Jujumura | Short Story by Gollapudi Maruthi Rao | జుజుమురా । గొల్లపూడి మారుతి రావు । కథా పరిచయం
ฝัง
- เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
- #gollapudi #telugustory #telugu
జుజుమురా - గొల్లపూడి మారుతిరావు గారు 1970 ప్రాంతాల్లో వ్రాసిన కథ. ఒరిస్సాలోని శంభల్ పూర్ నుంచీ భువనేశ్వర్ వెళ్ళే బస్సు ప్రయాణం. ఆ బస్సులో అపరిచితులైన ఓ అమ్మాయి , అబ్బాయి ఒకరికొకరు పరిచయం కావడం, తెల్లవారే లోగా వాళ్ల మధ్య జరిగిన సంభాషణలు, సంఘటనలు.. ఇదీ కథ. మనసుల్ని సున్నితంగా తాకే కథ, మనసుల్ని కదిలించే కథ, కథ చదవడం పూర్తయ్యాక ఇంకా వెంటాడే కథ.
పూర్తి కథ చదవడానికి లింక్ ః
koumudi.net/Monthly/2007/nove... - ภาพยนตร์และแอนิเมชัน
"అనుభూతి"కి.. "అనుభవం"కి ఉన్న తేడా చాలా గొప్పగా చెప్పారు.. గొల్లపూడి గారు.. మీ ద్వారా..!! ❤❤
ఇప్పటి రోజుల్లో అయితే ఇది సాధారణ కథే కాని ఆ రోజుల్లో ఇంత కదిలించే కథ రాయటం గొప్ప విషయమే సార్ .ఈ కథ గురించి విని ఎప్పటినించో చదువుదాం అనుకున్నా దొరకలేదు .మీ అద్భుతమైన గళంలో విన్నాను సార్ .కథకి కావాల్సిన ఎలివేషన్ దొరికింది మీరు చదవటం వల్ల. ఇలాంటి కథ నేనూ రాసాను సార్ .దానికి మంచి అభిమానులున్నారు ...శుభాభినందనలు సార్
కథ చాల బాగుంది. ఇది మనసుకు సంబంధించినది , భావుకతతో కూడినది !కాని, మీరా వంటి అమ్మాయిలు చాల చాల అరుదుగా వుంటారు ! కారణం కథలోనేవుంది ! స్త్రీ తనలోని కోరికల్ని, భావాలను గోప్యంగా వుంచుకుంటేనే మగవాడు ఆమెని గౌరవిస్తాడు , నమ్ముతాడుఅప్పుడైనా, ఎప్పుడైనా !కాని, ఇలా జరిగితే బాగుంటుంది, అనిపిస్తుంది మీరా కథ -ఆమెకు క్యాన్సరు అన్న ఒక్క విషయం మినహాయించి ! ఏ కథ అయినా, ఏ నవల అయినా మీరు చెప్తూంటే వినడం బాగున్నది, మీరు చూసే కోణం , మీ కంఠస్వరం వలన !
కథ చాలా చాలా బాగుంది. ఈ కథ వింటుంటే మాకైతే చదువుతున్నట్టుగా ఉంది కథలోని పాత్రలన్నీ మనసులో కదలాడుతున్న ఉంది మనసులోని భావోద్వేగాల గురించి చాలా చక్కగా వివరించారు ఈ కథను మీరు చెప్తుంటే మరీ మరీ బాగుంది థాంక్యూ కిరణ్ ప్రభ గారు❤🎉❤❤
Glad you liked it... Most welcome andi
కిరణ్ ప్రభ గారికి 🙏 వయసుతో పాటు చూపు మండగిస్తుంది. నేను నా బాల్యంలో చదివిన కథలు, భావాలు అన్నింటిని మీ గొంతులో వింటున్నాను. ఇక చదివితే నా కళ్ళు పోతాయి. అందుకని అప్పటి రోజులను గుర్తు చేసే మీ కథలు వింటుంటాను. మనసు చేసే మాయాజాలం అందమైన భావాలు కూడా దారి తప్పి ఆలోచించే మనస్థత్వాలకు అందమైన కనువిప్పు గుండె గొంతుకలో చేరి మాటలు కరువైన తీరు మా మనసును రచయిత పలికించిన భావాన్ని యధాతదంగా చేర్చే మీకు హ్యాట్సాఫ్ టు యూ సార్ 💐👏👏👏👏
ధన్యవాదాలండీ
RP గారి వీడియో తో మీ పరిచయం.. మిమ్మల్ని మర్చిపోలేకుండా చేసింది.. రోజు కి స్వరం కోసం ఒక షార్ట్ మీది వినకుండా నిద్రపోను.. కిరణ్ గారు.. మీ ప్రభ దివ్యంగా ఉంది.. 🙏
Chala bagundi story and me nareetion bagundi
హృదయాన్ని పిండివేశావు గొల్లపూడిగారూ మీపాదాలకి నానమస్కారములు..................🙏🙏🙏
అద్భుతంగా ఉంది, కథ.
