Advocate Sunil Kumar About Land Boundary Issues And Land Route | Land Disputes | Socialpost Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 200

  • @sriharibudarapu1580
    @sriharibudarapu1580 3 หลายเดือนก่อน +7

    చాలా చక్కగా భూముల హద్దుల విషయం, దారుల విషయం అలాగే ఉచిత న్యాయసేవ/ న్యాయసాయమ్ గురించి వివరించిన అడ్వకేట్ శ్రీ సునీల్ గారికి ధన్యవాదములు.

  • @venkataramanaginna6538
    @venkataramanaginna6538 2 ปีที่แล้ว +52

    ఉచిత న్యాయ సేవల గూర్చి,హద్దులు, దారులు & లే అవుట్ ప్లాట్ల సమస్యల పరిష్కారానికి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించిన ప్రొఫెసర్ & హై కోర్టు అడ్వకేట్ శ్రీ సునీల్ కుమార్ గారికి ధన్యవాదములు.🙏
    వేంకటరమణ జిన్న, జగీత్యాల జిల్లా.

    • @mohammedafsar4244
      @mohammedafsar4244 2 ปีที่แล้ว +1

      మాకు నల్గొండ జిల్లా నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 410 లో మాకు భూమి ఉంది. కబ్జలొ ఖాస్త్ లో మేమే ఉన్నాము కానీ రికార్డ్ లో లేదు. ఉచిత న్యాయ సహాయం కోసం నల్గొండ జిల్లా లోని న్యాయ సహాయం కేంద్రం వద్దకు వెళ్ళినా. కానీ న్యాయం చేయలేదు.

    • @ROHITH746
      @ROHITH746 2 ปีที่แล้ว

      @@mohammedafsar4244 op

    • @rammohanravula9364
      @rammohanravula9364 2 ปีที่แล้ว

      Ò

    • @srinivasraviprasadpathuri7906
      @srinivasraviprasadpathuri7906 2 ปีที่แล้ว

      2

    • @malleshvadla8801
      @malleshvadla8801 2 ปีที่แล้ว

      Sir memu maa land serve kosam February lo land serve ki online lo apply chesnam kaani serveyer reject chesi asalu meeru cheppina serve numbers lo land kedhani reject chesyadu.
      Memu ippudu land ela serve cheyinchikovaali sir
      Please telme

  • @baskarrairamneni6757
    @baskarrairamneni6757 ปีที่แล้ว +3

    Darani, gurinchi, anekavishayalu, teluputunna, sunilkumar, advocate, garky, danyavadamulu

  • @ramarao2982
    @ramarao2982 2 ปีที่แล้ว +5

    sir నమస్తే, చాలా చక్కగా సులభమైన బాషలో తెలియచేశారు ధన్యవాదములు.
    అలాగే
    ఒక సుక్క డాట్ లైన్ కాలిబాట, రెండు వైపుల సుక్కల డాట్ లైన్ వెడల్పు గురించి వివరణ ఇవ్వగలరు

  • @reddappapalapandala8460
    @reddappapalapandala8460 ปีที่แล้ว +3

    భూముల సమస్యలు గురించి చాలా బాగా చెప్పారు మీకూ ధన్యవాదములు.

  • @jkrishna7011
    @jkrishna7011 2 ปีที่แล้ว +6

    Meru chepinattu... court lo VUNDADHU...mana Indian law only dochukune vallaki,, criminal vallaki matrame...law vuntundi....meru chala baga cheparu...kani avi matala varake....

  • @cashok3997
    @cashok3997 2 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు క్లుప్తంగా చెప్పారు సార్ కానీ మీరు చెప్పినట్టుగా ఉచిత న్యాయ సేవలు ఉన్నాయని నాని ఎవరికి ఇంతవరకు తెలియదు మీకు చాలా వందనాలు సార్ సార్ మాకు మూడు ఎకరాల అసైన్ భూమి ఉన్నది ఇంకా మూడు ఎకరాల భూమి వేరే వాళ్ల పేరు ఉన్నది అసైన్డ్ భూమి అది కూడా అది కూడా కానీ అది దరఖాస్తు పెట్టడానికి ఎక్కడ ఎమ్మార్వో ఆఫీస్ కి వెళితే తీసుకోవడం లేదు సార్ మేమ 30 సంవత్సరాల నుండి మా భూమిలో పొజిషన్ లో ఉన్నాము కానీ ఆ భూమి మేము ఎలా మా పేర్ల మీద రికార్డ్ చేసుకోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మాకు పొలం పైన అవగాహన లేకపోవడం వల్ల ఆ భూమిని ఇంతవరకు మా పేర్ల పైన చేసుకోలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ తహసిల్దార్ ఆఫీస్ లో మాత్రం పని అవుతలేదు

  • @ganeshchinna7051
    @ganeshchinna7051 4 หลายเดือนก่อน +7

    సర్ మాకు 1 ఎకరం 11గుంటలు పాలం 10సంవత్సరాల కింద కొనుగోలు చేశాం ఇప్పుడు పొలం పక్కకు వున్నవాళ్ళు నాలుగు వైపుల నుంచి చాలా వరకు వొత్తినారు ఇప్పుడు మా పొలం 1 ఎకరం 4గుంటలు మాత్రమే ఉన్నది అయితే మేము govt సర్వే కోసం అప్లై చేశాం పక్కకు వున్నవాళ్ళు సర్వే చేసి ఇచ్చారు అయితే నాలుగు వైపులా మాకు కొంచం కొంచం భూమి వచ్చింది అయితే వాళ్లు ఒప్పుకోవడం లేదు వాళ్ళు చాలా గొడవ పెడుతున్నారు అయితే మేము ఏమి చెయ్యాలి సర్

    • @appalanaidu7399
      @appalanaidu7399 2 หลายเดือนก่อน

      Madi same problem

    • @maheshannepaka3784
      @maheshannepaka3784 2 หลายเดือนก่อน

      మండల్ సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ పట్టుకొని పోలీస్ కేసు పెట్టు వాళ్ళు చూసుకుంటారు లోకల్ పోలీస్ మీద నమ్మకం లేదు అంటే మెయిల్ to డీజీపీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెయిల్ చెయ్యి

  • @Pratapushine
    @Pratapushine 2 ปีที่แล้ว +3

    Really very good information... thank you very much sir

  • @BijuBiju-pu6ck
    @BijuBiju-pu6ck 2 ปีที่แล้ว +1

    TQ sir miru Chala Baga chparu...

