Thanks to AIR, ఈ నాటిక రేడియోలో ప్రసారం అవుతున్నప్పుడు రికార్డ్ చేసుకున్నాం. పాత రేడియోలు ఇప్పుడు పని చెయ్యటం లేదు కదా....వినే అవకాశం లేకపోయింది.నేను అడిగానని మా పిల్లలు ఈ నాటిక కోసం వెతికారు, దొరకలేదు. ఈ రోజు అనుకోకుండా దొరుకుతుందేమో చూద్దాం అని వెతికితే దొరికింది. విని ఆనందించాను. AIR Hyderabad వారికి ధన్యవాదాలు🙏
ఈ నాటికి వింటున్నప్పుడు నేను పాత సినిమాను కళ్ళకు కట్టినట్లు కనిపించింది ఎంత బాగా రచించారు అనిపించింది ఆక్ట్ చేసినవారు కూడా చాలా బాగా చేసేరు acting వారి శ్రవ్యం తో నే నాటికకు జీవం పోశారు 👍👍👌👌
చాలా ఏళ్ళ తర్వాత మా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను, మా నాన్నగారు రేడియో నాటకాలు వస్తుంటే తప్పనిసరి గా మమ్మల్ని కూర్చోబెట్టి వినిపించేవారు. నాటకం చాలా బావుంది.
ఇంతకంటే ఈ రచయితలు బయటకు రాలేరు కాబోలు. ఏముంది దీనిలో పాతతరం వాడినైన అప్పుడు చదువు సంధ్యలలో పడి వినలేదు. ఇప్పుడు విన్నా. గతం నుండి వచ్చిన మార్పు మంచిది లాగే అనిపిస్తోంది
Hatsoff. What a skilled artists and Directors to enable the audience as if it's a physical drama and trys to bringabout somany realities in Life with humble values and MORALS
I don't understand one thing.. Thanks to Newsonair App, we're able to see all AIR channels at one location. It's easy to browse through all AIR radio stations at one go.. But the SADDEST part is this. You toggle through all channels, EACH ONE OF THEM IS BROADCASTING PERENNIALLY THE FILM SONGS.. WHY??? Why can't they broadcast brilliant natakams and other works of our Telugu culture on AIR?? Why do you need to push them through TH-cam? How come no one cares or complains, when AIR is totally disregarding all our cherished telugu culture, and simply putting "chitra tarangini" on ALL Radio stations ALL the time
నండూరి సుబ్బారావు రచించిన "పండగ రోజు" నాటిక అద్భుతం. నటినటులు బాగా నటించారు. ప్రసారం చేసిన ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ వారికి ధన్యవాదాలు
నాన్దురీ సుబ్బారావు గారు ఒక గొప్ప రేడియో నటుడు.. విలని..కామెడీ.. సాఫ్ట్ ..ఏదైనా సరే బ్రహాండమే
ఈ రోజుల్లో సినిమా చూస్తూన్నా సరిగా అర్ధమై చావదు. అనీ ఈ నాటకం వింటుంటే చాలా స్పష్టంగా ఉంది
Thanks to AIR, ఈ నాటిక రేడియోలో ప్రసారం అవుతున్నప్పుడు రికార్డ్ చేసుకున్నాం. పాత రేడియోలు ఇప్పుడు పని చెయ్యటం లేదు కదా....వినే అవకాశం లేకపోయింది.నేను అడిగానని
మా పిల్లలు ఈ నాటిక కోసం వెతికారు, దొరకలేదు. ఈ రోజు అనుకోకుండా దొరుకుతుందేమో చూద్దాం అని వెతికితే దొరికింది. విని ఆనందించాను. AIR Hyderabad వారికి ధన్యవాదాలు🙏
ఈ నాటకంలో లాగా అల్లుళ్ళు కళ్ళు తెరుచుకుని బుధ్ధి తెచ్చుకుంటే బాగుంటుంది
నేటి పరిస్థితి ప్రతిబింబం
కేవలం మాటలతోనే ఇంత రక్తి కట్టించారు, చాలా ఆ ఛర్యకరం
చాలా, బాగుంది, నాటకం, ఓల్డ్, ఈజ్, గోల్డ్
ఈ నాటికి వింటున్నప్పుడు నేను పాత సినిమాను కళ్ళకు కట్టినట్లు కనిపించింది ఎంత బాగా రచించారు అనిపించింది ఆక్ట్ చేసినవారు కూడా చాలా బాగా చేసేరు acting వారి శ్రవ్యం తో నే నాటికకు జీవం పోశారు 👍👍👌👌
చాలా ఏళ్ళ తర్వాత మా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను, మా నాన్నగారు రేడియో నాటకాలు వస్తుంటే తప్పనిసరి గా మమ్మల్ని కూర్చోబెట్టి వినిపించేవారు. నాటకం చాలా బావుంది.