మీరు చెప్పింది నిజమే. ఈ కథ కొన్ని రోజులపాటు మనసు ను తొలిచే విధంగా ఉంది.
మారుతీ రావు గారి లాంటి రచయిత మనకు దొరకరు. కథ చెప్పడం లో మీకు మీరే సాటి.
మంచి కథను ఎన్నుకొని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏
Thank you
Tears rolled from my eyes on hearing this story in your manly voice
Yeah.. that is the power of the story
చెప్పలేని చెప్పుకోలేని పద ప్రయోగం అద్భుతం 👏👍👌🙏. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
Thank you
He is a greatest story writer
Gllapudi maruthirao garu. Hatsup
Manchi Katha ను చెప్పారు Great Great Great Dhanyawadamulu Kiran Prabha garu ❤❤❤
Thank you
గొల్లపూడిగారి కథకు మీ విశ్లేషణ - ఇక చెప్పేదేముంది.
Emotjonal katha❤
Chala bagundi
Chala chakkati katha.
Meru chala baaga chadivaaru.
Thank you very much.. andi..!
ఎంత అద్భుతమైన కథను చెప్పినమీకు మా ధన్యవాదాలు. Hats off to uగొల్లపూడి గారు.
Thank you very much.. andi..!
ఈ వీడియో 2016 ఏప్రియల్
నెలలో మీరు యూట్యూబ్లో
పోస్ట్ చేశారు అండి అప్పుడు
నేను బోస్టన్ లో విన్నాను అండి
చాలా బావుంది అండి
అవునండీ... అప్పట్లో ఎక్కువమంది వినలేదని కొత్త ఫార్మాట్ లో ఇప్పుడు విడుదల చేశాను.
Sir this can be one more heart touching story after Geetanjali
Thank you for this wonderful story narration 🙏
Excellent story and unmatched narration by Sri Kiran Prabha garu. The mentality depicted for the hero is applicable even today. Great writer Sri Maruti Rao garu.
Nice story good climax
🕉🔱🕉🇮🇳🙏👏
మాన్య మహోదయులు స్వర్గానికి అలంకారంగా వెళ్లి అక్కడ కవితాత్మక ప్రతిభాపాటవాలని పంచిపెడుతున్న
శ్రీ మారుతిపూడి గొల్లారావు గారి దివ్య మంగళ శ్రీపాద శ్రీకమలాల వద్ద
శరీరాన్ని ఉంచి వారి చారిత్రాత్మక స్మృతికి మనసా హత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ
ఒక చిన్న నెమలి ఈక వారి కీర్తి కిరీటానికి తగిలిస్తూ:-
శ్రీ వారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్న రోజులు (అనుకుంటాను) ఒక సారి మాన్యశ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు (శ్రీశ్రీ గారి మాటల్లో జరుక్ శాస్త్రి గారు) ప్రసిద్ధ కవి / రచయిత శ్రీవారి ఇంటికి వచ్చి, చెప్పులు బయట విడిచి సరాసరి వంట ఇంట్లోకి వెళ్లి నేల మీదనే గోడకు ఆనుకుని
కూర్చుని శ్రీవారి శ్రీమతి తో ఒక కప్పు కాఫీ పెట్టి ఇవ్వమ్మా అని అభ్యర్థన పూర్వక ఆజ్ఞను జారీ చేస్తుంటే, ఈ లోపున శ్రీవారు అచటికి రాగా ఏమీ లేదోయ్ మారుతిపూడి గొల్లారావ్ మా అమ్మ గారు కదా అంత స్వతంత్రం ఉంటుంది అని ముక్తాయిస్తారు.