    • @BijuBiju-pu6ck
      @BijuBiju-pu6ck 2 ปีที่แล้ว

      Sar..meru..cheppinde..chalbaga..nachinde..maku..edy..prablam..woinde.memu..s.c..kyast.monye..prablam..sar

  • @maheshaddar
    @maheshaddar 2 ปีที่แล้ว +4

    మీవిలువైన సమాచారానికి థాంక్ సార్

  • @venkatasubbaiahgolla1493
    @venkatasubbaiahgolla1493 ปีที่แล้ว

    Good sir humn right bagacheparu

  • @parepallisatyanarayana1016
    @parepallisatyanarayana1016 2 ปีที่แล้ว +11

    పొలాలకు దారుల గురించి చూద్దాం. పూర్వం పొలాలు పెద్దవిగా ఉండేవి. అవి సాధారణంగా డొంకలు, కండెంలకు అనుసంధానమై ఉంటాయి. అంతే కాకుండా పెసలు, నువ్వులు, కొర్రలు, వరిగెలు, జొన్నలు వంటి వర్షాధారపు సాంప్రదాయ పంటలు లేక మాగాణి సాగు చేసే వారు. అప్పుడు విత్తడానికి, పంట కోతకు అనగా సంవత్సరానికి రెండు నుండి నాలుగు సార్లు అరకలు, బండ్లు ఒకరి పొలాల నుండి మరొకరికి పొలాలకు దారి హక్కు లేకపోయినా సామరస్యంగా వెళ్ళేవారు. అప్పుడు పొలాలలో రైతు స్వచ్ఛందంగా వేసుకున్న కందకాలు, వరద కాలువలు దారులుగా ఉపయోగపడేవి. దారి ఇచ్చిన దిగులు రైతుకు పెద్దగా నష్టం జరిగేది కాదు. ఎగువ రైతులకు సొంత దారులు ఉన్నా ముక్కుసూటిగా అడ్డదారుల్లో వెళ్ళేవారు. పంట వేసిన పొలం గుండా వెళ్ళవలసి వస్తే అరక సామాను భుజంపై వేసుకుని ఎద్దులను పెద్ద గట్టుపై నడిపించుకుంటూ వెళ్లి పని చేసుకునే వారు.
    ప్రస్తుతం పెద్ద పొలాలు రకరకాల కారణాల వలన చిన్నవైనాయి. ఆధునిక వ్యవసాయం, సాగునీరు లభ్యత, వాణిజ్య పంటల రాకతో పొలాలకు రాకపోకలు పెరిగాయి. అంతే కాకుండా భూమి విలువ పెరగడంతో స్వచ్ఛంద కందకాలు, వరద కాలువలు తగ్గి పొయాయి. ఇప్పుడు దారుల సమస్యలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు పూర్వం పదెకరాల రైతు తన క్రింద ఉన్న పదెకరాల రైతు పొలం గుండా సంవత్సరానికి రెండు సార్లు వెళ్తే పదెకరాలు కొనుగోలు చేసిన పది మంది రైతులు వాణిజ్య పంటల సాగు కోసం నెలకు నాలుగు సార్లు క్రింది పొలం గుండా వెళ్ళవలసి వస్తున్నది. అనగా నెలకు నలభై సార్లు క్రింది పొలం రైతు దారి ఇవ్వవలసి వస్తుంది. అదే క్రింద ఉన్న పదెకరాలు పదిగా విడిపోతే దారిగా వాడే ఎకరం పొలం రైతు పంట పండించలేడు. అప్పుడే దారి తగాదాలు వస్తాయి. ఈ కారణాల రీత్యా తగాదాలు రాకుండా, దారి లేని రైతులు క్రింది నుండి పైదాకా దారి వల్ల నష్ట పోతున్న రైతులకు కొంత పరిహారం ఇచ్చి దారి హక్కు చట్ట ప్రకారం పొందాలి. అప్పుడు చట్ట ప్రకారం పొందిన దారి వలన అన్ని పొలాలకు సముచిత ధర వస్తుంది. అయితే లాయర్‌ గారు చెప్పిన ఈజ్‌మెంట్ హక్కును అమలులోకి తేవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరం. అదీగాక క్రింది రైతులు నష్టపోవడం ధర్మ విరుద్దం. ఇంకొక ఉదాహరణ కొందరు వ్యక్తులు అవతలి రోడ్డుకు వెళ్ళడానికి చుట్టూ తిరుగకుండా అనేక సంవత్సరాలుగా మరొకరి ఇంటి స్ధళం నుండి రాకపోకలు సాగిస్తున్నారు. ఆ స్ధళం యజమాని ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే ఇది అనేక సంవత్సరాలుగా మాదారి కావున ఇల్లు కట్టవద్దు అనరు. ప్రత్యామ్నాయ దారి చూస్తారు. ప్రత్యామ్నాయ దారి కూడా లేకపోతే ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు. కావున రైతులు పొలం కొనే సందర్భంగా వారి పత్రాలలో దారిని హక్కుగా వ్రాయించుకోవాలి. అంతే కాకుండా క్రింది రైతులు కూడా తమ పైన ఉన్న రైతులకు తమకు నష్టం రానప్పుడు దారి ఇవ్వాలి. ముఖ్యంగా రైతులలో సామరస్య ధోరణి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, మంచి మానవ సంబంధాలు అవసరం.

