రికార్డుల్లో పేరున్నంత మాత్రాన భూమి మీదైపోదు | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 317

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 10 หลายเดือนก่อน +11

    రైతు కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యులు ఉంటారు, రైతు భూములు , కాజేయాలనుకునే వారు చాలామంది దుర్మార్గులు ఉన్నారు.

  • @srinivasyadavpuligillaplum2741
    @srinivasyadavpuligillaplum2741 2 ปีที่แล้ว +17

    సర్ నాది తెలంగాణ నాపేరు మీద పట్టా భూమి 3 ఎకరాలు నాకు తెలియకుండా వేరే వారి పేరు. మీద పట్టా చేపించుకున్నరు భూమి కాస్తు లో నేనే వున్నా మళ్ళీ నేను పట్టా ఎలా పొందాలి చెప్పండి సర్

  • @chandraiahch6854
    @chandraiahch6854 3 ปีที่แล้ว +15

    మరి ఎవరు భూ యజమాని ఎవరూ?? ఇలాగే వదిలేస్తే గూండాలు, దుర్మార్గులు కలిసికట్టుగా యజమానులు అవుతారు

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 ปีที่แล้ว +1

    భూములకు రెవెన్యూ రికార్డులు అన్నీ ఉన్నా, భూమి తమ ఆధీనంలో ఉన్నా రైతుల నుంచి లాక్కుని కబ్జా చేస్తున్నారు. భూములు ఉండి రికార్డులు ఉంటే సరిపోదు. అధికారులు నాయకులు అందరూ ఎవరి భూమి వారికే ఉండాలి అనుకోవాలి. కొంతమంది ప్రజలు కొంతమంది దయాదాక్షిణ్యాల తో బతక వలసి వస్తుంది.

  • @SAISANKARAREDDYTTELUGU
    @SAISANKARAREDDYTTELUGU 3 ปีที่แล้ว +17

    కలెక్టర్ లే దొంగలై భూ బకాసురుల కొమ్ము కాస్తే ఎవరికి చెప్పాలి

    • @jagansivvala4467
      @jagansivvala4467 2 ปีที่แล้ว +4

      Petrol and aggipetti ready ga unchuko

  • @pandupvcpvcpandu5023
    @pandupvcpvcpandu5023 ปีที่แล้ว +1

    నమస్తే sir ఇటీవల వెలువడిన సుప్రీం కోర్టు తీరుపు
    నంబర్ తేది దయచేసి తెలియేయగలరని ప్రార్థన.

  • @vijayakumari539
    @vijayakumari539 3 ปีที่แล้ว +4

    Mosam chesarayyagaru 🙏Andariki nyayam jaragali. Devudu nyayadhipathi ayyi Divinundi bhuviki digivacharu. Tq VM Ayyagaru 🙏

    • @Krishways55
      @Krishways55 3 ปีที่แล้ว +1

      Good always God 👍

  • @santhoshk8935
    @santhoshk8935 2 ปีที่แล้ว +7

    సార్ మాకు దోబీఘాట్ కింద 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.. దానికి సంబంధించి MRO గారు మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం మయినది.. ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ ఆ భూమిని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.. sir ఈ ల్యాండ్ గురించి కొంచం హెల్ప్ చేయండి సార్

  • @vanapallieswararao7944
    @vanapallieswararao7944 ปีที่แล้ว +2

    Sir మా తల్లిదండ్రులు చనిపోయారు, మేము ముగ్గురు అన్న దమ్ముల, మాలో మధ్యవాడు మా అమ్మా చనిపోవడానికి 10రోజులముందు2021లో వల్ల అబ్బయి పేరుమీద రిజిస్ట్రేషన్ చేఇంచాడు మా నుమతి లేకుండా,మేము తెలుసుకొని, మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భూమి వెరిఫికేషన్ లో red మార్క్ లో పెట్టాము, (ఇద్దరం అన్నదములం ఇద్దరు అక్కలు కలిపి red మార్క్ లో పెట్టాం )మాలో రెండ్వావాడు, వాళ్ల కొడుకు మా మీద kevyat వేశారు రీప్లే ఇచ్చాము, ఇప్పుడు అభూమి, మాకు వస్తుందా, మా నాన్న గారు 24ఏళ్ళ క్రితం చనిపోయారు, మా అమ్మా 2ఏళ్ళు ఐయంది, ఎవ్వరికి వీలునామా రాయలేదు

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 5 หลายเดือนก่อน

      Miku entha undho భూమి... 5 members పంచుకోండి... Civil court case వెయ్యండి... వీలునామా avariki రాయలేదు ga అందరికి వస్తధి

  • @varunsandesh24567
    @varunsandesh24567 3 ปีที่แล้ว +72

    మరి ఒకసారి భూమి సర్వే చేసి కబ్జా ఆధారంగా రికార్డులు తయారు చేస్తే బాగుంటుంది

    • @SrinivasRao-uu6fg
      @SrinivasRao-uu6fg 3 ปีที่แล้ว +4

      Good suggestion

    • @bakkaptlabashirredybashird9980
      @bakkaptlabashirredybashird9980 2 ปีที่แล้ว