శ్రీ శాస్త్రి గారి కులదైవం శ్రీ శివకామసుందరి అమ్మవారు (శ్రీ క్షేత్ర చిదంబర నటరాజేశ్వరి)
శ్రీగొల్లపూడి వారి సతీమణి మాన్య శ్రీమతి శివకామసుందరి. బదరీ బాదరాయణ సంబంధం మీ సమయాన్ని ఎక్కువ తిని ఉంటే క్షంతవ్యుడను
క్షంతవ్యో మే౽పరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే త్రిభువన జననీ |
క్షామయే పుత్ర వాత్సల్యేన త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ||
🕉🔱🕉🇮🇳🙏👏
Wonderful Narration
Kiranprabha garu your voice is sweet
Your voice has a special cooling soothing effect.
I am deeply immersed and deeply moved with your Heart touching Narration,that is the depth of your Voice.
Your Voice is God Gift to you
Our Ears are Gifted by God to listen your Special Narration.
Thank you Kiranparbha garu
A.V.Raju.Rajahmundry.
కధ చాలా బాగుంది. మీరు చాలా అందంగా చదివారు.ధన్య వాదములు🙏🙏
నా ఫేవరెట్ కథ! గొప్ప అట్మాస్పియర్ ఉన్న రచన!
దీనికి ఫోటో విజువల్స్ అందించిన వారికి వందనాలు..🎉
Super story climax ilage untundani koncham oohaki anipinchina vintunte kalla neeru teppinchindi credit goes to you and the writer
ప్రతీ మానవని జీవితం లో ఇలాంటి అనేక రూపాలలో సంఘటనలు జరుగుతాయి. ఎవరో అదృష్ఠవంతులకు మాత్రమే, జుజుముర కధలో జరిగినది వాస్తవం అవుతుంది.
గోళ్ళపూడివారు నిజంగా చాలా చాలా గొప్ప రచయిత
వీరు చప్పేవన్నీ చాలామటుకు వింటాను సారు
ఎంతో చక్కగా మనస్సుకు హత్తుకునేట్లు చెబుతారు. అభినందనలు సార్.
మీకు నా అనేక నమస్కారాలు సార్.
❤❤❤😂😂😢😅😊❤❤❤
వారికి నా పాదాభీవందనాలు సారు.
Thank you very much.. andi..!
మీ విశ్లేషణ అధ్బుతం గా వుంది.కిరణ్ ప్రభ గారు. ఉషశ్రీ గారు లేని లోటు తీరుస్తున్నట్లు గా వుంది. మీ గొంతు,మరియు విశ్లేషణ..
Thank you very much.. andi..!
అద్బతమైన కథ
Wonderful kiran Prabha garu
Kiran Prabha garu
Wonderful Narration
Your voice has a special cooling soothing effect.
Your voice is God Gift to you
Our Ears are Gifted by God
to listen your Special Voice.
I am deeply moved with your Heart touching Narration .
