Nostalgic! What a beautiful our AIR standards those days were! Each & every l members of the family used to gather and used to enjoy those dramas❤ with amazing content & story. My sincere heartfelt thanks to Maruthi Raogaru🙏 Btw the actress Radha's voice & song Amazing 💥,
Radio natakam chala bagundi nijajeevitaniki addam pattinattundi prati ellu kalyani lati kodalu vunte ellu swagaseema .ravhaetaki kalakarulandariki krutagnatalu
ఆనంద్ గారు శ్రీ గొల్లపూడి మారుతి రావు గారు కళ్యాణి నాటకం రేడియో లో ఇది వరలొ విన్నాను. ఆ రోజుల లో రేడియోలో వచ్చే నాటిక , నాటకాలు చాలా మంది ఆకర్షణ చూపించి నారు. మీరు కూడా దానికి తగినట్లు మంచి ప్రొడక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈమధ్య రేడియో ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. మా అమ్మ గారు , అక్కలు , చెల్లెలు, తమ్ముళ్లు, చివరకు నా భార్య, కుమార్తె లు కూడా రేడియో శ్రోతలు. ధన్యవాదాలు ఆనంద్ AB Garu నమస్కారం.
Thanks for wonderful stories, we senior citizens dont go into depression because we have an entertainment and are able to listen without spoiling our eyes.
కల్యాణి లాంటి కోడళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఇలా రేడియో వింటుంటే నాచిన్నప్పటి రోజులు గుర్తుకస్తున్నాయి. ప్రతి ఆదివారం రేడియో సినిమా వచ్చేది, మా ఇంట్లో టీవి ఉన్నాకూడా తప్పకుండా వినేవాళ్ళం. ఆ రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక మంచి కథని వినిపించిన మీకు నా ధన్యాదములు. జై హింద్
Kudos to AIR,my evergreen favourite quality broadcast media. Playlet is marvelous in all aspects. Really, టీవీలో చెత్త సీరియల్స్ చూసి time waste చేసుకొని బుర్ర పాడు చేసుకొనే బదులు,ఇలాంటి రేడియో నాటికలు వింటే బుర్ర healthy ga, outlook progressive ga vuntundi. Thank you for uploading this gem.
Very very great. All the artistes are very great in their dialogue deliveries. The present society needs this type of plays to bring about the change in their minds. Thank you Anand garu and your professional teammates.❤🎉
Gollapudi Maruti Rao (గొల్లపూడి మారుతీరావు) is an Indian, telugu writer, play writer,dramatist,dailogue writer known for his works in telugu literature, theatre and telugu cinema. He joined All India Radio (AIR), Government of India and worked at Hyderabad, Vijayawada and was promoted as Programme Executive and posted at Sambalpur. He later worked as Programme Executive at Chennai and Cuddapah. Maruthi Rao was promoted at Assistant Station Director and incharge of AIR, Cuddapah in 1981 for a total period of 19 years. He resigned the job after starting his acting career, before entering into a prolific career of films and continues his writing which started since his school days: News, Features, Interviews, Essays, Editorials, Short Stories, Playlets, Plays, Audio Pictures,Cine Stories, Cine Screen Plays, Cine Dialogues and TV Serial Writing etc.Maruthi Rao’s first short story “Aaasa Jeevi” appeared in “Renadu”, a local paper from Proddapur on 9.12.1954. Maruthi Rao had his own theatre group called Raghava Kala Niketan during his school days.He produced, directed and acted the main lead in the plays Aadadi (Pinisetty), Kukkapilla Dorikindi, Swayamvaram (Ravi Kondala Rao), Reaharsals (Somanchi Yagnanna sastry), Vapas (D.V. Narasaraju), Mahanubhavulu (an adoption of Gogol’s “An Inspector Calls” by Somanchi Yagnanna sastry). Maruti Rao has written and published 9 plays, 18 playlets, 12 novels, 4 story volumes, 2 essays and 3 children’s stories. He wrote a weekly column “Jeevana Kaalam(The Living Times)” a kaleidoscopic study of contemporary social and political issues for over 24 years. It was a very popular feature in one of the largest circulated Telugu dailies of Andhra Pradesh (Andhra Jyothy) and, the feature continued to appear in Vaartha(Daily). His column along with an audio reading (his voice) continues in an internet magazine “Koumudi”. His autobiography Amma Kadupu Challaga, a 550-page compendium of his memoirs was released in India, USA and Australia. A travelogue Tanzania Teerthayatra was published by Koumudi in the USA in 2008 in its collection. It is based on 15-day safari with his friend Ganti Prasada Rao in the major national parks and historical places in Tanzania. The novel Pidikedu Aakaasham was released as an audio publication on 16 February 2009 while conferring the Lifetime Achievement Award by the Vanguri Foundation in Hyderabad.Maruthi Rao’s works are subjects of study and research in Universities in India. A volume of essays on Theatre “Telugu Nataka Rangam” was prescribed as a text book for Department of Theatre Arts, Andhra University, Visakhapatnam (1967). His play ‘KALLU’ - prescribed as a text book for M.A. Students of Osmania University. Many researchers received their Ph.D and M.Phil. Degrees for their researches on Maruthi Rao’s works. He participated in many Seminars as keynote speaker. Two research articles appeared in “Andhra Vigyana Sarvaswam” (Telugu Encyclopedia) 11th Volume, namely: “History of the development in “Thought” and “Technique” of Telugu Play-writing” and Amateur Theatre - its origin and growth in relation to the World Amateur Theatre movement.
గొప్ప నాటకం గొల్లపూడి గారిది 🙏థాంక్స్ ఆనంద్ గారు . పాత్రల పరిచయం వస్తుందేమోనని ఏంతో ఎదురుచూశాను . గొంతులు విన్నట్టు గా ఉన్నాయి . నండూరి సుబ్బారావు గారు బ్యాంకు ఏజెంట్ లా వుంది . ప్లీజ్ పాత్రల పరిచయం చేయండి
పూజ్య శ్రీ గొల్లపూడి మారుతీ గారికీ శిరసు వంచి పాదాభివందనాలు🙏🏻మీరు స్వర్గస్తులైన కానీ మీరు మా మధ్యనే ఉన్నారని మీ రచనలో చూస్తున్నాం sir 😊 ఈ కల్యాణి నవల AIR INDIA radio ద్వారా వినాను అబ్బ ఎంత బాగా రచించారు sir 👌👌👌book దొరుకుతే బాగుంటుంది అన్నించుస్తునాను but ye site lo కనిపించటం లేదు it's my bad luck ఈ నవల విన్నా ఎవరైనా శ్రోతలకు ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుందో తెలిస్తే తేల్పుతారనీ ఆశిస్తున్నాను
ఆనంద్ గారూ ! చాలా మంచి పని చేస్తున్నారు . రేడియోనాటకవిభాగానికి ఆర్టిస్ట్ గా ఎంతో అటాచ్ అయిన నాకు యిలా నాటకాలు వినడమూ యిష్టమే!ఆ స్ఫూర్తి తోనే నేను వసంతవల్లరి అనే యూట్యూబ్ చానెల్ లో అనేక ప్రసిద్ధ రచయితల కథలను నాటకీకరిస్తూ చదివి వినిపిస్తూ సీనియర్ సిటిజెన్ల మెప్పు పొందుతున్నాను . తల్లి పాత్ర ధారిణి పేరు తెలుపగలరు .
Very good dramas from vijayawada station many manufacturers thanks l will be more happy if broadcast made historical like Julius Caesar M chary f72 hyd
The characters that were portrayed on onscreen and the character he has in offscreen has hugeeee difference...! Huge respect towards you Gollapudi maruthi rao sir...!!!
