భేతాళ కథలు | 1వ భాగం | వజ్రముకుటుని కథ | Vikram Bhetal stories

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ค. 2022
  • ఈ భేతాళ కథలు గుణాఢ్యుడనే కవి రచించిన బృహత్కథలోనివి. ఈ బృహత్కథ సుమారు 2000 సంవత్సరాల క్రితం పైశాచీ ప్రాకృత భాషలో రాయబడింది. ఆ తరువాత 1000 సంవత్సరాలకు సోమదేవసూరి అనే కవి బృహత్కథలో కొంతభాగాన్ని కథాసరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలో రాశాడు. అటుపై ఎంతోమంది రచయితలు వీటిని తెలుగులోకి అనువదించారు. మనకు చందమామ పత్రిలో కూడా భేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి. కాకపోతే అవన్నీ కల్పిత కథలే. అంటే గుణాఢ్యుని కథలు కాదన్న మాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మాత్రం 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన అసలైన భేతాళ కథలు. భేతాళ కథల్లో కనబడే రాజని మనం విక్రమార్కుడిగా చాలా చోట్ల చదువుకున్నాం కానీ.. నిజానికి మూలం ప్రకారం ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు. ఇక మనం “భేతాళపంచవింశతి”గా పిలవబడే భేతాళ కథల్లోకి ప్రవేశిద్దాం.
    - Rajan PTSK
    #ajagava #VikramBhetal #BhetalaKathalu
    👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన "చింతామణి" నాటకంలో కథ ఏమిటి?
    • "చింతామణి" నాటకంలో కథ ...
    👉 కాశీమజిలీ కథలు:
    www.youtube.com/watch?v=vIRot...
    👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
    www.youtube.com/watch?v=z8_ey...
    👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
    www.youtube.com/watch?v=bQLWC...
    👉 శ్రీశ్రీ చమక్కులు:
    www.youtube.com/watch?v=_iC7V...
    👉 సినారె చమక్కులు:
    www.youtube.com/watch?v=UJDz0...
    👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
    www.youtube.com/watch?v=hujjH...
    👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
    www.youtube.com/watch?v=LIYRp...
    👉 "మనుచరిత్ర" కథ ఏమిటి?
    www.youtube.com/watch?v=7QLTW...
    👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది?
    www.youtube.com/watch?v=ljscv...
    👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు
    www.youtube.com/watch?v=iGA8P...
    👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ!
    www.youtube.com/watch?v=wyKnv...
    👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?
    www.youtube.com/watch?v=6G0z2...
    👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము
    www.youtube.com/watch?v=UMkLA...
    👉 కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి?
    www.youtube.com/watch?v=SPzFb...
    👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
    www.youtube.com/watch?v=XhDKK...
    👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి?
    www.youtube.com/watch?v=ILa1P...
    👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?
    www.youtube.com/watch?v=84pqZ...
    👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు
    www.youtube.com/watch?v=ihvG3...
    👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
    www.youtube.com/watch?v=VrsTp...
    👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
    www.youtube.com/watch?v=fe-mr...
    👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి
    www.youtube.com/watch?v=BK4E5...
  • บันเทิง

ความคิดเห็น • 138

  • @srinivasarigela6699
    @srinivasarigela6699 2 ปีที่แล้ว +30

    కథ చెప్పే రీతి, స్వర గాంభీర్యం, సర్వ జనులకు అర్థం అయ్యేలా చెప్పడం చాలా బావుంది.నమస్కారములతో

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 ปีที่แล้ว +34

    మరి కాశీ మజిలీ కథలు సంగతి ఏమిటి

  • @mmr3627
    @mmr3627 2 ปีที่แล้ว +5

    కాశీ మజిలీ కథలు 97 episodes తో పూర్తయునాయ? తెలుపగలరు

  • @pamarthiravipravi6259
    @pamarthiravipravi6259 2 ปีที่แล้ว +6

    Kaasi Majili kathalu....kosam
    Chusi chusee kallu kaayalee kaasaai.........

  • @bhushanachary1276
    @bhushanachary1276 2 ปีที่แล้ว +16

    మీ కంఠం అద్భుతం

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 ปีที่แล้ว +9

    స్వామి మీ కృషి అమోఘం

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 ปีที่แล้ว +13

    విక్రమార్కుని జననం తో మొదలు పెడితే కధ బాగుండేది జననం గురించి సినిమాలల్లోనే చెప్పలేదు మీరు మీ శైలిలో చెబితే అద్భుతంగా ఉంటుంది గురువు గా రూ

  • @pamurupamuru1773
    @pamurupamuru1773 ปีที่แล้ว +3

    మీ కథలు విని నా చిన్నతనం లోని బాల్యం లోనికి వెళ్ళాను.చాలా ఆనందం గా ఉన్నది.

