Mahabharatam in Telugu Part 2 | Mahabharatham Episode 2 by Real Mysteries Prashanth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Mahabharatam in Telugu Part 1 | Mahabharatham Episode 2 by Real Mysteries Prashanth
    Mahabharatam in Telugu | Mahabharat Mahabharatham Episode 2 Movies Full Episodes Stories మహాభారతం
    WATCH NEXT
    Mahabharatam / Mahabharatham / Mahabharat / Mahabharatam Telugu Serial Maa TeluguBright channel : bit.ly/2kyiY14
    Brahmam Gari Kalagnanam Telugu / brahmam gari charitra: bit.ly/2zdZeIt
    Bodhidharma History: bit.ly/2CBimQn
    Veeramachineni Ramakrishna Diet (coconut oil for weight loss): bit.ly/2r7AdKO
    Place of Komaram Bheem in Telangana History in Telugu: bit.ly/2N7kJ1f
    Indian History in Telugu: bit.ly/2zBamze
    Chakali Ilamma Biography: bit.ly/2Fh9Kzc
    Taj Mahal History in Telugu: bit.ly/2BuNTWz
    Aadimanavulu: bit.ly/2xTYeHR
    APJ Abdul Kalam Biography in Telugu: bit.ly/2sTgzpc

ความคิดเห็น • 1.8K

  • @Radheshiva1928
    @Radheshiva1928 3 ปีที่แล้ว +155

    అన్నగారు నాది ఒక చిన్న ప్రశ్న విదురుడు ధర్మరాజు లో అంతర్ లీనం అయ్యాడు అన్నారు కదా మళ్లీ ఎలా వచ్చాడు నిప్పు తో ఇబ్బంది ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా అంతకుముందే ధర్మరాజు చిన్న వయసులోనే విదురుడు అడవిలో బక్క చిక్కి ధర్మరాజు లో అంతర్లీనం అయ్యాడు అన్నారు కదా ఎలా వచ్చాడు దాన్ని కొంచెం వివరిస్తారా అన్నయ్య

  • @suprithareddy2781
    @suprithareddy2781 ปีที่แล้ว +2

    I'm listen now 2022

  • @kishorgv1526
    @kishorgv1526 3 ปีที่แล้ว +5

    *అద్బుతం మీ స్వరం* , ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం అందరికీ రాదు.🙏🙏🙏

  • @venkateshmvs1126
    @venkateshmvs1126 5 ปีที่แล้ว +10

    Excellent Prasanth sir super ga chepparu middle lo chess example WOW anipichindhi nijamga antha Sri KRISHNA maya

  • @akhilachilles6851
    @akhilachilles6851 5 ปีที่แล้ว +27

    జై శ్రీ రామా

  • @Unemployedstill
    @Unemployedstill 4 ปีที่แล้ว

    గ్రేట్ అండి మీరు హ్యాట్సాఫ్ థాంక్స్ యూ

  • @Kickk73
    @Kickk73 5 ปีที่แล้ว +6

    Prashant Bro super 👌👌

  • @punnaanitha4129
    @punnaanitha4129 8 หลายเดือนก่อน

    Explanation chala bagundi
    Nenu roju night vintunnaanu
    Jai Srimannaarayana

  • @manmadhachodi4846
    @manmadhachodi4846 ปีที่แล้ว

    నిజంగా చాలా వినసొంపుగా ఉంది..భగవతగీత....

  • @pulsarsai8689
    @pulsarsai8689 4 ปีที่แล้ว

    Superb Sir.....thanx

  • @sruthisri3007
    @sruthisri3007 4 ปีที่แล้ว +7

    Meeru cheppadam Oka ethu ayithe ex ivvadam inka great sir😎

  • @boinilucky2628
    @boinilucky2628 8 หลายเดือนก่อน

    Bro... Hi...
    Miru Chese Explanation Chala Bagundi...
    & Miru background story A A book refer chesaru teliyadu kani..chala Clear ga explanation chesaru.

  • @bharathisiva9277
    @bharathisiva9277 4 ปีที่แล้ว

    Mahabharathamchadivanu. Chalabaguntundhi

  • @naveenkosuru6321
    @naveenkosuru6321 7 หลายเดือนก่อน

    Prashanth your voice is your strength

  • @prudhviraj8315
    @prudhviraj8315 8 หลายเดือนก่อน +1

    HARE KRISHNA

  • @rajeswararao4619
    @rajeswararao4619 2 ปีที่แล้ว

    బాగుంది

  • @chakriduo8922
    @chakriduo8922 3 ปีที่แล้ว +1

    Hats off bro to ur narration..

