ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||
బ్రదర్ మీకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు...మీ పాడుతున్న పాటలు నాకు మా గ్రామంలో వున్న ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం... దయచేసి మీ ఫోన్ నెంబర్ కావాలి... మా కామెంట్ క్రింద మీ ఫోన్ నెంబర్ పంపించండి ఫ్లీజ్
వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽అన్న సూపర్ 👌🏽👍🏽వాయిస్ అన్న చాలా చాలా చాలా బాగుంది మీ వాయిస్ వింటే మనసులో తెలియని ఎదో ఇది అన్న ఒక ఫిల్ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది అన్న నాకు 👍🏽🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️ సూపర్ 👌🏽ఫెంటాస్టిక్👍🏽 బ్యూటిఫుల్ బ్రదర్ 🤝 తృప్తిగా ఉంది అన్న చాలా చాలా thank you 🤝 అన్న మీ ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలని ఆ దేవున్ని మన దేవుని కి ప్రార్ధన చేస్తూ కోరుకుంటున్నాను అన్న వందనాలు బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽
Hi bro.. i hardly know Telugu but i listen to this song everyday. Which make me so spiritual and i feel that i am talking to god by this song. Superb voice bro. May God bless you abundantly with more songs..
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||
మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||
Nice creations
..,. . Super song bro.. . . . . . ...
Praise the lord 🙏
. Na badhala lo naku nemmadhi echina song
Tqq u bro
నమ్మకమైన దేవుడవయ్యా -
నీవే చాలు యేసయ్యా ॥2॥
నేనేమైయున్నా - ఏ స్థితిలో ఉన్నా ॥2॥
ఇంకేమీ కోరుకోనయ్యా - అసలింకేమీ కోరుకోనయ్యా
॥నమ్మకమైన॥
*1)* కష్టకాలమందు గుండె జారిపోయినా -
గమ్యమే తెలియకుండినా
కష్టకాలమందు గుండె జారిపోయినా -
నష్టమే మిగిలియుండినా
సాయము చేసే - నీవు మాకుంటే ॥2॥
చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
॥నమ్మకమైన॥
*2)* ఆప్తులైన వారే హానిచేయ చూసినా -
మిత్రులే నిలువకుండినా ॥2॥
న్యాయము తీర్చే - నీవు మాకుంటే ॥2॥
చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
॥నమ్మకమైన॥
*3)* నను చుట్టుముట్టిన బాధలలో -
నా హృదయం కలవరపడగా
నా సొంత జనులనే నిందలతో -
నా గుండె నాలో నీరైపోగా ॥2॥
అక్కున నన్ను చేర్చుకుంటివి - భయపడకంటివి
మిక్కుట ప్రేమను చూపితివి - నను ఓదార్చితివి
ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని -
మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥
మారని వాగ్దానమును మా కొరకే -
దాచియుంచినావయా ॥2॥
॥ఎరిగియున్నానయా॥
*4)* మించిన బలవంతుల చేతినుండి -
తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి -
రక్షించిన హృదయనాధుడా ॥2॥
నిరాశలలో దర్శించితివి - ఆదరించితివి
సజీవునిగా నన్నుంచితివి - నీ కృపను పంచితివి
॥ఎరిగియున్నానయా॥
మార్పులేని దేవుడ నీవని -
మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥
మారని వాగ్దానమును మా కొరకే -
దాచియుంచినావయా ॥2॥
॥ఎరిగియున్నానయా॥
🙏🙏🙏🙏🙌🙌🙌🙏
Wow
👌
Super
Wow nice song 😍
మించిన బలవంతుల చేతినుండి తపించిన యేసు దేవుడా.. లిరిక్స్.. సూపర్ 🤍
What a lyric
What a lyric
అన్న నిజంగ మి వాయిస్ బాగుంది ఈ పాట అంటే నాకు చాల ఇష్టం అన్న మిరు ఇలాగే దేవుని మహిమార్ధమై వాడబడలి
దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక
Brother garu...😭😭😭 🙏🙏🙏
Meeku vandanamulu...Ayya garu
Ee paata Na jeevithamlo..Anubavinchina
Bhaasha..😭😭😭Devunikey..