    • @GetOurRights
      @GetOurRights ปีที่แล้ว +1

      Evadu unadu ala bayya.swardham

  • @mauryaboya787
    @mauryaboya787 6 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు సార్

  • @sumangoushanvi
    @sumangoushanvi 2 ปีที่แล้ว +7

    Sir Naku 2 guntalu dhari undhi sir adhi patta bhumi sir eppudu pakkavalue ponivetledhu sir memu gatha15 years nuchi nadusthaunam sir pls any segesation

  • @bushanallam8591
    @bushanallam8591 2 ปีที่แล้ว +3

    Great message sir thanks 🙏

  • @Ravindranath-i5o
    @Ravindranath-i5o 2 หลายเดือนก่อน

    ఉదాహరణకు ఒక గ్రామ పటం వీడియోలో చూపిస్తే చాలా బాగుంటుంది.

  • @mittanasubramanyam2971
    @mittanasubramanyam2971 2 ปีที่แล้ว +1

    Thenks sar chala Baga chepparu

  • @pilhiramulu4872
    @pilhiramulu4872 2 ปีที่แล้ว +2

    Chala manchi information chepparu .sir tanks

  • @LuckyLucky-le6dw
    @LuckyLucky-le6dw ปีที่แล้ว +1

    Thank you🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @noorghiyas5159
    @noorghiyas5159 ปีที่แล้ว +1

    సర్ నమస్తే. ములుగు జిల్లాలో జాకారం గ్రామం లో అబ్దుల్ అజీజ్ పట్టా భూమి. చున్నంరాళ్ల భూమి. రాళ్లగెర వుండడం వల్ల చున్నంబట్టీలు 1960 నుండి పెట్టారు. దానికి చున్నం కోసం వచ్చేపోయేవారితో దారి ఏర్పాటు అయింది గ్రామస్తులు బల్ల దారి కోసం పట్టాదారు నడవనిచ్చారు. దారిలో బావిగుంటలా కనిపించే గుంట వుండేది. అది కొంచం వెడల్పు అయింది బర్లను తరలించడం మాని వేసారు.. నేను 2015 లో గ్రామస్తులకు బర్లదారికోసం మొదలు జె సి బి తో దారి తీయించాను. కాని పట్టా భూమిలో గుంట వుండడం వల్ల దారి కోసం సర్వే కు పెట్టాము. దాని వల్ల దారిని ఒక వైపు ఇద్దామనే సర్పంచ్ కు దరకాస్తు ఇచ్చాను. కాని 2016 లో చెట్ల రక్షణకై సర్పంచ్ కు హద్దు పెట్ట మన్నాను కాని తాను కూడా అవగాహన లేక తానే భూమి అన్యాక్రాంతం అయ్యేటట్లు పట్టా భూమిలో 8 ఫీట్ల చున్నంబట్టీల దారిని 32 ఫీట్ల కు పెట్టారు. మరుసటి రోజు నుండి గ్రామస్తులకు రోడ్డు అంత ఎందుకు పెట్టారు వాల్లదైతే ఇస్తార అనసాగారు. రెండో సర్పంచ్ మాకు తెలియకుండా మా పట్టా భూమిలో రోడ్డు తీయబోయాడు. పొలీస్టేషన్కి వెల్లి ప్రూఫ్ లు చూసి ఆపి వేసారు. కాని ఇప్పటి వరకు సర్వే జరగనీయటం లేదు. లోన్ తీసుకున్న వ్యక్తి. ఎక్కడ విషయం తెలుస్తుందో అని సర్వే వాల్ల తో కుమ్మక్కై సర్వే కానిస్త లేడు. ఏంటి ఈ అన్యాయం. 1958 నుండి చేసుకొని పట్టా చేసుకున్న భూమి. ఆర్వొఆర్ పట్టా భూమి. 2010 లో మా నౌకరు భార్యపేరు, పట్టా భూమిలో పిట్లమదు పేరు న్నాయి. సాక్ష్యాధారాలు ఇచ్చి దీనివల్ల మాకు రావాల్సిన భూమి పాత వాల్ల పేర్లు తీసి ధరణిలో బీనామీగా పేర్లు ఎక్కించాడు యంఆర్వొ..ములుగు జిల్లా జాకారంలో. అన్యాయపు దారి ఇవ్వలేదు కాబట్టి చెట్ల కోసం వేసిన పోల్లు తీసి ఫెన్సింగ్ తీసి వాల్ల పెట్టు కుంటున్నారు. దుర్మార్గుడు పంట నష్టం చేసాడు. సర్వే కని పెడితే డి, ఎడి పెట్టినందున మేం సర్వే చెయ్యకూడదు అని నాకు బుద్ది చెప్తున్నాడు. ఎడి, డియే చేసిన పంచనామా కాపి ఇయ్య మన్నాను. నీకెందుకు వాల్లు నాకు చెప్పిండు అంటున్నాడు ఇలా 2016 నుండి ఇలాగే పెండింగ్ చేస్తున్నాడు.2023 కు పెట్టాం. యస్ పి గారికి దరఖాస్తు చేస్తే అది దొంగపట్టాదారుకి అందింది. యస్ పి గారు లీవ్ లో ఉన్నారని 1-00 భూమిలో నేను నీడ కోసం ఉంచుకున్న చెట్టు కొట్టి వేసి పాతదే డ్రిపు అక్రమంగా వేసుకుని ్నాడంటే ఇప్పుడు ఇంకా జరిగాడు.ఇలా వుంది మూర్ఖుల పనితీరు

