Lyrics:- దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం అ.ప. : వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ స్వంతము 1. ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించియున్నది ఆరాధించుటకు కూడుకున్నవారికి యేసయ్య మనసులో చోటున్నది 2. వారమంతా పొందిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ప్రార్థన చేయుటకు చేరుకున్నవారికి అక్కర చెప్పుకునే వీలున్నది 3. వాక్యాహారముతో ఫలియించుటకు దేవుని స్వరము విని బలమొందుటకు సంతోషించుటకు ఆశ ఉన్నవారికి సహవాసమునందు పాలున్నది
మీయొక్క ప్రతి సాంగ్ నామారుమనసు నాకు ఒక మంచి మెసేజ్ నాకు చాలా హృదయం కదిలింది ఎంతగానో దేవునికి స్తోత్రం ఎంత మంచి పాటలు పడుతున్నారు దేవునికి స్తోత్రం మీ పాటలు ద్వారా నకు ఎన్నో ఇబ్బందులు చికుల్లో నుంచి నన్ను కష్టాలనుంచి నష్టాలనుంచి అందులోనుంచి నన్ను పైకి లేపి దేవునికి స్తోత్రం
అన్నయ్యా మీకు నా హృదయపూర్వక వందనాలు దేవుడు పాటల paricharyalo మిమ్మల్ని ఘనముగా వాడుకుంటున్నాడు.అందును బట్టి yesayyake కోట్లాది స్తుతులు స్తోత్రాలు chellinchukuntunnaanu దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి కాపాడును గాక ఆమేన్ హల్లెలూయ ❤
దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2. వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2. చరణం 1 ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించివున్నది ఆరాధించుటకు కూడుకున్నవారికి యేసయ్య మనసులో చోటున్నది .వేచియున్నది. .దేవుని. చరణం2 వారమంతా పొందిన మెళ్ళన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి అక్కడ చెప్పుకునే వీలున్నది వేచియున్నది. .దేవునిమందిరం. చరణం3. వాక్యాహారములో ఫలించుటకు దేవుని స్వరమువిని భలమొo దుటకు సంతోషించుటకు ఆశవున్నవారికి సహావాసమునందు పాలున్నది .వేచియున్నది. .దేవునిమందిరం.
Lyrics:-
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం
అ.ప. : వేచియున్నది ఆశీర్వాదము
లోనికొచ్చిన నీ స్వంతము
1. ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించియున్నది
ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది
2. వారమంతా పొందిన మేళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్థన చేయుటకు చేరుకున్నవారికి
అక్కర చెప్పుకునే వీలున్నది
3. వాక్యాహారముతో ఫలియించుటకు
దేవుని స్వరము విని బలమొందుటకు
సంతోషించుటకు ఆశ ఉన్నవారికి
సహవాసమునందు పాలున్నది
I like this songs
Tq sir❤
👍
S0ng,si,supar
😢
అవును వేచి వుంది దేవుని ఆశీర్వాదము
దేవుడ మనల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devini mandiram divena praganam (2)
Maanaka velladam christava lakshanam (2)
Vechiyunnadhu aashirvadham lonikochina ni sonthamu (2)
1.Alayamlo devuni manasunadhi
Aayana mahima aavarinchiunnadi (2)
Aaradhinchutaku kuuduu vaariki
Yesayya manasulo chotunnadi
Vechiyunnadi (2)
2. Vaaramantha pondhina meelaanitikai (2)
Kruthagyathalu stuti chelinchutakai
Pradhana cheyutaku cherukunnavaariki
Akada chepukune viliunadhi
Vechiyunnadi (2)
3.Vakyaharamulo phalichitaku
Devuni swaramu vini bhalamuu undhataku (2)
Santhoshichutaku aaunna variki
Sahavaasamunandhu paalunnadi
బ్రో మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీ పాటలను నేను ప్రాక్టీస్ చేసుకొని మా చర్చి లో పడుతుంట్టాను.
