DEVUNI MANDIRAM || A.R.STEVENSON || AATMAVARSHAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 ปีที่แล้ว +32

    లాలాలలా
    పల్లవి.
    దేవుని మందిరం దీవెన ప్రాంగణం
    మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2.
    వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2.
    చరణం 1
    ఆలయంలో దేవుని మనసున్నది
    ఆయన మహిమ ఆవరించివున్నది
    ఆరాధించుటకు కూడుకున్నవారికి
    యేసయ్య మనసులో చోటున్నది
    .వేచియున్నది.
    .దేవుని.
    చరణం2
    వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
    కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
    ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
    అక్కడ చెప్పుకునే వీలున్నది
    వేచియున్నది.
    .దేవునిమందిరం.
    చరణం3.
    వాక్యాహారములో ఫలించుటకు
    దేవుని స్వరమువిని భలమొo దుటకు
    సంతోషించుటకు ఆశవున్నవారికి
    సహావాసమునందు పాలున్నది
    .వేచియున్నది.
    .దేవునిమందిరం.

  • @pidatalamariyanamdampidata6818
    @pidatalamariyanamdampidata6818 7 หลายเดือนก่อน +2

    Super anna chala Baga padaru pata bagundhi

  • @YakobYarlagadda
    @YakobYarlagadda 6 หลายเดือนก่อน +2

    Praise the lord🛐✨👌⛪⛪⛪⛪⛪⛪🗽⛪👏👏👏🤝🤝🤝

  • @nagalaxminaidunagalaxminai9933
    @nagalaxminaidunagalaxminai9933 4 ปีที่แล้ว +5

    Nice song praise the lord annaya

  • @samabhishekmedia2198
    @samabhishekmedia2198 4 ปีที่แล้ว +10

    పాస్టర్ గారు అన్న పాటలు అప్లలొడ్ చెసినందుకు 🙏🙏🙏🙏

  • @MondiFrancis
    @MondiFrancis 5 หลายเดือนก่อน +2

    Thank you Jesus for everything in my life

  • @sudhaswarnakumari
    @sudhaswarnakumari ปีที่แล้ว +2

    Praise the lord jesus

  • @jkjohnsonofficials
    @jkjohnsonofficials ปีที่แล้ว +3

    Prise the lord 🙏🙏🙏🙏 annaya

  • @sampthnokki1903
    @sampthnokki1903 4 ปีที่แล้ว +5

    Nice song ⛪⛪⛪Tqsir

  • @durgaraomotukuri4568
    @durgaraomotukuri4568 ปีที่แล้ว +2

    Super song

  • @suvarthabujji3107
    @suvarthabujji3107 4 ปีที่แล้ว +5

    Devuni.mandiram.manaku.divanapranganam

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @MaheshJoel
    @MaheshJoel 4 ปีที่แล้ว +3

    Nice song

  • @vemubalakrishna7859
    @vemubalakrishna7859 3 ปีที่แล้ว +2

    Super

  • @user-gn9op7cw3b
    @user-gn9op7cw3b 3 ปีที่แล้ว +2

    Amen

  • @munnamummamuna9721
    @munnamummamuna9721 2 ปีที่แล้ว +2

    ❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤

  • @chandupeeka5922
    @chandupeeka5922 2 ปีที่แล้ว +2

    👏👏👏🙌🙌🙌🙏🙏🙏

  • @naveenmaddirala3191
    @naveenmaddirala3191 4 ปีที่แล้ว +3

    Good song

  • @anithasayila3277
    @anithasayila3277 ปีที่แล้ว +2

    Super sir

  • @maniratnam1855
    @maniratnam1855 4 ปีที่แล้ว +4

    My favourite song

  • @GIRI6060
    @GIRI6060 3 ปีที่แล้ว +2

    Veedy veshalu vammo ? Be a Christian

  • @KopanathiRamaKrishnan
    @KopanathiRamaKrishnan 3 หลายเดือนก่อน +1

    Super

  • @kondaeysrinivasarao5237
    @kondaeysrinivasarao5237 3 ปีที่แล้ว +1

    Amen