  • @siddavatamsivanarayanaredd1339
    @siddavatamsivanarayanaredd1339 2 ปีที่แล้ว +3

    Very good clarity 👏👏👏👏

  • @mlreddyragula
    @mlreddyragula 2 ปีที่แล้ว

    Hi sir,
    మాకు 2ఏకురాల అసైన్ మెండ్ లవాని పట్ట ఉంధి 38 years నుండి ఉంధి, అయితే జూలై 2022 లో మా పక్కా గెట్టు పట్ట ఆ యజమాని అతని బుమి సర్వే చేశారు, మేము పోలేదు ఆ రోజు , అయితే మా బూమి లో 5 గుంటలు అతని బూమి కలిసింది అని, నాకు మేడం సర్వే ఇచ్చింది అనీ, దౌర్జన్యం గా రాత్రి JCB పెట్టీ వాళ్ళ బుమిలో కలుపుకున్నారు.
    మేము మండల రెవెన్యూ అధికారి నీ కలుస్తే విశయం చెప్పాము, MRO ఇలా బదులిచ్చాడు మిది అసైన్ మెంట్ బూమి, వాళ్ళది పట్ట బూమి సర్వే నెంబర్ వేరే వేరే అల ఎలా తీస్తాడు అనీ, ఏ MRO మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడు. ఎం చేయాలి sir, మేము కూడ సర్వ్ కీ online లో డబ్బులు కట్టము కానీ సర్వే కి వస్తాలేరు, మిధి అసైన్మెంట్ భూమి సర్వే చేయరాదు అంటున్నారు. ప్లీజ్ sir ఎం చేయాలో అర్థం కావడం లేదు, అపుడపుడు మైండ్ లో వాన్ని చంపేయాలని ఆలోచన వస్తుంది...

  • @srikanthvislavath7054
    @srikanthvislavath7054 ปีที่แล้ว +3

    మాది కందుకూరు మండలం గ్రామం పోచారం తండా గ్రామపంచాయతీ సరళ పల్లి నాకు పొలం ఉంది గాని పొలం పట్టలేదు మా దాదాపుగా మా కుటుంబం 40 మంది ఉంటాం మా సమస్య తీర్చలేదు సార్

  • @subbaramireddyp9891
    @subbaramireddyp9891 ปีที่แล้ว

    Very good explain sunil sir

  • @venkateswarlurajulapati5546
    @venkateswarlurajulapati5546 2 ปีที่แล้ว +12

    సార్ మేము 12 సంవత్సరాల క్రితం పొలం కొన్నాం అది మొత్తం 9 ఎకారాలు ముందు పొలంఅతను దారి ఇవ్వనంటున్నాడు మేము కొన్నది2 ఎకరాల 4 కుంటలు

    • @kemaanjaneyulu9785
      @kemaanjaneyulu9785 2 ปีที่แล้ว +5

      12years నుండి మీరు యేలా yelutunnaro అలా నే vellandi. Yevado vachi ippudu daari ledante yela 9 yekaralaku oke dari kabatti 1 va yekaram nundi 9va yekaram varaku andariki daari vuntundi. Manalanti vallu aa bhumi lo yentamandi poyaaro kada. Bhoomi akkade vuntundi. Manchigaa batakatam nerchukovali.

    • @damodarraovaka4091
      @damodarraovaka4091 ปีที่แล้ว

      ​@@kemaanjaneyulu9785
      10:41

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 8 หลายเดือนก่อน

    సార్! బాగా చెప్పారు. ఆ ఏపీ లోమొన్న జరిగిన రీ సర్వేలో మాకు నోటీసులు ఇవ్వుకుండా కొలిశారు. వైస్సార్ పార్టీ ఎంపీటీసీ మా సరిహద్దులు మార్చి నాడు. అతనికి అనుకోలాంగా సర్వేయర్ మేము లేకుండా కొలిసి, రాళ్ళు పాతినాడు. అతను మీదా చీటింగ్ కేసు {క్రిమినల్ }కేసు పెట్టవచ్చా? దయచేసి చెప్పగలరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poornachandrareddyk768
    @poornachandrareddyk768 3 หลายเดือนก่อน +1

    మాఫొలానికి 14 సంవత్సరాలుగ దారి ఉంది, ఇప్పుడు కంచె వేశారు ముందర ఉన్న ఫొలం వారు. మేము వారిని ఎదురుకోలేము. చట్ట పరముగా ఎలా ముందుకు వెళ్లాలి సర్

  • @kunchepuramachandra
    @kunchepuramachandra ปีที่แล้ว +1

    Boru samasyalu gurichi cheppadi sir plz maku bore godavali unnayi . Ma tappu ledu em cheyala

  • @tippannadamam1584
    @tippannadamam1584 ปีที่แล้ว +2

    నమస్తే సార్. మా పెద్దల్ల ఆస్థి మేము 5భాగాలు చేసి 2010 రిజిస్టర్ చేసుకున్నాము మా అమ్మ దాన విక్రాయా 2017 మా అమ్మ చనిపోయారు 2017. నుంచి మా అన్నలు ముందు భాగాలు రెండు చేసుకొని వెనుక భాగం లో వున్న నాకు రాస్తా లేకుండా చేశాయ్యారు నను ఇబాది పెట్టి నా బాగాని తీసుకోవాలని చుస్తునారు నా దేగర మా నాన్న 1985 ముందు రెండు భాగలకు మధ్యలో. రాస్తా. ఉంది అన్ని అప్రూవ్ చేసిన పంచాయతీ ముద్ర కలిగిన పేపర్ నా దేగర ఉంది ఇపుడు నేను ఏం చేయాలో చెప్పడి సార్