మీయొక్క ప్రతి సాంగ్ నామారుమనసు నాకు ఒక మంచి మెసేజ్ నాకు చాలా హృదయం కదిలింది ఎంతగానో దేవునికి స్తోత్రం ఎంత మంచి పాటలు పడుతున్నారు దేవునికి స్తోత్రం మీ పాటలు ద్వారా నకు ఎన్నో ఇబ్బందులు చికుల్లో నుంచి నన్ను కష్టాలనుంచి నష్టాలనుంచి అందులోనుంచి నన్ను పైకి లేపి దేవునికి స్తోత్రం
*Devuni Mandiram Deevena Praaganam*
దేవుని మందిరం
దీవెన ప్రాంగణం (2)
మానక వెళ్లడం
క్రైస్తవ లక్షణం (2)
వేచియున్నది ఆశీర్వాదం
లోనికొచ్చిన నీ సొంతము (2)
*చరణం 1*
ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ
ఆవరించివున్నది (2)
ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది (2)
(వేచియున్నది) (దేవునిమందిరం)
*చరణం2*
వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై (2)
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కడ చెప్పుకునే వీలున్నది (2)
(వేచియున్నది)
(దేవునిమందిరం)
*చరణం3.*
వాక్యాహారములో ఫలించుటకు
దేవుని స్వరమువిని
భలమొందుటకు (2)
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది (2)
(వేచియున్నది)
(దేవునిమందిరం)
జీవముగల దేవుని క్రాంతి ప్రార్ధన మందిరము ❤❤❤
Devini mandhiram dhineva pranganam ... (2)
Manaka veladam kristhava lakshanam... (2)
Vechi unadhi aashirvadhamu
Lonikochina ni sonthamu(2)
Aalayamlo devuni manasunadhi
Ayana mahima avarinchi unadhi...(2)
Aaradhinchutaku kudukunavariki
Yesayya manasulo chotu unadhi... (2).
Vechi unadhi....................
Varamantha pondhina melanitikai..
Kruthagynatha stuthulu chelinchutakai... (2)
Pradhana cheyutaku cherukuna variki
Aakara chepukone vilunadhi(2)
Vechi unadhi....
Vakyaaharamutho phaliyinchutaku
Devuni swaramu vini
Bhalamondhutaku...(2)
Santhoshinchutaku
Aasha unavariki
Sahavashamunandhu palunadhi..(2)
Vechi unadhi.....
Devuni mandhiram...
హృదయమును తాకు విధంగా ఉంది. Super lyric
excellent song బ్రో మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీ పాటలను నేను ప్రాక్టీస్ చేసుకొని మా చర్చి లో పడుతుంట్టాను.
Anna song superga paadaranna
అన్నయ్యా మీకు నా హృదయపూర్వక వందనాలు దేవుడు పాటల paricharyalo మిమ్మల్ని ఘనముగా వాడుకుంటున్నాడు.అందును బట్టి yesayyake కోట్లాది స్తుతులు స్తోత్రాలు chellinchukuntunnaanu దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి కాపాడును గాక ఆమేన్ హల్లెలూయ ❤
బాగుంది ❤❤
వందనాలు పాస్టర్ అయ్యగారు 👏💐 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సార్
Vechiyunna aaseerwadam deevena praanganam lo devuni mandhiram lo 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
All glory to JESUS CHRIST! Hallelujah hosanna!
మంచి పాట.... అర్థవంతం ఆశీర్వాదం
👌👌👌అర్ధవంతమైన పాట అయ్యగారు
I like your voice and songs. Please pray for my family members to day and always in Jesus Holy name.
Good voice, music, lyrics & dancing .
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.ll2ll.
వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము ll2ll
1..ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించివున్నది....
ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నదిll2ll ll వేచియున్నది ll
2. వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై....
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కర చెప్పుకునే వీలున్నది ll2ll ll వేచియున్నది ll
3..వాక్యాహారముతో ఫలించుటకు
దేవుని స్వరమువిని భలమొoదుటకు....
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది ll2ll ll వేచియున్నది ll
Thanks for sharing lyrics
Naku badhalu akkuvaga unnayi annaya preyar cheyyamdhi .naku prasanthamga unnadadaniki
Very gud song with great meaning....
Note: dancing is not required... it is steeling the glory , meaning and sanctity of the song
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2.
వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2.
చరణం 1
ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించివున్నది
ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది
.వేచియున్నది.
.దేవుని.
చరణం2
వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కడ చెప్పుకునే వీలున్నది
వేచియున్నది.
.దేవునిమందిరం.
చరణం3.
వాక్యాహారములో ఫలించుటకు
దేవుని స్వరమువిని భలమొo దుటకు
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది
.వేచియున్నది.
.దేవునిమందిరం.
Supper👌 lyrics, praise the Lord 🙏 annaya Glory to God
Track send cheyandi brother please
❤❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💞💞💞
👌👌👌👌👌👌👌👌
అద్భుతమైన పాట.మిమ్మలని ఇంకా బహు బలం దివించలని ఆ యేసయ్య ని కోరుకుంటున్నాను.