Hrudayapurvaka Dhanyavadalu.
Thank you so much andi ma thatha Garu swaranni, rachanalani maku malli vino tharinche bhagyyanni Kaluga chesinanduku. 🙏🎉
Fantastic story
Excellent experience after a lot of time lapse. Great Nanduri varu. A visual treat through audio.❤🎉
Very good
Excellent radio play
మధుర ఙ్ఞాపకం
AIR Hyderabad variki chala krutajnatalu
చిన్న అల్లుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా జరుగుతోంది
ఇంతకంటే ఈ రచయితలు బయటకు రాలేరు కాబోలు. ఏముంది దీనిలో పాతతరం వాడినైన అప్పుడు చదువు సంధ్యలలో పడి వినలేదు. ఇప్పుడు విన్నా. గతం నుండి వచ్చిన మార్పు మంచిది లాగే అనిపిస్తోంది
Adbhutam
Supper natakam
చాలా బాగుంది. అభినందనలు.
Chalabagundi.. goppa Natakam 🎉
Comedy with morals very nice story. Nanduri enki upload cheyandi vunte
ఆనాటి ముత్యం ఈనాటి బంగారం
అద్భుతమైన నాటకం
డియర్ సర్ ........ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు రచించిన శిలామురళి నాటకాన్ని upload చేయరూ ........
What a good story ❤️❤️🧡❤️🧡🧡❤️❤️❤️❤️❤️❤️❤️
ఓల్డ్ ఇస్ 🏆 గోల్డ్
3 varaalu best commedy natika by Nanduri Garu upload cheyagalaru
Thanks to my GURUVUGARU NANDURI SUBBARAO garu
3 varaalu Radio naatikanu you tube lo pettagalaru.Nanduri gari
Performance chala goppaga untundhi.Top comedy
Super job by AIR. GREAT
No words thanks for uploading
Hello madam arojulallni marala ma kanula munduku thesthunnanduku danyavadamulu
good natakam sir 01.08.21 mrbsbi
చాలా బాగుంది
Great Great job by AIR Hyderabad
Golden days remember natakalu when I am listening.
Chaala goppa message yicchaaru sir, Nanduri Subba Rao gaaru. Hatsoff to you. Artists andaru chaala baaga chesaaru.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Hatsoff. What a skilled artists and Directors to enable the audience as if it's a physical drama and trys to bringabout somany realities in Life with humble values and MORALS
Sweet memories of radio time's.
Good play 🙏
Sir, chinnaka Amriyu peddanna gari smabashana upload cheyandi
Naduri vari Rachana hasya tharangam
Thanks to AIR with moist eyes🇮🇳 👍👏🙏
Chalaa baga cheyparu cinaaludu garu👌👌👌👍👍
Badhaakaramina vishayam emitante inka alanti allullu undadam. Madyatharagathi jeevithalani kallaku kattinattu vinipincharu
An eye opener and even applicable in the current days
I don't understand one thing..
Thanks to Newsonair App, we're able to see all AIR channels at one location.
It's easy to browse through all AIR radio stations at one go..
But the SADDEST part is this. You toggle through all channels, EACH ONE OF THEM IS BROADCASTING PERENNIALLY THE FILM SONGS.. WHY??? Why can't they broadcast brilliant natakams and other works of our Telugu culture on AIR??
Why do you need to push them through TH-cam?
How come no one cares or complains, when AIR is totally disregarding all our cherished telugu culture, and simply putting "chitra tarangini" on ALL Radio stations ALL the time
👌👌👌👌👌
అమ్మాయి సంపాదిస్తున్నా అబ్బాయి తల్లి దండ్రులు కట్నం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికీ
🙏🙏🙏
Giri seemalu ,vyavasayadarula karyakramalu,mahila mandali sthreelakarakamaalu, kuda dayachesi reley cheyandy redio puttina dagaranudy 1975 va samsaram varku prathi roju vache karyakramalu kuda reley cheyandy.Alage AAKASABANI VISAKHAPATNA REDIO KENDRAM baalala karyakramam , samkshiptha sabda chitralu kuda reley cheyagalaru.
పుటుక్కు జరజర డుబుక్కు హాస్య నాటిక
th-cam.com/video/UUKOn2j6LeA/w-d-xo.html
🙏🙏🙏
🙏🙏🙏
అచ్యత్బుతు మైన ఆలోచన . కృతజ్ఞతలు.