  • @sumakota2533
    @sumakota2533 3 ปีที่แล้ว +1

    Thank you anna

  • @omkareswarikamma1209
    @omkareswarikamma1209 4 ปีที่แล้ว +1

    Awesome brother

  • @GnanaNetram
    @GnanaNetram 4 ปีที่แล้ว +1

    భాగవతం నేర్చుకోవాలి అని అనుకునేవాళ్లు మమ్మల్ని అనుసరించగలరు

  • @rambabub5840
    @rambabub5840 ปีที่แล้ว

    Dhanyulam

  • @madaganisureshgoud7128
    @madaganisureshgoud7128 2 ปีที่แล้ว

    Super ga vivarincharu

  • @lavanyatabjulu537
    @lavanyatabjulu537 4 ปีที่แล้ว

    Hi prashanth garu.. Thanks for xpalaining clearly Mahabaratham....can u plz upload Bhagavath githa

  • @ravieravi9053
    @ravieravi9053 3 ปีที่แล้ว +1

    👍🙏🙏🙏

  • @chennamonisreenivas5364
    @chennamonisreenivas5364 2 ปีที่แล้ว

    super

  • @dasarikistaiah7466
    @dasarikistaiah7466 4 ปีที่แล้ว

    Om Namo Bagavate Vasudevay

  • @prasadprasad515
    @prasadprasad515 3 ปีที่แล้ว

    Jai Srikrinan

  • @srichinna9062
    @srichinna9062 3 ปีที่แล้ว

    ఒక్క మూవీ చుసిన ఇంత అర్థం కాదు అన్న అంతా లా ఉంది

  • @naveensandhya2199
    @naveensandhya2199 4 ปีที่แล้ว

    🕉🕉🕉🕉

  • @vunnadiokatejindagi8496
    @vunnadiokatejindagi8496 4 ปีที่แล้ว

    Sir drupadudu padmavyuham vesthadu yuddam appudu & drupaduki varam untadi nijamaina drupadudu avaro avaru thelusukoleru Kani Sri Krishnundu Ichina rangu ralla adaranga drupadunidi pasupatha asthram tho bandistharu.

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 ปีที่แล้ว +21

    మీరు part 1లో చెప్పిన విషయాలు 2లో కూడా చబుతున్నారు

  • @aadiguru7383
    @aadiguru7383 3 ปีที่แล้ว +6

    ఒకప్పటి ఏకచక్ర పురం ఇప్పుడు బోధన్..

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er 7 หลายเดือนก่อน +143

    2024 lo e story vennavallu oka like chayandi 👍😊

  • @laxmaiahyadav8620
    @laxmaiahyadav8620 3 ปีที่แล้ว +10

    భావితరాలకు.బంగారు.ఘనీ.ఈమహ.భారతము.తరుఛు.పృఛారంఛేయండీ.
    వంధనాలు.

  • @పేరిందేవితాయారమ్మ
    @పేరిందేవితాయారమ్మ หลายเดือนก่อน +1

    ఎంతబాగా, చెప్పారండీ, మీ ఓపిక కు జోహార్లు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ

  • @melaniemak3894
    @melaniemak3894 9 หลายเดือนก่อน +5

    Sir thank u so much it is so nice to learn about Mahabharatam ur voice is extra ordinary