Thank you Kiranprabha garu
A.V.Raju,Rajahmundry
బాగుంది బాగుంది అని అందరూ అంటున్నారు. నేను నా భార్య కలిసి విన్నాం. ఎన్నో వందల పుస్తకాలు కలిసి చదివిన మాకు మాత్రం జజుమూరా అన్నది చాలా సాధారణమైన కధగా అనిపించింది. ప్రయాణాలలో ఇటువంటి పరిచయాలు జరగటం, అవి స్నేహం గా మారటం జరుగుతూ ఉండేవి. అవి ఒకప్పటి కాలం లో.ఈ కథలో పాత్రల మనస్తత్వం ఏమిటి, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి అన్నది అర్థం కాలేదు. అసలు పుస్తకం లో అవి ఉన్నాయి ఏమో. గీతాంజలి సినిమ ఒక ద్రుశ్య కావ్యం. పాత్రల స్వభావం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మోబైల్ లో తలదూర్చి టైం పాస్ చేసే జనరేషన్. జజుమురా అంతగా చెప్పుకోవలసిన కధగా నాకు అనిపించింది. ఇంకా మారుతీరావు గారి నటన నిస్సందేహంగా అద్భుతం. కానీ ఆయన పుస్తకాలు చదివటం నేను మిస్ అయినట్లున్నాను.
బాలచెందర్ గారి "అందమైన అనుభవం "కధ కూడా.....
చక్కని కథ ని అందించిన మీకు 🙏
Happy Wednesday Kiranprabhagaru, great story, Gollapudigaru is great writer and actor ❤
సున్నితమైన కథని చక్కగా వివవకించారు కిరణ్ ప్రభ గారు. ధన్యవాదాలు 🙏🙏
Thank you
Chala chala adbhutum gaa.. namaste ji, Dhanyawad.
నమస్తే కిరణ్ ప్రభ గారు 🙏🏻చాలా మంచి కథను మాకు vinipinchinaduku మీకు ధన్యవాదాలు😊అలాగే గొల్లపూడి మారుతీరావు గారికి కూడా నా కృతజ్ఞతలు 🙏🏻
Thank you
చాలా బాగుంది కథ .మీ ఇరువురి కి. అభినందనలు 🙏
Thank you
మీ వర్ణన అద్భుతం అండి kiranprabha గారు
Thank you very much.. andi..!
Your voice is so melodious and lovely,chala spestamga ,audible ga undi.Very nice Tq.
Thank you so much 🙂
Chala manchi Katha Kiran praba talks vinasompuga akarshaneayanga untavi ,🎉🎉🎉🎉 thanks Kamalakar WGL
Thank you
Namasthe sir
ప్రతి మనిషి లో ఓక్ జుజుమురా సంఘటన ఉంటుంది.
P
A heart rending story from your manly and touchy voice! Thank you so much kiran prabha gaaru for keeping us in an unexplainable mood for a while!
శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి " వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి
Yes
Chala bagundhi katha
🙏🌹🙏... Thanks a lot, Sri. Kiran Prabha Garu. Great rendering of the Story...saved the full story on my iPhone. Great selfless service to preserve and popularise Telugu literature. Kind Regards. Raghava. Singapore.
Super adbutam
You are the proud of Telugu audience
Thanks a lot andi
Ekkado pachimana, samudrala avatala, America li vunna meeru, telugu nativity leni prantam, telugu prajalu ekkuvuga vundani orantam lo vundi maa laanti telugu prajaka kosam Adbhuranaina kantham to iopati electronic yugam lo vunna kooda mamnalnu 50 years naati nativity ki teesukeltunnaru kuran gaaru, great, grate.
మీ అభిమానానికి ధన్యవాదాలండీ...
Regurly I am interested in your voice and the way of explanatory power in narrating life histories of film actor& actress es,general info etc super .
So nice of you
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
Hello andi
@@KoumudiKiranprabha చాలా happy గా వుంది గురువు గారు మీ నుండి reply రావటం. మీరు మన తెలుగు వారు అవటం మేము చేసుకున్న అదృష్టం. మీ podcastలు వినడం మేము చేసుకున్న అదృష్టం🙏🏻🙏🏻🙏🏻
Good narration. ThanQ Sir.
Very good story sir 👍
మీ narration లో కథ వినడం ఎప్పట్లాగే చాలా బాగుందండి , 70s కథ కి black and white లో AI images really adds to the narration.🙏
Thank you
మొదటి సారి జ్యోతి మాసపత్రికలో ప్రచురితం అయినప్పుడు 20 ఏళ్ళ వయసులో.చదివి విపరీతంగా స్పందించాను.గొల్లపూడి గారి మొదటి బరంపురం visit lo stage పైన ఈ కథని O'Henry రాసిన లాస్ట్ లీఫ్ అంత గొప్పది నీ చెప్తే ఆయన చాలా స్పందించారు..