Mahima prabhavamul kalugunu gaaka..Amen🙏 Amen 🙏 Amen 🙏
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ఆమెన్🤲🤲🤲🤲
Brother tho E Adubuthamyna song padinchinadhuku thank u God 🙏💫❣️
అవును ప్రభువా నువుంటే సాలు దేవా బ్రతుకు అంత హ్యాపీ గా ఉంట్టాం తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🛐🛐🛐🛐🛐✝️
బ్రదర్ మీ వాయిస్ సూపర్ ఉంది.. మీ వాయిస్ దేవుడిచ్చిన గిఫ్ట్.. ఇంకా దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను.. దేవుడు ఆశీర్వదించును గాక
🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮
🥺🥺🥺 ippatike yenno sarlu vinna anna ee song
Yes
🖤🖤
మనషులు. నమ్మక ద్రోహులు ...💯✅
నమ్మించి మోసం చేస్తారు ...
కానీ
దేవుడు .. నమ్మకస్తుడు ..
నమ్మిన వారిని మోసం చేయడు...
😭😭😭😭😭😭😭
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బ్రదర్ మీకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు...మీ పాడుతున్న పాటలు నాకు మా గ్రామంలో వున్న ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం... దయచేసి మీ ఫోన్ నెంబర్ కావాలి... మా కామెంట్ క్రింద మీ ఫోన్ నెంబర్ పంపించండి ఫ్లీజ్
Chala bagundi brother me voice meru pade prathi pata valana mana devudu chala santhosha padatharu mahima pondhutharu amen
Praise the lord annayya meru pade ee patavalla nenu na kastasamayallo adharinchabaddaanu. Enka anekulu adharinchabadali annnayya.thanks anna
I like this song nennu prathi roju morning confirme ga vintanu
మీ స్వరము మాధుర్యము 👌
Nice 👍 song annaya heart teaching song bro
Devudu mimalni bahuga kristesu naamamlo vadukonunu gaaka .god bless u brother
Ilove this song
Devuni atmato mimalni nimpunu gaka. Amen.
Praise the lord chinni garu mi voice Naku chala estam miru inkaaa elaney devunilo vaadabadali
PRAISE THE LORD
Keyboard player efforts are awesome 👏🙌👌good player
Super voice god bless u
Heart touching song anna.....anni sarulu vina mali vinali anipistundii ....tq brother
Chala athmiyanga padaru brother
Song chala baga paderu bro song vintunte kannillu agatam ledhu bro. nijame bro devuniki asadhyamainadhi edhi untundhi bro
god bless you brather supar song padaru
I love this song ❤️🥰
దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరం..... వందనాలు బ్రదర్... God bless you
Praise the Lord brother you have sweet voice
PRSISE GOD 🙏
Wow super words 👏👏
Devuniki sthothram ... Badhalu shodhanlu alumukunnapudu devudu nenu unna ani chala chakkaga e keerthana dwara maku athmiyamga balaparicharu thandri sthothralu deva 😭🙏🙏
Praise the lord 🙏 ayegaru 🙏💐🌹
Glory to God & God bless you abundantly
Praise the lord Paster garu and Amen surep song... 🙌🙌😭😭😭🙏
వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽అన్న సూపర్ 👌🏽👍🏽వాయిస్ అన్న చాలా చాలా చాలా బాగుంది మీ వాయిస్ వింటే మనసులో తెలియని ఎదో ఇది అన్న ఒక ఫిల్ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది అన్న నాకు 👍🏽🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️ సూపర్ 👌🏽ఫెంటాస్టిక్👍🏽 బ్యూటిఫుల్ బ్రదర్ 🤝 తృప్తిగా ఉంది అన్న చాలా చాలా thank you 🤝 అన్న మీ ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలని ఆ దేవున్ని మన దేవుని కి ప్రార్ధన చేస్తూ కోరుకుంటున్నాను అన్న వందనాలు బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽
Nice song and meaningful song brother god bless you 🙏🙏
Ur voice is really ossum,,i love ur voice,, praise god 🙏🙏,, meru padena every song ventuna ,,,
Vadanalu brother 🙏🙏🙏🙏
Praise the lord 🙏
Good song lyrics by AR Steven son symphony music 🎶🎶,Bro good singing you had done good tuning i every day listing this song in your voice good singing
Heart touching song
200 times + I have watched this video. Thank you lord ,God bless you Anna.