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 4 ปีที่แล้ว +11

    బ్రహ్మా, కుశుడు ,కుశనాభుడు ,గాది, విశ్వామిత్రుడు.శకుంతల- దుష్యంతుడు ,భరతుడు. మనమడు హస్తి ,కొడుకు కురు.ప్రభాసుడు. గంగాదేవి శంతనుడు. గాంగేయుడు గురువులు వశిష్ఠుడు ,శుక్ర బృహస్పతి, పరశురాముడు,మార్కండేయుడు,దాసరాజు దేవ వృతుడు(భీష్ముడు).శంతనుడు సత్యవతి.వసురాజు , కోలహాలుడు గిరిక, వసుపతుడు.అద్రిక (చేప) మత్స్యగంథి(యోజన గంథి) .పరాశరుడు, వ్యాసుడు. విచిత్ర వీర్యుడు, సాల్వుడు.జమదగ్ని కార్థ్యవీరార్జున్యుడు.మాండవ్య ముని శాపం యమధర్మరాజు విదురుడు. శకుని సౌబాల.సుబల.వసుసేనుడు(కర్ణుడు). ఋషుడు కిండముడు శాపం.యమధర్మరాజు అంశం యుధిష్టురుడు (ధర్మరాజు). యుయుత్సుడు ,అర్జునుడు (ఇంద్రుడు అంశ)నకుల సహదేవుడు(అశ్వనీ దేవతలు).ఆర్యకుడు( నాగ లోక అధిపతి) .శరద్వంతుడు ,జలప్రద.కృపుడు ,కృపి --ద్రోణుడు.వృతాచి, భరధ్వాజ మహర్షి.ద్రుపదుడు.వారణావతరము, పులోచనుడు.విషాగ్నులు జాగ్రత్తలు.లక్క ,నూనె వాసన.దాసి ,5 గురు కొడుకులు.భీముడు, హిడింబ.హిడింబుడు.శాలిహోత్రుడు ఆశ్రమము.ఏకచక్రపురము. బండెడన్నము ,రెండు దున్నపోతులు ,మనిషి. బకాసురుడు. బకాసురుడు, భీముడు ,కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు. మత్స్య యంత్రం. కృష్ణుడు 9 వ అవతారం.

  • @navyasree_vlogs
    @navyasree_vlogs 3 ปีที่แล้ว +2

    Background music marchu unte bagunundu sir yedho movie lo pettinatlu undhi background

  • @shivaram8665
    @shivaram8665 3 ปีที่แล้ว +20

    భాగవత పురాణo కూడా ఇలా వివరించండి అన్నా..
    చాలా స్పష్టంగా చెప్తున్నారు...

  • @rajneeshkumar4083
    @rajneeshkumar4083 4 ปีที่แล้ว +44

    మీ శైలి చాలా చాలా బాగుంది. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టి నట్లుగా.

  • @nithin1810
    @nithin1810 4 ปีที่แล้ว +43

    2020 lo vinavallu oka like cheyandi 👇

  • @iambhagathsingh921
    @iambhagathsingh921 4 ปีที่แล้ว +2

    ఒక చిన్న సవరణ, 18:55 మహర్షులు మామూలు మనుషుల లాగా ఆడవాళ్ళని చూస్తే వ్యామోహం చెందరు. ఒక వేళ అలా వ్యామోహ పడితే వాళ్ళు అంత తపస్సంపన్నులు కాలేరు. పరాశర మహర్షి ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాజ్ఞాని. ఆయనకు భూత భవిష్యత్ వర్తమానాలు ముందే తెలుసు. ఒక మహాపురుషుడు పరాసర మహర్షి తేజస్సు ద్వారా భూమి మీదకి వచ్చే మొహూర్తం దగ్గర పడిందని బ్రహ్మ దేవుడినుంచి ఆజ్ఞ వస్తుంది. ప్రకృతి నియమాలను obey చేస్తూ ఆ మహాపురుషుడిని భూమి పైకి తీసుకురావాలి, ఆ time లో సత్యవతి ఎదురుగా ఉంది. ఆ విషయాన్ని చెప్పి సత్యవతి ని ఆ మహర్షి ఒప్పిస్తాడు. ఆమె భయాలను పోగొట్టే విధంగా వరాలు ఇచ్చాడు. ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టే ఆయనకు వేదవ్యాస మహర్షి వంటి గొప్ప జ్ఞాని జన్మించాడు. వేదవ్యాస మహర్షి వేదాలని విభజించారు. 18 పురాణాలు,మహాభారతం రాశారు. అంతే గాని సత్యవతి ని పరాశర మహర్షి చూసి మామూలు మనిషి లాగా కామంతో కళ్ళు మూసుకుపోయి కాదు.
    1:11:13 ఇది కూడా పైన చెప్పిన సందర్భం లాంటిదే. భవిష్యత్ ప్రణాళిక ను దృష్టిలో పెట్టుకొని మహర్షులకు పరమాత్ముడు వారికి భావోద్వేగాలను పుట్టిస్తాడు. పాండవులకు, కౌరవులకు విద్యనేర్పించడం అందులోనూ అర్జునుడికి విద్యనేర్పించే మహాత్ముడు ద్రోణాచార్య భూమి మీదకి వచ్చాడు. అప్పట్లో ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఆయన దగ్గరకు వచ్చేవారు.

