భాషాభాగాలు | భాషాభాగాలపై పాట| భాషాభాగాలను చక్కని పాట రూపంలో నేర్చుకుందాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 35

  • @vkchitithoti
    @vkchitithoti 6 วันที่ผ่านมา

    ఆహ్లాదకరంగా పాఠాలు నేర్పడం అంటే ఇదే. అభినందనలు

    • @palleseenu
      @palleseenu  6 วันที่ผ่านมา

      ధన్యవాదాలు సర్

  • @KondammaBoini-l7z
    @KondammaBoini-l7z 4 วันที่ผ่านมา

    👌👌sir

    • @palleseenu
      @palleseenu  3 วันที่ผ่านมา

      Thank you

  • @VedhaVyas-t8g
    @VedhaVyas-t8g 6 วันที่ผ่านมา

    Super sir

    • @palleseenu
      @palleseenu  6 วันที่ผ่านมา

      Thank you

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 18 วันที่ผ่านมา

    సార్ మేము అనగా.. పెద్ద తామరాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులము.... మేము మీ భాషాభాగాలు పాట చూసాము మాకు అందరకీ చాల బాగా నచ్చింది... మా మాష్టారు... ఈ పాట చూసి... మాకు భాషా భాగాలు చాల బాగా వివరించారు.... మీకు ధన్యవాదాలు

    • @palleseenu
      @palleseenu  18 วันที่ผ่านมา

      ధన్యవాదాలు విద్యార్థులారా
      బాగా చదవండి. మంచి జ్ఞానాన్ని పొంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి.

  • @kalyanijanapati8176
    @kalyanijanapati8176 14 วันที่ผ่านมา +1

    భలే భలే చాలా భావున్నది

    • @palleseenu
      @palleseenu  14 วันที่ผ่านมา

      Thank you

  • @jsunitha5953
    @jsunitha5953 2 หลายเดือนก่อน +2

    సూపర్ సర్ 👌👌👌👌

    • @palleseenu
      @palleseenu  2 หลายเดือนก่อน

      Thank you madam

  • @swamym4863
    @swamym4863 15 วันที่ผ่านมา

    Supar sir

    • @palleseenu
      @palleseenu  15 วันที่ผ่านมา

      Thank you Sir

  • @kanugandulalingam
    @kanugandulalingam 23 วันที่ผ่านมา

    సూపర్

    • @palleseenu
      @palleseenu  23 วันที่ผ่านมา

      Thankyou

  • @mandangieswari5034
    @mandangieswari5034 หลายเดือนก่อน

    Song padatam lonu,pillalaku ravalane me tapana telustundi sir,chala ......bavundi sir

    • @palleseenu
      @palleseenu  หลายเดือนก่อน

      Thank you so much

  • @mohammadazmath3249
    @mohammadazmath3249 3 หลายเดือนก่อน

    Super ❤❤

  • @malleshmalli2504
    @malleshmalli2504 21 วันที่ผ่านมา

    Super sir ❤

    • @palleseenu
      @palleseenu  21 วันที่ผ่านมา

      Thank you

  • @kashapogumalleshmallesh5979
    @kashapogumalleshmallesh5979 7 วันที่ผ่านมา

    ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి సార్

    • @palleseenu
      @palleseenu  7 วันที่ผ่านมา

      తప్ప కుండా చేస్తాను .
      ధన్యవాదాలు

  • @bandlashankar7746
    @bandlashankar7746 5 วันที่ผ่านมา

    Telugu grammer total alage videos cheyyandi sir

    • @palleseenu
      @palleseenu  5 วันที่ผ่านมา

      తప్పకుండా ప్రయత్నిస్తాను.