      Nktlvd

    • @harishcherabuddi2654
      @harishcherabuddi2654 2 ปีที่แล้ว +3

      అప్పుడు బలవంతంగా ఎవరు ఉంటే వారికి ఇస్తారు

    • @noorghiyas5159
      @noorghiyas5159 ปีที่แล้ว +3

      @@harishcherabuddi2654 కబ్జా అంటే ప్రభుత్వం భూమి అయి వుండి. దాని పై ఏ వ్యక్తి పేరు పట్టాకెక్కకుండా ఉంటే అటువంటి భూమి చాలా ఏల్లుగా భూమిని బాగు చేసుకుని పంట చేసుకుంటే కబ్జా అంటారు.
      దౌర్దన్యంగా ఒకరి పట్టా భూమిపై ఏదో దొంగ సాకు, కతలల్లి కబజా అంటే అది దిగజారుడు అవుతుంది. ఒకరి నోరు కొడితే వాడి నోరు కట్టే భగవంతుడున్నారని అనుకోవాలి.

    • @noorghiyas5159
      @noorghiyas5159 ปีที่แล้ว

      నమస్తే సర్. కలెక్టర్ గారి నిర్లక్ష్యము ఆర్డీవో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ములుగు జిల్లా జాకారం లో తమ కిష్టమైన వారికి పట్టాలు రాయించి. లక్షల్లో అమ్ముకోవడానికి సహకరిస్తున్నది.ధరణిలో భూమి లేనివారికి భూమిని ఎక్కించి మ్యుటేషన్ లో అమ్మకాలు చేస్తున్న ట్లు బినామీ దొంగలు రాత్రి ల్లు నిర్మాణాలు చేస్తున్నారు. జాకారం లో నవతెలంగాణ విలేకరిగా పిట్టల మదు చేసే కార్యకలాపాలు ఎంత హేయమైనది గ్రామస్తులు చెప్తారు. అరె దుర్మార్గుడు పుట్టలేదు భూములు ఎంత కష్టపడితే అలా అయ్యాయి. ఇతను రాసుకుంటాడా. పని చేయడానికి అక్కా అని గౌరవ మిచ్చి ఇంటిని శుభ్రంగా వుండడానికి పెడితే లింకుపెడ్తుా కతలు చెప్తున్నాడు హీనుడు. వీడి కర్మకు భగవంతుడు బుద్ది చెప్పాలి.
      సార్ సర్వే రూల్స్ చెప్పండి. మండల సర్వేయర్ రాంగ్ హద్దులు పెట్టింది. ఎడి కూడా చూడకుండా సైన్ చేసాడు. రంజిత్ అనే ట్రేడ్. ఏంటి లాండ్ లొకేషన్ తప్పు వేసవి అంటే మ్యాప్ ఎలా వేయమంటే అలా వేసెను కాని ట్యాంకు పక్కకు జాగా వుంది అని తన ఫోన్ లో లొకేషన్ చూ పెట్టాడు. ఈ విషయం ఆర్డివొ ఆఫీసులో ప్రసాద్ సర్ ముందు జరిగింది. ఇక ఇప్పుడు దుర్మార్గుడు గోడపక్కనుండే పంటవేయిస్తున్నాడు దొంగ పట్టా తీసుకున్నాడు. ఆశ చస్తలేదు. యంఆర్వొ ముందు తప్పును ఒప్పుకొని మాకు వారసత్వ వాటా పట్టా పాస్బుక్ వచ్చినంత ఇలా దౌర్జన్యము చేస్తున్నాడు. మరి అధికీరులెమదుకున్నారో తెలియటం లేదు. 14 ఎకరాల భూమిని 28 ఎకరాలు చేసాడు. సర్వే చేయనిస్తలేడు.

  • @AKavitha-n1g
    @AKavitha-n1g 4 หลายเดือนก่อน

    Sir maku 3 ekarala bhoomini kastu chestunnamu vere vallu bhoomi madi antunnaru sir memu em cheyali patta ela ponbali

  • @kilaripullaiah2724
    @kilaripullaiah2724 3 ปีที่แล้ว +2

    First HM tv ki hartly thanks💞💞💞💞✝️☪️🕉

  • @tulasiram1743
    @tulasiram1743 ปีที่แล้ว

    Please how can i get Supreme Court judgement copy

  • @nenavatdevendranaik5354
    @nenavatdevendranaik5354 ปีที่แล้ว +1

    I am respected sir...
    Sir,
    Memu 1999-feb-24 na oka person vadda 3.72 acres konukkunnam 1 month lo mem ee bhumini survey chepincham,appudu 3 acres vachindhi dhanne mem agreement+patta +ROR 1B adangal,cheyinchi pettukunnam kani yepudu ante 7 days nundi ma gramamlo mee bhoomi -ma hami ane bhoo survey jaruguthundhi, yepudu rotar vidhanamlo servey chesharu yeppudu 3.48 acres vachindhi,yepudu ma polam pakkana oka person yethanu chinna YCP person chusi 3 acres se undali vallaku,3.48 yela vachindhi aa migilina 0.48 cent naaku rasiyevvandi ani surveyor + VRO ku cheppi chepisthunnadu sir... surveyor kuda tanu matalu vini maaku passbok lo raayatledhu...mem rayanani adigithe proof yevvandi ani aduguthunnadu sir ,maaku dhabayisthunnadu...mem aa bhoomi konukkoni 23 years dhatindhi ...inta varaku yelanti remark + complete ledhu sir.mem gatlu kuda jarapaledhu...sir yepudu 48 cent yevvali ani surveyor antunnadu sir ....dhayachesi..maaku ee samasyaku pariskarinchandi sir... please ....🙏🙏