Praise the lord annaya song 18.8.2020 (1)
Praise the lord brother meeru devuni dvara manchi varanni pondukunnaru devunike mahima amennnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
Mandiram gurinchi maimariche vidhanga rasaru.god bless you.
సూపర్ సాంగ్ అన్న...
Nice song
👌👌 praise the Lord
Supersong
Praise the Lord. Anna garu
Nice song sir
Nise,song.anna.j r
Very nice and beautiful 👌👌👌👌😁😀😄
Super song Steven son annaya garu devudu ninnu ashirvadistadu
Nice song God bless you
Songsuper
Anna priss the Lord thank you songs
Jancy Varam
%
Prise the lord brother mi songs chala baguntai baguntai brother
Very nice songs brother
Praise the Lord🙏🙏🙏
praise the Lord anna
you are my 100% favorite singer like anna
God bless you annayya
Good sung annya 🙏🙇♀️
Wonderful song prise the lord brother 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Anna 🙏🏽🙏🏽
10000👌👌👌👌👌
అంబేద్కర్ యూత్ ఒమ్మంగి
మంచి పాట
Songs super Anna
Excellent song annaiah
Super song sir. Pushpamery bobbili.
Prise the lord sir
100000👍👍👍👍👍
Superhit 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
స్వరాలు చక్కగా సమకూర్చారు.
Hallelujah...🙏🙌🙏..
Devuni mandhiram value theliyachesinandhuku thanks annayya.
Praise the lord anna🙏🙏🙏
excellent song sir.really I will appreciate.
VERY GUD SONG
Super song 👍🥰👌🙏👌
అన్నా మీ సాంగ్ ఎప్పుడు చూస్తూనే ఉంటా
🙏🙏🙏👏👏👏👌👌👌
Nice .Song,Anna🐤
Nise.song.anna.jrg🐤🐤🐤🐤🐤
Super song
Excellent song
Super song sir heart touching....
Super.......
🙏🏾
.
Nice song 👍🙏 brother ❤️
𝙈𝙖𝙧𝙖𝙣𝙖𝙩𝙝𝙖 𝙖𝙣𝙣𝙖 12/04/2021
super💐
Praise the Lord anna I'm vijay from kakinada anna jeeva swaralu book in all marketing please anna praise the lord
Lyrics plz
Lyrics unte baguntunde brother
Suppppp suppppp suppppp suppppp suppppp suppppp suppppp suppppp suppppp suppppp suppppp Annaya
I need in english lyrics plzz update it
Anna mi songs discription lo pettandi Anna . praise the lord anna
Track link petandi brother
Godblessyou.anna
ఆత్మ సంబంధమైన పాటకు , శరీరసంబంధమైన డాన్స్ అవసరమా?
Even David praised and worshipped and showed the greatness of God by dancing
అంత తప్పు డాన్స్ ఏం చేస్తున్నారు అన్న, నాకు నచ్చింది 🙏🙏🙏🙏, స్టివెన్ పాటలు అద్భుతం
మునుపు, నాత్యం అత్మనుసరం
నేడు, అది సాతాను చే సరీరానూసరంగ మల్లింపబడింది.
మల్లింపబడ్డ నాత్యనికి , అత్మనుసార నాట్యానికి మధ్య తేడాను గుర్తించు నేస్తమా ...!
Correct bro
Rey edava dance tho nekuenduku ra pata vinara pichi nayala nee lanti vala valee christian ki bad name vasthundi sodhi gaa
Naveen
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్లడం క్రైస్తవ లక్షణం.2.
వేచియున్నది ఆశీర్వాదం లోనికొచ్చిన నీ సొంతము.2.
చరణం 1
ఆలయంలో దేవుని మనసున్నది
ఆయన మహిమ ఆవరించివున్నది
ఆరాధించుటకు కూడుకున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది
.వేచియున్నది.
.దేవుని.
చరణం2
వారమంతా పొందిన మెళ్ళన్నిటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్థనచేయుటకు చేరుకున్నవారికి
అక్కర చెప్పుకునే వీలున్నది
వేచియున్నది.
.దేవునిమందిరం.
చరణం3.
వాక్యాహారముతో ఫలించుటకు
దేవుని స్వరమువిని బలమొoదుటకు
సంతోషించుటకు ఆశవున్నవారికి
సహావాసమునందు పాలున్నది
.వేచియున్నది.
.దేవునిమందిరం.
Nice song sir ⛪
Super song
Nice Song