Many thanks Ananad Garu for sharing these masterpieces. Could you please also add the details of the actors also .. We can recognise your sweet voice sir
స్త్రీ కి ఈ కాలంలో చదువు
ఎంత ముఖ్యమో ఓక నాటక రూపంలో రచించిన గొల్లపూడి మారుతీరావు గారి కి నిర్వహించే ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ
ఇలాంటివి నాటకాలు ఈ రోజు కి ఇంకా ఇంకా మా తరానికి అవసరం అండి . మర్రిన్ని వాటి కోసం వేచి ఉంటాం. శత సహస్ర నమస్సులు 🙏🙏🙏
Nostalgic! What a beautiful our AIR standards those days were! Each & every l members of the family used to gather and used to enjoy those dramas❤ with amazing content & story.
My sincere heartfelt thanks to Maruthi Raogaru🙏
Btw the actress Radha's voice & song Amazing 💥,
Radio natakam chala bagundi nijajeevitaniki addam pattinattundi prati ellu kalyani lati kodalu vunte ellu swagaseema .ravhaetaki kalakarulandariki krutagnatalu
ఆనంద్ గారు శ్రీ గొల్లపూడి మారుతి రావు గారు కళ్యాణి నాటకం రేడియో లో ఇది వరలొ విన్నాను. ఆ రోజుల లో రేడియోలో వచ్చే నాటిక , నాటకాలు చాలా మంది ఆకర్షణ చూపించి నారు. మీరు కూడా దానికి తగినట్లు మంచి ప్రొడక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈమధ్య రేడియో ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. మా అమ్మ గారు , అక్కలు , చెల్లెలు, తమ్ముళ్లు, చివరకు నా భార్య, కుమార్తె లు కూడా రేడియో శ్రోతలు. ధన్యవాదాలు ఆనంద్ AB Garu నమస్కారం.
రేడియోలో వచ్చే నా టీ కలు వింటుంటే వెను కటిరోజులు గుర్తు కురుస్తున్నా యి
Thanks for wonderful stories, we senior citizens dont go into depression because we have an entertainment and are able to listen without spoiling our eyes.
Very nice drama.
😊😊😊
ఆనందాన్నీ ,ఆహ్లాదాన్నీ కలిగించిన చక్కటి దృశ్యకావ్యాన్ని వినిపించిన ఆకాశ వాణికి అనేక ధన్యవాదాలు.
గొల్లపూడి మారుతీరావు గారి నాటకాలు నాకు చాలా ఇష్టం
Gollpudi is one of the allrounder
కల్యాణి లాంటి కోడళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఇలా రేడియో వింటుంటే నాచిన్నప్పటి రోజులు గుర్తుకస్తున్నాయి. ప్రతి ఆదివారం రేడియో సినిమా వచ్చేది, మా ఇంట్లో టీవి ఉన్నాకూడా తప్పకుండా వినేవాళ్ళం. ఆ రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక మంచి కథని వినిపించిన మీకు నా ధన్యాదములు. జై హింద్
Kudos to AIR,my evergreen favourite quality broadcast media. Playlet is marvelous in all aspects. Really, టీవీలో చెత్త సీరియల్స్ చూసి time waste చేసుకొని బుర్ర పాడు చేసుకొనే బదులు,ఇలాంటి రేడియో నాటికలు వింటే బుర్ర healthy ga, outlook progressive ga vuntundi. Thank you for uploading this gem.
thank u
Challa baagundhii... Very nice characterization KALYANI.
నాటకం వింటుంటే రేడియో రోజులు జ్ఞాపకము వచ్చి ఎక్జడకో తీసుకు వెళ్లాయి. ఆ రోజులే వేరు. అద్భుతం.
Radio నాటకాలు ఎంత బాగున్నాయో. టీచర్ from vja.
Very very great. All the artistes are very great in their dialogue deliveries. The present society needs this type of plays to bring about the change in their minds. Thank you Anand garu and your professional teammates.❤🎉
thank u sir
Gollapudi Maruti Rao (గొల్లపూడి మారుతీరావు) is an Indian,
telugu writer, play writer,dramatist,dailogue writer known for his works in telugu literature, theatre and telugu cinema.