  • @sandeeps2005
    @sandeeps2005 หลายเดือนก่อน

    Gorgeous anchor😊

  • @bandidevender9114
    @bandidevender9114 หลายเดือนก่อน

    సార్ నమస్కారం నాపెరుమీద 3ఎకరలభూమి పట్టా ఉంది మా నాన్న నాచిన్నానాటి వయసులో చనిపోయాడు మా అమ్మ మళ్ళీ వివాహం చేసుకుంది అప్పుడు నేను ఒంటరి వాడినేకద ఈ ప్పుడు నాకు అభూమి వద్రిస్తుంద

  • @AN_VLOGS906
    @AN_VLOGS906 3 ปีที่แล้ว +5

    Good evening sir government servayer agriculture land servay chaysinappudu panchanama lo only boundary s mathramay chupisthara sir cheppandi sr

    • @Krishways55
      @Krishways55 3 ปีที่แล้ว

      Hi how are you, did you get the answer

  • @venkataramanareddy1997
    @venkataramanareddy1997 3 ปีที่แล้ว +11

    Tappudu ricord ea udyogi time lo eavaru srustincharo vallanu sikainxhali parfectga untene ricord loki eakkinchali kada?

  • @narasimharayuduchanda-pq8oi
    @narasimharayuduchanda-pq8oi 10 หลายเดือนก่อน

    Good evening sir memu dadapu 1985 nunchi bhoomi ni saagu chestunam appatlo vere valatho konukunnam bhoomini but appatlo ma dad valu chaduvukoka vati gurinchi em teliyakuda a bhoomiki pass book lu andhuku cheyaledhu eppudu oka athanu ma bhoomini online lo ekkinchukunnaru position lo meme vunnam e problem ni ela solve cheyalo cheppandi please

  • @krupakarreddy8354
    @krupakarreddy8354 7 หลายเดือนก่อน

    Sir iwas provided with pass books ,also land is entered in dharani as lavani patta.pass books were given in 1997.pahanis also it entered in my name.how to get new digital pass book sir.

  • @rathnamnaidu7408
    @rathnamnaidu7408 6 หลายเดือนก่อน

    13b lo or 31b certificate ante entire Dani ela theesukovali

  • @jambulalakshmi3985
    @jambulalakshmi3985 3 ปีที่แล้ว +11

    రికార్డు లలో పేరు లేదు అయితే 1965లో డి నమూనా ఎన్జాయిమెంటు కిస్తీ పన్నులు వున్నాయి అయితే రెవిన్యూ వారు ఇది గవర్నమెంట్ భూమిఅని భెదిరుస్తున్నారు ఇప్పటికీ మాఅనుభవంలోనే ఉంది దీనికి పరిష్కారం చెప్పండి

  • @akadirappa8577
    @akadirappa8577 2 ปีที่แล้ว

    Sir meru iche salahalu adbuthamu pedavalluku chala upyoga paduthai mee salahalu

  • @sampatharelli2073
    @sampatharelli2073 ปีที่แล้ว

    😊😊 0:51 0:52 😊😊😊🎉❤😊😮😮😅😊

  • @vettinageswararao435
    @vettinageswararao435 10 หลายเดือนก่อน

    Tnq

  • @rajukota9850
    @rajukota9850 2 ปีที่แล้ว

    Sir memu Gatha 50 60 savasarallanundi sagullo 4.00acrs total unam recadullo mathram acaras 3.00 matharamey undi 1.00acras lley duu theeni pariskar am a lla sir chey ppandi

  • @syedkhan5444
    @syedkhan5444 5 หลายเดือนก่อน +2

    సార్ నా భూమిని ఒక అడ్వకేట్ మాయమాటలు చెప్పి రెండు ఎకరాల 10 గుంట భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ నాకు పైసలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు నేను ఏమైనా చేయవచ్చా

  • @PJayachandrareddyJayachandrare
    @PJayachandrareddyJayachandrare ปีที่แล้ว

    Bhumi adinam lo undi records lo undi kakithalu em lekunda unte ela sir ipudu chesina chattam prakaram nenu ela chesukovali sir please cheppandi

    • @BoyaRamalinga-s8b
      @BoyaRamalinga-s8b หลายเดือนก่อน

      Send me ur number i will tell u where you will get the documents

  • @mjrcreations7686
    @mjrcreations7686 2 ปีที่แล้ว +1

    సార్ మా భర్త 1993 లో భూమి కడప జిల్లా,మైదుకూరు .రిజిష్ట్రర్ ఆఫీసు పట్టా భూమి కోన్నాడు.భూమి కోన్న మమ్మలని వాళ్ల బంధువులు మమ్మలని దిగవనీయలేదు. వారు 1967లోనే కోన్నామని చెప్పారు. వారిది ఆయితే వారు 2003లో డిపామ్ పట్టా తెచ్చుకోని పాసుపుస్తకాలు తెచ్చుకోని భూమి వాళ్ వే చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మా భర్త చనిపోయారు . మేము ఏమిచేయాలో మాకు తేలీయడం లేదు . ఏమిచేయాలో ఘలా వెళ్లాలి సలహా ఇవ్వండి

