లోతైన మనోవిశ్లేషణలతో చక్కగా ఉంది నాటకం. చలం గారి పురూరవ నాటక నిర్వహణ అనుభవం ఈ నాటకం లో చిరంజీవి గారిలో కనిపిస్తోంది. కానీ ముగింపు అర్థం కావడం లేదు. ముగింపును అర్థం చేసుకొన్న విజ్ఞులు ఎవరైనా వివరించ గలరు
Very great natakam and excellent dialogue deliveries by the artistes. Another ending should have been given to enhance its audience support. Thanq very much AIR.
నవరసాలు గొంతులోనే పలికించగల సమర్థులు.. అలాగే, ఓ సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా వివరించగల రచయిత..!! వీరి కలయికతో వచ్చిన ఓ మంచి (గొప్పది కాకపోవచ్చు) నాటకం..!! "కొడుకుల్ పుట్టరటంచునేడ్చురవివేకుల్ జీవనభ్రాంతులై.." అని ధూర్జటి చెప్పింది.. గొప్ప మాట..!!
ప్రతి పాత్రని దృశ్యమానం చేసారు. అద్భుతం.
Hats off to Hyderabad Radio artists especially Chiranjeevi Garu and Sarada Srinivasan
ఇటువంటి రచనలకు రచనా కాలం, తొలి ప్రసార కాలం తెలియ చేయవలసి ఉంటుంది.
చక్కని తెలుగు వింటుంటే అమృత ప్రాయంగా ఉంది... అందరికీ 🙏🙏🙏
లోతైన మనోవిశ్లేషణలతో చక్కగా ఉంది నాటకం. చలం గారి పురూరవ నాటక నిర్వహణ అనుభవం ఈ నాటకం లో చిరంజీవి గారిలో కనిపిస్తోంది. కానీ ముగింపు అర్థం కావడం లేదు. ముగింపును అర్థం చేసుకొన్న విజ్ఞులు ఎవరైనా వివరించ గలరు
ముగింపు గురించి ఎవరైనా చెప్పండి సర్
Very great natakam and excellent dialogue deliveries by the artistes. Another ending should have been given to enhance its audience support. Thanq very much AIR.
Excellent execution of play
Vaachakam bagundi
వెరీ good
వెరీ నైస్
చాలా చక్కగా ఉంది
నవరసాలు గొంతులోనే పలికించగల సమర్థులు.. అలాగే, ఓ సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా వివరించగల రచయిత..!! వీరి కలయికతో వచ్చిన ఓ మంచి (గొప్పది కాకపోవచ్చు) నాటకం..!!
"కొడుకుల్ పుట్టరటంచునేడ్చురవివేకుల్ జీవనభ్రాంతులై.." అని ధూర్జటి చెప్పింది.. గొప్ప మాట..!!
పావని పాత్ర అద్భుతంగా ఉంది త్యాగానికి మారుపేరు స్త్రీ అని నిరూపించారు రచయితగారు పావనిపాత్ర ముగింపు చాలా బాగుంది.
ముగింపు తెలిసిన వారు, తెలిపితే ధన్యవాదములు
All India Radio lo first yepudu telicast అయింది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Please add year of broadcasted
🙏
Super natakam 🙏🙏🙏
అద్బుతం
Very good natakam
Sarogacy గురించి కథ అనుకుంటా...
Mee thandri devudu ani Pavani antunte naa kanulu chemarchayi
Good
Ranganath garu...vunnaaraa indulo
ending ardhantaranga mugincharu endukani? pavani patra chanipoyinda?
ముగింపు అర్థం కాలేదు