  • @paadammahesh8395
    @paadammahesh8395 2 ปีที่แล้ว +18

    గురువు గారు మీరు విక్రమార్క- బేతల కథలు మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. 🙏🕉️🕉️🙏

  • @sarithavallabhaneni3232
    @sarithavallabhaneni3232 9 หลายเดือนก่อน +1

    థాంక్స్ రాజన్ గారు. చాలా బాగుంది మీ కథ కథనం. కథ అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారు🎉🎉🎉

  • @SURESHKUMAR-zc7kt
    @SURESHKUMAR-zc7kt ปีที่แล้ว +2

    Sir, bethaala kathalu continue cheyyandi...bagunnayi

  • @vamseemohan6594
    @vamseemohan6594 ปีที่แล้ว +1

    ధన్య వాదాలు

  • @umasankar1391
    @umasankar1391 ปีที่แล้ว +1

    Guruji ekkadiko teesukuni vellaru mammalni.chinnanati chandamama kadhalu gurtochai.Dhanyosmi

  • @rajeshmeesala3108
    @rajeshmeesala3108 10 หลายเดือนก่อน +1

    Super andi chala bagundeee❤❤❤

  • @shakunthala9399
    @shakunthala9399 2 ปีที่แล้ว +1

    🙏 andi chala bagundi manchi katha 👌 tq andi 🙏

  • @avnraju
    @avnraju 2 ปีที่แล้ว +7

    చాలా బాగుంది సర్
    చిన్నప్పటి Doordarshan రోజులు గుర్తుకు వచ్చాయి

  • @naralareddy6474
    @naralareddy6474 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @muneervillagefoodyoutubech1777
    @muneervillagefoodyoutubech1777 2 ปีที่แล้ว +4

    🙏 from sudhi arebia.

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 ปีที่แล้ว +10

    ఎంతో ఆనందం మీ కథల వల్ల

  • @ravikishore9095
    @ravikishore9095 2 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 7 หลายเดือนก่อน +1

    నమస్తే జీ

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 2 ปีที่แล้ว +1

    Excellent

  • @anilstylishstar5482
    @anilstylishstar5482 2 ปีที่แล้ว +1

    Meeru Katha cheppe vidhaanam chaala baagundi aacharya

  • @prathaplic4421
    @prathaplic4421 2 ปีที่แล้ว +1

    Nice

  • @BANA_STUDIO
    @BANA_STUDIO 2 ปีที่แล้ว +3

    #మీ వాయిస్ చాలా అందంగా ఉంది🌻👌🌻

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 หลายเดือนก่อน

    Super undi guruvu gaaru....chala bagundi👌👌👌👌

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +5

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @rukmini7180
    @rukmini7180 2 ปีที่แล้ว +2

    Chalaa bagundi ,,,guruvugagaru

  • @shantiramana9868
    @shantiramana9868 2 ปีที่แล้ว +3

    Maa chinnanaati bhetala kadhalaku swagatam. Inkaa kaasi majili kadhalu kooda kaavali please 🙏

  • @saichary7187
    @saichary7187 9 หลายเดือนก่อน +1

    అద్భుతం..

  • @Shaik.Nazeer
    @Shaik.Nazeer 2 ปีที่แล้ว +4

    మీరు chestuna krushi నా అభినందనలు
    మీ వల్ల mana దేశం యెక్క culture and history malli chadavinattu and happy ga untundi...keep going sir

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      ధన్యవాదములండి Shaik Nazeer గారు

  • @kantipudisurendra7873
    @kantipudisurendra7873 ปีที่แล้ว +2

    Keep doing this great work 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @haritharani8637
    @haritharani8637 2 ปีที่แล้ว +2

    Chaala santhosham guruvu garu 🙏🙏🙏

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      🙏

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 2 ปีที่แล้ว +3

    Gurvugariki mundga namskaram 🙏

  • @ismailsheikonehisonewsem2y111
    @ismailsheikonehisonewsem2y111 2 ปีที่แล้ว +2

    Super..Sir

  • @pushpalathagopinath8947
    @pushpalathagopinath8947 ปีที่แล้ว +1

    Superb sir..

