పిల్లలకు క్లాస్ లో పాటాలు చెప్పే ఈ ప్రయోగం చాలా బాగుంది. సంగీతం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. వినాలనే కోరిక పెరుగుతుంది. క్లాస్ టీచర్ ఆలోచనా విదానం బాగుంది.
Manam andharam songs vintam padatham kani song meaning entha mandiki telusu sir,? Paduthu patalu chepthe vinadaniki baguntundi what about subject knowledge?
కళామతల్లి ముద్దుబిడ్డ మాస్టర్ గారికి నమస్కారం.వివిధ క లల అనే పాఠములను తియ్యని తేనేతో రంగరించి పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్న మాస్టర్ గారికి అభినందనలు. MANAM T.V. వారికి కృతజ్ఞతలు
శుభా కాంక్షలు అయ్యా బాగా చెపుతున్నారు.ఆకర్షణ ఉంటుంది.కానీ మరల ఒక సారి వివరించాల్సి వస్తుందేమో. పిల్లలు పాటలాగనే రాస్తారు కొందరు.పాట పాడటం కోసం కొన్ని పదాలు చేర్చుతాం .కానీ వారు అవికూడా రాస్తారు అనుకొంటున్నాను విద్యార్థులకు విషయ అవగాహన కూడా కావాలి కదా సారు . పిల్లలు జవాబు వాక్య నిర్మణం కూడా చెయ్యాలి 🎉
Beautiful way of teaching children bcz movies tho pillalu will connect better / music is therapy too & song is easy to catch kaabatti ee TEACHERGARIKI veyyi Kati namaskaaramulu+ bhasha , janapadha,kolatumlanti kallala dwarf meeru value pen hi ,games add chest stress leak undo happygaa learning easy chesthunnandhuku meeku johaarlu Ilaa marugupade mana chethi kalalu Kodak school timely oka subject gaa unte - carpentry ; chenetha, sculpting etcontinue avuthaayi + farming classes also ani naa manavi Andhari office jobs chesthe then food uthpatthi yell / andhari ki kaavaali food kadha thank you sooo much andi Teachergaru for new way of teaching - JayaR
ప్రతి ఒక్కరూ జరిగిందని వెనక్కి లాగడం కాదు ఈ సంవత్సరం ఆయన చెప్పిన దానికే రిజల్ట్ చూసి బాగుంది అంటే వాళ్ళు జ్ఞాపక శక్తి గ్రాస్పిన్ పవర్ పాటల రూపంలో క్లాసులో చెప్పిన సబ్జెక్ట్క్యాచ్ చేయగలుగుతున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ పిల్లలు మీరు కూడా మనసుపెట్టి ఆ మాస్టారు పడుతున్న కష్టానికి ఫలితాన్ని ఇస్తారని భావిస్తూ ఆకళ పోషకులైన ఆ ఉపాధ్యాయునికి అనేక ధన్యవాదములు 🙏🙏🙏 జైశ్రీరామ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్ 💐💐💐👏👏👏🙏
Very nice... I feel the same education should be in songs where students shows interest and will enjoy.... This is the time for education transformation..
పిల్లలకు పాఠాలు వాళ్ల మెదడుకు హత్తుకునేలా చెప్పే ప్రయత్నం చాలా బాగుంది. వారి కృషి అభినందనీయం.
పిల్లలకు క్లాస్ లో పాటాలు చెప్పే ఈ ప్రయోగం చాలా బాగుంది. సంగీతం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. వినాలనే కోరిక పెరుగుతుంది. క్లాస్ టీచర్ ఆలోచనా విదానం బాగుంది.
Manam andharam songs vintam padatham kani song meaning entha mandiki telusu sir,? Paduthu patalu chepthe vinadaniki baguntundi what about subject knowledge?
Great talented teacher🎉🎉🎉🎉
ఉపాధ్యాయ లోకానికి వన్నె తెచ్చిన master గారికి ధన్యవాదములు.
కళామతల్లి ముద్దుబిడ్డ మాస్టర్ గారికి నమస్కారం.వివిధ క లల అనే పాఠములను తియ్యని తేనేతో రంగరించి పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్న మాస్టర్ గారికి అభినందనలు. MANAM T.V. వారికి కృతజ్ఞతలు
సార్ మీ పాఠం పాటద్వారా వింటే మరుగుపడిన కళారుపాలను మరియు పల్లె యొక్క గొప్ప తనాన్ని వివరించిన పాట ద్వారా వివరించిన మీకు పాదాభివందనం. Master సూర్యనారాయణ.