  • @itharajushankar01
    @itharajushankar01 3 ปีที่แล้ว

    Sir bhhomi ma pina registration ec undi atti bhoomi maku chenduthunda

  • @ryna456bheema
    @ryna456bheema 2 ปีที่แล้ว +2

    Excellent analysis sir

  • @geethakotageethakota9049
    @geethakotageethakota9049 2 ปีที่แล้ว

    Sir oka person maa vurilo govtland kabja chesaru emcheyali sir

  • @RajuBhai-br1es
    @RajuBhai-br1es 2 ปีที่แล้ว

    Sir matata bumi 1982 nundi adangal lo Peru undi kani kabja chesi ammesaru 15 years back maku a information lekunda ippudu maku ela nyayam jarugutadi sir

  • @vineshdontharaboin2563
    @vineshdontharaboin2563 ปีที่แล้ว

    నమస్కారం sir ma తాత గారికి భూమి పట్ట వున్నది 1970 లో కానీ అది ఫారెస్ట్ లో వుంది అది మాకు రావాలంటే ఎం చేయాలి

  • @rajenderkumar2270
    @rajenderkumar2270 3 ปีที่แล้ว +4

    Sir
    Could you please share Supreme court judgement reference for the above subject

  • @kalalimuraligoud8
    @kalalimuraligoud8 3 ปีที่แล้ว +2

    Namaskaram sir assignment land prohibited list lo undi digital signature kaledhu prohibited list lo unna Sare digital signature avutunda sir please reply sir

    • @roygaming7280
      @roygaming7280 3 ปีที่แล้ว

      Same problem sir

    • @roygaming7280
      @roygaming7280 3 ปีที่แล้ว +1

      I have Lavanya pataland passbook but my land in prohibited list

  • @kandakatlamadhusudhanreddy1493
    @kandakatlamadhusudhanreddy1493 3 ปีที่แล้ว +14

    భూమి సునీల్ గారికి నమస్కరములు🙏

    • @chinnababu7527
      @chinnababu7527 2 ปีที่แล้ว

      Dear sir, thattala ashthini..edharu brothers partition jaregeka .malli. Athanu tirigi..malli vatta kalli ani adhguthara.

    • @reddy4942
      @reddy4942 2 ปีที่แล้ว

      @@chinnababu7527 Yes

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 3 ปีที่แล้ว +4

    Best information , Thank you .

    • @apparaosavalapurapu7745
      @apparaosavalapurapu7745 3 ปีที่แล้ว

      sir namaste nenu okari daggarakonnanu atanu konnavari Peru marachaledu taruvata nenu perumachaledu pataperu alane undipoindi registration cheyaledu

  • @thummalagouthami674
    @thummalagouthami674 2 ปีที่แล้ว

    Sir act 12/2018 enthaku undha plse reply

  • @munnamunna-sf4gz
    @munnamunna-sf4gz 3 ปีที่แล้ว +3

    నమస్తే సర్, ఆంధ్రప్రదేశ్ లో మసీదుకు ప్రాపర్టీ దాన పత్రము రిజిస్ట్రేషన్ చేయడానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లో ఎక్సమ్షన్ ఇవ్వడానికి ఏమైనా జి. ఓ లు, అవకాశాలు ఉంటే దయచేసి తెలియజేయండి.

    • @sssrajaram3266
      @sssrajaram3266 3 ปีที่แล้ว +1

      ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోనుగోలు చేసిన భూమి నివేరేవారుసాదాబైనామాలో అదిచేల్లుతుందా

  • @devendrappak957
    @devendrappak957 6 หลายเดือนก่อน

    Super💐🙏

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 3 ปีที่แล้ว +2

    సార్ మాది ఏ పి. గత 70 స" లుగా మాతాత గారి స్వాధీనం లో.వున్నది మాతాత పేరున.పాస్ బుక్ వున్నది ఆ. తరువాత మానాన్న .మా.నాన్న. గారి పేరునా పాస్ బుక్ వచ్చింది మాతా త. పేరునా అటువంటి పట్టా కానీ .ప త్రాలు లేవు దైక్లాయిడ్ E.C.లో వేరే. పేర్లు ఉన్నాయి మానాన్న గారు .చనిపోయారు .మేము హక్కుదారులం మా ఆధీనం. లో వున్నది మేము అమ్ముకోవచా. దయచేసి వివరాలు తెలుపగలరు. మీ సమాచారం కోసం ఎదురు.చూస్తుంటాం