He joined All India Radio (AIR), Government of India and worked at Hyderabad, Vijayawada and was promoted as Programme Executive and posted at Sambalpur. He later worked as Programme Executive at Chennai and Cuddapah. Maruthi Rao was promoted at Assistant Station Director and incharge of AIR, Cuddapah in 1981 for a total period of 19 years. He resigned the job after starting his acting career, before entering into a prolific career of films and continues his writing which started since his school days: News, Features, Interviews, Essays, Editorials, Short Stories, Playlets, Plays, Audio Pictures,Cine Stories, Cine Screen Plays, Cine Dialogues and TV Serial Writing etc.Maruthi Rao’s first short story “Aaasa Jeevi” appeared in “Renadu”, a local paper from Proddapur on 9.12.1954. Maruthi Rao had his own theatre group called Raghava Kala Niketan during his school days.He produced, directed and acted the main lead in the plays Aadadi (Pinisetty), Kukkapilla Dorikindi, Swayamvaram (Ravi Kondala Rao), Reaharsals (Somanchi Yagnanna sastry), Vapas (D.V. Narasaraju), Mahanubhavulu (an adoption of Gogol’s “An Inspector Calls” by Somanchi Yagnanna sastry). Maruti Rao has written and published 9 plays, 18 playlets, 12 novels, 4 story volumes, 2 essays and 3 children’s stories.
He wrote a weekly column “Jeevana Kaalam(The Living Times)” a kaleidoscopic study of contemporary social and political issues for over 24 years. It was a very popular feature in one of the largest circulated Telugu dailies of Andhra Pradesh (Andhra Jyothy) and, the feature continued to appear in Vaartha(Daily). His column along with an audio reading (his voice) continues in an internet magazine “Koumudi”.
His autobiography Amma Kadupu Challaga, a 550-page compendium of his memoirs was released in India, USA and Australia. A travelogue Tanzania Teerthayatra was published by Koumudi in the USA in 2008 in its collection. It is based on 15-day safari with his friend Ganti Prasada Rao in the major national parks and historical places in Tanzania. The novel Pidikedu Aakaasham was released as an audio publication on 16 February 2009 while conferring the Lifetime Achievement Award by the Vanguri Foundation in Hyderabad.Maruthi Rao’s works are subjects of study and research in Universities in India. A volume of essays on Theatre “Telugu Nataka Rangam” was prescribed as a text book for Department of Theatre Arts, Andhra University, Visakhapatnam (1967).
His play ‘KALLU’ - prescribed as a text book for M.A. Students of Osmania University.
Many researchers received their Ph.D and M.Phil. Degrees for their researches on Maruthi Rao’s works.
He participated in many Seminars as keynote speaker. Two research articles appeared in “Andhra Vigyana Sarvaswam” (Telugu Encyclopedia) 11th Volume, namely: “History of the development in “Thought” and “Technique” of Telugu Play-writing” and Amateur Theatre - its origin and growth in relation to the World Amateur Theatre movement.
Sir anandgaaru u r so great for the collection of Air I am very happy for memories of my childhood days
And add some more radio plays and also add the programme sakshibhadha chalana chitram
Great...
Superb Play 🙏👌👌👌👌
Beautiful Voices
Nostalgic 👍
గొప్ప నాటకం గొల్లపూడి గారిది 🙏థాంక్స్ ఆనంద్ గారు . పాత్రల పరిచయం వస్తుందేమోనని ఏంతో ఎదురుచూశాను . గొంతులు విన్నట్టు గా ఉన్నాయి . నండూరి సుబ్బారావు గారు బ్యాంకు ఏజెంట్ లా వుంది . ప్లీజ్ పాత్రల పరిచయం చేయండి
కథ సంసార పక్షంగా ఉన్నది . ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ది, చదువున్న కోడలు కల్యాణి. స్త్రీ విద్యను ప్రోత్సాహించే దిశలో కథ సాగింది.
thank u sir
Thanks for uploding
thank u sir
gollapudi marutirao. gari kalyani radio Marika vinnanu Chala santosham kaligindi. 1960. lo prasaram jariginattu gurtu. 64 lo bagavinnanu malli u tube lo vintunte cheppalenu santosham. eppudu naku 70years Enka manchi manchi programlu pettandi anandgaru meku Chala thanks
దీనిలో వచ్చిన సినీ సాంగ్ మ్యూజిక్ రాజ్ అనే సినిమాలోది. గనుక ఈ నాటిక 67-69 ల లోనిది. 1960 లోది కాదు.