Jai శ్రీ గురుభ్యోన్నమః బాగుంది కాన్సెప్ట్ పిల్లలకి అర్థమయ్యేటట్లుగా పాటలు రూపంలో చెప్పారు చిన్న స్టాండర్డ్స్ కైతే సరిపోతుంది అని నా ఉద్దేశం
అద్భుతం. వృత్తికి న్యాయం చేసిన ఘనులు మీరు.అభినందనలు మాష్టారూ
ఆహ్లాదకరంగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా పిల్లలకు పాటలు బోధిస్తున్నారు
Sir పాటలో అన్ని అంశాలతో పాడి వివరించారు బాగుంది.దీనితో పాటు IFB లో పటం ఉండిఉంటే బాగా అవగాహన అవుతాది.thank you sir super.
ధన్యవాదములు..... Sir master
మీ teaching.... style 🎉
ఇతను పని చేస్తున్న పాఠశాలలో పిల్లలకైతే అన్యాయం జరుగుతుంది నేను చాలా మంది దగ్గర విన్నాను.... ఇప్పుడు సంతోషమే నా
ఏ విధంగా అండి?
వినోదంతో కూడిన విద్య పిల్లలకు విద్య పై ఆసక్తి కలుగు తుంది మంచి ని విమర్శించడం మానుకోండి
పాట అనేది నేర్చుకోవడానికి అద్భుతం.
మాస్టర్ గారికి సంగీతం బాగా తెలుసు.
🎉 Music inspires Aesthetic Values 😊 Fantastic Presentation
ఆనందం దాపురించటం ఏమిటి ? మంచి పదాలు వాడితే బాగుంటుంది. మీ ఈ ప్రాంతాలకు మాత్రం నమస్కారాలు.
Smart creativity సార్....... Hats of to you sir 🙏🙏🙏🙏🙏
Ma’am …love the way you anchored and introduced the topic …well done !
🙏👏👏….very passionate teacher
చాలా గొప్పగా చెబుతున్నారు. Great
Very very good master ❤🎉 me song with చాలా చాలా lessons చెపుతున్నారు thank you master
శుభా కాంక్షలు అయ్యా బాగా చెపుతున్నారు.ఆకర్షణ ఉంటుంది.కానీ మరల ఒక సారి వివరించాల్సి వస్తుందేమో. పిల్లలు పాటలాగనే రాస్తారు కొందరు.పాట పాడటం కోసం కొన్ని పదాలు చేర్చుతాం .కానీ వారు అవికూడా రాస్తారు అనుకొంటున్నాను విద్యార్థులకు విషయ అవగాహన కూడా కావాలి కదా సారు . పిల్లలు జవాబు వాక్య నిర్మణం కూడా చెయ్యాలి 🎉
లేదు sir, పాట రూపంలో నేర్చుకున్నది జీవితంలో marchiporu.
Baabu rao gaaru cheppinatlu marosaari vivarinchalsi vasthundhi...algae Anya padaalu Kuda vraase avakasam vundhi.. inko vishayam yemitante , present English medium lone exams vraayaali kadhaa...
సూపర్ సారు
🎉🎉🎉 great job sir
బావుంది ఆంకోరింగ్ .
Govt help chesthe e rakamaina bodhana paddathi baguntundhi inka bhaga cheppagalaru inka chala mandhi talented teachers unnaru
టీచర్ అతనో మంచి టీచర్ నాన్న తో సమానంగా వుంటారు టీచర్ చెప్పేది ప్రతీ ఒక్కకటి వీనాలి అప్పుడు మనం ఇంక అందరికి చెప్పొచ్చు ధన్యవాదములు మాస్టర్ గారు
బాగుంది బొంతలకోటి గారు congratulations
Beautiful way of teaching children bcz movies tho pillalu will connect better / music is therapy too & song is easy to catch kaabatti ee TEACHERGARIKI veyyi Kati namaskaaramulu+ bhasha , janapadha,kolatumlanti kallala dwarf meeru value pen hi ,games add chest stress leak undo happygaa learning easy chesthunnandhuku meeku johaarlu
Ilaa marugupade mana chethi kalalu Kodak school timely oka subject gaa unte - carpentry ; chenetha, sculpting etcontinue avuthaayi + farming classes also ani naa manavi
Andhari office jobs chesthe then food uthpatthi yell / andhari ki kaavaali food kadha thank you sooo much andi Teachergaru for new way of teaching - JayaR
సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు సార్
Teaching thru APPEP method is very appreciable.God. bless u. .