  • @srinivasy8685
    @srinivasy8685 6 หลายเดือนก่อน

    Sir Naku 1995 pass book vachi di record ledhu sir chepara sir

  • @shankarkambampati1694
    @shankarkambampati1694 2 ปีที่แล้ว +2

    Sir నమస్కారం మా thaatha గారు 10.21 ఎకరా. గుంటలు కొన్నాడు, డిక్రీ మా తాత పేరు మీదనే ఉన్నది, but రెవిన్యూ రికార్డ్స్ lo చాలా తప్పులుగా కొందరి పేర్లు వ్రాశారు, నేను డిక్రీ ఆధారంగా సివిల్ కోర్ట్ lo కేసు or దావ వేసుకుంటే మా thaatha గారి భూమి naaku వస్తదా రాదా sir, సమస్య కు పరిష్కారం చెప్పగలరు sir

  • @khageswararaoathapakala3247
    @khageswararaoathapakala3247 2 ปีที่แล้ว +1

    Judgements reference ivvandi sir

  • @gorreramesh5507
    @gorreramesh5507 3 ปีที่แล้ว +1

    Sir maku boomi vundi kani ricord vere vallaki vundhi em cheyyali

  • @vijayakumari539
    @vijayakumari539 3 ปีที่แล้ว +6

    Mavi konnabhumulu, sagubhumulu 🙏 himsaku guri chesaru. Satwara nyayam cheyyandi. 🙏

  • @GovindH-yk7rz
    @GovindH-yk7rz 6 หลายเดือนก่อน

    Maa mamagari ki valla nanna danapatram rasi icchadu. Maa mama valla annalu passbook lunch chepinchukunnaru maku right s Nina's Leda cheppandi sir.

  • @poraluumapathi8088
    @poraluumapathi8088 2 ปีที่แล้ว +1

    how to enter in land record as per chitta entry maintained that is the basis and the sale transaction

  • @suryapolireddy5625
    @suryapolireddy5625 ปีที่แล้ว

    Sir 1922 lo registration undi sir 1989 lo mutation chesukunam sir kani eppudu Online lo veri valu unaru sir em cheyali sir

  • @Ramakanth_Chityala
    @Ramakanth_Chityala 3 ปีที่แล้ว +1

    సార్ 1972 లో మా తాత గారు 2 ఎకరాల భూమి కొన్నారు. మాది ఏజెన్సీ ఏరియా(నోటిఫీడ్). ఏరియా. ఇప్పుడు ధరణిలో మాకు అమ్మిన వాళ్ళ మనవడి పెరు చూపిస్తుంది.

    • @Ramakanth_Chityala
      @Ramakanth_Chityala 3 ปีที่แล้ว

      @@bnrbommineni9267 apppdu saadhibainamalo notified area lovi kavdam ledu ani chepparu..ayina kuda sadabainama lo pettanu but kaaledu...ippudu cheyadaniki eadaina maargam unda..

    • @Ramakanth_Chityala
      @Ramakanth_Chityala 3 ปีที่แล้ว +1

      @@bnrbommineni9267 vaalu signiture pettadaniki oppukunte Official ga Cheskunte Patta avutunda bro ma peru meeda..alage 1970 tarvata agency area lo non-tribal ki kavadam ledu before 1970 kante mundu koni untene ...adi patta avutundi ani annaru...kondaru

    • @Ramakanth_Chityala
      @Ramakanth_Chityala 3 ปีที่แล้ว +1

      @@bnrbommineni9267 survey ante enti bro. Ela chepiyali.. survey ante valu eam chestaru

  • @SwamyMudimela
    @SwamyMudimela 2 ปีที่แล้ว +1

    Sir Namaste ma problem position lo 1.20 guntas unnadi record lo 1.06 unnadi
    0.14 guntalu record lo ledu ma parka varu madi ani Maku ivvandi ani otheedi chestunnaru
    Memu 50 years la nundi saguchestunnamu problem Saul cheppandi sir

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 8 หลายเดือนก่อน

    Sir,I thought I am educated, but I couldn't understand the title, right , village revenue record ,mutation, transfer of ownership

  • @ssk27creations
    @ssk27creations 3 ปีที่แล้ว

    Nammaste sir ma mummy peru pai una land vere valla peru pai record lo rapinchukunaru ipudu mem em cheyali ela mundukellali sir mem iddaram adda pillalam maku etuvanti suport leru mere na msg chusi em cheyalo chepandi sir pllzz

  • @nageshpuppala709
    @nageshpuppala709 3 ปีที่แล้ว

    Sir Madi government land lo 1 b chupistundi daniku parsiksram yela sir cheppagalaru

  • @ramesh3576
    @ramesh3576 2 ปีที่แล้ว

    Sir how to update another person and registration number sir

  • @rajshaker2175
    @rajshaker2175 17 วันที่ผ่านมา

    👌👍🙏

  • @TSP-wb7jy
    @TSP-wb7jy 2 ปีที่แล้ว

    భూమి హక్కుల గురించి మీరు ఇప్పుడు సందేహాలను శుష్టిస్తున్నారు. పాస్ బుక్ పైనే ఉంటుంది భూమి హక్కు దారు పత్రం అని