Thanks meelanti valla vallane ilanti pata natakalu ee generation vallaku telustunnai
ఆనంద్ గారూ, నమస్తే. ఈ నాటకం ఎప్పుడు బ్రాడ్కాష్ట్ అయ్యింది.
Q
పూజ్య శ్రీ గొల్లపూడి మారుతీ గారికీ శిరసు వంచి పాదాభివందనాలు🙏🏻మీరు స్వర్గస్తులైన కానీ మీరు మా మధ్యనే ఉన్నారని మీ రచనలో చూస్తున్నాం sir 😊 ఈ కల్యాణి నవల AIR INDIA radio ద్వారా వినాను అబ్బ ఎంత బాగా రచించారు sir 👌👌👌book దొరుకుతే బాగుంటుంది అన్నించుస్తునాను but ye site lo కనిపించటం లేదు it's my bad luck ఈ నవల విన్నా ఎవరైనా శ్రోతలకు ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుందో తెలిస్తే తేల్పుతారనీ ఆశిస్తున్నాను
thank u
AB Anand Garu ధన్యవాదాలు . ఇలాంటి అద్భుతమైన రేడియో నాటకాలు మాకు మీరు అందించారు
eppudu naku 70 years. natika. vintunte. anni gnapakalo Chala🙏🙏🙏
Bamagarunamaßte
Greatness of a matured daughter in law in the family
తెలుగును తెలుగు లిపిలోనే రాద్ధాము .
No words
ఆనంద్ గారూ ! చాలా మంచి పని చేస్తున్నారు .
రేడియోనాటకవిభాగానికి ఆర్టిస్ట్ గా ఎంతో అటాచ్ అయిన నాకు యిలా నాటకాలు వినడమూ యిష్టమే!ఆ స్ఫూర్తి తోనే నేను వసంతవల్లరి అనే యూట్యూబ్ చానెల్ లో అనేక ప్రసిద్ధ రచయితల కథలను నాటకీకరిస్తూ చదివి వినిపిస్తూ సీనియర్ సిటిజెన్ల మెప్పు పొందుతున్నాను .
తల్లి పాత్ర ధారిణి పేరు తెలుపగలరు .
చాలా చక్కని రేడియో నాటికను మాకు అందించారు మీకు చాలా ధన్యవాదాలు
మరిన్ని చక్కనైన నాటికల కోసం ఎదురు చూస్తున్నాం
th-cam.com/video/2gu1Oxw1-Go/w-d-xo.html
Sri gollapudi garu gave a good message to society on woman education through this
Very good dramas from vijayawada station many manufacturers thanks l will be more happy if broadcast made historical like Julius Caesar M chary f72 hyd
Best writer Sri gollapudi garu
The characters that were portrayed on onscreen and the character he has in offscreen has hugeeee difference...! Huge respect towards you Gollapudi maruthi rao sir...!!!
Thank you sir for providing this valuable content 🙏🙏🙏
Maruthi rao garu meekuu okaaa pedaaa 🙏🏼,
Many thanks Ananad Garu for sharing these masterpieces. Could you please also add the details of the actors also .. We can recognise your sweet voice sir
Really very well sir I like this sir really wonder full sir
Superb no other words
Chala bagundi natakam
Thank you sir
Excellent song in play
Thank you.
Thanks a lot sir for all your pains to upload
thanks andi
Requested For= KAALAATHEETA VYAKTULU= Radio Drama By Dr. P.SRIDEVI
Super
🙏🙏🙏...
Sir… pelli chupulu situation lo vacchina.. song details share cheyyandi .. beautiful voice and lyrics too
anta details levandi sorry
🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
అపరాధి నాటిక దొరుకుతుందా
radio natica
Maha manishi gollapudi garu not because of great writer because of his mindset
I want to kiss maruti rao garu , for beautiful script