  • @pilhiramulu4872
    @pilhiramulu4872 2 ปีที่แล้ว +3

    Darula samasyalu telanganalo chala ekkuvaga unnayee veetili chattali leva sir

  • @dharmavardhanrao
    @dharmavardhanrao 4 หลายเดือนก่อน +1

    సార్ తెలంగాణలో భూముల రీసర్వే చేపట్టడం లేదు ప్రభుత్వం వారు ఏమి చేయాలి చెప్పిండి నేను సియం నివాసం దగ్గర ఆ మరణా దీక్షకు పూనుకుంటున్నాను మీరు నాకు సహకరిస్తార అని కోరుతున్నారు. ఎప్పుడు అనేది త్వరలో చెప్పుతాను

  • @MyJurney
    @MyJurney 2 ปีที่แล้ว

    Sir important information chepparu tq

  • @surathpriya7795
    @surathpriya7795 6 หลายเดือนก่อน +1

    Sir polam chuttu pakkala evaru unnaru ani thelusukovatam ela . Memu boundaries ela paper meeda raasukovaali. Cheppandi.

  • @DhanaLingam-t9s
    @DhanaLingam-t9s หลายเดือนก่อน

    If that land have another way ..how will provide the way to them..if they putting pressure

  • @avikannaya8721
    @avikannaya8721 ปีที่แล้ว +1

    Hello sir
    Ma agriculture land nundi road vesaru off yekar poindi
    Malli ippudu malli road vesthunaru unna land motham pothindi em chesthe ma land maku vasthundi T-pan kuda pay chesam. Bit no use

  • @srinivasulut8871
    @srinivasulut8871 3 หลายเดือนก่อน

    సార్ మాకు నాలుగు ఎకరముల పొలం ఉంది ఆర్ అండ్ బి రోడ్డు ద్వారా 20 గుంటల జాగా పోయింది అందులో నుంచి గ్రామపటం నుంచి కాలినడక బాట ఉంది ఇప్పుడు ఆ బాట బంద్ చేయవచ్చా

  • @AlekyaakulaChinna-i4p
    @AlekyaakulaChinna-i4p 2 หลายเดือนก่อน

    Tq sir

  • @subbaramaiahnelabhotla6223
    @subbaramaiahnelabhotla6223 9 หลายเดือนก่อน +1

    How to get kand survey to fix exact boyndaries ? If so how much to pay& to whom we have to approac

  • @venkatvenki2223
    @venkatvenki2223 ปีที่แล้ว +1

    Nenu authority apply chesi 7 months avuthundhi epatiki layer ni appointment cheyale

  • @agorki
    @agorki 2 ปีที่แล้ว +2

    ఈరోజులో స్టీల్ ఎక్కువ ఆక్రమించుకున్నారు అదే సర్వేర్ పట్టుకుంటే వాలు ఎకరానికి ₹1000 ఇన్ డైరెక్ట్ గ అడుగుతున్నారు ఆ డబ్బులు ఇవ్వడు అని తెలిస్తే రావటం లేదు గవర్నమెంట్ కట్టించాలని నేలకు

  • @venkatasubbareddy2051
    @venkatasubbareddy2051 2 ปีที่แล้ว +1

    సర్ అనువంశికంగా వచ్చిన 2.0ఎకరాల భూమి ఆన్లైన్ లో 1.5ఏకార్ మాత్రమే అయింది పూర్తిగా ఆన్లైన్ కావాలంటే ఎలా ?

  • @nageswararaodevisetti2148
    @nageswararaodevisetti2148 3 หลายเดือนก่อน

    Sir Sunil sir namaste now revenue staff not interest to save land documents so land owners facing problems many

  • @babureddyk9668
    @babureddyk9668 หลายเดือนก่อน

    If possible in this two days want to meet you sir

  • @viswaviswam6259
    @viswaviswam6259 ปีที่แล้ว

    Good message sir

  • @Ramesh-mg3tt
    @Ramesh-mg3tt 2 ปีที่แล้ว +2

    Good information sir ,thank you sir

  • @baludonthula3753
    @baludonthula3753 ปีที่แล้ว

    Sir ma dad chanipoyadu...so ma polam gurinchi adigithe ma dad maku amesadu Ani antunaduu....aminaa vishayam maa intlo yevari ki teliyadu...maku polam yentha vundhi kuda telvadhi....

  • @entertainingclub8804
    @entertainingclub8804 2 ปีที่แล้ว +1

    Respected sir, maa Tatagaru konna konni Bhoomula lo koddi astinini ammi naru. Migita bhoomini kooda vare akraminchi naru. Maa bhoomini tirigi ela ponda vachu.

  • @jettabhupal956
    @jettabhupal956 3 หลายเดือนก่อน

    Sir nenu oka Raithu daggara 1 Acer land teesukunnanu. Valla ammai marriage undani cheppadu. Registration kuda chesadu. Kani position loki velthe aa Raithu vaalla brothers memu injka land panchukoledu, so memu land partition chesukunnaka mimmalni ranistham antunnaru sir.
    So nenu eppudu aa raithu meeda elanti action teesukovali pls cheppandi. Thank you...

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 ปีที่แล้ว

    Good video

  • @RAJA1984ism
    @RAJA1984ism ปีที่แล้ว

    Hi sir Adangal records lo Land size double entry ga chupistundi MRO ki chepthey it's technical issue antunnaru but problem solve cheyadam ledu ela double entry tiyali and evarini kalavali cheppandi sir

  • @jayarajuthota9967
    @jayarajuthota9967 2 ปีที่แล้ว +1

    Sir oka survey no.lo 4 sub divisions undi andulo oka subdivision ki matram darledu daniki pariskaram chepagalaru

  • @nagababukurasa2498
    @nagababukurasa2498 2 ปีที่แล้ว +8

    Sir, I have appealed to SCLSC. More than one month, it is pending at Screening committee. What can I do for immediate action.