  • @RaviAila-i8n
    @RaviAila-i8n 9 หลายเดือนก่อน +21

    Nenu daily vintanu ee episode

  • @myqubechannel3985
    @myqubechannel3985 5 ปีที่แล้ว +691

    నేను 10 వ తరగతి నుండి చూస్తున్నను ఎవరైనా మహబరథమ్ చెబుథార అని ఎవ్వరూ చెప్పలేదు మీరు చెప్పారు మీకా చాలా చాలా థాంక్స్ నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుథున్న

  • @vamshiraodilli6237
    @vamshiraodilli6237 4 ปีที่แล้ว +127

    మీకు ఎన్ని దండాలు పెట్టిన తక్కువే 🙏🙏🙏🙏🙏🙏

    • @sambasivaraochilakala187
      @sambasivaraochilakala187 4 ปีที่แล้ว +4

      Thank🙏🙏🙏🙏

    • @rameshgowda8135
      @rameshgowda8135 4 ปีที่แล้ว +1

      You tube channels best ever worth channel. Great personality sir thank a ton.

  • @rajneeshkumar4083
    @rajneeshkumar4083 4 ปีที่แล้ว +2

    నా సందేహము ఏమనగా శంతనుడు దేవ వ్రతునకు వరం ఇస్తాడు. కదా! దానికి శం తనునికి గల అర్హ త ఎంటి?

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 6 หลายเดือนก่อน +11

    JAI KRISHNA
    JAI KRISHNA
    JAI KRISHNA

  • @bvenkatesh3556
    @bvenkatesh3556 5 ปีที่แล้ว +665

    అద్భుతం మహాభారతం! అందుకు తగ్గా వినసొంపుగా ఉంది నీ గొంతు. చాలా ఇష్టంగా ఓపికతో చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరు వినేలా ఉంది. పాత్రల స్వభావానికి తగ్గ నీ గొంతులో ప్రదర్శించే హావభావాల రీతి కూడా చాలా బాగుంది.
    Please continue ur efforts. May lord Krishna shower his love upon u!

  • @pindiravi2691
    @pindiravi2691 4 ปีที่แล้ว +103

    మీగొంతు స్వాయంగ ఆకాశవాణి చెబుతున్నట్టుంది
    ముందు ముందు రొజుల్లో మీ ఎపిసోడ్ చాలమందికి ఉపయోగ ఫడుతుంది

  • @Gani2S
    @Gani2S 4 ปีที่แล้ว +171

    ఈ మహాభారతం ఆడియో /వీడియో కార్యరూపం దాల్చేందుకు కృషి చేసిన టీం మొత్తానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @vaishuskills2121
    @vaishuskills2121 4 ปีที่แล้ว +5

    Abba it was really good😛😛😛 ur voice also very 😝😝nice I think so all will view ur channel

  • @sivaramakrishnamaddukuru3707
    @sivaramakrishnamaddukuru3707 ปีที่แล้ว +1

    ఒక చిన్న తప్పు దొర్లింది. భరత వర్షే, భరత ఖండే అని ఎప్పటి నుంచో ఉంది. భరతుని పేరు ఈ దేశానికి రాలేదు.మనకి ఎప్పటి నుంచో ఉంది.

  • @kanchiramesh634
    @kanchiramesh634 3 ปีที่แล้ว +5

    అన్నగారు చాలా చాలా బాగా వినిపిస్తున్నారు మహాభారతం మీరు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చాలా థాంక్స్ అన్న గారు....