Brother ur voice is super and the way u hold the bible is superb. All glory to God🙏
I'm always excited to listen your voice still I'm praying to play along with you...if God helps let we can make combo
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Bradhar super song🎵🎵🎵🎵
my favorite song 🎵 lyrics 👌
Nice 👍 song🙌🙌
Super vaice Anna medhi 🙏🙏🙏🙏😭😭
Prais the lord
Praise the lord anna
GOD bless u Brother nice singing 🙏
God bless you brother. God gifd your voice
Super anna very nice clearly voice and orchestra.
Very nice signing 👏👌 brother
God bless you abundantly amma
Praise the lord Brother ee song enni sarlu vinna gani marala marala vinalanipistundi 🤝🤝🤝👏👏🙏🙏🙏🙏
mee voice chala bagundi, God bless you
Amen brother 😊
Anna chala chala chala bhaga paduthunav super 😭🥰💪🙏🥲🥺
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Ee song vininaa prathisari naaku devudu todugaa undii naa jeevitaani happy ga unchutaadu
Brother love you .Devudu niku adbothamaina savram ichi mamalni adukunttunandubku a devadiv devuniki mahima kalugunugaka amen
Praise the lord bro really who we serve faithful Lord and your voice beautiful god bless
అన్న యేసయ్య కృప మీకు ఉడుగాక
Anna 🙏🏻 song 👌 annaya machi madiri ga undandi anna anthe challu pabu ki
I listen this song daily. I get strength.
Yes its really
Ur fan of songs neredumilli zgy❤❤❤❤
All glory to Jesus🙏🙏
Manchi song dhevuniki mahima kalugunu gaaka amen 🙏
Praise the lord brother
సూపర్ అన్న మీ వాయిస్ అద్భుతం ఇంకా మా కోసం పాటలు పాడండి అన్నా
Hi bro.. i hardly know Telugu but i listen to this song everyday. Which make me so spiritual and i feel that i am talking to god by this song. Superb voice bro. May God bless you abundantly with more songs..
God bless u annayya
Heart touching song brother, glory to god almighty in the highest , amen.
Heart teach me with Song by you my son Chicky
Praise the lord❤
Praise the Lord 🙏 wonderful worship 👏
Amen❤
Beautiful song
Praise the lord brother 🙏 Good singing brother 👌 God bless you 😇
Praise the lord brother iam very inspir this song
Nice voice brother
Praise the lord annayya song chala baga padaru
Wonderful playing brother ❤❤❤❤
Super
🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🌹🌹🍁🍁🌻🌻Prairsthelord. Ayya
Good! Praise the Lord brother!
Very nice 💐💐💐💐🙏🙏🙏
Hallelujah
Praise the lord brother 🙏🙏🙏
Anna supar voice
God bless you brother,you're voice is annointted by Holy spirit, may God use you in his Way to fulfill his will
Jesus love you 💓💓💓💓❤
Praise the Lord brother prabhu sannidhi anubhavistunnam
God bless you brother
Heart 'touching song brother.tq ee song every word nannu balaparichindi TQ Lord u know my situations.
Nice song
Glory to God...