    • @rakesh4a1
      @rakesh4a1 2 ปีที่แล้ว +1

      Same here

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว

    TQ sir

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 2 ปีที่แล้ว +1

    Really problem's 60percent dari. Boundaries sir..

  • @narenderboge5877
    @narenderboge5877 2 ปีที่แล้ว

    Good information sir 👍

  • @sunny12309
    @sunny12309 2 ปีที่แล้ว +2

    మా land నుండి ఖాళీ నడక దారి ఉంది అలాగే మా భూమి నుండి R and B రోడ్డు కూడా పోయింది ఇప్పుడు సహా కాలినడక దారి నక్ష నుండి తీసుయొచ్చ

  • @karunakarsanginenkarunakar4405
    @karunakarsanginenkarunakar4405 3 หลายเดือนก่อน

    Sir maku 6 aca lu land undi andulo 5 acar ki. Patta pass book undi 1 acar ki patta ledu pakka serve nuber lo atanu avaro teleedu atadi name to 2 acars patta undi ite ippude Ela cheyali

  • @poornachandrareddyk768
    @poornachandrareddyk768 3 หลายเดือนก่อน

    Easement rights yevvaru istharu sir

  • @gurramraju7467
    @gurramraju7467 3 หลายเดือนก่อน

    సార్ నమస్కారం మీరు తెలంగాణ ప్రభుత్వం తరుపున ధరణి కమిటీలో ఉన్నారు చాల సంతోషం కానీ ఒక విన్నపం తెలంగాలల్ రైతులు తమ భూములను సర్వే చేసుకోలేని పరిస్థితి సర్వే చేయమని అడిగితే మొత్తం సర్వే నంబర్ చేస్తారు తప్ప రైతు ఒక్క బిట్టును సర్వే చేయడం లేదు దీనిపైన చర్చించండి

  • @rakesh4a1
    @rakesh4a1 2 ปีที่แล้ว +1

    Registration cheskunna tharvatha, anni sambhaditha karyalayalalo yendudu common man velli update cheskovali. It's responsibility of govt/org to perform this. Isn't this a problem to everyone. If this process is automated then more problems are solved, isn't it?

  • @nikhilreddy3186
    @nikhilreddy3186 2 ปีที่แล้ว +2

    Sir ma grand father 3 acres land ma land pakana valaki amaru
    Valu aa 3 acres ni vala family lo divided chesukunaru
    Register 2 acres 2 acres ga chesukunaru
    Ma grand father amindi 3 acres ye but vala name paina Dharani lo ipudu 2+2=4 acres ela chooistundho ardam avatledhu
    Ipudu valu land survey chesukunthe ma land tagipotundhi
    12-05-2022 ki survey application petukunaru
    Ipudu deniki solution enti sir

  • @gouthamvarma2317
    @gouthamvarma2317 3 หลายเดือนก่อน

    Registration peperlo cort way undhi dhani etharulaku ammadu emi cheyyali

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 4 หลายเดือนก่อน +2

    Sir.notary.illu.59.g.o.vachetu.cheyandi.please

  • @sivag7678
    @sivag7678 2 ปีที่แล้ว

    Sir oka govt రిటైర్డ్ టీచర్ Assigned land ని 40 acres ...DKT పట్టా చేసుకునేసి ఉన్నాడు...ఎలా కంప్లైంట్ చేయాలి సర్

  • @sammetachandrasekhar101
    @sammetachandrasekhar101 2 ปีที่แล้ว +1

    Sir maku 25 yrs 1 acra patta ledhu dheeniki remidy cheppandi sir

  • @bunny18774
    @bunny18774 3 หลายเดือนก่อน

    haddulu vesinaa a kani pikesthunaruu wpudu em cheyalee

  • @rishiphotography224
    @rishiphotography224 2 ปีที่แล้ว

    Thankyou sir

  • @ramsrams4496
    @ramsrams4496 2 ปีที่แล้ว +69

    సర్ మాకు ఆరు ఎకరాల పొలం ఉంది సార్ , మేము పొలం 70 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాం సార్ కానీ ఇప్పుడు మా క్రింద పొలం వాల్లు వర్షం నీళ్లు మా పొలం నుండి క్రింద కు వెళ్ళకుండా మట్టికట్ట అడ్డంగా వేశారు సార్ వర్షం వస్తే రెండు ఎకరాలు నీటిలో పంట మునిగిపోతుంది సార్ , వారు బలం ఉన్నదని రెండు సంవత్సరాలుగా అలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ , నాకు ఏమి చేయాలో అర్థం కావటంలేదు సార్..నేను ఒక్కడినే సార్ నాకు ఎవరూ లేరు. వాళ్ళకి అంగబలం అర్థబలం ఉన్నదని ఎవరూ చెప్పటం లేదు సార్..మా పొలంలో నుండి క్రిందకు వర్షం నీరు వెళ్ళటానికి చట్టం ఏమీ లేదా సార్. మగాడివైతే మట్టికట్ట దగ్గరకు రా చూసుకుందాం అంటున్నారు సార్. నాకు గొడవలు అంటే చాలా భయం సార్ .. నాకు చట్టపరంగా న్యాయం జరిగే సలహాలు ఉంటే దయచేసి చెప్పండి సార్..పొలం దగ్గరకు వెళితే ఏడుపొస్తుంది సార్. నేనింకేమి చేయలేనా సార్ 🙏🙏🙏🙏