  • @user-fc7yg9wc8h
    @user-fc7yg9wc8h 3 ปีที่แล้ว +5

    Kcr పైసలు ఎవడి కి పడితే వాడిదే భూమి అంటున్నారు మా ఊరి పెద్ద మనుషులు

    • @pottipatiashokkumarreddy2840
      @pottipatiashokkumarreddy2840 3 ปีที่แล้ว

      All oooooooo

    • @saratchandra2995
      @saratchandra2995 3 ปีที่แล้ว +1

      Evadi Peru unte vadiki padatai KCR paisalu,paisalu paddodi bhumi kadu. Revenue record lu sari cheyakunda thondara padi paisalu istunnadu. Paisala kosam bhumi amminodu kuda Malli vastunnadu. Prathi party vadu adhikaram loki ragane unna samasyalanu parishkarinchaka poga kotha samasyalu thechi pedutunnaru. Ika revenue udyogula,&chattala sangati sare sari. Revenue udyogula pai prabhutva control ledu. Okavela edaina charya teesuko bothe samme. Debbaku prabhutvam venakku taggutundi. Prajalaa kastalu pralake. Ey chattam vachina mundu labham prab.udyogulake.

    • @saratchandra2995
      @saratchandra2995 3 ปีที่แล้ว

      Asalu devudo,marevado ichina bhumiki sisthu emiti rythanna anatam thone pedda samasya. Nama matrapu amount (sisthu)kanna vasulu kharchulu ekkuva avatam tho (rev.udyogula jeethalu,pantala dharalu perigitlu sisthu peragaka )mafi chesi manchivadanipinchukunnadu,NTR. Phalitam kanipistunnadi. Ippa tikaina bhumi sistu petti prati samatsaram vasulu chesi raseedu iste chala samasyalu teerutavi. Deeniki endaru oppukuntaru chetulu ethandi.

    • @etteshyamsunder3527
      @etteshyamsunder3527 2 ปีที่แล้ว

      ఇది చాలా పెద్ద issue

  • @ande295
    @ande295 2 ปีที่แล้ว

    I Have one issue in sale deed, mention wrong boundary @ north side, How to resolve

  • @syedkhan5444
    @syedkhan5444 5 หลายเดือนก่อน

    అలాంటప్పుడు రికార్డులు ఎందుకు అడగాలి దానికోసం స్టాంప్ డ్యూటీ లు కట్టి మల్ల మేము రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి రెవెన్యూ రికార్డుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి మరి కోట్ల చుట్టూ ఎందుకు తిరగాలి మేము ఒక రికార్డు తెచ్చి ఇవ్వడం కోసం 50% 60% అడుగుతున్నారు లాయర్లు రెవెన్యూ రికార్డుల లెక్క ప్రకారం భూమి విలువ 500 కు గజం ఉంటది అతను 20వేలకు 30 వేలకు గజం అమ్ముతున్నా అని చెబుతున్నాడు ఏది నిజం

  • @swapnakarne8246
    @swapnakarne8246 3 ปีที่แล้ว

    Mimu gatha 50 years ma bhumini dunnukuntunnam kasthu ma perutho undi patta vere valla perutho undi eppudu vallu a bhumi Madi antunnaru mimu ami cheyali please cheppandi maku unnadi ayekaram bhumi ne

  • @gangaramamgoth5569
    @gangaramamgoth5569 ปีที่แล้ว

    టెనెట్ బూమిని మా ముతావల నుండి ఎప్పటి వరకు మేమె సాగు చేస్తున్నా కానీ వెరవలకు పట్ట అయినది ఈ

  • @rajiv.bezwada
    @rajiv.bezwada 3 ปีที่แล้ว +9

    Mari e document ni hakkuga pariganistaru??

    • @m.lsamudra4018
      @m.lsamudra4018 3 ปีที่แล้ว +2

      Setvaar & Khasra lo unna vaari nundi Legal gaa hakku galavaarini pariganistaaru..

    • @ramaswamyreddy3318
      @ramaswamyreddy3318 3 ปีที่แล้ว

      @@m.lsamudra4018 1¹

    • @bhoocreations
      @bhoocreations 3 ปีที่แล้ว

      @@m.lsamudra4018 sethwar & kasra ekkada estharu anna

  • @sampathdsp2587
    @sampathdsp2587 2 ปีที่แล้ว

    sir memu gatha 100 samvatsaraluga ma bhoomi ni sagu cheskuntunnam..kani ah survey no ma pedhanannala peru meedha patta ai unnadhi...ah vishayam maku eppatiki telidhu..1 month back vallu surveyor ni petti kolavadam valana maku telisindhi ah survey no verey ani...kani aadhi appudo maku bhoomi pettaru kani patta cheyaledhu...eppudu ah boomi madhe ani ma pedhanannala kodukulu mammalni ebbandhi pedthunnaru..maku ah boomi lo house unde 1965-1980 varaku ,vyavasaya bhavi kuda present unnadhi..dhiniki memu ah boomi pai purthi hakku pondhadam ala ..salaha evvagalaru...