  • @BaluPratheep
    @BaluPratheep 15 วันที่ผ่านมา

    లిరిక్స్ పెడతారా plz

    • @palleseenu
      @palleseenu  14 วันที่ผ่านมา

      భలే భలే...ఓయ్ ఓయ్ భలే భలే
      భలే భలేగా వినరండి... భాషాభాగా లైదండీ
      భలేభలేగా వినరండి...భలే పసందుగవినరండి
      పలక, బలపం - సీత, గీత
      అమ్మా ,నాన్న - హైదరాబాద్ ||2||
      పేర్లను తెలిపే పదాలు అన్ని *నామవాచకాలే*నంట. || భలే భలే||
      అతడు ఇతడు - ఆమె ఈమె
      వారు వీరు - అవి ఇవి
      పేర్లకు బదులుగా వాడే పదాలు ||2|| *సర్వనామముల*వునంట ||భలే భలే||
      తెల్లగ నల్లగ - చల్లగ వేడిగ
      మంచిగ చెడ్డగ - పొట్టిగ పొడువుగ
      గుణాలన్నీ తెలిపే పదాలు || 2 ||
      * విశేషణమ్ములు* అవునంట ||బలే బలే||
      చదువుట రాయుట - ఆడుట పాడుట
      ఉరుకుట గెంతుట - తాగుట తినుట
      పనులను తెలిపే పదాలు అన్ని || 2 ||
      * క్రియా పదములు *అవునంట ||భలే భలే||
      ఆహా ఓహో - అయ్యో అరెరే
      ఔరా అకటా - భళిరా భళా
      లింగ వచన విభక్తులు కానీ || 2 ||
      పదాలు అన్ని *అవ్యయము*లవునంట ||భలే భలే||

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 14 วันที่ผ่านมา

    Lyrics పెట్టండి Sir 🎉

    • @palleseenu
      @palleseenu  14 วันที่ผ่านมา

      భలే భలే...ఓయ్ ఓయ్ భలే భలే
      భలే భలేగా వినరండి... భాషాభాగా లైదండీ
      భలేభలేగా వినరండి...భలే పసందుగవినరండి
      పలక, బలపం - సీత, గీత
      అమ్మా ,నాన్న - హైదరాబాద్ ||2||
      పేర్లను తెలిపే పదాలు అన్ని *నామవాచకాలే*నంట. || భలే భలే||
      అతడు ఇతడు - ఆమె ఈమె
      వారు వీరు - అవి ఇవి
      పేర్లకు బదులుగా వాడే పదాలు ||2|| *సర్వనామముల*వునంట ||భలే భలే||
      తెల్లగ నల్లగ - చల్లగ వేడిగ
      మంచిగ చెడ్డగ - పొట్టిగ పొడువుగ
      గుణాలన్నీ తెలిపే పదాలు || 2 ||
      * విశేషణమ్ములు* అవునంట ||బలే బలే||
      చదువుట రాయుట - ఆడుట పాడుట
      ఉరుకుట గెంతుట - తాగుట తినుట
      పనులను తెలిపే పదాలు అన్ని || 2 ||
      * క్రియా పదములు *అవునంట ||భలే భలే||
      ఆహా ఓహో - అయ్యో అరెరే
      ఔరా అకటా - భళిరా భళా
      లింగ వచన విభక్తులు కానీ || 2 ||
      పదాలు అన్ని *అవ్యయము*లవునంట ||భలే భలే||

  • @swamym4863
    @swamym4863 15 วันที่ผ่านมา

    Sir నేను ప్రవేట్ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్న మే పాట నీ మా స్టూడెంట్ కి చెప్పుకోవచ్చ

    • @palleseenu
      @palleseenu  15 วันที่ผ่านมา

      తప్పకుండా చెప్పండి సర్.
      విద్యార్థులు నేర్చు కోవడమే మనకు కావలసింది.

  • @aravinddasari900
    @aravinddasari900 5 วันที่ผ่านมา

    Super sir

    • @palleseenu
      @palleseenu  5 วันที่ผ่านมา

      Thank you

  • @SrinivasuluP-u5b
    @SrinivasuluP-u5b 5 วันที่ผ่านมา

    Super sir

    • @palleseenu
      @palleseenu  5 วันที่ผ่านมา

      Thank you