Advocate Sunil Kumar Legal Advice On Illegal Land Occupancy | Land Grabbing | SocialPost Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 31

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 2 ปีที่แล้ว +7

    మంచి సమాచారం ఇస్తున్నారు సార్!🙏💚🌹.

  • @venkataramanaginna6538
    @venkataramanaginna6538 2 ปีที่แล้ว +2

    కబ్జా చేసిన భూమిని ఎలా రక్షించుకొవాలొ సునీల్ కుమార్ గారు చాల చక్కగా వివరించారు,సార్ కు ధన్యవాదాలు.🙏
    జిన్న వేంకటరమణ,జగీత్యాల జిల్లా.

  • @shadabkhanpathan348
    @shadabkhanpathan348 2 ปีที่แล้ว

    Verry Good explain common people also understand thank you sir

  • @shaiksaleem-tb7jc
    @shaiksaleem-tb7jc ปีที่แล้ว +1

    నమస్తే sir, ఒక ల్యాండ్ కి సంబందించి ఇద్దరి వ్యక్తుల మధ్య పార్టీషన్ సూట్ నడుస్తున్నప్పుడు, ఆ ల్యాండ్ కోర్ట్ కేసులో వున్న విషయం తెలిసి కూడా మూడవ వ్యక్తి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాన్ని రద్దు చేసే అవకాశం వుంటుందా sir.

  • @Jyothibascreations
    @Jyothibascreations หลายเดือนก่อน

    sir oka nubar 2.3 momaras unam kodi rojulu padavesanam landu chala jarigindi em cheyali sir te pan ki motham chupesthundi

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 ปีที่แล้ว +1

    Tq sir

  • @SK-mj4fm
    @SK-mj4fm ปีที่แล้ว

    Sir, మాకు గ్రామంలో శిథిల నివాస గృహ స్థలం ఉన్నది, దానికి ఇంటి నంబర్ లేదు, గత 30-40 సం ల్గా పెరడు గా ఉపయోగిస్తున్నాను, కానీ రెవెన్యూ వాళ్ళు దానిని పల్లెప్రక్రుతి వనంగా పంచాయతీ కి అప్పగించారు, వ్యవసాయేతర భూముల నమోదు ప్రక్రియలో భాగంగా మేము వెళ్ళినప్పుడు పంచాయతి కార్యదర్శి నమోదు తిరస్కరించాడు. దీని పరిష్కార మార్గం సూచించ గలరని నా మనవి

  • @sathaiahsathaiah1849
    @sathaiahsathaiah1849 ปีที่แล้ว

    Super....

  • @velagalalitha9032
    @velagalalitha9032 10 หลายเดือนก่อน

    sir one doubt Memu okka polam bites ga purchase chesamu seven members . maaku AMMINA PERSON chanipoyadu atani son sambandham ledu antunte memu COURT LO case vesamu seven members. 2020 lo case vesamu ippudu avaro COTTON CROP vesukunnaru maaku cheppakunda. lower garini memu amani adagali. ami ardam kavatam ledu, ONE SUGGESION esthara sir

  • @thoutreddy
    @thoutreddy 2 ปีที่แล้ว

    Case vesthey, benefit evarikoo,... a case prolong chesthey inka benefit...

  • @kchandrashekar5516
    @kchandrashekar5516 2 ปีที่แล้ว

    Supar. 👍💯

  • @navamohanreddy375
    @navamohanreddy375 2 ปีที่แล้ว +1

    ,can we purchase endowment lands

  • @Parveenkhasim
    @Parveenkhasim 2 ปีที่แล้ว

    Position lo unna vallaki polisulu kapadali ani annaru, na edi a section lo undhi chepandi sir

  • @lingagoud6320
    @lingagoud6320 2 ปีที่แล้ว

    Superbbb sir

  • @RaviKumar-rl8xy
    @RaviKumar-rl8xy 2 ปีที่แล้ว +4

    Court lo injection ordar vachinadi kani respondent court ordar dikkarinchi land lo ki akramuga vachinaru ippadu memu elanti charya thisokovali sir. police vallu civil antaru.ఇందుకు పోలీస్ పాత్ర ఏమి sir please ఇన్ఫర్మేషన్ ఇవ్వండి sir

  • @Naikchannels
    @Naikchannels ปีที่แล้ว

    శిక్షలు .............. ఎలా ఉంటాయి .

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 ปีที่แล้ว

    Without declaration of title, injunction may not help.

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 2 ปีที่แล้ว

    రికార్డులలో అసైన్డ్ భూమి ని ఉద్యోగులకు ప్లాట్లు పెట్టి కొంత రేటు కు డి పట్టా ఇచ్చారు. కొంతమంది రౌడీయిజం చేసి పేక్ రికార్డు తయారు చేసి అక్రమణ చేసారు. దీనిపై భూమి యజమాని పోలీసు స్టేషన్ లో కేసు పెట్టి, కోర్టు లో పిటిషన్ వేసారు. కరోనా సమయం కావడంతో కోర్టు లో ఎలాంటి వాదనలు జరగలేదు. ఇలా కోర్టు లో వేసిన కేసులు ఎన్నాళ్ళకు తీర్పు వస్తుంది.

  • @mahenderfj7713
    @mahenderfj7713 3 หลายเดือนก่อน

    If the land is political sufferers? Can I approach M. R. O. Court....
    Some one grabbed....

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981 2 ปีที่แล้ว

    how to prove them at that time no documents no education Noawareness

  • @cherukurisuresh6736
    @cherukurisuresh6736 29 วันที่ผ่านมา

    Court ante namakam Ledhu anna waste of time and money

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 ปีที่แล้ว

    bro if we do pruning in Jan or Feb
    again when we have to do pruning
    in
    may r June
    please

  • @vijayakumari539
    @vijayakumari539 2 ปีที่แล้ว

    Case vesanu sir garu 🙏

  • @padigannagariprasad2540
    @padigannagariprasad2540 2 ปีที่แล้ว

    నమస్తే సార్ మా నాన్న గారు 1989 లో హైదరాబాద్ లో నోటరి ద్వార 131 గజముల ఇల్లు కొనుగోలు చేసారు అది మా నాన్న పేరు మీద ఉన్నది మానాన్నగారు 2012 లో మరణించారు ఇప్పటికి మా నాన్న పేరుతో ఇంటిపన్ను చల్లిస్తున్నాము మా అమ్మ గారు కూడా మరణించింది మేము ఇద్దరం సోదరులం ఇపుడు మేము జి. వో 59 ప్రకారం ఇద్దరి పేర్లపైకి మార్చవచ్చా. దయచేసి సలహా ఇవ్వగలరు

  • @lablab6469
    @lablab6469 2 ปีที่แล้ว

    police వాళ్ళు ఫిర్యాదు తీసుకోక పోతే అన్నా

  • @mallareddy4442
    @mallareddy4442 ปีที่แล้ว

    👋

  • @pavandiginivlogs5701
    @pavandiginivlogs5701 5 หลายเดือนก่อน

    9/77

  • @srinivasmandangi4271
    @srinivasmandangi4271 2 ปีที่แล้ว

    👍

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 2 ปีที่แล้ว

    Sir, maaku apartment lo flat Katrina builder lift ki generator isthanu Ani cheppi cheat chesi ivvatamledu solution please