  • @garishesureshsunny9778
    @garishesureshsunny9778 3 ปีที่แล้ว +37

    అన్న మీ మహాభారతం వెబ్ సిరీస్ అన్ని చూసాను చాలా బాగున్నాయి నాదీ ఒక రిక్వేస్ట్ భగవత్ గీత ను కూడా చేయండి ఇలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

  • @pattabharathkumar1421
    @pattabharathkumar1421 5 ปีที่แล้ว +99

    అద్భుతం మహాభారతం! అందుకు తగ్గా వినసొంపుగా ఉంది నీ గొంతు. చాలా ఇష్టంగా ఓపికతో చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరు వినేలా ఉంది. పాత్రల స్వభావానికి తగ్గ నీ గొంతులో ప్రదర్శించే హావభావాల రీతి కూడా చాలా బాగుంది.
    మహాభారత పర్వాన్ని చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదాలు

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 5 ปีที่แล้ว +27

    సూపర్ చెప్పావ్ అన్న నువ్వు చెప్పుతంటె కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది

  • @iamsmiley2781
    @iamsmiley2781 4 ปีที่แล้ว +65

    మహాభారతం ఇంత వినసొంపుగా అర్థవంతం గా చాలా బాగా చెప్పారు
    ఇది వినడం మా అదృష్టం గా భావిస్తున్నాం. మీకు మా తరపున ధన్యవాదాలు.మీ స్వరం చాలా వినసొంపుగా వుంది.

  • @kankanalaraju9400
    @kankanalaraju9400 3 ปีที่แล้ว +1

    First episode 10 months avuthundhi 2nd episode 2years ayuthundhi asalu yedhi starting story

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 3 ปีที่แล้ว +8

    Entha bagundhoooo... Chakkaga kallaku kattinatlu ga undhi..
    🤗🤗
    Tq so much fr uploaded this vdo..
    Very glad to watch this vdo..
    🙏🏻 Jai Sri Krishna 🙏🏻

  • @vinayvupparapalli4782
    @vinayvupparapalli4782 3 ปีที่แล้ว +1

    No sir you are incorrect karn was at his kingdom anga while kauravas went to drupada

  • @banswada.
    @banswada. 5 ปีที่แล้ว +77

    అన్న సూపర్ ఎడిటింగ్ 2గంటలు చెప్పావు సూపర్ అన్న

  • @kumbanarasimha7557
    @kumbanarasimha7557 4 ปีที่แล้ว +57

    అన్నయ్య రామాయణం పార్ట్ 2 ఏప్పుడు చేస్తావు

  • @gopikrishna-cv2dn
    @gopikrishna-cv2dn 4 ปีที่แล้ว +1

    సంపూర్ణ భగవద్గీత 18 పర్వములు దాని సారాంశం నీ గొంతుతో వినాలని ఉంది చెప్పవా అన్న

  • @vamsikrish3185
    @vamsikrish3185 4 ปีที่แล้ว +76

    చాలా బాగా వివరించారు.. మాకు వచ్చే అనుమానాల్ని ముందే గ్రహించి చక్కని వివరణ ఇచ్చారు...

  • @pandu024
    @pandu024 5 ปีที่แล้ว +9

    సర్ ,రామాయణం కూడా పెట్టండి ....

  • @neeradibaswanth6348
    @neeradibaswanth6348 5 ปีที่แล้ว +22

    పార్ట్ వన్ పార్ట్ 2 పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ చేస్తావు

  • @yourchoice_manojreddy2182
    @yourchoice_manojreddy2182 3 ปีที่แล้ว +15

    2:20 hrs duration almost oka telugu movie duration.. Ee video cheyadaniki enni gantala time pettintaro video chesina vidhanam chusthene artham avuthundi.. So much of knowledge I gained today

    • @bhargavbeemagouni8317
      @bhargavbeemagouni8317 3 ปีที่แล้ว +1

      Most popular and dedicated Content Makers in TH-cam spend hours and hours in closed room and few people sacrifice their personal life as well
      Offcourse if it works they get paid well

  • @jagadeeshgembali381
    @jagadeeshgembali381 4 ปีที่แล้ว +2

    Bheeshmudu parasuramuni daggare Vidya nerchukunnadu

  • @user-laxmannayudu
    @user-laxmannayudu ปีที่แล้ว +19

    నేను ఈ మహాభారతం ఎపిసోడ్స్ ఎన్నోసార్లు విన్నాను కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మీ స్వరం చాలా ఆకర్షిస్తుంది అలాగే ఈ మహాభారతం ఎపిసోడ్స్ లో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో జ్ఞానానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @a.bhaskarachary1352
    @a.bhaskarachary1352 4 ปีที่แล้ว +3

    700 slokalu bagvathgeetha ceppandi...