  • @venkatpalllantla1302
    @venkatpalllantla1302 2 ปีที่แล้ว +7

    Thank you sir for you’re efforts.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 ปีที่แล้ว +1

    ఏమండీ.నేను సాహిత్య పిపాసిని.మీ వెనుక ఉన్న పుస్తకాలు చూస్తుంటే మనసూరి పోతోందండీ.అవి లభ్యమవుతాయా?నేను వెల చెల్లించి కొనుక్కుంటాను.నా సాహిత్య దాహాన్ని తీర్చ ప్రార్ధన🙏🙏🙏

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      అది నా పర్శనల్ లైబ్రరీ అండి.

  • @kirankumarthogaru3156
    @kirankumarthogaru3156 2 ปีที่แล้ว +4

    కధ కధనం చాలా బాగున్నాయి . వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు 🙏

  • @charantejkorrapati778
    @charantejkorrapati778 2 ปีที่แล้ว +2

    Thank you sir

  • @ramadevi9262
    @ramadevi9262 2 ปีที่แล้ว +4

    థాంక్స్ సార్... నిజం. మీరు చెప్పేది 👍

  • @aparnayellishetty141
    @aparnayellishetty141 2 ปีที่แล้ว

    Koti koti pranamalu meeku

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన కథ

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 ปีที่แล้ว

    Sree Rajan garu you have remembered very old story , namesthe.

  • @user-iq4sr2wh7l
    @user-iq4sr2wh7l ปีที่แล้ว +1

    👌

  • @akhilchinna9732
    @akhilchinna9732 2 ปีที่แล้ว +2

    Chaala chaala bagundi 💐💐

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 ปีที่แล้ว +2

    👍👌🌹🌷తెలియని విషయాలు తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు...నమస్కారం🙏

  • @bhushanachary1276
    @bhushanachary1276 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సర్

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 ปีที่แล้ว +1

    mimmalni choochi chaala aanandam kaligindi guruvu garu.

  • @vemularamanji1114
    @vemularamanji1114 8 หลายเดือนก่อน

    బ్రహ్మాండం

  • @jagadishprasad8805
    @jagadishprasad8805 10 หลายเดือนก่อน +1

    🙏

  • @prabhakaraopippallapalli4132
    @prabhakaraopippallapalli4132 2 ปีที่แล้ว +1

    Super naration.

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 2 ปีที่แล้ว

    Jaisreeram

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 2 ปีที่แล้ว +1

    Chala bhaga cheparu

  • @sivaprasadk9869
    @sivaprasadk9869 ปีที่แล้ว +1

    Thank you

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 2 ปีที่แล้ว +1

    Bittu pettukoni manchi vishayalanu cheptunna mimmalni ajagavanu dharinchina aa parameswarudu sada rakshinchalani korukuntunnanu annagaru🙏

  • @pardhakoduru
    @pardhakoduru 2 ปีที่แล้ว +2

    బహు బాగుగా చెప్పారు

  • @venkataramaraomangu
    @venkataramaraomangu 2 ปีที่แล้ว +1

    మంచి ప్రయత్నం

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 2 ปีที่แล้ว +1

    Good narration

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 ปีที่แล้ว +1

    💐🙏🏼

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 ปีที่แล้ว +1

    🚩🌹నమస్తే జై శ్రీరాం 🌹🚩

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 2 ปีที่แล้ว +2

    Namaskaram Guruvu Gaaru

  • @javeedbasha6912
    @javeedbasha6912 2 ปีที่แล้ว +1

    Good telling

  • @buttiprabhakar8298
    @buttiprabhakar8298 ปีที่แล้ว

    Nice to listen

  • @nareefru
    @nareefru 2 ปีที่แล้ว

    Super

  • @anandpulugumutu2192
    @anandpulugumutu2192 2 ปีที่แล้ว +2

    Nice narrative 👏

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 ปีที่แล้ว +2

    🙏🙏🌹🌹🙏

  • @madhavigandham9552
    @madhavigandham9552 ปีที่แล้ว

    మీరు కథను కన్నులకు చూపించారు...

  • @bharatkishor3411
    @bharatkishor3411 8 หลายเดือนก่อน

    చాలా చక్కగా చెబుతున్నారు..

  • @eswaripadam8605
    @eswaripadam8605 ปีที่แล้ว

    Ommsairam 🙏🏻🙏🏻

  • @madhavi8084
    @madhavi8084 ปีที่แล้ว

    Dhanyavadalu Guruvu gaaru

  • @dileepnagendra8199
    @dileepnagendra8199 2 ปีที่แล้ว +3

    Awesome sir. Thanks alot.