    • @Ravimacha867
      @Ravimacha867 2 ปีที่แล้ว

      Anna madhi same problem

  • @raghavendrareddy9080
    @raghavendrareddy9080 2 ปีที่แล้ว +1

    Sar🙏naku.. 1999.lo.polam.amsru.sar.aptilo.mavallu.. Rigetar. Chaya.ladu.kani.rekads.marhi.naku.pass.. And
    Tail. Book. Veasat. Lo. And.. Adrar. Kapi.. Dabullu. Muttina. Papers. Na. Dagra. Vunnvi. Kani. Vall.new.pass.book.. S. Kaklar. Mundi. Now. Pass. Book.. And
    Teskanaru. Rathu. Bandu. K. C. R. Dabullu. Varki. Vastunnavi.. Nanu.yam.chala.sar.dayachi.chapp
    Galavu. Sar. 🙏🙏🙏🙏🙏

  • @kakanikomminenianitha8624
    @kakanikomminenianitha8624 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @vijayakumari539
    @vijayakumari539 3 ปีที่แล้ว

    Good morning Ayyagaru 🙏

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 3 ปีที่แล้ว +2

    అసైన్డ్ భూములను భూమి లేని నిరుపేదలు నలభయి నుంచి యాభయి సంవత్సరాలు సాగు చేసుకుంటున్నవారి దగ్గర నుంచి వేరే వారు తీసుకొంటే చెల్లుతుందా.

    • @jayanthnamasteguravagaarur5392
      @jayanthnamasteguravagaarur5392 3 ปีที่แล้ว

      Ok

    • @Jbmohan-u7v
      @Jbmohan-u7v หลายเดือนก่อน

      భార్య బిడ్డలు అనుమతి లేకుండా చెల్లుతుందా

  • @vijayakumari539
    @vijayakumari539 3 ปีที่แล้ว

    Eppudayina ammukovachani chepparu 🙏

  • @subhashinigollapudi1650
    @subhashinigollapudi1650 3 ปีที่แล้ว

    Sir ma nanna gariki varasatvam vachina bhumi vundi ite ma nanna gariki 2wifes vunnaru ite modati bharya ku pillalu leru second bharya ku oka ammayi vundi ite ma nannagaru kalam chesaru ite ma nna gari patta modati bharya chesukunnaru eppudu maku sambandam ledu antundi maku eppati varaku aasti lo vata evvaledu patta marchinanta matrana varasatvamga vachina bhumi 1wife ki chellutunda sir

  • @brraghu2458
    @brraghu2458 3 ปีที่แล้ว +1

    నమస్కారం పట్ట భూమి పోడు కవచ్చా?మా భూమి లో 1969 నుచి కాస్తూ లో ఇతరులు ఉన్నారు,కానీ ఏ మధ్యలో ధరణి లో కొత్త వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. భవిష్యత్ లో జరిగే పరిణామాలు తెలియజేయండి..

  • @srikanthnidigonda2323
    @srikanthnidigonda2323 3 ปีที่แล้ว +8

    నమస్తే సార్ నేను శ్రీకాంత్. తెలంగాణ నుండి
    నేను 2010లో కొనుగోలు చేసిన భూమికి మరొకరి పేరున పట్ట గల భూమి నుండి దారి
    ఇ చ్చారు దీనికి ఆ పట్టాదారు ఒప్పుకొని బాండ్ కాగితం రాసి ఇచ్చారు. కానీ ఈయన మరణానంతరం వారి వారసులు అడ్డు చెపుతున్నారు.
    మేము ఆ దారి పొందడం ఎలా
    తె లియజేయగలరు.🙏

  • @mz905
    @mz905 3 ปีที่แล้ว +5

    సార్ మా భూమి కాసర పహాని లో పేరు ఉంది మరియు చేసా లా కూడా మా పేరు ఉంది రెవెన్యూ రికార్డు అడంగల్ పహాని లో కూడా మా పేరు ఉంది కానీ ధరణి లో మా పేరు లేదు మరో కోహ్లీ పేరు కనిపిస్తుంది అతని నా డిజిటల్ సైన్ అని ఉంది ఎమ్మార్వో అతను ఇప్పుడు మా భూమి లోకి చొరబడడం ఇవి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు మేము ఈ పత్రాలని తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చా సార్ ప్లీజ్ చెప్పండి

  • @reddychandra3992
    @reddychandra3992 3 ปีที่แล้ว +1

    Good information sir

  • @syedkhan5444
    @syedkhan5444 5 หลายเดือนก่อน

    సార్ భూమి ఒక్కసారి ఎన్ని ఎకరాలు సరే నీది అంటే అతనిది అయితలేదు పైసల్ ఇవ్వని ఇవ్వకపోవడం బాలీవుడ్ నుంచి ఆ భూమి మీది ఆ భూమి అతనిది అయిపోతుంది

  • @madeti
    @madeti ปีที่แล้ว

    నా భూమి సర్వే నంబర్ ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు?!? భూమి నా అధీనం లో ఉంది, pass book లేదు, మీ భూమి రికార్డ్ లో మా పేరు లేదు

  • @RamireddyPotteti
    @RamireddyPotteti 7 หลายเดือนก่อน

    Sar manana Kanchipuram

  • @pratapreddymareddy7864
    @pratapreddymareddy7864 3 ปีที่แล้ว +1

    PLEASE inform SC Judgement Number
    Mareddy Pratap Reddy

  • @maruthiscba605
    @maruthiscba605 2 ปีที่แล้ว

    Super Sir

  • @adhinarayana2401
    @adhinarayana2401 3 ปีที่แล้ว

    Sir theerpu copy ekkada dorukutundi sir please cheppandi

  • @ravikanthlakkakula5677
    @ravikanthlakkakula5677 2 ปีที่แล้ว

    Supreme court orders numbers cheppandi sir download chestamu.