  • @m.s.srinivas
    @m.s.srinivas 5 ปีที่แล้ว +103

    "మహాభారతము ' నిజనిజాలను ఇంకను సంశయములు లేకుండా సంపూర్ణముగా వివరించారు . మహాద్భుతం .
    ధన్యవాదములు .

    • @Sarit577
      @Sarit577 4 ปีที่แล้ว

      H

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 ปีที่แล้ว

      మహాభారతం నిజానిజాలను ఇంకను సంశయములు లేకుండా సంపూర్ణముగా వివరించారు. మహా అద్భుతం. ధన్యవాదములు.

  • @vemulasrinivas9182
    @vemulasrinivas9182 ปีที่แล้ว +21

    మొదటి వీడియో పూర్తిగా విన్నాను అన్న.. మీరు నిజంగా చాలా గ్రేట్ అన్న... జై శ్రీ రామ్ 🙏🏻🕉️🚩🚩🚩

  • @srinuchollangi8021
    @srinuchollangi8021 4 ปีที่แล้ว +14

    జై శ్రీరామ్ జై శివశక్తి

  • @rameshgoud9056
    @rameshgoud9056 4 ปีที่แล้ว +7

    Bro superb cheparu. Enta baga explain chesaru. Oka drug la ekutundi story. Nice bro

  • @NAIMIVLOGS
    @NAIMIVLOGS 3 ปีที่แล้ว +16

    మీ విశ్లేషణ చాలా బాగా వివరించారు మీరు చెప్పే కథకి చక్కటి పెయింటింగ్స్ అడ్ఢచేయటం వలన అందరికి అర్ధం అవుతుంది గ్రేట్ జాబ్ ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @rajeshnagulapalli5281
    @rajeshnagulapalli5281 4 ปีที่แล้ว +63

    గొప్ప కదా సారాంశం ని ఎంతో వినసొంపుగా చెప్పిన మీకు ధన్యవాదాలు 🙏... ఆ త్రిమూర్తులు ఎల్లపుడూ మీతో వుండాలి అని కోరుకుంటున్నా🙏

    • @vijayakuppa6986
      @vijayakuppa6986 3 ปีที่แล้ว +2

      ++1q¹Qq11Qq1Q1QQ11Q1¹q111Q111q11q1Q1QQ1Q11q111111¹qq

    • @samapushpalatha756
      @samapushpalatha756 ปีที่แล้ว +1

      Chabaga cheputhunnaaru tqx

  • @kethinenisurendra3253
    @kethinenisurendra3253 3 ปีที่แล้ว +8

    "తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి"

  • @abhiroyal1776
    @abhiroyal1776 11 หลายเดือนก่อน +53

    2023 ending lo vinna vallu 🙏🙏🙏🙏

  • @amusingentertainment6345
    @amusingentertainment6345 4 ปีที่แล้ว +6

    Chala bagavundi.. cheppe paddathi kuda highlight asulu...Mahabharat chusanu and vinnanu but inni characters vatti puttuka vivaralu entha clear ga teliyadu...chala bhagha chepparu...quite interesting ga...Thank you so much...endulo daaghi vunna rahasyalu, manam lifestyle ki ela relate chesukovali annadi bhaga explain chesaru...

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 3 ปีที่แล้ว +41

    ఇంత జ్ఞానాన్ని మాకు సులభంగా అందించిన మీకు ధన్యవాదాలు మీ స్వరం మీ వివరణ విధానం చాలా బాగున్నాయి

  • @balaganeelakantam4789
    @balaganeelakantam4789 5 ปีที่แล้ว +121

    మీ కంఠస్వరం చాల అద్భుతంగా ఉంది... మంచి ఉదాహరణ లతో కూడిన మహ భారతం వినిపించారు... మీకు ధన్యవాదాలు...

    • @puramvijayaramarao9843
      @puramvijayaramarao9843 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏🌹

    • @vimalareddy8734
      @vimalareddy8734 ปีที่แล้ว

      @@puramvijayaramarao9843 CNNccvcvcbcCNNvvCNNxvvvccccCNNcccvvCNNcvvvcbvccvvvcvCNN CNNcCNNcCNN CNNccxCNN CNN CNN CNNcCNN CNN CNNcCNNcvccvcvCNNccCNNcCNNcccccbccvc'vcccvcvvbcvCNNcvvcvvvCNN CNNvCNNcccc