    • @kunarapuharish1148
      @kunarapuharish1148 2 ปีที่แล้ว +3

      Bhayapadaku bro valla mida police case pettu policulu tholu thisestharu

    • @santhoshreddyyasa7186
      @santhoshreddyyasa7186 2 ปีที่แล้ว +8

      MRO కు ధరకాస్తు పెట్టు, ఇంతకు ముందు మీ భూమిలోని వర్షం నీరు ఎటు వెలితే అటే వెల్లేల చర్యలు తీసుకుంటారు, వర్షం నీరు ఖచ్చితంగా భయటికి వెల్లేల చర్యలు తీసుకుంటారు

    • @hrudayaranjan2901
      @hrudayaranjan2901 2 ปีที่แล้ว +13

      ఏం లేదు భయ్యా...
      బాత్రూమ్ కి పిలిచి గొడ్డలి పోటు వెయ్యటం ఒక్కటే మార్గం.. భయంగా వుంటే అనుభవం వున్నవాళ్ళు వున్నారు.....తెలుసుగా ఎక్కడ ఉన్నారో...

    • @shaikjahangir1494
      @shaikjahangir1494 2 ปีที่แล้ว +3

      @@hrudayaranjan2901 emi bhayya ilaanti salaha ichhavu

    • @hemasundar1464
      @hemasundar1464 2 ปีที่แล้ว +5

      @@hrudayaranjan2901 నవ్వు అగలేదు భయ్య comment chuste 😀😀

  • @thattuyadagiri2219
    @thattuyadagiri2219 2 ปีที่แล้ว

    Thank u sir.

  • @vittalreddy1750
    @vittalreddy1750 2 ปีที่แล้ว +1

    Sir maa boomi 4 guntal getu rallu lekunda chesundu yadadri bhonagiri
    Mandall atmakur m

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 2 ปีที่แล้ว

    హలో సార్ నమస్తే మేము మ తతలు నాటి పొలం లో కోచ్చాము మ తాతలు వారి చెల్లులు దానము గా ఇచ్చారు పొలము ధనముగా ఇచ్చి దానికి దారి కొనమని చెప్పుతామా సార్ ఇప్పుడు నేను దారి కొన్నాను అని అయన అన్నటున్నాడు దానికి ఓకే పరిస్కారం చెప్పండి

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 ปีที่แล้ว

    Thank you sir

  • @BijuBiju-pu6ck
    @BijuBiju-pu6ck 2 ปีที่แล้ว

    Think.you.verimach.sar

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 2 ปีที่แล้ว +1

    మాది మాకు నల్గొండ జిల్లా నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 410 లో మాకు భూమి ఉంది. కబ్జలొ ఖాస్త్ లో మేమే ఉన్నాము కానీ రికార్డ్ లో లేదు. ఉచిత న్యాయ సహాయం కోసం నల్గొండ జిల్లా లోని న్యాయ సహాయం కేంద్రం వద్దకు వెళ్ళినా. కానీ న్యాయం చేయలేదు.

  • @ravichandra7540
    @ravichandra7540 ปีที่แล้ว

    Sir ....maa tatagaru swayam gaaa katinchina house undi....taruvata aayana deth taruvata...ma babai garu matrami..aa intlo.untunnaru..ma tatagarike ieddaru sons...babigaru.and nannagaru....ieppudu....aa intlo ..vataaa kosam argeee chaivachaaa

  • @datakir2282
    @datakir2282 2 ปีที่แล้ว +11

    Sir, now after the resurvey, my boundary is coming to another part of survey number how can we get this resolved

    • @harimalkedhi6700
      @harimalkedhi6700 2 ปีที่แล้ว +2

      SAME as .. PROBLEM.
      PLEASE call...to me.

    • @datakir2282
      @datakir2282 2 ปีที่แล้ว

      @@harimalkedhi6700 can you share your number

    • @Pratapushine
      @Pratapushine 2 ปีที่แล้ว

      @@harimalkedhi6700 same problem my one...provide your number

  • @sweetyhoney3109
    @sweetyhoney3109 2 ปีที่แล้ว

    Sir good job 👌💐 👍

  • @kommurajkumar7935
    @kommurajkumar7935 2 ปีที่แล้ว +2

    Good evening sir
    Sir maa nanamma peru mida D. K. Patta land vundi sir. Taruvata ma nanamma chanipoyina taruvata ma tata gari peru midiki online chesamu sir. Ippudu ma nanna garu, babai gari peru mida online cheyatam ledu sir. Patta kavali antunnaru ptaalu poorillu kalipoyenappudu avi kalipoyenavi sir. Online chesina passbook lu maa nanamma peru midavi passbook lu vunnavi sir. Kaani online cheyatam ledu sir. Solution cheppandi sir

  • @chandrashekarreddy8467
    @chandrashekarreddy8467 2 ปีที่แล้ว +1

    Sir builders are puchased land around our land builders are closing with fencing around our land due to this we are facing way problem they are not giving way to us . How can we solve this problem sir

    • @bulletguru4582
      @bulletguru4582 11 หลายเดือนก่อน

      Same problem bro any solution pls let me know

  • @venkatlakshmi7934
    @venkatlakshmi7934 2 ปีที่แล้ว

    Sir naku asinment bhimi echaru sir kani ma పక్కవల్లు bhumi lo kancham kalacndi adi godavalu పడుతూ ఎవ్వటం లేదు sir solution sir plz

  • @sureshdommati1916
    @sureshdommati1916 7 หลายเดือนก่อน

    Sir, how to get road..

