I wanna learn telugu. Is it difficult for hindi speaker?

    • @clashofclanswarriors4572
      @clashofclanswarriors4572 3 ปีที่แล้ว +4

      @@krishnapalsinghsisodiya9678 no it is very easy.. even 60 percentage of words from Telugu originated from Sanskrit and 40percent originated from Dravidian Language.. as Hindi is originated from Sanskrit it is very easy for u.. if u just 1month stay in telugu states u will get 70 percent

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 3 ปีที่แล้ว +17

    String Vinod has extreme clarity and exactly diagnosed the phenomenon of anti India forces with the mask of secular, religious freedom and so called so on. The enemy is very strong with all kinds of resources- Man-power, Money Power, Purchased Intellectual support, etc. Welcome thing - mutual support, cooperation between these media leaders. Good Luck India !

  • @sivalingam7280
    @sivalingam7280 3 ปีที่แล้ว +73

    VINOD is daredevil he won't afraid of anyone. He is really fantastic. I strongly supports his work.

  • @teamdynamic5178
    @teamdynamic5178 ปีที่แล้ว

    String vinod tammudu you r really inspiring to youth..u r great

  • @tharakaram3350
    @tharakaram3350 3 ปีที่แล้ว +32

    Nationalist super star *Vinod* anna ⭐⭐⭐⭐⭐

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +1

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

  • @kotpallyks
    @kotpallyks 3 ปีที่แล้ว +92

    హా శ్రీరాముని అండ దండ మీకు ఉండాలని కోరుకుంటూ ఉన్న జై శ్రీరామ్ అన్న జై భారత్ జై హింద్

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 8 หลายเดือนก่อน +1

    మేము మీతొ కలసి మన భారతదేశాన్ని కాపాడుకుందాం

  • @dindia6263
    @dindia6263 3 ปีที่แล้ว +32

    లాయర్ సాయి దీపక్ కూడా ఇలాగే చెప్పారు. మన culture ni మనకు తెలియకుండానే మన నుండి దూరం చేస్తున్నారు.

  • @srikanthab7231
    @srikanthab7231 3 ปีที่แล้ว +21

    String + Nationalist Hub 🔥🔥🔥

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว +1

      in AP Christian missionaries doing conversions, destroying temples , and Chief minister Jagan simply encouraging missionaries...belongs to brother anil and sharmila...we telangana people dont want Christian missionaries mafia party..

  • @vivekanandbhoga3446
    @vivekanandbhoga3446 ปีที่แล้ว +1

    Vinod it's only a begining do proceed to achieve your goal ,we support you.

  • @KrishnaKumar-qe2gi
    @KrishnaKumar-qe2gi 3 ปีที่แล้ว +14

    Nationalist Hub, String and Raka Lokam are the much needed channels for the present time. I think the ALMIGHTY has come in these forms. Thank you. Bharat Mata Ki Jai..! 🙏

  • @prakashrao3998
    @prakashrao3998 3 ปีที่แล้ว +48

    మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. తెగించి ముందుకు వెళ్తే అందరూ మనవెంటే ఉంటారు

    • @SSCASPIRENT1
      @SSCASPIRENT1 3 ปีที่แล้ว

      S

    • @arunkamineni2762
      @arunkamineni2762 3 ปีที่แล้ว

      Yes🙏

    • @pawanshetkar5688
      @pawanshetkar5688 3 ปีที่แล้ว

      Yes bro

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว +2

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @reddaboinakumar6754
    @reddaboinakumar6754 3 ปีที่แล้ว +18

    అన్నా మీ ఇద్దరికీ మేము తోడుగా ఉంటాము ఏ కష్టం వచ్చినా మేము మీకు తోడుగా ఉంటాం మీరు ఇలాగే కలిసి ఉండాలి

  • @veedalaravindranath7157
    @veedalaravindranath7157 3 ปีที่แล้ว +117

    యువకులు విద్యార్థులు మీలా ఆలోచించాలని నా వినతి.
    మీకు శుభం కలుగగాక.
    భారత్ మాతా కీ జై.