  • @gabar2947
    @gabar2947 5 หลายเดือนก่อน +1

    భూమి లేదు పాస్ బుక్ వుంది
    Amicheyali

  • @nagendrababumpvhjv518
    @nagendrababumpvhjv518 3 ปีที่แล้ว

    Sir1958lo.10memberski.joientpattaechharu.aethy.eppudu.pattadarudu.varasulumaabhumiani.IAthechharu.megilina9memberskisisthulu.unnaee.memubhumi.alaapondhali.Plesetellme.

  • @nenuunnanu8389
    @nenuunnanu8389 2 ปีที่แล้ว

    1968t01995 nundi bhoomi sisthulu vunnayi sir

  • @anjalidevimitta2005
    @anjalidevimitta2005 2 ปีที่แล้ว

    Sir ap lo maa mamayya gaari nana peru meeda fmb lo polam vndi kaani memu online time lo pass book lo ekkinchaledu land lo meme vnnamu kaani vere athanu land ekkainchu kunnadu maa bhumi ni menu maa pass book lo ekkinchalante em cheyaalo cheppandi sir . Vro ni adigaamu sir chuddam antunnadu meeru yela pro seed avvalo cheppandi sir pls sir

  • @santhoshsatya8740
    @santhoshsatya8740 3 ปีที่แล้ว +2

    నమస్తే సార్ మాది తెలంగాణ మాకు ఇల్లు తప్ప పొలం లేదు మూడు సంవత్సరాల క్రితం అసైన్మెంట్ లాండ్ కొన్నాం ఆ లాండ్ మా పేరు మీద కావడానికి పరిష్కారం చెప్పండి

  • @sheribheemreddy369
    @sheribheemreddy369 3 ปีที่แล้ว +1

    Thanks sir

  • @koteshwar4828
    @koteshwar4828 2 ปีที่แล้ว +6

    భూమిపై కబ్జాని ఆధారంగా పట్టాలను ఇవ్వాలని విన్నపం

  • @vijayakumari539
    @vijayakumari539 3 ปีที่แล้ว

    Asalollam sistulu kattukuntamu, himsanu api, madi maku ivvandayyagaru. Tq sir 🙏

  • @yallankinagamani4569
    @yallankinagamani4569 2 ปีที่แล้ว +1

    Yes sir .boomi ledu kani 60000₹ vasthunai oka athaniki rythubandu

  • @RajuBhai-br1es
    @RajuBhai-br1es 2 ปีที่แล้ว

    Memu m cheyali

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 ปีที่แล้ว

    Hi sir ❤️👍🙏🙏🙏

  • @damarapellithirupathirao3702
    @damarapellithirupathirao3702 2 ปีที่แล้ว

    sir madi jayashankarbhupalpally
    maku 1980 nundi Tata Peru meda patta land undi.konni rojulu sagu chesaka naxalites bayaniki nanna vadilesadu.memu avarki e land ammaledu.kotta ga nanna Peru to new passbook issue indi.land chuttu pakka vallu Aquipi chesaru nenu e bhoomi ala pondali

  • @pvlrajasekhar6566
    @pvlrajasekhar6566 3 ปีที่แล้ว +2

    గుడ్డలో కొబ్బరి నూనె వేసి mro కి rdo కి sto కి అందరికీ కలిపి దూలం తోయంది

  • @krishpokuru7009
    @krishpokuru7009 2 ปีที่แล้ว

    Sir nameste my name is sai. I have 50 cents land in side of guntur road in macherla in palnadu district. I am given to gpa to someone 30 years ago. After that i forgot gone to guntur for children's education. He is died in 2000. He didn't do any transctions on this land. But his son sold this land to other person. Other person enter in to online on his name and registered his name by the help of vro, ri, deputy mro , mro and register. When i know this i complianed to collecter, dro and rdo. But they are not taking any action. What can i do. How can i get my land.

  • @kareemshaik2773
    @kareemshaik2773 3 ปีที่แล้ว

    Mari. Bhumiki rikard lu yenduku sir

  • @aderlarajareddy4028
    @aderlarajareddy4028 2 ปีที่แล้ว +1

    M. R. O. Lu local leaders unnanthavaraku chala mandi anyayam ayyaru velli adigite devudanna appointment istharu. M. R. O. Lu matram assalu respond avvaru

  • @SkSk-ip4cr
    @SkSk-ip4cr 3 ปีที่แล้ว

    Very good information sir.

  • @syedkhan5444
    @syedkhan5444 5 หลายเดือนก่อน

    పెండ్లి చేసుకున్నంత మాత్రాన భార్య కూడా కాదా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన భార్య కాదా సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన లాయర్ కాడ అయితే డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన డాక్టర్ గాడు బర్త్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన కొడుకు గాడు భూమి నుంచి ఇంటికి పోయి వచ్చిన వచ్చేవరకు భూమి వేరు వచ్చేస్తే అతనిది అయిపోతది