  • @laxmipaleti
    @laxmipaleti 2 ปีที่แล้ว +2

    Sir 10years back 27 gunthala agriculture land koni kowluku ichanu. Kowlu chese athaniki dabbulu ichi pass books cheyincha mannanu. Kani ippati varaku mutation cheyaledu pass book theeyaledu relative ani nammanu sir. dunnuthunnadu 1rupee kuda ivvatam ledu. Ippudu ammina athanu chanipoyadu naku ammina polam vari 2sons perla meeda thathala polam ani dharani nunchi pass books theesukunnaru. Ammina tharuvatha kuda varu passbooks pondi rythubandu theesukuntunnaru. Nenu mutation pedithey vari names display avuthunnai tax pay cheyalanna vari names display kavatam valla nenu mutation cheyaleka pothunnanu. Sir naku cheppandi nenu ela mutation cheyali. Mro antunnadu re-registration chesukommantunnadu. Anduku 2Kodukulu re registration ki 5lacs aduguthunnaru. Nenu ela mutation cheyali. Dharani lo names change chese chance ledu ani mro antunnaru. Sir nenu handicapped enni sarlu thirigina auto journey expenses pettaleka pothunnanu.

    • @user-ty5sr3wc3
      @user-ty5sr3wc3 7 หลายเดือนก่อน

      Court nunchi order thisukondi case vesi meku favour gaa vasthadi bro

  • @rameshvs5501
    @rameshvs5501 10 หลายเดือนก่อน

    Hii sir i am RAMESH chittoor dt lo okka chinna gramam si maaku vunnadi 1ekara polam sir daaniki ippudu daari ledu antunnaru pathraalalo kuda daarulu levu, ippudu emi cheyyalo artham kaledu sir pls help me sir

  • @wowsushanth9115
    @wowsushanth9115 2 ปีที่แล้ว

    Good information sir

  • @GK-is4cn
    @GK-is4cn ปีที่แล้ว +2

    Land సర్వ లో subdivision కొలవడం ఎలా, ఎవరు చేస్తారు, land సర్వేయర్ only Survey number మాత్రమే కొలుస్తున్నారు 🙏🙏🙏🙏

    • @battusrinivas1026
      @battusrinivas1026 ปีที่แล้ว

      Same problem.,..

    • @GK-is4cn
      @GK-is4cn ปีที่แล้ว +1

      మోసం చేశారు నన్ను surveyors

    • @battusrinivas1026
      @battusrinivas1026 ปีที่แล้ว

      @@GK-is4cn ela kolacharu brother...

    • @GK-is4cn
      @GK-is4cn ปีที่แล้ว +1

      @@battusrinivas1026 subdivisiin కొలవరు, main కూడా politics కి link up చేశారు

  • @rokystar3556
    @rokystar3556 2 ปีที่แล้ว

    Good suggestion

  • @jsatya963
    @jsatya963 3 หลายเดือนก่อน

    సార్ మీలాంటి లాయర్ లే మా భూమి లోకి వెళ్లే దారి కబ్జా చేశారు సార్ వాళ్ల పొలంలో కలిపేస్తున్నారు సార్ గాలి అడిగితే ఎక్కడది ఎక్కడుంది అని అంటున్నారు అది ఇంచుమించు ఒక 80 సంవత్సరాల బట్టి అది నడుస్తున్న దారి సార్ అతను గవర్నమెంట్ పిపి గా పని చేశారు ఆయన వైజాగ్ జడ్జ్ కోర్టులో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు

  • @seenudaghad8607
    @seenudaghad8607 ปีที่แล้ว

    Amount entha karchu avuthayy sir surveyer ki

  • @reddypaydinaidu9272
    @reddypaydinaidu9272 2 ปีที่แล้ว

    Nice sir

  • @mvramanarao2908
    @mvramanarao2908 ปีที่แล้ว

    👌🙏

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 2 ปีที่แล้ว

    Sir, namasthe LRS kattamu courtlo case undi annaru memu gp layout tho plots sale chesamu. Konni plots unnai avi pass book pai regn. Kavi antunnaru emi cheyaali

  • @kmaheshmahesh7008
    @kmaheshmahesh7008 ปีที่แล้ว

    Sir Naksha Batani bhatapalam lo Kullu Sara veruga colostrum please enquiry

  • @cherakpallyvijaykumar2078
    @cherakpallyvijaykumar2078 2 ปีที่แล้ว +1

    మ భూమి లొ నుండి బండ్ల బాట ఉంది
    నాక్చ లోకుడ ఉంది కానీ ఇప్పుడు governament హరిత వనం గురంచి
    బండ్ల బాటలో చెట్లు నాటారు మకు చాలా ఇబ్బంది గా ఉంది ఏమి చేయాలి అర్థం kavtledu

  • @rakesh4a1
    @rakesh4a1 2 ปีที่แล้ว

    Historical Registrations yela check chosukovali.

  • @rndtechinfokannada
    @rndtechinfokannada 2 ปีที่แล้ว

    What if registered partition deed not executed for 20 years? is that valid?

  • @lakshminarsimaha2465
    @lakshminarsimaha2465 2 ปีที่แล้ว

    Super anna

  • @raghavenderreddy6463
    @raghavenderreddy6463 2 ปีที่แล้ว

    What is width of bandla bata (two dots )

  • @lavanyaboini9279
    @lavanyaboini9279 2 ปีที่แล้ว

    Hi sir ma polam lo okka survey number ravatledhu sir diniki solution cheppandi please

  • @nikhilreddy3186
    @nikhilreddy3186 2 ปีที่แล้ว

    Sir ma nanna ma Babiye ki 2.19 acres mutation register chesi icharu money tesukoni apudu adhi pattadhar land
    Ipudu vala money valaku ichesamu ma nanna name paina land register chesukundham anukunthe dharani lo assigned land ani vastundhi sir ipudu register avadham ledhu because of it showing assigned land dharani
    Dheniki solution enti sir