    • @kirankumarjanapati5993
      @kirankumarjanapati5993 3 ปีที่แล้ว

      పాశాండమతాలతో చర్చలు - బూడిదలో పోసిన పన్నీరు ఒక్కటే!☺️
      కుక్క జోలికి పోయి చక్కదనం పోగొట్టుకొన్నట్లు!!☺️
      అనుభవించేవి హిందూ రిజర్వేషన్లు! - ఆచరించేది పాశాండ ప్రగల్భాలు!!!!!!☺️
      ప్రతి ఒక్కరు ఒక్కో శివాజీయై, నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను దక్కేలా పోరాడాలి👍....
      👍ఏ కుటుంబము అయితే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందుతుందో, ఆ కుటుంబాన్ని BC కేటగిరీలో ఉద్యోగం పొందిన రోజునే శాశ్వతంగా పొందుపర్చాలి. ఆ తర్వాత ఎప్పుడైనా మతం మారినప్పుడు, ఏదైతే హిందూ SC, ST రిజర్వేషన్లు ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి వెంటనే వైదొలగించాలి. ఆ విధంగా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగ సౌలభ్యన్ని కల్పించనవారమవుతాము. తద్వారా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక మరియు అసమానతలను సరిచేయగలం. 💐💐💐అంభేద్కర్ గారి ఆశయం కూడా సామాజిక, ఉద్యోగ, ఆర్థిక - సమానత్వమే!.....💐💐💐 జైఅంభేద్కర్!!!
      అంభేద్కర్ గారి ఆశయ సాధన దిశగా త్రికరణశుద్ధిగా
      అడుగులు కలుపుదాం!👍
      నకర్తేన! - నక్రియ!
      నక్రియేన! - నఖర్మ!
      నఖర్మేన! - నభవిష్యత్!..
      💐💐💐💐💐నభూతో నభవిష్యత్!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kumarsathya250
    @kumarsathya250 3 ปีที่แล้ว +85

    Need more and more people like these. End of blind desert religions started....

    • @deviraj83
      @deviraj83 3 ปีที่แล้ว +1

      Please share this video's to as much as you can it's important

  • @pavachu
    @pavachu ปีที่แล้ว +1

    Good Discussion sir ... Wishing Vinod all the success 👍

  • @somayajulucsjr9187
    @somayajulucsjr9187 3 ปีที่แล้ว +73

    Vinodh is spiritually trained. He is a hardworking and talented techsavy nationalist. He has shown his mettle. He hinted many important things. He is a national asset. His appreciation of the government and its leadership is motivating. Wish him all the best in his endeavours. Post TH-cam video deletion he appeared twice on NH. These occasional interactions be continued. Maybe his incisive work maybe not visible for public attention as earlier. Be that as it may wish him all the best.🇮🇳👍🙏

  • @chichas8875
    @chichas8875 3 ปีที่แล้ว +15

    Love to hear Strong voices discussion...we really support you both my dear brothers...

  • @Anitareddy1111
    @Anitareddy1111 3 ปีที่แล้ว +2

    Seen total video without missing single digit. Both spoken very well. But what is The most important thing which mr Vinod conveyed is absolutely correct regarding spiritual development within every one. If a person is stable & @peace of mind every thing falls on track. Mr Vinod conveyed exact solution for all this havoc going on . Wonderful . 👏🏻👍

  • @PEGASIS_PLAZ
    @PEGASIS_PLAZ 3 ปีที่แล้ว +9

    I am from west bengal.....
    I love string....❤️❤️❤️plz keep talking in hindi or english 😘😘 for understanding

    • @rmrrao2675
      @rmrrao2675 3 ปีที่แล้ว +1

      There are subtitles. They will delete it right away if it is in English.

  • @rahul11308
    @rahul11308 3 ปีที่แล้ว +51

    Nationalist Hub + shyam sharma show + string + vivek agnihotri( im buddha) , + Rajiv malhotra....we have tk follow all these guys

    • @kavithaindia5429
      @kavithaindia5429 3 ปีที่แล้ว +2

      Jaipur dialogues is another channel. Nitin shukla , India speaks daily , urban chatterati there are many more

    • @sidstories2527
      @sidstories2527 3 ปีที่แล้ว

      SID Stories..

    • @risingsun2995
      @risingsun2995 3 ปีที่แล้ว +1

      Neeraj atri also He exposed many things like NCERT syllabus false textbooks in schools .

  • @PratikShende91
    @PratikShende91 3 ปีที่แล้ว +16

    watching the video with subtitles, thanks for that...a true nationalist has to support like minded peoples...

  • @lnevents2737
    @lnevents2737 3 ปีที่แล้ว +49

    మీరు ఇద్దరు.. మీ తో మేము .. మీ గ్రూప్ ఇంకా పెరగాలి అని కోరుకుంటున్న ..

  • @KS-sf3go
    @KS-sf3go 3 ปีที่แล้ว +49

    All nationalist forces should work together in sync only then this moment will be UNSTOPPABLE. Jai Hind 🙏

  • @rajyadav7
    @rajyadav7 2 ปีที่แล้ว +1

    We support string and nationalist hub

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 ปีที่แล้ว +8

    Thanks for your great work 🙏🇮🇳🙏
    జైహింద్ 🙏🇮🇳🙏జై శ్రీరామ్ 🙏🇮🇳🙏