  • @itsmerangayt1917
    @itsmerangayt1917 2 ปีที่แล้ว +2

    Excellent guruvu garu

  • @ksbalaji1287
    @ksbalaji1287 2 ปีที่แล้ว +5

    Thank you sir for your stories. Your knowledge is amazing. One request: pl avoid the frequent slide transitions. It is distracting. Your discourse is gripping as it is. This is one of my favourite channels.

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదములండి.

  • @akulavenkatesh1559
    @akulavenkatesh1559 ปีที่แล้ว

    Kasi majili kathalu continue cheyamdi

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 ปีที่แล้ว +1

    Jai Sri Ram.

  • @santhi4949
    @santhi4949 2 ปีที่แล้ว +8

    కాశి మజిలి కథలు చెప్పండి

  • @punnamgopalrao6975
    @punnamgopalrao6975 12 วันที่ผ่านมา

    ఇంత పెద్ద khadhana

  • @iamdeepu7279
    @iamdeepu7279 2 ปีที่แล้ว +1

    chala బాగుందండి.....మీ నెరేషన్ బాగుంది......ప్రత్యేక ధన్యవాదాలు......

    • @Ajagava
      @Ajagava  2 ปีที่แล้ว

      ధన్యవాదములండి

  • @umanagamani9419
    @umanagamani9419 10 หลายเดือนก่อน +1

    5,6 vikramarkudu kathalu cheppamdi sir please

  • @rasamsettigovindu5980
    @rasamsettigovindu5980 2 ปีที่แล้ว +1

    సార్ కాశీ మజిలీ కథలు పూర్తి చేయండి సార్

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว +1

    Excellent sir, కొనసాగించండి, 🙏🙏🙏

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 2 ปีที่แล้ว +2

    🙏🙏👌

  • @mp-xj4rs
    @mp-xj4rs 2 ปีที่แล้ว +1

    👌👌

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 jai Ajagava 🙏🙏🙏

  • @cvs4141
    @cvs4141 9 หลายเดือนก่อน

    ఇలాంటి మంచికతలు చెప్పండి.....

  • @udayasankarmaddi1756
    @udayasankarmaddi1756 2 ปีที่แล้ว +1

    Thank you sir. Thank you very much.

  • @vijayabs2266
    @vijayabs2266 2 ปีที่แล้ว

    Manchi content

  • @MrIndee4u
    @MrIndee4u 2 ปีที่แล้ว +3

    Sir Mee Telugu lo madhuryam
    Rajan ptsk ante emiti ..if not an issue pls reveal

  • @ushasri503
    @ushasri503 ปีที่แล้ว

    కథ చెప్పె తీరు చాలా బాగుంది.🙏

  • @durgaprasad3338
    @durgaprasad3338 2 ปีที่แล้ว +1

    Guru garu thank you very e series start chesinandhuku entha mandhi cheppina Mee voice lo okka special effect untadhi and manchi concept.
    Edhi makosam motham cheppali purthigaa

  • @vorugantipranitha2069
    @vorugantipranitha2069 2 ปีที่แล้ว +1

    Thanku sir for starting this channel🙏

  • @asamardhudu8921
    @asamardhudu8921 2 ปีที่แล้ว +1

    Jai bhavani..

  • @beautifullife6180
    @beautifullife6180 2 ปีที่แล้ว +1

    Thank you for sharing this stories. We used read and hear this stories when we were kids. Never know more details about it. 🙏🏼

  • @Allthingsnicey
    @Allthingsnicey 2 ปีที่แล้ว +1

    Thank you. I used to read chandamama when I was kid. I wanted to tell all these stories to my kids unfortunately, I couldn’t find chandamama in US. Now I can I tell these stories to my grand kids when they arrive. 😂

  • @rameshram5825
    @rameshram5825 2 ปีที่แล้ว +1

    Sir please upload regularly

  • @sivanagamalleswararao1432
    @sivanagamalleswararao1432 2 ปีที่แล้ว

    Thank you very much for your bethala kathalu .

  • @sadasiva999.
    @sadasiva999. 2 ปีที่แล้ว +1

    Cinimalo bhatti vikramarka tesaru 😄😄

  • @ssairam0761
    @ssairam0761 8 หลายเดือนก่อน +1

    Ante athanu bhatti vikramadityudu kaadaa? Dayachesi cheppagalaru