..
Good to know andi
👏👏👏👏👏👍🙏🙏
Beautiful analysis and most beautiful photos
Thank you so much 😀
చాలా గొప్పగా ఉంది కథ. మీ narration వింటుంటే కథ చదువుతున్న అనుభూతే కలుగుతుంది.
మల్లాది వారి అనగనగ ఓ నాన్న కథ కూడా వీడియో చెయ్యండి please. ధన్యవాదములు
Iam your fan always
Thank you
🙏
బాగుంది.... కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
Yes.. andi
❤🙏
Welcome sir
🎉
ఈ కథ చదివి ఇన్నాళ్లూ గురుటతూన్చుకుని నన్ను o హెన్రీ తో పోల్చిన మేధావులు బరంపురం లో ఉన్నారని అనుకోలేదు అన్నారు. అది ఆ కథ గొప్పతనం అని అన్నాను.
'Too light winning makes a prize light.' --Shakespeare
Hello Sir, were you using AI to render the images for the story?
Yes.. andi... I just experimented first time using Microsoft Designer
This is really good and adds attraction to the story/ novel !👌
ఈ కథ చదివి నేను జుజుమురా చూడటానికి వెళ్లాను .ఆ ఊరు ఒడిశా లో సంబల్పూర్ దగ్గరలో ఉంటాది
Adbutham Kiran Garu... Thank you so much. Na abimana natudulo okaru RALLAPALLI gari gurunchi cheppandi please.
ఈ కథ ఇదివరకే ఒకసారి చెప్పినట్టు ఉన్నారు కదండీ! 🤔
అవునండీ.. పన్నెండేళ్ళ క్రిందట.. అప్పుడు ఎక్కువ మందికి చేరలేదు, పైగా అంత సమగ్రంగా లేదేమో ననిపించి, మళ్ళా పూర్తిగా కొత్త నెరేషన్ తో రూపొందించానిది..
@@KoumudiKiranprabha ok.sir...
అద్భుతమైన కథ ..
అనుభూతి ప్రధానమైన సున్నితమైన కథ ..!
గొల్లపూడి వారి కలం మరి ..!
మరీ వాస్తవదూరం, కల్పితం లా ఏమి లేదు .
ఆడపిల్ల చనువును మగవాడు అపార్ధం చేసుకోవటం అనే సన్నివేశం , హీరో ఆలోచనాధోరణి చాలా సహజంగా ఉన్నాయి
పైకి వినిపించే మాటలు , కనిపించే చర్యలు తప్ప మనసు అనుభూతులు ఎవరికీ అర్ధం కావు ..!
అవి ఆమనిషికే స్వంతం ..... లోతుగా అలోచించి అర్ధం చేసుకోవాల్సిన కథ ..🙏🙏
Idi maa vuri katha
Sir, Kara mastari "yagnam" parichayam cheyagalaru
Sure andi.. Will try
Sir last lo hero peru cheptanu annaru?
Nenu. Enthokalamaduru chusinakadha. Sir
Hope you liked it
చాలా బాగుంది కానీ గుండె బరువెక్కిపోయింది ....
Can you please narrate gollapudi sir autobiography
భవిష్యత్తులో చేద్దామండీ..
If you dont mind let me know your addrss andcontact number,I am a Retd HM of ZP HS Bhimavaram W G dt AP,you might know Sri Adavi Bapiraju,Novalist,writer,Singer,Free dom fighter,Principal of AJ College of Edn MTM.nearest relative of my mother( mother'sown brother) TQ for this story telling in smmoth way
Sorry my grand mother's own brother ofBVRm.
Now I am also settled in Bhimavaram.
Please send your contact details to kiranprabha@gmail.com
I live in US
ఆడపిల్ల మీరా ఒంటరిగా...హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్లిందా
Chala bagundi