ప్రతి ఒక్కరూ జరిగిందని వెనక్కి లాగడం కాదు ఈ సంవత్సరం ఆయన చెప్పిన దానికే రిజల్ట్ చూసి బాగుంది అంటే వాళ్ళు జ్ఞాపక శక్తి గ్రాస్పిన్ పవర్ పాటల రూపంలో క్లాసులో చెప్పిన సబ్జెక్ట్క్యాచ్ చేయగలుగుతున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ పిల్లలు మీరు కూడా మనసుపెట్టి ఆ మాస్టారు పడుతున్న కష్టానికి ఫలితాన్ని ఇస్తారని భావిస్తూ ఆకళ పోషకులైన ఆ ఉపాధ్యాయునికి అనేక ధన్యవాదములు 🙏🙏🙏
జైశ్రీరామ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్ 💐💐💐👏👏👏🙏
Great sir...❤❤❤
🇮🇳🍀 Jai bharata desam ✊️
🕉🛕🚩 Jai kanaka durga mata 🙏
🇮🇳🍀 Jai andhra pradesh ✊️
Your teaching very nice
Easy ga understanding Avuthundhi
Excellent sir. Acharya Devo Bhava.
మీ కళా నైపుణ్య తో పిల్లలకు న్యాయం చేస్తున్నారు ఆ పిల్లలు అదృ ష్ట వంతులు❤
Master gariki dhanyavadamulu🎉🎉🎉
ఇది కదా అసలైన దేశభక్తి అంటేను
Great effort sir. You are legend in these days.❤
Excellent mastar gaaru
Very good 👍 and nice memorable teaching sir
Pallavi chaka sarlu padutunnaru .....meeaalochana baagunnada master garu.....🙏🙏
Goppa Teacher Super Sir 👍🙏🙏🇮🇳
Patalu baga artham avuthundi alanti low
Maind child kuda arthamavuthindi thanks sir
God bless you sir excellent teaching sir
Superb sir
Sir good knowledge give your studies 🎉🎉
Thank you mast aru chala baga chepparu
Very very innovative way sir❤❤❤
🙏🙏🙏 super best teaching 💐🤝🙏👌🇮🇳
Innovative Teaching
సర్ యొక్క కళ కు వందనాలు 💐💐🙏🏾
కానీ పిల్లల్లో output ఉండక పోవచ్చు... సమయం వృధా అవుతుంది.
అస్సలు వృథా అవదు. పాఠం పాట రూపంలో నేర్చుకుంటే జీవితం లో.marchiporu.
Gurubhyonamaha, we are in need such great teachers.
Excellent Job Sir 🎉🎉🎉
Very nice sir
Sir your teaching n methods super. Pls. Give coaching to other teachers🎉
భావితరానికి బంగారు బాట
Super sir song rupam lo vinte pillalu any time gurthu pettukuntaru 🙏
Excellent Sir!!
సూపర్ సార్
Excellent..
S̶p̶e̶e̶c̶h̶l̶e̶s̶s̶👌👌👌👌👌👌👌
వృతికి న్యాయం చేస్తున్న రు ధన్యవాదాలు
Very nice... I feel the same education should be in songs where students shows interest and will enjoy.... This is the time for education transformation..
Suuuuperrrrr sir
entha opikaga chebuthunnaru sir great🙏🏻🙏🏻🙏🏻👍
Super great job master garu
Super sir mamu chala miss I am school time lo sir 👌👌👌
అద్భుతః
Super teaching sir
👌👌👌sir🙏🙏🙏🙏🙏🙏🙏🎼🎼🎼🎼
Super method
Super super super sir
Sathakoti vandanalu
Super song 🎉
Sir suppar
Super Teacher. 👌
Many teaching methods like association,creation , visualisation are good gor students
Excellent mastaru
Suparu..
అభినందనలు సార్
Good work sir
Goodpressntation
Congratulations sir
Art Integration is very clear here
❤❤🙏🏻🙏🏻👌👌
Great 👍 sir
Exalent
Thank u sir
Super 🙏👍
అభినందనలు మాస్టారు గారు.... నేను కరీంనగర్ నుండి '
Great sir God bless you
Super Sir❤
👏👏👏
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
Salute
It will help a little ....
మాస్టారు, రేపు పరీక్షల్లో 85×65 ఎంత అని అడిగితే.. "చందమామ చందమామ ఓ చందమామ" అని జవాబు రాస్తే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి 😮😢
maths sir jeetham cut
సాయిరాం సర్
Meeru super sir
ఇలాంటి ఉపాధ్యాయులకు అవార్డు లను ఇవ్వండి ప్రోత్సహించండి ఒక రోజు పాటలు చెప్పారు కని ఉత్తమ ఉపాధ్యాయులని అవార్డు లు ఇస్తారు 🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
super
Sir anni songs vedio record cheyyandi with students for future generations
Like parady songs...