  • @pradeep49723
    @pradeep49723 4 ปีที่แล้ว +12

    The adds are very high. This will lead to miss the flow of story. I understand the adds contribute to money, but at the same time listeners wish to have flow particularly story like Mahabaratam.
    Suggest to reduce adds for these type of beautiful videos.
    Thanks for story narration

    • @dineshgattireddy233
      @dineshgattireddy233 4 ปีที่แล้ว

      Use TH-cam vanced bro there is no adds🥰🤷🤷🏽‍♂️

    • @rishibhai6794
      @rishibhai6794 4 ปีที่แล้ว

      Use youtube vanced there is no adds

  • @mahenramahendra9231
    @mahenramahendra9231 5 ปีที่แล้ว +9

    Anna nuvu chepina vidhanam chala bagundi super

  • @devildatta8866
    @devildatta8866 4 ปีที่แล้ว +27

    Anna second part upload chesava anna

  • @పార్థసారధినిజంనిప్పులాంటిది

    భయ్యా మహాభారతంపై మీ వ్యాఖ్యానం చాలా బాగుంది కానీ.....
    ఏకలవ్యుడు పౌండ్రక వాసుదేవుడు అనే రాజు దగ్గర సైన్యాధ్యక్షుడిగా పని చేసేవాడు అని గరికపాటి నరసింహారావు గారు చెప్పారు.....

  • @chandus2980
    @chandus2980 4 ปีที่แล้ว +11

    God's gift this video. Guruji meeku chaala thanks. Ee Video mana Telugu vaallaku chaala Avasaram

  • @powerstarrebelstar7634
    @powerstarrebelstar7634 4 ปีที่แล้ว +4

    E story ni movie tesru anukondi super hit avuthundhi

  • @lakshmivara1271
    @lakshmivara1271 4 ปีที่แล้ว +2

    I have a doubt.
    Nenu oka book lo bhagavatam lo chadivinadani prakaram devaki
    Devakudni kumarthe kamsudu ugrasenuni koduku . Devaki. Kamsudu own brother and sister kadu ani.ugrasenudu, devakudu annatammullu ani. Kani miremo devaki ugrasenuni kumarthe ani chepparu. Edi correct. Please clarify my doubt

  • @chandudlg6974
    @chandudlg6974 4 ปีที่แล้ว +5

    లయ కర్త భోళా శంకర్ మహాదేవ్ కి జై..

  • @raghudhonikela9038
    @raghudhonikela9038 4 ปีที่แล้ว +36

    మీ ఓపిక కి మొక్కుతా అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AkshayaDeepthi-yo6fx
    @AkshayaDeepthi-yo6fx 3 ปีที่แล้ว +14

    Tq u for all 4 parts of mahabaratham.

  • @suseelac9237
    @suseelac9237 4 ปีที่แล้ว +6

    Chala chakkaga cheparu.thank you for uploading.💐💐💐

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 ปีที่แล้ว +9

    ఎంత అద్భుతంగా మహా మహాభారతాన్ని వివరించారు.మీకు ధన్యవాదములు.
    చిన్న మనవి...
    విష్ణుమూర్తి అవతారంలో శ్రీకృష్ణావతరం ఎన్నవది..???

  • @chrameshchramesh3118
    @chrameshchramesh3118 5 ปีที่แล้ว +48

    చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
    గంటశాల గారి తరువాత మిరు బాగా చెప్పారు 🌹🌹🌹

  • @rajyalakshmi273
    @rajyalakshmi273 ปีที่แล้ว +25

    మీరు చెప్పే భారతం కథలు చాలా వినసొంపుగా ఉన్నాయి, జీవితాంతం గుర్తుండిపోయే లాగా ఉన్నాయి

  • @nareshgundlapally2454
    @nareshgundlapally2454 4 ปีที่แล้ว +5

    Karnudu velte Drupadudu esay ga odipotadu... Kani karnudu kairavulatho velladani Dronudu oppukodu...Meeru tappu chepparu Sodara

  • @SrinivasLifestyle
    @SrinivasLifestyle 3 ปีที่แล้ว +29

    తింటే గారెల తిన్నలి వింటే భారతమే వినాలి

  • @raviboini1462
    @raviboini1462 5 ปีที่แล้ว +210

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ధన్యవాదాలు

  • @vasipallisandhya7054
    @vasipallisandhya7054 3 ปีที่แล้ว +3

    Chala baga vivarincharu.tq